దీనికి కారణం మన గరికిపాటివారి ప్రసంగం. రాముడు , కృష్ణుడు క్షత్రియులు కాబట్టి మాసం తిన్నారని చెప్పేరు గరికిపాటి వారు. కానీ 50 సంవత్సరాలుగా రామాయణం , మహాభారతం వింటున్నాము . ఎక్కడ ఎవ్వరూ ఇలా అనలేదు . క్షత్రియులు అయినంత మాత్రాన మాసం తింటారని నిర్ధారించారు గరికిపాటివారు . కానీ అవితినని పూర్తి శాఖాహారులు క్షత్రయులలో ఇప్పటికీ వున్నారు. ఇది మన దురదృష్టం
❤శుభోదయం మిత్ర మా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు గురువు గారు కృతజ్ఞతలు రాద మనోహర్ గారు గురువు గారు కుశలమే కదా పరాశనర్ గారు గురించి బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు 31.1.2024శుభ బుధవారం ఉదయం దుర్గా దేవి నమో నమః అలిమేలు మంగదేవి నమో నమః గోవింద హరి గోవింద హరి జై.అయోధ్య జై హనుమాన్ జై శ్రీ రామ సీత దేవి నమో నమః శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై శ్రీ రామ సీత దేవి నమో నమః అలిమేలు మంగదేవి నమః
The condition of Kai keye was that Sriram should wear Nara cheeralu , with out foot wear, hair with jadalu , kandamulalu as food , sleeping on floor like sanyasi so that he loose intention ti become king,loose strenth . Hence no chance of eating meet 🙏🏼. Ramayan has unique characters from beginning to end with good and bad to study📚✏ to change our life style🙏🏼. We should learn to become a real human, then UR equal to God. Out of fourteen great characters we should cultivate at least few. 🙏🏼 Western countries like UK / Europe/USA cultivated two ✌, they become developed nations. These two are " Purva bhashi, priyam vada " . They wish first, face with smilingly 😊. 👍
Guruji which is the oldest ramayana book we obtained now is literate wise can you explain swamiji. And same way Mahabharat book also .in which library we can see . It is my doubt only sir .
Where is your grandfather mentioned in first book. Seems your conclusion is you are not come from your grandparents. You deserted desert religious fellow. Ramayan and Mahabharata are there deeply in Indian culture.
గ్రహణం రోజున భయాలు కలిగించడం మూడనమ్మకం. పాము సూర్యుడు నో చంద్రుడు నో మింగుతుందని చెప్పడం మూడనమ్మకం. అని ప్రచారం చేసేవాళ్ళు, భూమికి సూర్యుడికి మధ్య భూమి రావడం వల్ల గ్రహణం వస్థుంది . ఇది సైన్స్ అని చెప్పేవారు, జ్యోతిశ్శాస్త్రం ఒక జోకులు పుస్తకం అని స్టూడియో లలో కెమేరాముందు కూర్చుని ఎద్దేవా చేసేవారు, ఒక సూర్యగ్రహణం కానీ, ఒక చంద్రగ్రహణం కానీ, ఏర్పడటానికి, భూమి ఏ కోణంలో ఎన్నిడిగ్రీల కోణులో ఏదిశలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది!? ఆ గ్రహణ నీడ భూమిపై ఏ ప్రాంతంలో ప్రసరించే అవకాశం ఉంది. గణితం వేసి చూపిస్తే వారిని మెచ్చుకోవచ్చు. ఆ పనిమాత్రం చెయ్యరు . యాబై సంవత్సరాల తరువాత రాబోయే గ్రహణ సమయాన్ని శతాబ్ది పంచాంగం లో కళ్ళారా చూస్తూనే, పంచాంగం పంచెలు విప్పుతాం అని సవాళ్ళు కొట్టడం ఎలా సమంజసం ఔతుంది .!!!??????
Sri rama is god no dought on it kani Naku telisina friends rajulu ramuni cast vallu nonveg gattiga tintaaru vallaki janjam kuda vundi ikaada evaraina rajulu cast ki chendina varu vunte comment cheyandi
బాగా కవర్ చేశారు.. దాసు గారు... విన్నది అంటే..... ఎవరో చెప్పింది.... అలానే... గరికపాటి వారు చెప్పింది కూడా నమ్మాలి కదా.... ఇంకో ట్విస్ట్ చెప్పారు. వన వాసంలో......... కంద మూలాలు తిన్నారు.. మరి రాజుగా......... కంద మూలాలు ఎందుకు తింటారు. జస్ట్... ఆస్కింగ్.
Sriram lived in Ayodhya also, before n aftrr vanavssam? What fod he eat when in Ayodhya ? His answer is not compkete. He is kshsttiya. He is a non vegetarian.
@@Quasarrrorey erri pulka, ramayanam lo tinnadu ani valmiki chepthe, anjaneyudu edo cheppadu ani pichi kootalu koosthunnav. Ramudu pandi, duppi mamsam tinnadu ani ramayanam lo undi. Mandu kuda tagadu.
వాల్మీకి మహర్షి రామాయణం లో రాముడు లక్ష్మణుడు 4 జంతువులను వేటాడి కాల్చి తిన్నట్టు ఉంది.అలాగే పర్ణశాల గ్రుహ ప్రవేశం సమయంలో లేడిని బలి ఇచ్చి లోపలికి ప్రవేశించారు. శ్రీ రాముడు మాంసం ముక్కలను ఇది బాగా కాలి రుచిగా ఉంది. నువ్వు కూడా తిను అని సీతా దేవి కి ఇస్తాడు. ఇవి వాల్మీకి రామాయణం లో ఉన్న విషయాలు. వారు మనుష్య రూపం లో ఉన్నారు. విష్ణు మాయ చేత ఆ మాయ తన మీదే ప్రయోగించుకొని రామావతారం లో ఒక మనిషిగానే జీవించాడు. ఆ సమయంలో మామూలు మనిషిగా, అదీ క్షత్రియులుగా మాంసం భుజించడం తప్పు కాదు. వాల్మీకి మహర్షి రామాయణం లో విషయాలు మనం నమ్మక తప్పదు.
కుల వ్యవస్థ అనేది సరైనదే. చిన్నచూపు అనేది సరికాదు. అది ఇప్పుడు కూడా ఉంది అంటే నేను ఒప్పుకోను. డబ్బుకు ఆశపడి, వేరే మతంలో చేరితే అద్భుతాలు జరుగుతాయి అని, చిన్నప్పట్టి నుండి భగతగీత చధవకపోవడం, మన దేవుళ్ళ, మన ధర్మం, మన దేశం గొప్పతనం తెలియకపోవడం. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, లవ్ జిహాద్, నాస్తికులు, సెక్లులార్, వీళ్ళ వల్ల నా హిందూ ధర్మంకి హాని కల్గింది.
@@prasanthpilladsp1165 మిమ్మల్నీ ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు తక్కువ కులం వాడివి గుడిలోకి రాకు అన్నారా?. పోనీ ఎవడైనా friendship చేసేటప్పుడు నీది తక్కువ కులం నీతో friendship చెయ్య అన్నారా?. First of all నేను కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన విధంగానే బతుకుతాను. వేదాలు నేర్చుకుంటాను, మాంసం, మందు ముట్టను అనుకో. నీకు అయోధ్యలో పుజరిలా ఎవరైనా వేదాలు పురాణాలు ఉపిషత్తులు నేర్చుకున్నవాళ్ళు apply చేసుకోవచ్చు అందులో అప్లై చేయండి brother. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు అని హిందూధర్మం మీద దేశం మీద పగ పెంచుకొని నాశనం చేయాలి అని చూడటం. టెర్రరిస్ట్ లకి మనకి తేడా ఏం ఉంటది బ్రో. గుడిలోకి రానివ్వకపోతే నీ ఇంటినే గుడిలా తయారుచేసి నన్ను దేవుడి దగరకు రానివ్వకపోతెయ్ దేవుడినే నా దగ్గరకు వచ్చేలా చేస్తా అనుకో. ఫంక్షన్ లో దూరంగా కూర్చోపెట్టి అన్నం పెడతారు అంటావు ఏమో. IAS అయిపో బ్రదర్ వాళ్లే నీ కాళ్ళు మొక్కి నీకు అన్నం పెడతారు. ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎందుకు రావు బ్రో. (పగ తీర్చుకోవడo అనేది మూర్ఖులు చేసే పని చేతకానివాళ్ళు చేసే పని. సమాజంలో మార్పు తీసుకొస్తా అనేది గొప్పవాళ్ళు).
In those days hunting used to be done for the sake of saving their own people from predators. Not to kill innocent animals for food. They didn't have to eat nonveg.
Yes Ramachandra Prabhu ate nonveg. Even Brahmins eat fish in Bengal. In kasmire pandits eat meat. Don't brand as sin. First of who knows what was happend use less discussions. In Ramayana holy boo k by Valmiki sitamma vowed meat and toddy to Gangamma Tali when they finished vanvasum succes fully. Please read the original books Hare krishna.
@@ravithota4456 hehe good joke and good manipulation of the scripts. Most of the people twisted the facts based on the way the word sacrifice was used along with showing various rajasic rituals. People shows one shloka in Ramayana in aranya kanda where Rama hits animals for fun where the hit was used as patting on the back while it was showcased as killing them. They did not even read the bala kanda or sundatakanda in the first place. If they did, they would have actually known the real meaning of the so called manipulated shloka. At the same time, Rama was shown as the saathvika swaroopa in ramayana just as Krishna has been the madhura swaroopa. If you don't even know this, looks like you are the one who are making comments without any base. Krishna himself made it clear eating nonveg was a rajasic activity and numerous such references could be found through our Ramayana and Mahabharata. It was never suggested or approved by any dharmic text of sanathana dharma. So first understand what exactly happened through original texts and then start giving lectures.
Why is it such a big deal? kshatriyulu mamsam tinadam tappu kaadu. vaaru yuddham cheyyadaniki kshatram kavali. khatra pradhanamaina aaharam tinatam tappu kaadu. ramudi nadavadi paatinchatam maanesi em tinnadu enta tinnadu ani gola?
రాముడు చంద్రుడు కబడ్డీ మాంసం తినడం చాలా పిచ్చితనం ఎందుకంటే తినే వాళ్ళలో అన్ని వర్గాల ఉండొచ్చు ఉండకపోవచ్చు గరికపాటి పేరు మెన్షన్ చేసి ఒక కౌంటర్ వీడియో చేద్దామా మన
Bhoojanchadu Anni Garipati garu chepparu...Inka doubt nee video yenduku choodali..neeku iana medha doubt aa and Padmasri venakki tiskomatharaa??? Sollu aapu bey😂😂
No one knows what happened at that time.. don't discuss on waste things...only do what good things told by Sri Ram.. don't trust any baba or Sanyasis ..A real monk will never disscuss on everything,,a real monk is always silent,, because he knows yen yan
@@velmalapellygopalachary4100 యెందుకు కోపం వచ్చింది bro yevari మతం వారికి గొప్ప విమర్శించడనికి మీరు yevvaru....మీ మతం నీ పూజించి వేరే మతం నీ gowravinchadam తెలీదు మీకు... ఇదేనా నేర్చుకొన్నది మీరు మీ ధర్మం కుక్కలు లాగా tayarayyaru
@@kartheekPspkFans ముందు మీ క్రిస్టియన్లు మా హిందూ దేవుళ్ళని కించపరచడం మానండి ... ఏ మీ జీసస్ మా దేవుళ్లను కించపరచండి అని చెప్పాడా ? మీ బైబిల్ బుక్ లో పొరుగువాళ్ళని ప్రేమించండి అని రాసుంది గా (అసలుందో లేదో ) మరి ఇతర మతాల్ని మీరెందుకు కుక్క మొరిగినట్టు మొరుగుతారు.....
Jai shree Ram
I appreciate to both, bcoz both are supporting Hinduism & hikes our Hindu values 🎉🎉🎉🙏
దీనికి కారణం మన గరికిపాటివారి ప్రసంగం. రాముడు , కృష్ణుడు క్షత్రియులు కాబట్టి మాసం తిన్నారని చెప్పేరు గరికిపాటి వారు. కానీ 50 సంవత్సరాలుగా రామాయణం , మహాభారతం వింటున్నాము . ఎక్కడ ఎవ్వరూ ఇలా అనలేదు . క్షత్రియులు అయినంత మాత్రాన మాసం తింటారని నిర్ధారించారు గరికిపాటివారు . కానీ అవితినని పూర్తి శాఖాహారులు క్షత్రయులలో ఇప్పటికీ వున్నారు. ఇది మన దురదృష్టం
జైహింద్ జైశ్రీరామ్ గురువుగారు
Thank you Radhamanihar Das garu 🙏... for explaining our history
పద్మిని గారు చాలా సంస్కారగా చక్కగా ఉన్నారు
సూపర్ ప్రభుజి
Jai shree ram ❤🙏
జై శ్రీరామ్ ❤💐🙏
Excellent swami.
రాముని కాలం లో అందరూ వెజిటేరియన్ లు మాత్రమే....
Vegetarian concept comes after bhudiam.
I love u madam. Please do such type of videos for awareness. God bless you keep it up
🙏
Super sir meru
❤శుభోదయం మిత్ర మా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు గురువు గారు కృతజ్ఞతలు రాద మనోహర్ గారు గురువు గారు కుశలమే కదా పరాశనర్ గారు గురించి బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు 31.1.2024శుభ బుధవారం ఉదయం దుర్గా దేవి నమో నమః అలిమేలు మంగదేవి నమో నమః గోవింద హరి గోవింద హరి జై.అయోధ్య జై హనుమాన్ జై శ్రీ రామ సీత దేవి నమో నమః శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై శ్రీ రామ సీత దేవి నమో నమః అలిమేలు మంగదేవి నమః
Gurujii gariki 🙏
టిప్పు తండ్రి హైదర్ అలి సార్
ఆయనక్షత్రియుడు,
వారికిమాంసాహారం
నిషేదంకాదు
Correct, ఇదే విషయం గరికపాటి నర్సింహారావు చెప్పాడు కృష్ణుడు, రాముడు మాంసం తిన్నారు వాళ్ళు క్షత్రియులు యుద్ధం చేశారు
Karma Kanda ayina taruvaata prasadam laga tinnadu ante,
Lord Indra gave a liquid for strength Lord Rama 🙏did not sleep when he fought Ravana for seven days
తప్పు అండి, రాముడు మాంసం, తినడు.
The condition of Kai keye was that Sriram should wear Nara cheeralu , with out foot wear, hair with jadalu , kandamulalu as food , sleeping on floor like sanyasi so that he loose intention ti become king,loose strenth . Hence no chance of eating meet 🙏🏼.
Ramayan has unique characters from beginning to end with good and bad to study📚✏ to change our life style🙏🏼.
We should learn to become a real human, then UR equal to God.
Out of fourteen great characters we should cultivate at least few. 🙏🏼
Western countries like UK / Europe/USA cultivated two ✌, they become developed nations.
These two are " Purva bhashi, priyam vada " . They wish first, face with smilingly 😊. 👍
Guruji which is the oldest ramayana book we obtained now is literate wise can you explain swamiji. And same way Mahabharat book also .in which library we can see . It is my doubt only sir .
తెలుగులో ఏడువచ్చు కదా
Where is your grandfather mentioned in first book. Seems your conclusion is you are not come from your grandparents. You deserted desert religious fellow. Ramayan and Mahabharata are there deeply in Indian culture.
రాముడు మాంసం తింటే తప్పేంటి వందశాతం ప్రతి జీవుడు మాంసాహరియే రాముడిని ప్రసాధించిన శక్తి విశ్వాశక్తి చైతన్య శక్తి యే
గ్రహణం రోజున భయాలు కలిగించడం మూడనమ్మకం.
పాము సూర్యుడు నో చంద్రుడు నో మింగుతుందని చెప్పడం మూడనమ్మకం. అని ప్రచారం చేసేవాళ్ళు,
భూమికి సూర్యుడికి మధ్య భూమి రావడం వల్ల గ్రహణం వస్థుంది . ఇది సైన్స్ అని చెప్పేవారు,
జ్యోతిశ్శాస్త్రం ఒక జోకులు పుస్తకం అని స్టూడియో లలో కెమేరాముందు కూర్చుని ఎద్దేవా చేసేవారు,
ఒక సూర్యగ్రహణం కానీ,
ఒక చంద్రగ్రహణం కానీ,
ఏర్పడటానికి,
భూమి ఏ కోణంలో ఎన్నిడిగ్రీల కోణులో ఏదిశలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది!? ఆ గ్రహణ నీడ
భూమిపై ఏ ప్రాంతంలో ప్రసరించే అవకాశం ఉంది.
గణితం వేసి చూపిస్తే
వారిని మెచ్చుకోవచ్చు.
ఆ పనిమాత్రం చెయ్యరు .
యాబై సంవత్సరాల తరువాత రాబోయే గ్రహణ సమయాన్ని
శతాబ్ది పంచాంగం లో కళ్ళారా చూస్తూనే,
పంచాంగం పంచెలు విప్పుతాం
అని సవాళ్ళు కొట్టడం
ఎలా సమంజసం ఔతుంది .!!!??????
రాధా మనోహర్ జీ తెలుగు థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ గరికపాటి గాడికి గట్టి కౌంటర్ వాడక లుచ్చా అయిపోయాడు
God Rama is king. He is Shakthrya. Non veg is generally his menu.
శ్రీ రాముడు only వేదాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకున్నాడు వేదం లో మాంసాహారం నిషిద్దాం
రాముడు తినలేదు
Sri rama is god no dought on it kani Naku telisina friends rajulu ramuni cast vallu nonveg gattiga tintaaru vallaki janjam kuda vundi ikaada evaraina rajulu cast ki chendina varu vunte comment cheyandi
Tipuu father hyder ali
అది బాలీ ద్వీపం
అన్నీ ఆయన అదుపులో ఉంటాయి
రాముని నుంచి తెలుసుకోవలసినది..ఇదా..థూ..
దరిద్రులారా..
బాగా కవర్ చేశారు.. దాసు గారు... విన్నది అంటే..... ఎవరో చెప్పింది.... అలానే... గరికపాటి వారు చెప్పింది కూడా నమ్మాలి కదా.... ఇంకో ట్విస్ట్ చెప్పారు. వన వాసంలో......... కంద మూలాలు తిన్నారు.. మరి రాజుగా......... కంద మూలాలు ఎందుకు తింటారు. జస్ట్... ఆస్కింగ్.
Sriram lived in Ayodhya also, before n aftrr vanavssam? What fod he eat when in Ayodhya ? His answer is not compkete.
He is kshsttiya. He is a non vegetarian.
In sundatakanda, there's a shloka by Hanuman, which clearly states lord Rama has never touched nonveg in his life.
@@Quasarrrorey erri pulka, ramayanam lo tinnadu ani valmiki chepthe, anjaneyudu edo cheppadu ani pichi kootalu koosthunnav. Ramudu pandi, duppi mamsam tinnadu ani ramayanam lo undi. Mandu kuda tagadu.
Subject leni dadamma
Ramudu sathvaguna sampanudu satvagunam sativika aharam tho ne vastadi tamsika ahaaram tho kadhu
వాల్మీకి మహర్షి రామాయణం లో రాముడు లక్ష్మణుడు 4 జంతువులను వేటాడి కాల్చి తిన్నట్టు ఉంది.అలాగే పర్ణశాల గ్రుహ ప్రవేశం సమయంలో లేడిని బలి ఇచ్చి లోపలికి ప్రవేశించారు. శ్రీ రాముడు మాంసం ముక్కలను ఇది బాగా కాలి రుచిగా ఉంది. నువ్వు కూడా తిను అని సీతా దేవి కి ఇస్తాడు. ఇవి వాల్మీకి రామాయణం లో ఉన్న విషయాలు. వారు మనుష్య రూపం లో ఉన్నారు. విష్ణు మాయ చేత ఆ మాయ తన మీదే ప్రయోగించుకొని రామావతారం లో ఒక మనిషిగానే జీవించాడు. ఆ సమయంలో మామూలు మనిషిగా, అదీ క్షత్రియులుగా మాంసం భుజించడం తప్పు కాదు. వాల్మీకి మహర్షి రామాయణం లో విషయాలు మనం నమ్మక తప్పదు.
వాల్మీకి రామాయణంలో రాముడు, లక్ష్మణుడు నాలుగు జంతువులను వేటాడి తిన్నట్లు ఎక్కడ ఉంది? ఉంటె, ఆ స్లోకం, సర్గ, కాండా చెప్పు బాబు. అప్పుడే నమ్ముతాము
Manishulo 2 rakakam kotti cheppinattu kopam to cheppina manchi chebu tunnaru
Ramudu.kandamulalu.tinnadu.vanavasamlo.kanivuvarajuga.unnapudu.non.veg.tinaleda.
కులవ్యవస్థye హిందూమతం thaggipovadaniki karanam
Kula vyavastha Leni religions list okasaari isthara please?
కుల వ్యవస్థ అనేది సరైనదే. చిన్నచూపు అనేది సరికాదు. అది ఇప్పుడు కూడా ఉంది అంటే నేను ఒప్పుకోను. డబ్బుకు ఆశపడి, వేరే మతంలో చేరితే అద్భుతాలు జరుగుతాయి అని, చిన్నప్పట్టి నుండి భగతగీత చధవకపోవడం, మన దేవుళ్ళ, మన ధర్మం, మన దేశం గొప్పతనం తెలియకపోవడం. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, లవ్ జిహాద్, నాస్తికులు, సెక్లులార్, వీళ్ళ వల్ల నా హిందూ ధర్మంకి హాని కల్గింది.
@@g.jagadeesh3058 exactly
Chinnachupu ledhaaa brother Ippudu?
@@prasanthpilladsp1165 మిమ్మల్నీ ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు తక్కువ కులం వాడివి గుడిలోకి రాకు అన్నారా?. పోనీ ఎవడైనా friendship చేసేటప్పుడు నీది తక్కువ కులం నీతో friendship చెయ్య అన్నారా?. First of all నేను కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన విధంగానే బతుకుతాను. వేదాలు నేర్చుకుంటాను, మాంసం, మందు ముట్టను అనుకో. నీకు అయోధ్యలో పుజరిలా ఎవరైనా వేదాలు పురాణాలు ఉపిషత్తులు నేర్చుకున్నవాళ్ళు apply చేసుకోవచ్చు అందులో అప్లై చేయండి brother. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు అని హిందూధర్మం మీద దేశం మీద పగ పెంచుకొని నాశనం చేయాలి అని చూడటం. టెర్రరిస్ట్ లకి మనకి తేడా ఏం ఉంటది బ్రో. గుడిలోకి రానివ్వకపోతే నీ ఇంటినే గుడిలా తయారుచేసి నన్ను దేవుడి దగరకు రానివ్వకపోతెయ్ దేవుడినే నా దగ్గరకు వచ్చేలా చేస్తా అనుకో. ఫంక్షన్ లో దూరంగా కూర్చోపెట్టి అన్నం పెడతారు అంటావు ఏమో. IAS అయిపో బ్రదర్ వాళ్లే నీ కాళ్ళు మొక్కి నీకు అన్నం పెడతారు. ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎందుకు రావు బ్రో. (పగ తీర్చుకోవడo అనేది మూర్ఖులు చేసే పని చేతకానివాళ్ళు చేసే పని. సమాజంలో మార్పు తీసుకొస్తా అనేది గొప్పవాళ్ళు).
Bali island
శ్రీ రాములు మాంసం తిన్నారు, అతను క్షత్రియులు కనుక, వాల్మీకి
రామాయణం చదవండి లేదా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచములు వినండి చాలు సందేహాలు మాయమవుతాయి.
శ్రీ రాముడు వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు వేదం లో మాంసాహాయం నిషిద్దాం
Ramudu raju raju vetaku valtharu ..vetaku valle vallu mamsam kavhitamga thintaru
In those days hunting used to be done for the sake of saving their own people from predators. Not to kill innocent animals for food. They didn't have to eat nonveg.
Yes Ramachandra Prabhu ate nonveg. Even Brahmins eat fish in Bengal. In kasmire pandits eat meat. Don't brand as sin. First of who knows what was happend use less discussions. In Ramayana holy boo k by Valmiki sitamma vowed meat and toddy to Gangamma Tali when they finished vanvasum succes fully. Please read the original books
Hare krishna.
@@ravithota4456 hehe good joke and good manipulation of the scripts. Most of the people twisted the facts based on the way the word sacrifice was used along with showing various rajasic rituals. People shows one shloka in Ramayana in aranya kanda where Rama hits animals for fun where the hit was used as patting on the back while it was showcased as killing them. They did not even read the bala kanda or sundatakanda in the first place. If they did, they would have actually known the real meaning of the so called manipulated shloka. At the same time, Rama was shown as the saathvika swaroopa in ramayana just as Krishna has been the madhura swaroopa. If you don't even know this, looks like you are the one who are making comments without any base. Krishna himself made it clear eating nonveg was a rajasic activity and numerous such references could be found through our Ramayana and Mahabharata. It was never suggested or approved by any dharmic text of sanathana dharma. So first understand what exactly happened through original texts and then start giving lectures.
రాముడు, కృష్ణుడు మాంసం తిన్నారు వాళ్ళు క్షత్రియులు యుద్ధం చేశారు ఇదే విషయం గరికపాటి నర్సింహారావు చెప్పినాడు
😅😅😅
Why is it such a big deal? kshatriyulu mamsam tinadam tappu kaadu. vaaru yuddham cheyyadaniki kshatram kavali. khatra pradhanamaina aaharam tinatam tappu kaadu. ramudi nadavadi paatinchatam maanesi em tinnadu enta tinnadu ani gola?
Edo timepass ki jantuvulni vetadara?? Vetadi tintaru. Minimum commonsense
Kikeya dasaraduni varalu adiginappude cheptunde raamudu vanavasam chestu naara vasthralu darimchi satvika aaharam mathrame bhujchali ani.....
Adi hinduvu laki entha cheppina burraki ekkadu......waste
Chadavaru Ramayanam kani vimarsistharu anthe
రాముడు చంద్రుడు కబడ్డీ మాంసం తినడం చాలా పిచ్చితనం ఎందుకంటే తినే వాళ్ళలో అన్ని వర్గాల ఉండొచ్చు ఉండకపోవచ్చు గరికపాటి పేరు మెన్షన్ చేసి ఒక కౌంటర్ వీడియో చేద్దామా మన
Bhoojanchadu Anni Garipati garu chepparu...Inka doubt nee video yenduku choodali..neeku iana medha doubt aa and Padmasri venakki tiskomatharaa??? Sollu aapu bey😂😂
Onko sari ee gittam gadina ramudu tinnafood gurinchi dikku malina duscussion pedite matram show them hell
Carbon data kadu samy carbon dating.He did not even read Valmiki Ramayanam properly.
Ramudu kshatriyufu Krishna. Yadavadu no mistake even if it is Non Veg
Mundu ramayanam chaduvu ramudu mamsam thinaleda che che entha abadama
th-cam.com/video/bTqC0gxPyUk/w-d-xo.htmlsi=dtOE2l89Mov8l2RQ
రాముడుగురించితెలియదుగానీసీతాదేవిమాత్రంజింకమాసంఎక్కువుగాతినెదిఅటఒకజింకకోసంరాముడేవేటకువెళితెరావణాసురుడు..సీతనుతీసుకెళిపోయాడట
రాముడు ఏమి తిన్నాడో ఏమో గాని నీవు మాత్రం ఎండిన గడ్డి తిన్నాటు ఉన్నారు ఎక్కువ బూతులు మాట్లాడు తరుగా మనోహర్ 😜
th-cam.com/video/bTqC0gxPyUk/w-d-xo.htmlsi=dtOE2l89Mov8l2RQ
No one knows what happened at that time.. don't discuss on waste things...only do what good things told by Sri Ram.. don't trust any baba or Sanyasis ..A real monk will never disscuss on everything,,a real monk is always silent,, because he knows yen yan
Intha subject unna meru , ఇతర మతాలని కొంచెం కించ పరుస్తూ మాట్లాడటం తగ్గించండి మీకు ఇంకా చాలా ఆదరణ వస్తుంది it my suggetion.
వాళ్ళు కూడా మన ధర్మం గురించి హీనంగా మాట్లాడకూడదు కదా
😂 ega nuvu cheptey aina vinnala
@@surendrachintham2511 nenu హిందువునే వాళ్ళు చేస్తే మనం చేయాలా ? I am saying healthy criticism cheyamantana
@@zenabhi0072 mundu nuvvu am chepptunav సరిగ్గా చెప్పు అన్న
Bro nenu chepindey niku ardham kalay aina chepindhi ardham authadha bro 😂
Anchor గారు మీకు తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా... మనము రామాయణం వినము, చదవం karama
Viewer garu meeru telisi comment pettara? Leka teliyaka pettara?
Anchor pani adagadame ah mantram teliyadu ah kharma
ఎందుకూ అతి పెద్ద మాటలు మీకు ? రాజు అంటే వేటకు పోతారు (మనకు మాత్రమే వనవాసం,ఆయనకు ప్రకృతి అందాలు అన్నీ మహా విష్టువు అన్నీ క్లియర్ చేశారు )
th-cam.com/video/bTqC0gxPyUk/w-d-xo.htmlsi=dtOE2l89Mov8l2RQ
Devidu ni chusena vekthi dgs dhinakaran
వాడు గొర్రెలా ఉంటాడు మీరు మాత్రం పసువులాగ వుండండి
డిచికి బాబా inak ఉన్నవా poyavanukunna
నువ్వు అసలు ఇంకా భూమిమీద ఉన్నావా,నీ పక్కింటివాల్లు నెలకిందే పోయాడన్నారు
@@velmalapellygopalachary4100 యెందుకు కోపం వచ్చింది bro yevari మతం వారికి గొప్ప విమర్శించడనికి మీరు yevvaru....మీ మతం నీ పూజించి వేరే మతం నీ gowravinchadam తెలీదు మీకు...
ఇదేనా నేర్చుకొన్నది మీరు మీ ధర్మం కుక్కలు లాగా tayarayyaru
@@kartheekPspkFans ముందు మీ క్రిస్టియన్లు మా హిందూ దేవుళ్ళని కించపరచడం మానండి ... ఏ మీ జీసస్ మా దేవుళ్లను కించపరచండి అని చెప్పాడా ? మీ బైబిల్ బుక్ లో పొరుగువాళ్ళని ప్రేమించండి అని రాసుంది గా (అసలుందో లేదో ) మరి ఇతర మతాల్ని మీరెందుకు కుక్క మొరిగినట్టు మొరుగుతారు.....
@@velmalapellygopalachary4100orey puka, e dichki baba ladies ki call chesi, pillalni kantanu annadu. అటువంటి దరిద్రులు రా మీ swamiji gallu.
Ilanti topic avasarama anchor
Meeru manushulaku puttaleda
Elanti comments avasaram viewer
Meeru Manushulaku puttaleda?
Jai sri ram
Jai shree Ram