వీక్షకులకు నమస్కారం. ఉన్నత స్థాయి రచయితలు అనేక సార్లు ఓకే రచనకి రెండు అర్థాలు చూపగల సమర్థులు. 1)ప్రత్యక్ష భావం. 2)పరోక్ష భావం. సిరివెన్నెల గారు ఈ ధోరణికి అగ్రగణ్యులు. సినిమా ప్రకారమే ఆలోచిస్తూ నా వివరణ విన్న వారికి అది అసందర్భంగా తోచవచ్చు. నేను సినిమా చూడలేదు. కేవలం కళ్ళు మూసుకుని పాట విన్నాను అంతే. నాలో ఉన్న భగవత్ ప్రేమికుడికి వెంటనే ఒక మహోన్నతమైన భావం స్ఫురించింది. దాని వివరణే ఈ వీడియో. అంతే కాదు. Life of ram "SPIRITUALLY " explained అని టైటిల్ లోనే తెలియజేసాను. అందుకని సినిమా కు ముడి పెట్టుకుని చూసి, నా వివరణ అర్థ రహితం అన్న కామెంట్స్ లోకి దిగి మీ సమయాన్ని వ్యర్థ పరచుకోవద్దని మనవి. 🙏🏻
మీ వీడియో ద్వారా ఆ పాట ఒకటుందని తెలిసి విన్నాను. మీరు ఆ పాట భావం చెప్పటమే కాదు పాట కూడా ఒక నేపధ్య గాయకుడివలె ఎంతో శ్రావ్యంగా పాడారంటే అది అతిశయోక్తి కాదేమో ! సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరో మణిపూస వంటి ఈ పాటకు చక్కటి వివరణను ఎంతో విపులంగా ఇవ్వగలిగిన మీరు సర్వతోముఖంగా మంచి వైద్యులు అవుతారు. కవి పరోక్ష భావాన్ని అర్థం చేసుకుని, పరమాత్మ ప్రేమను ఆస్వాదిస్తూ, పులకించ గలిగిన అదృష్టం మీకు లభించటం మీ అదృష్టమే ! శ్రీరామ జయము
ఇంత చక్కని ఉచ్ఛారణను, భావుకతను, అద్భుతమైన వివరణను వింటే తేట తెలుగు కూడ పులకిస్తుందేమో!!! డాక్టర్ గారు మీరు మనసుకు, ఆత్మకు కూడ గొప్పగా వైద్యం చేస్తారనుకొంటాను🙏🙏
మీరు Dr...మంచి విశ్లేషకులు,ఆధ్యాత్మికులు,సద్విమర్శకులు, మంచి డాక్టర్కుండాల్సిన మంచిలక్ష ణా లుఎన్నో ఉన్నాయి.మాలో మంచి ఆధ్యాత్మికతతా,sychological treatment ఇస్తున్నారు.ధన్యవాదాలు..👌🙌💐🕺
శాస్త్రి గారి రచన ఎన్నటికి నిలిచి ఉంటుంది.మీ విశ్లేషణ వింటే ఈ నాటికి కూడా ఇంత చక్కని తెలుగు మాట్లాడే యవత ఉన్నారని తెలుసుకుని చాలా సంతోషం కలిగింది. మీకు అభినందనలు.మంచి ప్రయత్నం.
సరస్వతి పుత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళి ఆర్పిస్తున్నాము,ఆపాట వింటునప్పుడు చాలా బాగుంది అని అనుకున్నాను, మీరు ప్రతి చరణానికి అర్ధాన్ని వివరించి చెప్పారు. ధన్యవాదాలు
నేను అదే చెప్తున్నాను సోదరా,కాకపోతే అర్ధ అని కాకుండ అర్థ అని టైప్ చేసాను.మరో విషయం అర్థమ్ మరియు తాత్పర్యం రెండు ఒకటి కాదు అలాగే పర్యాయపదాలు కూడా కావు దయచేసి గమనించగలరు.
ధన్వంతరీ దేవాయ నమః శివాయ. Samiir nandan Dr.gaariki నమస్కరించి, ఒక అమ్మ, పరమేశ్వరుని ఆశ్శీసు లు మీకు ఎప్పుడూ నిండు నూరేళ్లూ వుంటాయి. డాక్టర్ బాబు. శ్రీ మాత్రే నమః.
అద్భుతం సోదరా.. మీరు వివరించిన తీరు మహాద్భుతం.. మరెన్నో ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి.. వాటి భావాలు అర్థాలు తెలియవు.. నీ నోట వింటే చాలా బాగుంటుంది.. మీరిచ్చిన ఈ సందేశానికి కృతజ్ఞతలు తెలుపుతూ... మరిన్ని మీ నుంచి ఆశిస్తున్నా 🙏🙏🙏🙏🙏🙏
తొలిగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి, 🙏 ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, అని తన తొలి రచన తోనే తత్త్వకవి అనిపించుకున్నారు, అయితే ఒక జ్ఞాని అని గుర్తు పట్టాలంటే మరొక జ్ఞాని వల్లనే అవుతుంది అని ఈ పాట వ్యాకర్ణ ద్వారా నిరూపించారు, God bless you 🙌 Samir 😊
తెలుగు నేల మీద పుట్టిన సరస్వతి పుత్రుడు ఆయన, వారి చేతిలో కలం నుండి జాలువారిన రాగ సుధా గీత మాలికలు ఎంతో అదృష్టం కొద్దీ మనం అందరం విన్నాం, తెలుగు నేల మీద పాట వున్నంత వరకు ఆయన అందరి మనసు లో నిలిచి వుంటారు సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు, వారి ప్రతీ పాట సిరి వెన్నెల వలె చల్లగ, మధురాతి మధురం గా వుంటారు, సీతారామ శాస్త్రి గారికి వందనాలు 🙏
చక్కని స్పందన ☀ మంచి మనస్సు మీది. మీ ఆలోచన విదానం బాగుంది. చక్కని ప్రతిభ కలిగిన వారు మీరు👩🦰🙏 మీ వలన మీ కుటుంబ సభ్యుల కు మంచి పేరు వస్తుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతం. ఖచ్చితంగా చెప్పవచ్చు మీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. భారతీయ మహిళలు చక్కని ప్రతిభ కలిగిన వారు నిరూపించారు మీరు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు🎉🎊 జాగ్రత్తగా ఉండండి. కరోనా వైరస్ సమయం ఇది. మీరు సంతోషము గా. ఆరోగ్యం గా ఉండాలని దేవుని కి కోరుతున్నాను. మీ విలువైన మాటలు👈 మీరోక అద్భుతం📌
I listened to this song many times But I don't know that this much meaning is there in this song.Hats off to you sir for explaining the real meaning of the song.sastri gariki naa sraddanjali...🙏🙏🙏🙏🙏
ఈ పాట ఒక అమ్మాయి కి డెడికేట్ చేశాను చేసినప్పుడు ఈ పాటకి అర్థం ఏంటో నాకు తెలియదు కానీ ఇప్పుడు అర్థమయింది అతి పెద్ద శ్రేష్టమైన పాటనే నేను ఆ అమ్మాయికి డెడికేట్ చేశాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పాట శాస్త్రి గారు ఆ అమ్మాయి కోసమే రచించారని నాకు అర్థం అయింది నేను ఇప్పుడే రెక్కలు విప్పిన పక్షి వలె ఉన్నాను నా ఆనందానికి హద్దు లేదు మై , హ్యాండ్సప్ శాస్త్రి గారు🙏🙏🙏
శాస్త్రి గారు ఎంతెంతో సిరి వెన్నెలని మన కోసం వదలి దివికేగారు...పంచుకోటం రాకపోవచ్చు గానీ ఆనందం పెంచుకుంటారు గుండెల్లో మీ పాట విన్న ప్రతిసారీ...తెలుగు పదం మరింత తియ్యగా మారింది మీ కలంలో చేరి...అద్భుతం మీ పాట అది చూపింది ఎందరికో మంచి బాట...🙏🙏😔
Matalu Levu... I'm completely speechless... Words are not enough to praise greatness of legendary Telugu lyricist Sirivenella seeta ramasastry garu... Must appreciate Singer's (Pradeep garu) effort to give life to this masterpiece 😊
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కించుకోలేదు కాని, మీరు చెప్తుంటే ఆ మహాకవికై ఆకాశాన్ని చూస్తూ గుండె మీద బాదుకొని ఎక్కి ఎక్కి ఏడవాలనుంది...., ఆయన ఒక పాటలో అన్నట్టుగా, "మనకోసమే తనలో తాను రగిలే రవి (సీతారామశాస్త్రి గారు) తపనంతా, కన్నుమూశిన తర్వాత పెను చీకటి (ఆయన లేని లోటు) చెప్తుంది, ఆయన ఎంతటి మహానుభావుడో, తెలుగు సాహితీ వెన్నెలకి జోహార్లు 😭😭💓🙏🏻 ఇంతటి అర్థాన్ని మాకి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సమీర్ గారు 🙏🏻🙏🏻
సరస్వతీ పుత్రుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గురించి ఆయన రాసిన పాట లో ఉండే నిగూఢమైన అర్థం సవివరంగా వివరించిన మరొక సరస్వతీ పుత్రుడు డాక్టర్ సమీర్ నందన్ గారికి గారికి ధన్యవాదాలు
Thanks a lot sir for making this!! Evaryte tamani tamu preminchukogalaro valu prapanchanni kuda preminchagalaru.. Evaryte tamani tamu preminchakolero valu prapanchanni kuda preminchaleru.. Ee line/bavam naku chala baga nachindi..
Being a doctor and talking about spirituality is really great. Super explanation brother. Feeling really great after seeing this video. Sirivennela garu truly a legend and a great lyricist. Telugu literature and Telugu people really miss you sirivennela garu. 🙏🏻🙏🏻🙏🏻
నందన్ జీ 🙏. మోడ్రన్ శ్రీకృష్ణ వచ్చి ఈ పాట కి అర్ధం చెబుతున్నారా అనిపిస్తుంది. మీ స్వరం లోని తియ్యదనం శాస్ర్తీ గారి కమ్మదనం బాగుంటుంది. మన తెలుగు తియ్యదనం కొందరి కి ఎందుకు అర్థం కాదు. ముద్ద పప్పు, నెయ్యి, ఆవకాయ అన్నం తినట్టు ఉంటుంది. శాస్త్రిగారు లాంటి వారు ఉండటం మన అదృష్టం. ఆయన మన మధ్య లేకపోయినా పాట వున్నంతకాలం బ్రతికే ఉన్నట్టు...ఓం శాంతి ...🙏🙏🙏
Really great person we are all missed. & miru pata ki cheppina ardam chala chala super. Inta baga vivarinchina miku danyavadamulu. Mimmalni mounika marriage lo kalusukovadam nenu chesukunna adrustam.
అద్భుతంగా ఉంది సిరివెన్నెలగారు, మన తేనెలొలుకు తెలుగు భాషలో మనతోనే ఉన్నారని పిస్తోంది ఆ గీతాన్ని ఎంత బాగా వివరించారు మీరు ఇలా మరిన్ని పాటలను మీరు వమాకు వివరించాలని కోరుకుంటూ🙏🙏🙏
Excellent analysis.really Iam surprised to note high maturity levels in u.ur way of narration of diseases is superb...being a medical doctor I will gothrough ur videos,no of times.thq.Ieagerly wait wait for much more interesting videos from u.God bless u.
I don’t know how could I thank you 🙏🏼. E paata vinnappudalla, deeni ardam teliste bagundu anukunedanni. Enta Telugu chaduvu kunna kuda naku e paata lo nighuda ardam teliya ledu. Devudi anughram unte kani inta tatvam bhodapadadu. Your parents are so great. E generation lo melani vallani vari valle chustunna. I really love this song. You have explained in a great way. ❤️
ఈ పాట గల గల పారె సెలయేరు ఆత్మ ఘోష లా నాకు అనిపించింది.సినిమా లో పాట చిత్రీకరణ కూడా అలానే వుంది. అయినప్పటికీ మీ వివరణ ,విశ్లేషణ చాల బాగుంది.పారె సెలయేరు లాగే అన్ని తెలిసిన ఒక యోగి ఆంతరంగం లా ఆవిష్కరించింది ఈ పాట
సిరివెన్నెల గారి పాటల్లోని భావం అర్థం చేసుకొని ఆనందించి ఆచరించ గలిగితే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సిరివెన్నెల గారి ఆత్మ కి దేవుడు శాంతిని చేకూర్చాలని వేడుకుంటున్నాను. 🙏🙏🙏
భగవంతుడు తోడుగా ఉన్నంత కాలం ఎవరూ ఒంటరి కాదు. మీ థంబ్నెయిల్ చూసి ,వీడియో చూడక ముందే పాట చూసాను. నాకు అర్థం అవుతుందా లేదా అని .నాకు భావం అర్థమయ్యింది. మీ విశ్లేషణ చాలా బాగుంది. ఒక డాక్టర్ అయి ఉండి మీలో చాలా భావుకత్వం , ఆధ్యాత్మిక అవగాహన ఉంది. భగవంతుడు మీకు తోడుగా ఉండాలి.
వీక్షకులకు నమస్కారం. ఉన్నత స్థాయి రచయితలు అనేక సార్లు ఓకే రచనకి రెండు అర్థాలు చూపగల సమర్థులు. 1)ప్రత్యక్ష భావం. 2)పరోక్ష భావం. సిరివెన్నెల గారు ఈ ధోరణికి అగ్రగణ్యులు. సినిమా ప్రకారమే ఆలోచిస్తూ నా వివరణ విన్న వారికి అది అసందర్భంగా తోచవచ్చు. నేను సినిమా చూడలేదు. కేవలం కళ్ళు మూసుకుని పాట విన్నాను అంతే. నాలో ఉన్న భగవత్ ప్రేమికుడికి వెంటనే ఒక మహోన్నతమైన భావం స్ఫురించింది. దాని వివరణే ఈ వీడియో. అంతే కాదు. Life of ram "SPIRITUALLY " explained అని టైటిల్ లోనే తెలియజేసాను. అందుకని సినిమా కు ముడి పెట్టుకుని చూసి, నా వివరణ అర్థ రహితం అన్న కామెంట్స్ లోకి దిగి మీ సమయాన్ని వ్యర్థ పరచుకోవద్దని మనవి. 🙏🏻
Iiiiiki
Great philosophy of agreatPERSON EXPLAINED BY ANOTHER GREAT PERSON LIKE YOU DOCTOR SAMEER,OM SRI SAI RAM NAMASTHE
I like this song i heared this song more than 100 i think due to lyrics
మీ వీడియో ద్వారా ఆ పాట ఒకటుందని తెలిసి విన్నాను. మీరు ఆ పాట భావం చెప్పటమే కాదు పాట కూడా ఒక నేపధ్య గాయకుడివలె ఎంతో శ్రావ్యంగా పాడారంటే అది అతిశయోక్తి కాదేమో ! సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరో మణిపూస వంటి ఈ పాటకు చక్కటి వివరణను ఎంతో విపులంగా ఇవ్వగలిగిన మీరు సర్వతోముఖంగా మంచి వైద్యులు అవుతారు. కవి పరోక్ష భావాన్ని అర్థం చేసుకుని, పరమాత్మ ప్రేమను ఆస్వాదిస్తూ, పులకించ గలిగిన అదృష్టం మీకు లభించటం మీ అదృష్టమే ! శ్రీరామ జయము
Hats off to you sir 🙏..... excellent wonderful 👍✅🙏......
పాటలో ఇంత అర్థం ఉందని తెలియని వారు నిజంగా ఇంతుందా అని ఆశ్చర్యపోయేలా వివరించారు, ధన్యవాదాలు
ఇంత చక్కని ఉచ్ఛారణను, భావుకతను, అద్భుతమైన వివరణను వింటే తేట తెలుగు కూడ పులకిస్తుందేమో!!! డాక్టర్ గారు మీరు మనసుకు, ఆత్మకు కూడ గొప్పగా వైద్యం చేస్తారనుకొంటాను🙏🙏
తీయటి గొంతుతో , ప్రశాంతమైన మాటలతో మీ వివరణ చాలా బాగుంది సర్.
మీరు Dr...మంచి విశ్లేషకులు,ఆధ్యాత్మికులు,సద్విమర్శకులు, మంచి డాక్టర్కుండాల్సిన మంచిలక్ష ణా లుఎన్నో ఉన్నాయి.మాలో మంచి ఆధ్యాత్మికతతా,sychological treatment ఇస్తున్నారు.ధన్యవాదాలు..👌🙌💐🕺
శాస్త్రి గారి రచన ఎన్నటికి నిలిచి ఉంటుంది.మీ విశ్లేషణ వింటే ఈ నాటికి కూడా ఇంత చక్కని తెలుగు మాట్లాడే యవత ఉన్నారని తెలుసుకుని చాలా సంతోషం కలిగింది. మీకు అభినందనలు.మంచి ప్రయత్నం.
ఇంత అద్భుతమైన పాట రాయడం ఆయనకే సాధ్యం, అంత అధ్బుతంగాను వివరించారు మీరు,సిరివెన్నలగారికి నిజమైన నివాళి సమర్పించడం మీకే సాధ్యంఆయింది
Supper
Excellent ga chepperu meru
ఆహా ఎంత బాగా వివరించారు 🙏 నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతున్నాను
బయ్యా ఇకా ఎప్పుడు విన్నా ఈ పాట మీ వేదంతం గుర్తుకొచ్చేలా చెప్పారు.... చాలా ధన్యవాదములు మీకు
సిరివెన్నెల రచనకి మీ వివరణకు మనసు మూగపోంది, మాట రావడం లేదు సార్.
సిరి వెన్నెల గారికి నా హృదయపూర్వక ఓం శాంతి 🙏🙏🙏 మీ మాటలు వివరణ చాలా బాగా నచ్చింది సార్ 👌👌👌🤗
సరస్వతి పుత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళి ఆర్పిస్తున్నాము,ఆపాట వింటునప్పుడు చాలా బాగుంది అని అనుకున్నాను, మీరు ప్రతి చరణానికి అర్ధాన్ని వివరించి చెప్పారు. ధన్యవాదాలు
సిరివెన్నెల గారి పాటంత అందంగా వుంది మీ అర్ధవివరణ కూడా 🙏🙏
అను మురళి గారు అర్థవివరణ అన్న పదప్రయోగం తప్పు.....అంటే సగం వివరించడం అని అర్థం.సవివరణ లేదా అద్భుత వివరణ అనడం బావుంటుంది.
@@manojchandra1113 అలాగేనండి... ధన్యవాదములు 🙏🙏
@@manojchandra1113 అర్ద వివరణ అంటే సగం వివరణ
అర్థ వివరణ అంటే తాత్పర్య వివరణ 👍🏻
అర్దం =సగం
అర్థం =తాత్పర్యం
నేను అదే చెప్తున్నాను సోదరా,కాకపోతే అర్ధ అని కాకుండ అర్థ అని టైప్ చేసాను.మరో విషయం అర్థమ్ మరియు తాత్పర్యం రెండు ఒకటి కాదు అలాగే పర్యాయపదాలు కూడా కావు దయచేసి గమనించగలరు.
@@manojchandra1113 😊👍🏻
నిజమే sir ! పాట విన్నాను కానీ అందులో ఇంత నిగూఢమైన అర్ధం వుందని మీ వివరణ ద్వారా తెలుసుకున్నాను. 🙏🙏🙏🙏🙏💐💐
ధన్వంతరీ దేవాయ నమః శివాయ.
Samiir nandan Dr.gaariki
నమస్కరించి, ఒక అమ్మ, పరమేశ్వరుని ఆశ్శీసు లు మీకు ఎప్పుడూ నిండు నూరేళ్లూ వుంటాయి.
డాక్టర్ బాబు. శ్రీ మాత్రే నమః.
Ayyababoi...entha sweet ga explain chesthunnaru!!!!
Your intepretation is as good as the lyric.
Hats off to you doctor sir🙏🙏
అద్భుతం సోదరా..
మీరు వివరించిన తీరు మహాద్భుతం..
మరెన్నో ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి.. వాటి భావాలు అర్థాలు తెలియవు..
నీ నోట వింటే చాలా బాగుంటుంది..
మీరిచ్చిన ఈ సందేశానికి కృతజ్ఞతలు తెలుపుతూ... మరిన్ని మీ నుంచి ఆశిస్తున్నా
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏.. ఆ సిరి వెన్నెల గారు మీ మాట నుండి ప్రతి ధ్వనిస్తున్నారు..
తొలిగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి, 🙏 ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, అని తన తొలి రచన తోనే తత్త్వకవి అనిపించుకున్నారు, అయితే ఒక జ్ఞాని అని గుర్తు పట్టాలంటే మరొక జ్ఞాని వల్లనే అవుతుంది అని ఈ పాట వ్యాకర్ణ ద్వారా నిరూపించారు, God bless you 🙌 Samir 😊
Wel said
Yes, correct ga chepparu meeru
👌chala baga. chepparu.Dr.sameernanadan garu
ఎంతో అద్భుతంగా ఉంది డాక్టర్ గారు. ధన్యవాదాలు 🙏
సిరివెన్నెల గారి ఆత్మకు ఓం శాంతి శాంతి ఓం🙏...
పాటలోని అంతర్లీన వేదంతాన్ని చాలా బాగా వివరించావు సమీర్. నిజంగా నీ వివరణ వలన ఇంత గొప్ప పాటకి ఇంకా ఆదరణ పెరుగుతుందని ఆశిస్తాను
జై జై శ్రీ రామకృష్ణ
తెలుగు నేల మీద పుట్టిన సరస్వతి పుత్రుడు ఆయన, వారి చేతిలో కలం నుండి జాలువారిన రాగ సుధా గీత మాలికలు ఎంతో అదృష్టం కొద్దీ మనం అందరం విన్నాం, తెలుగు నేల మీద పాట వున్నంత వరకు ఆయన అందరి మనసు లో నిలిచి వుంటారు సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు, వారి ప్రతీ పాట సిరి వెన్నెల వలె చల్లగ, మధురాతి మధురం గా వుంటారు, సీతారామ శాస్త్రి గారికి వందనాలు 🙏
Manatelgusaahityannimarugunapadakundachudandibaabu T u
@@umadeviarla6404 మీరు ముందు తెలుగు రాయడం నేర్చుకోండి మేడం,
చక్కని స్పందన ☀
మంచి మనస్సు మీది.
మీ ఆలోచన విదానం బాగుంది.
చక్కని ప్రతిభ కలిగిన వారు మీరు👩🦰🙏
మీ వలన
మీ కుటుంబ సభ్యుల కు మంచి పేరు వస్తుంది.
బంగారు భవిష్యత్తు మీ సొంతం.
ఖచ్చితంగా చెప్పవచ్చు
మీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు.
భారతీయ మహిళలు చక్కని ప్రతిభ కలిగిన వారు
నిరూపించారు మీరు.
మీకు నా హృదయ పూర్వక అభినందనలు🎉🎊
జాగ్రత్తగా ఉండండి.
కరోనా వైరస్ సమయం ఇది.
మీరు సంతోషము గా. ఆరోగ్యం గా ఉండాలని
దేవుని కి కోరుతున్నాను.
మీ విలువైన మాటలు👈
మీరోక అద్భుతం📌
@@hifriends3607 thankyou so much for your valuable feedback
Sadly underrated under-utilised and under appreciated and not understood by Telugu speaking people. It’s their misfortune
పాటలో వున్న గూడార్థంను చాలా విపులంగా విశదీకరించారు డాక్టర్ గారు. చాలా కృతజ్ఞతలు.
తన పాటలతో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎప్పటికీ అమరుడే.
I listened to this song many times But I don't know that this much meaning is there in this song.Hats off to you sir for explaining the real meaning of the song.sastri gariki naa sraddanjali...🙏🙏🙏🙏🙏
ఈ పాట ఒక అమ్మాయి కి డెడికేట్ చేశాను చేసినప్పుడు ఈ పాటకి అర్థం ఏంటో నాకు తెలియదు కానీ ఇప్పుడు అర్థమయింది అతి పెద్ద శ్రేష్టమైన పాటనే నేను ఆ అమ్మాయికి డెడికేట్ చేశాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పాట శాస్త్రి గారు ఆ అమ్మాయి కోసమే రచించారని నాకు అర్థం అయింది నేను ఇప్పుడే రెక్కలు విప్పిన పక్షి వలె ఉన్నాను నా ఆనందానికి హద్దు లేదు మై , హ్యాండ్సప్ శాస్త్రి గారు🙏🙏🙏
అద్భుతం. మీ వివరణ. అంతకు మించి సిరివెన్నెల గారి పాట.
శాస్త్రి గారు ఎంతెంతో సిరి వెన్నెలని మన కోసం వదలి దివికేగారు...పంచుకోటం రాకపోవచ్చు గానీ ఆనందం పెంచుకుంటారు గుండెల్లో మీ పాట విన్న ప్రతిసారీ...తెలుగు పదం మరింత తియ్యగా మారింది మీ కలంలో చేరి...అద్భుతం మీ పాట అది చూపింది ఎందరికో మంచి బాట...🙏🙏😔
మీ విశ్లేషణ అపురూపం...
సిరివెన్నెల గారికి మీరిచ్చే నీరాజనం అద్భుతం....
Matalu Levu... I'm completely speechless... Words are not enough to praise greatness of legendary Telugu lyricist Sirivenella seeta ramasastry garu...
Must appreciate Singer's (Pradeep garu) effort to give life to this masterpiece 😊
That was a Lovely explaination 👍👍👍👏👏👏👏
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కించుకోలేదు కాని, మీరు చెప్తుంటే ఆ మహాకవికై ఆకాశాన్ని చూస్తూ గుండె మీద బాదుకొని ఎక్కి ఎక్కి ఏడవాలనుంది...., ఆయన ఒక పాటలో అన్నట్టుగా, "మనకోసమే తనలో తాను రగిలే రవి (సీతారామశాస్త్రి గారు) తపనంతా, కన్నుమూశిన తర్వాత పెను చీకటి (ఆయన లేని లోటు) చెప్తుంది, ఆయన ఎంతటి మహానుభావుడో, తెలుగు సాహితీ వెన్నెలకి జోహార్లు 😭😭💓🙏🏻
ఇంతటి అర్థాన్ని మాకి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సమీర్ గారు 🙏🏻🙏🏻
సరస్వతీ పుత్రుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గురించి ఆయన రాసిన పాట లో ఉండే నిగూఢమైన అర్థం సవివరంగా వివరించిన మరొక సరస్వతీ పుత్రుడు డాక్టర్ సమీర్ నందన్ గారికి గారికి ధన్యవాదాలు
Om namaha
Superb sir
Super sir
ఈ వయసులో ఇంత పరిణితి.👌👌👍🙏
ఎంతో అందమైన, అంతే అర్ధవంతమైన పాటను.. అంతే అందంగా, అర్థవంతం గా వివరించావు సోదరా... ధన్యవాదాలు...
సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారి కి మా హృదయ పూర్వకసుమాంజలి.అంతర్గత పరిశీలన,ఇదే భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం.ఓం సాయి రామ్
Aa srikrishna bagavaanude vachhi bagavadgeetha chepthunnattu undandi ...me voice 👌👌👌👌👌
Thanks a lot sir for making this!!
Evaryte tamani tamu preminchukogalaro valu prapanchanni kuda preminchagalaru.. Evaryte tamani tamu preminchakolero valu prapanchanni kuda preminchaleru.. Ee line/bavam naku chala baga nachindi..
What a meaning philosophy love God it touches every element thanks for ur efforts Nandan ji 🙏
Being a doctor and talking about spirituality is really great. Super explanation brother. Feeling really great after seeing this video. Sirivennela garu truly a legend and a great lyricist. Telugu literature and Telugu people really miss you sirivennela garu. 🙏🏻🙏🏻🙏🏻
మనసు గారడీ కి మందు మనో ధైర్యం, మానవ జీవిత నిజాలు నిక్కచ్చి గా చెప్పిన మనసున్న సినీ కవి కి మనసున్న doctor గారి వ్యాఖ్యన నివాళి 🙏
చిన్న మాటలతో గొప్ప విషయాలు చెప్పారు శాస్త్రిగారి
Me matalu chala peaceful ga untaie. Explanation bagundi.
నందన్ జీ 🙏. మోడ్రన్ శ్రీకృష్ణ వచ్చి ఈ పాట కి అర్ధం చెబుతున్నారా అనిపిస్తుంది. మీ స్వరం లోని తియ్యదనం శాస్ర్తీ గారి కమ్మదనం బాగుంటుంది. మన తెలుగు తియ్యదనం కొందరి కి ఎందుకు అర్థం కాదు. ముద్ద పప్పు, నెయ్యి, ఆవకాయ అన్నం తినట్టు ఉంటుంది. శాస్త్రిగారు లాంటి వారు ఉండటం మన అదృష్టం. ఆయన మన మధ్య లేకపోయినా పాట వున్నంతకాలం బ్రతికే ఉన్నట్టు...ఓం శాంతి ...🙏🙏🙏
Nuv sasthri gari ammai vaa
Not modren krishna okay
👌👌
It's my most favourite and emotional song forever tnq u so much for explaining us the meaning of this song 😍👍👌🙏
Ee explanation lo god, devotion and that Harmonie teeseste, excellent ga undi
I have listened this so N number of times but after your video I got the exact meaning 🌹 Thank you 🙏🏿
Miku chala thanks. Mana telugu paata sahityanni aasyadinchadam mana taraniki nerpistunanduku.
అద్భుతమైన సాహిత్య సేవ చేశారు మీరు🙏
సార్ నేను మీ వీడియోలు చాలా విన్నాను చాలా చాలా బాగుంటాయి
Really great person we are all missed. & miru pata ki cheppina ardam chala chala super. Inta baga vivarinchina miku danyavadamulu. Mimmalni mounika marriage lo kalusukovadam nenu chesukunna adrustam.
సమీర్ గారు you are all in one .మీకు నా మన సుమాంజలి.
అద్భుతంగా ఉంది సిరివెన్నెలగారు, మన తేనెలొలుకు తెలుగు భాషలో మనతోనే ఉన్నారని పిస్తోంది
ఆ గీతాన్ని ఎంత బాగా వివరించారు మీరు
ఇలా మరిన్ని పాటలను మీరు వమాకు వివరించాలని కోరుకుంటూ🙏🙏🙏
Super explanation. Sirivennela gari rachana adbhutham.
చాలా బాగా వివరించారు bro👍
Guruvugaaru raasina paata meeru cheppina ardha naaku jeevithamla ardha theliparu chala manchiga cheppindru all the best brothers guruvugaru mana madhyane vuntaaru prathi paata padhyamlo
Excellent analysis.really Iam surprised to note high maturity levels in u.ur way of narration of diseases is superb...being a medical doctor I will gothrough ur videos,no of times.thq.Ieagerly wait wait for much more interesting videos from u.God bless u.
Ee pata vintam yetha aathmiyamga undo mi vivarana kuda anthe aathmiyanga undi thanq Dr garu.
God job...... Bayyyaaaaa👏👏👏👏👏👏👏👏
Nice and beauty ful song.. one of my favouit song,💐🙇🙏👌👌👌
Super explanation. After 100 years also SiriVinala gari songs will be ALIVE
అధ్భుతం... అధ్భుతం...
మీ ఈ ప్రయత్నం చాలా చాలా అధ్భుతం...
Marvelous lyrics by Sri sirivennela garu.
Excellent narration
🙏🙏🙏🙏🙏🙏
Modati saari mee video choostunnanu. Ee paata loni saahityanni meru chala baaga vivarinchaaru 😊😊 Dhanyavaadalu
నందన్ గారు
మీ విశ్లేషణ అద్భుతం
చాలా ధన్యవాదాలు..... ఇంత మంచి అర్థము మాకు తెలిపినందుకు
నీ విశ్లేషణ చాలా అందంగా ఉంది 👌👌🙏🙏
మీరు చెప్పింది వింటునప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి👍👍🤘🤘🤘🤘👌👌👌👌🙏🙏🙏
I don’t know how could I thank you 🙏🏼. E paata vinnappudalla, deeni ardam teliste bagundu anukunedanni. Enta Telugu chaduvu kunna kuda naku e paata lo nighuda ardam teliya ledu. Devudi anughram unte kani inta tatvam bhodapadadu. Your parents are so great. E generation lo melani vallani vari valle chustunna. I really love this song. You have explained in a great way. ❤️
అద్భుతమైన వ్యాఖ్య.చిరంజీవ సుఖీభవ డా.నందన్💐💐💐
So nice of u sir.... Sri vennela garu raasina e paata ki intha meaning vundhi ani chaala baaga chepparu....
చాలా మంచి రచన.. అందుకు తగ్గ వివరణ
Your Thinking and Imagination outstandinf Anna. Thank u for the Video.
Hats up to sirivennela.&explain చేసిన మీకు danyavadalu. 🙏🙏🙏🙏🙏🙏
No words Sameer nandan . beautiful explain.great 💐💐
ఈ పాట గల గల పారె సెలయేరు ఆత్మ ఘోష లా నాకు అనిపించింది.సినిమా లో పాట చిత్రీకరణ కూడా అలానే వుంది. అయినప్పటికీ మీ వివరణ ,విశ్లేషణ చాల బాగుంది.పారె సెలయేరు లాగే అన్ని తెలిసిన ఒక యోగి ఆంతరంగం లా ఆవిష్కరించింది ఈ పాట
Wow superb sir...yenno sarlu vinna kani yinta feeling yeppudu raaledu rasina aayana ki 🙏 vivarinchina meeku 🙏
సిరివెన్నెల గారి పాటల్లోని భావం అర్థం చేసుకొని ఆనందించి ఆచరించ గలిగితే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సిరివెన్నెల గారి ఆత్మ కి దేవుడు శాంతిని చేకూర్చాలని వేడుకుంటున్నాను. 🙏🙏🙏
Endhuku ardam kaledhu naalanti vallaki clear ga ardamindhi... 😍 This song is for me I loved it
Chaala Adbhutham ga explaiin chesau.......sooper 🙏🙏🙏
Excellent presentation. Thanks for sharing
Very nicely explained Dr Sameernandan 👏👍 Ch.Venkateswarlu
సీతారామ శాస్త్రి గారి పాటలన్నీ తత్వము లాగేవుంటాయి. చాలామంచి ప్రయత్నం.
Chala baga ardham cheperu dhanyavadalu
భగవంతుడు తోడుగా ఉన్నంత కాలం ఎవరూ ఒంటరి కాదు. మీ థంబ్నెయిల్ చూసి ,వీడియో చూడక ముందే పాట చూసాను. నాకు అర్థం అవుతుందా లేదా అని .నాకు భావం అర్థమయ్యింది. మీ విశ్లేషణ చాలా బాగుంది. ఒక డాక్టర్ అయి ఉండి మీలో చాలా భావుకత్వం , ఆధ్యాత్మిక అవగాహన ఉంది. భగవంతుడు మీకు తోడుగా ఉండాలి.
Paata ardham explain chesinanduku dhanyavadhalu
Hatsoff nandangaru...malli malli ardham telusukovali anipistondi
Sairam 🙏Dr.Sameergaru...chaala baaga vivarinchi chepparu...
Just oka 5 min video chusanu. Subscription chesukunaaaa . That you way of talking and explained.i love it
Eanta goppaga chepparu Babu sitaram shastri garu ki na namaskaramulu
Sir meeru edhina chala ardhavantham ga cheptharu sir..enthati rogamina itte thaggincheyagalaru..meeru cheptunte krishnudu geethopadesam chesinattu untundi sir.. hat's up
Sirivennala Gariki Dhanyavadamulu... Athaini aatmaki sadhgati cheralani korukundam
సీతారామ శాస్త్రి గారు మీ సూక్ష్మమైన మనస్సును ఎన్నిసార్లు మాకు పరిచయం చేస్తారు మీరూ. సమీర్ గారు చాలా అద్భుతంగా వర్ణించారు.
WOW amazing nice explanation bro. Legend mari entha matladukunna takkuve lyrics rayadam evergreen legend.
చాలా చక్కగా వివరించారు.,👌👌
అందుకే అన్నాడు త్రివిక్రమ్
శ్రోత స్థాయిని పెంచిన కవి అని
Nice explanation. Thank you Dr. Sameer Nandan.
నేను సినిమా పాటలు అంతగా ఇష్టపడను,కానీ ఈ పాటను పాడి ,అర్థం వివరించిన తీరు అద్భుతం.ఇప్పుడు ఈ పాటను enjoy చేయాలి
Chala baga vivaramuga vine kodhi vinela vinipinchaaru tenkyou sir
The real meaning of this song , which you gave is Excellent Message to all..suprbb sir💫
And Rest in peace to Shri.Sirivennela Sitaramasastri Garu!!