ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Praise the lord Wonderful singing
Praise the lord 🙏🏼
నైస్ సింగింగ్ 🙏
Very beautiful voice, God bless you sister
Super vioce
Excellent chelli❤
Praise the lord to everyone 🙏
రేయింపగలు నీ పదసేవేయేసు ప్రభువా చేయుటమేలు సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె ||రేయి||1) పరమపురిలో వరదా నిరతందూతగణముల స్తుతులను సల్పి శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె ||రేయి||2) జిగటమన్నే మానవులంతా పరమకుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా |రేయి|3) నరుల నమ్ముట కంటె నిజముగనీదు శరణం శరణం దేవా రాజులను ధరనమ్ముటకంటె రాజరాజవు నాకాశ్రయము ||రేయి||4) పెంటకుప్పలనుండి దీనుల పైకిలేపు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవ గడ్డి ||రేయి||5) మృతుల సహితము లేపినావు మృతినిగెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవుమృత్యువును ఓడించితి నీవు |రేయి| రేయింపగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేలు సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె..... Praise The Lord 🙏
Praise the lord sister 🙏
Praise the lord
Wonderful singing
Praise the lord 🙏🏼
నైస్ సింగింగ్ 🙏
Very beautiful voice, God bless you sister
Super vioce
Excellent chelli❤
Praise the lord to everyone 🙏
రేయింపగలు నీ పదసేవే
యేసు ప్రభువా చేయుటమేలు
సాటిలేని దేవుడ నీవె
నాదు కోట కొండయు నీవె ||రేయి||
1) పరమపురిలో వరదా నిరతం
దూతగణముల స్తుతులను సల్పి
శుద్ధుడు పరిశుద్ధుడనుచు
పూజనొందె దేవుడ నీవె ||రేయి||
2) జిగటమన్నే మానవులంతా
పరమకుమ్మరి ప్రభుడవు నీవే
సృష్టికర్తను మరచి జనులు
సృష్టిని పూజించుట తగునా |రేయి|
3) నరుల నమ్ముట కంటె నిజముగ
నీదు శరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముటకంటె
రాజరాజవు నాకాశ్రయము ||రేయి||
4) పెంటకుప్పలనుండి దీనుల
పైకిలేపు ప్రభుడవు నీవే
గర్వమణచి గద్దెలు దింపి
ఘనులనైనా మేపవ గడ్డి ||రేయి||
5) మృతుల సహితము లేపినావు
మృతినిగెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు
మృత్యువును ఓడించితి నీవు |రేయి|
రేయింపగలు నీ పదసేవే
జీవదాయక చేయుటమేలు
సాటిలేని దేవుడ నీవె
నాదు కోట కొండయు నీవె.....
Praise The Lord 🙏
Praise the lord sister 🙏