అన్న నేను హిందువుని కాని మీరు మీరు చెప్పే దేవుడి గురించి చెప్పే విషయాలు చాలా ఇష్టం నాకు మీరు కరెక్ట్ మార్గం లో దేవుడి దగ్గరకి చాలా మందిని నడిపిస్తున్నారు 👌👌❤❤❤❤❤❤❤
మీరు చెప్పేది విన్న తర్వాత నిజంగా మీ పైన చాలా గౌరవం తెలియదు మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తూ ఉంటాను నీ మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఒక హిందువుగా చాలా మిమ్మల్ని అభిమానిస్తాను
మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండడం మాకు చాలా..సంతోషం అన్న..మాది వందగల్లు అన్న...మీ మాటలు చాలా సంతోషం కలిగిస్తున్నాయి...దేవుడు మిమ్మును మీ సేవను మీ కుటుంబాన్ని ..ఇంకా ఆశీర్వదించి బలంగా వాడుకొనును గాక....
అన్న చాలా చాలా సంతోషంగా వుంది దొంగలు ఏ మతం అని ఆలోచించకుండా నువ్వు వాళ్ళ గురించి వున్నది వున్నట్లు మాట్లాడటం చూసి చాలా సంతోషంగా వుంది అన్న. నిజంగా ఏ మతానికి అయినా పరిశుద్ధమైన మనసుతో సత్యాన్ని బోధించేవారే కావలసింది.అప్పుడే మనుషులకు నిజమైన దైవత్వం బోధ పడుతుంది Praise the lord 🙏🙏🙏
100% కరెక్టుగా చెప్పారు అన్న ఉద్యోగం,వ్యాపారం, గృహాము కట్టటం, ఆరోగ్యం, సంతానం, దీనికోసమే ఏసయ ను నమ్ముకుంటే వారికి ఏసు ఒక బిరుదు ఇఛాడు.. 1కోరింథీయులకు 15:19 ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. ఈ వాక్యం అమ్మ తేజకు తెలియదు...
Sir meeru 100% geninue person , I m hindu but I am trust you sir , meku mosam chayadam radu, thappulu chasevallanu neladistharu you are a great person .
చాలా బాగా కళ్ళు తెరిపించారు.... కొంతమంది పాస్టర్లు బహుశా ఇలాగే చేస్తున్నట్టున్నారు..... క్రైస్తవ సోదర సహోదరులు అందరూ ఇలాంటి చీప్ ట్రిక్స్ తెలుసుకుని జ్ఞానం పొందాలి... థాంక్యూ సర్
ప్రతి మతం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి స్థాపిస్తారు అది మీలాంటి వాళ్ళవాళ్ళ సమాజానికి చేరుతుంది అమ్మ తేజ వల్ల అది సైడ్ ట్రాక్ అవుతుంది నేను ఆయన వీడియోలు చూసాను చాలా darunga మోసం చేస్తారు మీ స్పీచ్ నేను చూస్తాను నాకు చాలా బాగా అనిపిస్తాయి. ఒక హిందూ సోదరుడిని.
అమ్మ తేజ చేసేవన్నీ మోసలే , విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇటువంటి తప్పుడు బోధకులు బోధకులను బయటికి తీసుకురండి విశ్వాసులు చాలా మోసపోతున్నారు, వందనములు 🧚♂️🧚♂️🧚♂️🧚♂️🧚♂️🧚♂️🧚♂️జంగారెడ్డిగూడెం
Anna chala bagacheparu me lanti sevakulu e samajaniki chala avasara undi and me lanti nizamaina sevakulu chala tkuva anna meru 💯 nizamaina sevakulu God bless you anna
సార్ నేను హిందువుని సార్ కానీ మీరు దేవుడు ఎవరైనా గాని అందరికీ ఒకటే న్యాయం చెబుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్ తెలుగులోకి ఆరోగ్యం బాగోక అందరూ క్రిస్టియన్ లో కలిసిపోతున్నారు సార్ ఎందుకంటే అక్కడ బాగా చేస్తున్నారని కానీ అది అంత జిమ్మిక్ కన్నా వాళ్ళకి జనాలకి తెలియట్లేదు
అన్న నేను హిందూ అమ్మాయిని కానీ నేను మీరు చెప్పే ప్రతి విషయాలు , మీటింగ్స్ వింటాను మీరు మిగిలిన పాస్టర్లు లాగా మీరు మాట్లాడారు అది నాకు నచ్చుతుంది అన్న ఉన్నది ఉన్నట్లు చెప్తే పాస్టర్ మీరు మిగిలిన పాస్టర్స్ చాలామందిని చూశాను నేను. చర్చికి రాకపోతే పాస్టర్స్ పెడతారు డబ్బులు, చందాలు ఇవ్వకపోయినా గొడవ పడిన పాస్టర్లు ను చూశాను అన్న మీరు నిజంగా ❤ దేవుని ఆశీస్సులు ఉండాలి
అన్నయ్య మీలాంటి సత్యవాక్యం చెప్పే వారు ఉన్నారు కాబట్టే క్రైస్తవ సమాజం ఎంతో కొంత బాగుంది అన్నయ్య మీలాంటివారు లేకపోతే మోసగాళ్లు ఇంకా ఎక్కువ అయిపోయేవారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య లవ్ యు అన్నయ్య❤
వందనాలు సార్... మీరు చెప్పేది 100%కర్రెక్ట్ ప్రస్తుతం ఇలానే జరుగుతున్నాయి వాళ్ళకి నిజంగా పరిశుద్దాత్మ దేవుడు చెప్పినట్లు జరుగుతుంటే వాళ్ళ సంఘం లో కాకుండా ఇతర సంఘాలకి వెళ్లి చేయమనండి.. నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు నేనైతే వాక్య ప్రకారం "ఆయనను ఆత్మ తోను సత్యం తోనూ ఆరాధింపవలేనానెను "అని వాక్యం చెపుతుంది కదా నేను ఈ వాక్యాన్ని కట్టుబడి ఆరాధిస్తున్న సార్. 🙏🙏🙏
మధ్య యుగం లో ఇలాని మతం లో ఉన్న లోపాలను ఎత్తి చూపి మత samskaran ఉద్యమం వచ్చింది.... తప్పును తప్పు అని చెప్పడం చాల గ్రేట్ అన్న.... అది సొంత మతం వాళ్ళను...
Praise the lord paster garu meru cheppindi nijam viswasi jevitham mundu vakyam medane kattabadali appudu devudu tappakuda mana patla goppa karyalu chestaru vakyame satyam🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻 satya వాక్యం తెలియక చాలా మంది మోసపోతున్నారు brother nenu kuda valla vidio చూసాను ఇంటి ఎలా అనుకున్న కానీ ఎప్పుడు మే meassag చూసాక అర్థం అయింది brother good message 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Sir miru asalaina nijamaina devdi sevakudu vi 🙏... Kontha mandhi yedhava paster la valla yesu ki chedda peru vastundhi.......e video tho mi pai enka respect perigindhi sir....na peru pai kasta nakosam prayer cheyyandi sir🙏
అన్న నేను హిందువుని కాని మీరు మీరు చెప్పే దేవుడి గురించి చెప్పే విషయాలు చాలా ఇష్టం నాకు మీరు కరెక్ట్ మార్గం లో దేవుడి దగ్గరకి చాలా మందిని నడిపిస్తున్నారు 👌👌❤❤❤❤❤❤❤
నేను ఒక హిందువుని ఆన్న మీరు ఆ మతం ఈ మతం అని కాకుండా అందరికీ న్యాయం చేస్తారు 🤝🤝👌👌
చీప్ ట్రిక్స్ చేయడం వల్ల ఎ లాభం వస్తుందని దేవునికే అవమానం.చాలా బాగా చెప్పారు బ్రదర్ god bless you
నిజంగా సార్ ప్రతి సంఘానికి మీలాంటి దైవ సేవకులు ఉండాలి.. 🙏🙏🙏.. నిజంగా చాల మంది అమ్మ తేజాలు ఉన్నారు సొసైటీ లో..
సూపర్ బ్రదర్ భలే చెప్పారు...నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి
Hello sir I am Muslim. But your Frankness is very powerful this is the right way thank you and God bless you
సూపర్ బ్రదర్ భలే చెప్పారు...నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి....From హిందూ people...
మీరు చెప్పేది విన్న తర్వాత నిజంగా మీ పైన చాలా గౌరవం తెలియదు
మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తూ ఉంటాను నీ మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది
నేను ఒక హిందువుగా చాలా మిమ్మల్ని అభిమానిస్తాను
మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండడం మాకు చాలా..సంతోషం అన్న..మాది వందగల్లు అన్న...మీ మాటలు చాలా సంతోషం కలిగిస్తున్నాయి...దేవుడు మిమ్మును మీ సేవను మీ కుటుంబాన్ని ..ఇంకా ఆశీర్వదించి బలంగా వాడుకొనును గాక....
అన్న చాలా చాలా సంతోషంగా వుంది దొంగలు ఏ మతం అని ఆలోచించకుండా నువ్వు వాళ్ళ గురించి వున్నది వున్నట్లు మాట్లాడటం చూసి చాలా సంతోషంగా వుంది అన్న. నిజంగా ఏ మతానికి అయినా పరిశుద్ధమైన మనసుతో సత్యాన్ని బోధించేవారే కావలసింది.అప్పుడే మనుషులకు నిజమైన దైవత్వం బోధ పడుతుంది Praise the lord 🙏🙏🙏
100% కరెక్టుగా చెప్పారు అన్న
ఉద్యోగం,వ్యాపారం, గృహాము కట్టటం, ఆరోగ్యం, సంతానం, దీనికోసమే ఏసయ ను నమ్ముకుంటే వారికి ఏసు ఒక బిరుదు ఇఛాడు..
1కోరింథీయులకు 15:19
ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
ఈ వాక్యం అమ్మ తేజకు తెలియదు...
Sir meeru 100% geninue person , I m hindu but I am trust you sir , meku mosam chayadam radu, thappulu chasevallanu neladistharu you are a great person .
చాలా బాగా కళ్ళు తెరిపించారు.... కొంతమంది పాస్టర్లు బహుశా ఇలాగే చేస్తున్నట్టున్నారు..... క్రైస్తవ సోదర సహోదరులు అందరూ ఇలాంటి చీప్ ట్రిక్స్ తెలుసుకుని జ్ఞానం పొందాలి... థాంక్యూ సర్
బాగా చెప్పారు అన్న ala chese దేవుని అవమానిస్తున్నారు
అన్నా మీలాంటి రియల్ దేవుని సేవకులు కావాలి... దేవునికి...
అన్న మన తండ్రి మహిమ గల దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు ఇలాంటి వారి వల్లన మన దేవుని కించ పరుస్తున్నారు
వందనాలు అయ్యగారు 🙏 ఈ సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా సూటిగా చెప్పేది మీరు మొదటి స్థానం లో ఉంటారు 🙏
ప్రతి మతం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి స్థాపిస్తారు అది మీలాంటి వాళ్ళవాళ్ళ సమాజానికి చేరుతుంది అమ్మ తేజ వల్ల అది సైడ్ ట్రాక్ అవుతుంది నేను ఆయన వీడియోలు చూసాను చాలా darunga మోసం చేస్తారు మీ స్పీచ్ నేను చూస్తాను నాకు చాలా బాగా అనిపిస్తాయి.
ఒక హిందూ సోదరుడిని.
Anna meeku chala thanks anna ......nenu Naa bakthi jeevithamlo holy spirit mundhugane bayalu parichadu amma teja mosapau maatalu ....kaani nenu pedha vadini mariyu oka maarumula pranthamlo peruguguthunna spiritual mokkanu......Naa maata evaru vinaru Naa msg chusina response ivvaledhu evvaru .......kaaani nee dwara athani mosam veluguloki vachinadhuku devuniki vandhanalu......christhu kosam matalu vadhilesi physical maatale chebuthadu......u r my lovely brother.....I love brother. (❤❤❤Vijay anna,).❤ God bless you......
Superb annna... really great job society. Needs persons like you...
అమ్మ తేజ చేసేవన్నీ మోసలే , విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇటువంటి తప్పుడు బోధకులు బోధకులను బయటికి తీసుకురండి విశ్వాసులు చాలా మోసపోతున్నారు, వందనములు 🧚♂️🧚♂️🧚♂️🧚♂️🧚♂️🧚♂️🧚♂️జంగారెడ్డిగూడెం
Correct chepparu brother..
ఏమి చెప్పావు అన్న మీరు నిజంగా వాటిని బాగా గమనించారు మీరు నిజంగా గాడ్ బ్లీస్ యు అన్న
Anna chala bagacheparu me lanti sevakulu e samajaniki chala avasara undi and me lanti nizamaina sevakulu chala tkuva anna meru 💯 nizamaina sevakulu God bless you anna
Praise the Lord Brother from Bangalore Good information ❤❤❤❤❤❤❤
సార్ నేను హిందువుని సార్ కానీ మీరు దేవుడు ఎవరైనా గాని అందరికీ ఒకటే న్యాయం చెబుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్ తెలుగులోకి ఆరోగ్యం బాగోక అందరూ క్రిస్టియన్ లో కలిసిపోతున్నారు సార్ ఎందుకంటే అక్కడ బాగా చేస్తున్నారని కానీ అది అంత జిమ్మిక్ కన్నా వాళ్ళకి జనాలకి తెలియట్లేదు
Paster garu prise the lord Andi Niii paricharya Miru chusukondi Okna emina amma Teja paster garu Miru chapinatlaga unta thirpu dhinam dhavuniki leka apajaptharu Miru endhuku alga ipothunaru
మీలాంటి వాళ్లు ప్రతి మతంలో ఉండాలి అండి .....దేవుడి పేరు చెప్పి అమాయకులని మోసం చేసే వాళ్ళు చాలా మంది వున్నారు
Praise the LORD. Pastor garu🙏👌🤝💐❤️
బలహీనతలను అడ్డుపెట్టుకుని జనాలను దేవుని పేరుతో మోసం చేసేవాళ్ళ నిజ స్వరూపాలను బయట పెట్టిన మీరు చాలా గ్రేట్ సార్.
అన్న నేను హిందూ అమ్మాయిని కానీ నేను మీరు చెప్పే ప్రతి విషయాలు , మీటింగ్స్ వింటాను మీరు మిగిలిన పాస్టర్లు లాగా మీరు మాట్లాడారు అది నాకు నచ్చుతుంది అన్న ఉన్నది ఉన్నట్లు చెప్తే పాస్టర్ మీరు మిగిలిన పాస్టర్స్ చాలామందిని చూశాను నేను. చర్చికి రాకపోతే పాస్టర్స్ పెడతారు డబ్బులు, చందాలు ఇవ్వకపోయినా గొడవ పడిన పాస్టర్లు ను చూశాను అన్న మీరు నిజంగా ❤ దేవుని ఆశీస్సులు ఉండాలి
జై శ్రీ రామ్ చెల్లి
ఇటు వంటి పాస్టర్ ఉండాలి 🙏🙏🙏
నా మీరు చాలా బాగా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
అన్నయ్య మీలాంటి సత్యవాక్యం చెప్పే వారు ఉన్నారు కాబట్టే క్రైస్తవ సమాజం ఎంతో కొంత బాగుంది అన్నయ్య మీలాంటివారు లేకపోతే మోసగాళ్లు ఇంకా ఎక్కువ అయిపోయేవారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య లవ్ యు అన్నయ్య❤
సూపర్. అన్నయ. వందనములు
Great bro
Annayya thanks Annayya nenu kuda amma teja valladaggaraku vellalanukunnanu akkadiki velte nakunna badalu taggutayani anukunnanu kani manasulo akkada jarigedi nijama kada telusukovadanikaina vellali anukonnanu kani nijam kadani miru chala Baga chepparu Annayya anduke thank thanks 🙏🙏🙏👍👍👍
హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది ప్రేయర్ చేయండి అయ్యగారు.
Correct sir me lanti valavana value marli 🎉
ప్రసాద్ గారు ఐ లైక్ ఇట్
Super Anna .. this message will be great lesson to false teachers 😊😊
Super sir
Super finally❤
Your services true god bless you
Praise the lord brother chala baga chepparu brother 🙏🙏🙏
సూపర్ ❤️❤️❤️❤️❤️
Sir ji praise the lord brother. But iam hindhu now tomuch faster is coming monthly house coming but really great sir
Good job sir
Hats off sirr
వందనాలు సార్... మీరు చెప్పేది 100%కర్రెక్ట్ ప్రస్తుతం ఇలానే జరుగుతున్నాయి వాళ్ళకి నిజంగా పరిశుద్దాత్మ దేవుడు చెప్పినట్లు జరుగుతుంటే వాళ్ళ సంఘం లో కాకుండా ఇతర సంఘాలకి వెళ్లి చేయమనండి.. నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు నేనైతే వాక్య ప్రకారం "ఆయనను ఆత్మ తోను సత్యం తోనూ ఆరాధింపవలేనానెను "అని వాక్యం చెపుతుంది కదా నేను ఈ వాక్యాన్ని కట్టుబడి ఆరాధిస్తున్న సార్. 🙏🙏🙏
కరెక్ట్ సెల్యూట్
Iam hindu. But I like your explanation brother
Vijay garu meru chla Januyun 🙏
సూపర్ స్పీచ్ సార్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు
Correct ga cheparu meruu
Hatsup సర్
Uncle praise the lord mirru correct ganna chappu kanni andaru allanna chayarukadha god okka adhikaram esthadu dhanni mirru thakkuvvaga matladuthunnaru adhi challa thappu avvaro chasaranni andarinni alla annakudadhu varri savvanni mirru challa thappu ga matladuthunna ru andhuku mi savva midhi varri savva varidhi
Annaya really correct
మధ్య యుగం లో ఇలాని మతం లో ఉన్న లోపాలను ఎత్తి చూపి మత samskaran ఉద్యమం వచ్చింది.... తప్పును తప్పు అని చెప్పడం చాల గ్రేట్ అన్న.... అది సొంత మతం వాళ్ళను...
అన్న నీవ్వు చెప్పినట్టు నాకు ఎపుడో తెలుసు🤝
ThnQ Aayyagaru🙏 Nenu Kuda AmmaTeja Ministers Ki Veldamanukunna Nannu Save chesinandhu Dhevuniki Mahima Kalugunu gaaka love ❤️ Jesus🙏
ఇది కదా సత్యాసువార్త అంటే
Praise the lord paster garu meru cheppindi nijam viswasi jevitham mundu vakyam medane kattabadali appudu devudu tappakuda mana patla goppa karyalu chestaru vakyame satyam🙏🙏🙏🙏🙏
Vijay prasad anna super truepaster Gary god bless u brother
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻 satya వాక్యం తెలియక చాలా మంది మోసపోతున్నారు brother nenu kuda valla vidio చూసాను ఇంటి ఎలా అనుకున్న కానీ ఎప్పుడు మే meassag చూసాక అర్థం అయింది brother good message 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Iam hindhu but I love true of Vijay Prasad
Nijam nirbhayamuga matladalante devini krupa valana ma vijay prasad annayya anne matladutadu neethi mantudu simhamu vale dairyamuga untadu vandanamulu annayya
Excellent message 💯👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻♥️💚🤍♥️🎉🕊️🕊️🕊️
Anna super messages echhavanna
సూపర్ sir మీరు హ్యాట్సాఫ్ sir
Praise god amen🙏
Yes annayaa baga chepparu.
సూపర్ గా చెప్పారు అయ్యగారు
Super sir super subject
Super sir meeru
Elaanti tricks tho chaala mandhi paster lu poota gaduputhunnaru. Meeku 👍🙏
Praise the lord andi
Sir miru asalaina nijamaina devdi sevakudu vi 🙏...
Kontha mandhi yedhava paster la valla yesu ki chedda peru vastundhi.......e video tho mi pai enka respect perigindhi sir....na peru pai kasta nakosam prayer cheyyandi sir🙏
సార్ థాంక్యూ
Yes its 100% right.
He is genuine person
అయ్యగారు వందనాలు అండి మీలాంటి వాళ్లు సమాజం కు క్రైస్తవులకు ఎంతో అవసరం
Great paster gaaru meeru
మేము కూడా నిజమే అనుకుని వెళ్ళాము.తీరా చూస్తే అంత మోసం.పాపం జనాలు
Avuna yenti mosamm broo
సూపర్ మెసేజ్
Great man...❤ Love u sir.....
Yes its true words 100000000%brother
Anna nuvvu really great
అన్నయ్య సూపర్ గా చెప్పారు
100% correct brother
I am Hindu but I respect your speech. Sir
Supar annya meeru correct .....
Very good super bro yes 💯 super bro God bless you annayya amen message very super i love you so much happy family 💐💐💐💐❤❤❤❤
Sir
Iam ethiest so inspired to u
Society ki milanti vativaru kavali❤
God ladhu adi. Naku telusu
So
I love brother
Nijam sir
సూపర్ సార్ మీరు నేను కూడా ఒక హిందువుని
Super no words 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🤝🙇🙇🙇🙇🙇
Amma teja bro ని కలిసిన వాళ్లందరిని పిలువు
Devuni ki sthotram🤲
Good sir
❤super dear brother amazing 👏