Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tS.html... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
If you want the population of Hindu's men and women., You can find in the masjids of that village. They are making survey's., But why., All are terrorists??. Waiting for another incidents as Kashmir pandits.,.. Government doesn't have proper data of population but masjids have.😂😂😂.
First ee sodi anta enduku me bjp mp aravind my home ramesh gurinchi chala matladindu. Teenmaar mallanna bjp person ee... Athane jiyar swamy ni my home ramesh ni antunnadu vallani enduku cherchukunnaru.
భారతదేశం హిందూ దేశం గా విభజించబడింది హిందువులు అవకాశమిస్తే కలిసిమెలిసి జీవిస్తున్న కృతజ్ఞతలు లేని వారిని నచ్చిన దేశాలకు పంపిస్తే సరిపోతుంది అప్పుడు తెలుస్తుంది హిందువుల గొప్పతనం
చర్చ నిర్వహించిన సాయి కృష్ణ గారు, వివేకవంతమైన విశ్లేషణ చేసిన భాస్కర యోగి గారు అభినందనీయులు. ఇప్పుడు మన సమాజమునకు, ఇలాంటి చర్చలు, మీలాంటి వారి అవసరం ఎంతో ఉంది.
ఒక మతము 2000 years మరో మతము 1000years కింద పుట్టి మా మతము లో cherakapote champestamu అనే దరిద్రులు aurangajeb gajni ghori ఏమీ చేశారో తెలుసు కదా మరి మన హైందవ మతము ఎంత గొప్పది ఏది ఏమైనా వేల సంవత్సరాల తరువాత కూడ jiyyar స్వామి గారిని రాబోయే తరాల వారు gnaapakamu unchukuntaaru jiyyar స్వామి గారి paadapadmaalaku vandanaalu jaisrimannaraayana
భాస్కర యోగి గారికి ముందు గా శతకోటి వందనాలు నేటి సమాజానికి మీ లాంటి వారి అవసరం ఎంతో వుంది. ప్రస్తుతం మనంషుల లో మానవత్వాన్ని కాగడాపట్టి వె తుక్కునే భయంకర పరిస్థితి
@@mahimahesh2707 మా ఆచార్యుల వారిని చులకన చేసి మాట్లాడుతుంటే డిబేట్ లు పెట్టీ తిడుతుంటే ఏ ఒక్క హిందువు అడ్డుకోలేదు మీ హిందువుల లో మీరే ఐక్యంగా ఉండరు కుల పిచ్చి ఎక్కువ కానీ మా వైష్ణవం లో అందరూ సమానమే శైవం మతం వాళ్ళ ఆచార్యులు చుస్కుంటారు శైవం వైష్ణవం వీటికి కులాలు లేవు ఉచ్చ నీచం లేవు శైవులకు దేవుడు ఒక్కడే శివుడు వారు వాళ్ళ శైవ ఆగమాలు నాయనార్లను ఫాలో అవుతారు మేము మా పాంచరాత్ర ఆగమాలు ఫాలో అవుతాం మరీ హిందువులు ఎవరు పడితే వారు దేవుడు అన్ని మతాలు ఒక్కటే అని చెప్పుకుంటూ తిరుగుతారు వైష్ణవం మతం కాదు ధర్మం సృష్టి ఆది నుంచి ఉంది vaishnava Dharma is broad based Dharma open for all no bar for caste creed race colour poor or rich all are equal to supreme lord Narayana
@@karthikernala48 నేను నీకు కరెక్ట్ సమాధానాలు చెప్పగలను ఇప్పుడు నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను రేపు ఉదయం నీ ప్రశ్నకు సమాధానం చెప్పి శైవం వైష్ణవం ఒక్కటేనని శివుడు కేశవుడు వేరు కాదు అని ఇద్దరు ఒక్కటే అని చెప్తాను.
@@karthikernala48 మీ ఆచార్యుల ఎవరు??? ఏ గాడిద కొడుకు తిట్టినది?? హిందువుల్లో ఎవరిని తిట్టిన ఎవరు ఊరికే ఉండరు బ్రదర్! గుర్తుపెట్టుకో ఎవరు తిట్టారు చెప్పు నేను వెళ్లి మెసేజ్ లో వాళ్లను మర్డర్ చేస్తాను. ఎవడు అడ్డుకోలేదు కాస్త చేపూ?? రే గొర్రె నువ్వు మీ హిందువులు అన్నవే ఇక్కడ అర్థం అయిపోయింది రా నువ్వు ఒక గొర్రె వి అనే అయినా ఎక్కడో నువ్వు ఒక హిందువే అనిపిస్తుంది అందుకనే నీకు సమాధానం చెప్తున్నా, నేను శైవం వైష్ణవం రెండు వేరు కాదు రెండు ఒకటే అని నిరూపిస్తా, శివుడు విష్ణువు ఇద్దరు ఒక్కటే అని నిరూపిస్తా.
@@karthikernala48 శైవులు ఒక్క శివుణ్ణి ఆరాధిస్తారా? మరి పార్వతి దేవి నీ??? ఆవిడ అవతారాలను???? శివుడు దుష్టశిక్షణ కోసం అనేక రూపాల్లో వెలిశాడు మరి వాళ్ళకి పూజించేవాళ్ళు శేవులు కదా???? శివుని పూజించిన వాళ్ళు వినాయకుని, కుమారస్వామిని, అయ్యప్ప స్వామిని ఎందుకు పూజిస్తారు వీళ్ళు శివుడి కొడుకులే కదా??? వైష్ణవులు విష్ణుమూర్తిని మాత్రమే పూజిస్తారో ఆ విష్ణుమూర్తి దశావతారాలను పుజించేరా??? హిందువులు ఎవరు పడితే వాళ్లను దేవుడు అనరు శివకేశవులను అంటారు వారు నియమించిన వాళ్లను దేవుళ్ళు అంటాం ఎలా అంటే ఇంద్రుడు అగ్ని వాయువు యముడు, సృష్టి ఆది నుంచి ఉన్నది ధర్మం ఆ ధర్మమే శివకేశవులు....
Reddy garu ippatike Hindu Muslim Christian godavalu chalaka Shiva Vishnu godavalu avasarama china jeeyar goppa varu matalu koodaa goppaga undali kincha pariche vidhanga kadu jai Hindu ante vishnuve kadu shivudu Inka mukkoti devatalu kooda unnaru devudante nammakam choochina vallu enta mandi unnaru never make controversial
They want to become popular too. They do not want to loose their clientele. In stead PMC techniques I saw few days ago are healthy and simple. I am not it’s follower. I just searched over. Always there is conflicts among Hindu traditions in themselves. Hope it won’t take highest form of indulgence.
శబరిమల వెళ్ళేటప్పుడు శంకరాచార్యులు పుట్టిన వూరు వస్తుంది, అక్కడ చూడాలి పెద్ద పెద్ద మసీదులు చర్చిలు వున్నాయి. చూస్తుంటే అదే పనిగా కట్టినట్టున్నారు. మనం మాత్రం ఇంక సెక్యులర్ దేశం అనుకొంటూ మనల్ని మనం మోసం చేసుకొంటూ మన తర్వాతి తరంకు ఏమి అందిస్తాము.
అన్ని మతాలు హిందూ ధర్మం నుంచి పుట్టాయి అప్పుడే జ్ఞానోదయం అవుతుంది వేల సంవత్సరాల క్రితం ఏ మతాలు ఉన్నాయి అంటే అందరూ మతం మార్పు అందువల్లనే కొత్త మతాలు వచ్చాయి
ఎంత గొప్ప విశ్లేషకులైనా చిన్న జీయరు స్వామికంటే విశాలంగా ఆలోచించేంతటి గొప్పవారైతే కాదు. సాయికృష్ణైనా భాస్కరయోగైనా ఈవిషయంలో చాలా చక్కగా విశ్లేషించారు. అందరూ ఈవిధంగా ఉన్నతంగా ఆలోచించాలి.
జై శ్రీ రామ్ 🙏🙏అద్భుత మైన ఆధ్యాత్మిక విశ్లేషణ చాల బాగుంది. గురువులు గా అవతరించిన వారు ధర్మ పరిరక్షణ గావించు వారిని నిత్యం ఒక అగ్ని వలయం లా రక్షించేందుకు సిద్దంగా వుంటారు. మోడి గారి విషయంలో అదే జరుగుతుంది. అంతే కాదు వివేకానంద విషయంలో కూడా అదే జరిగింది. రామకృష్ణ పరమ హంస గారి స్పర్శ మాత్రం చేత ఆయన అమోఘమైన ఆధ్యాత్మిక జ్ఞానం ను పొందారు. తద్వారా సనాతన ధర్మం యొక్క శక్తి ని దేశ విదేశాల్లో తెలియ చేశారు. సనాతనం నిత్య నూతనం సనాతనం అంటే అనుభూతి ని, ఆత్మ స్థితి ని పొందడం. 🙏🌹🙏
భారతదేశం ఆత్మ లోనే లౌకికం ఉంది ఇప్పుడు చెప్పే రాజకీయలౌకికవాదం ముస్లీం మతోన్మాదం భారతీయులు సహించాలి అన్నట్టుగా ఉంది... భాస్కర యోగి గారు చెప్పే విధానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది
మంచి స్పందనతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో యోగి గారితో అందించిన సాయి గారికి ధన్యవాదాలు. అన్నీ వీడియోలు యే గి గారివి అంటే మాకుచాలా కనువిప్పు కలిగించే అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే అంత పెద్ద సబ్జెక్టు వున్నవారు మనకు బలం సన్మార్గం కూడ వరిద్లలు గా క👏👏👏🙌🙌🙏
తీన్ మార్ మల్లన లాంటి వారిని క్వశ్చన్ చేయాలి చిన్న జీయర్ లాంటి వారిని ఎపుడూ టార్గెట్ చేస్తారు , కానీ మౌలానా muslims పెద్దలని a roju ఒక్క మాట కూడా చెప్పలేదు ఎపుడూ Brahmins గాలు, Rss గాలు ఇలాంటి మాటలు మాట్లాడతాడు తీన్ మార్ మల్లన
Correct hinduvulanu hindudevullanu tidataaru హిందూ temples ను distroy చేస్తారు అదే ఒక చర్చి masjid లను muttukogalaraa ఎందుకు హిందువులలో unity లేదు కదా మరి మన వాళ్ళు ఎప్పుడు realise అవుతారు jaisriram vandemataram bharat mata ki jai jai hindudesham
సమాతముార్తి, ఆధ్యాత్మిక , జీవిత సత్యాలు, తెలిపే కేంద్రాలు గ్రామా గ్రామానికి, నెలకొల్పి ప్రతి భారతీయుడకు చెప్పాలి పుస్తకాలు ముద్రించి స్కూల్ లో పిల్లలకు ఇచ్చి హోం వర్క్ లా ఆధ్యాత్మిక చింతన నెర్పించాలి
The Great Bhaskara Yogi is abundant Philosophical Knowledge and makes understand to the common man!Secularism is not being perfectly teaches by initially Governed India that's why Islamic and Christianity religious practices have been given importance for vote Bank policy made unlawful practices!!!
భాస్కరయోగి గారి మాటలు అక్షరసత్యము, 👏 ఇంకొన్ని అంశాలు, జతచేస్తున్నాను: -పెద్దజీయరుస్వామివారు హరిజనవాడలో ఇళ్లు నిర్మించారు -ఆళ్వార్లలో అన్నివర్గాలవారున్నారు. -చిన్నజీయరుస్వామివారు గిరిజనుల్లోని విద్యార్థులకు పాఠశాల నడుపుతున్నారు. -రామానుజాచార్యుల వారి దగ్గరినుంచి, చిన్నజీయరుస్వామి వారి వరకూ దీక్ష తీసుకొనేవారికి కుల ప్రాతిపదిక లేదు. ఇంకా ఎన్నో!
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tS.html...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
దేశoలో దొంగలు పడ్డరు.
Online begging started?😂
I did not hear Dr. Bhaskar yogi garu until I saw him in Nationalist Hub. My humble pranams to Dr. Bhaskar garu. Every video of his is enlightening.
If you want the population of Hindu's men and women.,
You can find in the masjids of that village.
They are making survey's.,
But why.,
All are terrorists??.
Waiting for another incidents as Kashmir pandits.,..
Government doesn't have proper data of population but masjids have.😂😂😂.
First ee sodi anta enduku me bjp mp aravind my home ramesh gurinchi chala matladindu. Teenmaar mallanna bjp person ee... Athane jiyar swamy ni my home ramesh ni antunnadu vallani enduku cherchukunnaru.
అద్భుతమైన వివరణ🙌🙌🙌🙌🙌
An excellent explanation sir.
భారతదేశం హిందూ దేశం గా విభజించబడింది హిందువులు అవకాశమిస్తే కలిసిమెలిసి జీవిస్తున్న కృతజ్ఞతలు లేని వారిని నచ్చిన దేశాలకు పంపిస్తే సరిపోతుంది అప్పుడు తెలుస్తుంది హిందువుల గొప్పతనం
Chala bags chopped.
Adbhuthanga me vyakhya nam.milanti.vallu.deshaniki.vennumuka.lantivaru.mikeve.mapranamalu
అద్భుతమైన విశ్లేషణ. ధన్యవాదాలు.
పెద జీయర్ స్వామి గురించి చిన్న జీయర్ స్వామి గురించి వారి గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా వివరించారు 🙏🙏🙏🙏🙏
Very nice debate, dhanyavad 👍👍
🙏
.*
Shivoham*🙏🙏🙏
PRANAMS. marvelous job.
మీలాంటి వారు అన్ని బాషలలో చెప్పే వారు కావాలి,, వివరించే వారు కావాలి
Why, dear, friend.
@@ananthaguptha2464 gorre
భాస్కరయోగిగార్కి 🙏🙏🙏
చర్చ నిర్వహించిన సాయి కృష్ణ
గారు, వివేకవంతమైన విశ్లేషణ చేసిన భాస్కర యోగి గారు అభినందనీయులు.
ఇప్పుడు మన సమాజమునకు, ఇలాంటి చర్చలు, మీలాంటి వారి అవసరం ఎంతో ఉంది.
అతి సుందరంగా చక్కగా వివరించారు.ఇది ఒక గొప్ప నీతీ వాక్యాలు.
అద్భుతం ఈ ఇంటర్వ్యూ!!
Thank u saigaru namasthe Yogi garu
Chala Baga chepparu sir👌👌👌
చిన్నజీయర్ స్వామి వారు కూడా చెప్పేది అదేకదా!
స్వీయఆదరణ
సర్వఆదరణ
correct
చాలా చాలా ఉపయోగకరమైన చర్చ
ఒక మతము 2000 years మరో మతము 1000years కింద పుట్టి మా మతము లో cherakapote champestamu అనే దరిద్రులు aurangajeb gajni ghori ఏమీ చేశారో తెలుసు కదా మరి మన హైందవ మతము ఎంత గొప్పది ఏది ఏమైనా వేల సంవత్సరాల తరువాత కూడ jiyyar స్వామి గారిని రాబోయే తరాల వారు gnaapakamu unchukuntaaru jiyyar స్వామి గారి paadapadmaalaku vandanaalu jaisrimannaraayana
చాలా ఉన్నతమైన విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🙏
రామానుజలవారి బొమ్మ చైనా లో చేస్తున్నారు ఎందుకండీ మనదేశంలో శిల్పకళాకారుడు కూడా కరువు ఐనారా
Chalabaga cheparu sir
Well said 🇮🇳👍
Brilliant conversation thank you
భాస్కర యోగి గారికి ముందు గా శతకోటి వందనాలు నేటి సమాజానికి మీ లాంటి వారి అవసరం ఎంతో వుంది. ప్రస్తుతం మనంషుల లో మానవత్వాన్ని కాగడాపట్టి వె తుక్కునే భయంకర పరిస్థితి
Very good subject 👌 welcome 🙏
Bhasker Yogi Garu should get Padma Awards .
..... He is always super. 👍👏
Wonderful
Meeku padabhi vandanalu 🙏🙏🙏🕉
వైష్ణవ ధర్మం వర్ధిల్లాలి జై శ్రీమన్నారాయణ
ధర్మము వర్ధిల్లాలి అనీ కోరుకొండి పోరాడండి తద్వారా వైష్ణవం శైవం అన్నీ వర్ధిల్లుతాయి, తల్లే లేకపోతే మొండెం ఎంత సేపు ఉంటుంది????.
@@mahimahesh2707 మా ఆచార్యుల వారిని చులకన చేసి మాట్లాడుతుంటే డిబేట్ లు పెట్టీ తిడుతుంటే ఏ ఒక్క హిందువు అడ్డుకోలేదు మీ హిందువుల లో మీరే ఐక్యంగా ఉండరు కుల పిచ్చి ఎక్కువ కానీ మా వైష్ణవం లో అందరూ సమానమే శైవం మతం వాళ్ళ ఆచార్యులు చుస్కుంటారు శైవం వైష్ణవం వీటికి కులాలు లేవు ఉచ్చ నీచం లేవు శైవులకు దేవుడు ఒక్కడే శివుడు వారు వాళ్ళ శైవ ఆగమాలు నాయనార్లను ఫాలో అవుతారు మేము మా పాంచరాత్ర ఆగమాలు ఫాలో అవుతాం మరీ హిందువులు ఎవరు పడితే వారు దేవుడు అన్ని మతాలు ఒక్కటే అని చెప్పుకుంటూ తిరుగుతారు వైష్ణవం మతం కాదు ధర్మం సృష్టి ఆది నుంచి ఉంది vaishnava Dharma is broad based Dharma open for all no bar for caste creed race colour poor or rich all are equal to supreme lord Narayana
@@karthikernala48 నేను నీకు కరెక్ట్ సమాధానాలు చెప్పగలను ఇప్పుడు నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను రేపు ఉదయం నీ ప్రశ్నకు సమాధానం చెప్పి శైవం వైష్ణవం ఒక్కటేనని శివుడు కేశవుడు వేరు కాదు అని ఇద్దరు ఒక్కటే అని చెప్తాను.
@@karthikernala48 మీ ఆచార్యుల ఎవరు???
ఏ గాడిద కొడుకు తిట్టినది?? హిందువుల్లో ఎవరిని తిట్టిన ఎవరు ఊరికే ఉండరు బ్రదర్! గుర్తుపెట్టుకో ఎవరు తిట్టారు చెప్పు నేను వెళ్లి మెసేజ్ లో వాళ్లను మర్డర్ చేస్తాను.
ఎవడు అడ్డుకోలేదు కాస్త చేపూ??
రే గొర్రె నువ్వు మీ హిందువులు అన్నవే ఇక్కడ అర్థం అయిపోయింది రా నువ్వు ఒక గొర్రె వి అనే అయినా ఎక్కడో నువ్వు ఒక హిందువే అనిపిస్తుంది అందుకనే నీకు సమాధానం చెప్తున్నా,
నేను శైవం వైష్ణవం రెండు వేరు కాదు రెండు ఒకటే అని నిరూపిస్తా, శివుడు విష్ణువు ఇద్దరు ఒక్కటే అని నిరూపిస్తా.
@@karthikernala48 శైవులు ఒక్క శివుణ్ణి ఆరాధిస్తారా? మరి పార్వతి దేవి నీ??? ఆవిడ అవతారాలను????
శివుడు దుష్టశిక్షణ కోసం అనేక రూపాల్లో వెలిశాడు మరి వాళ్ళకి పూజించేవాళ్ళు శేవులు కదా????
శివుని పూజించిన వాళ్ళు వినాయకుని, కుమారస్వామిని, అయ్యప్ప స్వామిని ఎందుకు పూజిస్తారు వీళ్ళు శివుడి కొడుకులే కదా???
వైష్ణవులు విష్ణుమూర్తిని మాత్రమే పూజిస్తారో ఆ విష్ణుమూర్తి దశావతారాలను పుజించేరా???
హిందువులు ఎవరు పడితే వాళ్లను దేవుడు అనరు శివకేశవులను అంటారు వారు నియమించిన వాళ్లను దేవుళ్ళు అంటాం ఎలా అంటే ఇంద్రుడు అగ్ని వాయువు యముడు,
సృష్టి ఆది నుంచి ఉన్నది ధర్మం ఆ ధర్మమే
శివకేశవులు....
పరిపక్వత గల మేధావులు పుట్టిన దేశం... మీ లాంటి వారి వివరాలు విన్న తర్వాతనైనా మనలో ఉన్న మురికి దూరం కావాలని ఆశిస్తూ...ధన్యవాదములు 🙏🙏
Bk sir ki namaskaralu super
Excellent video
Super sir jai srimanarayana
మీరు భ్రమ్మాండులు, భాస్కర యోగిగారు, ఈ విషయాన్ని ఆకలించు కొనవలెను, సమాజపు ఆఖరు వ్యక్తి తో
సహా. Hare Krishna.
భాస్కర్ గారు పాడిన పాట అన్నమయ్య రాసిన రెండు పాటలకి సమానమైన అర్థం .
Super sir malli malli vinalani anipistondi
thank you universe,shiv ohm,shiv ohm,shiv ohm
అద్భుతంగా విశ్లేషించారు భాస్కరయోగి గారు.. ధన్యవాదాలు సార్
Jaisreemannarayana
Sri.bhaskara Yogi garu u r simply greate.
చిన్న జియర్ స్వామి వారి వ్యాఖ్యలను కావాలనే వివాదం చేస్తున్నారు...మరి మూడేళ్ల క్రితం చేసినట్లు చెబుతున్న ఆయన మాటలను అప్పుడే ఎందుకు వివాదం చేయలేదు..
Reddy garu ippatike Hindu Muslim Christian godavalu chalaka Shiva Vishnu godavalu avasarama china jeeyar goppa varu matalu koodaa goppaga undali kincha pariche vidhanga kadu jai Hindu ante vishnuve kadu shivudu Inka mukkoti devatalu kooda unnaru devudante nammakam choochina vallu enta mandi unnaru never make controversial
You tube recommendations lo ippudu vachindemo...
They want to become popular too. They do not want to loose their clientele. In stead PMC techniques I saw few days ago are healthy and simple. I am not it’s follower. I just searched over. Always there is conflicts among Hindu traditions in themselves. Hope it won’t take highest form of indulgence.
Excellent Interview
ఉద్యమాలు అన్ని పదార్థవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. పదార్థాన్ని దాటే సంస్కారం అల వడాలి. మీ కృషి అత్భుతం.
నేను మొదటి సారి ఈ భాస్కర్ యోగిని చూస్తున్నాను మహా మేధస్సుతో వివరిస్తున్నారు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
ఒకటే దేశం మనది నిజం నిజం
ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం
వర్ణము లేవైన మరి కులము లెన్ని ఉన్నా
వనం లోని చెట్లు మనం వసుదైవ కుటుంబం
గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి విషయాలని చురకలేసి చక్కగా నిక్కము వక్కాణించారు.
సార్ మీరు మాట్లాడుతుంటే అట్లాగే వినాలనిపిస్తుంది సూపర్ సార్ 🙏🚩
Sir well said 👏👍🙏 People like u are Needed for current situation
శబరిమల వెళ్ళేటప్పుడు శంకరాచార్యులు పుట్టిన వూరు వస్తుంది, అక్కడ చూడాలి పెద్ద పెద్ద మసీదులు చర్చిలు వున్నాయి. చూస్తుంటే అదే పనిగా కట్టినట్టున్నారు. మనం మాత్రం ఇంక సెక్యులర్ దేశం అనుకొంటూ మనల్ని మనం మోసం చేసుకొంటూ మన తర్వాతి తరంకు ఏమి అందిస్తాము.
అన్ని మతాలు హిందూ ధర్మం నుంచి పుట్టాయి అప్పుడే జ్ఞానోదయం అవుతుంది వేల సంవత్సరాల క్రితం ఏ మతాలు ఉన్నాయి అంటే అందరూ మతం మార్పు అందువల్లనే కొత్త మతాలు వచ్చాయి
ఎంత గొప్ప విశ్లేషకులైనా చిన్న జీయరు స్వామికంటే విశాలంగా ఆలోచించేంతటి గొప్పవారైతే కాదు. సాయికృష్ణైనా భాస్కరయోగైనా ఈవిషయంలో చాలా చక్కగా విశ్లేషించారు. అందరూ ఈవిధంగా ఉన్నతంగా ఆలోచించాలి.
విశ్లేషణ చాలా బాగుంది.
Sir🙏🙏🙏🙏🙏pata chala baagundi anni vidhaalaa 👏👏👏👏👏💐
జైబారత్ జై చినజియర్ గురూజీ
మంచి సమాధానము
Good sir
🙏super gha chyparu sir🙏💐
Jai srimannarayana 🙏🙏🙏💐💐💐
జై శ్రీ రామ్ 🙏🙏అద్భుత మైన ఆధ్యాత్మిక విశ్లేషణ చాల బాగుంది. గురువులు గా అవతరించిన వారు ధర్మ పరిరక్షణ గావించు వారిని నిత్యం ఒక అగ్ని వలయం లా రక్షించేందుకు సిద్దంగా వుంటారు. మోడి గారి విషయంలో అదే జరుగుతుంది. అంతే కాదు వివేకానంద విషయంలో కూడా అదే జరిగింది. రామకృష్ణ పరమ హంస గారి స్పర్శ మాత్రం చేత ఆయన అమోఘమైన ఆధ్యాత్మిక జ్ఞానం ను పొందారు. తద్వారా సనాతన ధర్మం యొక్క శక్తి ని దేశ విదేశాల్లో తెలియ చేశారు. సనాతనం నిత్య నూతనం సనాతనం అంటే అనుభూతి ని, ఆత్మ స్థితి ని పొందడం. 🙏🌹🙏
Super 🙏🙏🙏sir
Very clear unbiased opinion
Eeyane ఒక యోగి అనుకుంటున్నారు...... చాలా విపులంగా జగద్గురువులని కించెపరిచి రామానుజలులని జగద్గురువులని తీర్మానించటం avamanakaram
వైష్ణవులే goppa అని భావించే ఈ జీయార్లను పట్టించుకోవలసిన పని లేదు..... శివ విష్ణువులకి అభేదం.... శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
విశ్లేషణ చాలా బావుందండీ
ధన్యవాదాలు
Jai sri ram 🚩🚩🚩
Bhaskar Yogi ji is extremely under rated 🙏🙏
భారతదేశం ఆత్మ లోనే లౌకికం ఉంది ఇప్పుడు చెప్పే రాజకీయలౌకికవాదం ముస్లీం మతోన్మాదం భారతీయులు సహించాలి అన్నట్టుగా ఉంది... భాస్కర యోగి గారు చెప్పే విధానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది
మంచి స్పందనతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో యోగి గారితో అందించిన సాయి గారికి ధన్యవాదాలు. అన్నీ వీడియోలు యే గి గారివి అంటే మాకుచాలా కనువిప్పు కలిగించే అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే అంత పెద్ద సబ్జెక్టు వున్నవారు మనకు బలం సన్మార్గం కూడ వరిద్లలు గా క👏👏👏🙌🙌🙏
Jai Shree Ram! 🙏🏼🙏🏼
ఇంత లోతుగా విశ్లేషించగలగడం పరమాద్భుతం
👌👏🙏🏿
చాలా బాగా వివరించారు
విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది సార్
తీన్ మార్ మల్లన లాంటి వారిని క్వశ్చన్ చేయాలి
చిన్న జీయర్ లాంటి వారిని ఎపుడూ టార్గెట్ చేస్తారు , కానీ మౌలానా muslims పెద్దలని a roju ఒక్క మాట కూడా చెప్పలేదు ఎపుడూ
Brahmins గాలు, Rss గాలు ఇలాంటి మాటలు మాట్లాడతాడు తీన్ మార్ మల్లన
Correct hinduvulanu hindudevullanu tidataaru హిందూ temples ను distroy చేస్తారు అదే ఒక చర్చి masjid లను muttukogalaraa ఎందుకు హిందువులలో unity లేదు కదా మరి మన వాళ్ళు ఎప్పుడు realise అవుతారు jaisriram vandemataram bharat mata ki jai jai hindudesham
సాయి గారు పాడిన లిరిక్స్ ఉంటే పెట్టడానికి ప్రయత్నం చేయండి మీ దాంట్లో ధన్యవాదాలు
🚩🇮🇳🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
మీయేక్క విశ్లేషణ వింటుంటే టైమ్ తెలియదు.
బోమ్మల్లో సమత ను కాదు మనుష్యుల్లో సమతను ప్రోత్సాహిండం సరైన మార్గం.
సమాతముార్తి, ఆధ్యాత్మిక , జీవిత సత్యాలు, తెలిపే కేంద్రాలు గ్రామా గ్రామానికి, నెలకొల్పి ప్రతి భారతీయుడకు చెప్పాలి పుస్తకాలు ముద్రించి స్కూల్ లో పిల్లలకు ఇచ్చి హోం వర్క్ లా ఆధ్యాత్మిక చింతన నెర్పించాలి
Sir your speech very good, now Hindu unity is most important, jai hind, jai jawan.
Super bro refined true paths to tell everyone
👍👍🙏🙏
సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ ,దాన్ని పటిష్టం గా స్వచ్ఛందంగా ,గా బలవంతముగా అమలుచేయడం అని Dr Ambedkar అని అభిప్రాయము
సాయి గారు ఒక అద్భుత మేధావి ను తీసుకుని మాట్లాడించడం చాలా ఆనందంగా ఉంది.
చాలా అద్భుతంగా చెప్పారు జై హింద్ జై శ్రీ రామ్
జై శ్రమన్నారాయణ
BHASKAR YOGI gariki dhanyawadamulu. NATIONALIST HUB ku manchi vishayamu py charcha prasaramu chesinanduku dhanyawadamulu
ఓక మంచి పని చేయుచున్న చిన్నజియర్ స్వామి వారిని కొందరు కుహనావ్యక్తులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా భాధాకరంగా ఉంది
well said .I Appreciate the guest
Yes very nice
🙏🙏🙏🙏🙏
నిజమైన గురువులు ఆడంబరా జీవితానికి దూరంగా వుంటారు
మంచి విషయాలు చెప్పారు
The Great Bhaskara Yogi is abundant Philosophical Knowledge and makes understand to the common man!Secularism is not being perfectly teaches by initially Governed India that's why Islamic and Christianity religious practices have been given importance for vote Bank policy made unlawful practices!!!
Yogi garu chaala Baga chepparu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో నారాయణాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యోగి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది.
భాస్కరయోగి గారి మాటలు అక్షరసత్యము, 👏
ఇంకొన్ని అంశాలు, జతచేస్తున్నాను:
-పెద్దజీయరుస్వామివారు హరిజనవాడలో ఇళ్లు నిర్మించారు
-ఆళ్వార్లలో అన్నివర్గాలవారున్నారు.
-చిన్నజీయరుస్వామివారు గిరిజనుల్లోని విద్యార్థులకు పాఠశాల నడుపుతున్నారు.
-రామానుజాచార్యుల వారి దగ్గరినుంచి, చిన్నజీయరుస్వామి వారి వరకూ దీక్ష తీసుకొనేవారికి కుల ప్రాతిపదిక లేదు.
ఇంకా ఎన్నో!
Excellent Answers Bhaskar yougi sir, very good words expose Sai Krishna sir, Hatsup to Nationlist Hub. Vvvrao.
🙏🙏🙏💐💐💐
మంచి సందేశం