CM జగన్ గారు క్రైస్తవుడా? అలా ఆయన ఎప్పుడైనా ఒప్పుకున్నాడా? తిరుపతికి, స్వామీజీల దగ్గరికి వెళ్ళకూడదా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+RFZWuX03...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

ความคิดเห็น • 1.3K

  • @djbabu4025
    @djbabu4025 2 ปีที่แล้ว +212

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్ 🙌

  • @danielmanohar4336
    @danielmanohar4336 ปีที่แล้ว +75

    ఇన్ని రోజుల మీ స్పీచ్ లో .. ఈరోజు సందేశం సూపర్ . ఆదర గొట్టేసావు బ్రో

  • @rajeshveedhi6794
    @rajeshveedhi6794 2 ปีที่แล้ว +354

    ఇలాంటి ప్రశ్నలు ఆడిగేవారికి ఇలాంటి సమాధానమే కరెక్ట్...అన్న

    • @GANGOLUSUBBALAKSHMI
      @GANGOLUSUBBALAKSHMI 2 ปีที่แล้ว +3

      Good

    • @GANGOLUSUBBALAKSHMI
      @GANGOLUSUBBALAKSHMI 2 ปีที่แล้ว +4

      Good message brother praise the Lord brother plz pray my family 👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

    • @priyakartik2448
      @priyakartik2448 2 ปีที่แล้ว +6

      మరి దానియేలు గ్రంధం సంగతి ఆలోచించారా బ్రదర్స్

    • @darladevamani1616
      @darladevamani1616 2 ปีที่แล้ว +2

      @@GANGOLUSUBBALAKSHMI 🙏🙏🙏🙏🙏👌👌👌

    • @graceraopedakolimi3343
      @graceraopedakolimi3343 2 ปีที่แล้ว +2

      PRAISE the Lord .
      Well said sir..thank you .🙏✝️🙏

  • @baddalagnanarajiv5140
    @baddalagnanarajiv5140 ปีที่แล้ว +81

    నిజమైన మనిషికి కుల మతాలు ఉండవు, అల ఉంటేనే సంతోషంగా బ్రతకాగలం.

  • @torah245
    @torah245 2 ปีที่แล้ว +149

    జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా బాగా చెప్పినావు. Apt reference also.

  • @basatiramu6872
    @basatiramu6872 2 ปีที่แล้ว +106

    ఎవరు పిలిచిన వెళ్లాలి ఐతే విగ్రహాలకు మొక్కకూడదు,సాగిలపడకూడదు, దానియెలుని చూడండి,ఇది విమర్శ కాదు ఆలోచించండి

  • @nandiganagovindarao760
    @nandiganagovindarao760 2 ปีที่แล้ว +189

    అన్యులు పిలిచినప్పుడు ఎక్కడి కైన వెళ్ళ వచ్చు కానీ పూజలు, విగ్రహారాధన చేయకూడదు కదా.. 👍

    • @pmohankumar2678
      @pmohankumar2678 2 ปีที่แล้ว +14

      Jagan gari job alantidi ayana hrudayamlo devuniki chotundi piki mrokkinnanta matrana ayana vigrahalanu pujinjinattukadu

    • @pmohankumar2678
      @pmohankumar2678 2 ปีที่แล้ว

      Message vinnaru kadaa preyer cheyandi

    • @peelakrishnaprasad7862
      @peelakrishnaprasad7862 2 ปีที่แล้ว +2

      మరి ప్రధాని గా ఉన్నప్పుడు PV నరసింహారావు గారు (బ్రాహ్మణుడు) కూడా అయి ఉండి,CM గా ఉన్నప్పుడు చంద్ర బాబు గారి లాంటి వారు అందరు రాజ కీయ నాయకులు చేసేదే, జగన్ తప్పు అని అన కూడదు

    • @8985104006
      @8985104006 ปีที่แล้ว +1

      Braotsavallo cm okkare akkada battalu ivvali..jagan Gru nenu ivvanu chandrababu ni rammantaara?

    • @jesusslams9283
      @jesusslams9283 ปีที่แล้ว +2

      అన్యులు కాదు వల్లలోని బంధువులు ఇంటికి వెళ్ళవచ్చు అని అర్థం 👊👊👊🐸🐸🐸

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 2 ปีที่แล้ว +80

    Praise the LORD అన్న గారు
    మీరు చెప్పింది నిజం అన్నయ్య...💞✝️🛐🙏

  • @srinuchintam3214
    @srinuchintam3214 ปีที่แล้ว +26

    హాట్స్ ఆఫ్ బ్రదర్,🙏🙏👌👌👏👏🤝🤝praise the lord 🙏 ప్రభువులకు ప్రభువు ఆయన కు అంతా తెలుసు, రాజ్యాంగ పదవి లో ఉన్న వ్యక్తి కి మతం, ప్రాంతం,కులం, చూడ కూడదు,

    • @nareshk6811
      @nareshk6811 9 หลายเดือนก่อน

      Evaru jagan kaa

    • @sankarranga3984
      @sankarranga3984 8 หลายเดือนก่อน

      😂😂😂😂😂
      మీరు చెప్పాల్సింది & అడగాల్సింది ఆ మాట కాదు బ్రదర్. Baaptism తీసుకున్న వారు ఎందుకు పర మతానికి చెందిన ఫలహారాలు ఎందుకు ముట్టడం లేదు. అసలు ప్రవక్తలు ఎందుకు వారిని అలా మార్చారు అని

  • @jsmusicofficialforyou1996
    @jsmusicofficialforyou1996 ปีที่แล้ว +29

    వందనలు బ్రదర్...చాలా అద్బుతమైన మాటలు...అందరికీ కళ్ళు తెరిపించారు...దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య నీ దివించును గాక...ఆమెను

  • @babumuthyala6164
    @babumuthyala6164 ปีที่แล้ว +6

    ప్రైస్ ది లార్డ్ అన్నా ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లు చాలా చక్కగా వివరించారు

  • @sharonking480
    @sharonking480 3 หลายเดือนก่อน +3

    వందనాలు అన్నయ్య
    చాల చక్కగా వివరించారు అన్నయ్య

  • @aataaadandiuraplayer7812
    @aataaadandiuraplayer7812 ปีที่แล้ว +13

    Devuni naamamlo వందనాలు. దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక

  • @krishreddytelugutraveller4382
    @krishreddytelugutraveller4382 2 ปีที่แล้ว +52

    Sir I am hindu but I am your fan, bcoz meeru chala honesty ga vuntaru and chala Frank ga vuntaru . I like your messages sir.

    • @rajanidoppalapudi7387
      @rajanidoppalapudi7387 ปีที่แล้ว

      Apu sodi ga yepudu yero okarini vimarsistu untav

    • @sivakumar7802
      @sivakumar7802 ปีที่แล้ว +1

      Nvu hindhuvu ayina christian vi ayina vadhu cheppina e midi midi gnanam to unna e avasaramleni ( vadi avasaram kosam hindhuvula , Christian manobavalaku vyatirekanga matladhina)nvu samardhichakudadhu.

    • @SaiChopparapu
      @SaiChopparapu ปีที่แล้ว +1

      మనుషుల్ని మనుషుల్లాగా బ్రతకనివ్వరా ఇదేనా మీ సంస్కారం

    • @SaiChopparapu
      @SaiChopparapu ปีที่แล้ว +1

      నిన్ను నువ్వు ఎలాగు విమర్శించు కోలేవు. ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి కదా

    • @thecreation4967
      @thecreation4967 7 วันที่ผ่านมา

      Abhimanam kadhu thamudu kulla gajji Ani chepu

  • @mohankrishna4752
    @mohankrishna4752 2 ปีที่แล้ว +74

    వెళ్లడం కాదు 3 కోట్లు కర్చు పెట్టి రాజ్యశామల యాగం చేయించుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు యాగానికి కుర్చుని వారు చెప్పిన మంత్రాలు పఠిస్తూ యాగం చేయించుకున్నాడు ప్రత్యేకంగా తన గెస్ట్ హోస్ లో 2014 నుండి .
    అతిథి లా పోవడం వేరు నామాలు పెట్టుకుని కోట్లు కర్చుపెట్టి మంత్రాలు పలుకుతూ , మమా అంటూ , విగ్రహానికి సాగిల పడుతూ రాజ్యశామల యాగం 3సార్లు చేయించుకోవడం వేరు .

    • @Srinivas-py4hk
      @Srinivas-py4hk 2 ปีที่แล้ว +13

      Avunu brother
      You are correct
      Jagan Alaga cheyadam kachithamga thappu avuthundi
      CM ga anni religions ki chendina places ki velladam veru
      Meeru cheppinatlu yagalu cheyadam veru

    • @bathulabujji7724
      @bathulabujji7724 2 ปีที่แล้ว +2

      Yas

    • @jeevansandeshpaul5979
      @jeevansandeshpaul5979 2 ปีที่แล้ว +1

      Yes

    • @pradeep7611
      @pradeep7611 2 ปีที่แล้ว +8

      Jagan is doing wrong...just leave him..he is in politics...but pastors don't support his politics...

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 2 ปีที่แล้ว +2

      JAGAN Anna పుట్టుక హైందవ ధర్మం

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 3 หลายเดือนก่อน +3

    Yes brother నాయకులు అందరితో కలిసి వుండాలి

  • @solomonRajuPR
    @solomonRajuPR ปีที่แล้ว +5

    బ్యూటిఫుల్ టాకింగ్ క్లారిఫై దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక 👍👍

  • @bhupathihrudayamani505
    @bhupathihrudayamani505 ปีที่แล้ว +29

    వందనాలు అన్నయ్య అవును అన్నయ్య బాగాచెప్పారు 🙏🙏🙏👍🙏

  • @glancysharon7746
    @glancysharon7746 2 ปีที่แล้ว +15

    Praises to the Lord..Amen.
    When I read that part Kings 2.I didn't understand clearly.After your example here..,I understand clearly.Thank you.May the Almighty Lord uses you more and more for his services..Amen🛐🛐 Brother

  • @sreenup3677
    @sreenup3677 ปีที่แล้ว +5

    Yes మతం కన్న manavatwam గొప్పది❤

  • @muralikrishna-jd9ng
    @muralikrishna-jd9ng 2 ปีที่แล้ว +110

    అన్న మీరు గ్రేట్ అన్న 🛐✝️
    వందనాలు

    • @sivakumar7802
      @sivakumar7802 ปีที่แล้ว +1

      Correct bro , avakasam undhi kabatti devudhi gurunchi matladhali kani elati rajakeeya vislesanalu Church lo cheyyakudadhu. adi manasulo unna Danni Bible ki apadhinchi Bible reference kuda ecchadhu vadu vadhiki anukulanga marchukoni.

  • @sujijoshi7703
    @sujijoshi7703 2 ปีที่แล้ว +23

    అన్నయ్య గారు విషయంలో. చాలా. చాలా బాగా చెప్పారు.. జగన్. గారు. ధన్యవాదాలు..⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪

  • @hepsi_kitchen
    @hepsi_kitchen 2 ปีที่แล้ว +16

    పిలుస్తే వెళ్లటాన్ని ఎవరు తప్పు బట్టారు, ఇతర దేవీ దేవతా విగ్రహాలని మొక్కేవాడు క్రిస్తవుడు ఎలా అవుతాడు ? దానిని సమర్ధించే నీవు దేవుని సేవకుడు ఎలా అవుతావు ? యేసేపు ఐగుప్తు రాజ్యానికి రాజుగా ఎప్పడు ఐగుప్తు దేవుళ్ళకు మొక్కలేదు కానీ అద్భుతముగా పరిపాలించాడు. డానియల్ వేరే రాజు దగ్గర వున్నాతన సాక్ష్యము కాపాడుకున్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి స్థానములో వున్నా, సాక్ష్యము కాపాడుకొనువాడే దేవుని బిడ్డ. పిలిస్తే వెళ్లవద్దని ఎవరు చెప్పారు.
    వెళ్ళాలి కానీ విగ్రహాళ్ళకి మొక్కడం ఏమిటి ?

  • @spannerselvam8830
    @spannerselvam8830 2 ปีที่แล้ว +8

    మతాలు వేరైనా భాషలు వేరైనా భరతియలం ఒకటే ఆమేన్

  • @GanananiMedia
    @GanananiMedia 2 ปีที่แล้ว +18

    Praise the lord brother gaaru,waiting brother gaaru

  • @rameshnani6305
    @rameshnani6305 2 ปีที่แล้ว +30

    పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
    ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.

    • @SaiChopparapu
      @SaiChopparapu ปีที่แล้ว +1

      కరుణతో సర్వ వ్యాపకంగా ఉన్న దేవుడికి కోపాన్ని అంట కడతావా మూర్ఖుడా

    • @Gudikandula9959
      @Gudikandula9959 10 หลายเดือนก่อน

      ​@@SaiChopparapuయెహోవా రోషముగలదేవు అలాగే తనచిత్తప్రకారం నడుచు వారికి ప్రేమగల దేవుడు.ముందు బైబిలు గ్రంథము చదివి మాట్లాడు

    • @SaisettyVishnuvardhan
      @SaisettyVishnuvardhan 6 หลายเดือนก่อน +1

      Okie listen to this.... Ninnu vale ni poruguvarini premichudi, Prema ante natana kadhu viswaasanni kuda gourawinchadam... Adhi atunchithe , devudu pai roopamunu kadhu kaani hrudhayantharangallu erigi unnavaru 🤍

    • @mandasanthosh2677
      @mandasanthosh2677 3 หลายเดือนก่อน

      Deeniki meaning neeku telidhu emi ledhu

  • @savisuku5127
    @savisuku5127 2 ปีที่แล้ว +14

    Excellent Message Brother.. All glory To Jesus Christ.. Lord Jesus Christ Bless your Ministry.. family

  • @VinodKumar-xt1jn
    @VinodKumar-xt1jn 2 ปีที่แล้ว +42

    భగవంతుడు సామాన్యుడికి, రాజకీయ నాయకుడికి వేరే చట్టం లేదు అన్నయ్య. దయచేసి తప్పుదోవ పట్టించకండి

  • @chiruchintada7744
    @chiruchintada7744 2 ปีที่แล้ว +36

    మన యేసు క్రీస్తూ, ప్రజాప్రతినిధులకి ఒకలాగా, ప్రజలకి ఒకలాగా ఉండమని ఎక్కడ చెప్పారో చెప్తే బాగుంటుంది సార్, అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పాలికాని ఇలా ఏదో చెప్పి తప్పించుకోకూడదు, మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ కాని ఈ విషయంలో చాలా బాధపడుతున్న,

    • @suryabhaikuncha9218
      @suryabhaikuncha9218 2 ปีที่แล้ว +1

      Veedu jagan ki support chestunnadu.... So jagan yem chesina tappu anipinchadu

  • @holylifeinjesus251
    @holylifeinjesus251 2 ปีที่แล้ว +5

    హిందూ దేశం లో ఉన్న కాబట్టి హిందు దేవాలయానికి వెళ్ళవచ్చు అన్నమాట

  • @burriruthnebeulah5421
    @burriruthnebeulah5421 2 ปีที่แล้ว +8

    All Glory to God Praise the Lord Halallelujah🙌 Halallelujah🙌 Halallelujah🙌 Halallelujah🙌 Halallelujah🙌 Halallelujah🙌 Halallelujah🙌 Amen🙏 Praise the Lord Brother Excellent Message May God bless you Halallelujah🙌 Amen🙏

  • @g.s.r4151
    @g.s.r4151 ปีที่แล้ว +3

    Praise the Lord Anna All Glory to JESUS Amen GOOD EXPLANATION

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +3

    Thank you very much sir about your spiritual nice content message Glory to JESUS 🙏🙏🙏

  • @bujjibabupadala3282
    @bujjibabupadala3282 2 ปีที่แล้ว +14

    బ్రదర్ చాలాబాగాచెప్పారు వందనాలు

  • @umaulhasumaulhas7791
    @umaulhasumaulhas7791 2 ปีที่แล้ว +20

    తెలిసినప్పుడు వెళ్లాలి కానీ పూజలు పునస్కారాలు చేయకూడదు విగ్రహానికి అర్పించెను తినకూడదు

    • @sagarvlog2122
      @sagarvlog2122 2 ปีที่แล้ว +1

      Sannasulu asalu Adugu pettagudadhu.

  • @user-fw6el5ib8s
    @user-fw6el5ib8s ปีที่แล้ว +19

    వందనాలు సార్

  • @nandikollakumarbabu5628
    @nandikollakumarbabu5628 2 ปีที่แล้ว +13

    PRAISE THE LORD 🙏 SIR

  • @sekharmatha
    @sekharmatha 2 ปีที่แล้ว +19

    సర్లే బైబిల్ పట్టిన ప్రతీవాడు క్రైస్తవుడు కాదు ప్రార్ధన చేసిన ప్రతీవాడు విశ్వాసి కాదు, ఓట్ల కోసం మత రాజకీయం నడుస్తుంది దానిలో భాగంగానే క్రైస్తవులను బయటకు లాగారు ఈ జగన్ గారు వచ్చాక క్రైస్తవ్యనికి విమర్శలు ఎక్కువ అయ్యాయి ఒక విధంగా చెప్పాలి అంటే బ్రష్టుపట్టించారు. క్రైస్తవ్యయానికి గౌరవం లేకుండా పోయింది.

  • @vijjididla6441
    @vijjididla6441 2 ปีที่แล้ว +33

    మీరు.చెప్పిన లాజిక్ మనకు. వర్తిస్తుందా. రేపు.మనం కూడా.హిందూ.ఫ్రెండ్స్.గానీ.బంధువుల గానీ వాళ్ళ.దేవుని.మొక్కమాంటే,.మనసులో. యేసు.ప్రభు ఉన్నాడు.కదా అని. వాళ్ల తృప్తి కోసం మొక్క వచ్చా అయ్యగారు...

    • @cherrypedamallu6606
      @cherrypedamallu6606 2 ปีที่แล้ว +2

      మంచి ప్రశ్న

    • @supriyajalli6367
      @supriyajalli6367 2 ปีที่แล้ว +1

      Chala. Current ga cheeparu

    • @n.ramesh7321
      @n.ramesh7321 ปีที่แล้ว +1

      Bro.ela adigevaru kavali

    • @maddalasrinu5830
      @maddalasrinu5830 4 หลายเดือนก่อน +6

      Adi kevalam leaders ki matramey vartistundi , yendukantey vallu andarini palistunnaru andukey

    • @vimalavase180
      @vimalavase180 3 หลายเดือนก่อน +2

      Ayana cheppindhi political leaders gurinchi. Friends gurinchi kaadhu. Ardham avaledha miku

  • @veerankicoincollection2807
    @veerankicoincollection2807 ปีที่แล้ว +6

    బాస్ మీకు వందనాలు, సూపర్

  • @Jw77740channel
    @Jw77740channel 2 ปีที่แล้ว +22

    Praise the lord..... glory to the lord Jesus amen 🙏....

    • @anufrooty2657
      @anufrooty2657 2 ปีที่แล้ว

      Neeku evadu cheppadu gudiloki vellamani

  • @peetalakumari8286
    @peetalakumari8286 ปีที่แล้ว +8

    అవును తమ్ముడు గారు గాడ్ బ్లెస్సే యూ 🤝🤝🤝👍👍👍❤❤❤

  • @varaprasadvaram6059
    @varaprasadvaram6059 2 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏🙏 brother devuneki Mahima kalugu gaka Amen hallelujah 🙏🙏🙏

  • @stephenpasham5344
    @stephenpasham5344 2 ปีที่แล้ว +18

    రిమ్మోను గుడిలో ఎవరికీ నమస్కారం చేసాడు?2రాజులు 5:18
    నయమాను ఎవరు?
    దానియేలు, ఏషేపు ఎందుకు విగ్రహారాధన చెయ్యలేదు?
    మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటీ?

  • @kokaramesh
    @kokaramesh 2 ปีที่แล้ว +15

    ఎక్కడ ఎలా డాన్స్ చేయాలో అలా చేయాలి అని చక్కగా చెప్పిన అన్నయ్య నువ్వు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని నా కోరిక

  • @latchayyasuvvari7975
    @latchayyasuvvari7975 6 หลายเดือนก่อน +2

    మీరు చెప్పిందని బట్టి చూస్తే... ఏసుప్రభు ఫిలాతు మరియు హేరోదుతో కలిసి పరిచర్య చేస్తూ.... ప్రజల కానుకలు దండుకోవడానికి ఇస్కారియోతు ను మరిఇంత ప్రోత్సహించాలి

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 2 ปีที่แล้ว +7

    క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు..?

    • @JESUSCHRIST-jw3tb
      @JESUSCHRIST-jw3tb 2 ปีที่แล้ว

      🌷

    • @kavithakrishna21
      @kavithakrishna21 11 หลายเดือนก่อน

      Christian ante పూర్తిగా క్రీస్తులా మారాలి. ముందు మారండి తర్వాత తప్పులు వెడకండి. మన కంట్లో దూలాన్ని ఉంచుకొని ఎదుటి వారిలో నలుసు వెదుకుతున్నారు. భగవంతుడు ఆత్మకి సంబందించిన విషయం. బాహ్యచారాలు దేవుడు లక్ష పెట్టడు.

  • @pastamsanthosh5519
    @pastamsanthosh5519 ปีที่แล้ว +1

    Ho my god.... wonderful answer sir....😮

  • @amosamos7658
    @amosamos7658 2 ปีที่แล้ว +23

    అందరి విస్వాసములను గౌరవించమని బైబిల్ చెప్పిందా

  • @raviteja2972
    @raviteja2972 ปีที่แล้ว +2

    I wish you praise the lord Anna 🙏 Thanks for your message
    100% super wonder full message yichhavanna

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 2 ปีที่แล้ว +16

    ఏ రోటికాడీ పాట ఆ రోటికాడ పాడే వారు క్రైస్తవమతం ఏలా అవుతుంది. ఇది ఆ యొక్క మతాన్ని అవహేలన చేసినట్లుకాదా!... వాస్తవానికి క్రైస్తవ మతస్తులు పొల్టికల్ విషయములోకి దూరకూడదేమో!..... . ఒకవేల దూరినట్లైయుతే మీరు అన్నట్లుగ ప్రతి గుడికి పోవాలి అక్కడ జరిగే తీర్తప్రసాదలు స్వీకరించాలి. అలా స్వీకరించటం ఈ యొక్క క్రిస్టియన్ మతం ఒప్పకుంటుందా!........?ఒక వేల ఒప్పకున్నట్లైయుతే అన్ని మతాలన్ని ఒకటేనా!...........????????

    • @bathulabujji7724
      @bathulabujji7724 2 ปีที่แล้ว

      Super sir

    • @seenuvasu9126
      @seenuvasu9126 2 ปีที่แล้ว

      Political set Avadu manaki

    • @prasadmarkapudi3550
      @prasadmarkapudi3550 2 ปีที่แล้ว

      క్రిస్టియన్ లు రాజకీయంలో ఉండకూడదా sir

    • @krishnachikkala3709
      @krishnachikkala3709 2 ปีที่แล้ว

      క్రైస్తవ మతం ఒప్పుకుంటుంది కాని, క్రైస్తవ మార్గం ఒప్పుకోదు.

  • @bharathireddy259
    @bharathireddy259 3 หลายเดือนก่อน

    ప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడి నారు Jai Jagan THANK YOU JESUS 🙏🙏🙏🙏🙏AMEN

  • @mounikabitra9054
    @mounikabitra9054 2 ปีที่แล้ว +24

    VPR anna........ U r way of explaination osam

  • @justicevajragiri7865
    @justicevajragiri7865 ปีที่แล้ว +8

    జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వారు చేసే పనులకు అనుకూలంగా బైబిల్ లో వేరే వాక్యాలు ఉంటాయి. మా చర్చిలో వాళ్ళు ఎవరైనా అన్యాచారాలు చేస్తే వెంటనే క్లాస్ తీసుకుటారు, ఆహా ఎంత అనుకూలమైన బోధలు,

    • @akhiram.n9421
      @akhiram.n9421 5 หลายเดือนก่อน

      avunu athanni ,athani family ni god special ga srustinchadu kada ,అతను బాబు అదికారం అడ్డం పెట్టుకుని వేల croస్ దోచుకోవచ్చు,avinithi akramalu chesukovachu ,38 cases lo A1ga vunddochu ,జైల్లో చిప్పకుడు thinochu ,సిగ్గులేకుండా క్రిస్టియన్స్ athanike సపోర్ట్ చెయ్యొచ్చు,ఇతర నాయకులు ని పచ్చిబుతులు తిట్టొచ్చు , తిట్టించొచ్చు.😂😂😂yenddukantte athanni special ga srustinchadu kada జీసస్😂

  • @prasanthkumarrayanuthala3136
    @prasanthkumarrayanuthala3136 2 ปีที่แล้ว +26

    వందనాలు అన్నయ్య
    చాలా చక్కగా వివరించారు

  • @Jesusmyheart-yo6lz
    @Jesusmyheart-yo6lz 3 หลายเดือนก่อน

    ఈ మతం మా మతం అని లేదు అందరితో ప్రేమగా ఉంటేనే సువార్త ప్రకటించ గలం🙏🙏 ఇంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అన్నయ్య❤

  • @rejetiprasad277
    @rejetiprasad277 2 ปีที่แล้ว +10

    వందనాలు అన్నయ్య... లైవ్ లో చూసాను మళ్ళీ చూస్తూన్నాను..

  • @Tryalways
    @Tryalways ปีที่แล้ว +2

    Praise The Lord Brother 🙏 Good Massage Sir

  • @prasadjava2ee
    @prasadjava2ee 2 ปีที่แล้ว +27

    Praise the lord brother, Please don't discourage believers with your political wisdom brother. Please preach from the bible not from the world.

    • @prasijoelworship8760
      @prasijoelworship8760 2 ปีที่แล้ว

      It's not discourage.
      He is giving answer to the one who point out about that qstn

    • @prasijoelworship8760
      @prasijoelworship8760 2 ปีที่แล้ว

      @Daughter of most high we r just human being we dont have right to judge someone. Jagan garu meeda devuni pranalika ela vunnado ala neraverustuunadu.. jagan place lo meeru vunte en chestaru cheppandi... Only Christianity sabhalaku matrame palguntra ??

    • @prasijoelworship8760
      @prasijoelworship8760 2 ปีที่แล้ว

      @Daughter of most high job vadhilesi en cheatunnaru sis?? Naku ardam kaledhu emannaro

    • @prasijoelworship8760
      @prasijoelworship8760 2 ปีที่แล้ว

      @Daughter of most high yes. Kadu amma ippudu ayana CM ga vunnaru .
      Ayana ki Christians matrame votes veyaldhe.

  • @user-yu5iz8rf6v
    @user-yu5iz8rf6v 2 ปีที่แล้ว +9

    చాలా బాగా చెప్పారు.

  • @SRIRAM.Y.B
    @SRIRAM.Y.B 2 ปีที่แล้ว +15

    అన్నయ్య వందనాలు
    క్రైస్తవుడు
    బంధువుల ఇళ్ళకి వెళ్ళేది గుడికి వెళ్ళేది ఒకటేనా? గుడిలో మొక్కుతున్నారు కదా దీని సంగతి ఏమిటి?
    నిర్గమకాండము 20: 3
    నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
    నిర్గమకాండము 20: 4
    పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
    అపొస్తలుల కార్య 14:15. ― అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావము వంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  2 ปีที่แล้ว +6

      మీరు రాసిన వచనాలు వాస్తవమే సోదరా ఇది హృదయ సంబంధమైన విశ్వాసం .. మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తే నే అది నిజం.. కానీ మనచుట్టూ ఉన్నవారిని గౌరవించి అవిశ్వాసులైనవారు మనల్ని విందుకు పిలిచినపుడు మనం వెళతాము కదా..అలా ప్రజాప్రతినిధులు వెళ్ళినపుడు మనం తప్పుపట్టకూడదు .. నయమాను తప్పక రిమ్మోను గుడిలోకి వెళ్లాడు నమస్కారం చేశాడు కానీ అది పాపం కాదని ఎలీషా అన్నారు ఎందుకంటే అది హృదయసంబంధమైన ఆరాధన కాదు

    • @chinababuChelle
      @chinababuChelle 2 ปีที่แล้ว

      @@vijayprasadreddyiforgod ko

    • @kingvideos5749
      @kingvideos5749 ปีที่แล้ว

      ​@@vijayprasadreddyiforgod అవునా vp బయ్యా.. ఎలిశా గారు అలా ఎందుకు అన్నాడో.. 2రాజులు 5 లో 19 వచనం ఒకటి చదివితే సరిపోదు దానికి ముందు 15,17 వచనాలు కూడచదవాలి. ఎందుకు ఎలిశా గారు క్షమించాడో అర్థం అవుతది. ఎందుకు వస్తారు బయ్యా మీరు మా బుర్ర తినడానికి.. యెల్లహే అవతలికి..🤦🤦

  • @salamanpappala5289
    @salamanpappala5289 ปีที่แล้ว +1

    దేవుడు కొరకు నిలబడలేని వాడు,
    ఎందుకయ్యా

  • @ssryoutubechannel451
    @ssryoutubechannel451 2 ปีที่แล้ว +12

    Praise the Lord. Your way of EXAPLAINATION is good

  • @morajusinger7169
    @morajusinger7169 2 ปีที่แล้ว +4

    Very good message brother

  • @srinukoliki1981
    @srinukoliki1981 2 ปีที่แล้ว +14

    చుట్టాల ఇంటి శుభకార్యాలకి , సాతానుకి సంబంధించిన వాటికి వెళ్లటం రెండు ఒకటేనా

    • @divyachandrachandra8828
      @divyachandrachandra8828 2 ปีที่แล้ว +1

      ఇంకా మీకు అర్ధం కాకపోతే ఏం చేయలేము

  • @swarooparanidasari
    @swarooparanidasari ปีที่แล้ว +9

    True believer will not go to any other temple or Masjid. He will stand for God. It is up to God to forgive them if they change. There is nothing to worry but we have to pray for our ruers. Who do will of God will enter in to heaven.

  • @utapallibalaram1549
    @utapallibalaram1549 2 ปีที่แล้ว +10

    బాగా చెప్పారు అన్న
    థాంక్ యు

  • @swattietittie4339
    @swattietittie4339 2 ปีที่แล้ว +8

    Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sekharbabu1699
    @sekharbabu1699 2 ปีที่แล้ว +11

    Praise the lord brother 🙏

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri7491 ปีที่แล้ว +1

    Vijay Prasad garu ...meeru APCM YS.Jagan garu kosam Chala Chakkaga explain Chesaru ....CM ga Anni Mathalanu Respect Cheyali . Very nice Explain about Leader / Doctor . Good Heart .... Good think Always " 👏👏👏🙏🙏🙏

  • @chatlasatish9880
    @chatlasatish9880 2 ปีที่แล้ว +11

    Praise the Lord brother 🙏🙏👌

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 2 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 brother
    Very good answer. Ur messages are awesome. Keep it up. Ur daring and dashing messages.God bless you brother.

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +6

    Praise the LORD sir 🙏🙏🙏

  • @prakashammaummadi552
    @prakashammaummadi552 ปีที่แล้ว +1

    Praise the Lord brother thanks for good gods message what you telling exactly correct God bless your family always happy amen

  • @srkumar4768
    @srkumar4768 2 ปีที่แล้ว +3

    Praise the lord brother good answer 🙏

  • @tagaramvijaykumar6326
    @tagaramvijaykumar6326 2 ปีที่แล้ว +10

    PRAISE THE LORD

  • @manohar.jchurchofchrist.ho1390
    @manohar.jchurchofchrist.ho1390 2 ปีที่แล้ว +13

    వారి దేవతలకు సంబంధించిన విగ్రహాలను మ్రోక్కితే తప్పులేద? Brother

    • @pmohankumar2678
      @pmohankumar2678 2 ปีที่แล้ว

      Meeru oka pojiction lo vunte meeru emichestaru lokanibatti nadavali

    • @pbmrudula3948
      @pbmrudula3948 2 ปีที่แล้ว +1

      @@pmohankumar2678 thappe brother..adi varu thamu vyaktigathaga devuniki samadhanam cheppukovalsina vishayam ...paralokamlo theerpuku guri avutham lokareethiga bagane vuntundi

  • @rajkumarpandu16
    @rajkumarpandu16 3 หลายเดือนก่อน +1

    Shalom Brother 🙏
    మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెను.
    1కోరింథీయులకు 2: 4

  • @satyapremalatha8724
    @satyapremalatha8724 2 ปีที่แล้ว +12

    Prise the lord Annaya 🙏

  • @prasadsandhya6835
    @prasadsandhya6835 3 หลายเดือนก่อน

    Brother you are my Special bro you are great Person and pastor meeru chala good 👍 my name is Sandhya Reddy s nundi converted now pastramma 🙏🙌 Thanq you brother

  • @vijjididla6441
    @vijjididla6441 2 ปีที่แล้ว +6

    Ok.sir కానీ హిందూ దేవునికి దణ్ణం పెట్టకూడదు కదా. Sir... Jagan. గారు.పెట్టారు మరి, అలకుడ పెట్ట వచ్చ....

    • @yehovanaadwajamucharithapr4536
      @yehovanaadwajamucharithapr4536 2 ปีที่แล้ว

      ఒక సారి భక్త సింగ్ గారి లైఫ్ స్టోరీ చదవండి మరియు అపో పౌల్ గారి సువార్త కూడా చదవండి అన్యజనులు దగ్గర అన్యుల వలే క్రైస్తవులు దగ్గర క్రైస్తవులు గా ఉండటం

  • @ranibalaji673
    @ranibalaji673 5 หลายเดือนก่อน

    A.P తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి స్పీకర్ ని నేనింతవరకూ చూడలేదు. Great speaker in India..

  • @jenny3912
    @jenny3912 2 ปีที่แล้ว +15

    Shadrak, meshak, abenego did not bow down to the image kept by the king, we must stand for the Christ, not for the public, don't teach all wrong doctrine and misguide innocent people. Daniel also stood firmly for the God.

    • @amruthnippatlapalli8462
      @amruthnippatlapalli8462 2 ปีที่แล้ว +1

      Super sir

    • @jenny3912
      @jenny3912 2 ปีที่แล้ว +1

      @@amruthnippatlapalli8462 not sir, madam😊

    • @light6538
      @light6538 2 ปีที่แล้ว +2

      Jennyగారూ! Shadrak, Meshak, Abednego ఇప్పుడు ఉండి ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక పధకం పేరు చెప్పి చెడగొట్టేసి ఉండేవాళ్ళు ఇప్పుడున్న భక్తులు.

    • @jenny3912
      @jenny3912 2 ปีที่แล้ว +1

      @@light6538 correctly told undi.....facing bad situation, no fear of God

    • @kokaramesh
      @kokaramesh 2 ปีที่แล้ว +1

      Jenny, super answer, he feels he is wise, he can fool with his cool tactics

  • @G.SRIKANTH
    @G.SRIKANTH 2 ปีที่แล้ว +1

    అందరి విశ్వాసాల్ని గౌరవించే వాళ్ళు హిందువుల విశ్వాసలమీద, అలవాట్లమీద,హిందువుల మత గ్రంధాలమీద ఎందుకు విషాన్ని చిమ్మి మత మార్పిడిలకు పాల్పడుతున్నారు🤨🤨🤨ఎందుకంటె అలాగ చెప్పకపోతే,,, హిందువుల మీద విషాన్ని చిమ్మకపోతే క్రిస్టియన్లు అనేవాళ్ళు ఈ భారతదేశం లో వుండేవాళ్ళు కాదు కనుక👍👍👍

  • @sleepinspace2389
    @sleepinspace2389 2 ปีที่แล้ว +6

    Correct గ చెప్పారు అన్న

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +1

    Thank you very much sir

  • @jacob07kg81
    @jacob07kg81 2 ปีที่แล้ว +6

    No, this is not right answer

  • @danugurisuri1232
    @danugurisuri1232 ปีที่แล้ว +1

    Chala manchi msg echaru brother praise the lord God bless you

  • @uritiramana5681
    @uritiramana5681 ปีที่แล้ว +4

    As a human being your words are so nice

  • @Jesus12356
    @Jesus12356 ปีที่แล้ว +2

    சூப்பர் பிரதர்.நல்லா சொன்னீர்.கர்த்தருக்கே மகிமை.👌👌👌🤝🤝🙏🙏

  • @thirupathis6423
    @thirupathis6423 ปีที่แล้ว +6

    అన్నయ్య సూపర్ చెప్పావ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @pjlyrics4754
    @pjlyrics4754 2 ปีที่แล้ว +1

    Super Pastor Garu super clarity

  • @surendraagasani3069
    @surendraagasani3069 ปีที่แล้ว +1

    తెలుగోళ్ళ పెళ్లికి క్రిస్టియన్ లు రారు చాలామందిని చూసా బంధువుల్లోనే

  • @venkatp9933
    @venkatp9933 ปีที่แล้ว +3

    Super speech sir i am hindu but i am ur fan

  • @lydiyaprameela8629
    @lydiyaprameela8629 ปีที่แล้ว

    Chala baga chepparu brother God bless your family and your Ministry Praise the Lord

  • @akkkwt4107
    @akkkwt4107 2 ปีที่แล้ว +3

    Praise the lord God bless you amen annaya garu amen 🙏 amen

  • @geetatwinky2689
    @geetatwinky2689 2 ปีที่แล้ว

    Brother shalom clear ly you explained for the people who are ready to criticise. Thankyou brother.

  • @eniberabenjimen3159
    @eniberabenjimen3159 2 ปีที่แล้ว +8

    Praise The Lord Anna

  • @andrewjayakar9685
    @andrewjayakar9685 3 หลายเดือนก่อน

    చాలాబాగా చెప్పారండి....... చెత్త జవాబు....
    చెత్త విషయాలు చెప్పే..... జాగర్త... దేవుడు వింటున్నా 4:48 డు

  • @reddyreddy893
    @reddyreddy893 2 ปีที่แล้ว +4

    యేషయ వదనలు దెవ త్రండి 🌷⛪🙏🌷⛪🌷