Sir, You have explained well, But I have observed from many comments that many of the audience are not understood the below point 1. Do we need to use compass for any facing plot for figuring 90 degrees?
మా చిన్నప్పుడు 5 వ తరగతి లో దేశ పటం (Map) గురించి చెప్పేటప్పుడు పటానికి ఎదురుగా నుంచున్నప్పుడు తల వైపు ఉత్తరం పాదాల వైపు దక్షిణం కుడి వైపు తూర్పు ఎడమవైపు పడమర అని చెప్పారు.మాకు మా బాల్యం గుర్తు చేశారు కృతజ్జులం.మీరు చెప్పిన వాస్తు అక్షరాలం నిజం ఉదాహరణ కు తిరుమల శ్రీవారి ఆలయం ఖచ్ఛితంగా ఉంది.అదే ద్వారక తిరుమల ఆలయం దక్షిణ నైరుతి వైపు తిరిగి ఉంది.అంతర్వేది దేవాలయం పడమర నైరుతి వైపు తిరిగి ఉంది.వాడపల్లి వెంఖటేశ్వర ఆలయం ఖచ్ఛితంగా 90 డిగ్రీలు ఉంది చాలదేవాలయాలు 90డిగ్రీలకే ఉన్నాయి 90 డిగ్రీ లకు ఉన్న గుడులకు ఉన్న ఆకర్షణ 90 డిగ్రీ లకు లేని గుళ్ళకు లేదు.ఇక మానవులకు 90 డిగ్రీ లకు లేకపోతే కష్టమే
Sir,
You have explained well,
But I have observed from many comments that many of the audience are not understood the below point
1. Do we need to use compass for any facing plot for figuring 90 degrees?
Good explanation sir
Thank you
ధన్యవాదములు సర్ 🙏
👍👌
Thank you
Waiting for your every video❤ Guruvugaaru
👌👍
Pranaam Guruji 🎉🎉
Thank you
గురువు గారు, మీరు చాలా costley ఐపోయారు....మిమ్మలని కలిసి మీ సలహాలు సూచనలు తీసుకుందాం అంటే ఒక మధ్య తరగతి ప్రజలు అంతా fees ఇవ్వలేరు....ఇది మా చుసన
Tooo costly
@@srinivasthammini9290 normal fees nundi kuda undi kada
Who told costly
normal fees nundi kuda undi kada
Who told costly
అవును అన్న
@@Harivastu nenu okasari msg 3 floor ki 1 lack adigaru
Every one knows it very well
❤
Yes sir proofs iste ne baguntundi
super shortly will upload
please check once in hari vastu community post we have posted proof
హరి సర్ ఉత్తరాయణం దక్షిణాయణం కాలంలో అక్షాంశాలు రేఖంశాలు మరతాయకి కదా 90డిగ్రీలు ఎలా సెట్ ఔతుంది తెలియచేయగలరు
ట్రూ నార్త్ ట్రూ ఈస్ట్ ఎప్పుడు మారవండి
ధన్యవాదములు సార్ మాకు కావలసినది ఇదే 🙏🙏
Thank you
Camera stable ga untundi.earth and sun tirugutu untaru.sun morning east lo untadu evening west lo untadu. Vaastu kevalam veluturu gali kosame.
🤣👍
Sir 45 degrees lo lay out vundi house katta vacha please clarify
శాస్త్ర ప్రకారమైతే కట్టకూడదండి బట్ ఈ కాలంలో తప్పదు
I had observed this type of house sir
Super
మా చిన్నప్పుడు 5 వ తరగతి లో దేశ పటం (Map) గురించి చెప్పేటప్పుడు పటానికి ఎదురుగా నుంచున్నప్పుడు తల వైపు ఉత్తరం పాదాల వైపు దక్షిణం కుడి వైపు తూర్పు ఎడమవైపు పడమర అని చెప్పారు.మాకు మా బాల్యం గుర్తు చేశారు కృతజ్జులం.మీరు చెప్పిన వాస్తు అక్షరాలం నిజం ఉదాహరణ కు తిరుమల శ్రీవారి ఆలయం ఖచ్ఛితంగా ఉంది.అదే ద్వారక తిరుమల ఆలయం దక్షిణ నైరుతి వైపు తిరిగి ఉంది.అంతర్వేది దేవాలయం పడమర నైరుతి వైపు తిరిగి ఉంది.వాడపల్లి వెంఖటేశ్వర ఆలయం ఖచ్ఛితంగా 90 డిగ్రీలు ఉంది చాలదేవాలయాలు 90డిగ్రీలకే ఉన్నాయి 90 డిగ్రీ లకు ఉన్న గుడులకు ఉన్న ఆకర్షణ 90 డిగ్రీ లకు లేని గుళ్ళకు లేదు.ఇక మానవులకు 90 డిగ్రీ లకు లేకపోతే కష్టమే
👍❤
👌👌👌👌👌
👌👍
🙏🏻🙏🏻🙏🏻
👍👌
Earth is having 13degree tilting, do you know that 🤦🏼♂️
S👍
సార్ ! నమష్కారం కాలనీల్లో కట్టినా కాంపౌండ్
వాల్ ఉన్నప్పుడు 90 లు తీసుకుని నిర్మాణం
చేయవచ్చా? దయ చేసి తెలియ పరచండి
yes
కాలనీ లో హౌస్ల్ లో ఎందుకు 90డిగ్రీస్ కుదరదో చెప్పలేదు. అలాగే అక్షాంశాలు ఎలా గుర్తించాలి చెప్పాలేదు
hari vastu videolu chudandi
and hari vastu communiti post lo proof pettam chudandi
90 degrees lenappadudu vastu elaa set chesukovali sir
based on house
🙏🙏🙏🙏🙏
👍👌
Pl. don't comment others tell me about your subject
I am observed u are concentrating on others
ఇక్కడ సబ్జెక్ట్ చెప్తేనే మీకు అర్థం కాకుండా మీరు ఏదో వింటే ఇంకేం చెప్పాలంటే మీకు
90 degrees plots dorakadem ledu emi cheyali
plots set chesevallu cheyali adi
Udhaharana nene
Thank you
Emi chplll
👍👌