నిజానికి కొన్ని పండుగలు మతానికి చెందినవి కావు కానీ మతానికి ముడి పెట్టారు, సంక్రాంతి హిందూ పండుగ కాదు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో పూర్వం (గోదావరి ఆనకట్ట లేనప్పుడు) సంవత్సరానికి ఒకసారి మాత్రమే వర్షాకాలంలో వర్షం మీద ఆధారపడి వరి(రైస్) పంట పండేది జనవరి నెలలో పంట చేతికి వచ్చేది పని చేసుకునే అందరికి ఆదాయం వచ్చేది అందరూ తమ పనిముట్లు శుబ్రపరుచుకుని పాత వస్తువులను పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటారు, అది చలి కాలం కాబట్టి పాతవి పనికి రానివి ఒక చోట చేర్చి మంట వేసుకుని అందరూ అక్కడికి చేరేవారు, అందరి దగ్గర ఆదాయం ఉండే సమయం కాబట్టి కూతురు అల్లుడు బంధువులను పిలుచుకుని సంతోషంగా ఉండేవారు
@RAMUPUPPALA-e9q 3 రోజులు ఎందుకు ఏమిటి అవకాశం చూసి ఎవడో కథ అల్లి చెప్పాడు, ఆ 3 రోజులు ఎందుకు అనేది ప్రశ్న కాదు ఆ మూడు రోజులు ప్రపంచం అంతా ఎందుకు జరుపుకోరు ? ఆహార ధాన్యాలు ప్రపంచం అంతా ఒకే సమయంలో ఒకే పంట ఉండదు కాబట్టి, పరిస్థితులను బట్టి ఆయా కాలాల్లో పండుగలు సృష్టించుకున్నారు
😢 చదువులు కొనేవారికే లభించాలా? ఆర్థికంగా వెనుకబడిన జనులకు(కులాల వారికి) ముందుకు వెళ్ళాలంటే విద్యా యె కదా మూలం.ప్రభుత్వ విద్యా సంస్థాలని ప్రైవేట్ విద్యా సంస్థలు అని ఉండడం వలన మానవ మనుగడాకు సాద్యం కావటం ఎంత వరకు సమంజసం....
బాబు గారు ఈ 2025లో జరుగుతున్న మహా కుంభమేళా ఎందుకు ఇంత గొప్పగా చెప్పుతున్నరు?1/4 భారత ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు అని ప్రచారం?దీని గురించి వివరించ గలరు.
@@sarada141 because it tells you not to follow your instincts but to continue the traditional occupation of the family that one is born into. durmarga is a very sutle word for that inhuman philosophy.
@ you got it wrong. Not sure who misled you. Gita tells you to follow your natural inclination and infact it tells that if you follow your inherent nature you will do good in such occupations. It divides society into varnas based on inherent qualities and not by birth. I would suggest you learn from a learned guru and not from some propagandist.
NEW YEAR RESOLUTION 😂😂😂 అంబేద్కర్ హ్ ష్ట తల్లి ఎవతే కూడా, తాను నెత్తికి రుద్దుకొనే షాంపూ నీ కానీ, మొహానికి రుద్దుకొనే క్రీములు కానీ, lipstick కానీ , హెయిర్ removing క్రీం కానీ, ఉత్పత్తి చేయగల సమర్థులకి birth హ్ వ్వరాదు. ❤ న్యాయ దేవత లంచం ఇవ్వన్నీ వారికే తిండి లేకుండ్ చేయాలి...😊
Chuch లలో జరిగే స్వస్థత సభాల గురించి, వికృత దశమ భాగాలు, comoulsory కానుకలు ను , ఇతర మతాల దేములాను రాయులు, రప్పలు అనడం లాంటివి కూడా డిబేట్ పెట్టగళరు. దమ్ముందా....😂😂
@@Vamsi99410 బైబిలు లో దేముడు చెప్పాడు, ఇవ్వాలి, అంటే, అది పదే పదే పాస్టర్ లు గుర్తు చేస్తుంటే, గొర్రెలు ఇవ్వక చస్తారా ? లేకపోతే అగ్గి ఆరని, పురుగు చావని పరలోకం రాదూ ?
the cosmos is manufacturing science and technology affection law and administration scriptures divine all religious belives caste and fellings incontation conjurer wizards political fire 🔥 then conflict then pooja namaj prayers invocation to God what you think next?
@@AntiScintificAmbdkarKilsBrhman that is bound to happen in a democracy of a religious culture dominated society in which followers have the facility to wash away their sins, bribes and other immoral things by taking a dip in a holy river. Such a religious superstition half-encourages/half permits the individual to commit more wrong doings. In my opinion, a hindu rastra will be far more corrupt than it is now.
సూర్యుడు స్థిరంగా వున్నాడా మీ సైన్స్ చెప్పిన విషయాలు కూడా మీకు తెలియదా...... ఈ విశ్వంలో ఏది తిరగకుండా ...ప్రయాణం చేయకుండా వుండదు....సూర్యుడితో సహా అన్ని ప్రయాణం చేస్తున్నాయి.....ఇంత చిన్న విషయం తెలియదు...😂😂
non of these guys know a little of what Sankranthi is and its significance... so funny to see these ppl are talking abt Sankranti who knows nothing about it. they just time pass abusing Hindu festivals..
చాలా రోజులు తర్వాత babu garini ఇలా చూడటం సంతోషమ్....🤝🤝
Babu garu you are a good knowledge person
Very good sir 👍👍
Our society needs people like babu gogineni gaaru
Very very happy to see you and hear from you sir.Great respect for you. 🙏
Babu sir come Live every week
India needs you
👌👌సంతోషం సంక్రాంతి గురించి వివరించినందుకు 🌹🌹
Welcome babu garu..please keep doing these..
Namaste Babu garu. Excited to hear from you
very nice Babu Gogineni
garu...
సార్ మీలాంటి సంఘ సంస్కర్తలు రావాలి సార్ ఈ సమాజానికి.. దేశం మరల అజ్ఞానం లో కి పోతుంది
Nuvvu unnavukadara babu
Namastey Babu garu🤝
Welcome to Babu garu...❤
వెల్కమ్ సార్ 😊❤బాబూ
Nice sir✊
Thanks for conducting this session.
Happy to see you BG sir. Happy Pongal 🎉
Babu gogineni garu 👏👏
So happy to hear you
మంచి సమాచారాన్ని చే విడియో
Happy to see you all again 🎉
నిజానికి కొన్ని పండుగలు మతానికి చెందినవి కావు కానీ మతానికి ముడి పెట్టారు, సంక్రాంతి హిందూ పండుగ కాదు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో పూర్వం (గోదావరి ఆనకట్ట లేనప్పుడు) సంవత్సరానికి ఒకసారి మాత్రమే వర్షాకాలంలో వర్షం మీద ఆధారపడి వరి(రైస్) పంట పండేది జనవరి నెలలో పంట చేతికి వచ్చేది పని చేసుకునే అందరికి ఆదాయం వచ్చేది అందరూ తమ పనిముట్లు శుబ్రపరుచుకుని పాత వస్తువులను పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటారు, అది చలి కాలం కాబట్టి పాతవి పనికి రానివి ఒక చోట చేర్చి మంట వేసుకుని అందరూ అక్కడికి చేరేవారు, అందరి దగ్గర ఆదాయం ఉండే సమయం కాబట్టి కూతురు అల్లుడు బంధువులను పిలుచుకుని సంతోషంగా ఉండేవారు
ఇంకా ఊహించి సోది చెప్పు. ఏదైనా మాట్లాడితే బేస్ ఉండాలి. సంక్రాంతి క్రాప్ ఫెస్టివల్ దేశం అంతా ఏదో ఒక రూపంలో క్రాప్ ఫెస్టివల్ జరుగుతుంది
Makara Sankranti is celebrated across India albeit in different forms.
Correct 💯
That is not the matter , Why it is for 3 days.
@RAMUPUPPALA-e9q 3 రోజులు ఎందుకు ఏమిటి అవకాశం చూసి ఎవడో కథ అల్లి చెప్పాడు, ఆ 3 రోజులు ఎందుకు అనేది ప్రశ్న కాదు ఆ మూడు రోజులు ప్రపంచం అంతా ఎందుకు జరుపుకోరు ? ఆహార ధాన్యాలు ప్రపంచం అంతా ఒకే సమయంలో ఒకే పంట ఉండదు కాబట్టి, పరిస్థితులను బట్టి ఆయా కాలాల్లో పండుగలు సృష్టించుకున్నారు
ఎస్ 💐
❤️
Thanku so much to ur to see usir
Super sir
రాంగ్ ఆన్సర్
Sir babu supper humanist khadha
చాలా రోజుల తర్వాత😢😢
Question everything, satya anveshi and talk rationally channels unnayi bro.
@ravikirannyathani8460 chusthanu bro ..this is my first subscrib chanal..
Babu occhadu
చూసుకోండి ఇంకా
Untadhi meeku😂
Happy to see babu after long time
ఇంత తెలివిగల ఇండియన్ మరియు తెలుగు వాళ్ళు సినిమా ల విషయం లో భక్తి సంబంగించిన విషయలలో తమ మేధస్సును ఉపయోగించటం లేదు.ఇది ఎప్పుడూ ఆశ్చర్యం గా అనిపిస్తుంది
👌👌
Namaste sir after long time
బిజీ గారు జై భీమ్ 🙏🏻🙏🏻🙏🏻
😢 చదువులు కొనేవారికే లభించాలా? ఆర్థికంగా వెనుకబడిన జనులకు(కులాల వారికి) ముందుకు వెళ్ళాలంటే విద్యా యె కదా మూలం.ప్రభుత్వ విద్యా సంస్థాలని ప్రైవేట్ విద్యా సంస్థలు అని ఉండడం వలన మానవ మనుగడాకు సాద్యం కావటం ఎంత వరకు సమంజసం....
We will try to cover in next LIVE, Thanks.
అయ్యప్ప మాల ఒక్క హెల్త్ కోసము పెట్టింది
హేతువాది గారు 👌
హేతువు అనగా అర్థం కారణం.
Happy to see babu garu after long time. Pl do participate in TV debates sir. We are gaining knowledge.. by your debates
బాబు సార్ జై భీమ్ జై ఇన్సాన్ ❤
babu garu vocchare… adharagotti pothare …. 🎉 (thanks BG)
😂
How can We change our particular religion to ….no religious person….in our certificates sir.,,,,?
Sathya prakshalana koraku meeru tharachu ravalani Maa aakanksha. Namaskaramulu
Please do more discussions like this. We like Babu Gogineni Garu
Ilanti rational interactions tharachu jaruguthu undali
తెలిస్కోప్ పెట్టి చూస్తే మొత్తము కనపడతాయి
🌹✌👍
బాబు గారు
ఈ 2025లో జరుగుతున్న మహా కుంభమేళా ఎందుకు ఇంత గొప్పగా చెప్పుతున్నరు?1/4 భారత ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు అని ప్రచారం?దీని గురించి వివరించ గలరు.
distraction from real issues.
we will try to cover in Next LIVE, Thanks
America💪 వరల్డ్ కింగ్... హాలీవుడ్ ఎందుకు తగల భాడింది చెప్పండి
Hi sir, please let me know how I can join every Ask BG debates
@@laasyaaradhya7234 We will try to share joining link in the announcement.
Thank you very much
Is durmarga bhagavdgita required for >90 % bahujanta ?
It starts with rebirth. No thanks.
Why is it “durmarga”?
@@sarada141 because it tells you not to follow your instincts but to continue the traditional occupation of the family that one is born into. durmarga is a very sutle word for that inhuman philosophy.
@ you got it wrong. Not sure who misled you.
Gita tells you to follow your natural inclination and infact it tells that if you follow your inherent nature you will do good in such occupations. It divides society into varnas based on inherent qualities and not by birth.
I would suggest you learn from a learned guru and not from some propagandist.
Hi sir malli miru eppudu vastaru
ఒక్కప్పుడు కాదు... చలి కాలం పోయి.. వేడి వచ్చి రావడానికి సూర్యడు భూమి కి దగ్గరికి వచ్చి రోజు పొంగల్.. కుండలో పాలు పొంగిచడము కాదు
సూర్యడు పేరు ఎలా వచ్చింది.. ఎవరు పెట్టారు చెప్పండి
41డేస్ చేస్తే హెల్త్ బాగుంటది... వాళ్ళకి ఒఖ మంచి నడవడకి vasthundi
You asked good questions, come to live man at Talk rationally channel every Saturday at 8:00 P.M.
Ask same questions.
నా దేహం లోని సందేహాలు
ఒకరోజులో ప్రపంచ మొత్తం లో how many Times
Sun 🌄 మార్నింగ్స్, ఈవినింగ్స్,ఆఫ్టర్నూన్స్, మిడ్నైట్ స్ ఉంటాయి
5th-8th class text books lo untundi.
Okasari chadavandi.
Sir meeku Jai
bheems sir
తగ్గేదెలే. చదివేదెలే,
Recent laws in Afghanistan .. construction of walls and education to women. If time permits pl do say your view about it
Hi gogineni garu
ప్రజలకు వద్దా
ఐ ఏం లైవ్ కనకదిబ్బ
NEW YEAR RESOLUTION 😂😂😂 అంబేద్కర్ హ్ ష్ట తల్లి ఎవతే కూడా, తాను నెత్తికి రుద్దుకొనే షాంపూ నీ కానీ, మొహానికి రుద్దుకొనే క్రీములు కానీ, lipstick కానీ , హెయిర్ removing క్రీం కానీ, ఉత్పత్తి చేయగల సమర్థులకి birth హ్ వ్వరాదు.
❤ న్యాయ దేవత లంచం ఇవ్వన్నీ వారికే తిండి లేకుండ్ చేయాలి...😊
TG lo pathangula pandaga mathrame
సూర్యడు భూమి నాక్షత్రాలు అంటున్నారు ఈ పేరులు ఎవరు pettaru
Sir babu garu mee gothuka ela moogabhothe yela sir
Chuch లలో జరిగే స్వస్థత సభాల గురించి, వికృత దశమ భాగాలు, comoulsory కానుకలు ను , ఇతర మతాల దేములాను రాయులు, రప్పలు అనడం లాంటివి కూడా డిబేట్ పెట్టగళరు. దమ్ముందా....😂😂
Neku istam unte ivu lekapothe nennu avaadu balaavanthangaa adaagaaru...cheyyeru...
వాళ్ళు మాట్లాడరు
@@Vamsi99410 బైబిలు లో దేముడు చెప్పాడు, ఇవ్వాలి, అంటే, అది పదే పదే పాస్టర్ లు గుర్తు చేస్తుంటే, గొర్రెలు ఇవ్వక చస్తారా ? లేకపోతే అగ్గి ఆరని, పురుగు చావని పరలోకం రాదూ ?
Maku ledu, pedithe chava kodatharu,
@@reset.india20 వాటిపై చాలా చర్చలు ఈ ఛానల్ లోనే చేసాము. కానీ చివరగా అడిగారు గా....మాకు దమ్ము లాంటి రోగాలు లేవండి 🙂
Myth or fact, sir:
Learning a new language, makes man inclined towards atheism⚛️.
Nope
What's your opinion about Dr BR Ambedkar, please answer this?
There's a video on this channel dated 30 Jan 2018.
పండగ లేనప్పుడు మీరు రాసులు కోసము ప్రస్తావన ఎందుకు.... తమిళనాడు లో కుండలో పాలు పొంగదాకోసం ఎందుకు chepadamu
Hi Babu garu daily randi sir ikkada india lo meeru leka sukhalu ekkuvayyay baga babalaku pastors ki .
Gogineni garu Pl educate yourself to know the difference between Babylonians and mesuputomia.
Nothing is static in this universe.
the cosmos is manufacturing science and technology affection law and administration scriptures divine all religious belives caste and fellings incontation conjurer wizards political fire 🔥 then conflict then pooja namaj prayers invocation to God what you think next?
Edhiantha hidhava chastham sir
Grahalu vunnaya saaru
Vatthi ami chesthav
Hu
Buddha Lead
Supersticious believes will be sold and earned by brahmins astrologers .
DEMOCRACY = GIVING BRIBES TO PUBLIC SERVANTS. ❤❤❤IS THIS A SUPERSTITION OR REALITY.
@@AntiScintificAmbdkarKilsBrhman
that is bound to happen in a democracy of a religious culture dominated society in which followers have the facility to wash away their sins, bribes and other immoral things by taking a dip in a holy river. Such a religious superstition half-encourages/half permits the individual to commit more wrong doings. In my opinion, a hindu rastra will be far more corrupt than it is now.
సూర్యుడు స్థిరంగా వున్నాడా మీ సైన్స్ చెప్పిన విషయాలు కూడా మీకు తెలియదా...... ఈ విశ్వంలో ఏది తిరగకుండా ...ప్రయాణం చేయకుండా వుండదు....సూర్యుడితో సహా అన్ని ప్రయాణం చేస్తున్నాయి.....ఇంత చిన్న విషయం తెలియదు...😂😂
Janaalu meeru poyaru anukunnaru babu garu
valle Aryans, yavvanulu (Bramhins)
సినిమా యాపారం
రెండు గంటలపైబడిన ఈ వీడియో చూడటం .... చాలా ... కష్టం .. కదా ...
Play at 1.25x speed
అప్పుడప్పుడు live లోకి రండి, చర్చించండి అని అడుగుతారు కదండీ....రెండు గంటలు కూడా ఇప్పుడు ప్రాబ్లం అయిందంటారా? 🙂
non of these guys know a little of what Sankranthi is and its significance... so funny to see these ppl are talking abt Sankranti who knows nothing about it. they just time pass abusing Hindu festivals..
No one here abused Hindu Festivals. Comments are open. Could you explain your point?
B G booku gadida
ఇలాంటి వారి వచనాలు తప్పుదారిపట్టిస్తాఇ
Please explain your Vachanam.
ఏ విధంగా తప్పుదారి పట్టిస్తాయో చెప్పండి
రాజ్యాంగబద్దంగా "హైందవులందరికీ + ఇతరులకు" శుభం(wealth/health/etc) కలగాలని ఆశిద్దాం.