Tammareddy Bharadwaja Exclusive Interview With Dr. Jayaprakash Narayan | Vishweshwar Reddy | NHTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
  • Tammareddy Bharadwaja Exclusive Interview With Dr. Jayaprakash Narayan | Vishweshwar Reddy | NHTV
    #thammareddy #jaiprakashnarayan #kondavishweshwarreddy
    Click Here To Watch :
    Special Stories: bit.ly/3oyJU2f
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
    NationalistHubNews: bit.ly/3LX5rvy
    NationalistHubMusic: bit.ly/3u9BK3H
    NationalistHubEnglish: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    Facebook: / nationalisthubnews
    Instagram: / nationalisthubnews
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist. .
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 283

  • @amarnath14528
    @amarnath14528 หลายเดือนก่อน +174

    దేశం బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయండి

  • @chandramgoud5262
    @chandramgoud5262 หลายเดือนก่อน +135

    బిజేపి గెలిస్తే నే దేశ భవిష్యత్తు.. విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు ఎవరూ ఆపలేరు.

  • @devakijyothi9761
    @devakijyothi9761 หลายเดือนก่อน +69

    సంపదకు ఎంత చక్కని అర్ధం చెప్పారు.

  • @Sabkasath605
    @Sabkasath605 หลายเดือนก่อน +54

    మొత్తానికి జేపీ గారు త.భరద్వాజ గారి 'లాంటి' సంశయాత్మక జీవులకు అర్థమయ్యేట్లే చెప్పారు. ధన్యవాదాలు.

    • @bairagonivinodgoud4340
      @bairagonivinodgoud4340 หลายเดือนก่อน +4

      ఆ భారద్వాజ గారు ఇకనైనా బీజేపీ పట్ల ద్వేష భావన విడనాడితే అయన గౌరవం నిలబడుతుంది..

    • @sivakishore4922
      @sivakishore4922 หลายเดือนก่อน

      ​@@bairagonivinodgoud4340adi jarahadhu lendi

    • @satyanarayanayarlagadda4222
      @satyanarayanayarlagadda4222 หลายเดือนก่อน

      ​@@bairagonivinodgoud4340loo

    • @phtchm
      @phtchm 23 วันที่ผ่านมา

      Who is thammireddy

    • @phtchm
      @phtchm 23 วันที่ผ่านมา

      JP i respect him lot

  • @realtalkskvl2280
    @realtalkskvl2280 หลายเดือนก่อน +18

    జయప్రకాష్ నారాయణ గారి నోటి తోటి బిజెపి గురించి వింటుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది.‌.,... నిజం చెప్పాలంటే జయప్రకాష్ నారాయణ గారి లాంటి నాయకుల అవసరం

  • @satyanarayanakodey2832
    @satyanarayanakodey2832 หลายเดือนก่อน +85

    బిజెపి సిద్దాంతాలు తెలుసుకుంటే మంచిదని నా సలహ

    • @kobdababuv3827
      @kobdababuv3827 21 วันที่ผ่านมา +1

      Washing machine cleaning theory zindabad 😂😂😂😂😂

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 หลายเดือนก่อน +59

    జయప్రకాష్ నారాయణ గారు మంచి మేధావి విశ్లేషకులు ఆయన ఒకప్పటి అధికారి కానీ నేడు సిద్ధాంతా వాది తప్పు oppo నిర్భయంగా మాట్లాడగలరు

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 23 วันที่ผ่านมา

      సంక్లిష్ట ప్రశ్న కాదు.....ఎన్నికల క్యాండిడేటు ...అభ్యర్థి.... మంచివాడు ....మంచి విద్యావేత్త ...చదువుకున్నవాడు ...ఇవన్నీ పక్కన పెట్టండి ..పనికి రావు...
      కారణం ఏమిటంటే
      ఎంత విద్యావేత్త అయినా ....ఎంత చదువుకున్నవాడు అయినా ....
      ప్రజలకు "నిజమైన సేవ చేయాలి" అనే వ్యక్తిత్వం.. మనసు కలిగి ఉండాలి... లేకపోతే ఆతనిని ఎన్నుకొని ఉపయోగం లేదు....
      అతనికి ఉన్న పరిమితుల్లోనే పనిచేయగలడు... సమాజానికి , తాను... ఎన్నికైన నియోజకవర్గానికి సహాయం చేయగలరు ...
      అయినప్పటికీ .......ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ... గొప్ప మేధావులు...మంచివారుగా పేరు పొందిన‌వాళ్ళు... పై పదవులలో దాకా వెళ్లి కూడా ...మంచి పదవుల్లో వుండి కూడా.... ఏమీ పని చేయని
      అభ్యర్ధులే ఎక్కువగా ఉన్నారు....
      ఉదాహరణకు : మన్మోహన్ సింగ్ పేరుకు డాక్టరేట్ ...మనిషి మంచివాడు..... దేశానికి ఏం చేశాడు .... చివరికి సోనియా ఏమి చెబితే అది‌చేశాడు.
      .
      అలాగే ...ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు... పేరు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు ...వారందరూ ...పేరు సంపాదించుకున్నారు.... డబ్బులు సంపాదిస్తున్నారు...వాళ్ళ మంచితనాన్ని జనాలకు చూపించి ఓట్లు కొల్లగొడుతున్నారు...... కానీ దేశానికి ఏం చేయలేదు...... నిజమైన ఎటువంటి అభ్యర్థి అంటే ..... ఆ అభ్యర్థి ఎవరి నేతృత్వంలో పని చేస్తున్నాడు ? ఎవరి పార్టీలో పని చేస్తున్నాడు? చూడండి....ఆ నాయకుడు కనుక బలంగా ఉంటే దేశం బాగుపడుతుంది ...కాబట్టి ప్రజలారా ...
      పార్టీ .....కులం ...చదువు...మంచోడు ...మనోడు ....ఇవన్నీ దండగ... బోగస్.... సామాన్య జనాలను మభ్యపెట్టే వే...
      మన కులం వాడే ..మనిషి మంచోడే... చదువుకున్నాడే...కాని ఏమి లాభం? ...
      ... చివరికి వీళ్ళందరూ ఒక నాయకుడు చెప్పినట్లుగా పనిచేస్తారు... లేదా వారికి నచ్చిన పార్టీకి అమ్ముడైపోతారు.... ఉదాహరణకు... కాంగ్రెస్లో చదువుతున్న నాయకులు లేరా?
      కాంగ్రెస్లో మంచినాయకులు లేరా? ...
      మరి ...వీరందరూ 70 ఏళ్ళనుంచి ఏం చేస్తున్నారు.... దేశాన్ని దోచుకోవడానికే పని చేశారు. సహాయ పడ్డారు...
      వీరి వల్ల ఏమి ఉపయోగం లేదు
      పై వాళ్ళకి కాంగ్రెస్ నాయకులు హైకమాండ్ చెప్పినట్లే పని చేశారు....
      కాబట్టి నిజమేమిటంటే .....మీరు ,, .....అభ్యర్థి గట్టివాడు,, అభ్యర్థి మంచివాడు,, అభ్యర్థి చదువుకున్నవాడు,, డబ్బులు గలోడు ,,, ఇవేమి చూడకండి ...ఆ అభ్యర్థి వెనకాల ఎవరున్నారనేది ముఖ్యం ....లేదా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు .. అనేది ముఖ్యం...ఆ నాయకుడు గట్టివాడు అయితేనే దేశానికి మంచి పేరు ...కాబట్టి నాయకులు గట్టివాళ్ళు.. సమర్ధులు గొప్ప వాళ్ళుగా గల పార్టీలనే ఎన్నుకోండి...మంచి ..జరుగుతుంది
      దేశానికి బలమైన నాయకత్వం బలమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు చాలా అవసరం ......

  • @ajmeeraugendar
    @ajmeeraugendar หลายเดือนก่อน +97

    దేశ భవిష్యత్ కోసం శ్రీ నరేంద్ర మోదీ జీ నాయకత్వంలోని భారతీయ జనత పార్టీ కి ఓట్లు వేయాలి.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +62

    Great BJP 🙏🇮🇳🙏

  • @lingareddy807
    @lingareddy807 หลายเดือนก่อน +38

    దేశం.బాగుండాలి.అంటే.బిజెపికి.ఓటువేయలి

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 หลายเดือนก่อน +37

    Jaisreeram

  • @vandebhaaratamaataramvbm7366
    @vandebhaaratamaataramvbm7366 หลายเดือนก่อน +66

    Vote for BJP only

  • @anandpodila5073
    @anandpodila5073 หลายเดือนก่อน +23

    This is the support what we need in a democratic country like BHARATH. My heartfelt thanks to Pujya Sri J.P Ji & Sri Tamma Reddy Bharadwaj Ji
    .Thank U for Sri Saiji for promoting a good thing for a right cause in a right time

  • @VenkateshDupana
    @VenkateshDupana หลายเดือนก่อน +39

    Right sir
    Jai sri ram
    Vote for bjp
    Save bharat

  • @rama12383
    @rama12383 หลายเดือนก่อน +32

    Jai BJP Jai Konda vishveshwar Reddy

  • @Naarieg
    @Naarieg หลายเดือนก่อน +45

    కాంగ్రెస్ మత తత్వ పార్టీ కాదా?

    • @prabharao1950
      @prabharao1950 หลายเดือนก่อน +3

      Definitely NO. Modi has done more good to Muslims than hindus. He says vasudaika kutumbam

    • @forakhandabharat
      @forakhandabharat หลายเดือนก่อน +10

      100% కాంగ్రేస్ మతతత్వ పార్టీ.
      భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయటమే దాని ఉద్దేశం

    • @forakhandabharat
      @forakhandabharat หลายเดือนก่อน +5

      100% కాంగ్రేస్ మతతత్వ పార్టీ.
      భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయటమే దాని ఉద్దేశం

    • @forakhandabharat
      @forakhandabharat หลายเดือนก่อน +4

      100% కాంగ్రేస్ మతతత్వ పార్టీ.
      భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయటమే దాని ప్రధాన ఉద్దేశం

    • @naachikanga8789
      @naachikanga8789 หลายเดือนก่อน +1

      Kaadu

  • @user-rk8lr1qf7b
    @user-rk8lr1qf7b หลายเดือนก่อน +31

    Bhardwaj is a antinationalist. Its my opinion. NH should not encourage this guy

  • @laxmanbandari848
    @laxmanbandari848 หลายเดือนก่อน +16

    JP Gaaru 🙏🙏🙏❤️❤️❤️👍👍

  • @prabhakard5861
    @prabhakard5861 หลายเดือนก่อน +23

    Bjp is real party .one should support

  • @PemmarajuMadurai
    @PemmarajuMadurai หลายเดือนก่อน +5

    Super sir
    Jai sriram 🚩

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 หลายเดือนก่อน +5

    సార్ మీ విశ్లేషణ అద్భుతం, ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్భుతంగా వివరించారు అందుకే ప్రపంచంలో మోడీకి తను చేస్తున్న అభివృద్ఫి వల్ల మరియు అవకాశాలను అందిపుచ్చుకోవడంలో BJP విజయవంతం కావడం వల్లనే ఇంత గుర్తింపు వచ్చింది దురదృష్టం ఏంటంటే కొంతమంది అభివృద్దికంటె పార్టీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు🙏🙏🙏

  • @narasimharaothiriveedhi22
    @narasimharaothiriveedhi22 หลายเดือนก่อน +15

    BJP is a patriotic party and protects the sanathana dharma and not doing appeasement polices but it is working for infrastructure development

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 หลายเดือนก่อน +7

    J.P.నారాయణ గారు మహా మేధావి మరియు దేశ భక్తుడు. జై భారత్.

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 หลายเดือนก่อน +13

    తమ్మారెడ్డి భరద్వాజ కండ్లు ఉన్న కబోధి . జెపి గారి విశ్లేషణ బాగుంది

  • @dakshinamurthymn1149
    @dakshinamurthymn1149 หลายเดือนก่อน +19

    తమ్మారెడ్డిగారు పెద్ద ఆదర్శవాదిలా బిల్డప్ ఇస్తున్నారు. ఆయనకి నచ్చిన పార్టీ, ఆయన దృష్టిలో గొప్ప నాయకైలెవరో కూడా చెప్తే ఆయన బండారం బయటపడుతుంది.

    • @tupransravankumar5686
      @tupransravankumar5686 หลายเดือนก่อน +4

      His father was a communist leader..bharadwaj was aSFI student leader in ou.... communists work against BJP so they choose Khangress...

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 หลายเดือนก่อน +2

      మీరు చెప్పింది కరెక్ట్. పెద్ద సుద్దపూసలా బిల్డప్.

  • @svvsatyanarayana9740
    @svvsatyanarayana9740 หลายเดือนก่อน

    జయహో విజయహో ఎన్డీయే కూటమి
    దేశ భక్తి సమాజిక స్పృహ కలిగిన వారు జయ్ ప్రకాశ్ నారాయణ గారు ధన్యవాద్ భారత్ మాతాకి జై

  • @anandnair3974
    @anandnair3974 หลายเดือนก่อน +5

    Vishveshvar Reddy is a nice person

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 11 วันที่ผ่านมา

    జయప్రకాష్ నారాయణ గారు నిక్కచ్చిగా నిర్మొహమాటంగా చాలా చక్కగా చెప్పారు దేశ అభివృద్ధి దేశ సమగ్రత ముఖ్యం మత రాజకీయాల కాదు దేశ అభివృద్ధి సమగ్రత ఎవరి సారధ్యంలో దేశం ముందుకు పోతుందో వారికే ఓటు వేయాలి

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 หลายเดือนก่อน +8

    అన్😮 చెప్పారు కానీ. ఇంకా ధైర్యం గా బి జె పి ఉత్తమ పార్టీ అని అనలేకపోతున్నారు జె పి గారు. వారి మనసు లో ఉంది. తమ్మారెడ్డి గారు దానిని స్పష్టం గా రానీయడంలా.

  • @veereshrao3954
    @veereshrao3954 หลายเดือนก่อน +1

    Excellent views by JP garu. Lucky to have such knowledgeable people in the country in particular Telugu states

  • @madadirajagopalrao7438
    @madadirajagopalrao7438 23 วันที่ผ่านมา

    మీ విశ్లెషన చాలా బాగా చెప్పినారు అందరు అర్దం తెసుకోవాలని కొరుకుంటూన్నాను

  • @prabnara7789
    @prabnara7789 หลายเดือนก่อน +11

    Thamma Reddy garu say his feelings about BJP, what about congress party is doing appeasement politics to support peaceful community, not sure what is his comments on the congress party

  • @hemarao4366
    @hemarao4366 หลายเดือนก่อน

    Sampada is diff from accumulating money.. very well said.. great conversation.. best wishes to 🎉Vishveswar Reddy garu.. Jai Bharath mata

  • @srinivaspanthangi861
    @srinivaspanthangi861 หลายเดือนก่อน +8

    Increase the volume

  • @sathyanarayanagaddam1697
    @sathyanarayanagaddam1697 หลายเดือนก่อน

    మతము సమాజ వికాసం కోసం ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు సూపర్ సర్. సమాజం వాస్తవ పరిస్థితులను వివరించారు ధన్యవాదములు సర్.

  • @srinivaspanthangi861
    @srinivaspanthangi861 หลายเดือนก่อน +9

    Low sound

  • @ramakrishnamanne4404
    @ramakrishnamanne4404 หลายเดือนก่อน +1

    Nomo again 🎉

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 หลายเดือนก่อน

    Excellent analysis by respected JP sir Thank you so much sir

  • @laxmanbandari848
    @laxmanbandari848 หลายเดือนก่อน +11

    Vote for BJP 🌹🙏👍❤️🔥

  • @mashanna0015
    @mashanna0015 หลายเดือนก่อน

    జయప్రకాష్ నారాయణ గారు నిజమైన దేశభక్తులు దేశ భాగములు చూసే వ్యక్తి అలాంటి మేధావులు ఆరోగ్యకరంగా ఉండాలి

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 หลายเดือนก่อน

    అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ఎంత బాగా చెప్పారు JP గారు హ్యాట్సాఫ్ 🙏🏻

  • @rangewarmaruthi1667
    @rangewarmaruthi1667 หลายเดือนก่อน

    మీలాంటి మేధావులు ఇలాంటి విశ్లేషణాత్మక చర్చల ద్వారా ఈ సమాజానికి మేల్కొల్ప వల్సిన అవసరం ఉంది.జేపీ గారికి. తమ్మారెడ్డి గారికి నమస్కారములు 🙏 🙏🙏🙏🙏👏

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 19 วันที่ผ่านมา

    Your remarks on Sri K Vishwswar Reddy garu is hereby appreciated. In this connection I am taking the opportunity to highlight the names of Sri Bandi Sanjiah gari Arvind gsru and Smt.Madhavi lata garu of this categories.
    Jsi Bhsrat

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g หลายเดือนก่อน

    దేశం కోసం ధర్మం కోసం
    కుల మత వర్గ విభేదాలు లేకుండా భారతీయులందరూ ఒక తాటి పైకి రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన సమయం ఆసన్నమైనది కావున ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేసి బలపరిచి ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను.
    మీలాంటి మేధావులకు స్వాగతం సు స్వాగతం ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందన
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
    జై భారత్ జై జై భారత్.
    జై మోడీ జీ జై జై మోడీ జీ
    భారత్ మాతాకీ జై

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 หลายเดือนก่อน

    🙏🇮🇳🙏ఇద్దరు మేధావులకు ప్రణామాలు .💐

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 23 วันที่ผ่านมา

    ఎన్నికల క్యాండిడేటు ...అభ్యర్థి.... మంచివాడు ....మంచి విద్యావేత్త ...చదువుకున్నవాడు ...ఇవన్నీ పక్కన పెట్టండి ..పనికి రావు...
    కారణం ఏమిటంటే
    ఎంత విద్యావేత్త అయినా ....ఎంత చదువుకున్నవాడు అయినా ....
    ప్రజలకు "నిజమైన సేవ చేయాలి" అనే వ్యక్తిత్వం.. మనసు కలిగి ఉండాలి... లేకపోతే ఆతనిని ఎన్నుకొని ఉపయోగం లేదు....
    అతనికి ఉన్న పరిమితుల్లోనే పనిచేయగలడు... సమాజానికి , తాను... ఎన్నికైన నియోజకవర్గానికి సహాయం చేయగలరు ...
    అయినప్పటికీ .......ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ... గొప్ప మేధావులు...మంచివారుగా పేరు పొందిన‌వాళ్ళు... పై పదవులలో దాకా వెళ్లి కూడా ...మంచి పదవుల్లో వుండి కూడా.... ఏమీ పని చేయని
    అభ్యర్ధులే ఎక్కువగా ఉన్నారు....
    ఉదాహరణకు : మన్మోహన్ సింగ్ పేరుకు డాక్టరేట్ ...మనిషి మంచివాడు..... దేశానికి ఏం చేశాడు .... చివరికి సోనియా ఏమి చెబితే అది‌చేశాడు.
    .
    అలాగే ...ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు... పేరు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు ...వారందరూ ...పేరు సంపాదించుకున్నారు.... డబ్బులు సంపాదిస్తున్నారు...వాళ్ళ మంచితనాన్ని జనాలకు చూపించి ఓట్లు కొల్లగొడుతున్నారు...... కానీ దేశానికి ఏం చేయలేదు...... నిజమైన అభ్యర్థి ఎన్నుకునే ముందు.... ఆ అభ్యర్థి ఎవరి నేతృత్వంలో పని చేస్తున్నాడు ? ఎవరి పార్టీలో పని చేస్తున్నాడు? చూడండి....ఆతని వెనక ఉన్న నాయకుడు.... కనుక బలంగా ....హఉంటే దేశం బాగుపడుతుంది ...కాబట్టి ప్రజలారా ...
    పార్టీ .....కులం ...చదువు...మంచోడు ...మనోడు ....ఇవన్నీ దండగ... బోగస్.... సామాన్య జనాలను మభ్యపెట్టే వే...
    మన కులం వాడే ..మనిషి మంచోడే... చదువుకున్నాడే...కాని ఏమి లాభం? ...
    ... చివరికి వీళ్ళందరూ ఒక నాయకుడు చెప్పినట్లుగా పనిచేస్తారు... లేదా వారికి నచ్చిన పార్టీకి అమ్ముడైపోతారు.... ఉదాహరణకు... కాంగ్రెస్లో చదువుతున్న నాయకులు లేరా?
    కాంగ్రెస్లో మంచినాయకులు లేరా? ...
    మరి ...వీరందరూ 70 ఏళ్ళనుంచి ఏం చేస్తున్నారు.... దేశాన్ని దోచుకోవడానికే పని చేశారు. సహాయ పడ్డారు...
    వీరి వల్ల ఏమి ఉపయోగం లేదు
    పై వాళ్ళకి కాంగ్రెస్ నాయకులు హైకమాండ్ చెప్పినట్లే పని చేశారు....
    కాబట్టి నిజమేమిటంటే .....మీరు ,, .....అభ్యర్థి గట్టివాడు,, అభ్యర్థి మంచివాడు,, అభ్యర్థి చదువుకున్నవాడు,, డబ్బులు గలోడు ,,, ఇవేమి చూడకండి ...ఆ అభ్యర్థి వెనకాల ఎవరున్నారనేది ముఖ్యం ....లేదా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు .. అనేది ముఖ్యం...ఆ నాయకుడు గట్టివాడు అయితేనే దేశానికి మంచి పేరు ...కాబట్టి నాయకులు గట్టివాళ్ళు.. సమర్ధులు గొప్ప వాళ్ళుగా గల పార్టీలనే ఎన్నుకోండి...మంచి ..జరుగుతుంది
    దేశానికి బలమైన నాయకత్వం బలమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు చాలా అవసరం ......

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw 21 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు బిజెపి నిజమైన దేశభక్తి పార్టీ 👍💐

  • @vinay.moothamootha4957
    @vinay.moothamootha4957 หลายเดือนก่อน +2

    Jp గారు మీరు మాట్లాడిన తీరు ఈ మత తత్వం గురించి మనిషికి కావాల్సిన ఆధునీకరణ గురించి చెప్పిన విషయం చాలా నిజాయితీగా అన్ని పార్టీలు ఒప్పుకో దగ్గ అంశం దీనికి BJP చాలా mundundhi అని చెప్పడం హర్షదాయకం

  • @dhonimahindra6749
    @dhonimahindra6749 หลายเดือนก่อน

    దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి దేశం ధర్మం బాగుండాలి అంటే బీజేపీ కి ఓటు వెయ్యండి
    జై బీజేపీ జై శ్రీ రామ్

  • @kiranakundi8145
    @kiranakundi8145 4 วันที่ผ่านมา

    పార్టీలకు అతీతంగా "సిద్ధాంతాల"పరంగా ఇలాంటి చర్చలు బాగా జరగాలి . ఎంత మంచి విమర్శనాత్మక పరిశీలన చేశారు ...JP గారు!! భరద్వాజ గారు ప్రస్తుత పార్టీల ఎజెండాలను; minority appeasement ఎజెండాను ; కేరళ model communist రాష్ట్రంలో జరుగుతున్న మైనారిటీ appeasement ను గురించి ఆలోచిస్తే బాగుంటుంది.

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 หลายเดือนก่อน

    దేశభక్తి తో కూడిన విశ్లేషణ డాక్టర్ గారికి శ్రీ భరద్వాజ గారికి అభినందనలు

  • @YadagiriYelagonda
    @YadagiriYelagonda 22 วันที่ผ่านมา

    Super debate Sir

  • @admse-bikes4257
    @admse-bikes4257 หลายเดือนก่อน

    సూపర్

  • @rajkumarthatikonda7123
    @rajkumarthatikonda7123 21 วันที่ผ่านมา

    దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలు దేశం కోసం పోరాడే నాయకుడు ఉంటే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకుంటారు 👍🙏

  • @AsrAsr-bh6kr
    @AsrAsr-bh6kr หลายเดือนก่อน +9

    BJP👌🏻

  • @jaihindhjaisriram4297
    @jaihindhjaisriram4297 หลายเดือนก่อน +15

    BJP ki vote veyakapothe mana kantlo manam poduchukunnatte🚩

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน

    భారత్ మాతా కీ జై

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 หลายเดือนก่อน +4

    బీజేపీని గేలిపిస్తే భారతమాతాకి జై అంటారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే పాకిస్తాన్ కి జై అంటుంది.

  • @muralikrishnar.p6187
    @muralikrishnar.p6187 หลายเดือนก่อน +5

    Jp sir Entha cheppina ee communist sympathizer Tamma reddy gaaru won't change

  • @HeroHerombt
    @HeroHerombt หลายเดือนก่อน

    Jai hind

  • @muninderraju6855
    @muninderraju6855 หลายเดือนก่อน

    Good analysis thank you to JP sir

  • @ravindergoudthorlikonda5952
    @ravindergoudthorlikonda5952 หลายเดือนก่อน +1

    Jaya prakash Narayan garu nirmohamatanga thana abhiprayalanu cheppadam democracy' ki chaala manchidi
    Ee vidhanga praja Swamyani ki Melu chestunnaru Jayaprakash Narayan garu miku na manasumanjalulu,

  • @GreendaysHomeandKitchen
    @GreendaysHomeandKitchen 29 วันที่ผ่านมา

    Jai sriram

  • @bsuryakanth2863
    @bsuryakanth2863 27 วันที่ผ่านมา

    Fine suggestion people j p garu

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 หลายเดือนก่อน +4

    Communal ఖాన్ " grace " party.

  • @neelammallesh3567
    @neelammallesh3567 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 หลายเดือนก่อน

    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవరి చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . నేడు కాకపొతే రేపు మనందరమూ కూడా మన తప్పుల యొక్క ఫలితాలను ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    తస్మాత్ జాగ్రత్త .
    మన గురించి మన కంటే కూడా ఆ ' దైవానికే
    బాగా తెలుసు .
    దేవుడి ముందు ఎంత గొప్పగా నటించిన కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః ‌ .
    జై శ్రీ రామ్ , జై జై శ్రీ రామ్ . జై శ్రీ కృష్ణ , జై జై శ్రీ కృష్ణ .

  • @Saidulu1468
    @Saidulu1468 หลายเดือนก่อน

    Bharath mathaki jai

  • @TheVasu570
    @TheVasu570 หลายเดือนก่อน +1

    జై బిజెపి.. జయహో మోడీ

  • @ChNareshVarma
    @ChNareshVarma หลายเดือนก่อน +8

    బిజెపి కి మనం వేసే ప్రతి ఒక్క ఓటు దేశాభివృద్ధికి మేలు చేస్తుంది

    • @kobdababuv3827
      @kobdababuv3827 21 วันที่ผ่านมา +1

      Washing machine theory 😂😂😂😂development

  • @user-kj5mq4nh1z
    @user-kj5mq4nh1z หลายเดือนก่อน +1

    జయప్రకాష్ గారు మంచి మనిషి , మంచి ఆలోచనలు .అతను మంచి మనిషి. మీరు ఎందుకు చేయరు మీరు బీజేపీలో చేరండి

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน

    నమస్కారం. నారాయణ గారూ 🙏🙏

  • @srees3800
    @srees3800 หลายเดือนก่อน +2

    Mr Thammareddy most of the points that JP taking about capitalists and religion are mainly meant for you. Learn from that and realize 😊

  • @mohanmurthy1750
    @mohanmurthy1750 25 วันที่ผ่านมา

    Good Explanation JP Sir Hello Bhardwaj Garu Select Good Leader (Modi Is Good Leader),So Please Vote Modi Sir (Save& Good Driving India', Good Leader No Currepted )

  • @BHAKATHI_VIGNANAM
    @BHAKATHI_VIGNANAM 24 วันที่ผ่านมา

    🚩🚩🚩

  • @anandnair3974
    @anandnair3974 หลายเดือนก่อน +2

    Vote for Modi garu

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 27 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ జైజై మోడీ జైభైత్

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 หลายเดือนก่อน +2

    పాకిస్తానీయులు కాశ్మీర్లో నివసించ వచ్చు కానీభారతీయులు మాత్రం కశ్మీర్లో నివసించకూదనే దుర్మార్గమైన చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిపెట్టింది.

  • @ushausharani4045
    @ushausharani4045 หลายเดือนก่อน +5

    If U don't support BJP HIND 🕉 Party, Given u PAK🇵🇰 LAND like U people GO🚶‍♂️ Happly there👍

  • @balantrapusurya5931
    @balantrapusurya5931 หลายเดือนก่อน +3

    I donot understand one points. If elections are fought based on caste, money , freebies, place and any others. No one looking at the candidate or party. Then why not religion is not included in this list.

  • @SKumar99173
    @SKumar99173 หลายเดือนก่อน

    I do not know, but many people likes Tammareddy

  • @Sabkasath605
    @Sabkasath605 หลายเดือนก่อน +2

    7:58 "హిందూమతంలో మనందరం ద్వేషించే లక్షణం... అనాదిగా వచ్చింది..." ఏమిటండీ మీరు! సనాతన ధర్మగ్రంథాలలో ఈవిషయం మీద ఏకరూప దృక్పథం లేనపుడు ఈ దృక్పథాన్ని సనాతన ధర్మానికి ఎలాగ ఆపాదిస్తారు? మోదీ వచ్చిన మొదట్లో మీ అభిప్రాయానికి ఇప్పటినీ అభిప్రాయానికీ తేడా ఉంది కదా? ఇదే విధమైన తేడా సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మ చరిత్రనీ పరికించి చూడండి. 11:02 "సంపద వేరు డబ్బు వేరు!" భేషైన మాట చెప్పారు!

  • @naveenabaswaraj7348
    @naveenabaswaraj7348 12 วันที่ผ่านมา

    జై బిజెపి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @shankarsastri3636
    @shankarsastri3636 หลายเดือนก่อน

    Jai jp sir super

  • @rajkumarthatikonda7123
    @rajkumarthatikonda7123 21 วันที่ผ่านมา

    జై శ్రీ నరేంద్ర మోడీ జీ 🙏

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 หลายเดือนก่อน +1

    🕉️ఒక్కటే పర్షికారం
    🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి.
    🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది.
    🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.

  • @laxmanbandari848
    @laxmanbandari848 หลายเดือนก่อน +2

    Baradwaja Gaaru you rethink your decision please

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 หลายเดือนก่อน +5

    see kamareddy election telangana

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 หลายเดือนก่อน +3

    అయ్య.. భరద్వాజ్ గారూ....
    అసలు ఏ పాయింట్ మీద బీజేపీ ను వ్యతిరేకిస్తున్నారు మీరు!!!!?????????????!!

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 หลายเดือนก่อน +1

      చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు..
      ఒక చెట్టుకి అన్నీ మంచి కాయలే పుట్టినా, ఎక్కడేనా ఒక పుచ్చుకాయ కూడా ఉంటుంది. దానిని మనం బాగుచెయ్యలేం.

  • @keshakesha8688
    @keshakesha8688 หลายเดือนก่อน

    దేశం బాగుండాలంటే అది నరేంద్ర మోదీ తోనే సాధ్యం

  • @mouryachunduru430
    @mouryachunduru430 หลายเดือนก่อน +6

    Tammareddy is not correct fellow

  • @pallekeerthipriya9355
    @pallekeerthipriya9355 หลายเดือนก่อน

    బలమైన శక్తి వంత మైన దేశం కోసం బీజేపీ కి వోట్ వెయ్యండి.....మనం ఓటు వేయకపోతే నష్ట పోయేది మన తెలుగు ప్రజలు....ఎలాగో మోడీ మూడో సారి ప్రధాని అవుతారు....

  • @yellagoudpathuri744
    @yellagoudpathuri744 หลายเดือนก่อน +1

    jay.b.j
    p.jay.raganna

  • @SriRam-xi8pv
    @SriRam-xi8pv หลายเดือนก่อน +1

    Tammareddy Bhardwaja garu, if you happened to see this message: when if a ex-PM from congress party who at that time holds the highest constitutional position in India says, "minorities in particular muslims have the first right to claim the resources of India". Do you think is there anything that could be more communal than a statement by ex-PM that represents Congress party ideology calling for muslims first slogan in a "SECULAR" India??? Please use all your sanity / rationality and common sense and answer this question to non-else but yourself with utmost honesty.
    PS: Congress party till now neither condemned nor denied the statement by Manmohan SIngh.

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 หลายเดือนก่อน

      This Bharadwaja is anti nationalist, what he can say!

  • @ramulumaheshwaram7115
    @ramulumaheshwaram7115 หลายเดือนก่อน

    My question is if two third independant clean parliamantarian candidates are elected, is it possible to form
    governement and run it successfully for full term?

  • @nareshboinapallinaresh8353
    @nareshboinapallinaresh8353 หลายเดือนก่อน +1

    Jai bjp jai modi ji jai kisan jai jawan jayho barath Jai hind

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 หลายเดือนก่อน +3

    ప్రాంతీయ పార్టీల వ్యవస్థ రద్దు చేసి.... దేశం లో రెండు పార్టీలు మాత్రమే ఉండాలి... అధికార పక్షం.. ప్రతి పక్షం... అప్పుడే దేశం ముందుకు వెళుతుంది...

  • @swamychityala9630
    @swamychityala9630 26 วันที่ผ่านมา

    పార్టీలన్నీ పక్కనపెట్టి ఈసారి బిజెపికి ఓటు వేస్తే దేశం బాగుపడుతుంది

  • @ashwinyadav2122
    @ashwinyadav2122 9 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ జై జై బీజేపీ 400+

  • @user-pl1sc8zy5l
    @user-pl1sc8zy5l หลายเดือนก่อน +1

    Jai B J p