జై కూటమి ప్రభుత్వం, తాడిపత్రి నియోజకవర్గం ప్రజల అభివృద్ధి సంక్షేమ దిశగా అడుగులు వేస్తూ వున్న కూటమి ప్రభుత్వం ఇది మ౦చి ప్రభుత్వం జై జేసి, జై జై జేసి. ఇది ప్రజల అభివృద్ధి ప్రభుత్వం. 💯💐💐🙏🙏🙏
అవును సార్ మీరు చెప్పింది నిజమే అనంతరం జిల్లాలో రోడ్లు అధ్వానం లో అనంతపురం జిల్లాలో యాడికి మండలం ఫస్ట్ అవును సార్ మీరు చెప్పింది నిజమే అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేని మండలం గా మొదటి స్థానం పేరుకే మేజర్ పంచాయతీ కనీసం ఒకేసారి రెండు బస్సులు వెళ్లలేనంత ఇరుకుగా ఉన్న యాడికి మండలం అనంతపురం జిల్లాలో ఫస్ట్ జనాభా వరంగా పెద్ద మండలం❤ సౌకర్యాల పరంగా లాస్ట్ మండలం
40 years lo yadiki gurunchi miku teliyani vishayalu untaya sir development chesinde miru. miku telikunda emi jaragadu anukuntunna.malli pathavallni pilichi development apakandi sir please
తాడిపత్రి అభివృద్ధి ప్రదాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నమస్కారములు సార్ మా యాడికి లో మీరు కట్టించిన షాపింగ్ కాంప్లెక్సులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి సార్ ఆ షాపులు ఓపెన్ అయి ఉంటే మా యాడికి పంచాయతీకి లక్షల్లో ఆదాయం వస్తుందని మీరు ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షాపింగ్ కాంప్లెక్స్ లు ప్రారంభం కాకపోవడంతో పంచాయతీకి లక్షల్లో ఆదాయం నిలిచిపోయింది. ఈసారి ఎలాగైనా ఆ కాంప్లెక్స్ లు ప్రారంభించండి సార్.

భోగమొళ్ళు 10రోజులు పెట్టండి అన్నా 🥳🥳
TADIPATRI is also eligible for district
Jai jc from thurakapalli