@@meenavaastu అయ్యా!మిమ్ములను తక్కువ చేయడానికి వ్రాయలేదు. ఇలా చేసుకోవచ్చా! అని అడిగాను. మీరు వెదకమంటున్నారు. వాటిలో ఎన్నోరకాలు..ఎన్నో మార్గాలు. మీరు చెప్పిన దంపతుల నక్షత్రాలతో కడితే.. తరువాత వారి కొడుకు కోడలి నక్షత్రాలకు సరిపోతాయా? అప్పుడు మరొకసారి మార్చాలా! వాస్తు సూర్యునికి, గాలి ప్రవాహానికి అనుగునంగా తయారయిన ఒక విధానం.దానికి రహస్యాలు అని చెప్పి చేసేది తప్పు. మీరు డిగ్రీలు చూసేది సూర్య రశ్మికోసమే. ఉత్తరాన కాళీస్థలం ఉండాలంటారు.అయితే మనం భారతదేశం లో ఉండకూడదు. మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి.. అక్కడ్ అపరిస్థితులకు అనుగుణంగా సూర్యుడు వాయువు ఆధారంగా నిర్మించాలి. డైరెక్ట్ గా వాస్తు శాస్త్రం చెప్పిన మయుడు కట్టిన లంక ఎందుకు కాలిపోయింది? కారణం చెప్పగలరా! వాస్తు ఒక సైన్స్ ఆధారిత విధానం. ఎవరైనా ఏదైనా అడిగితే అవునని లేదని తప్పని చెప్పండి. అది చదవండి.ఇది చదవండి లాంటి సలహాలు కరెక్ట్ కాదేమో ఆలోచించండి. ఇంతమంది ఇన్నిరకాలుగా చెప్పడమే మీ వ్యాపారానికి మూలం.. అసలు ఏది నిజమో తెలీక ఎవరో ఒకరిని ఆశ్రయించడానికి. Convince or Confuses సిద్దాంతం.. Think Brod sir. ఎవరైనా అడిగితే ఒక పుస్తకం రిఫరెన్స్ ఇవ్వడం. దానికి వ్యతిరేకమైన పుస్తకం చూపిస్తే అది రాణించదు అనడం.. బలేగా ఉంది సార్ ఈ వాస్తు మాయ. ఒకరి దగ్గర ప్లాన్ వేయించుకున్నాక ఇక యూట్యూబ్ డిలేట్ చేసేయాలి.లేకుంటే మానసిక అశాంతే.. ఎందుకంటే మరొకరు మరో విధానం చెబుతారు..ఇది తప్పంటారు! నా సలహా ఏమిటంటే మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ఏకాభిప్రాయానికి రండి. అప్పుడు ప్రజలను ఉద్దరించవచ్చు.. అప్పటి వరకు దోచుకోవడమే అవుతుంది.. మీకు బాధ కలిగినా ఇదే నిజం. నా ఈ మెస్సేజ్ మిమ్మల్ని కించపరచడానికి కాదు. వాస్తు అంటే ఏమిటి తెలుసుకోవాలనుకునే నా లాంటి సామాన్యుని ఆలోచన...
Podavu27vedalpu38 East fassing sir twoforsan loounnamu3forsan kaliplase12feetunnadi in south side North saide7feet kaliplase unnadi sir centerloo pathahouseunnadi sir maindoor marupulucheyyalisir
గురువుగారు నమస్కారం నేను అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నాను కృత్తిక నక్షత్రము వృషభరాశి ఏ ముఖ ద్వారం ఫ్లాట్ తీసుకోవాలి దయచేసి చెప్పగలరు ఆ వర్గు వాళ్లంతా ఈస్ట్ వెస్ట్ సౌత్ తీసుకోవచ్చు అన్నారు కానీ మీలా ఎవరు చెప్పలేదు🙏🙏
Good speech given thank you sir
Thanking you sir keep watching Meena Vaastu
excellent information thank you
Thanking you sir keep supporting Meena Vaastu
Excellent Explanation
Thanking you sir keep supporting Meena Vaastu
ధన్యవాదములు సార్ మీరు చాలా చాలా చక్కగా వివరించారు 🙏
Thanking you sir keep supporting Meena Vaastu
సింహారాసి వారికీ దక్షిణ ద్వారం వర్తిస్తుంది
Thanking you sir keep watching Meena Vaastu
Valuable information . Thank you very much
Thanking you sir keep supporting Meena Vaastu
Prasad.. bala ani names ki a simhadwaram chudalli chepandi sir
Thanking you sir keep watching Meena Vaastu
👌👌👌👌👌🙏🙏
Thanking you sir keep supporting Meena Vaastu
మీరు మరో హరీ
ప్రజలకు అబద్ధాలకు చెప్పే వారితో పోల్చకండి సార్ , దయచేసి...
I have north facing 20*55 plot my name kartheek,dob 18/1/1991, do I get duplex house design
రాజవీధి ఎటు ఉంటే అంటే సింహద్వారం పెట్టి ఆ ఆయమునకు సరిపోవు పధం వచ్చే సైజులో గృహం కట్టవచ్చు కదా సార్
వెతకండి ,వాస్తు శాస్త్రంలో ఉందో లేదో....
@@meenavaastu అయ్యా!మిమ్ములను తక్కువ చేయడానికి వ్రాయలేదు. ఇలా చేసుకోవచ్చా! అని అడిగాను. మీరు వెదకమంటున్నారు. వాటిలో ఎన్నోరకాలు..ఎన్నో మార్గాలు. మీరు చెప్పిన దంపతుల నక్షత్రాలతో కడితే.. తరువాత వారి కొడుకు కోడలి నక్షత్రాలకు సరిపోతాయా? అప్పుడు మరొకసారి మార్చాలా! వాస్తు సూర్యునికి, గాలి ప్రవాహానికి అనుగునంగా తయారయిన ఒక విధానం.దానికి రహస్యాలు అని చెప్పి చేసేది తప్పు. మీరు డిగ్రీలు చూసేది సూర్య రశ్మికోసమే. ఉత్తరాన కాళీస్థలం ఉండాలంటారు.అయితే మనం భారతదేశం లో ఉండకూడదు. మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి.. అక్కడ్ అపరిస్థితులకు అనుగుణంగా సూర్యుడు వాయువు ఆధారంగా నిర్మించాలి. డైరెక్ట్ గా వాస్తు శాస్త్రం చెప్పిన మయుడు కట్టిన లంక ఎందుకు కాలిపోయింది? కారణం చెప్పగలరా! వాస్తు ఒక సైన్స్ ఆధారిత విధానం. ఎవరైనా ఏదైనా అడిగితే అవునని లేదని తప్పని చెప్పండి. అది చదవండి.ఇది చదవండి లాంటి సలహాలు కరెక్ట్ కాదేమో ఆలోచించండి. ఇంతమంది ఇన్నిరకాలుగా చెప్పడమే మీ వ్యాపారానికి మూలం.. అసలు ఏది నిజమో తెలీక ఎవరో ఒకరిని ఆశ్రయించడానికి. Convince or Confuses సిద్దాంతం.. Think Brod sir. ఎవరైనా అడిగితే ఒక పుస్తకం రిఫరెన్స్ ఇవ్వడం. దానికి వ్యతిరేకమైన పుస్తకం చూపిస్తే అది రాణించదు అనడం.. బలేగా ఉంది సార్ ఈ వాస్తు మాయ. ఒకరి దగ్గర ప్లాన్ వేయించుకున్నాక ఇక యూట్యూబ్ డిలేట్ చేసేయాలి.లేకుంటే మానసిక అశాంతే.. ఎందుకంటే మరొకరు మరో విధానం చెబుతారు..ఇది తప్పంటారు! నా సలహా ఏమిటంటే మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ఏకాభిప్రాయానికి రండి. అప్పుడు ప్రజలను ఉద్దరించవచ్చు.. అప్పటి వరకు దోచుకోవడమే అవుతుంది.. మీకు బాధ కలిగినా ఇదే నిజం.
నా ఈ మెస్సేజ్ మిమ్మల్ని కించపరచడానికి కాదు. వాస్తు అంటే ఏమిటి తెలుసుకోవాలనుకునే నా లాంటి సామాన్యుని ఆలోచన...
Podavu27vedalpu38 East fassing sir twoforsan loounnamu3forsan kaliplase12feetunnadi in south side North saide7feet kaliplase unnadi sir centerloo pathahouseunnadi sir maindoor marupulucheyyalisir
Thanking you sir keep supporting Meena Vaastu
గురువుగారు నమస్కారం
నేను అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నాను
కృత్తిక నక్షత్రము వృషభరాశి ఏ ముఖ ద్వారం ఫ్లాట్ తీసుకోవాలి దయచేసి చెప్పగలరు
ఆ వర్గు వాళ్లంతా ఈస్ట్ వెస్ట్ సౌత్ తీసుకోవచ్చు అన్నారు కానీ మీలా ఎవరు చెప్పలేదు🙏🙏
Thanking you sir keep supporting Meena Vaastu
Meru ekkadaina padi endlu kattinchinara vallu bagunnara bagunte choopistara
Comment lo Anni chupettalaa.....comment lo ne illu kattukuntara.....
ఇదంతా మనుషుల్లో లేదండి, దిక్కుమాలిన సిద్ధాంతులు చేస్తున్నారు వీళ్ళ ఏది చెప్తే అదే నమ్ముతారు
Thanking you sir keep supporting Meena Vaastu
ఏమి చెప్పలేదు మీరు
ఏమి చెప్పక పోతే ,ఏమి విన్నారు వీడియో లో