క్రైస్తవ స్ర్తీ బొట్టు పెట్టుకుంటే పాపమా? | బైబిల్ లో ఉందా? Vijay Prasad anna Eye opening message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 3.8K

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 2 ปีที่แล้ว +445

    Excellent speach sir
    ఇంత చక్కగా మాటలాడిని ఫాస్టర్ గారిని నేను ఇంత వరకు చూడలేదు సార్

  • @katuriswarajyam3962
    @katuriswarajyam3962 2 ปีที่แล้ว +189

    మంచి వివరణ బ్రదర్ విజయ ప్రసాద్ రెడ్డి గారు. మీకు దేవుని దీవెనలు సమృద్ధిగా వుంటాయి.

    • @gowthamigow7907
      @gowthamigow7907 ปีที่แล้ว +2

      Great explanation Praise the lord sir

    • @ammananna5155
      @ammananna5155 ปีที่แล้ว +1

      V44

    • @Naveennaveen-uv9jy
      @Naveennaveen-uv9jy 5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

    • @MaheshK-f5v
      @MaheshK-f5v 4 หลายเดือนก่อน

      అన్న మీమాటలు అంటే మాకు చాలా బాగావుంటాయి నేను పక్క హిందూవును కానీ మీమాటలు వినక నేను ప్రాదాన చేస్తున్నాను మరియు పూజలు చేచేస్త్తవున్నాను

    • @dasariuday9130
      @dasariuday9130 3 หลายเดือนก่อน

      God bless you bro

  • @sinduavni7095
    @sinduavni7095 2 ปีที่แล้ว +14

    చాలా చాలా థాంక్స్ అన్నయ్య నాకు బోటు పెట్టుకోవడం
    నాకు ఇష్టం బోటు కోసం నెను దేవుడీ కి దురంగ వుంటునాను
    కాని ఇప్పుడు అవ్వస్రం లేదు మీ వాక్యం తో నెను దేవుడికీ
    దగ్గర ఐయి తాను హమెన్

  • @Gellepogu
    @Gellepogu 2 ปีที่แล้ว +83

    అత్యంత తెలివైన వ్యక్తి. తెలివైన వ్యక్తులకు చక్కగా సమాధానాలు చెప్పారు.

  • @chintadavaraprasad8588
    @chintadavaraprasad8588 2 ปีที่แล้ว +221

    గ్రేట్ అన్నా. 👌👌
    మాకు హిందుత్వం గురించి ఇంత చక్కగా చెప్పారంటే మీ మీద గౌరవం ఇంకా పెరిగింది.
    మా అమ్మ నాన్నలుతో సమానంగా దేవుడిని (యేసుక్రీస్తు )పూజిస్తాను.
    నా డౌట్స్ చక్కని క్లారిటీ ఇచ్చారు..థాంక్స్.
    నా దృష్టిలో యేసుక్రీస్తు గొప్ప దేవుడు. మీరు గొప్ప క్రైస్తవు సేవకుడు అన్నా..
    సూపర్ స్పీచ్ 💞💞💞

    • @prasanthisanthi2547
      @prasanthisanthi2547 2 ปีที่แล้ว

      ✝️🙏🙏🙏🙏🙏✝️

    • @christ.church.tbrs.4764
      @christ.church.tbrs.4764 ปีที่แล้ว +1

      @@ramanas.v6366 ఇప్పడు యేసు క్రీస్తు దేవుడు అని బైబుల్ గ్రంధం లో చూపిస్తే నీవు నీ మతాన్ని వదిలి క్రీస్తు లో కి వస్తారా

    • @y.vrajeswari5974
      @y.vrajeswari5974 ปีที่แล้ว

      Super Anna

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 ปีที่แล้ว +3

      Alage Christians gurinchi telusu kovali ante Shiva Shakthi chudandi

  • @bhaskarreddy4940
    @bhaskarreddy4940 ปีที่แล้ว +24

    సర్ నేను హిందువుని పాస్టర్లు అందరూ మీ లాగా ఉంటే ఎవరికి ఏ సమస్య రాదు మీయొక్క స్పీచ్ నేను ప్రతిరోజు వింటాను చాలా బాగా ఉంటుంది🎉🎉🎉

  • @apparaomanjeti4291
    @apparaomanjeti4291 2 ปีที่แล้ว +114

    మీలాటి పాస్టర్ గారు ఉంటే హిందూలకి క్రైస్తువులకి వివధాలు ఉండవు సార్
    మీ ప్రసంగం హిందువలకు దేవుని పై మంచి అభిప్రాయం కలుగుతుంది మీకు నా నమస్కారంములు 🙏🙏🙏🙏🙏

  • @manikantap4234
    @manikantap4234 ปีที่แล้ว +279

    సార్ నేను ఒక హిందువు కానీ మీరు చెప్పిన ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను మీరు మాట్లాడింది చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు మీలాంటి పాస్టర్లు ఊరుకోకుండా ఉంటే చాలు సార్ 👌🙏

    • @Satyanarayananarayana-dv8bw
      @Satyanarayananarayana-dv8bw ปีที่แล้ว +16

      బ్రదర్ మతం లో ఏడిసె వారే గాని దైవం కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు లేరు నీ దేహమే ఆ దేవుని ఆలయం తల్లి తండ్రులను పూజించు తోటి వారిని ప్రేమించు ఇదే దైవ జ్ఞానం దేవుడు నీలోని వున్నాడు జ్ఞానించు

    • @sivagudala-qm6vr
      @sivagudala-qm6vr ปีที่แล้ว +2

      Very very good and nice brother

    • @thedevilmaskman8557
      @thedevilmaskman8557 ปีที่แล้ว +2

      nen kuda chustunna eeyana speech exllent ga vundi ....

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 ปีที่แล้ว +8

      Meru andharu Shiva Shakthi chudandi

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu ปีที่แล้ว

      ​@@prudveevantaramu8461 baaga cheppavu anna

  • @sivakondapalli6084
    @sivakondapalli6084 2 ปีที่แล้ว +75

    నేను పక్కా హిందువుని అయినా సరే మీ యొక్క ప్రతి వీడియోని చూస్తూ ఉంటాను మీరు ప్రతిదీ కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడుతారు

  • @karanamkumari1752
    @karanamkumari1752 2 ปีที่แล้ว +59

    నేను ఒక హిందువుని బొట్టు,తాళిబొట్టు గురించి బాగా వివరించారు.ధన్యవాదాలు

  • @veerababumallempudi
    @veerababumallempudi ปีที่แล้ว +45

    మీరు ఇచ్చే సందేశం చాలా మందికి
    నచ్చుతుంది సార్
    క్రైస్తవుల్లో తప్పు చేసే వారిని కూడా మీరు వదలరు అదే మీ గొప్ప 🙏🙏🙏

  • @Narendar-vo7hj
    @Narendar-vo7hj ปีที่แล้ว +20

    బ్రదర్ నేను హిందువును మీ ప్రసంగం ను ప్రతిది చూస్తున్న

  • @pvs7205
    @pvs7205 ปีที่แล้ว +13

    ప్రియాతి ప్రియమైన బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు దేవుని కి స్తోత్రము కలుగును గాక ఆమేన్

  • @dprasad5884
    @dprasad5884 2 ปีที่แล้ว +67

    100% కరెక్టు అన్నయ మీరు గొప్ప సేవకుడు దేవుడు నిన్ను దీవించి ఆశిరోధించును గాక ఆమెన్

  • @RajuspSP
    @RajuspSP ปีที่แล้ว +40

    అన్న నేను పక్కా హిందువుని కానీ నీప్రసంగం విన్నా తరువాత నువ్వు చెప్పేవన్నీ నిజాలే తెలుసుకున్నాను సూపర్

  • @Bhagya398
    @Bhagya398 ปีที่แล้ว +28

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్నయ్య దేవునిలో మీరు ఇంకా ఎక్కువగా వాడ బడాలి🙏🙏

  • @raob121
    @raob121 4 ปีที่แล้ว +481

    బొట్టు, చీర గాజులు ఇవి దరించినను దరించకపోయినను దేవుడు మెచ్చడు.
    మారు మనస్సు ముఖ్యం.

    • @seemonunepala9435
      @seemonunepala9435 4 ปีที่แล้ว +24

      Maru manashu vaste avi undavuu brother

    • @blessyblessy9935
      @blessyblessy9935 4 ปีที่แล้ว +16

      INDIA lo chalamandi paster wife's daughter bottu thappa ani darinchi T.V lo TH-cam lo sabhalo prasangalu chystunaru vari ki marumanashu raleyda.....me bodhakulaku oka clareatey leydu believers confuse chyadam thappa....

    • @sandeepgsastry4731
      @sandeepgsastry4731 4 ปีที่แล้ว

      th-cam.com/video/ybQwotWGY20/w-d-xo.html

    • @dandakularaju711
      @dandakularaju711 4 ปีที่แล้ว +1

      Tq bro

    • @dandakularaju711
      @dandakularaju711 4 ปีที่แล้ว +2

      Correct

  • @sudhakard1411
    @sudhakard1411 2 ปีที่แล้ว +46

    మీరు చెప్పింది అంతా 100% కరెక్ట్ బ్రదర్ ఎందుకంటే దేవునికి కావలసింది ఉదయం హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నా ప్రకారమే కావాలి తప్ప పైనున్న అలంకరణతో పనిలేదు

  • @harieduru382
    @harieduru382 3 ปีที่แล้ว +233

    దేవున్ని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదించవలెను. 🙏🙏🙏

    • @sirladevayani4191
      @sirladevayani4191 2 ปีที่แล้ว +2

      Yes bro

    • @maheshburra4692
      @maheshburra4692 2 ปีที่แล้ว

      Ee basha entra nayana

    • @durgaganapathigantimudi3460
      @durgaganapathigantimudi3460 ปีที่แล้ว

      Amen🙏🙇‍♂️

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh ปีที่แล้ว

      ఆడవాళ్ళ తోనే ఒక్కటే ఆడుతున్నారా మీ పాస్టర్లు చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు కదరా ఛి ఛి ఛి మీరు ఎందుకు బతుకుతున్నారు భూమికి బరువు

    • @PriyaPanuganti
      @PriyaPanuganti 8 หลายเดือนก่อน

      DEVUNI Basha

  • @pavanirathnakurivella5846
    @pavanirathnakurivella5846 4 ปีที่แล้ว +67

    నువ్వు సూపర్ బ్రో. నాకు కొన్ని సంవత్సరాల నుండి ఉన్న డౌట్ కీయర్ చేసారు. మీరు చెప్పినది నిజమైన వాక్యము. ఇలాంటి వాక్యము కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న. మీ వాక్య పరిచర్య అ0టే నాకు చాలా ఇష్టము

    • @NSS-4right
      @NSS-4right 4 ปีที่แล้ว

      3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
      4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
      I పేతురు 3:4

  • @tompalasyamkumar4735
    @tompalasyamkumar4735 2 ปีที่แล้ว +24

    దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను...సత్యముతోను ఆరాదించవలెను...

  • @prathapprathap9515
    @prathapprathap9515 3 ปีที่แล้ว +86

    I am హిందూ ప్రతాప్
    మీరంటే ప్రత్యేకమైన అభిమానం
    నీజలనే మాట్లాడుతారు
    ఈ రెస్పెక్ట్ యూ సార్

    • @sarveshlanda5479
      @sarveshlanda5479 2 ปีที่แล้ว +1

      సార్ నేను హిందువుని మా మిసెస్ గారు క్రిస్టియన్. మాకు క్రిస్టియన్ మ్యారేజ్ అయ్యింది మాకు పెళ్లయి అయిదు సంవత్సరాలు అవుతుంది ఇద్దరు పిల్లలు కూడా పాప బాబు మా మిస్సెస్ మొదటినుంచి దేవుని నమ్ముకుంది నేను పక్క హిందువుని తనకి బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోదు తరచూ మా మధ్య బొట్టు కోసమే గొడవలు వస్తుంటాయి మీరు మంచి సందేహం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ సర్

    • @bujjaiahtupakula6119
      @bujjaiahtupakula6119 2 ปีที่แล้ว

      God is love, he wants from human heart ❤️ Chang....

  • @RaviKumar-qo4pw
    @RaviKumar-qo4pw ปีที่แล้ว +17

    అన్నా.... మీరు నిజంగా అసలైన నేను మెచ్చిన ప్రసంగికులు..... మీ లాంటి వారు ఉంటే కుల మత భేదాలు ఉండవు...

  • @karamsettysatyanarayana6878
    @karamsettysatyanarayana6878 ปีที่แล้ว +36

    సార్ నేను పక్క హిందువుని, కానీ సబ్జెక్టు చాలా బాగా చెబుతారు, సూపర్ సార్

  • @dattasai664
    @dattasai664 4 ปีที่แล้ว +501

    సోదరా నేను ఒక హిందువునైనా ఈ వీడియోలో మీరు నివృత్తి చేసిన సందేశాలతో నేను ఏకీభవిస్తున్నాను.

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 4 ปีที่แล้ว +12

    మంచి విషయాలు చెప్పారు బ్రదర్ క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చిన బహుమానం మీరు మీ ప్రసంగాలు విని ఎన్నో సత్యాలు నేను తెలుసుకున్నాను ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది బ్రదర్

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 2 ปีที่แล้ว +5

    వందనాలు సోదరా! చాలు మంచి విషయాలు తెలిపారు.మీరు చెప్పే విధానం చాలా బాగుంది.క్రైస్తవ్యంగాని, ఇస్లాం గాని ఖండించిన విషయాలు, విగ్రహారాధన, మూఢనమ్మకాలు మాత్రమే.

  • @pittalarukmini841
    @pittalarukmini841 11 หลายเดือนก่อน +5

    గుడ్ ఈవెనింగ్ సర్ నేనొక హిందువును మీరు చెప్పిన వాక్యం చాలా బాగుంది సందేశం చాలా నచ్చింది నాకు చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు

  • @guntapadma1077
    @guntapadma1077 ปีที่แล้ว +24

    అన్నయ్య చాలా బాగా చెప్పారు ఇలా చెప్పె వారు లేరు అన్నయ్య దేవుడు దీవిచ్చును గాక ఆమెను

  • @arogyaamma1761
    @arogyaamma1761 9 หลายเดือนก่อน +2

    Thank you pastor garu
    Praise the Lord

  • @SANTHU..P
    @SANTHU..P ปีที่แล้ว +6

    అన్నయ్య గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ... ఎదుటి వారికి సమాధానం ఇవ్వాలంటే గ్రంధాలు కూడా చదవాలి..

  • @EswariN-cf6ig
    @EswariN-cf6ig 4 ปีที่แล้ว +186

    మీకు నా వందనాలు బ్రదర్, మనసులో వున్న గలిబిలి అంతా పోయి నెమ్మది దొరికింది. చాలా థాంక్స్ బ్రదర్

  • @dmahendra8485
    @dmahendra8485 2 ปีที่แล้ว +38

    🙏🙏సార నేను హిందూవును చాలమంది పాస్టర్స విమర్స్ంచి, మట్లడుతరు సార్, వింటనికె చిరకుగ ఉంటుంది కాని మిరు ఛేబితె వినలి అనిపించింది సార్ థాంక్స్ ఇలగే అందరు మట్లడితె ని దేవుడు నా దేవుడు అనే గోడవలే రావు సార్ థాంక్స్ థాంక్స్ సోమచు సార్

  • @gagangeethika2421
    @gagangeethika2421 4 ปีที่แล้ว +213

    వందనాలు అన్నయ్య
    మేము విన్న బోధాని బట్టి మా మనసులో ఎన్నో సందేహాలున్నాయ్యాన్నయ్య
    ఇప్పుడు అవన్నీ మీరు క్లియర్ చేసారు
    Thank you అన్నయ్య 🙏🙏🙏🙏🙏

    • @yennimohanarao2341
      @yennimohanarao2341 2 ปีที่แล้ว

      fully sipport u

    • @josephalexander6121
      @josephalexander6121 2 ปีที่แล้ว +1

      మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి.

    • @anus1716
      @anus1716 2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻sir..meeru chala correct ga ..nijam cheppaaru.ikapaina ayina prajalu artam chesukovali.maarali.

    • @joseph.siripurapu
      @joseph.siripurapu 2 ปีที่แล้ว

      ఏంటి క్లియర్ అయింది మీకు బైబిల్ చదివారా? చదవరు.... మీకు అనుకూలంగా ఉంది కదా ఫాలో అయిపోండి తిన్నగా నరకానికి...

    • @aswathn9176
      @aswathn9176 2 ปีที่แล้ว +1

      Aree endi mee sollu prapancham loo emmi lennattu bottu pettu komatava aayagaru pellichesukomantava ayaaharu pellamtho pandukomantava ayyagaru maind leni gorrelu meeru anduke mee mida business chesukuntunnaru

  • @sateeshbatchu5071
    @sateeshbatchu5071 4 ปีที่แล้ว +123

    ఇలాంటి బోధనల వల్ల సగం గొడవలు రావు! సాంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. విశ్వాసాలు ఆంతరీకం. మన అందరి నాగరికత ఒకచోట పుట్టిందే. అలాంటప్పుడు మనం ఎవరినో అనుకరించాలని అందరి మీద రుద్దటం మంచిది కాదు. #Respect for you 👍🙏

    • @abinaresh3573
      @abinaresh3573 2 ปีที่แล้ว +1

      Ur very clear in your thought..
      God bless u

  • @pinkrose5372
    @pinkrose5372 ปีที่แล้ว +8

    Excellent speech andi...ఇంత చక్కగా మాటలాడిని ఫాస్టర్ గారిని నేను ఇంత వరకు చూడలేదు సార్.

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 4 ปีที่แล้ว +116

    చాలా బాగా చెప్పారు అన్న మీలోనే కొంత మంది పాస్టర్లు ఉన్నారు మీ సందేశం విన్నాకైన వారు మారి కట్టు బొట్టు ఎవరు ఇష్టానికి వారిని వదిలేయాలని కోరుకుంటున్నాను

    • @pavanvalluri5951
      @pavanvalluri5951 4 ปีที่แล้ว

      th-cam.com/video/y3p53q7LYLI/w-d-xo.html

    • @NSS-4right
      @NSS-4right 4 ปีที่แล้ว +5

      3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
      4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
      I పేతురు 3:4

    • @gracejilearning2273
      @gracejilearning2273 2 ปีที่แล้ว

      Avi alankaramuga undaka... Ante ala cheyyoddu ani cheppaledu. akkada avi vallu chesthunnaru so avekaaka sadhuvainattiyu, mriduvainattiyu, ani manchi gunamunu ani full explination esthu vaatini mana hrudayam ane palakala paina rasukomannadu

  • @artaban73b46
    @artaban73b46 4 ปีที่แล้ว +107

    చాలా సూటిగా నిర్మొహమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పారు..i support you brother.

    • @lavanyasvlogs1049
      @lavanyasvlogs1049 3 ปีที่แล้ว +2

      🙌🏾

    • @surabattulapadmavathi2214
      @surabattulapadmavathi2214 3 ปีที่แล้ว

      God bless you brother

    • @josephalexander6121
      @josephalexander6121 2 ปีที่แล้ว +1

      మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి.

    • @josephalexander6121
      @josephalexander6121 2 ปีที่แล้ว

      మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి. అంటే మనం భక్తిహీనమైన విషయాలను సూచించకూడదు...

    • @josephalexander6121
      @josephalexander6121 2 ปีที่แล้ว

      మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి. మనం దైవిక విషయాలను సూచించకూడదు. మార్కుల పచ్చబొట్లు మొదలైన వాటి కంటే మంచి సాధారణ మరియు సాధారణ చీర ధరించడం మంచిది.
      నేను మీ దేవుడనైన యెహోవాను.
      26 రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు,
      27 మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు,
      28 చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహో వాను.

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 ปีที่แล้ว +6

    అన్నయ్య మిలా చేప్పీన దేవుని సేవకుడు లేడు ఇప్పటివరకు చుడలేదు చాలా బాగా వివరించారు అన్నయ్య 👌👌👌🙏🏻🛐

  • @umamaheshkadagalla6418
    @umamaheshkadagalla6418 2 ปีที่แล้ว +48

    I'm hindu but ur speech so extraordinary sir ..... 🙏🙏🙏🙏

    • @yermashettysudhakar9466
      @yermashettysudhakar9466 11 หลายเดือนก่อน

      in this ending Days think about spritual things not for fizicle
      1peater 3:3
      Romans 8:5

  • @SunilBabu-lg5uc
    @SunilBabu-lg5uc 4 ปีที่แล้ว +40

    దేవుడు దయవల్ల మీ ద్వారా వండర్ ఫుల్ మెసేజ్ ఇచ్చారు Tq అన్నయ్య ఒంగోలు.

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf ปีที่แล้ว +1

    సూపర్ చెప్పినవ్ బ్రదర్ హైదరాబాద్ నుంచి కృపా సముద్రాన్ని మాట్లాడుతున్నాను ఎలాంటి సత్యవాక్యము ప్రతి ఒక్క హిందువు కూడా చర్చికి వచ్చి ఆరాధించవచ్చు

  • @veerababumallempudi
    @veerababumallempudi ปีที่แล้ว +12

    నేను హిందువునైనా సరే మీ చర్చ్ కి టు టైమ్స్ వచ్చాను సార్
    మీ బోధన చాలా వినబుద్ధి అవుతుంది సార్

  • @rajasekarreddy930
    @rajasekarreddy930 3 ปีที่แล้ว +18

    Sir I am Hindu But meeru great good message to public meelanti real pasters chala rare ga vunnaru pastors ku training evvandi meeru your a real pastor hat's off.

  • @pavany5831
    @pavany5831 2 ปีที่แล้ว +5

    Great Vijaya Prasad Reddy gaaru. మీలా సత్యాలను బోధించే దైవ సేవకులు ఈ సమాజానికి ఎంతో అవసరం. 👏👏

  • @NagaRaju-ix1kd
    @NagaRaju-ix1kd 11 หลายเดือนก่อน +3

    అన్నా ఎంత సంస్కారమంతులు మీరు మన భారతీయ సంస్కృతం తెలిసిన వాళ్లు మీరు మన భారతీయ గ్రంధాన్ని కాదని వేరే గ్రంథం ఆచరించడం ధర్మమా అన్న మన ఇల్లు ఎంత ముఖ్యమో మన దేశ భవిష్యత్తి అంతే ముఖ్యం కదా అన్న

  • @prasadkanakam
    @prasadkanakam ปีที่แล้ว +2

    Pastor Garu Wonderland super prasangam Mandi

  • @Crrsl
    @Crrsl 4 ปีที่แล้ว +149

    పవిత్రమైన హృదయముతో దేవుని ఆరాధించ వలెను ఆత్మతోను సత్యముతోను ఆరాధించ వలెను

    • @lavanyasvlogs1049
      @lavanyasvlogs1049 3 ปีที่แล้ว +2

      🙏

    • @lavanyasvlogs1049
      @lavanyasvlogs1049 3 ปีที่แล้ว +1

      👌👌👌👌👌👌

    • @lavanyasvlogs1049
      @lavanyasvlogs1049 3 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌

    • @josephalexander6121
      @josephalexander6121 2 ปีที่แล้ว

      As we all are in God images made by him. He God always expects us to be like him in all ways and in each and every thing.
      We must be like him in all ways not only by external appearance but also internalspiritual ways too...

    • @josephalexander6121
      @josephalexander6121 2 ปีที่แล้ว

      మనమందరం ఆయన ( God ) చేసిన. దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి.

  • @sumanthenneti8093
    @sumanthenneti8093 3 ปีที่แล้ว +26

    మంచి సందేశాలు, దేవుడు మిమ్మల్ని మరియు మీ బృందాన్ని ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను.Thank you brother, Amen🙏

  • @kattapenchalaiah6090
    @kattapenchalaiah6090 ปีที่แล้ว +22

    ప్రసాద్ పాస్టర్ గారి ప్రసంగాలు విని మా హిందువూలందరము యేసు దే వుని కలవాలని
    ప్రే రణ కలుగుతున్నది.

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 ปีที่แล้ว +6

    రెడ్డి గారు చాలా థాంక్స్!
    ఉన్నత భావాలను విలువలను తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి అని చెపుతూ, మూడ నమ్మకాల ఎడల చక్కని వివరణ ఇచ్చారు. అజ్ఞానులు తన సొంత అభిప్రాయం సంఘ సంస్కృతి ని అగౌరవపర్చు కోవడం క్రైస్తవ సమాజ శక్తి అని బలహీనబర్చడం లాంటిది. ముఖ్యంగా భోధకులు ఈ విషయం పట్ల అవగాహన చాలా అవసరం. నిజ క్రైస్తవ్యాన్ని మాత్రమే పాస్టర్లు బోధించాడు అని యిచ్చిన ఈ సందేశం అబద్దం క్రైస్తవులకు ఒక మార్గ నిర్దేశం అనిపించింది.
    కృతజ్ఞతలు.

    • @NSS-4right
      @NSS-4right 4 ปีที่แล้ว

      3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
      4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
      I పేతురు 3:4

  • @adesomashekar8209
    @adesomashekar8209 4 หลายเดือนก่อน +3

    సార్ నేను హిందూ ఐన సరే మీకు నేను మీ అభిమాని ని నువ్వు నిజమైన క్రైస్తవ మత గురువు 🎉🎉

  • @SSDC16
    @SSDC16 2 หลายเดือนก่อน +1

    Miru chakkaga chepperu.memu Hindus aina mi videos anni chustumtamu

  • @vivekthumu8992
    @vivekthumu8992 4 ปีที่แล้ว +34

    దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఆయనకే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

    • @gangqganga759
      @gangqganga759 4 ปีที่แล้ว +2

      Amen

    • @subashnin4615
      @subashnin4615 4 ปีที่แล้ว +1

      Amen

    • @navyakada8296
      @navyakada8296 4 ปีที่แล้ว

      అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును

    • @navyakada8296
      @navyakada8296 4 ปีที่แล้ว

      అక్షయ జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి అర్థం తెలుసుకోండి

    • @bommenaravi6434
      @bommenaravi6434 4 ปีที่แล้ว +1

      Anna a grandhalu e grandhalu Ani cheputhunnav Bible grandhamlo chepindha Bottu pettukimmani . Notikivachindhi cheppadan kadhu vakyam chupinchu

  • @Ramsmulaprthi12345
    @Ramsmulaprthi12345 4 ปีที่แล้ว +5

    నేను ఒక హిందూ అన్న..కానీ నేను ఇంతవరకూ మీలాంటి దైవ జనులను చూడలేదు..నాకు ఎప్పటినుండో ఉన్న సందేహాన్ని తీర్చారు.. కొన్ని సంప్రదాయలను..క్రస్తవులు ఎందుకు పాటించడం లేదు..అనే విషయానికి చక్కగా సమాధానం చెప్పారు.. thanku so much

    • @NSS-4right
      @NSS-4right 4 ปีที่แล้ว +1

      3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
      4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
      I పేతురు 3:4

  • @padmavathisagi9150
    @padmavathisagi9150 ปีที่แล้ว +1

    నేను ఒక హిందువు ని కానీ మీ స్పీచ్ చాలా బాగుంది. మీరు చెప్పే ప్రతిదీ కరెక్ట్ sir. ఇలాంటివి అందరికీ తెలియాలి. తెలిస్తే హిందువు లకి క్రిస్టియన్ లకు గొడవ ఉండదు.

  • @ramakrishnachukka6652
    @ramakrishnachukka6652 2 ปีที่แล้ว +16

    అన్నయ్య మీ వాక్యం చాలా బాగా ఉంది నేను ఒక హిందూ నా స్నేహితుడు మీ వాక్యం చాలా బాగా ఉంటాయి అంటే విన్న మీరు బాగా అర్థం అయ్యేల చెప్పారు వందనాలు

    • @janakigouthami7469
      @janakigouthami7469 ปีที่แล้ว

      నీవు హిందూ కనుక నీ ధర్మము నీవు వీడక నీ ధర్మం గురించి నువ్వు గొప్పగా చెప్పు శివశక్తి వీడియో లో మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పారు ఆ వీడియో లు మీరు చూడండి అప్పుడు ఈ పాస్టర్ ల సంగతి తెలుస్తుంది

    • @vmchannel6017
      @vmchannel6017 ปีที่แล้ว

      Please send video link

  • @gbhagya1621
    @gbhagya1621 2 ปีที่แล้ว +17

    Wow, nenoka hindu vu ni, but I love Jesus
    And i trust Jesus
    He saved me alot!

  • @chabolirajesh5421
    @chabolirajesh5421 2 ปีที่แล้ว +3

    నేను హిందువుని ఈ వాక్యాన్ని చాలా బాగా స్పష్టంగా చెప్పారు అన్నా

  • @lovethenature3359
    @lovethenature3359 2 ปีที่แล้ว +11

    Sir, you're Extraordinary. Iam hindu bit if I listen you're words, I will get motivated and also get energy. THHANK YOU VERY MUCH

  • @godavarigumagumalu9128
    @godavarigumagumalu9128 4 ปีที่แล้ว +9

    ఎంతో చక్కగా వివరంగా చెప్పారు బ్రదర్ 👌

  • @HimabinduPeravalla-ok4cr
    @HimabinduPeravalla-ok4cr 11 หลายเดือนก่อน +1

    🙏 జై శ్రీరామ జై జై శ్రీరామ 🙏

  • @snophysnophy7438
    @snophysnophy7438 4 ปีที่แล้ว +30

    Sir basically I am Catholic, but this message is the best and clear after long time 👍👍👍👍👍👍👍👍

    • @mahimasuvarthag1190
      @mahimasuvarthag1190 4 ปีที่แล้ว +3

      విగ్ర ఆరాదికులకు ఆచరాలేబక్తి
      మిరు సిలువను
      మరియను
      యేసేపు
      యేసు అనువారి విగ్రహలను పూజించు వారు
      తల్లి తల్లి అంటు మరియను పూజిస్థారు ప్రార్తస్తారు
      మరియు జపమాల
      చిన్నపిల్లలకు బాప్తిస్మం ఆరొజున మందు తాగి డ్యాన్సు వేయడం
      పాపాన్ని ఫాదర్ చెవిలోచెప్పుట. ఇది క్రైస్తవ్యం కాదు మహా బబులోను వేశ్యలకు తల్లి పరిశుద్దుల రక్తంత్రాగి మత్తిల్లి కూర్చున్నది ఇది బురాజులతొ వ్వబిచరించనది ఇది దుమ్రరక్త వర్న వస్త్రములు దరించుకొని బంగారము తోను ముత్యమలతోను అలంకరించు కొనినది (ప్రకటన:17:2'''

    • @mahimasuvarthag1190
      @mahimasuvarthag1190 4 ปีที่แล้ว +3

      క్రీస్తువిరోది బార్య మహబబులోను
      క్రీస్తు బార్య(ప్రకటన19:7'8

    • @mahimasuvarthag1190
      @mahimasuvarthag1190 4 ปีที่แล้ว +3

      కుక్కలును మాంత్రికులును వ్వబిచారులును నరహంతకులును విగ్రహారదకులును అబద్దమును ప్రేమించిజరిగించు ప్రతివాడును వేలుపట నుందురు
      సొదరా బబులోనును పాపన్ని వదలి నీకోసం రక్తం కార్చి ప్రాణమర్పంచిన యేసును నీసొంతరక్ష్యకునిగా అంగీకరించు

  • @mattijyothibabu
    @mattijyothibabu 4 ปีที่แล้ว +39

    బొట్టు మీద చాలా వివరంగా చెప్పారు దేవునికి స్తోత్రం వారి వారి అభిప్రాయాలకి వదిలేయాలి అని నా అభిప్రాయం

  • @adabalababu137
    @adabalababu137 ปีที่แล้ว +6

    లవ్ యు లవ్ యు బ్రో చాలా చక్కగా మాట్లాడుతున్నారు దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని

  • @pitchaiahgaddam6663
    @pitchaiahgaddam6663 4 ปีที่แล้ว +15

    100% what you said Currect, I'm also senior citizen 64 years old. My second standard on words I'm also one of the Christian. But so many times with so many pasters I discussed through Bible only, if you don't mind, 70% of the pasters, below education, and below Bible knowledge, Ego's , with out awareness, now a days maximum Educated people, and day by day Change of Culture, dignity , So we are also educate , definitely we have to change. Any how The Right Time Right Message, praise God 🙏, thank you 👍❤️ and lovely.

    • @sujathamary6647
      @sujathamary6647 2 ปีที่แล้ว

      Thaq brother i always put bottu bible ekkadaledu alankaranalo oka bagam istamunte

  • @praveenkumargudala6466
    @praveenkumargudala6466 4 ปีที่แล้ว +75

    ఆమె బ్రదర్ .
    హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
    బొట్టు పెట్టుకో నంత మాత్రాన హృదయశుద్ధి వస్తుందా.

    • @sunithadavid2273
      @sunithadavid2273 4 ปีที่แล้ว +5

      Paivesham choodadu hrudhayanni chustadu ani undhi. dhaani ardham hrudhayam bagokunda paina bottu thaali ila.... thisina dhanani vesam annadu gaani hrudhayam shudhiga undi paina achara paramainavi vadhileyyali sadyamainantha mattuku veelavvakapothe dhevuniki thelusu kadhandi avisayamlo kooda prardhana cheyavachu devudu andhari hrudhayalani maarchagaladu. Acharapara mainavi vadhulukovalani cheppinappudu mee hrudhayalu marinappudu painavi marchu kovadaniki istapadatharu vilukakapothe avisayanni mikevaraithe chepthunnaro variki cheppavachu vaaru ardham chesukuntaru Andi....

    • @surekhasuri8537
      @surekhasuri8537 4 ปีที่แล้ว

      Super chala baga chepparu..

    • @pravinjoy7222
      @pravinjoy7222 3 ปีที่แล้ว

      Chaaala chakkaga chepparu bro..
      Mundu tharaalaku kuda avasaramina bhodha

  • @sharmithafoods9788
    @sharmithafoods9788 4 หลายเดือนก่อน +2

    చాలా అంటే చాలా బాగా చెప్తారు అండి నేను హిందువుని వీడియో ఏది కూడా మిస్ అవ్వకుండా నేను చూస్తాను నాకు ఏసుప్రభు అంటే చాలా ఇష్టం కానీ ఇల్లు పాస్టర్లు బోధించే దాని గురించే నేను దేవుడి దగ్గరికి వెళ్ళే పోతున్నాను చాలామంది పాస్టర్ల గురించే దేవుడి దగ్గరికి వెళ్లి పోతున్నారు. మీలాంటి పాస్టర్ నిజంగా ఒక బ్రదర్ పెట్టారు ఊరుకోకలు ఉన్నా చాలండి అన్ని హిందూమతం ఏంటి క్రైస్తవ మతం ఏంటి ఇవన్నీ మతాలు కూడా సమానంగా ఉంటాయి మీరు చాలా బాగా చెబుతున్నారు మీరు అంటే బాగా అంటే బాగా ఒక సొంత బ్రదర్ మా ఇంట్లో ఉంటే ఎలా చెప్తారు మంచి మాటలు అలా చెప్తారు మీరు అంటే మాకు చాలా ఇష్టం

  • @karunak4754
    @karunak4754 2 ปีที่แล้ว +18

    మీకు నిండా వందనాలు అన్నయ్యగారు థాంక్యూ సో మచ్ 🙏🙏🙏 చాలా బాగా వివరించారు

  • @m.nsrinu8975
    @m.nsrinu8975 2 ปีที่แล้ว +5

    సర్... నాకు నిజం గా మీ పేరు కూడ తెలిదు.. కానీ మీరు చెప్పినదీ చాలా బాగా చెప్పారు... జై..హింద్....,🇮🇳

  • @surekhakedem6950
    @surekhakedem6950 ปีที่แล้ว +2

    Exelent speech Ananya ..... Tq for valuable information.... Annaya

  • @yaswanthanil1415
    @yaswanthanil1415 4 ปีที่แล้ว +79

    సామెతలు 16 : 31
    నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.

  • @ramaraoparikapalli8107
    @ramaraoparikapalli8107 2 ปีที่แล้ว +5

    చాలా చక్కగా చెప్పారు. మీపై మంచి అబ్బీప్రాయం కలుగుతుంది బ్రదర్.....👌👌👏👏👏

  • @potujyothi1810
    @potujyothi1810 ปีที่แล้ว +1

    Well done విజయ్ గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరంగా చెప్పారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు కూడా 🙏🏻 🙏🏻 🌹

  • @ksharon6237
    @ksharon6237 4 ปีที่แล้ว +36

    చీర బోట్టు జ్ఞాపకం వస్తాయి కానీ దేవుని ప్రేమలో మత్రం పాటింసరు

    • @NSS-4right
      @NSS-4right 4 ปีที่แล้ว +4

      3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
      4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
      I పేతురు 3:4

    • @y.yesubabuyadav
      @y.yesubabuyadav 2 ปีที่แล้ว

      Machine kalerite,iharuu, aaya Garu,

  • @KondababuKotla
    @KondababuKotla 5 หลายเดือนก่อน

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారు మీరు చెప్పే ప్రతి మెసేజ్ వింటుంటాము సత్యమ్ బోధిస్తున్న గొప్ప సేవకులు మీరు మీ అభిమాని జాన్ పాస్టర్

  • @gmediagroupss
    @gmediagroupss 4 ปีที่แล้ว +14

    సెలిబ్రిటీ స్పీకర్లు, ఫుల్ మేకప్ తో వచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారు- జయసుధ లాంటి వాళ్లు..

  • @leninraj6514
    @leninraj6514 4 ปีที่แล้ว +19

    మంచి క్లారిటీ ఇచ్చారు అన్నయ్య...వందనాలు🙏

  • @Godugu.NAGARAJU
    @Godugu.NAGARAJU 3 หลายเดือนก่อน

    హలో సార్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నేను ఒక హిందువును నువ్వు చెప్పిన ప్రతి అంశము చాలా గొప్పది నువ్వు చాలా మంచిగా చెప్పావు

  • @jestavthivenkat7903
    @jestavthivenkat7903 4 ปีที่แล้ว +53

    మీలాగా అందరు
    అలోచించాలి బ్రదర్ ధన్యవాదాలు
    జై హీంద్

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 ปีที่แล้ว +32

    క్రీస్తుపేరట వందనాలు VPR అన్నయ్య చాలా చక్కని క్లారటిగా సందేశాన్ని సమాజానికి ఇచ్చారు CHRIST CHURCH KONARK ODISHA

  • @PrasanthiBotla-jb9id
    @PrasanthiBotla-jb9id ปีที่แล้ว +1

    Praise the lord anna currect anna... Na dowt teerindi.....

  • @madhurisolomon9205
    @madhurisolomon9205 4 ปีที่แล้ว +21

    Dear brother in Christ, What agreement is there between the temple of God and idols?” Paul asks. “For we are the temple of the living God. . . . Therefore, ‘Come out from them and be separate,’ says the Lord. ‘Touch no unclean thing, and I will receive you’” (2 Corinthians 6:16-17). Christians should have nothing to do with the stuff of idolatry. Those who wear a bindi identify themselves with cultural practices that deny the One True God.I shall leave the rest to your wisdom

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว +1

      Sister praise the Lord devudu mimmulanu Mee kutumbanni kaapadi deevinchunu gaaka yesayyake mahima kalugunu gaaka, sister what you questioned it's correct

    • @madhurisolomon9205
      @madhurisolomon9205 4 ปีที่แล้ว

      @@vishalartist6154 THANKYOU BROTHER. PLEASE REMEMBER US IN YOUR PRAYERS

    • @durvasaraonitta3083
      @durvasaraonitta3083 4 ปีที่แล้ว +3

      Bro meeru biblelo leni vishayalu chepparu vunnavi vadilesaru.biblelo
      Lokamunaku verai undamannaru.
      Ae vishayallo cheppa galara bro

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว +1

      @@durvasaraonitta3083 brother lokamunaku verai enduku undamannaadante lokamulo unnadantha shareeraasha nethraasha jeevapudambamu ee moodu lokaanni elu chasthunnayi saathaanu adhikaaramu krinda anthe kaamunda lokamulo paga,dwesham, akramam, dongathanam, vyabhichaaram, mosam, droham, paapam, lanchagondithanam, hathyalu, maana bangaalu, kottada, thittada, boothu inka chaala unnayi andukorake yesayya veetanneetiki mimmulanu dooranga undamani cheppadu, lokame cheekatitho nidipoyindi, meeru lokamunaku veluguga undaalani cheppaadu, meeru saathaanu kaaryaalayu cheyavaddu daivika kaaryaalay cheyaalani cheppadu inka chaala unnayi brother, brother devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka alaage mana bharathadesha prajalandarini aayassu aarogyaalatho kaapadi corona virus nundi karuvu nundi kaapadi rakshinchunu gaaka yesayya naamamunake mahima ghanatha prabhaavamulu kalugunu gaaka

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 4 ปีที่แล้ว +13

    క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏....మన కనతండ్రి మీ ద్వారా మాకు ఇ మాటలు వినిపించారు అని ప్రభు నందు విశ్వాసిస్తున్నాను అన్నయ్య

  • @mpdas4463
    @mpdas4463 ปีที่แล้ว +4

    Praise the lord 🙏 అన్నయ్య గారు చాలా చక్కగా చెప్పారు

  • @rajasekharpendurti7060
    @rajasekharpendurti7060 4 ปีที่แล้ว +11

    Excellent speach annayya.
    Enno lakshala mandiki vunna doubt ni eroju miru clarify chesaru, donga bodhakulaku gatti chempa debba kottaru. Devudu manalo korukunedi nijamaina marpu.
    Thank you very much for giving this information to all 🙏🙏🙏

  • @maniramp7453
    @maniramp7453 4 ปีที่แล้ว +10

    అయ్యా.. ప్రైస్ థి లార్డ్...థాంక్స్ మంచి మెస్సేజ్ వినిపించారు... నాచిన్న అబిప్రాయమయ్యా స్త్రీల అలంకరణ అదియే............. రకమైన అలంకారన కూడ లోకమునకు విరుద్ధముగా ఉండాలని నా... ఉద్దేశము

    • @AnjuAnju-lh8cp
      @AnjuAnju-lh8cp 4 ปีที่แล้ว

      Yes brother meeru baga chepparu

  • @sankarrao9390
    @sankarrao9390 ปีที่แล้ว +1

    సోదరా! చాలా చక్కటి వివరణ ఇచ్చావు! ధన్యవాదాలు!

  • @janakiramayyarampuram7931
    @janakiramayyarampuram7931 2 ปีที่แล้ว +28

    నేను హిందువుని అన్నయ్య... నేను కాకినాడ పోలీస్ కోచింగ్ తీసుకునేటప్పుడు రెండు సంవత్సరాలు ఓ క్రిస్టియన్ ఇంట్లో భోజనం చేసేవాడిని వాళ్లంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎవరిని వేరే మతస్తులు గురించి తప్పుగా మాట్లాడలేదు అందరిని సమానంగా ప్రేమించే వాళ్ళు నేను వాళ్ళని దగ్గరని చూసాను వాళ్ళు అనేవారు అందరి దేవుళ్ళు ఒక్కటే మేము దేవుడిని యేసు రూపంలో ఆరాధిస్తాము మీరు రాముడు, కృష్ణుడు, శివుడు రూపంలో ఆరాధిస్తారు అంతే అని... నేను హిందువునే అయినా నాకు క్రిస్మస్ పండుగ అంటే చిన్నప్పుడే నుంచే చాలా ఇష్టం ఇప్పటికి కూడా క్రిస్మస్ వచ్చింది అంటే మా ఊరు చర్చ్ కి ఉదయం స్నానం చేసి వెళ్లి డెక్రెసన్ చేస్తాను... వంటలు దగ్గర భోజనాలు దగ్గర వుంటాను... మా ఊళ్లు క్రిస్మస్కి తెర బొమ్మ వేస్తారు యేసు చరిత్ర నేను ప్రతిసారి చూస్తాను... కానీ మా ఊళ్ళో వినాయక చవితి, సరస్వతి పూజకి ఎవ్వరు రారన్న కనీసం దేవుని ప్రసాదం ఇచ్చిన తినరు.. పొరపాటున క్రిస్టియన్ పిల్లలు ఎవరైనా ప్రసాదం తింటే వాళ్ళ పని అంతే ఇక... ఈ విషయం లో మాత్రం నాకు చాలా బాధేస్తుంది అన్నయ్య..

  • @laxmibalam6380
    @laxmibalam6380 4 ปีที่แล้ว +28

    💯 పెర్సెట్ అన్నా ఇలాంటి వాటి వల్ల కొన్ని ఆత్మలు దూరం ఔతున్నేయి.... దేవుడు కూడా మనసుకి సంబంధించిన అంశాo మనసు స్వంచం గా ఉండాలి..

    • @sunithadavid2273
      @sunithadavid2273 4 ปีที่แล้ว

      Vakyamlodhi unnadhi unnattuga bodhinchalanna. alage avathala vaari paristhithi kooda ardham chesukali. Pilavabadinavaaru anekamandhi erparchabadinavaaru Kondhare. Mandhiralaki vasu sneak samvacharalu Aina paina lopala marpu lekapothe ela Anna lokanii verai undali (Annivisayallo)

    • @NSS-4right
      @NSS-4right 4 ปีที่แล้ว +1

      3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
      4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
      I పేతురు 3:4

  • @chellugandhibabu9029
    @chellugandhibabu9029 2 ปีที่แล้ว +1

    Annaya really good and true message
    God bless you
    Meeru inka elanti yenno useful truthful messages chepalani wait chestunam

  • @suvarnapriyapatnala2638
    @suvarnapriyapatnala2638 2 ปีที่แล้ว +21

    వందనాలు అయ్యగారు చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నా మీ సేవ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మాకు మనశ్శాంతి కలిగించే సందేశం చెప్పారు

    • @sridevigurram474
      @sridevigurram474 ปีที่แล้ว

      Very good information God. bless you Prasad Reddy garu

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 4 ปีที่แล้ว +29

    I'm a Catholic... Most of the Catholics keep stickers and Tali ... It doesn't seem to be a sin .... What is most needed a pure heart......
    Very nice message

    • @ramboog2654
      @ramboog2654 4 ปีที่แล้ว

      A church ki veltharu brother meru and me vuru ??

    • @dharmendrajuvvala6763
      @dharmendrajuvvala6763 4 ปีที่แล้ว

      @@ramboog2654 yes jee, thank you for asking.....
      I do go.... Would you like to ask me something....

    • @ramboog2654
      @ramboog2654 4 ปีที่แล้ว

      @@dharmendrajuvvala6763 sir, meeru velley church peru anti & a vuru meedhi anj adiganu andi.

    • @dharmendrajuvvala6763
      @dharmendrajuvvala6763 4 ปีที่แล้ว

      @@ramboog2654 St. Francis Xavier

    • @swathihasini658
      @swathihasini658 ปีที่แล้ว +1

      Nice massage Anna.. praise the Lord..

  • @MLAXMANMLAXMAN-n2i
    @MLAXMANMLAXMAN-n2i 3 หลายเดือนก่อน +1

    Kakamma kathalu cheppi Hindulanu Matha marpidulu chrsthinnaru meru patinche neyamalu anny Hindu Darmika Sootrale ❤❤

  • @prasannamarella6302
    @prasannamarella6302 4 ปีที่แล้ว +19

    వందనాలు అన్నయ్య.
    అవును అన్నయ్య ఇలాంటివాటివలన కుటుంబాలు విచ్చినమౌతున్నాయి .
    Thank you annayya.

  • @saradavvd4843
    @saradavvd4843 2 ปีที่แล้ว +9

    I'm hindu. Ur speech is good and eye opener.

  • @mangajyothi368
    @mangajyothi368 ปีที่แล้ว +2

    నేను ఇలాంటి ప్రాబ్లెమ్ మా చర్చి లో ఎదురుక్కాను అన్నయ్య చాలా బాగా వివరించారు అన్నయ్య 🙏🙏🙏🤝🤝🤝🤝👍👍

  • @akirafactchannel
    @akirafactchannel 4 ปีที่แล้ว +8

    Oh my god ఎంత బాగా explain చేసారు i like u somuch

    • @roselyrosely3988
      @roselyrosely3988 4 ปีที่แล้ว +2

      Vadanalu annaya, church of christ message ante idi clear ga clarity ga untondi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahendharpuppala159
    @mahendharpuppala159 4 ปีที่แล้ว +18

    Nice bro. Your first person in Christianity saying like this. Now I like Christians

  • @surisai1132
    @surisai1132 ปีที่แล้ว +1

    విజయ ప్రసాద్ గారు మీకు నమస్కారము లు , మీ లాంటి వారిని ఇంత వరకు చూడలేదు , చాలా బాగా చెపుతున్నారు సూపర్ 👌👌👌👌👌