Risa గారు కొద్ది రోజుల నుంచి మీ వీడియోలు ఆడియోలు చూస్తున్నాను. యోగ ధ్యానం చేయడం వల్ల కలిగే భావాలు మీరు చెప్పినట్లు చేస్తే జీవన విధానం మానసిక దృక్పథం సంతృప్తికరంగా చెందుతుంది
నా విషయములో చాలా సంవత్సరముల నుండి జరుగుతుంది ,రిసా గారి పరిచయమునకు ముందు నాలో లోపం అనుకునే వాడిని ,నాలో ఉన్న గుణాలు రిసా గారి వలన అర్దమవుతున్నందుకు,రిసా గారికి ,TH-cam technologyకి క్రుతజ్ఞతలు
Silence is gold..Speech is silver.! Real communication exists in silence.! Silence is unpredictable.!Speak only when you improve upon silence.! Out of silence comes the word of Power. Silence is best friend..Which never betrays you.! Perfect silence is best refutation.!Silence is the best response to a Fool.! Silence is golden..When you can't think of right Answer.! Your inner voice is the voice Divinity.! Spirit speaks unto spirit in Silence.! So.. QUITENESS IS BEST.!
Most use full topic.I will practice this kind of state since last month.chala haiga undi.inkaa practice cheyyali.I will try my level best.Thank u very much .....sharing this.Elephant is most beautiful sajeevam ga undi.
హాయ్ రీసా గారు.. మీరు ఆచరిస్తూ చెప్పినవి మేము కూడా ఆచరిస్తాం.. ఏం తెలుసుకుంటే మన జీవితానికి ఉపయోగపడతదో ఆ మాత్రం తెలుసుకుంటే చాలు.. ఏది ముట్టుకుంటే నీకు ఉపయోగమే లేదో అది ముట్టుకోనే వద్దు.. ఒక సంవత్సరం పాటు ఎవరైనా ఒక ప్రయోగం చేస్తే మైండ్ లో ఉన్న చాలా Layers Open అవుతాయి.. ఏది నీకు నిజంగా ఉపయోగమో ఆ క్లారిటీ వస్తే First of all చెత్త డైలాగులు అన్ని పోతాయి.. నీకు అవసరమైనది కచ్చితంగా అడిగి తెలుసుకుంటావు.. అర్థం కాకపోతే ఇంకొకరి ద్వారా అయినా.. దీనివల్ల నీకు సమయం మిగుల్తది.. శక్తి మిగుల్తది.. క్లారిటీ ఆఫ్ థాట్ వస్తది.. Overall గా నీ day నీకు చాలా ఉన్నట్లు తెలుస్తది.. అన్నిటికీ మించి రమణ మహర్షి మౌనం తెలుస్తది.. మౌనం అంటే మాట్లాడుతున్నావ్ mind లోపల ఏమీ disturbence లేదు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Voice ravadaniki time paduthundhi risa. Maku emo 10 nimashalu aage opikalenantha curiosity mee matalameeda. Okasari problem ento chudandi mee video ki ventane voice ravadam ledu.
Naku ee madhya konni insights kaligayi tharuvatha annitiki samadanam dorikindi. Anni problems ki solution insight. Ila vidi vidi ga problems solve avvavu. Sakshi annitiki samdanam cheputhundi. Appati daka roju ki oka problem vasthune untundi. Okokka problem ki okokka solution ledu annitiki oke solution undi. I mean manasika samsyalaki. Adhento vade thelusu kovali sakshi ga undi.
If you don’t share ideas how do you stay connected with your loved ones and express your thoughts. May be you can still talk gently without creating a conflict mentally or emotionally
😂😂😂😂😂😂😂 నేను మాట్లాడకుండా ఉండగలను కాని నాతో పాటు Time spend చేసేవాళ్లు మాట్లాడకుండా ఉంటే పిచ్చి ఎక్కుద్ది నాకు అంటే కొంచెమ్ మంచి మాటలు jovial talk , మీ. Talk bagundi అనే వింటున్నా main.
Good.
Awesome
మీకేం కావాలో దానిమీద దృష్టి పెట్టండి మీకేం వద్దో దాని మీద కాదు. చాలా బాగుంది సార్
❤❤💪👌
Thank you
జై శ్రీరామ్🙏
I am watching this video for the first time As you said no more wate talk thanq
🙏
Super simple useful message Risa garu. Tq
Haribol, harekrishna.
❤❤❤❤,fully enjoyed
Krishna rapolu surat
Title super thamudu n good thing said😊
మౌనం గా వుంటే మన శక్తి ఎలా పరిచయం అవుతుందో బాగా చెప్పారు తమ్ముడూ ❤
మిత భాషణం
మిత భోజనం
ఎక్కడ ఉంటుందో
అక్కడ హితులు స్నేహితులు
సన్నిహితులు ఎక్కువగా
ఉంటారు ❤😂🎉.........
చెత్త భాషణo తో
చిత్తౌతుంది జీవనం
Risa గారు కొద్ది రోజుల నుంచి మీ వీడియోలు ఆడియోలు చూస్తున్నాను. యోగ ధ్యానం చేయడం వల్ల కలిగే భావాలు మీరు చెప్పినట్లు చేస్తే జీవన విధానం మానసిక దృక్పథం సంతృప్తికరంగా చెందుతుంది
Chala chala useful subject Risagaru.Namaste🙏
Emayya risa nanuu nenu uhinchukuni meeru cheppe exampleski navvi navvi chachhipoyanandi babu
Miru great anna
మంచి విషయం తెలుసుకొన్నా ....👍🙂
Nice
నా విషయములో చాలా సంవత్సరముల నుండి జరుగుతుంది ,రిసా గారి పరిచయమునకు ముందు నాలో లోపం అనుకునే వాడిని ,నాలో ఉన్న గుణాలు రిసా గారి వలన అర్దమవుతున్నందుకు,రిసా గారికి ,TH-cam technologyకి క్రుతజ్ఞతలు
Good Information sir
Silence is gold..Speech is silver.!
Real communication exists in silence.!
Silence is unpredictable.!Speak only when you improve upon silence.!
Out of silence comes the word of Power.
Silence is best friend..Which never betrays you.!
Perfect silence is best refutation.!Silence is the best response to a Fool.!
Silence is golden..When you can't think of right Answer.!
Your inner voice is the voice Divinity.! Spirit speaks unto spirit in Silence.!
So..
QUITENESS IS BEST.!
Woow 💐💐
Kani... motthaanike matladakunda vundadaniki..
Mounaga vunte daanivalla enti jarigedhi enti....
Thank you sir
Very interesting dear Risa !
Amazing
Excellent explanation Risa
If we implement in our life then silence comes automatically
Most use full topic.I will practice this kind of state since last month.chala haiga undi.inkaa practice cheyyali.I will try my level best.Thank u very much .....sharing this.Elephant is most beautiful sajeevam ga undi.
Miru koni topics lo 🔥🔥🔥
Glad to meet you
Excellent information ,which will be useful to every person in the society
🙏🙏🙏
Excellent Risa Garu.....
Nice jocks bro and team. Keep posting 👍
Statutory warning
Kant Risa is injurious to contemporary Asram cult
Let the Gurus beware 😂
E amsam midane nee videos chudatam maneshanu.
Risa gaaru Mee prthi contest super .
Meegurinchi idi anicheppadam kaadu .
Thanku lotts fr ur every contest
హాయ్ రీసా గారు.. మీరు ఆచరిస్తూ చెప్పినవి మేము కూడా ఆచరిస్తాం.. ఏం తెలుసుకుంటే మన జీవితానికి ఉపయోగపడతదో ఆ మాత్రం తెలుసుకుంటే చాలు.. ఏది ముట్టుకుంటే నీకు ఉపయోగమే లేదో అది ముట్టుకోనే వద్దు.. ఒక సంవత్సరం పాటు ఎవరైనా ఒక ప్రయోగం చేస్తే మైండ్ లో ఉన్న చాలా Layers Open అవుతాయి.. ఏది నీకు నిజంగా ఉపయోగమో ఆ క్లారిటీ వస్తే First of all చెత్త డైలాగులు అన్ని పోతాయి.. నీకు అవసరమైనది కచ్చితంగా అడిగి తెలుసుకుంటావు.. అర్థం కాకపోతే ఇంకొకరి ద్వారా అయినా.. దీనివల్ల నీకు సమయం మిగుల్తది.. శక్తి మిగుల్తది.. క్లారిటీ ఆఫ్ థాట్ వస్తది.. Overall గా నీ day నీకు చాలా ఉన్నట్లు తెలుస్తది.. అన్నిటికీ మించి రమణ మహర్షి మౌనం తెలుస్తది.. మౌనం అంటే మాట్లాడుతున్నావ్ mind లోపల ఏమీ disturbence లేదు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
❤️
Voice ravadaniki time paduthundhi risa. Maku emo 10 nimashalu aage opikalenantha curiosity mee matalameeda. Okasari problem ento chudandi mee video ki ventane voice ravadam ledu.
❤
Naku ee madhya konni insights kaligayi tharuvatha annitiki samadanam dorikindi. Anni problems ki solution insight. Ila vidi vidi ga problems solve avvavu. Sakshi annitiki samdanam cheputhundi. Appati daka roju ki oka problem vasthune untundi. Okokka problem ki okokka solution ledu annitiki oke solution undi. I mean manasika samsyalaki. Adhento vade thelusu kovali sakshi ga undi.
Sent percent correct funny video i enjoyed
Anna I want to meet u
😂😂😂nanu chala rojula tharuvatha manaspruthi ga navaya
If you don’t share ideas how do you stay connected with your loved ones and express your thoughts. May be you can still talk gently without creating a conflict mentally or emotionally
R you jyothi kapadam
Mari mounam ki English word yenti?
No voice risa
Refresh చేయండి
Mounam vs Nishabdam difference cheppara
చెప్పాను. నోరు మూసుకుంటే నిశబ్దం.. మనసు మూసుకుంటే మౌనం
@@KanthRisa mind close chesthey Mounam. Got it
😂
😂😂😂😂😂😂😂 నేను మాట్లాడకుండా ఉండగలను కాని నాతో పాటు Time spend చేసేవాళ్లు మాట్లాడకుండా ఉంటే పిచ్చి ఎక్కుద్ది నాకు అంటే కొంచెమ్ మంచి మాటలు jovial talk , మీ. Talk bagundi అనే వింటున్నా main.
రీసాపోనునెం
🤐
Good episode, but Silence lo undatam means? Ala silent unte boredom vastadi kada
Real silent is real strength, it is open door to knowledge.
anna meetho matladali pls anna...mee ph no or email id evvandi...chala days nunchi adugutunna
Hi
@@Muskhana hii
@@user-tb7my8uv9z hii
🙏