Dear Kanta Risa, Why do I need to even accept it as if I am doing a big favor. Why can’t I just witness it. Sunrise happens, who am I to accept it, all I can do is to witness it, just like you say in other video Chuudu
ఒక పెద్ద గీతను చిన్నగా చేయడానికి పక్కనే చిన్న గీత గీస్తే సరిపోయినట్లు కొన్ని వేల అర్దరహితమైన ప్రసంగాలు ధ్యానం గురించి విన్నాను కానీ మీ చిన్న ప్రసంగం దీనిని ప్రసంగం అంటం కన్నా వివరణ అనడం చాలా గొప్పగా వుంది
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. ఏమి జరిగినా అంగీకరిస్తాను అన్నప్పుడు.. ఏమి జరిగినా అంగీకరించాలి.. అప్పుడు మొదటిసారి సాక్షి భావన ఆవిర్భావన జరుగుతది.. అది అత్యంత సహజంగా జరుగుతది.. ఇది ఆలోచిస్తూ.. దాన్ని అనలైజ్ చేస్తూ.. జీవితాన్ని వెళ్లబోయటం కాదు.. అది చేస్తూ.. దాన్ని అనుభవిస్తూ.. అక్కడినుంచి దాన్ని ఇంకింత పాలిష్ చేస్తూ.. ముందుకెళ్లాల్సిన విషయం.. ఇవన్నీ జరగటం చాలా సహజం.. నేను సజీవంగా ఉండటం ఎంత సహజమో.. అవన్నీ ఉండటం అంతే సహజం.. అనే అంగీకారభావనలో బలవంతం లేకుండా.. దాన్ని అంగీకరించినప్పుడు.. ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ జరగవచ్చు.. తప్పకుండా ఆచరిస్తాము.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Simple words , very simple examples , Limitless perception, amazing voice, Thank you risaji If youtube and you are not available We have to be listen heaven and hell Stories upto some more years Thank you for giving us time to understand what is truth and what is right
కాంత్ రిసా గారు నమస్కారం మీరు చెప్పినట్లు ఏమిజరిగినా కొంతకాలం అంగీకరించమన్నారు ok ఒకడు మన కళ్ల ముందరే మన ఇంట్లో కి వచ్చి వెళ్తున్నాడు చెడుగా ప్రవర్తిస్తున్నాడు వీడు ఏమిచెయ్యలేడు అని వాడి దైర్యం దైర్యం ఇప్పుడు కూడా ఏమిజరుగుతున్నా అంగీకరించమంటారా ఈ సమస్య కు పరిస్కారం చూపగలరు ఇలాంటివి ఎన్నో...
ఏ పద్దతిని పట్టుకోకుండా ధారణలు వదిలేసి నిరంతర ధ్యానాన్ని పట్టుకొవాల్సిన ఆవశ్యకత ఉంది ఇది చాలా సులువైనది అందరికి సాధ్యమైనది కానీ ఆ ఎరుకను అనుభవించకుండా ప్రపంచం అడ్డుపడుతుంది మన ధారణలు మనల్ని మోసం చేస్తున్నాయి ఇలా మీ వీడియోలు చూస్తూ కొన్ని నిజాలు తెలుసుకుంటూ బ్రతికేస్తున్న అన్నా.... మొత్తానికి ఎదో ఒక సాధన మొదలు పెట్టాలని అర్థమవుతుంది కానీ తెలియడం లేదు ఈ ప్రపంచాన్ని సాక్షి లా చూడడం మాత్రమే ముందు నేర్చుకోవాలి తర్వాత మిగతావి. ఇంతలా నాలో చొచ్చుకుపోయిన ఈ ప్రపంచాన్ని జస్ట్ చూడడం అనే ప్రక్రియను ప్రారంభించడానికి నిజంగా భయమేస్తోంది అన్నా.... ఇక్కడే ఆగిపోయా
❤ Krishna Surat
11.54am
కృతజ్ఞతలు🎉🎉🎉🎉🎉
ప్రతిదానిని అంగీకరిస్తే అసమర్ధత అనుకున్న కానీ ఇలా అన్నింటిని అంగీకరించాలంటే చాలా సమర్ధత ఉండాలి..... ప్రశాంతంగా ఉండడం ఎలాగో ఇప్పుడు అర్ధం అయింది 🙏🙏
kontakalam.. then see which is the best way to live.. anthe
చాలా బాగా చెప్పారు. Expectations వల్లే pain. Accept చేస్తే సత్యం అవగతం అవుతుంది. Life is a lesson for Acceptance. Thank you
👌👌💐🙏🙏🙏💐
💐🙏
Truth 100%
Dear Kanta Risa,
Why do I need to even accept it as if I am doing a big favor. Why can’t I just witness it.
Sunrise happens, who am I to accept it, all I can do is to witness it, just like you say in other video Chuudu
Wow kanth garu super
Nenu e మధ్యనే వింటున్నాను.... మీ vidios
Nice bro
ఒక పెద్ద గీతను చిన్నగా చేయడానికి పక్కనే చిన్న గీత గీస్తే సరిపోయినట్లు కొన్ని వేల అర్దరహితమైన ప్రసంగాలు ధ్యానం గురించి విన్నాను కానీ మీ చిన్న ప్రసంగం దీనిని ప్రసంగం అంటం కన్నా వివరణ అనడం చాలా గొప్పగా వుంది
Risa superb thoughts, mesmerizing voice, wonderful paints, excellent words again thank you Risa I am getting piece through your videos
సరే
మీరు ఏం చెప్పినా అద్భుతంగా చెప్తారు అవును Acceptency తో life అద్భుతంగా హాయిగా ఉంటుంది మీ వాయిస్ అద్భుతంగా వుంది ధన్యవాదములు 🌷💐👏🏼👏🏼👏🏼🙏🙏🙏
🙏🙏🙏
Excelent risa ji
Nice
Really Great explanation 🙏
Milo unna kanthi tho entho Mandi life lo chikatlanu kanthivantham cheyalani koruthu na eee🙏 kanth'risa garu
ఎంతో విలువైన సమాచారం.. ధ్యాన రహస్యం ఇదే! 👍👍
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. ఏమి జరిగినా అంగీకరిస్తాను అన్నప్పుడు.. ఏమి జరిగినా అంగీకరించాలి.. అప్పుడు మొదటిసారి సాక్షి భావన ఆవిర్భావన జరుగుతది.. అది అత్యంత సహజంగా జరుగుతది.. ఇది ఆలోచిస్తూ.. దాన్ని అనలైజ్ చేస్తూ.. జీవితాన్ని వెళ్లబోయటం కాదు.. అది చేస్తూ.. దాన్ని అనుభవిస్తూ.. అక్కడినుంచి దాన్ని ఇంకింత పాలిష్ చేస్తూ.. ముందుకెళ్లాల్సిన విషయం.. ఇవన్నీ జరగటం చాలా సహజం.. నేను సజీవంగా ఉండటం ఎంత సహజమో.. అవన్నీ ఉండటం అంతే సహజం.. అనే అంగీకారభావనలో బలవంతం లేకుండా.. దాన్ని అంగీకరించినప్పుడు.. ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ జరగవచ్చు.. తప్పకుండా ఆచరిస్తాము.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
🙏
Simple words , very simple examples ,
Limitless perception, amazing voice,
Thank you risaji
If youtube and you are not available
We have to be listen heaven and hell Stories
upto some more years
Thank you for giving us time to understand what is truth and what is right
thanks to the technology
TRUE ❤
🙏👌👍
🙏🏻🙏🏻🙏🏻
Prasantam ga undatam mee videos vinnaka ardamainadi risa garu
Very nice motivation speech thanks sir
"💙"
Mi video piesfull light sir namaste
Great explanation
Love u bro❤
same. namaskaram
🙏🙏
❤❤
కాంత్ రిసా గారు నమస్కారం
మీరు చెప్పినట్లు ఏమిజరిగినా కొంతకాలం అంగీకరించమన్నారు ok
ఒకడు మన కళ్ల ముందరే మన ఇంట్లో కి వచ్చి వెళ్తున్నాడు చెడుగా ప్రవర్తిస్తున్నాడు వీడు ఏమిచెయ్యలేడు అని వాడి దైర్యం దైర్యం ఇప్పుడు కూడా ఏమిజరుగుతున్నా అంగీకరించమంటారా ఈ సమస్య కు పరిస్కారం చూపగలరు ఇలాంటివి ఎన్నో...
Dandalu swamy
dandaalu
Sor nanu kudha ailla ne chsatinna .koncham koncham ga changes chustina sir
Aalochanalu vastunte aemi ti amma
చూడు don’t react
This is real meaning of meditation thank you😊
Good morning sir🙏
👌👌👌🙏
👌👌
Just feel that sounds😇
Namaste🙏 Anna
Nsmaste
జీవిత సత్యం చాలా సంతోషము🙏👌😊
Baga chepparu sir
ఏ పద్దతిని పట్టుకోకుండా ధారణలు వదిలేసి నిరంతర ధ్యానాన్ని పట్టుకొవాల్సిన ఆవశ్యకత ఉంది ఇది చాలా సులువైనది అందరికి సాధ్యమైనది కానీ ఆ ఎరుకను అనుభవించకుండా ప్రపంచం అడ్డుపడుతుంది మన ధారణలు మనల్ని మోసం చేస్తున్నాయి ఇలా మీ వీడియోలు చూస్తూ కొన్ని నిజాలు తెలుసుకుంటూ బ్రతికేస్తున్న అన్నా....
మొత్తానికి ఎదో ఒక సాధన మొదలు పెట్టాలని అర్థమవుతుంది కానీ తెలియడం లేదు ఈ ప్రపంచాన్ని సాక్షి లా చూడడం మాత్రమే ముందు నేర్చుకోవాలి తర్వాత మిగతావి.
ఇంతలా నాలో చొచ్చుకుపోయిన ఈ ప్రపంచాన్ని జస్ట్ చూడడం అనే ప్రక్రియను ప్రారంభించడానికి నిజంగా భయమేస్తోంది అన్నా.... ఇక్కడే ఆగిపోయా
చూడు
@@KanthRisa ఒక మనిషి తన 8 గంటల job చేసుకుంటూ
తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ
తన కుటుంబ కనీస బాధ్యతలను నెరవేరుస్తూ
Just చూడడం అనేది సాధన చేయవచ్చా ?
Hai
@@Arunthinksandvlogs hai
@@praveenkundarapu2392 ekada bro midhi
Sss
#bro movie reviee please
❤❤
How to meet you Anna
youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram
Namaskaram sir
namaste selvaraj
chusa
Risa gaaru mee phone number send me please
❤❤❤
🙏🙏🙏