సార్ బాలు గారు మీరు కారణజన్ములు ఎదో కారణం లేకపోతే కానీ మీకు మరణం రాదు మీ మరణానికి ఒక అర్థం వుంది దేవుడు అన్ని తెలిసే ఇలా మిమ్మల్ని మాకు దూరం చేసాడు.. మీరు దైవ సామానులు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు sp. బాలు చాల ఇష్టం అంతకంటే సిరివెన్నెల sir చాల చాలా ఇష్టం Sp sir ఎప్పుడు మాటలో అనేవాడు మాసీతారముడు అన్ని అందుకే నేమో sp sir దగ్గరకు వెలి పోయాడు సిరివెన్నెల😢😢😢😢
ఒక తెలుగు సాహిత్య శిఖరం రాలిపోయింది మరచిపోయిన శ్రీ శ్రీ గారిని గుర్తుచేసిన ఉవ్వేత్తుతరంగం వాలిపోయింది కానీ మీరు మనోసింహాసనంలో చిరస్తాయిగా నిలిచిపోయారు సీతారామ శాస్త్రి గారు... 🙏🙏🙏
Telugu language medha pattu ,maate vedam, sandesam, mana adrustam. Meetaram lo memu unnam ani cheppukone mete sikharalu. Mee inspiration tho naete kalakarulaki manchi sahithyam evvali anna sruha appdappu kalagali. Om sadgathi
🙏🙏🙏 శివోహం...శివోహం శాస్త్రి గారు i miss you sir 🙏 🙏🙏🙏 బాలుగారి పాటలకంటే.. మాటలకోసమే...ఎదురుచూసే కొన్ని లక్షలు కోట్లమంది లో నేనొకడిని sir తెలుగు ప్రేక్షకులు మీ ఇద్దరి రుణం తీర్చుకోలేరు sir 🙏🙏🙏 Bheri Umamahesh Music Director
My sincere openion to Pandits, poets, Writers , singers, priests, best teachers, scientists , other professionals, performing politicians who work for people must keep their health in good condition to live long to give good message, motivation and serve the nation.
మీరిద్దరినీ మించిన మహానుభావులు తెలుగు వాళ్లలో ఉండరు. We miss you physically only mentally you are there in our brains... మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాను సార్ 💐🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరం కానీ మీరు ఎంతోమంది అభిమానుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. మీ కవితలు, పాటలు శాశ్వతం. మీకు మీరే సాటి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 🙏
మీరు రాసిన అక్షరాలు, బాలు గారి నోట మరల ఈ జన్మలో మేము కొత్తవి వినలేము. ఉన్న వాటిని, విన్న వాటిని మళ్ళీ, మళ్లీ వినడంతప్ప. మీరంత గొప్పగా ఎలా రాయగలిగారు. బాలు గారు అంత హృద్యంగా ఎలా పాడ గలిగారు. మా జన్మ తరించేలా మేము కూడా వినగలిగాం. భగవంతుని కి మాపై కన్నుకుట్టినట్లుంది. తేట తెనుగు పాట మా నుండి దూరం చేసి తను విని తరించాలని భగవంతుడు తన సన్నిధికి మిమ్మల్ని తీసుకువెళ్ళాడు. పోనీలెండి. ఆ భగవత్ సన్నిధిలో మీరు తరించండి.
Yes no one replace both of you sir legends always legends no one can replace both of you sir we love you too both of you sir both of really my heartly 🙏🙏🙏🙏🙏 no body can't replace them again no words to say about them
మీ తరం వెళ్ళిపోతుంది .. ముందు తరాలకి తెలుగు మాట రుచి .. పద్యం రుచి .. పాట రుచి తెలియచేయు వారు ఉండరు అని బాధేస్తోంది ... మీకు ఇద్దరకీ భారమైన మనస్సుతో ... శ్రద్ధాంజలి 😪
No one is in a situation to understand the importance of the poetry these days, They just want to enjoy the music. We should understand you anguish towards telugu language and and it's survival. SPB and Sirivennela last forever this world for ever until your song's are heard..🙏.... Great loss to telugu people with these legends demise..
భాష గురుంచి బాలు గారి గురుంచి మీరు పడిన భాద ,ఈ రోజు మన తెలుగు లోని 56 అక్షరాలు మీ గురుంచి ఘోషిస్తున్నాయి , మమ్మలని మళ్ళీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అంత అందం గా అర్థవంతం గా ఎవరు మమ్మలని పొందిక గా అమర్చు తారు అని మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🌹 🌹🌹🌹🌹🙏
ఇలా వెళ్లిపోతారని ఎన్నడూ ఊహించలేం సిరివెన్నెల సీతారామశాస్త్రి సార్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మీ యొక్క ఆశీస్సులు ఈ తెలుగు ప్రజల తోనే ఉండాలని ప్రార్థిస్తున్నాం మీరు లోటు మీ పాటలతో బ్రతుకుతున్నాం 🙏😔💐🎵🎶🎹🎤🖊️📝
మీరు గ్రేట్ సార్. మీ ఆవేదనలో ఆర్ద్రత, ఆవేదన, సౌమ్యత వెల్లివిరుస్తున్నాయి. మీరు ఇంత త్వరగా వెళ్లి పోవడం ఈ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దీన్ని ఎవరు భర్తీ చేస్తారు. బాలు గారు వెళ్ళిన బాధ ఇంకా మరవకముందే మీరు వెళ్లిపోవడం ఎంతైనా బాధాకరం. మీ ఆత్మకు శాంతి కలగాలి.
నిజంగా అర్థం కానిది వ్యర్థం అంటారు. ఒక్క బాలు గారు మాత్రం పాట అయిపోయిన తరువాత అందులోని అర్థం వివరించేవారు, అది నాకెంతో ఇష్టం. నిజం చెప్పాలంటే పాట కన్నా దాని అర్థం కోసమే నేను ఎదురు చూసేవాణ్ణి. ఆయన సుదీర్ఘ జీవితంలో జరిగిన ఘట్టాలు ఎందరినో ఉటంకిస్తూ చెప్పేవారు . బాలు గారు మీకు నా నమస్సుమాంజలి. ఎందరో మహానుభావులు అందులో మీరు ఒక తెలుగు నెలకు లభించిన ఒక ముత్యం.
సార్ మీరు చెప్పే ది,1000/ కరెక్ట్, ఎవరు పాడితే వాళ్ళు పాడినట్టు ఉంటుంది, బాలు గారు స్వరం, అప్పుడు లేడు ఇప్పుడు లేడు అలా పాడే వాడు, మీరు బాలు గారు, ఎప్పుడూ ఈ భూమి మీద ఉంటారు మీకు చావు లేదు
సిరివెన్నల సీతారామయ్య శాస్త్రి గారు మీరు లేని లోటు పూట్చలేనిది., మీ జీవాత్మకు శాంతి కలగాలిగాక ., మీ కుటుంభసభ్యులకు మాప్రగాడ సానుభూతి తెలియచేస్తూ , సినీ ప్రపంచం ఉన్నంత కాలం మీ పేరు , బాలు గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది .
అందమైన రాతలకి, అద్భుతమైన ఉచ్చారణ కలిగిన, మహానుభావులు మా మధ్య లేనందుకు... చాలా బాధపడుతున్నాను సార్, కేవలం మీ ఇద్దరినీ రోజులో కనీసం 5 లో పది సార్లు తలచుకుంటూ చింతిస్తున్నాము 😭😭😭😭😭. మీ ఆహ్లాదకర భావాలు మా బిడ్డలు స్వయంగా చూడలే నందుకు ఇంకా బాధ ఎక్కువైతుంది, మీరు ఏ లోకాన వున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను, జై హింద్
Sir, your pain shows how much you loved Sri SPB. I think you have got I'll health thinking the death of Balu garu, otherwise you alive to write songs for so many years. We, Telugu people are unfortunate by missing u and Balu garu.
Both r legends.Both. live for ever in hearts of people with their Great lyrics N poetry n Songs n all of their Multi talents.Iddaru Iddare Karana Janmulu🙏🙏
మీ లాంటి మహామహులను కోల్పోవడం మా దురదృష్టం మీరు బాలు గారు ఏ లోకం లో వున్నా ఆ భగవంతుడు మీకు తోడుగా వుండాలని కొరుకుంటున్నాము.
మీరు ఇద్దరూ ఇద్దరే సార్.... మీ ఇరువురి అత్మలకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏💐💐💐
We people never forget you and SP baalu garu sir , both of you are legends sir, 🙏🙏🙏 may your soul rest in peace
SASTHRI JEE AMAR RAHEE!
MEE PATAKU MARANAM LEEDANDEE
PAATALU UNNANTHA KAALAM
MIMMALANI MARAVADU EEJAATHI.
SUN+MOON UNNANTHA KAALAM
MAANAVA JAATHI
MIMMULANU+
MEE PAATALANU
MARACHI POODU
నమస్తే సార్. మీ ఆత్మ కు శాంతి కలగాలి ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
ఓం శాంతి సిరివెన్నెల సీతారామశాస్త్రి sir
మీరు ఇద్దరు కారణజన్ములు సర్ 🙏
మేము కదా దురదృష్టవంతులం 😰
ఎంత ఆస్వాదించాం మీ మాటని బాలు గారి పాటని 🙏
సార్ బాలు గారు మీరు కారణజన్ములు ఎదో కారణం లేకపోతే కానీ మీకు మరణం రాదు మీ మరణానికి ఒక అర్థం వుంది దేవుడు అన్ని తెలిసే ఇలా మిమ్మల్ని మాకు దూరం చేసాడు.. మీరు దైవ సామానులు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru iddaroo goppollu sir. Great sir meeru. Mee maatallone mee goppatam kanapadondi sir. Mee Atmaku shani kalugu kaaka.
ఎవరికి వారే సాటి మీ ఇద్దరూ, ఇన్నాళ్ళు మా మధ్యన ఉండటం మా అద్రుష్టం - దూరం కావడం మా దురద్రుష్టం.
మీ బాధ చూడలేక మిమ్మలిని కూడా రమ్మని పిలుచుకున్న వాడు ఆ పరమేశ్వరుడు,మంచి వారు,ఎప్పుడూ తొందర గానే వెళ్ళిపోతారు అంటారు గా😢🙏🙏
Avunu manchiki ee boomi meeda chotu vundatledu🥺🥺
Avunu ma amma kuda munde poyaru machedi kabate
నాకు sp. బాలు చాల ఇష్టం అంతకంటే సిరివెన్నెల sir చాల చాలా ఇష్టం
Sp sir ఎప్పుడు మాటలో అనేవాడు
మాసీతారముడు అన్ని అందుకే నేమో sp sir దగ్గరకు వెలి పోయాడు సిరివెన్నెల😢😢😢😢
ఒక తెలుగు సాహిత్య శిఖరం రాలిపోయింది మరచిపోయిన శ్రీ శ్రీ గారిని గుర్తుచేసిన ఉవ్వేత్తుతరంగం వాలిపోయింది కానీ మీరు మనోసింహాసనంలో చిరస్తాయిగా నిలిచిపోయారు సీతారామ శాస్త్రి గారు... 🙏🙏🙏
Nice comment anna
Brahmins ante knowledge lo Everest sikharaalu lo ani prove chesina mahaneeyulu meeru,,,, pranaamalu meeku
Sir.. Meeru cheppe prati maata 1000% nijam.. Hat's to you both sir.. No one can replace you both.. 🙏🙏🙏🙏🙏
S
Iddaru ippudu leru cinee sangetham ki therani ,theerchaleni lotu pranam
1000%=x, 1000 0/00✓
@@manoharnumaric means..
No he is not right...you feel its 1000% right because he died , If he lives and you can't say it is 1000% right
కవి హృదయం ఎంతో సున్నితమైనదని మీకళ్లలో స్రవించే కన్నటి ధార చెప్తుంది.
ఓం శాంతిః సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ ఆత్మ శాంతించాలి అని కొరుకుంటూన్నాను. సమాజ కవి ఇక లేరు
బాలు గారు
మీరు....త్వరగా వచ్చి సాహిత్య ఔన్నత్యం పోషించ రండి 🙏
❤️🎉🎶🎶🎶🎶
ఓ కవి నీ కలం పదాలకు శతకోటి వందనాలు తెలుగను తల్లి పాలను నిత్యం మకంధించినందుకు. మీ ఆత్మకు శాంతి మా ప్రార్థన🙏🙏🙏
నమస్తే సర్...I like your songs sir...మీ పాట మరో ప్రపంచం sir⚘⚘⚘🙏
OMG, what an emotional speech, both are legends, we miss both of you 🙏🙏🙏😭😭😭😭😭😭😭RIP 💐💐💐💐💐
మహానుభావులు మీ ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని ఓం శాంతి శాంతి శాంతి 👍❤️👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
బాలు,మీరు ,విశ్వనాధ్, సిని జగత్తు దిగ్గజాలు. పోయినోళ్లంతా, ఉన్నోళ్ళ తీపి గురుతులు.కనీసం విశ్వనాధ్ ఐనా శతాయుషకుడి గా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
Telugu language medha pattu ,maate vedam, sandesam, mana adrustam.
Meetaram lo memu unnam ani cheppukone mete sikharalu. Mee inspiration tho naete kalakarulaki manchi sahithyam evvali anna sruha appdappu kalagali.
Om sadgathi
ఆయనకు ఆయనే సాటి
అలాగే మీకు మీరే సాటి
మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను sir
🙏🙏🙏
శివోహం...శివోహం శాస్త్రి గారు i miss you sir 🙏
🙏🙏🙏
బాలుగారి పాటలకంటే.. మాటలకోసమే...ఎదురుచూసే కొన్ని లక్షలు కోట్లమంది లో నేనొకడిని sir
తెలుగు ప్రేక్షకులు
మీ ఇద్దరి రుణం తీర్చుకోలేరు sir 🙏🙏🙏
Bheri Umamahesh
Music Director
RIP SIR మీ పాట తో తెలుగు సినిమా పులకరించింది మీరు బాలు గారు సంగీత సాహిత్యాలకు అంకితమయ్యారు
My sincere openion to Pandits, poets, Writers , singers, priests, best teachers, scientists , other professionals, performing politicians who work for people must keep their health in good condition to live long to give good message, motivation and serve the nation.
నిజమే. కానీ అందరికి నిర్లక్షమే ఆరోగ్యం పట్ల.
Chakkaga baga Chapparu👍🙏
We really miss both balu & sirivennala.. Ohm shivakyam🙏🙏
గానం పిలిచింది కలాన్ని రమ్మని...🙏
ఓం శాంతి ...సర్ బాలు గారి ని కలవడానికి వెళ్లి పోయారా..🙏😓
Avunu😭
చనిపోయారా ఈయన
😔😪
😭😭😭😭😭😭😭 mahanubavulu miru
☹️☹️☹️😥😥😢😢😢😢
మీరిద్దరినీ మించిన మహానుభావులు తెలుగు వాళ్లలో ఉండరు. We miss you physically only mentally you are there in our brains... మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాను సార్ 💐🙏
అరుదైన ఒక మంచి మనిషి మంచికి దూరం అయితే పడే "ఆవేదన" ఇలాగే ఉంటుంది..😪
Sir mearu RRR lo dosti song lyrics rasaru excellent sir mearu legendary person sir miss you sir
Balasubramanium gaaru ,Sirivennela Seetharama Sastri gaaru, prathi telugu vaadi gundello vundipotaru. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I think there is no other worst situation in my life when there is no bala subrahmanyam and siri vennela seetha rama sastri garu in our life
😭😭😭ఎవరు రాస్తారు మాకు మీలాంటి పాటలు🙏🙏
బాలు గారి వినయం మీ మంచితనం కలిసిపోవటం గొప్పతనం
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం చాలా
బాధాకరం కానీ మీరు ఎంతోమంది
అభిమానుల హృదయాలలో సుస్థిర
స్థానం ఏర్పరచుకున్నారు. మీ కవితలు,
పాటలు శాశ్వతం. మీకు మీరే సాటి.
మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 🙏
మీరు ఇద్దరూ ఇద్దరే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మిమ్మల్ని ఇద్దర్నీ మిస్ అయ్యాను సార్ మీరు చాలా గొప్ప అండి...🙏🙏🙏🙏🙏
మీరు రాసిన అక్షరాలు, బాలు గారి నోట మరల ఈ జన్మలో మేము కొత్తవి వినలేము. ఉన్న వాటిని, విన్న వాటిని మళ్ళీ, మళ్లీ వినడంతప్ప.
మీరంత గొప్పగా ఎలా రాయగలిగారు. బాలు గారు అంత హృద్యంగా ఎలా పాడ గలిగారు. మా జన్మ తరించేలా మేము కూడా వినగలిగాం. భగవంతుని కి మాపై కన్నుకుట్టినట్లుంది.
తేట తెనుగు పాట మా నుండి దూరం చేసి తను విని తరించాలని భగవంతుడు తన సన్నిధికి మిమ్మల్ని తీసుకువెళ్ళాడు.
పోనీలెండి. ఆ భగవత్ సన్నిధిలో మీరు తరించండి.
మీరు మళ్ళీ పుట్టాలి బాలు గారు కూడా మీకు 🙏🙏🙏🙏🙏🙏
బాలు గారు,సీతారామ శాస్త్రి గారు ఉన్న కాలంలో మనం ఉన్నందుకు ఆ శివయ్య కు ధన్యవాదములు
మీరు మహానుభావులు సార్.🙏🙏🙏🙏🙏
Yes no one replace both of you sir legends always legends no one can replace both of you sir we love you too both of you sir both of really my heartly 🙏🙏🙏🙏🙏 no body can't replace them again no words to say about them
He felt so sad cried loudly when s, p b sir died , now we miss both of them , we are very unfortunate , great people may be rest in peace
Seetharamayya sastry gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦚🦚🦚🦚🦚🦚🦚🦜🦜🦜🦜🦜💐💐💐💐🌷🌷🌷🌹🌹🌹🌹🌹🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸💕💕💕💕🦚🦚🦚🦜🦜🙏🙏🙏🙏🙏🐉
మీ తరం వెళ్ళిపోతుంది .. ముందు తరాలకి తెలుగు మాట రుచి .. పద్యం రుచి .. పాట రుచి తెలియచేయు వారు ఉండరు అని బాధేస్తోంది ... మీకు ఇద్దరకీ భారమైన మనస్సుతో ... శ్రద్ధాంజలి 😪
Your one of the Great person sir
you Both are Two Great Legends for our Telugu Industry 👏👏💞
It's a Great Loss for Us Meeru iddaru Maaku Duramavatam 😔
Om Shanti 🙏😔
Why both you left us. We cannot forget your unparallel, incomparable services to telugu. RIP sir
All "HOLY SOULS" HAVE GATHERED IN HEAVEN.🙏🙏🙏🙏🙏🙏🙏🙏 WE MISS YOU BALU SIR , SASTRY SIR & SIVA SANKAR MASTER.😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Let's add puneet appu too
Great sir you are always live in every indian hearts 🙏🌹
It's heart breaking words.
First Balu Garu second Sita Rama sastrigaru 😭😭
Most emotional moment for legend sirivennala seetaramasastry sir 😢
Great people never die. You both are alive in our hearts forever Sir. 🙏🙏💐💐
SIr మీరు బాలు గారు వెళ్లి పోవటం మా దురదృష్టం సర్.
No one is in a situation to understand the importance of the poetry these days, They just want to enjoy the music. We should understand you anguish towards telugu language and and it's survival. SPB and Sirivennela last forever this world for ever until your song's are heard..🙏.... Great loss to telugu people with these legends demise..
భాష గురుంచి బాలు గారి గురుంచి మీరు పడిన భాద ,ఈ రోజు మన తెలుగు లోని 56 అక్షరాలు మీ గురుంచి ఘోషిస్తున్నాయి , మమ్మలని మళ్ళీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అంత అందం గా అర్థవంతం గా ఎవరు మమ్మలని పొందిక గా అమర్చు తారు అని మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🌹 🌹🌹🌹🌹🙏
మీ ఆత్మ కు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాము😭😭💐💐
మీలాంటి మంచి కవి చనిపోయినందుకు మేము ఎంతో బాధపడుతున్న మీలాంటి ఇలాంటి కవి పోయినందుకు నాకు చాలా మనసు భారంగా ఉంటుంది
ఇలా వెళ్లిపోతారని ఎన్నడూ ఊహించలేం సిరివెన్నెల సీతారామశాస్త్రి సార్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మీ యొక్క ఆశీస్సులు ఈ తెలుగు ప్రజల తోనే ఉండాలని ప్రార్థిస్తున్నాం మీరు లోటు మీ పాటలతో బ్రతుకుతున్నాం 🙏😔💐🎵🎶🎹🎤🖊️📝
మీరు లెనీ లోటు
😔🙏🎤😭
మీరు గ్రేట్ సార్. మీ ఆవేదనలో ఆర్ద్రత, ఆవేదన, సౌమ్యత వెల్లివిరుస్తున్నాయి. మీరు ఇంత త్వరగా వెళ్లి పోవడం ఈ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దీన్ని ఎవరు భర్తీ చేస్తారు. బాలు గారు వెళ్ళిన బాధ ఇంకా మరవకముందే మీరు వెళ్లిపోవడం ఎంతైనా బాధాకరం. మీ ఆత్మకు శాంతి కలగాలి.
🙏🙏🙏 sir we miss you. I can see your love towards your colleague Balu garu. Rest In Peace sir!
Siri vennela tholakari loo oka vennela mugisindi.
నిజంగా అర్థం కానిది వ్యర్థం అంటారు. ఒక్క బాలు గారు మాత్రం పాట అయిపోయిన తరువాత అందులోని అర్థం వివరించేవారు, అది నాకెంతో ఇష్టం. నిజం చెప్పాలంటే పాట కన్నా దాని అర్థం కోసమే నేను ఎదురు చూసేవాణ్ణి.
ఆయన సుదీర్ఘ జీవితంలో జరిగిన ఘట్టాలు ఎందరినో ఉటంకిస్తూ చెప్పేవారు . బాలు గారు మీకు నా నమస్సుమాంజలి.
ఎందరో మహానుభావులు అందులో మీరు ఒక తెలుగు నెలకు లభించిన ఒక ముత్యం.
మీరు రచన చేసిన పాటలు ఏరోజు మరచి పోలేము.🙏🙏🙏
సార్ మీరు చెప్పే ది,1000/ కరెక్ట్, ఎవరు పాడితే వాళ్ళు పాడినట్టు ఉంటుంది, బాలు గారు స్వరం, అప్పుడు లేడు ఇప్పుడు లేడు అలా పాడే వాడు, మీరు బాలు గారు, ఎప్పుడూ ఈ భూమి మీద ఉంటారు మీకు చావు లేదు
2 legends🙏🙏🙏
సిరివెన్నల సీతారామయ్య శాస్త్రి గారు మీరు లేని లోటు పూట్చలేనిది., మీ జీవాత్మకు శాంతి కలగాలిగాక ., మీ కుటుంభసభ్యులకు మాప్రగాడ సానుభూతి తెలియచేస్తూ , సినీ ప్రపంచం ఉన్నంత కాలం మీ పేరు , బాలు గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది .
Maavaa nuvvaa?
అందమైన రాతలకి, అద్భుతమైన ఉచ్చారణ కలిగిన, మహానుభావులు మా మధ్య లేనందుకు... చాలా బాధపడుతున్నాను సార్,
కేవలం మీ ఇద్దరినీ రోజులో కనీసం 5 లో పది సార్లు తలచుకుంటూ చింతిస్తున్నాము 😭😭😭😭😭.
మీ ఆహ్లాదకర భావాలు మా బిడ్డలు స్వయంగా చూడలే నందుకు ఇంకా బాధ ఎక్కువైతుంది,
మీరు ఏ లోకాన వున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను, జై హింద్
Balu garu and Sitha ram sastry garu we miss you both very badly love towards language pergindhi me valla 🙏😭
May your soul Rest in peace SIRIVENNELA garu
Sir, your pain shows how much you loved Sri SPB. I think you have got I'll health thinking the death of Balu garu, otherwise you alive to write songs for so many years. We, Telugu people are unfortunate by missing u and Balu garu.
Most emotional speech
Chaala goppavaru sir meeru,meeru dhevuni sannidhi lo prasanthanga gadapalani korukuntunnanu sir👃👃👃
Both are great Legends in Telugu cinema and history, Om shanti 🙏🙏
We miss both of you sir,,😥
Both r legends.Both. live for ever in hearts of people with their Great lyrics N poetry n Songs n all of their Multi talents.Iddaru Iddare Karana Janmulu🙏🙏
Hat's off sir. I miss u sir. 🙏😓😔
Lengends we are lucky to be in the generation where ppl like u and spb are there
Sir meeru ,balu garu great sir🙏
Meeru Legends !!
We miss you
సార్ 74 ఏళ్ల కి వెళ్లి పోవక్కర్లేదు అన్నారు గురువుగారు మరి మీరెందుకు 66 ఏళ్ళకి మీరెందుకు మమ్మల్ని వదిలి ఎలా వెళ్లిపోయారు సార్ 😭😔🙏
😥😥😥😥🙏🙏🙏🙏🙏S. P గారు సిరివెన్నెల గారు🙏🙏🙏🙏🙏🙏🙏
😭😭😭
😰😰😭😭
నిజమే కదా
😭😭😭😭
Monna Gaayakudu(SPB gaaru), ninna Nrutyakaarudu (Siva Shankar gaaru), ivala Paata Rachayaitha(Sirivennela Gaaru)... Gaanam, Naatyam, Padham kannumusindhi... Oka shakam mugisindhi emo anipisthundhi...😒😒😒 Bauthikamga maalo lekapoyina mee paatalu prati manasu lo nilichupothundhi... RIP to all🙏🙏🙏
Yes sir. Balu gari explaination kosam paduta teeyaga chustanu.
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు,
ఆయన బౌతికంగా అస్తమించంచుగాక,
ఆయన రచనలు పాటల రూపంలో శ్రోతలకు వెన్నెల కురిపిస్తూనే ఉంటాయి😂😂
Chala manchi comment bro nice
Correct comment
@@sudarsirajashekar5792 thank you
✌️
Pagale vennela kuripistsyi
@@sudarsirajashekar5792 0
చాలా భాధగా ఉంది శాస్త్రి గారు🙏🙏🙏😭😭
Very good massage sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala edchesanu sir me matalaki Chala miss avuthunnam sir mimmalni iddarni
PAATALA GAANA GANDHRVADU
LEGENDARY SPB ,
PAATALA DEVUDU SIRI VENNELA SEETHA RAMA SASTRI,
HIKKA LERU, VAARU ABHIMAANIGUNDELO NITYA NOOTANAM.
AA SARSWATHI PUTRALIKI NAA
PAADABI VANDAAM. 💓🙏🙏.
Meeru Idharu Mahanubhavule , we truly miss you both
Om shanti🙏🙏
Okkokkaru Divikegi vellipotunnaaru.
Apurupamaina animutyaalu dooramavutunnaayi.
SitaRamasastry gariki Ashrunivaali.
Kailasa prapti kalagaali ani korukuntunnaanu.
Om Namah Shivaya 🙏
Meeru andaru goppavaaru sir 💐💐💐
Yes you 🙏🙏🙏🙏🙏🙏are Obsalutle correct said ser
Balu sir shasthri sir we miss u both the legends 😔😔
We all Miss you our legend.
Balu garu and srivenella garu Meru malli puttali
🙏🙏🙏miss u a lot 🙏🙏💐💐
మీ ఆవేదన వాస్తవం ,కానీ మీ ఆరోగ్యానికి ఇబ్బంది కదా ,rip sir
Endharo Mahanubhavulu.. Andhulo sp balu.. garu, meeru... Telugu.. Varu garvapade... Athyunnatha maina vyakthulu... 🙏🙏🙏🙏
A man with good heart ❤️❤️❤️
Mee avedanani....varnichalemu🙏🙏🙏🙏🙏
వాస్తవం చెప్పారు శ్రీ సీతారామ శాస్త్రి అన్నయ్య గారు..🙏🙏🙏🙏