Sampoorna Ramayanam Scenes - Ravana Mono Action Superb Dialogues - SVR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Sampoorna Ramayanam Scenes - Ravana Mono Action Superb Dialogues
    Movie: Sampoorna Ramayanam,
    Stars: Shobhan Babu, Chandrakala, S.V. Ranga Rao,
    Director:Bapu,
    Produced by: Nidamarthi Padmakshi
    Writers:Venkata Ramana Mullapoodi, Valmiki (story).
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 146

  • @harrispariwar9878
    @harrispariwar9878 6 ปีที่แล้ว +73

    తెలుగు సినీ "నటనా బాహుబలి". నేటి బాహుబలి.ది కేవలం టెక్నిక్. రంగారవు గారిది సహజ నట విశ్వరూపం. Like

  • @seetharamvenkataram9475
    @seetharamvenkataram9475 7 ปีที่แล้ว +45

    Being a Kannadiga I have watched this film in a theatre in Bangalore some 35 years ago. SVRs towering personality, powerful dialogue delivery, extraordinary acting et al had mesmerised me. SVR is one and the only one. One would feel that creator had specially designed this gentleman for those special roles as also to provide us unalloyed entertainment. At the age of 65, when again I watched the above scene in youtube, my bliss and beatitude was inexplicable. May the Creator condescend to again generate such actors and place them on our Planet Earth.

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 3 ปีที่แล้ว +34

    అయన గొప్ప నటన ముందు ఎవరూ నిలువలేరు ఆయనకు ఆయనే సాటి కొత్తగా నటన నేర్చుకోవాలి అంటే ఈయన సినిమాలు ఒక పెద్ద బాలశిక్షలాగా బాగా ఉపయోగపడుతయి...🙏🙏🙏

    • @KrishnamurthyM-qo8ki
      @KrishnamurthyM-qo8ki ปีที่แล้ว

      Yenth Baga cheppayvu nanna ne varnnaku sate laydhu supar hats up

  • @prasadsatya4783
    @prasadsatya4783 3 ปีที่แล้ว +16

    రామాయణము రావణగాధ చిరస్మరణీయం అన్నది శిలాశాసనం. సంపూర్ణ రామాయణం యస్వీఆర్ జీ అభినయం తో అద్భుతం ...

  • @mahidharaseshadharasarma9452
    @mahidharaseshadharasarma9452 2 ปีที่แล้ว +7

    శత వసంతాల నటయశస్వి మరో సహస్ర వసంతాల వరకు మీ స్థానం చిరస్థాయిగా ఉండిపోతుంది , మీరొక అద్భుతం , ఈ దేశం గుర్తించని ఆణి ముత్యం ,మీకు శతసహస్ర వందనాలు 🙏🙏🙏

  • @mohanmks15368
    @mohanmks15368 4 ปีที่แล้ว +13

    Amazing. No one can act like this. This is a guide for those who learning action.

  • @jweddl
    @jweddl 9 ปีที่แล้ว +27

    These 8 mins are an acting school. Epitome of emotions.

  • @parthuh1
    @parthuh1 8 ปีที่แล้ว +40

    Aayan Sthaayi Veru ...Aayana Sthaanam Veru!
    SVR is a LEGEND!

  • @Raamvideos
    @Raamvideos 4 ปีที่แล้ว +7

    Cinema chusinanthavaraku Akkada Ramudu kanpeeyadu
    One and only Legend SVR garu matrame kanpistunnaru
    That is SVR

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 3 ปีที่แล้ว +10

    పది బాహుబలి తో సమానం ఈ సినిమా సూపర్

  • @sashankkothuri8169
    @sashankkothuri8169 4 ปีที่แล้ว +6

    Proud to be a fan of SVR Garu alias Vishwanata Chakravarty.

  • @jayalakshmiaddala2354
    @jayalakshmiaddala2354 3 ปีที่แล้ว +7

    Simply outstanding, one and only SVR gaaru.

  • @manjunathacb168
    @manjunathacb168 6 ปีที่แล้ว +21

    No actor can ever match this performance in this universe in natural acting. And I had seen our super star like NTR ,shivaji, Dr.raj , kamal, mohanlal , marlon brando, gregry pec, amitabh all these actors are deeply acted but no actor ever acted naturally like this in the universe. How easier for him to act like this.

    • @venkataramaraomedicherla9950
      @venkataramaraomedicherla9950 6 ปีที่แล้ว +6

      Yes sir, you are right. Comparing this acting god with any actor on earth is like a sin.

    • @venkataramaraomedicherla9950
      @venkataramaraomedicherla9950 3 ปีที่แล้ว

      You are right. Comparing SVR with any actor is a sin

    • @ilaiahkomraju657
      @ilaiahkomraju657 2 ปีที่แล้ว +1

      SV Ranga Rao & Kikala Satyanarayana are the actors who are the face of mythology legends...

  • @lakshmipatibarri5049
    @lakshmipatibarri5049 5 ปีที่แล้ว +6

    No words svr is svr.
    మాటలు లేవు

  • @manjunathacb168
    @manjunathacb168 5 ปีที่แล้ว +26

    Even though I had been from Karnataka and Kannadiga I have seen this clip more than 1000times becz no ever actor performed nor equal to him the greatest of all time . I will ever pray to God to send this guy to earth to entertain us. Please born once gain boss. All great actors are acted but you shown how to act to all actors in the universe. No Chaplin, no gregerpek, no Marlon Brando, no shivsji, no kamal no Ntr, no Raj , no Amitab . No body near to you . I don't have word's to express your acting.

  • @rajushikha7814
    @rajushikha7814 9 ปีที่แล้ว +82

    If (svr) he could have born in Hollywood, oscars might have flown in for his impossibly damn screen performance. All time great actor of world drama, cinema.

  • @sridhart25
    @sridhart25 ปีที่แล้ว +9

    ఇదేనా ఒకనాడు నయానందకరమై
    శోభిల్లిన నా కొలువు కూటము
    నేడు సూన్యమై శోభా విహీనమై
    కల్పావసాన వేల సంభూత జీమూత సన్నిధమైన
    కారు చీకట్లతో మ్రగ్గు చున్నది
    హ హాఁ హ హ
    ఈ ఆసనములన్నియు మామకు నిర్వేదన నివేశనములై
    మత్కీర్తి దాహన భీషణానల ఘోషణమ్ములై
    కంట చిచ్చు బెట్ట
    నేనొంటరిగా తిలకించిన
    వంటరిగ తిలకించిన
    ఇంద్రాది దివిజుల మంత్రాస్త్రముల గెలచి
    పేరు తెచ్చిన వాడ
    పెద్ద కొడుకా
    బాల ప్రాయమ్ములో ఆలమ్ములో దూకి
    వన్నెకెక్కిన వాడ చిన్న కొడుకా హా
    మేరువంతటి వాడా ధీర ప్రభావుడా
    కూడబుట్టిన వాడా కుంభకర్ణా
    నీతి తప్పని వాడ ఖ్యాతి నుండెడి వాడ
    ప్రియ భాషణాస్య విభీషణాత్య
    తరుణ సుతులారా హితులార తమ్ములార
    అనుగు జనులార మణులారా దనుజులార
    సమర ఘోరాగ్నికి ఈ రీతి సమిధలగుచు
    కదలి పోతిరి ఈనిని ఏకాగి జేసి
    ఏకాగి జేసీ
    లోకాలు చీకాకు పరచిన
    నా భీకర సౌర్య మేమైనది
    కైలాసగిరినే అవలీల పెకలించిన నా
    కరాళ కండ బలము గుండె దిటవు స్చాహ్
    ఒక నికృష్ట మానవుని ముందు నీరై పోయినవ
    అతడు మానవ మాత్రుడ కాదు
    సరసిజ నేత్రుడు
    సుభగాత్రుడు దివ్య చరితుడు
    అంతటా తానే అన్నీ తానె
    నాన్నఅవహేళన చేస్తున్నాడు
    మంద హాసమ్ముతో మందలిస్తున్నాడు
    ఆహ్ పరమ సౌజన్యంతో
    పరిహసిస్తున్నాడు,, పరిహరిస్తున్నాడు
    ఆహ్ దుర్భరం దుర్భరం
    ఈ అవమానము నేను సహించలేను
    ఆహ్ కనుల మూయకనే కంటున్న
    ఈ పీడ ఘనలతో నేనిక వేగలేను
    ఆహ్ ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవో
    ఎవని ఆజ్ఞ లేనిదే జలాలు ప్రవహించవో
    ఎవనికి భయపడి అగ్ని ప్రజ్వవీళ్ళదో
    అట్టి పంచభూత గర్వ
    విగ్రారుడుండైన ఈ రావణుకే భయమా
    భీత శోకమా ఆహ్ ఆహ్ ఎందుకు
    ఎందుకు నాకి దుస్థితి
    ఇది నీవు చేతులారా తెచ్చుకున్న చేటు
    సీతను తేకున్నచో రాదుగదా ఈ లోటు
    అప్రియాలు చెబుతున్నావు ఎవరు నీవు
    నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావ
    నేను నీ బుద్ధిని
    ఆహ్ ముందులేని బుద్ధి ఇప్పడెందుకు
    బంధువుల మరణానికి ప్రతీకారం చెయ్
    ఆ మదం చెప్పే మాటలు వినకు
    నీవు నేర్చిన నిఖిల
    సాహిత్యానికి నెలవైన మనస్సును
    నా మాట విను
    ఆ సీత వేరావరు కాదు
    నీకు మృత్యువుగా నీ ఇంట
    ప్రభావిస్తానన్న వేదవతే
    హః మృత్యుంజయుని మెప్పించి
    వరాలు పొందిన వాడివి
    నీలోని ఈ క్రోధం నిర్వహాధికమైతే
    నిను ఎవరు నిర్జించగలరు
    నీముందు ఎవరు నిలువగలరు హ హ హ
    నేడు రణరంగంలో నిలువగలిగావా
    నీ పగవాడు తన ఔదార్యంతో
    నిన్ను చంపకనే చంపాడె
    సగము చచ్చిన నీకు సామరమమెందులకు
    విరూపాక్ష కటాక్ష లబ్ధమైన
    వారములున్నాయని మిడిసి పడకు
    రంభ శపించలేదా
    నలకూబరుడు నీ నాశనం కోరలేదు
    కోతులే నీ పాలిటి యమదూతలని
    నంది నిందించలేదా
    మహత్తర శాపగ్రస్తుడవు ఈ చిత్తం
    చెప్పే హితోక్తులు విను
    సీతను విడు
    కామించిన కాంతను వదలకు
    మోహించిన ముదితను వీడకు
    ప్రాణ ప్రలోభంచే సకల దిక్పాలక
    మస్తకాలు మోకరిల్లిన నీ పాదాలతో
    నీ శాశ్వత కీర్తులను నీవే తన్నివేయకు
    హాఆహ్ రాముడు గొప్పవాడైతే
    రావణుడు మాత్రం కాడా
    సృష్టిలో సుగుణాలన్నీ
    అతడైతే దుర్గుణాలన్నీ నీవు
    అన్న అహంకారం నీకు చాలు
    అతడి చరిత్ర ఉన్నంత వరకు
    నీ పేరు నిలుస్తుంది
    అవును నిలుస్తుంది
    మహనీయులతో కాక మరి ఎవరితో మత్సరిస్తావు
    తలవంచకు పది తలలతో ఎదిరించు
    ఎదిరిస్తాను
    ప్రళయోగ్య మార్తాండ పరివేష మండల
    దీప్తితో సమరానికి సాగుతాను
    సాగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను
    ఆహ్ ప్రతీకారంతో నా ఎద ప్రజ్వవిల్లుతోంది
    ఆహా ఇంకను ప్రభావతమవ్వదేమి
    ఓరీ భాస్కరా ఉదయించు ఉదయించు

  • @Raamvideos
    @Raamvideos 4 ปีที่แล้ว +4

    SVR garu okkaru unte chalu a cinema vaddanna hit aipothundi

  • @venkateswararao416
    @venkateswararao416 2 ปีที่แล้ว +5

    No words would find in the dictionary to praise him.

  • @ramanakumar1807
    @ramanakumar1807 5 ปีที่แล้ว +13

    SVR was one side and the entire telugu industry is on the ,otherside even though not equal to him . He was only one in the world . It's God's gift .Never come back . But the Telugu Industry ashamed forever because it's not recognizing and not given any respectable awards to him .

  • @kurallahara1674
    @kurallahara1674 ปีที่แล้ว +2

    ఈయన సాటి ఎవరూ లేరు అంటె అతిశయోక్తి కాదు.

  • @rajendratayya8400
    @rajendratayya8400 3 ปีที่แล้ว +4

    S.V.Ranga Rao demonstrates the power of the Telugu language.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb ปีที่แล้ว +1

    Yee scene ni Aadipurush lo pettunte cinema lo SVR yela vachadani kuda chudakunda whistles vesevaru audience. Anta mesmerising scene idi. SVR d legend.

  • @sivab8179
    @sivab8179 5 ปีที่แล้ว +4

    Gummidi garu cheppindi pakka suitable..svr indialo puttadam mana adrustam Hollywood lo puttakapovadam ayana duradrustam...eee acting ki enni oscars vachi vundaliii ee mono actingkiii

  • @legend3706
    @legend3706 10 หลายเดือนก่อน +1

    Greatest actor in the world. The Brandos Pacinos and Deneros dont even come close.

  • @htvkulluru7722
    @htvkulluru7722 5 ปีที่แล้ว +43

    Dislike లు చేసిన వాళ్లు ఒకసారి చెవి డాక్టర్ కు చూపించుకోండి

    • @venkataramaraomedicherla9950
      @venkataramaraomedicherla9950 3 ปีที่แล้ว +4

      Those who dislike his acting are supporters of some heros who can only do certain style acting

    • @lnreddy2317
      @lnreddy2317 8 หลายเดือนก่อน +1

      Mahaanubhavudu marala puttadu

  • @prasadjammi8124
    @prasadjammi8124 11 หลายเดือนก่อน +1

    S.V.Ranga Rao Garu God Father of Mythological Movies.Bollywood has missed such a legendary actor

  • @subashbose7636
    @subashbose7636 8 ปีที่แล้ว +12

    vare vaah svr hats off dictionary for acting some of the tamil friends told he is too good in tamil also with his own dubbing

  • @seshasindhujachetluru2173
    @seshasindhujachetluru2173 7 ปีที่แล้ว +7

    Excellent n super performance as ravana n other negative roles by great s v r

  • @apparaorao3300
    @apparaorao3300 8 ปีที่แล้ว +10

    raksasudiga natinchi devuni marapinchina mahanubhavudu manaS.V.R.

  • @balureddyk507
    @balureddyk507 4 ปีที่แล้ว +4

    SVR gari Moham Edo Thejassu Mind Blowing Acting

  • @rameshnursey897
    @rameshnursey897 6 ปีที่แล้ว +7

    Svr alltime great

  • @sangasurya7678
    @sangasurya7678 3 ปีที่แล้ว +3

    Cini prapancham garvinchadagga goppa natulu S.V Ranga Rao garu

  • @hassainp9304
    @hassainp9304 5 ปีที่แล้ว +4

    సూపర్ యాక్టింగ్

  • @chrkm58
    @chrkm58 8 ปีที่แล้ว +15

    NS Murty garu from Rajahmundry is the producer of this film. Bapu, is the director, they are elders and I know them personally though i was boy at that time. The entire shooting of this scene was completed by great SVR in single takes in one night. Dubbing apart. I am told that great SVR was on heavy drinks on that date of shooting. Director wanted to stop shooting as he felt that he can not act. But, SVR insisted to act, though on drinks. Excellent performance of acting by great SVR. we have not such an actor till now after Great SVR.

    • @pavancool29
      @pavancool29 3 ปีที่แล้ว

      Sir, why would he go on sets after drinking so heavily. I mean we know how disciplined our before actors were.

    • @agopalakrishna3898
      @agopalakrishna3898 ปีที่แล้ว

      @@pavancool29 if u r skilled. U can break rules. Rules and discipline are for personal things. If teacher had subject than students and management will respect and fear of that Teacher. In same way to working professionals. If u had stuff no rules and discipline. Break them. Set new

  • @ramadaskrishnaraj1294
    @ramadaskrishnaraj1294 9 หลายเดือนก่อน +1

    Nata Sarvabhowma. SV Ranga Rao, towering in both stature and acting. He gets into the skin of the character.

  • @mohanmks15368
    @mohanmks15368 6 ปีที่แล้ว +5

    This is a dictionary and guide for upcoming actors

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 4 ปีที่แล้ว +2

    Pandava vanavasam lo Duryodhana mono acting marokkati undi. Great.Bapu is excellent in his direction.👍🙏

  • @sivaramakrishnav4721
    @sivaramakrishnav4721 3 ปีที่แล้ว +1

    Music at:48 sec was awesome.

  • @Udayboddu0702
    @Udayboddu0702 6 ปีที่แล้ว +5

    God Father of Telugu movies

  • @chandrasekhar-kr2uu
    @chandrasekhar-kr2uu 5 ปีที่แล้ว +4

    SVR is one of Indian legendary actor

  • @murthy333333
    @murthy333333 6 ปีที่แล้ว +4

    India's 1st rank actor

  • @krishnamurthyd1445
    @krishnamurthyd1445 ปีที่แล้ว +1

    great mono action no one can not do like that

  • @ramukesireddi8647
    @ramukesireddi8647 3 ปีที่แล้ว +2

    Svr great actor legend industry

  • @sarithadasam6508
    @sarithadasam6508 8 หลายเดือนก่อน

    Out standing performance..

  • @LEO_1369
    @LEO_1369 6 หลายเดือนก่อน

    Every time he was suprised me his everest of performance.

  • @laxmanbotla7393
    @laxmanbotla7393 6 ปีที่แล้ว +2

    Legendary mahanatudu svr garu

  • @amrulshaik4465
    @amrulshaik4465 9 ปีที่แล้ว +15

    Director ela act cheyyalo cheptadu ante...expressions, dilogue delivery style actors aey cheyyali

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 6 ปีที่แล้ว +2

    He is a legend in telugu film industry no'ne other than S. V. R.
    Na bhuuto nabhavishyate in telugu
    Film industry like S. V. Rangaarao.

  • @mohanmks15368
    @mohanmks15368 8 ปีที่แล้ว +7

    atyadbhutam

  • @artchintada158
    @artchintada158 4 หลายเดือนก่อน

    నా సాష్టాంగ నమస్కారములు మహానట్ చక్రవర్తికి

  • @inreddy1000
    @inreddy1000 2 ปีที่แล้ว +1

    last dailague is superb

  • @uvramana1961
    @uvramana1961 8 ปีที่แล้ว +8

    Wonderful

  • @Hariprasad07
    @Hariprasad07 6 ปีที่แล้ว +2

    Great svr

  • @vbkishore9280
    @vbkishore9280 3 ปีที่แล้ว +1

    Spr is the Royalty symbol ooof us haara maha dheva

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 ปีที่แล้ว

    Highlight of the movie👌👍👏💐🙏

  • @harishkumarjuluri8571
    @harishkumarjuluri8571 3 ปีที่แล้ว +1

    Super acting sir meedi we miss u sir

  • @bhaskararaob6732
    @bhaskararaob6732 7 ปีที่แล้ว +6

    Good video. I like

  • @vasub2003
    @vasub2003 ปีที่แล้ว +1

    No one can act like him

  • @rambaburamachandrula6828
    @rambaburamachandrula6828 9 ปีที่แล้ว +13

    ee scene a-law act cheyalo director specific ga cheppadaa leka SVR tanantata taane dialogue expressions , action chesadaa....telisina vaarevarainaa unte .. raayandi....Thanks in advance.

    • @sashankkothuri8169
      @sashankkothuri8169 4 ปีที่แล้ว +1

      Sometimes he does it on his own

    • @pavancool29
      @pavancool29 3 ปีที่แล้ว

      I don't know because I am of 29. But in Mahanati movie there is a scene a where a AD asks him why is he revising script paper when he doesn't have that habit. Off course this movie and scene was dedicated to Savitri garu but I guess this scene gives us idea of him.

  • @janardhanrao2046
    @janardhanrao2046 8 ปีที่แล้ว +7

    rangaraogarelanti natudu malli pudithe entha bagunnu

  • @ravibade8911
    @ravibade8911 2 ปีที่แล้ว +1

    విశ్వనటచక్రవర్తి విశ్వరూపం

  • @muntazalikhan442
    @muntazalikhan442 หลายเดือนก่อน

    SVR ni minchina natudu Telugu movie filed lo evaru leru.inta essy ga dailogs evaru cheppaleru.

  • @balasaicharan9538
    @balasaicharan9538 7 ปีที่แล้ว +9

    Any one is after SVR

  • @addalasurya8002
    @addalasurya8002 3 ปีที่แล้ว

    Mahanubhavudu 🙏

  • @chinamgariedukondalu5721
    @chinamgariedukondalu5721 3 ปีที่แล้ว

    Excellent 👌👌👌👌

  • @p.srinivasyadav5352
    @p.srinivasyadav5352 6 ปีที่แล้ว +1

    Svr legend hero

  • @rajeshmadhasu5247
    @rajeshmadhasu5247 4 ปีที่แล้ว +2

    Svr

  • @sonuEEE
    @sonuEEE 2 ปีที่แล้ว

    For ever sv ranga rao

  • @bharat201
    @bharat201 11 หลายเดือนก่อน

    After watching movies like this,if you watch Adipurush and Saif's depiction.. 😢

  • @rahulashok7014
    @rahulashok7014 2 ปีที่แล้ว

    Sv ranga rao legend

  • @mrabhamprabha
    @mrabhamprabha 6 ปีที่แล้ว

    Etuvantivareni ekachudaleemu
    Meeku padabivandanam

  • @pdamodara1567
    @pdamodara1567 6 ปีที่แล้ว

    Great actor of India

  • @bandarusubbanarayana9056
    @bandarusubbanarayana9056 8 ปีที่แล้ว +2

    good

  • @mulagiri4315
    @mulagiri4315 4 ปีที่แล้ว +2

    🙏🙏👌👌👏👏

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 5 ปีที่แล้ว

    Dravida.Sahitya Brahma Jai Jai Prajapathi Lankeswara.Bharatha Desa Desa Bhakthi Swathanthra Samara Veerulara Namo Namaha.Enka Entho Unde E Swarna Bharatha Desam.Jai Bharath Matha.🙏🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🙏.

  • @nareshv3196
    @nareshv3196 6 ปีที่แล้ว +1

    old is gold,,

  • @ramanakumar1807
    @ramanakumar1807 5 ปีที่แล้ว +2

    S V Rangarao enta duradrushtavantudu Kamma kulam lo putting unte bagundedi

    • @suryageetha1828
      @suryageetha1828 5 ปีที่แล้ว +1

      Nee yamma kulam lanja Kodak mee kamma naakodukulanthaa industry ni dobbaru kadaraa

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 ปีที่แล้ว

      Please dont bring caste in this.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 6 ปีที่แล้ว

    SVR d legend

  • @gopiraju2621
    @gopiraju2621 4 ปีที่แล้ว +2

    ఇటువంటి నటుని ఇంతకాలం లో చుషార

  • @nagrajnadoor2431
    @nagrajnadoor2431 ปีที่แล้ว

    ఎస్వీ రంగారావు ఒక మహా మహానట దు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో తనకు తానే సాటి అని విజృంభించిన వర నటుడు. వెనక ఎవ్వరూ పుట్టలేదు. ముందు ఎవరూ పుట్టబోరు. పౌరాణిక చలన చిత్రాలకు జీవం పోసిన ఎస్ వి ఆర్ గారు మురళి పుట్టాలని ఆశించే వారు లో. నేను ఓ క్కన్ని

  • @ismartworker7139
    @ismartworker7139 4 ปีที่แล้ว

    Svr raraju

  • @narendarthanniru8166
    @narendarthanniru8166 8 หลายเดือนก่อน

    Goppa natudu

  • @madcreator6712
    @madcreator6712 4 ปีที่แล้ว

    👌👑

  • @narendarthanneru97
    @narendarthanneru97 6 หลายเดือนก่อน

    Goppa natudu edipinchadu

  • @ClassicsOfIndia808
    @ClassicsOfIndia808 5 หลายเดือนก่อน

    Jagan mamayya

  • @tejaswiniseelam978
    @tejaswiniseelam978 4 ปีที่แล้ว +1

    Spell bound

  • @kondavenkatramireddy328
    @kondavenkatramireddy328 6 ปีที่แล้ว +1

    Goppa natudu in telugu

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 3 ปีที่แล้ว

    ego of ravana diminshed in front of human ram

  • @shankeraerragunta4652
    @shankeraerragunta4652 วันที่ผ่านมา

    N T R Gariki thagga natudu.

  • @satyanarayana.konalasatyan1812
    @satyanarayana.konalasatyan1812 6 ปีที่แล้ว +1

    Svr savitri eddaru eddre

  • @reddymadithati8231
    @reddymadithati8231 4 ปีที่แล้ว

    Any one please wrote these dialog completely in written

  • @NandanKumar-po9rg
    @NandanKumar-po9rg หลายเดือนก่อน

    4:35

  • @sajidshaik4505
    @sajidshaik4505 ปีที่แล้ว

    Who have came here after adipurush. Like here

  • @sharathdoctor1039
    @sharathdoctor1039 6 ปีที่แล้ว +2

    Raavana*surudu chakrava*rthi

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 4 ปีที่แล้ว +1

    bahubali set baagundi kaani SVR lanti natudu ledu..mari yedi goppa cinema ...?

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 ปีที่แล้ว

    తెలుగు యే కాదు దేశం లో మరి యే నటుడు ఆయన ముందు సరిపోడు ఇలాంటి పాత్రలకు

  • @amaasasamskritikakendravyc1587
    @amaasasamskritikakendravyc1587 7 ปีที่แล้ว +3

    ANIMUTYAM

  • @srinivasb9398
    @srinivasb9398 7 ปีที่แล้ว +4

    teluguvallu garvinchadagina natudu

  • @sivaramireddypeddi8579
    @sivaramireddypeddi8579 7 ปีที่แล้ว

    opppppp