ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Devudu mimmalni mee ministries ni deevinchunu gaka inka meeru yenno new year ki songs padali amen 🙏 👌😊
❤️❤️❤️🙏🙏🙏
యజమానుడా! పల్లవి: ఫలించెడి కొమ్మగా చేసినావయా నీటి యోరన నన్ను నాటినావయా! "2" యజమానుడా! నా వ్యవసాయకుడా! "2" నీ తోటలోనే నాటితివి అంచెలంచెలుగా దీవించితివి"2" 1. బబులోను దేశమందు దానియేలును దీవించితివి నీవు ఘనపరచితివి "2" చెరలోనుంది విడిపించితివి, నీ దాసుని పక్షముగా నిలచితివి "2"2. ఐగుప్తు దేశమందు యేసేపును దీవించితివి నీవు ఘనపరచితివి "2" గోతిలోనుంది లేపితివి, నీ దాసుని తలను పైకెత్తితివి "2"3. నీ దాసుడైన అబ్రహామును దర్శించితివి వృద్ధి చేసితివి "2" సంతానమునిచ్చి దీవించితివి, విశ్వాసులకు తండ్రిగా మార్చితివి "2"
అర్థవంతమైన పాట మీకు దేవుని పక్షమున హృదయపూర్వక వందనాలు
prise God ❤ Lyrics wander full దేవుడు మన మినిస్ట్రీస్ కి చక్కని పాటను అందించాడు
God bless you happy new year all of you
🎉 God Bless You Anna ❤
Praise the lord 🎉
Praise the Lord all anna
God bless you happy new year
Excellent song anna lyrics super
Prsise the lord
Glory to good
Prise the lord 🎉
🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉
Pirse the lord
Devudu mimmalni mee ministries ni deevinchunu gaka inka meeru yenno new year ki songs padali amen 🙏 👌😊
❤️❤️❤️🙏🙏🙏
యజమానుడా!
పల్లవి:
ఫలించెడి కొమ్మగా చేసినావయా
నీటి యోరన నన్ను నాటినావయా! "2"
యజమానుడా! నా వ్యవసాయకుడా! "2"
నీ తోటలోనే నాటితివి అంచెలంచెలుగా
దీవించితివి"2"
1. బబులోను దేశమందు దానియేలును
దీవించితివి నీవు ఘనపరచితివి "2"
చెరలోనుంది విడిపించితివి,
నీ దాసుని పక్షముగా నిలచితివి "2"
2. ఐగుప్తు దేశమందు యేసేపును
దీవించితివి నీవు ఘనపరచితివి "2"
గోతిలోనుంది లేపితివి,
నీ దాసుని తలను పైకెత్తితివి "2"
3. నీ దాసుడైన అబ్రహామును
దర్శించితివి వృద్ధి చేసితివి "2"
సంతానమునిచ్చి దీవించితివి,
విశ్వాసులకు తండ్రిగా మార్చితివి "2"
అర్థవంతమైన పాట మీకు దేవుని పక్షమున హృదయపూర్వక వందనాలు
prise God ❤
Lyrics wander full
దేవుడు మన మినిస్ట్రీస్ కి చక్కని పాటను అందించాడు
God bless you happy new year all of you
🎉 God Bless You Anna ❤
Praise the lord 🎉
Praise the Lord all anna
God bless you happy new year
Excellent song anna lyrics super
Prsise the lord
Glory to good
Prise the lord 🎉
🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉
Pirse the lord
Glory to good