@@mithramadhav2995 then stop seeing this TH-cam video also and think about only your things and don't think about others thing like movies then automatically your dreams about movies are stop 🙏
చదువు, సంస్కారం, తెలివి తేటలు, సంపాదన, అదృష్టం ఇవి ఏమీ ఒకదానికొకటి సంబంధం లేనివి అని . అలాగే మనిషికి బలహీనత కూడా ఉండకూడదు అని నమ్మే వాడిని కాబట్టి ఇంత తెలివైన RGV బలహీనతలు కూడా జయించి సొసైటీ కి ఉపయోగ పడేలా ఉండాలి అని కోరుకునే అభిమానిని.🙏🙏🙏
Edaina kotha cinema lo malli e song petti correct ga picturise chesthe..... E pata sardakamouthundhi..... Salute to great great great Sirivennela garu🙏🏻🙏🏻🙏🏻
Ever green great inspiring and motivational song ever "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి" శ్రీ జేసుదాసు గారి గాత్రం లో శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇచ్చిన అద్భుతమైన గీతం 😍❤️❤️❤️
సర్ మీరు దారి తప్పిన మేధావి,మీరు కులాలకు మతాలకు పార్టీలకు రాష్ట్రాలకు సంబందించినవాడు కాదు మీరు అందరివాడు సర్,మీరు చాలా గ్రేట్,ప్రపంచంలో ఏ టాపిక్ అయిన మీరు 10 mins మాట్లాడగలరు
rgv is my F5 button that I use to refresh my perception and my recycle bin which I use to unburden thoughts that slow me down from moving forward.hey rgv thnx
When people who can impact die. They leave impact. However it subsides in course of time how strong the impact may be. Time is more powerful than anything else.
I heard this song from Sastri gaari interview , but you did sing it very well. I recently fell in love with Sastri's gaari sahittyam. I have to look into translation to appreciate Sirivennala and Swarnakamlam songs. I liked his Gayam and Sindooram songs too. And ofcourse, the above one.
సీతారామ శాస్త్రి గారు మాత్రమే ఒక కవి..మిగతా వాళ్ళు కేవలం పద ప్రయోగం తో పెరు తెచ్చుకున్నారు....ఆయన లేని లోటు తీర్చలేనిది..ఆయన ప్రతి పాట ఒక పాఠం...శాస్త్రి గారు ఒక్కరే ఇలా పాటలు రాయగలవారు ఇప్పటి వరకు తెలుగు లో ఇలా పాటలు రాసిన వారు లేరు.ఉండబోరు...మీరు కారణజన్ములు...
His films always have great music. Must be a reflection of his tastes. Remember, this was one of the directors that gave A.R. Rahman his early work and hits, next to Mani Ratnam, Deepa Mehta, etc.
Road ల మీద ఉన్న స్విమ్మింగ్ పూల్స్ మీద, కుప్పకూలిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద, పెరిగిన డీజిల్ పెట్రోల్, నిత్యావసరాల మీద, నిరుద్యోగ యువత మీద, చర్చ చేయండి. ఇవన్నీ divert చేయటానికి సినిమా టికెట్స్ పేరుతో ప్రశాంత్ కిషోర్ and కో తయారుచేసిన కొత్త డ్రామా నే ఈ RGV..
Correct ga chepparu sir when I listened this song first time my imagination high level but when I watched video of this song I felt bad song and picturisation doesn't match
ఈ భూమ్మీద వెతికితే బంగారం కూడా దొరుకుతడి అదే మా rgv sir దగ్గర ప్రతి qsn కీ ans దొరకడం అంటే నిజం
Rgv 🔥🔥🔥🔥🔥🔥
Prathis Answer ki question vestadu mee Ramu sir! 😃
నువ్వు చెప్ప గలవు...
❤❤❤❤
శాస్త్రి గారి పాట ..
వర్మ గారి నోట...
మనసుకు ఇచ్చింది ఊరట...
Champesaru guruji.. Sitaram sastry garu feels very happy by seeing from heaven.. Superb..
Does he really gone to heaven? Who said for you? ......
@@Srivenkateswara6565 God to me in yesterday's dream
@@mithramadhav2995 dreams are persons secondary hallucinations... Don't believe in it. Stop watching movies..
@@Srivenkateswara6565 I stopped watching movies 3years back,but dreams are still continuing....how to prevent them then?
@@mithramadhav2995 then stop seeing this TH-cam video also and think about only your things and don't think about others thing like movies then automatically your dreams about movies are stop 🙏
నో డవుట్.. ప్రపంచ మేధావులలో మన RGV గారు...ఒకరు...
మందు తాగితే చెడిపోతారు అన్నది అబద్దం.మందు తాగుతూ కూడా మనిషి జీవితంలో ఎన్నో సాదించచ్చు.పట్టుదల ఉంటే
Sss
Prathee thaagubothu cheppe panikimaalina soothraalu. Eeyana emi saadhinchundu naayana 🙄🙄
A great lyricist గురువు గారు..
సీతా రామ శాస్త్రి గారు..
ఇంకో great philosopher RGV గారి గొంతు నుండి వినడం.. అద్బుతం..👍❤️
చదువు, సంస్కారం, తెలివి తేటలు, సంపాదన, అదృష్టం ఇవి ఏమీ ఒకదానికొకటి సంబంధం లేనివి అని . అలాగే మనిషికి బలహీనత కూడా ఉండకూడదు అని నమ్మే వాడిని కాబట్టి ఇంత తెలివైన RGV బలహీనతలు కూడా జయించి సొసైటీ కి ఉపయోగ పడేలా ఉండాలి అని కోరుకునే అభిమానిని.🙏🙏🙏
Baga chepparu Raju garu
Eadi balamu, eadi balahinata anevi society perception lo chudakudadu
బలహీనత అంటే వ్యసనం . సప్త వ్యసనాలు కి ఎవరూ బానిస కాకూడదు అనేది నా అంతరార్థం. ఇక్కడ సొసైటీ పర్సెప్షన్ ఏమీ ఉండదు.
అంటే అన్నావుకాని ఆయనతో అనకు ... దీనికి కూడా తిడుతాడు😂
ఫస్ట్ నువ్వు ఉపయోగపడు దేశానికి అంటాడు.. RGV గారు
పట్టుదల మూవీ పాట,మీ జ్ఞాపకశక్తి కి జోహార్లు సార్!!👏👏🙏🙏🙏
Sir మీనుండి ఇలాంటి మంచి సమాచారం, మంచి ఆలోచనలూ మాకు కావాలి.
మనిషి ఎంత సాధించినా, ఏం చేసినా మరణాన్ని గెలవలేడు.
Edaina kotha cinema lo malli e song petti correct ga picturise chesthe..... E pata sardakamouthundhi..... Salute to great great great Sirivennela garu🙏🏻🙏🏻🙏🏻
ఎవ్వరిని (ఇబ్బంది పెట్టకుండా) మనసుకు నచ్చినట్టు బ్రతకాలి, లేకపోతే చావడం బెటర్, మనసుకు నచ్చినట్టు బ్రతకపోతే ఎందుకు లైఫ్.
S
Yes
S
నిజంగా సూపర్ గా ఉంది సర్ ఈ వీడియో చూస్తూ మధ్యలో అపి ఆ పాట విన్న చాలా చాలా బాగుంది కృతజ్ఞతలు..
Ever green great inspiring and motivational song ever "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి"
శ్రీ జేసుదాసు గారి గాత్రం లో శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇచ్చిన అద్భుతమైన గీతం 😍❤️❤️❤️
ఈ పాట పాడింది జేసుదాస్ గారు 😀
@@anilreddy7691 yes 😊
Movie name
సుమన్ హీరో గా వచ్చిన పట్టుదల లోనిది ఈ పాట
కాని సినిమాలో పాట అంత గొప్పగా అనిపించదు
సర్ మీరు దారి తప్పిన మేధావి,మీరు కులాలకు మతాలకు పార్టీలకు రాష్ట్రాలకు సంబందించినవాడు కాదు మీరు అందరివాడు సర్,మీరు చాలా గ్రేట్,ప్రపంచంలో ఏ టాపిక్ అయిన మీరు 10 mins మాట్లాడగలరు
Daari thappinatlu miru ela decide chesaru brother ????
ఎందుకో.., మీరు నిజంగా మారారు అనిపిస్తుంది.
ఇలా బాగుంది.
Subscribe చేశా.
oka intelligent ga RGV garu antey chaala istam kaani aayana ee songs paadatam naku chaala happy ga undi😍
Rgv gaaru naa life lo bayam vesinappudalla mee videos chustha meeru super
Super sir...మీ నుండి ఇలాంటి videos ఇంకా రావాలి అని కోరుకుంటున్నారు
Even rock spills water from it.....RGV.change is welcome...
లోపల పెద్ద విషాదం ఉన్నవాడే బయట సుఖాల కోసం ఎక్కువ పాకులాడుతుంటాడు.
విషయాలలో సుఖము వెతుకు లాడుచు నీవు వెర్రివై తిరిగేవు మనసా.
స్వప్న ఈ షోలో బావున్నారు. బొట్టు మీలో ఆ కళ తెచ్చింది.
మీ ఇంటర్వ్యూ తరువాతనే మాలంటివారు ఈ పాట ఒకటుందని, శాస్త్రిగారు రాసేరని తెలిసింది. ఇప్పుడు ఆ పాటను సెర్చ్ చేసి ఆ పాట వ్యూస్ పెరిగాయి. థాంక్యూ RGV గారు.
Wow RGV gaaru Darling move lo oka dialogue untundhi talent anedhi pradharshinchedhi kaadhu avasaramainappudu adhe baitaki vasthundhi like U
నిగ్గదీసి అడుగు my favourite song
When these two sit together then massive knowledge outflow and good insights on the subject for sure…
Glad to hear a legendary song from a legends mouth.
RGV running encyclopedia legendary man megastar super star kaadu anthaku minchi
Medhavullu anta pichhivallage untaru , Rgv grate 👏👏👏👍👍
1000 motivational books=RGV
RGV is a great philosopher and he understood the life better anybody else
After Death of Sirivennela RGV garu changed a lot anukunta...
Sirivennela gaaru 🙏🙏🙏 LEGEND aayana paata RGV gaaru enduku paadaru ante adi sirivennela gaari sahityanike 🙏🙏🙏🙏
Wow ఎంత చక్కగా పాడారు rgv గారు కేక మీరు👌👌👌💐
RGV garu genius man.
Multi talented,
His logical thinking and his way of expression are superb
Supper singing guru ji 🙏🙏🔥🔥🔥🔥
Anni addabaddalu cheputhunnadu. Anti depression songs are good. Good lyrics
rgv is my F5 button that I use to refresh my perception and my recycle bin which I use to unburden thoughts that slow me down from moving forward.hey rgv thnx
True lines came from great persons and we should remembered that lines..rgv remembered only needed lines
🙏Dhandalaya dhandalaya neethoney memu unta maya 🙏
Excellent , awesome sir 💯💯💯👍👍 RGV 😎😎😎😎 die hard fan
rgv can change the life.he is the guide to the people who r in trouble,stress&strain.ramuism helps absolutely.
Jai RGV jai Ramuism my god RGV thopu dhamunte appu jai RGV jai Ramuism
When people who can impact die. They leave impact. However it subsides in course of time how strong the impact may be. Time is more powerful than anything else.
😂 ఈ రోజు ఏ ఊరు కాలిపోయింది సామీ, ఇలాంటి మూడ్ లో ఉన్నాడు...
nice sir its a inspirational sir
I heard this song from Sastri gaari interview , but you did sing it very well. I recently fell in love with Sastri's gaari sahittyam. I have to look into translation to appreciate Sirivennala and Swarnakamlam songs. I liked his Gayam and Sindooram songs too. And ofcourse, the above one.
Great Rgv garu
Superbbbbb song 👍👍👍👍👍RGV
Tqsm rgv sir ❤️.....that lyrics n the way you explain Its an another level 🔥
Man With Great Skill, he either Convence or Confuse public
Jai rgv Garu ....great man
Wow super sir what a song 🎵and sing also hat's of u
This is why I like RGV...
24 hours 365:days we have to listen this song
then , nik song meaning arthm kaledu ,
aa song meaning a pani chuskora puka ani 🙂
nv e song vintu vunte , ni goal apud reach avtav
@@jointie control your tongue
Aa song enti bro
@@Rajashekar28870 apudu opukovadhu ra otami
really great....
my favorite also
Super sir
RGV గారికి కరెక్ట్ గా సూట్ అయ్యే సాంగ్ 'సాహసం నా పదం 'maharshi మూవీ సాంగ్.సూపర్ సాంగ్.అందులో ప్రతి పదం రాము గురించే రాసినట్లు వుంటుంది
How nicely he sang .. excellent 👌
Wonder ful .... sir
My favourite song lyrics are super
Really goosebumps 🔥🔥🔥🔥🔥
Ramu garu super andi
Wonderful motivated message natural beauty 💖
RGV gaaru 😍
Great person rgv sir....
The great philosopher rgv...
Outstanding from rgv
Madam I think it’s not mind boggling it’s mind blowing
Just google it
Ee paatani nenu Sirivennala gari, mano gari, yesudas gari gonthulo vinnanu.
Strange feelinng andari kante RGV gothulo Super Duper ga vunda.
Song name
@@masthanvali9983 -- eppudu oppukovaddura otami
సీతారామ శాస్త్రి గారు మాత్రమే ఒక కవి..మిగతా వాళ్ళు కేవలం పద ప్రయోగం తో పెరు తెచ్చుకున్నారు....ఆయన లేని లోటు తీర్చలేనిది..ఆయన ప్రతి పాట ఒక పాఠం...శాస్త్రి గారు ఒక్కరే ఇలా పాటలు రాయగలవారు ఇప్పటి వరకు తెలుగు లో ఇలా పాటలు రాసిన వారు లేరు.ఉండబోరు...మీరు కారణజన్ములు...
Chandra bose garu kooda manchi lyricist
Ponleddu
His films always have great music. Must be a reflection of his tastes. Remember, this was one of the directors that gave A.R. Rahman his early work and hits, next to Mani Ratnam, Deepa Mehta, etc.
good stuff. pure telugu lyrics. deep meaning.
Love ❤u RGV ur a master piece and the way u live life we even wish but can't sachipovali with ur dialogue
మాంచి డైరెక్ట రే కాదు, మాంచి సింగర్ కూడా మన RGV
Botany patamundi song lo Balu garitho kalisi paadaadu
Super rgv meeru greate
Hay RGV great elanti song kuda gurthundi
Ramu simple cute beautiful human. But to protect his humanity he acts like devil bad etc. Ramu like underworld that's why he is convent boy.
Quintessential RGV😇😍
I heard this song but you sang it very rhythmically
Super sir urs ideaology
ప్రతీ మనిషి లో ఒక వర్మ గారుంటారు కానీ బయటకు ఒప్పుకోరు ప్రతి manishi100% నటించి బ్రతికి చచ్చిపోతారు లేకపోతె ముందే చస్తారు
Great sir rgv garu.
Intelligent @rgv... Just speaking what he wants to tell. And hiding rest of things .. manipulating narrations... Living genius 😎
Now this singing a song that too about sirivennela sitarama sashtry garu extremely good to hear ur voice vinasomouga undi
Wow great singer also
Road ల మీద ఉన్న స్విమ్మింగ్ పూల్స్ మీద, కుప్పకూలిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద, పెరిగిన డీజిల్ పెట్రోల్, నిత్యావసరాల మీద, నిరుద్యోగ యువత మీద, చర్చ చేయండి. ఇవన్నీ divert చేయటానికి సినిమా టికెట్స్ పేరుతో ప్రశాంత్ కిషోర్ and కో తయారుచేసిన కొత్త డ్రామా నే ఈ RGV..
May be
Oh very great
You sing song super don't see this msg but i like you sir
KalakAnidi viluvainadi brathuku kanneeti dharalalone bali seyaku by Sri Sri is equally inspirational!
నేను రోజూ వింటా ఈ పాట 😇
Correct ga chepparu sir
when I listened this song first time my imagination high level but when I watched video of this song I felt bad song and picturisation doesn't match
He accepts eternal peace....
🙏🙏🙏The రాంగోపాల్ వర్మ 🥰🙏🙏
Superb Guru Ji 🤘🤗
RGV garu really Ur great andi
You are legend man.... 🔥🔥
Great R G V
ma devudu nve rgv
సూపర్ సార్
Swapna garu + RGV = deadly combo ❤️
What a fabulous voice. Rgv topi