Hii Andi ❤️❤️❤️ నేను ఒకే రకం ఆయిల్ ని వాడనండి ఒక వారం పామాయిల్ ఒక వారం సన్ ఫ్లవర్ అలా వాడుతూ ఉంటాను ఇప్పుడు ఒకే రకం నూనె వాడకూడదు అంట అండి అందుకని అలా మార్చి మార్చి వాడుతూ ఉంటాను 👍👍👍
వీడియో మొదలు పెడుతూనే ఒక చేదులాంటి నిజాన్ని ఎంతో నిక్కచ్చిగా చెప్పావు సుమా !! ఈ వీడియోప్రత్యేకించి ఏ విషయం మీద చేయకపోయినా నీవు తయారుచేసిన ..... స్వచ్ఛమైన నెయ్యి.... రాజమా మసాలా కూర...మిల్లెట్స్ దోశ....ఆవిశ గింజల కారప్పొడి లాంటి కల్తీలేని నిజాలు ఎన్నో ఉన్నాయి...!!! అయితే పెరుగును చిలికి వెన్న తీసే లాంటి కొన్ని దృశ్యాలు నిరాశ పరచాయి. కొన్ని సంప్రదాయ రుచులకి వాటిని తయారు చేసే పద్ధతి ఉంటుంది.....!!! వాటిని మీ పల్లెటూరి విధానంలోనే చూపించండి...!!! అప్పుడు మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. 🎉😮
శుభోదయం అండి 🌄🌄🌞🌞🌺🌺🌺 ఎలా ఉన్నారు బాగున్నారా💐💐💐💐💐 ఆంటీ గార్ని అడిగానని చెప్పండి 🤗🤗 మిరన్నట్టుగనే కొన్ని కొన్ని సంప్రదాయ పద్ధతిలో నే చెయ్యాలి అని అనుకుంటాను కానీ టైం save చెయ్యడం కొన్ని సార్లు అలా చెయ్యాల్సి వస్తుందండి. కానీ ఈసారి మిరుచ్చిప్పిన్నటు చెయ్యడానికే try చేస్తానండి 👍👍👍 Thank you somuch for your suggestion 🙏🙏🙏
@@SumaVillagewifeరాజమండ్రి లో మీ ఆత్మీయ మిత్రురాలు అని మీరు చెప్పే- ఆవిడ పాల్గొనిన అంత పెద్ద "funmoji" function లో మిమ్మల్ని ఎక్కడైనా పరిచయం చేస్తారేమో అని చూసాను...కానీ అది జరగనే లేదు..!!!?????😮
హాయ్ సూపర్ సుమా నైస్ వీడియో సుమా. .. పొదుపుతో మదుపు అన్నమాట ...మల్టీ tasking సుమా వెన్న తీసిన వాటర్ మొక్కలకి పోసి పుణ్యం పురుషార్ధం....వస్తుంది. ..అన్నమాట.... idli పిండిలో కొంచెం రాగిపిండి కలిపితే ఇంకా healthy nd tasty. .... అవిసగింజల పొడి very healthy అంట. .....గుడ్ సుమా. ...మల్టీ టాస్కింగ్ సుమా. ... టైం మేనేజ్మెంట్ సుమా. ...!!! వెన్నె వాటర్ ని మొక్కలకు పొస్తుంది.... కూర వుడికే టైం లో డ్రెస్ కుడుతుంది...!! పొదుపుతో మదుపు అన్నమాట... ఉత్తమ ఇల్లులు సుమా అంటే ఉన్నమాటే. ..కదా. ...!!! పంకజం గారి గురించి బాగా చెప్పావ్ సుమా ..మంచి ఎంకరేజ్ గా చెప్పావ్ తన వీడియోస్ కూడా చాలా సింపుల్ nd usefull గా ఉంటాయ్.... ఇద్దరు ఒకరికి ఒకరు గా మంచి ఎంకరేజింగ్ గా మంచి వీడియోస్ చేస్తూ ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము అందరమూ... మీ frienndship ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. .... సమాజాన్ని స్నేహం అనే పూల తీగతో అల్లుకుంటూ పోతే .... జగమంత స్నేహకుసుమాలతో అలరారుతూ ..... కుల మత వర్గ వైశమ్యాలు అంతరించి స్నేహమయ సామ్రాజ్యానికి ప్రాకారాలు ఏర్పడుతాయి ..!!! ఆ రోజు కోసం వేచి చూస్తాము ...... మీలాంటి వాళ్లని చూస్తూ ఉంటే ఆ రోజులు వస్తున్నాయ్ అనిపిస్తుంది.....ఏమంటావ్ సుమా. .😊😊❤❤🎉🎉....ok ...keep it up. ....all the best both. ..పద్మ గారు...and సుమా గారు.....😊😊
శుభోదయం మిత్రమా 🌄 🌄🌞🌞🌞🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️ మాకు మీరంతా ఇచ్చే sapoort కి Thanks అనే చిన్నా పదాన్ని చెప్పీ సరిపెట్టలేము నాకు పద్మ అక్క ఒక్కమాంచి friend అలాగే ఒక తోడపుట్టిన లా లాంటిది. నాకు యూట్యూబ్ ఇచ్చిన మారో మంచి friend మీరే పద్మ అక్క cooking 🍳🔪 friend అయితే 🤣🤣🤣 మీరు nature friend 🤣🤣 Love you Kavita గారు నాకు పద్మ అక్క sapport ఎలా ఉందో మీరు నాకు ఇస్తున్న sapport అంతే ఉంది. నా ప్రతి వీడియో కి చాలా ఓపికగా చాలా ఇష్టంగా కామెంట్ పెడతారు పెడతారు. నేను చేసే పనిని చక్కగా వర్ణిస్తారు నా కొచ్చే ఇలాంటి మంచి మంచి కామెంట్స్ ఒక చిన్న ఛానల్కి రావడం నా అదృష్టం. మీ తో కూడా మా బందం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
Sumagaru last vedio lo pilla pempakam gurinchi chepparu manam enta nerpina ippudu vallu mana mata vinina peddavaallu ayyaka kuda alage undagalige avakasam untundantara riply please
నమస్తే అండీ 🙏🙏🙏 పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా అంటారు కదా పెద్దలు పిల్లల్ని మంచిగా పెంచడం తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళు ఎలా ఉంటారు అనేది కాల నిర్ణయం 🙏🙏🙏 అయినా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అంతా గొప్పదాన్ని కాదండి ఏదో నాకు తెలిసిన అంతలో పిల్లల్ని మంచిగా పెంచాలనుకుంటున్నాను తర్వాత వాళ్ళు ఎలా పెరుగుతారనేది చెప్పలేం 🤔
హాయ్ అక్క పంకజ0 గారి విడియోలు చూశాను బాగున్నాయి .మాకు గేదలు ఉన్నాయి. నేను కూడా ఈ రోజు నేతి ని కాశాను కాకపొతే పొయ్యి మీద పెట్టి బయట చీరలు వస్తే చూస్తున్నా గిద్ద నెయ్యి కాస్త అర గిద్ద అయింది 😔
అయ్యయ్యో ఎంత పని జరిగింది సిస్టర్ పది రోజుల నుంచి తీసిన మీగడంతా వేస్ట్ అయిపోయిందిగా🙆 మన ఆడవారికి ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు🫣 ఇలాంటివి వంటింట్లో జరగడం సాధారణమే కదా 🤣🤣🤣🤣🤣🤣🤣
నమస్తే అండి 🙏🙏 మీరు చెప్పిన విధానం ఫస్ట్ లో చేసేదాన్ని కానీ పచ్చిపాల మీగడ కన్నా పెరుగులో మీగడ అయితే తొందరగా పని అయిపోతుంది . ఫ్రిజ్లో పెట్టిన పాలు బయటకు తీసి మళ్లీ అవి కూలింగ్ తగ్గే వరకు బయట ఉంచి ఆ తర్వాత మళ్లీ కాచి కొంచెం టైం ఎక్కువ పడుతుందని అలా చేస్తానండి.
హాయ్ సుమ నీవు నా కంటె చిన్న దానివి కాబట్టి సుమ గారు అనలేదు నీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం నీ వీడియోలనీ లుక్ చేసాను చెల్లి నీ మంచి కోరుకునే నీ అక్కనినీవు నాకు యూట్యూబ్ దారపరిచయమైన దేవుడిచిన్న చెల్లెలు
శుభోదయం సుమా..❤🥹 చెట్టు పైన కాయని సముద్రంలో ఉప్పుని కలిపి రుచికరమైన ఆవకాయ పెట్టినట్టు..ఆ దేవుడు నిన్ను నన్ను ఎందుకు కలిపాడో గానీ నేను నీకు చెప్పేవి గోరంత నువ్వు నాకు చెప్పేవి మాత్రం కొండంత..🥹👍 నాకు తెలిసినవి ఏవో కొన్ని నీకు చెప్పినా నీ మాటలు మాత్రం నా సక్సెస్ కోసం నాలో పట్టుదలని పెంచాయి..👍 చిన్నదానివైనా నీలో ఉన్న ఓర్పు,సహనం లాంటివి చూసి నేను చాలా నేర్చుకున్నాను..🥹 మన యూట్యూబర్స్ నన్ను నన్నుగా ఇష్టపడేంత వరకూ కష్టపడతాను సుమా..😍 మనకి చెడు చేసిన వారికైనా మనం మంచి చేయాలి అదే ఏదో ఒక రూపంలో మనల్ని మన పిల్లల్ని కాపాడుతుంది అని పెద్దలు చెప్పిన మాటను నేను గట్టిగా నమ్ముతాను..🙏 అలా నేను మీ పంట నష్టం నీ కష్టం చూసి నీకు ఎదో నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్తూ ఉంటే నాకు మాత్రం నువ్వు నా గురించి నీ ఛానెల్ లో చెప్పి వామానవతారం లా వరాలు ఇస్తున్నావూ...🥹🙏 నీలాంటి వెన్నుతట్టి ప్రోత్సహించే కల్మషం తెలియని స్నేహితురాలు దొరకడం నా పూర్వ జన్మ సుకృతం..🥹 అలా నీ ప్రోత్సాహంతో సక్సెస్ వచ్చేంత వరకూ నిరాశ పడకుండా ఎన్నాల్లయినా కష్టపడతాను నాకు మంచిగా అనిపించి ఇవి అందరికీ హెల్ప్ అవుతాయి అని అనిపించినవి మాత్రమే యూ ట్యూబ్ లో చెప్తూ చూపిస్తూ ఉంటాను..❤ ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్ కామెంట్స్ లో కొట్టుకోకుండ వీడియోస్ లో తిట్టుకోకుండా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసి మెలిసి ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి..🙏🥰 మన స్నేహం ఎన్నటికీ ఇలాగే ఉండాలి మిత్రమా...🥰♥️😍🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹
Suma sister first nunchi ippatti varaku vachhina prathi video lu ani chusthunanu meru ante maa family lo andariki chala Abhimaanam ilage meru success avalani korukutunnam
సుమ గారు, ఈరోజు యూ ట్యూబ్ లో ఫన్ మోజీ పంకజం గారి వీడియో చూసాను,పద్మ గారు మీ గురించి చెపుతుంటే సంతోషంగా అనిపించింది,ఈరోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో, వేరోకరి అభివృద్ధికి మరొకరు కోరుకోవడం ఎంతో ఆనందించతగ్గ విషయం, అటువంటి స్నేహితురాలు ఉండడం మీ అదృష్టం అని చెప్పాలి, ఇక మీ వీడియో చూస్తుంటే, మిడిల్ క్లాస్ వాళ్ళం పొదుపు చేయడం లో చాలా వరకు అందరం ఒకేలా ఆలోచిస్తామెమో కదా,బయట మార్కెట్ లో కేజీ నెయ్యి 800 లు పెట్టి కొనడం ఇబ్బందిగా అనిపించి,ఈమధ్యనే మేము గేదె పాలుకొని వాటితో నెయ్యి చేసుకుంటున్నాము,మీ రోజువారీ పనుల్లో,ఎప్పుడైనా ఖాళీ సమయం ఉన్నప్పుడు నా వీడియోలు చూసి, ఎలా ఉన్నాయో, ఎలా ఉండాలో, నాకు మీ అభిప్రాయం చెప్పండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాను, బోలెడు కబుర్లతో మీ వీడియో బాగుందండి
Good suma మీరు మంచివారు, మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్న,మంచి friend's meeru, చాలా చాలా బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు good frinds అంటే మీలాగా ఉంటారు, కొంత మంది నోటితో మాత్రమే ఫ్రెండ్ అని అంటారు మనసుతో కాదు కానీ మీరు అలా కాదు స్వార్ధం లేని friendship ఎప్పుడు ఇలానే ఉండండి,,good morning suma garu
రాజ్మా కూర చాలా బాగా వండావురా ఫ్రెండ్షిప్ అంటేనే అలా ఉంటుంది ఏ స్వార్థం లేకుండా హెల్ప్ చేసే వాళ్లే ఫ్రెండ్షిప్ పక్కింటి పద్మజ అలాగే నువ్వు కూడా పెద్ద యూట్యూబర్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా ❤️
అయ్యో అలాంటిదేమీ లేదండి కొన్నిసార్లు పొరపాటున ఇవ్వలేకపోవచ్చు ఏమో కానీ మీకు రిప్లై ఇవ్వకుండా ఎలా ఉండగలను చెప్పండి ఈ కామెంట్ కూడా మీకు రిప్లై పెట్టాను కానీ ఎందుకనో మీకు సెండ్ అవ్వలేదు. సారీ అండీ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
హాయ్ సుమ గారు ఎలా ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్ చూసి నేను కూడా ఛానెల్ పెట్టాను అండి నేను పెట్టిన ప్రతి కమెంటకి కూడా మీరు నాకు రీప్లే ఇచ్చారు చాలా thanku అండి నేను యూట్యూబ్ లో ఎంతవరకు సక్సెస్ avutano తెలియదు మీరు సక్సెస్ అవినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలానే వుండాలి అని కోరుకుంటున్నాను ఇంకా నాలాంటి మధ్య తరగతి ప్రజలకు ఇన్స్పిరేషన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍😍🙏🙏🙏
Ok sister 👍 Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎊🎊🎈🎈🎉🎉🎊🎊🎊🎊 మీరు చేసే పనిని మంచిగా చేసి చూపించండి, చక్కగా వివరించండి. మీకు కూడా మంచి సక్సెస్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను All the best sister 👍👍👍💖💖💖💖💖💖
అయ్యో అలాంటిదేమీ లేదండి కాకపోతే మీది m అని ప్రొఫైల్ ఉంటుంది ఏమైనా ఫోటో ఉంటే నాకు గుర్తుంటుంది m ఉండడం వలన నాకు అసలు ఐడియా ఉండట్లేదు మీరు చిలకమ్మ అన్నప్పుడే నాకు గుర్తుంటుంది ఏదైనా మంచి ఫోటో ప్రొఫైల్ పెట్టుకోండి అప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది.
Milk packets lo meegada ravatledu..barrelu vallu water bayamkaramga vesi istunnaru..so maku chances takkuve..konni milk packets baguntay kani anni areas lo dorakavu so maku chance ledu
Nuvvu chaala gadusudhanivi 😂 paapam Mee aththayya nu Mee vaarini control lo pettukunnaavu ...... You should be very happy that your MIL is helping u in your household work i.e washing utensils ...... Adi maanesi you are complaining that she doesn't wash properly Ani antunnaavu ...... 2 days back I watched your Diwali deep cleaning vlog ..... In which you mentioned that your MIL washed all the steel n bronze vessels ...... She washed them as good as new ...... In this age also she is going to work n earning for you all n doing all the household works ........ You should be beyond happy n more than happy for her services ......
Ok Andi 👍👍👍 అందుకే అత్తయ్యకు ఏ పని చెప్పకుండా మొత్తం పనులన్నీ నేనే చేసుకుంటాను తను చేసిన అది మళ్ళీ తిరిగి నేనే చేసుకునేలా ఉంటాయి అందుకనే నేనే చేసుకుంటాను. అత్తయ్య help గిన్నెలు కామడంలోనే నేను తీసుకుంటాను.
th-cam.com/video/kYUgp2ZTH7I/w-d-xo.htmlsi=I1B5wuDmZWMNCFkw
Plz support this channel 🙏
Done
నీ ప్రేమ అనంతమైనది...❤మన స్నేహం చిరకాలం ఇలాగే ఉండాలి మిత్రమా..🥺🥰🙏
Ok akka 👍 all the best💯
Nice video we ll support the channel miru em oil use chestaru cooking ki
Hii Andi ❤️❤️❤️
నేను ఒకే రకం ఆయిల్ ని వాడనండి
ఒక వారం పామాయిల్
ఒక వారం సన్ ఫ్లవర్ అలా వాడుతూ ఉంటాను ఇప్పుడు ఒకే రకం నూనె వాడకూడదు అంట అండి
అందుకని అలా మార్చి మార్చి వాడుతూ ఉంటాను 👍👍👍
చాలా బాగాచెప్పారు సిస్టర్ 👌👌
Tq Andi ❤️❤️❤️❤️
Nice tips Suma garu and pakkinti Pankajam garu me videos chala baguntai andi 😊
Tq somuch andi 🤗❤️❤️
Ok పంకజం గారి ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకుంటాను 👌👍
థాంక్యూ సో మచ్ అండి 🙏😊
🙏🙏🙏🙏🙏
Chala miss aeithunna Andi mi videos.na panilo padi
Okay Andi no problem 👍👍👍 పని పూర్తయిన తర్వాతే Free time లో చుడండి 🤗❤️❤️❤️❤️❤️
Nee vedeo chuste chala happy
మీ కామెంట్స్ కి నేను కూడా happy ❤️❤️❤️❤️🤗💞💞💞💞💞💞💞
Hi sumagaru
Hii Andi 🤗💐
hai suma nice video
Tq somuch jaya sri garu ❤️❤️❤️🥰💕💞💞
సుమ, కటింగ్, స్టిచింగ్ వీడియోస్ చెయ్యి. నీ వీడియో చూసే వాళ్లకు ఇన్స్పిరేషన్ గ ఉంటుంది కదా
Ok sister 👍 try చేస్తాను ❤️❤️❤️
వీడియో మొదలు పెడుతూనే ఒక చేదులాంటి నిజాన్ని ఎంతో నిక్కచ్చిగా చెప్పావు సుమా !! ఈ వీడియోప్రత్యేకించి ఏ విషయం మీద చేయకపోయినా నీవు తయారుచేసిన ..... స్వచ్ఛమైన నెయ్యి.... రాజమా మసాలా కూర...మిల్లెట్స్ దోశ....ఆవిశ గింజల కారప్పొడి లాంటి కల్తీలేని నిజాలు ఎన్నో ఉన్నాయి...!!! అయితే పెరుగును చిలికి వెన్న తీసే లాంటి కొన్ని దృశ్యాలు నిరాశ పరచాయి. కొన్ని సంప్రదాయ రుచులకి వాటిని తయారు చేసే పద్ధతి ఉంటుంది.....!!! వాటిని మీ పల్లెటూరి విధానంలోనే చూపించండి...!!! అప్పుడు మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. 🎉😮
శుభోదయం అండి 🌄🌄🌞🌞🌺🌺🌺
ఎలా ఉన్నారు బాగున్నారా💐💐💐💐💐
ఆంటీ గార్ని అడిగానని చెప్పండి 🤗🤗
మిరన్నట్టుగనే కొన్ని కొన్ని సంప్రదాయ పద్ధతిలో నే చెయ్యాలి అని అనుకుంటాను కానీ టైం save చెయ్యడం
కొన్ని సార్లు అలా చెయ్యాల్సి వస్తుందండి.
కానీ ఈసారి మిరుచ్చిప్పిన్నటు చెయ్యడానికే
try చేస్తానండి 👍👍👍
Thank you somuch for your suggestion 🙏🙏🙏
@@SumaVillagewifeరాజమండ్రి లో మీ ఆత్మీయ మిత్రురాలు అని మీరు చెప్పే- ఆవిడ పాల్గొనిన అంత పెద్ద "funmoji" function లో మిమ్మల్ని ఎక్కడైనా పరిచయం చేస్తారేమో అని చూసాను...కానీ అది జరగనే లేదు..!!!?????😮
Ganji vopethe vena gené jidu pothadi suma
Ok andi Tq somuch for saggetion 👍👍👍❤️
హాయ్ సూపర్ సుమా నైస్ వీడియో సుమా. .. పొదుపుతో మదుపు అన్నమాట ...మల్టీ tasking సుమా వెన్న తీసిన వాటర్ మొక్కలకి పోసి పుణ్యం పురుషార్ధం....వస్తుంది. ..అన్నమాట....
idli పిండిలో కొంచెం రాగిపిండి కలిపితే ఇంకా healthy nd tasty. .... అవిసగింజల పొడి very healthy అంట. .....గుడ్ సుమా. ...మల్టీ టాస్కింగ్ సుమా. ...
టైం మేనేజ్మెంట్ సుమా. ...!!!
వెన్నె వాటర్ ని మొక్కలకు పొస్తుంది....
కూర వుడికే టైం లో డ్రెస్ కుడుతుంది...!!
పొదుపుతో మదుపు అన్నమాట...
ఉత్తమ ఇల్లులు సుమా అంటే ఉన్నమాటే. ..కదా. ...!!!
పంకజం గారి గురించి బాగా చెప్పావ్ సుమా ..మంచి ఎంకరేజ్ గా చెప్పావ్ తన వీడియోస్ కూడా చాలా సింపుల్ nd usefull గా ఉంటాయ్.... ఇద్దరు ఒకరికి ఒకరు గా మంచి ఎంకరేజింగ్ గా మంచి వీడియోస్ చేస్తూ ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము అందరమూ...
మీ frienndship ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ....
సమాజాన్ని స్నేహం అనే పూల తీగతో
అల్లుకుంటూ పోతే ....
జగమంత స్నేహకుసుమాలతో
అలరారుతూ .....
కుల మత వర్గ వైశమ్యాలు అంతరించి
స్నేహమయ సామ్రాజ్యానికి ప్రాకారాలు ఏర్పడుతాయి ..!!!
ఆ రోజు కోసం వేచి చూస్తాము ......
మీలాంటి వాళ్లని చూస్తూ ఉంటే ఆ రోజులు వస్తున్నాయ్ అనిపిస్తుంది.....ఏమంటావ్ సుమా. .😊😊❤❤🎉🎉....ok ...keep it up. ....all the best both. ..పద్మ గారు...and సుమా గారు.....😊😊
శుభోదయం మిత్రమా 🌄 🌄🌞🌞🌞🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మాకు మీరంతా ఇచ్చే sapoort కి
Thanks అనే చిన్నా పదాన్ని చెప్పీ సరిపెట్టలేము
నాకు పద్మ అక్క ఒక్కమాంచి friend
అలాగే ఒక తోడపుట్టిన లా లాంటిది.
నాకు యూట్యూబ్ ఇచ్చిన మారో మంచి friend మీరే
పద్మ అక్క cooking 🍳🔪 friend అయితే 🤣🤣🤣
మీరు nature friend 🤣🤣
Love you Kavita గారు
నాకు పద్మ అక్క sapport ఎలా ఉందో
మీరు నాకు ఇస్తున్న sapport అంతే ఉంది.
నా ప్రతి వీడియో కి చాలా ఓపికగా చాలా ఇష్టంగా కామెంట్ పెడతారు పెడతారు. నేను చేసే పనిని చక్కగా వర్ణిస్తారు నా కొచ్చే
ఇలాంటి మంచి మంచి కామెంట్స్
ఒక చిన్న ఛానల్కి రావడం నా అదృష్టం.
మీ తో కూడా మా బందం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
Suma garu me dosa penam ekkada konnaru
శివరాత్రి తిరణాల్లో అండి 🤣🤣
Nuvvu great sumaa,tappaka mi friend చానెల్ subcribe chesukontaanu👍👍
థాంక్యూ సో మచ్ అండి 🙏😊
Tq somuch andi 🙏 🙏 ❤️❤️❤️❤️🤗
Hi suma
Hii Andi 💐🤗
Sumagaru last vedio lo pilla pempakam gurinchi chepparu manam enta nerpina ippudu vallu mana mata vinina peddavaallu ayyaka kuda alage undagalige avakasam untundantara riply please
నమస్తే అండీ 🙏🙏🙏
పిల్లల్ని కనగలం కానీ
వాళ్ళ రాతల్ని కనగలమా అంటారు కదా పెద్దలు
పిల్లల్ని మంచిగా పెంచడం తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళు ఎలా ఉంటారు అనేది కాల నిర్ణయం 🙏🙏🙏
అయినా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అంతా గొప్పదాన్ని కాదండి ఏదో నాకు తెలిసిన అంతలో పిల్లల్ని మంచిగా పెంచాలనుకుంటున్నాను తర్వాత వాళ్ళు ఎలా పెరుగుతారనేది చెప్పలేం 🤔
@@SumaVillagewife thanks sumagaru riply ichinanduku na anubhavanni meetho cheppanu ante tappuga anukokandi
👌👌👌👌👌👌👌👌👌
Tq somuch andi 🙏🙏
Pankajam vadina channel nenu kuda subscribe chesanu vadina... Neeku akka ithe naku thanu kuda vadina ne kada vadina..... Video super👌👌👌👌
థాంక్యూ సో మచ్ అండి 🙏😊
Hii maradal Tq somuch ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗
Super Andi Suma garu❤👌
Tq somuch rama garu 🙏🙏💐💐💐
హాయ్ అక్క పంకజ0 గారి విడియోలు చూశాను బాగున్నాయి .మాకు గేదలు ఉన్నాయి. నేను కూడా ఈ రోజు నేతి ని కాశాను కాకపొతే పొయ్యి మీద పెట్టి బయట చీరలు వస్తే చూస్తున్నా గిద్ద నెయ్యి కాస్త అర గిద్ద అయింది 😔
అయ్యయ్యో ఎంత పని జరిగింది సిస్టర్
పది రోజుల నుంచి తీసిన మీగడంతా వేస్ట్ అయిపోయిందిగా🙆
మన ఆడవారికి ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు🫣 ఇలాంటివి వంటింట్లో జరగడం సాధారణమే కదా 🤣🤣🤣🤣🤣🤣🤣
Hiii,
👌
Hii Andi good evening 💐🌆🪴🪴💐💐
Perugulo migada thisekante kaachi challaarchina palu freeze lo mng petti eveng aa migada thisthe chala baga vachesthundi sis.... Aa migada mixejar lo vesi chudandi ....chala easy process sis. Try cheyandi oka sari. Nenu pettina comment chustharani anukuntunna
నమస్తే అండి 🙏🙏
మీరు చెప్పిన విధానం ఫస్ట్ లో చేసేదాన్ని కానీ పచ్చిపాల మీగడ కన్నా పెరుగులో మీగడ అయితే తొందరగా పని అయిపోతుంది .
ఫ్రిజ్లో పెట్టిన పాలు బయటకు తీసి
మళ్లీ అవి కూలింగ్ తగ్గే వరకు బయట ఉంచి ఆ తర్వాత మళ్లీ కాచి కొంచెం టైం ఎక్కువ పడుతుందని అలా చేస్తానండి.
హాయ్ సుమ నీవు నా కంటె చిన్న దానివి కాబట్టి సుమ గారు అనలేదు నీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం నీ వీడియోలనీ లుక్ చేసాను చెల్లి నీ మంచి కోరుకునే నీ అక్కనినీవు నాకు యూట్యూబ్ దారపరిచయమైన దేవుడిచిన్న చెల్లెలు
Suma sister meru cheppe vidhanam chala bagundi
Tq somuch sister🤗 ❤️❤️❤️❤️💞💞💞💞💕💕💕
Good morning 😊❤andi
Hii Andi ❤️❤️❤️
శుభోదయం సుమా..❤🥹
చెట్టు పైన కాయని సముద్రంలో ఉప్పుని కలిపి రుచికరమైన ఆవకాయ పెట్టినట్టు..ఆ దేవుడు నిన్ను నన్ను ఎందుకు కలిపాడో గానీ నేను నీకు చెప్పేవి గోరంత నువ్వు నాకు చెప్పేవి మాత్రం కొండంత..🥹👍
నాకు తెలిసినవి ఏవో కొన్ని నీకు చెప్పినా నీ మాటలు మాత్రం నా సక్సెస్ కోసం నాలో పట్టుదలని పెంచాయి..👍
చిన్నదానివైనా నీలో ఉన్న ఓర్పు,సహనం లాంటివి చూసి నేను చాలా నేర్చుకున్నాను..🥹
మన యూట్యూబర్స్ నన్ను నన్నుగా ఇష్టపడేంత వరకూ కష్టపడతాను సుమా..😍
మనకి చెడు చేసిన వారికైనా మనం మంచి చేయాలి అదే ఏదో ఒక రూపంలో మనల్ని మన పిల్లల్ని కాపాడుతుంది అని పెద్దలు చెప్పిన మాటను నేను గట్టిగా నమ్ముతాను..🙏
అలా నేను మీ పంట నష్టం నీ కష్టం చూసి నీకు ఎదో నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్తూ ఉంటే నాకు మాత్రం నువ్వు నా గురించి నీ ఛానెల్ లో చెప్పి వామానవతారం లా వరాలు ఇస్తున్నావూ...🥹🙏
నీలాంటి వెన్నుతట్టి ప్రోత్సహించే కల్మషం తెలియని స్నేహితురాలు దొరకడం నా పూర్వ జన్మ సుకృతం..🥹
అలా నీ ప్రోత్సాహంతో సక్సెస్ వచ్చేంత వరకూ నిరాశ పడకుండా ఎన్నాల్లయినా కష్టపడతాను నాకు మంచిగా అనిపించి ఇవి అందరికీ హెల్ప్ అవుతాయి అని అనిపించినవి మాత్రమే యూ ట్యూబ్ లో చెప్తూ చూపిస్తూ ఉంటాను..❤
ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్ కామెంట్స్ లో కొట్టుకోకుండ వీడియోస్ లో తిట్టుకోకుండా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసి మెలిసి ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి..🙏🥰
మన స్నేహం ఎన్నటికీ ఇలాగే ఉండాలి మిత్రమా...🥰♥️😍🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹
Subscribed all the best👍
@@Kitakita-Talupulu..Tq..అండి..😍
Subscribe ఎప్పుడో చేసాము అండి❤❤all the best Padma garu ❤❤
@@srigeetuvlogs188 Tq..so much andi..😍
👍👍👍👆👆👆👆
Suma sister first nunchi ippatti varaku vachhina prathi video lu ani chusthunanu meru ante maa family lo andariki chala Abhimaanam ilage meru success avalani korukutunnam
Hii sister ❤️❤️❤️🤗
మీ ఫ్యామిలీలో అందరికీ నేను నచ్చడం
నాకు చాలా సంతోషంగా ఉంది🥰🥰🎊🎉🪅🪅🎈🎈💐💐💐💐🎊🎊🎊🎉🎉
మీ కుటుంబ సభ్యులందరికీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Cooker link evvandi.
కుక్కర్ ని oflineకొన్నానండి🤗❤️❤️❤️❤️
sister jiddu pattina samaanu surf konchem vesi bokulu kadagandi
సుమ గారు, ఈరోజు యూ ట్యూబ్ లో ఫన్ మోజీ పంకజం గారి వీడియో చూసాను,పద్మ గారు మీ గురించి చెపుతుంటే సంతోషంగా అనిపించింది,ఈరోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో, వేరోకరి అభివృద్ధికి మరొకరు కోరుకోవడం ఎంతో ఆనందించతగ్గ విషయం, అటువంటి స్నేహితురాలు ఉండడం మీ అదృష్టం అని చెప్పాలి, ఇక మీ వీడియో చూస్తుంటే, మిడిల్ క్లాస్ వాళ్ళం పొదుపు చేయడం లో చాలా వరకు అందరం ఒకేలా ఆలోచిస్తామెమో కదా,బయట మార్కెట్ లో కేజీ నెయ్యి 800 లు పెట్టి కొనడం ఇబ్బందిగా అనిపించి,ఈమధ్యనే మేము గేదె పాలుకొని వాటితో నెయ్యి చేసుకుంటున్నాము,మీ రోజువారీ పనుల్లో,ఎప్పుడైనా ఖాళీ సమయం ఉన్నప్పుడు నా వీడియోలు చూసి, ఎలా ఉన్నాయో, ఎలా ఉండాలో, నాకు మీ అభిప్రాయం చెప్పండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాను, బోలెడు కబుర్లతో మీ వీడియో బాగుందండి
థాంక్యూ సో మచ్ అండి 🙏😊
Ok Andi 👍 👍 👍
తప్పకుండా 😍😍👍👍👍
Good suma మీరు మంచివారు, మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్న,మంచి friend's meeru, చాలా చాలా బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు good frinds అంటే మీలాగా ఉంటారు, కొంత మంది నోటితో మాత్రమే ఫ్రెండ్ అని అంటారు మనసుతో కాదు కానీ మీరు అలా కాదు స్వార్ధం లేని friendship ఎప్పుడు ఇలానే ఉండండి,,good morning suma garu
థాంక్యూ సో మచ్ అండి 🙏😊
Tq somuch Pramila garu ❤️❤️❤️❤️🥰💕💞💞
Hii akka maa side veetini junumulu antaru baguntundi curry
Ok sister 👍 Tq ❤️❤️❤️🤗
Hi sister ❤❤
Hello sister ❤️❤️❤️❤️🤗
రాజ్మా కూర చాలా బాగా వండావురా ఫ్రెండ్షిప్ అంటేనే అలా ఉంటుంది ఏ స్వార్థం లేకుండా హెల్ప్ చేసే వాళ్లే ఫ్రెండ్షిప్ పక్కింటి పద్మజ అలాగే నువ్వు కూడా పెద్ద యూట్యూబర్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా ❤️
Hii Aunty ❤️❤️🥰💐💐💐💐
మీ ఆశీర్వాదం మా ఇద్దరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
గుడ్ మార్నింగ్ అక్క
Hii sister ❤️❤️❤️❤️🥰💕💞💞
🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏💐💐💐💐
సూపర్ ఉంది వీడియో మంచి,మంచివి చూపించారు
గుడ్ మార్నింగ్ సుమ గారు 🌄
Tq somuch andi 🙏💐💐💐
Good morning suma
Hii Andi 💐❤️❤️🥰
Super akka
Hii sister ❤️❤️❤️🤗
Good morning suma garu happy sanday nice video suma
Hii Andi ❤️❤️❤️🥰
Tq somuch💕💕💕💕🤗
Okappudu chilakamma ante maa intlovaallu pilichi
Nattu undhi annavu eppudu nachhatledhu suma anni coments ki ripley echhavu naaku evvaledhu nenu kuda andhari laane intrest thone sapot chesthunna goodby
అయ్యో అలాంటిదేమీ లేదండి కొన్నిసార్లు పొరపాటున ఇవ్వలేకపోవచ్చు ఏమో కానీ మీకు రిప్లై ఇవ్వకుండా ఎలా ఉండగలను చెప్పండి ఈ కామెంట్ కూడా మీకు రిప్లై పెట్టాను కానీ ఎందుకనో మీకు సెండ్ అవ్వలేదు. సారీ అండీ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Curry super Suma
Hii Andi 💐💐
Tq somuch ❤️❤️
హాయ్ సుమ గారు ఎలా ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్ చూసి నేను కూడా ఛానెల్ పెట్టాను అండి నేను పెట్టిన ప్రతి కమెంటకి కూడా మీరు నాకు రీప్లే ఇచ్చారు చాలా thanku అండి నేను యూట్యూబ్ లో ఎంతవరకు సక్సెస్ avutano తెలియదు మీరు సక్సెస్ అవినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలానే వుండాలి అని కోరుకుంటున్నాను ఇంకా నాలాంటి మధ్య తరగతి ప్రజలకు ఇన్స్పిరేషన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍😍🙏🙏🙏
Ok sister 👍
Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎊🎊🎈🎈🎉🎉🎊🎊🎊🎊
మీరు చేసే పనిని మంచిగా చేసి చూపించండి, చక్కగా వివరించండి. మీకు కూడా మంచి సక్సెస్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
All the best sister 👍👍👍💖💖💖💖💖💖
Thankyou sister❤️❤️❤️
Good మార్నింగ్ సుమా
Hii Andi 💐💐❤️❤️❤️
👌bagundi Suma
Hii Andi ❤️🥰💕💞💞💞
Super
Hii Andi 💐❤️❤️❤️🥰💖🌹🌹🌹
😏😏😏😏😏😏😏😏😏😏😏😏
Hii Andi ఎలా ఉన్నారు బాగున్నారా 🤔❤
Good morning chilakamma
అయ్యో అలాంటిదేమీ లేదండి కాకపోతే మీది m అని ప్రొఫైల్ ఉంటుంది ఏమైనా ఫోటో ఉంటే నాకు గుర్తుంటుంది m ఉండడం వలన నాకు అసలు ఐడియా ఉండట్లేదు మీరు చిలకమ్మ అన్నప్పుడే నాకు గుర్తుంటుంది ఏదైనా మంచి ఫోటో ప్రొఫైల్ పెట్టుకోండి అప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది.
Meeru 150 save chesa annaru kada. Aa 150 munthalo vesukondi.
Edi save chesina Ala cheyandi. One year ki oka sari edanna avasaramyndi konukkondi.
మీ Suggestion కి 👍👍👍👍👍😍😍
Tq somuch andi 🙏🙏🙏❤️❤️❤️❤️
Hi ma vgm
Hii Andi 🙏🙏🙏💐💐💐💐🤗😍
Good morning suma garu
Hii Andi ❤️❤️🥰💖💖💖
Kaste fhali Suma , nee Videos anni bavuntaie
Tq somuch andi 🙏🙏🙏💐💐
Hi andi mee matalu super 👌🏽
Nenu palu packets vadatanandi neyya vastada sumagaru
Nice vlog👌🏽
Ok Andi 👍👍👍
❤️❤️❤️❤️❤️❤️
Milk packets lo meegada ravatledu..barrelu vallu water bayamkaramga vesi istunnaru..so maku chances takkuve..konni milk packets baguntay kani anni areas lo dorakavu so maku chance ledu
Ok Andi 🤗🥰
అన్ని మనకి అనుకూలంగా ఉండవు కదండి
మనకు నచ్చిన లైఫ్ బ్రతకడం ఈ రోజుల్లో కొంచెం కష్టమేనండి🙏🙏🙏😍😍
Hi suma garu nice video ❤
Hii Andi 💐❤️
Tq somuch ❤️❤️🥰
GD morning Suma nenu chestanu alane ghee monthly half kg testanu
Ok sister 💕💞💕💞💞 Tq 😍🤗
Hi suma TH-cam channel guremche a to z chpande please please suma
Try చేస్తాను sister ❤️❤️❤️🤗
👌👌👌
Tq somuch andi 🙏🪴
Meeru super suma chelli😊
Nenu kuda neyyi elage chesukunta😊
Rajma curry super 😋😋
Nenu kuda try chesta😊😊
Ok sister Tq somuch ❤️❤️❤️❤️🤗
Weldone 👌naa favourite Rajmah curry, I like it with hot rice than roti
Ok 👍 andi ❤️
Tq somuch ❤️❤️❤️❤️💐
Good morning suma😊...... happy Sunday.... chala bagundi video ❤
Hii Andi 💐💐💐
Tq somuch ❤️❤️❤️❤️❤️
Akka mee table top meshine price entha pleas cheppakka nenu kuda theesukovali anukuntunna
Instagram lo msg pettu sister 💞😍🤗
Suma-with-nature 💕💕💕💕❤️
Very nice akka gd mng....
Hii sister ❤️❤️❤️🥰💖💖
Hai Suma garu video chala బాగుందండి
మీకు వీలైతే channel ను ఒక్కసారి చూసి ఏమైనా సలహాలు,సూచనలు చెప్పగలరు అని ఆశిస్తున్న 😍😊🙏
Ok 👍 Andi 😍❤️❤️❤️
Nice video akka. అక్క మన video late గ chusanu అక్క. Mana kotha family aunty channel tappakunda subscribe cheskuntanu akka ❤
Hii raa 🤗❤️❤️
Tq somuch ❤️❤️❤️❤️💐❤️🤗🤗💐💐
Nuvvu chaala gadusudhanivi 😂 paapam Mee aththayya nu Mee vaarini control lo pettukunnaavu ...... You should be very happy that your MIL is helping u in your household work i.e washing utensils ...... Adi maanesi you are complaining that she doesn't wash properly Ani antunnaavu ...... 2 days back I watched your Diwali deep cleaning vlog ..... In which you mentioned that your MIL washed all the steel n bronze vessels ...... She washed them as good as new ...... In this age also she is going to work n earning for you all n doing all the household works ........ You should be beyond happy n more than happy for her services ......
Ok Andi 👍👍👍
అందుకే అత్తయ్యకు ఏ పని చెప్పకుండా మొత్తం పనులన్నీ నేనే చేసుకుంటాను తను చేసిన అది మళ్ళీ తిరిగి నేనే చేసుకునేలా ఉంటాయి అందుకనే నేనే చేసుకుంటాను.
అత్తయ్య help గిన్నెలు కామడంలోనే నేను తీసుకుంటాను.
Ni sode apu
Ok 👍 Andi Tq somuch 🙏🙏
Good morning suma
Hii Andi ❤️❤️❤️🥰💖🌹🌹