Lalitha Sahasranamam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 296

  • @hindudharmakshetram
    @hindudharmakshetram  ปีที่แล้ว +41

    Lalita Sahasram in Telugu Language
    drive.google.com/file/d/14lJLdudQb0hZqQMK87-_VvPlq3eQoPn_/view?usp=share_link

  • @padmanabhuduchilakala9385
    @padmanabhuduchilakala9385 ปีที่แล้ว +14

    🙏🙏నిదానంగా.. వివరంగా.. స్పష్టంగా 🙏🙏అద్భుతమైన శ్రావ్యమైన.గొంతుతో పలికించారు 🙏🙏🙏కృతజ్ఞతలు

  • @varaprasadanumakonda1377
    @varaprasadanumakonda1377 ปีที่แล้ว +9

    ఖడ్గమాల స్తోత్రం కూడా ఇలా పారాయణం చేయండి

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว +55

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
    ఇంత అద్భుతంగా లలితా స్తోత్రము అందించిన వేద పండితోత్తములకు నా నమస్సులు 🙏

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 29 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా పారాయణం చేసారు 🙏
    మా అద్రుష్టం

  • @mayaamma4304
    @mayaamma4304 2 หลายเดือนก่อน +2

    చ బాగుంది శక్తి గణపతి నమః

  • @Dr.SivaKrishnaKanthpithani
    @Dr.SivaKrishnaKanthpithani ปีที่แล้ว +36

    చాలా అద్భుతంగా పారాయణం చేశారు గురువు గారు.... ఎంతో దివ్యంగా,శ్రావ్యంగా హాయిగా,వీనులవిందుగా ఉంది🙏. ఓం శ్రీ మాత్రే నమః🙏.

  • @PriyaVris
    @PriyaVris ปีที่แล้ว +4

    Thanks!

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 หลายเดือนก่อน +3

    నమస్కారం గురువుగారు 🙏
    ఇలాగే కనకధారా స్తోత్రం కూడా నేర్పించండి, ధన్యవాదాలు గురువుగారు 🙏
    🕉️🔱🛕 ఓం శ్రీ మాత్రే నమః 🏹🚩🙏
    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🏹🚩🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 9 หลายเดือนก่อน +5

    ఓమ్ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర దేవ్యై నమః శివాయ.
    🕉️🙏🌺🌿🌺🙏🌺🙏

  • @sailajamoturu8509
    @sailajamoturu8509 ปีที่แล้ว +2

    Thanks!

  • @rajeswarichittapragada3815
    @rajeswarichittapragada3815 ปีที่แล้ว +112

    ఇలాగే.. సౌందర్య లహరి కూడా చెప్పగలరు

  • @leelarani9
    @leelarani9 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏enthakante emi cheppataniki matalu levu guruvu garu.

  • @satyanarayanasomagani6972
    @satyanarayanasomagani6972 ปีที่แล้ว +32

    దయ చేసి విష్ణు సహస్ర నామాలు కూడ, ఇలా పూర్తిగా శ్రావ్యంగా చెప్పమని ప్రార్థన.మీ లాంటి గురువుల నోటి ద్వారా వచ్చే పలుకులు అమృత తుల్యాలు.

    • @marripallinikhil3197
      @marripallinikhil3197 ปีที่แล้ว

      ఈలోపు మీకు కావాలంటే JET Channel lo jeeyar swami vaaru chepparu, nerchukovachu.

  • @PriyaVris
    @PriyaVris ปีที่แล้ว +21

    ధన్యవదాలండీ గురువు గారు 🙏🙏

  • @BogalaNavaneethReddy
    @BogalaNavaneethReddy 5 หลายเดือนก่อน +3

    శ్రీమాత్రానమ🙏🙏🙏🙏🙏

  • @sampathhhsaitadepalli5735
    @sampathhhsaitadepalli5735 ปีที่แล้ว +24

    జై శ్రీ లలిత దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @srinivasch4103
    @srinivasch4103 5 หลายเดือนก่อน +3

    గురువుగారికి నమస్కారం

  • @RAVIKUMAR-lg9wc
    @RAVIKUMAR-lg9wc ปีที่แล้ว +16

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🥭🥭🥭🥭🥭🥭
    ఇంతకన్న ఏమీచేయలేము స్వామి

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 3 วันที่ผ่านมา

    శ్రీ మాత్రే నమః🌹🌹🙏

  • @ganeshmamidi6292
    @ganeshmamidi6292 ปีที่แล้ว +12

    చండీ సప్తశతి ప్రతీ అధ్యాయం విడిగా మరియు అర్గల, కీలకం, రాత్రి సూక్తం, అలా విడిగా పెట్ట గలరు సాధన చెయ్యడానికి సహకరించిన వారు కాగలరు 🎉 ఇవి విన్నపాలు

  • @kameswararaon7933
    @kameswararaon7933 10 วันที่ผ่านมา

    చాలా ధన్యవాదాలు.

  • @bsowmyasingh
    @bsowmyasingh ปีที่แล้ว +2

    Chala thanks andi 🙏 kottaga nerchukune vallu spashtam ga nerchukovachu. Vucharana nemmadiga vundatam valla chala suluvuga pustakam choostu chadavachu. 🙏💐✨️

  • @Chichhulu
    @Chichhulu ปีที่แล้ว +25

    అద్భుతః మేము ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ అమ్మవారి నామ పారాయణం చేయలేదు గురువు గారూ. ఒక గొప్ప ఆధ్యాత్మిక అలౌకిక అనుభూతి ఇచ్చారు ..🎉🎉🎉🎉

  • @Devika-k1q
    @Devika-k1q 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @heymatetala3328
    @heymatetala3328 ปีที่แล้ว +2

    అనేక ధన్యవాదాలు గురువుగారు ఇంత విపులంగా చెప్పారు మేము నేర్చుకునే అవకాశం కల్పించారు

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 ปีที่แล้ว +13

    త్వాం త్రిపురాం పరాత్పర కళాం శ్రీ చక్ర సంచారిణీం

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 ปีที่แล้ว +2

    Jai Vaarahi Om SaiRam LokhaSamastha SukhinoBavanthu Andaru Baagundali Andulo Manum Vundali Danyosmi Danyosmi Danyosmi Guruji Thanks for the video Oka VedhaParayanum Vinnatlu SravanaaNandhumga Vundhi. Kantasthum Raani Vaallu Edhi Vintu Pusthakum Chusthu Chadivithey AutoMaticga Telikaga Masthakumloki Yekkinchukovacchu.
    Elaagey Soundarya Lahari Kuda Cheppandi.😍🤗👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mvk866
    @mvk866 ปีที่แล้ว +5

    Thanks!

  • @ipatirnath851
    @ipatirnath851 หลายเดือนก่อน +1

    చాల అద్భుతమైన పారాయణ గురువు గారు.

  • @sarmakameswara769
    @sarmakameswara769 ปีที่แล้ว +10

    పఠనమ సావధానముగా సాగినది

  • @ramamurthypalanki2104
    @ramamurthypalanki2104 ปีที่แล้ว +9

    గురువు గారికి శతకోటి నమస్సులు

  • @JalasriRambarki
    @JalasriRambarki 3 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏 ధన్యవాదాలు గురువుగారు

  • @b.laxmimuda9180
    @b.laxmimuda9180 หลายเดือนก่อน

    Dayachesi maku ammavari parayanam tappulu lekunda chadavagaligela nerpinchandi swamy🙏

  • @kplcreations-singerpadmava9190
    @kplcreations-singerpadmava9190 19 วันที่ผ่านมา

    Dhanyavaadamulandi

  • @avakayawood
    @avakayawood ปีที่แล้ว +14

    ఓం గురుభ్యోనమః చాలా స్పష్టంగా ఉంది గురువుగారు ఈ పారాయణ🙏🙏

  • @ipatirnath851
    @ipatirnath851 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రే నమః.

  • @naraharimohan3175
    @naraharimohan3175 ปีที่แล้ว +3

    Excellent & continue the
    Vishnu Sahasara Nama shthros also swamijis.

  • @manjulakondle4429
    @manjulakondle4429 6 หลายเดือนก่อน +1

    Jaigurudatta sir

  • @shivashankar5517
    @shivashankar5517 2 หลายเดือนก่อน

    Dhanyawadalu guruvugaru

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 ปีที่แล้ว +13

    ఓం శ్రీ మాత్రే నమః

  • @hamsadhwani5336
    @hamsadhwani5336 ปีที่แล้ว +2

    దయచేసి బీజాక్షరములను బాహ్యంగా ఉచ్చరింవద్దని మనవి. వాగ్భవం బీజం. కామరాజం శక్తిః. శక్తిః కీలకం. ఇలా మార్చి బహిరంగంగా ఉచ్చరించుటకు వీలు ఔతుంది. స్తోత్రోచ్చారణం చాలా శుద్ధంగా స్పష్టాక్షరంగా కూడా ఉన్నది. లేదా న్యాసవర్జితంగా స్తోత్రం మాత్రమే పెట్టవచ్చు.

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 5 หลายเดือนก่อน +1

    ఋగ్వేదం లోని విశేషాలు వినాలని వుంది. వివరిస్తారని ఆశిస్తున్నాను.

  • @kondasankaraiah4892
    @kondasankaraiah4892 ปีที่แล้ว +3

    శ్రీ మాత్రే నమః,,,

  • @sweethoney3754
    @sweethoney3754 6 หลายเดือนก่อน +1

    Dhanyavaadalu guruvugaaru 🙏🙏🙏

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 7 หลายเดือนก่อน +1

    Chaalaa Bavundandi.

  • @NamovenkatesaBhaktiyatra
    @NamovenkatesaBhaktiyatra ปีที่แล้ว +6

    ఆహా ఏమి వీనులవిందు గా వుంది అండి ❤❤❤❤🙏

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 ปีที่แล้ว +3

    OM SRI MAATRE NAMAHA. 🎉🍎🙏🙏🙏🍎🎉

  • @ananthavihari6670
    @ananthavihari6670 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః 🚩🙏🔱

  • @pandurangaraopuranam8561
    @pandurangaraopuranam8561 8 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః. ధన్యవాదములు.🎉

  • @sarswathi.k17
    @sarswathi.k17 ปีที่แล้ว +2

    Weight gain ki manthramcheppandi

  • @PushpaDurgasi
    @PushpaDurgasi 11 หลายเดือนก่อน

    Me dayavala soudharya lahari narchukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Venkatanarayanagubbala3601
    @Venkatanarayanagubbala3601 ปีที่แล้ว +4

    🌺 గురువు గారికి వందనములు 🌺

  • @BellamkondaeshwaranandEshwaran
    @BellamkondaeshwaranandEshwaran ปีที่แล้ว +4

    శుభోదయం గురువుగారు ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా పారాయణం చేశారు మీ పాదపద్మములకు నమస్కారములు

  • @jahnavip8333
    @jahnavip8333 ปีที่แล้ว +2

    గురువుగారు నమస్కారం🙏🙏🙏🙏

  • @amitram3567
    @amitram3567 ปีที่แล้ว +7

    Sree matre namaha 🙏ధన్యవాదాలు

  • @RamanadurgaGaraga
    @RamanadurgaGaraga ปีที่แล้ว +1

    ధన్య వదలుగురువుగారు

  • @k.annapurna5539
    @k.annapurna5539 7 หลายเดือนก่อน +1

    ఓంశ్రీ మాత్రేనమః

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 ปีที่แล้ว +8

    రాతపూర్వకంగా ఇచ్చుంటే కూడా చాలా బాగుంది పాటతో పాటు రాతపూర్వక

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  ปีที่แล้ว +1

      drive.google.com/file/d/14lJLdudQb0hZqQMK87-_VvPlq3eQoPn_/view?usp=drivesdk

  • @gowridevi7860
    @gowridevi7860 ปีที่แล้ว +1

    🙏🙏🙏🌹🌹🌹srim

  • @appalaraju6517
    @appalaraju6517 ปีที่แล้ว +2

    🕉 🕉 🕉 🕉 🕉 SRIAIM HREEM SREEM SRI MATREY NAMAHA 👏🏾🙏🤲🕉 DHANYAVADAMULU SWAMY🙏👏🏾👏🙌❤👍

  • @chaitanyajoshi6368
    @chaitanyajoshi6368 ปีที่แล้ว +14

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 2 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమః

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 ปีที่แล้ว +4

    లిరిక్స్ కూడా దయచేసి వుంటే
    మీ కృప

  • @sailathaakondy7
    @sailathaakondy7 10 หลายเดือนก่อน

    Chalabagundi

  • @Srimanjuspiritual
    @Srimanjuspiritual ปีที่แล้ว

    🙏⚘🙏⚘🙏⚘🙏 Om Sri Mathre namha ⚘🙏⚘🙏⚘

  • @vijayalakshmibobbadi1971
    @vijayalakshmibobbadi1971 ปีที่แล้ว

    Sree matre namaha.. veenula vinduga chepparu .🙏 dhanyavadalu guruvu garu..

  • @harekrishhnah.5164
    @harekrishhnah.5164 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @Devika-k1q
    @Devika-k1q 3 หลายเดือนก่อน

    Sri matrrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamathamamatha2134
    @mamathamamatha2134 ปีที่แล้ว +2

    🙏🌹

  • @itsmeprasannalakshmi
    @itsmeprasannalakshmi ปีที่แล้ว +1

    Very peaceful, Thank you soooo much👏👏

  • @manjulakondle4429
    @manjulakondle4429 6 หลายเดือนก่อน

    Namashkaram guruvu garu jaigurudatta

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi4197 ปีที่แล้ว +8

    🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏 అమృతం ఆస్వాదించినట్లు ఉంది స్వామి 🙏🙏

  • @హిందూధర్మసింధు
    @హిందూధర్మసింధు 11 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః

  • @toletipadmaja351
    @toletipadmaja351 ปีที่แล้ว +1

    Sri matre namaha

  • @MAKM9294
    @MAKM9294 ปีที่แล้ว +3

    Daya chesi soundarya lahari nerchukodaniki veelu ga vedio cheyyagalaru…🙏🏻

  • @arjuthrive347
    @arjuthrive347 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 8 หลายเดือนก่อน

    Jai shree RAAM

  • @g.narendraprasad3620
    @g.narendraprasad3620 ปีที่แล้ว

    చాలా చాలా శ్రావ్యంగా వినసొంపుగా ఉంది,ధన్యవాదాలు, కాకపోతే దురాచారశమనీ అనేది కలిపి చెప్పాలి, విడిగా దురాచార అని చెప్పారు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  ปีที่แล้ว

      కలిపే చెప్పారు. సరిగ్గా వినండి

  • @BalajiKumarPatnam
    @BalajiKumarPatnam ปีที่แล้ว

    Swamy meeku na namskaramulu. Adhbutham ga vundi . de vidam ga Vishnu Sahasranamam video cheyandi . Please

  • @ravikumarchintha7752
    @ravikumarchintha7752 ปีที่แล้ว

    Goodspeech guruvugaru

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 6 หลายเดือนก่อน

    Chaala bavundandi

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 ปีที่แล้ว +5

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏..ధన్యవాదములు గురువు గారు...

  • @satyavathimamidi8122
    @satyavathimamidi8122 ปีที่แล้ว

    శ్రీమాత

  • @Arushvedansh2720
    @Arushvedansh2720 ปีที่แล้ว

    Chala sravyam ga undi swamy

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi7974 9 หลายเดือนก่อน

    Abhinandanalu.

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏🙏🙏

  • @umashankargaraga7511
    @umashankargaraga7511 9 หลายเดือนก่อน

    Ome..

  • @jyothicheruku-et3mn
    @jyothicheruku-et3mn ปีที่แล้ว

    Shri Mhatre namah 🙏

  • @Srimanjuspiritual
    @Srimanjuspiritual ปีที่แล้ว

    Sri MATHRE NAMAH 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

  • @HariKumar-gl4sc
    @HariKumar-gl4sc 10 หลายเดือนก่อน

    Chala bagundi.Dhanyavadalu

  • @kamalnadhan1894
    @kamalnadhan1894 9 หลายเดือนก่อน

    Sree Mathre Namaha🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @sdv-bg7zl
    @sdv-bg7zl 10 หลายเดือนก่อน

    Dhanya vadalu namaskaram

  • @ravikumarchintha7752
    @ravikumarchintha7752 ปีที่แล้ว

    Goodspeech

  • @krishnaKumari-ee4tn
    @krishnaKumari-ee4tn 10 หลายเดือนก่อน

    Very conviniant to learn. Thank you.

  • @anuradham1500
    @anuradham1500 ปีที่แล้ว

    Thank you sir

  • @batchusubramanyam3617
    @batchusubramanyam3617 ปีที่แล้ว +2

    Clear and correct pronunciation.Very heart touching.Devi Lalita appears infront of our eyes.Thanks.

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi7974 9 หลายเดือนก่อน

    Veda vedapandithule. Polica vaddu.
    Dhanyullam chiranneevi.

  • @richfeeltreends8931
    @richfeeltreends8931 ปีที่แล้ว

    Chala bhagundi khane 27 vahni leka vanhi anedi ardam kaledu book lo vahni vundi

  • @janakiram365
    @janakiram365 11 หลายเดือนก่อน

    Namaskarams Guruji- please also make viewers to have the benefit of seeing Sri Lalitha Devi in Her different Divine forms.