పరిమళ తైలమునై - నీ పరిశుద్ధ పాదాలపై పోయబడుచు అనుదినము సాగెద సీయోనుకై అక్షయడా యేసయ్యా - నీవే నా సర్వమూ రక్షకుడా నా దేవా - నీవే నా గమ్యమూ 1) నాలో ఉదయించీ నీ మహిమతో నింపితివీ నీతో నడిపించి - నా త్రోవలు మార్చితివీ నా శుద్ధుడా సంపూర్ణుడా నీతో సహవాసం ఆనందమే అభిషేకమే - ఇదియే నా భాగ్యం 2) స్తుతిగా నీ ఎదుటా నను నీవే నిలిపితివీ వెళ్ళే ప్రతిచోటా - నా బలమై నిలిచితివీ నా శైలమా నా శృంగమా నీవే పదభావం నీ సన్నిధీ ముఖకాంతిలో - నాయాత్మకు పరిపక్వం 3) నీవే నీ చిత్తమును ప్రతి నిత్యం జరిగించి నూతన ఫలములతో నను నింపిన దేవుడవు ఆరంభమే నా దర్శనం - ఇదినీ సంకల్పం నలుదిక్కులా పయనించునా పరిచర్య పరిమళము
పరిమళ తైలమునై - నీ పరిశుద్ధ పాదాలపై
పోయబడుచు అనుదినము సాగెద సీయోనుకై
అక్షయడా యేసయ్యా - నీవే నా సర్వమూ
రక్షకుడా నా దేవా - నీవే నా గమ్యమూ
1) నాలో ఉదయించీ నీ మహిమతో నింపితివీ
నీతో నడిపించి - నా త్రోవలు మార్చితివీ
నా శుద్ధుడా సంపూర్ణుడా నీతో సహవాసం
ఆనందమే అభిషేకమే - ఇదియే నా భాగ్యం
2) స్తుతిగా నీ ఎదుటా నను నీవే నిలిపితివీ
వెళ్ళే ప్రతిచోటా - నా బలమై నిలిచితివీ
నా శైలమా నా శృంగమా నీవే పదభావం
నీ సన్నిధీ ముఖకాంతిలో - నాయాత్మకు పరిపక్వం
3) నీవే నీ చిత్తమును ప్రతి నిత్యం జరిగించి
నూతన ఫలములతో నను నింపిన దేవుడవు
ఆరంభమే నా దర్శనం - ఇదినీ సంకల్పం
నలుదిక్కులా పయనించునా పరిచర్య పరిమళము
Praise the lord 🙏🙏🎶🎵🎶🎵👏👏
Praise the lord....
Praise the lord..
Praise the lord👏👏👏🎶🎶
Praise the lord
Praise God 🙏🏻
Praise God
Praise the Lord.... Hallelujah
Praise the lord
Praise The Lord...
Praise the lord