అశ్వత్థామ చనిపోయి ఎన్నేళ్లయ్యిందో తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 208

  • @hindudharmakshetram
    @hindudharmakshetram  2 หลายเดือนก่อน +24

    ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ పరిశోధన చేసి చెప్పినవి. పూజ్యులైన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని ఉద్దేశించి చెప్పినవి అని కొంతమంది అంటున్నారు, అది సరి కాదు. వారి యందు నాకు పరిపూర్ణమైన గౌరవం ఉందని గ్రహించగలరు.

    • @shivakrishna_varma9658
      @shivakrishna_varma9658 2 หลายเดือนก่อน +1

      Vayu puranam = shiva puranam
      Shiva puranam 18 puranalalo okkati

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  2 หลายเดือนก่อน +1

      @@shivakrishna_varma9658 కాదు. లింగపురాణం మాత్రమే

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 2 หลายเดือนก่อน +6

      పూజ్యులకి నమస్కారం.
      మీ ఈ video కి సమాధానం వద్దిపర్తి పద్మాకర్ గారు ఈరోజు గుంటూరు లో జరిగిన ప్రవచనం లో చెప్పారు.మీకు వీలైతే ఒక సారి ఆ video చూడండి

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 2 หลายเดือนก่อน +6

      Meeru tappu chepthunaru santhosh garu...
      Maa Guruvu Garu Vaddiparti Padmakar Garu - Ashwatthama nii chusaru 💯
      Mariyu
      Kanchi paramacharyulu varu Ashwatthama bathike unadu anni cheparu💯
      Bhavishya puranam loo oka charitra kuda undhi :- oka pandithudu kasi loo Ashwatthama nii Rathri chusadu
      Ee Visyam evariki chepina - nuvvu oka 1 year loo chachipovadam kayam ani Ashwatthama aa pandithudu kii chepadu
      Kanni
      Ayana aa visyam nii dachipetaleka valla barya kii cheptadu
      Ala chepina 1 year lopu ayana chanipoyadu
      Ee visyam apudu newspaper loo vachindhi👍
      Aa pandithudi barya ee visyam ayana chanipoyina tarwatha chepindhi🙏

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 2 หลายเดือนก่อน +2

      ​@@shivakrishna_varma9658Vayu puranam ante Siva Puranam ee santhosh garu 👍

  • @Anaganaga_O_KathaS
    @Anaganaga_O_KathaS 2 หลายเดือนก่อน

    Wonderful explanation guruvu garu..namaskaralu

  • @jmahesh02
    @jmahesh02 2 หลายเดือนก่อน

    Swami, Bhramashri Padmakaru mona video clear ga cheparu. Ashwathama bratike unaru mariyu kaliyuga antaram untaru kabati e video meru delete chetandi leda megita vallu kuda tapudu samatram vintaru .
    Oka velle mere nijam chepite dayachesi Varu chepinadi correct kasu aina nirupinchandi

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 2 หลายเดือนก่อน

    great

  • @Suryaforall
    @Suryaforall 2 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా విశ్లేషణ చేస్తున్నారు విషయాలు...

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 2 หลายเดือนก่อน +21

    మీకు మంచి ఆరోగ్యం ఆయుష్షు ఐశ్వర్యం కలుగాలని దేవుడ్ని కోరుకుంటున్నాము.

  • @prasadboddapati7822
    @prasadboddapati7822 2 หลายเดือนก่อน

    మీకు శుభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 หลายเดือนก่อน +22

    సత్యాన్ని చక్కగా వివరిఃచారు.ప్రస్తుతసమాజానికి మీ లాంటి వారు చాలా అవసరం.ధన్యవాదాలు,జైహింద్.

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 หลายเดือนก่อน +10

    చిరంజీవులు గురించి గొప్ప రహస్యాన్ని వివరించి హిందువుల అజ్ఞానాన్ని దూరం చేసారు..మీ వివరణ మాకెంతో ఉపయోగకరం...ధన్యులం...మీరు వీడియో చేసిన సమయం శుభకరమైనది..గురువు గారికి నమస్కారం

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @LNforLion
    @LNforLion 2 หลายเดือนก่อน +3

    చాలా చాలా మంచి విశ్లేషణ. ధన్యవాదాలు ఘనాపాటి గారు.

  • @padmavundavalli
    @padmavundavalli 2 หลายเดือนก่อน +6

    మంచి సమాచారం. చాలా ప్రయోజనకరం. ధన్యవాదాలు

  • @lakshmiraghava3106
    @lakshmiraghava3106 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @manjula8251
    @manjula8251 2 หลายเดือนก่อน +1

    నమస్కారం గురూ గారూ

  • @pavankumarsharmacheedella7641
    @pavankumarsharmacheedella7641 2 หลายเดือนก่อน +43

    మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు మహాభారతంమీద పరిశోధన చేసిన శృంగేరీ పండితులు, వారు అశ్వథామ ఇంకా జీవించే ఉన్నారు, వాసుదేవానంద సరస్వతి స్వామిగారితో మాట్లాడారు అని చెప్పారు.

    • @jyothinandyala2574
      @jyothinandyala2574 2 หลายเดือนก่อน

      S..mahayogi pilot baba kuda ashwaddama varini darshincharani chepparu...narmadaparikramalo chalamandhi vaarini darshincharu

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా 2 หลายเดือนก่อน +2

      ఆ మల్లారెడ్డి గారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వాజపేయి ప్రధాని అవుతారు అని ఉగాది నాడు అన్నారు కానీ జోస్యం అపహాస్యం అయ్యింది 😂

    • @crama1963
      @crama1963 2 หลายเดือนก่อน

      Sir, have you watched this video completely?

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా 2 หลายเดือนก่อน +1

      @@pavankumarsharmacheedella7641 ఏ పీట లేక పీఠం ధర్మం గురించి ప్రచోదనం చేయటం లేదు

    • @arunxfu1
      @arunxfu1 2 หลายเดือนก่อน

      @@pavankumarsharmacheedella7641 అయన అంత క్లియర్ గా చెప్పినా కూడా...... మీరు మారరు ఇక..

  • @bhaskarvishayavisleshini8312
    @bhaskarvishayavisleshini8312 2 หลายเดือนก่อน +5

    శాస్త్రి గారు గొప్పగా గ్రంథ ఆధారముగా విశ్లేషణ చేసారు. మీ విజ్ఞతకు నమస్సులు.
    ఈ విషయాలలో భిన్నభిప్రాయాలు వున్నాయి. అందువల్ల కొన్ని సందేహములు వినే వారిని చుట్టూముట్టుతున్నాయి. ఏదైమైనా మీ విశ్లేషణ చాలా శాస్త్రీయముగా వుంది. నమస్తే స్వామి. మీ వంటి విజ్ఞాని ని సంఘానికి అందించిన మీ తల్లి దండ్రులు ధన్యులు.

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 2 หลายเดือนก่อน +14

    మన దేవాలయాల చుట్టూ పెట్టుకొనే హిందూ shops వాళ్ళు కూడా యూపీ లో కన్వర్ యాత్ర దారిలో లాగానే యజమాని పేరు బోర్డు మీద పెట్టాలి. కోర్టు ప్రకారం ఇది తప్పనిసరి కాదు, నిజమైన హిందూ యజమానులందరూ తమ పేర్లను పెట్టాలి

  • @humbleRaj
    @humbleRaj 2 หลายเดือนก่อน +1

    Kalki Bhagwan will Fight the I-Slamists, Evangelists

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 2 หลายเดือนก่อน +24

    వద్ది పర్తి పద్మాకర్ గారు (ప్రవచనకారులు )అశ్వాదమని నేను దర్శించాను అని చెప్పి ఉన్నారు..మీ సమాచారంకి ధన్యవాదలు

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా 2 หลายเดือนก่อน

      బట్టతలపై మంత్రంతో బొచ్చు లా😂

    • @mgs5105
      @mgs5105 2 หลายเดือนก่อน +1

      తమరు పూర్తిగా విచారణ చేయనట్టు గా ఉన్నారు భగవంతుడు ఎవరిని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకుంటాడు కల్కి అవతారంలో అశ్వద్ధామ పరశురామ ప్రస్తావన ఉంది ఇది భవిష్యోత్తర పురాణంలో పూర్తిగా చదివిన వారికి తెలుస్తుంది😂

  • @jdprasad2489
    @jdprasad2489 2 หลายเดือนก่อน +1

    Totally confused Guruji..
    Just now I have seen Vaddiparthi Padmakar Guruji video. Every one seems to be right in their own way and appreciable. But we, the common people are totally in a dilemma.

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 2 หลายเดือนก่อน

    *JAI SRI RAM HARE KRISHNA 🚩🚩🔱🔱🇮🇳🇮🇳🕉️🕉️🪷🪷*

  • @satyasekharc7231
    @satyasekharc7231 2 หลายเดือนก่อน

    Only God is immortal !

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 2 หลายเดือนก่อน +3

    హిందూ ధర్మక్షేత్రం చక్కని విజ్ఞానాన్ని,యధార్థలను తెలియ చేస్తూ మీ సేవ అభినందనీయం.

  • @srinivasB-c7k
    @srinivasB-c7k 2 หลายเดือนก่อน +1

    ధన్యులుము స్వామి మీ పాదాలకు నా మనస్కరాలు🙏🙏🙏

  • @UmasrinivasPotturi
    @UmasrinivasPotturi 2 หลายเดือนก่อน +5

    Well said . కొంత మంది ప్రవచన కారులకు కళ్ళు తెరిపించే విధానం బాగుంది.

  • @mpk8108
    @mpk8108 2 หลายเดือนก่อน +16

    గురువు గారు శ్రీ రామ జయం! ఒక సందేహం ఏమిటంటే వద్దిపర్తి పద్మాకర్ గారు ఒకానొక సందర్భం లో భవిష్యత్ పురాణ ప్రవచనామృతం లో కాశీ లోని గంగానది వద్ద ఒక వ్యక్తికి అశ్వద్ధామ కలిశారని ఇది భవిష్య పురాణం లో ఉందని దీనినే కళ్యాణ అనే ఔత్తర భారతీయ పత్రిక లో ప్రచురించారు అని తెలిపారు దీనిని గురించి ఒకసారి వివరించగలరు అని ప్రార్థన - శ్రీ రామ జయం!

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 2 หลายเดือนก่อน +3

    🙏🙏 చాలా మంచి విషయాలు చెప్పెరు

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 2 หลายเดือนก่อน +9

    నమస్కారం గురువు గారు......మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి విమర్శ కు తావులేదు.....మీ మీద మాకున్న నమ్మకం అటువంటిది....మీరు ఈ వీడియో చేయడం వలన వాస్తవాలు వెలుగులోకి వచ్ఛి అందరికి తెలుస్తుంది..... ఇది చాలు..... అశ్వత్థామ విషయంలో అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి....🙏🙏

  • @rajyalakshmiyadav632
    @rajyalakshmiyadav632 2 หลายเดือนก่อน +4

    చాలా మంచి వివరణ ఇచ్చారు Thank you so much Jai Shree Krishna, Jai Shree Sai Ram

  • @simplysuperb3676
    @simplysuperb3676 2 หลายเดือนก่อน

    నకిలీ కథల పురాణాల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రజలకు సహాయం చేస్తున్నారు

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 หลายเดือนก่อน

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః .
    🙏. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. 🌺

  • @wolff_gaming
    @wolff_gaming 2 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏

  • @NarsimhaRamini
    @NarsimhaRamini 2 หลายเดือนก่อน +1

    Namaskaram ghanapaati garu
    Nanduri gari kadgamala pi me abhiprayam cheppandi memu Inka chala mandi Danni fallow avutunnamu dayachesi cheppagalaru🙏🙏

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 2 หลายเดือนก่อน +25

    చాలా విలువైన వీడియో చేశారు గురువుగారు ఇది అందరూ తప్పక చూడాలి. అశ్వత్థామను చూశాను కాశీలో అని ఒక ప్రవచనకా రుడు చెప్పాడు. కల్కి పురాణం ఆధారంగా మరొకతను వీడియో చేశారు.... ఈ వీడియో వారికి గట్టిగా తగిలింది

    • @suryateja2402
      @suryateja2402 2 หลายเดือนก่อน

      గురువు గారు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు భవిష్యపురాణం చెప్పినప్పుడు అశ్వద్ధామ ఈ నాటికి కాశీ క్షేత్రంలో కనబడతాడని చెప్పి ఉన్నారు

  • @paramavaishnava108
    @paramavaishnava108 2 หลายเดือนก่อน +3

    Jai Sri Ram 🕉 ❤

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 หลายเดือนก่อน +9

    జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🌹🙏

    • @ET-si7rl
      @ET-si7rl 2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 2 หลายเดือนก่อน +1

    ధన్య వాదాలు

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 2 หลายเดือนก่อน

    Dhanyavadalu swamiji

  • @MrSulakshman
    @MrSulakshman 2 หลายเดือนก่อน +1

    thank you so 🙏

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 2 หลายเดือนก่อน

    Thanks

  • @mgsraoo
    @mgsraoo 2 หลายเดือนก่อน

    Ayya endukandi ianti controversy videos cheyyadam ,sringeri mariyu paramacharyulukante goppa varama cheppandi.ikanaina ila anavasara videolu cheyyakandi

  • @pandumaggi
    @pandumaggi 2 หลายเดือนก่อน +1

    Dhanyavadalu guruvu garu 🙏🏻

  • @appajikumar4131
    @appajikumar4131 2 หลายเดือนก่อน

    Rughvedha has a lot of super physical discription.you people can explore plz

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 หลายเดือนก่อน +2

    Meeku shatha koti vandanalu 🙏🙏🙏

  • @MaheshPedada
    @MaheshPedada 2 หลายเดือนก่อน +1

    గురువు గారి కి నమస్కారము...గురువు గారు ఒక సారి సాలోక్యా, సారూప్య, సామీప్య, సాయుజ్యా మోక్షం గురించి వివరించగలరు...

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 2 หลายเดือนก่อน +8

    అయ్యా నమస్కారం . బ్రహ్మ శ్రీ vaddiparti padmakar గారు చెప్పిన దానికి మీ విశ్లేషణ అని అర్ధం అవుతుంది. కాని ఎంతో మంది గురువులు, మహానుభావులు వాళ్ళని నమ్మే వాళ్ళకి, కారణ జన్ములకి మరణానంతరం దర్శనం ఇవ్వడమో లేక శివాజ్ఞ తో శివయ్య చెప్పిన పని నెరవేర్చడమో చేసిన ఉదంతాలు ఉన్నాయి కదా, అలా జరిగినవే మనం వింటున్నవి అని అనిపిస్తుది.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  2 หลายเดือนก่อน +3

      అస్సలు కాదమ్మా. వారు పెద్దలు. వారేం చెప్పారో తెలపండి

  • @shivamaeshivaa8590
    @shivamaeshivaa8590 2 หลายเดือนก่อน +1

    Waited video ,🎉

  • @narasamambam6443
    @narasamambam6443 2 หลายเดือนก่อน +2

    శ్రీ మహాభారతానికి తప్పుగా ఎవరైనా వ్యాఖ్యానం చేస్తే అశ్వత్థామ వెనుక నుండి వచ్చి వీపు మీద ఒక చరుపు చరుస్తాడు అని మా తాతగారు చెప్పేవారు

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 2 หลายเดือนก่อน +3

    Thank you very much for the clarity Swami Ji. You should have also mentioned about his birth in this video. People say he was born because Drona asked Siva to grant a Son like him!

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 หลายเดือนก่อน +14

    గురువుగారు శ్రీ కృష్ణుడు తర్వాత భూమి మీద ఏం జరిగింది,ద్వారక మునగడం ,...... పాండవుల తర్వాత వారి రాజ్య పాలన.....

    • @himabindu6553
      @himabindu6553 2 หลายเดือนก่อน

      Please listen to Mousala Parvam and Mahaprasthana Parvam by Vyasa Mahabharatham🙏Jai Sri Krishna🙏

  • @sandhyapoguramudu3100
    @sandhyapoguramudu3100 2 หลายเดือนก่อน

    చిన్న సందేహం.అశ్వథామ మరణం వార్త వినగానే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసే వారయితే.. అదే మాట ఎప్పుడో చెప్పి ఉండేవారు కదా పాండవ సైన్యం లో ఎవరైనా. అంత దానికి ధర్మరాజు అబద్ధం చెప్పడం ఏమిటి

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 2 หลายเดือนก่อน +6

    చిరంజీవి అంటే చిర కాలము జీవించు వాడు. అంతే కానీ మరణము లేనివాడు కాదు అమర్త్యుడు కాదు అన్నారు కరెక్ట్ . శ్రీకృష్ణ పరమాత్మ అశ్వధామా ను 3000 సంవత్సరాలు భూమిమీద ఉంటావు అన్నారు. అంటే అశ్వధామా ఇప్పుడు భూమిమీద లేడు ఎప్పుడో మరణించాడు. అలాగే కల్కి పురాణము శ్రీ వేద వ్యాసుడు రాయలేదు అది కల్పితము అదీ కరెక్టే . ఇప్పుడు మిడిమిడి జ్ఞానము కలవాళ్ళు ఇదిగో కల్కి, అడుగో కల్కి తిరుపతి దగ్గిర, ఇదిగో కలియుగాంతం అని ఊదర కొట్టుతున్నారు. మీరు చెప్పినవి వింటే అటువంటి వారికి కను విప్పు కలుగుతుంది. థాంక్స్

  • @lingeswararaogonella8473
    @lingeswararaogonella8473 2 หลายเดือนก่อน +4

    పొట్ట కోస్తే అక్షరం ముక్క లేని అజ్ఞానులు మహాత్ముల వచనాలు అసత్యం అని వదరుతూ బ్రతికేస్తూ ఛస్తూంటారు.

  • @sushantherapuram4826
    @sushantherapuram4826 2 หลายเดือนก่อน +3

    Extraordinary information, asal ippatdaka ye channel lo e info pettaledu.. thank you for such wonderful information 🙏

  • @srinivasaraobudi8444
    @srinivasaraobudi8444 2 หลายเดือนก่อน +1

    Logically it’s true Guru ji, Need more analysis on the same 🙏

  • @SP91223
    @SP91223 2 หลายเดือนก่อน +2

    స్వామి నమస్కారం, 🙏🏻🙏🏻 మీరు చెప్పింది చాలా సరిగ్గా అనిపించింది ఇప్పుడు.
    కానీ ఒక సందేహం, అశ్వత్థామ అన్నీ క్రూరమైన పనులు చేసినప్పుడు ప్రతి పుట్టిన రోజుకి ఎందుకు సప్తచిరంజీవులను తలచుకున్నప్పుడు తలచుకొవటం?
    అది కూడా అందరికన్నా ముందుగా అశ్వత్థామ పేరు చెప్పుకోవాలి కదా, ఎందుకు మన పెద్దలు అలా చెప్తారు?
    ఓక పాపాత్‌ముడిని అన్ని times తలచుకోవడం ఎందుకు??

    • @satyasubrahmanyampothula
      @satyasubrahmanyampothula 2 หลายเดือนก่อน

      What about krupacharya and others,if you say chiranjivatva means long life but not amaratva or forever pl

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 2 หลายเดือนก่อน +2

    Namasivaya

  • @padmajarayala9544
    @padmajarayala9544 2 หลายเดือนก่อน

    గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼మీరు so incredibly intelligent sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 2 หลายเดือนก่อน

    Sartry garu Kalki/Bhavisya puranam lo Aswathama Kalki sena ki training istadani undi.. So he is alive till that time

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 2 หลายเดือนก่อน +5

    అయ్యా అశ్వద్ధామ ను చూసాము అని శ్రీంగేరి పీఠధిపతులు మూడు నాలుగు తరాల ముందు వాళ్ళు చెప్పారు

  • @cacapsule1727
    @cacapsule1727 2 หลายเดือนก่อน

    Nanduri gari mida aipoindi... Ippudu inkoka topic.......
    Saripoindi....
    Unna koncham interest kuda pothundi le...

  • @karriharinath6804
    @karriharinath6804 2 หลายเดือนก่อน +2

    🙏గురువుగారు విభూసునుడు గురించి తెలియజేయండి. ఇంకా లంకలో వున్నాడా? 🙏

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 หลายเดือนก่อน

    నిజమే... ఈ మధ్యనే 2006వ సంవత్సరం 13వ తారీఖు జూలై నెలలో మధ్యాహ్నం 1.గం33 నిమిషాలకు పోయాడట.

  • @PrasadMarthi
    @PrasadMarthi 2 หลายเดือนก่อน +4

    చిరంజీవి అవ్వడానికి ప్రామాణికం ఏమిటి గురువు గారు? జాంబవంతుడు కృత యుగం నుంచి ద్వాపర యుగం వరకు ఉన్నారు కదా. ఆయనని చిరంజీవి అనటంలేదు ఎందుకు?

    • @p.v.rangacharyulu241
      @p.v.rangacharyulu241 2 หลายเดือนก่อน +1

      Jambavan left this body in dwapara yuga.
      So he is no longer a chiranjeevi.
      Jambavan is not from ramayana also,
      He is very very old. He is before the time vamana avatara also

    • @PrasadMarthi
      @PrasadMarthi 2 หลายเดือนก่อน

      అదే నాకు ఉన్న సందేహం కూడా. యుగాలకు అతీతంగా ఉన్న జాంబవంతుడు చిరంజీవి ఎందుకు కాలేదు?

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 2 หลายเดือนก่อน +1

    Guruvugariki namaskaram🙏

  • @krishnareddy6626
    @krishnareddy6626 2 หลายเดือนก่อน +2

    th-cam.com/video/0Gb_6PJMW6A/w-d-xo.htmlsi=golDVu1lrHR388ez 1:21:50
    గురువు గారు శ్రీ సూక్తం లో కలిపి లేదా విడిగా కూడా చదువుకోవచ్చు అని చెప్పారు దాన్ని నండూరి గారు చెప్పారు అందులో హాయిగా విడీ గా చదువుకోవచ్చునని చెప్పారు.
    దీనికి మీ వివరణ కావాలి.

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri 2 หลายเดือนก่อน +1

    సాంబుడు శివుని అవతారమా... లేక అంశా?? లేక కేవలం వరప్రసాదమా???

  • @madhavi341
    @madhavi341 2 หลายเดือนก่อน

    Dasohamulu Swami
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️
    Pallandu pallandu Swami

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 2 หลายเดือนก่อน

    పురాణాలు అన్నీ సత్యాలే. కొన్ని కల్పితాలు అని చెప్పడం బాగాలేదు. అటువంటివి ఏమైనా ఉంటే మౌనంగా ఉండడం మంచిది.

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 2 หลายเดือนก่อน +20

    శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం

  • @venkataramanar1391
    @venkataramanar1391 2 หลายเดือนก่อน

    Meeru nijamina purohitudu
    Many are right what you said sir, except dronacharya death if he only listens why he went to dharmaraja for confirmation?
    Second is a doubt why shiva gave sword, and made all the sleeping people kill?

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా 2 หลายเดือนก่อน

    కీర్తిశేష కీత్తు చత్తాడు అని యూదుల క్యాబేజీ క్యాలీఫ్లవర్ లలా కల్కి వత్తాడని ఏ గొట్టం గాడో కల్కి పురాణం కల్పన చేశాడు 😂

  • @rajut4735
    @rajut4735 2 หลายเดือนก่อน

    వేదాలు చదివిన గొప్ప వారు కరువు కాలం లో వానలు కురిపించడం... ప్రయోజనం ఉండాలి... ఎలాంటి ఉపయోగం లేని మాటలు ఎందుకు...

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 2 หลายเดือนก่อน +1

    🕉🚩🙏

  • @venuchakravarthula8267
    @venuchakravarthula8267 2 หลายเดือนก่อน +1

    💯💯💯

  • @ramakrishnavemuri1058
    @ramakrishnavemuri1058 2 หลายเดือนก่อน

    DhanyavaadaHa, great job. Only one doubt, why Aswathama name is included as one of the seven, in the sloka that says '...saptaitaan samsmaret nityam...'

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ 2 หลายเดือนก่อน +4

    శ్లోకం ఆధారం చూపించమని మా లాంటి సామన్యులని అడిగి లాభం ఏంటి?
    18 పురాణాలు,18ఉప పురాణములు,ఇతిహాసాలు చదివిన ప్రవచన కర్తలు ఉన్నారు.వారిని అడగండి వద్దిపర్తి పద్మాకర్ గారు,సామవేదం షణ్ముఖశర్మ గారు,చాగంటి కోటేశ్వరరావు గారు వారిని సంప్రదించండి

  • @Ranganath12345
    @Ranganath12345 2 หลายเดือนก่อน

    Swamy Kalkyavatharam undanu andaru oppukunede kaani ayana eppudosthaadu manalani eppudu uddaristhadanedi vivarinchandi🎉

  • @chekreswariayurveda4529
    @chekreswariayurveda4529 2 หลายเดือนก่อน

    sir, meeku telisinde anta satyamkadu, Mahabharat kuda avastavalu miltam syyeindi, sri mad guru devulu aswathama varu chiranjeevulu, krishnasapantarm , shree durvasulavari dwara , mantra Siddhi pondi sapavimochitlu ayyi prastutam dheekshanam to himalayalulo unnaru. maa Sri Vidya sampradaya paramguruvulu varu. netiki prti samvstharam darsanam estunnaru. zai aswathama ki.

  • @HariPrasad-rg7qv
    @HariPrasad-rg7qv 2 หลายเดือนก่อน

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 2 หลายเดือนก่อน

    Jai Sriram Jai Shrikrishna

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 หลายเดือนก่อน

    నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు గారి గురించి

  • @mukalachinaramana5882
    @mukalachinaramana5882 2 หลายเดือนก่อน +1

    గురువు గారు,
    పుణ్యం ఎక్కువ కావాలంటే ఏమి చేయాలి దయచేసి తెలియజేయగలరు. ప్లీజ్. వేదము ప్రకారం పుణ్యం ఎక్కువగా కావాలి ఆంటే ఏమి చేయాలి.

    • @chandrasekharduvva1288
      @chandrasekharduvva1288 2 หลายเดือนก่อน +1

      ధర్మం గా బతకాలి మరియు దానం చేయాలి

    • @mukalachinaramana5882
      @mukalachinaramana5882 2 หลายเดือนก่อน

      @@chandrasekharduvva1288 🤝sir.

  • @jagdeshwarmanipatruni6327
    @jagdeshwarmanipatruni6327 2 หลายเดือนก่อน

    Good explanation. I got two doubts, Can you please explain. According to Sanathana Dharma, one should not fight or kill with the opponent who has no weapons, 1) If Dronaacharya has dropped his weapons how could pandavas kill him, is it not against dharmam. 2) Same in the case of Bheeshma, how could Arjuna Kill Bheeshma when he doesn't fight, keeping sikhandi in front of him, and how did krishna allow this to happen, Is this not Adharmam? Ghanapaati garu please explain. I am asking out of ignorance. There should have been a very good reason

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr 2 หลายเดือนก่อน

    Guruvu garu Baga cheputhunaru inthala inko yevaru cheparu

  • @VGeetha-u6c
    @VGeetha-u6c 2 หลายเดือนก่อน +1

    కుబేర స్వామి ప్రతిమ పూజ గది లో ఉండవచ్చా గురువు గారు 🙏🙏🙏🙏

  • @satyarohini3253
    @satyarohini3253 2 หลายเดือนก่อน +1

    Hanumantuni gurinchi cheppandi🙏🙏🙏

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 หลายเดือนก่อน +5

    అధర్వణ వేదం తాంత్రిక గ్రంథమా దుర్గా విరూపాక్ష సినిమా లో చూపించారు స్ర్తీ వశీకరణ ద్యూత విజయం కుక్క లు కూడా నిద్రపోయే సూక్తాలు ఉన్నాయా అంటే అయ్యంగార్ లు తాంత్రికుల సంధేహాలు వివరించండి కమ్యూనిస్టు హేతువాద బైబిలు ఖురాను పండితులు చెబుతున్నారు ❤❤❤❤ మీకు సమాధానం తెలుసా గురువు గారు ❤❤❤❤❤

    • @ambatipudihanumantharao968
      @ambatipudihanumantharao968 2 หลายเดือนก่อน +6

      అయ్య సినిమా క్రిప్ట్ అనేక మసాలాలు దట్టించి,ఉన్నది లేనట్లు,లేనిది ఉన్నట్టు అవాస్తవాలు ప్రచారం చేసే మాయ వృత్తి.సినిమాను ప్రామాణికంగా తీసుకోరాదు.

    • @radhakrishnat2223
      @radhakrishnat2223 2 หลายเดือนก่อน

      @@ambatipudihanumantharao968 ఇవాళ మనకు ఇన్ని విషయాలు తెలవడానికి కారణం సినిమా

    • @shivamaeshivaa8590
      @shivamaeshivaa8590 2 หลายเดือนก่อน +3

      నాకు అవగాహన ఉన్నంత వరకు, అధర్వణ వేదం ధర్మ రక్షణ కు కావాల్సిన శాస్త్రీయ విభాగం. పూర్వం దుష్ట పాలకులను నిగ్రహం చేయటానికి ఉపయోగించే వారు అని పెద్దలు చెప్పగా విన్నాను.

  • @sudharanijonnalagadda3950
    @sudharanijonnalagadda3950 2 หลายเดือนก่อน +1

    avunu guruvu garu 🙏jai sri krishna
    18 puranallo kalki puranam ledu kadaa

  • @namovikhanasa549
    @namovikhanasa549 2 หลายเดือนก่อน

    ashwathama is next veda vayasa and he becomes brahma Rishi in next manvantara. This is mentioned in vishnu Puranam and harivamsha puran

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 หลายเดือนก่อน +2

    Aswadhama Amitab bachanandi.

  • @krishnareddy6626
    @krishnareddy6626 2 หลายเดือนก่อน +6

    విష్ణు పురాణం లో వ్యాసుడు అశ్వద్ధామ ఆనీ ఉంది గురువుగారు .చాప్టర్ 3 లో.
    కొంచెం చూసి వివరించండి.నేను english translation లో చూసాను
    II th e
    next Dwap
    ara, DrauI

    I i (
    th e son of D rona) will b e th e
    Vyasa, when my
    s on,
    th e Muni Krishna Dwaipay
    ana,
    wh o is th e actual Vyasa,
    sh all cease to b e (
    in that
    character)
    కొంచెం వివరించండి

    • @snehithasathi7796
      @snehithasathi7796 2 หลายเดือนก่อน +1

      Nenu అగస్త్యుడు కాబోయే వ్యాసుడు అని విన్నా ను

  • @bcvan9999
    @bcvan9999 2 หลายเดือนก่อน

    Mana matham lo vunna sweccha ni paluvuru ishtamocchinatlu vaaduthaaru. Prativokkaru oka swamiji anukontaadu. Prajalu nammutaaru. Many thanks for clarifying on Aswatthaama with evidence. Namaskaaram.

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 2 หลายเดือนก่อน

    మణి ఉన్న కొడుకు చావడని తెలిసీ ధర్మ రాజు మాటవి ని నిజామని ధనస్సు ఎందుకు వదిలేడు. ద్రోణుడు వ్యాస భారతం చదివేటప్పుడు నాకు అప్పుడు అనుమానం వచ్చింది. టీటీడీ వారు అమ్మిన తెలుగు అనువాదం చదివాను. మిగిలిన విషయాలు చక్కగా వివరించారు.

    • @ChidVanhi
      @ChidVanhi 2 หลายเดือนก่อน +1

      ప్రాణం పోయినా సరే అబద్దం ఆడని తన ప్రియ శిష్యుడు ధర్మరాజు కేవలం యుద్దం నెగ్గటం కోసం అలా చెప్పేసరికి, ద్రోణుడు బాధతో అస్త్రసన్యాసం చేశాడు. దానికి ముందు తన పితృదేవతలు ప్రత్యక్షం అయ్యి హితబోధ చేస్తారు.

  • @krishnakanth254
    @krishnakanth254 2 หลายเดือนก่อน

    అయ్యా! అశ్వత్థామ కామ క్రోధములతో కూడిన రుద్రాంశ అని గీతా ప్రెస్ గోరఖ్ పూర్ వారి భారతం..ఆశ్రమవాస పర్వములో వ్రాసి వున్నది..అది చూడగలరు..

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  2 หลายเดือนก่อน

      చూసానండి. ఆ కోణం వేరు

  • @srilekhapatha6088
    @srilekhapatha6088 2 หลายเดือนก่อน

    Bramharshi ani avarini antaru swami? Ma rushulalo rajarshi,bramharshi ani sambodhistaru kada vati gurinchi cheppandi..

  • @srinivasarajuk9038
    @srinivasarajuk9038 2 หลายเดือนก่อน

    Kakabushandu and romamaharushi modata chirangeeulu

  • @sruti918
    @sruti918 2 หลายเดือนก่อน

    Ghanapati Garu! Konthamandi yugam ante 12000 samvatsaralu ani antunnaru. Shastra prakaram yugam ante enni samvatsaralu? Pramanalatho cheppagalarani prarthana! I know that there is a measurement that 432000 is kaliyuga and the number increases for the other yugas. As per archaeologists Ramayana happened before 12000 to 14000 years and Mahabharata 6000 years before. Kindly explain

  • @raviprasad7767
    @raviprasad7767 2 หลายเดือนก่อน +3

    చాలా విపులంగా వివరించారు కృతజ్ఞతలు . 100% currect 🙏