ఆండాళ్ తిరుప్పావై పాశురం 19 | Andal Thiruppavai Pasuram 19 || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 45

  • @PranavanandaDas
    @PranavanandaDas  10 หลายเดือนก่อน +1

    1. మంచం చుట్టు పెట్టిన దీపాలు దేనిని సూచిస్తున్నాయి?
    2. మంచం యొక్క నాలుగు కోడ్లను దేనితో పోల్చారు?
    3. అన్నీ పురుషార్థములలో ఏది గొప్పది ?
    4. జ్ఞానత్వ అహంకారం అంటే ఎమిటి?
    5. పఞ్చమ పురుషార్థం ఎమిటి?
    1. What do the lamps placed around the bed represent?
    2. What are the four legs of bed compared to?
    3. Of all Purusharthas, which one is the greatest?
    4. What is intellectual pride?
    5. What is Panchama Purushartha?

    • @ksrsudha7698
      @ksrsudha7698 10 หลายเดือนก่อน

      hare Krishna pranamalu prabhuji garu
      1a.shashralu
      2a.dharmam,artham,kamam, moksham
      3a.panchama pursha arthamaina Prema
      4a.naku anni telusu nenu ami telusukonu ane ahankaram
      5a.prema

  • @Geetha043-rv2xh
    @Geetha043-rv2xh 10 หลายเดือนก่อน

    Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandurangarao3510
    @pandurangarao3510 10 หลายเดือนก่อน

    Hare krishna prabhuji pranamalu

  • @lalithachitta9414
    @lalithachitta9414 10 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏
    1. Shasthramulu
    2. Dharma,Artha,Kama, Moksha
    3. Panchama purshartham
    4. Nake antha thelusu Ane ahankaram
    5. Prema. 🙏🙏🙏

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏🙏
    Dandavat pranam🙇‍♀️
    1.shastralu,guruvulu
    2.4 purusharthalu(dharma,Artha,kama,moksham)
    ahankaram
    3.prema kumartho Mahan
    4.naku telsinde vedham ani anukodam
    5.Bhagavanthuni patla prema
    Hare Krishna 🙏 🙏

  • @kavyamadhavareddy8507
    @kavyamadhavareddy8507 10 หลายเดือนก่อน

    1 shasthalu deepalu

  • @sweetvijji2332
    @sweetvijji2332 10 หลายเดือนก่อน

    Hare Krishna 🌸🙏🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 10 หลายเดือนก่อน

    హరేకృష్ణ ప్రభూజీ 🙏
    ప్రణామాలు🙏🙏
    1 శాస్త్రాలను సూచిస్తున్నాయి.
    2.ధర్మ,అర్థ,కామ,మోక్షాలు.
    3.పంచమ పురుషార్థం.భగవంతుడి
    పట్ల ప్రేమ.
    4. నాకు అంత తెలుసు అనుకునే వారు నేను జ్ఙానిని అనుకునే వారు.
    5. భగవంతుడి పట్ల ప్రేమ🙏🙏🙏

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 10 หลายเดือนก่อน

    Harekrishnaprabhujipranam

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 10 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏
    1. శాస్త్రములు
    2.ధర్మ, ఆర్ధ, కామ, మోక్షములు
    3.ప్రేమ
    4.నాకు తెలిసిందే వేదం అంటారు
    5, భగవంతుని పట్ల ప్రేమ

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 10 หลายเดือนก่อน +1

    న నాకపృష్ఠం న చ పారమేష్ఠ్యం
    న సార్వభౌమం న రసాధిపత్యమ్
    న యోగసిద్ధీరపునర్భవం వా
    సమంజస త్వా విరహయ్య కాంక్షే
    హరేకృష్ణ🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 10 หลายเดือนก่อน

    1.shasthralu
    2.dharma, Artha,kamma moksha
    3.panchama pushardum
    4.naku telisinde vedamu anuko Adami
    5.bagavantuni patla prema
    Hare Krishna prabhuji🙏🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 10 หลายเดือนก่อน

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @SivaPoojithaRadha369
    @SivaPoojithaRadha369 10 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji Dandvath Pranam 🙇‍♀️🙏
    1.) Sastramulane
    2.)Dharma,Ardha,Kama,Moksha
    3.)Bagavanthudie patla prema
    4.)Naku Telisindey Vedam Antaru (nenu ane ahamkaram)
    5.)Prema
    Andal Tiruwadigale Saranam 🙇‍♀️🪔👣🪔🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 10 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 10 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, శాస్త్రములను 2,దర్మ, అర్థ,కామ, మోక్షం 3, ప్రేమ 4, నాకు తెలిసిందే వేదం 5, ప్రేమ కుమార్తొ మహాన్

  • @sivach4048
    @sivach4048 10 หลายเดือนก่อน

    హరేకృష్ణ గురుజీ 🙏
    1.శాస్త్రాలు
    2.ధర్మం, అర్ధం,కామ,మోక్ష
    3.ప్రేమ తో కూడుకున్న భక్తి
    4.అన్ని తెలుసు అనుకునేవారు
    5.ప్రేమ
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @lalithachitta9414
    @lalithachitta9414 10 หลายเดือนก่อน

    1. శాస్త్రములను
    2. ధర్మ, అర్ధ, కామ, మోక్షా లు
    3.భగవంతుడు పట్ల ప్రేమ
    4.నాకు తెలిసిందే వేదం
    5.ప్రేమ కుమార్తో మహాన్ 🙏

  • @n.ananthalakshmi6049
    @n.ananthalakshmi6049 ปีที่แล้ว

    Andal tiruvadighale sharanam 🙏

  • @ankamramesh4204
    @ankamramesh4204 10 หลายเดือนก่อน

    శ్రీల ప్రభూ పాదులు కీ జై జై జై ❤. హరే కృష్ణ ప్రభూ జీ 🙏

  • @sirikumar4140
    @sirikumar4140 10 หลายเดือนก่อน

    1. శాస్త్రలను
    2. ధర్మ, అర్ధ, కామ, మోక్ష పురుషర్ధాలు
    3. ప్రేమ
    4. నాకు అంత తెలుసు, నాకు తెలిసిందే వేదం
    5. ప్రేమ

  • @santhoshiporeddy7079
    @santhoshiporeddy7079 ปีที่แล้ว

    Jai Sri Krishna

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 10 หลายเดือนก่อน

    హరే కృష్ణ🙏
    1. జ) మంచం చుట్టూ పెట్టిన దీపాలు
    శాస్త్రాలను సూచిస్తున్నాయి.
    2. జ) మంచం యొక్క నాలుగు కోడ్లను
    అహంకారాలతో పోల్చారు.
    అలాగే నాలుగు కోడ్లు నాలుగు
    పురుషార్థాలు. అవే ధర్మ ,అర్ధ ,కామ,
    మోక్షాలు.
    3. జ) అన్ని పురుషార్ధాలు లో గొప్పది
    పంచమ పురుషార్థం.
    4. జ) జ్ఞానత్వ అహంకారం అంటే నాకు
    నాకు తెలిసింది ఇంతే లే, నాకు
    తెలిసిందే వేదం, నాకు తెలిసిందే
    జ్ఞానం, నేను ఏదైనా తెలుసుకోవచ్చు
    అనే అహంకారమే.
    5. జ) పంచమ పురుషార్థం అంటే
    భగవంతుని పట్ల ప్రేమ.
    హరే కృష్ణ🙏🙏🙏

  • @pandurangarao3510
    @pandurangarao3510 10 หลายเดือนก่อน

    Machilipatnam nundi prabhuji

  • @saiprakashchinta
    @saiprakashchinta 10 หลายเดือนก่อน

    1)శాస్త్రాలు
    2)భోగుత్వ అహంకారం, జ్ఞానత్వ అహంకారం, శేషత్వ అహంకారం, వివిధమైన అహంకారాలు
    3) ప్రేమ
    4)నేను ఏదైనా తెలుసు కోగలను,నాకు అన్ని తెలుసు
    5)ప్రేమ కుమార్తొ మహన్

  • @bhagyaramani4812
    @bhagyaramani4812 ปีที่แล้ว

    Hare Krishna Prabhu ji

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 10 หลายเดือนก่อน

    1. Sastralu. 2.ahamkaralu. 3.panchama purushartham. 4. Naku thelisindhe vedam Ane ahamkaram. 5. Prema.

  • @jaymargam2703
    @jaymargam2703 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 10 หลายเดือนก่อน

    ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయాః తద్దామ బృందావనే రమ్యాకాచి తుపాశనో వ్రజవధూః వర్గేనయాకల్పితా శ్రీమద్భాగవతమం ప్రమాణ మమలం ప్రేమ కుమార్తోమహాన్.🙏🙏

  • @anuraju7567
    @anuraju7567 10 หลายเดือนก่อน

    1.sastralu. 2.darma,ardha,kaama,moksha lu. 3.panchama purshatdam. Bagavantudi patla prema. 4.naku anta telusu anukunevaru nenu gnanini anukune varu. 5.bagavantudi patla prema. Hare Krishna prabhuji

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 10 หลายเดือนก่อน

    1).శాస్త్రాలు.
    2).దర్మ,అర్ద,కామ,వెూక్షము.
    3).భగవంతుడి పట్ల ప్రేమ.
    4).అన్నీ నాకు తెలుసు అనే అహంకారం.
    5).ప్రేమ.

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 10 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji
    1.sastralu aa deepalu. ( Sastra cakshusu)
    2. Dharma,ardha, kama, moksha
    3. Panchama purshardam Prema gopadi
    4.nake telusu antha ani anukune vaaru.( Nene jnani Anukune vaaru)
    5. Bhagavath Prema.

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 ปีที่แล้ว

    Sri radha krishna prema tathavani arthum chesukovali ante sashralu chadhavali
    Hare krishna prabhji🙏🙏

  • @rajyalakshmiyaramala1741
    @rajyalakshmiyaramala1741 10 หลายเดือนก่อน

    1:shestralu
    2 4purshu ardalu (darma , arda, kama ,moksham)
    3:Prema
    4:nake telusimdde vedam
    5:prema kumaratham

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 10 หลายเดือนก่อน

    1.శాస్త్రాలు
    2.బోగ్యుర్త అహంకారం,కర్తుత్వ అహంకారం,శేషత్వ అహంకారం,ఙ్ఞానత్వ అహంకారం తో పోల్చారు.అలాగే చతుర్విద పురుషార్థాలతో కూడా పోల్చారు.
    3.పంచమ పురుషార్థం (కృష్ణ ప్రేమ)
    4.అంతా నాకు తెలుసు,నాకు తెలిసినదే ఙ్ఞానం ,అదే శాస్త్రం అని అనుకోవడం
    5.కృష్ణ ప్రేమ

  • @pandurangarao3510
    @pandurangarao3510 10 หลายเดือนก่อน

    1. Deepalu Sastralani suchistunnayi.
    2. 4kollu 4purushardalato polcharu
    Dharmardha,kama,mokshalu.
    3.Panchamapurushadamayina
    Prema ane purushardham goppadi
    4. Nene bhoginchevadini,
    nene karthanu,nakesevacheyali
    ane ahamkaramu.
    5. Bhagavantunipatla prema.

  • @malathiaddepalli9941
    @malathiaddepalli9941 ปีที่แล้ว

    Bhagavat Prema is superior to moksham. Well told prabhuji. Hare Krishna to the whole team 🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 หลายเดือนก่อน

    1. ఈ 19 వ పాశురం లో ఆండాల్ తల్లి ఎంతో అధ్బుతమైన తత్వాన్ని మనకు అందచేస్తోంది. అమ్మ లేవడానికి ప్రయత్నించికానీ స్వామి అమ్మ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేసరికి మళ్లీ పడుకుండి పోయింది. ఏం జరుగుతుంది వీళ్ళ కి అర్ధం కాలేదు. సరే వీళ్ళందరూ కిటికీ దగ్గర కు చేరి అక్కడ నుంచి చూస్తున్నారు ఏమవుతోంది అని. అయితే ఆండాళ్ తల్లి కిటికీ లో నుండి చూసేసరికి
    అధ్బుతంగా దీపాలు పెట్టివున్నాయిట.
    ఒక అద్భుతమైన నాలుగు కోడ్ల తో ఒక మంచం ఉంది ట. మంచం పైన మెత్తటి పరుపు ఒకటి ఉంది ట. అయితే చక్కగా స్వామి అమ్మతో కలిసి శయనించి ఉన్నారు ట. ఇది కనిపించేటట్టుగా వీళ్ళందరికీ కూడా చుట్టూరా అధ్బుతమైన దీపాలు ఉన్నాయి ట. ఇందులో అతి పెద్ద తత్వం చెబుతుంది . స్వామి ఎప్పుడూ కూడా అమ్మతో కలిసే ఉంటారుట. రాధాకృష్ణుల ఆరాధన ఏ మనం చేసేది. ఎందుకంటే ఎప్పుడు కూడా రాధా రాణి పక్కనే కృష్ణుడు ఉంటాడు కదా. కృష్ణుడు పక్కనే రాధా రాణి ఉంటుంది. రాముడు పక్కన సీతమ్మ ఉంటుంది సీతమ్మ పక్కన రాముడు ఉంటాడు. ఇద్దరూ కలిసి ఉన్నారుట. అయితే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరి నే మనం చేరుకోవాలి. అనే విషయం మనకు శాస్త్రం వలన తెలుస్తుంది. గురువుల వల్ల తెలుస్తుంది. అటువంటి శాస్త్రాలే అక్కడ ఉండే దీపాలు. చుట్టూ పెట్టుకున్న దీపాలు.
    ఆ శాస్త్రం ద్రృష్ట్యా "ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హ్రృదయేషు విలోకయంతి యం శ్యామసుందర మచింత్య గుణ స్వరూపం". స్వామి యొక్క స్వరూపాన్ని మనం చూడాలి అంటే
    కేవలం ఆ ప్రేమాంజన శాస్త్రముల ద్వారా
    చూసినప్పుడే మనకి రాధాకృష్ణ తత్వం
    అర్థమవుతుంది. ఇటువంటి అద్భుతమైన దీపాల మధ్యలో అమ్మతో కలిసిన స్వామి శయనించి ఉన్నారుట. అయితే ఏం జరుగుతుందిట అంటే అమ్మ చేతిలో ఒక బంతి కూడా ఉందట. పూల బంతి వుంది ట. అయితే వాళ్ళిద్దరూ కూడా కృష్ణుడు నప్పిన్నై పూల బంతితో ఆడుకున్నారుట.
    కానీ పూల బంతి మాత్రం అమ్మ చేతిలో ఉంది ట. అంటే అమ్మ గెలిచినట్టు. అంటే ఎవరి వైపు ఎక్కువ శక్తి ఉంది అంటే శ్రీమతి రాధా రాణి వైపు. ఆవిడ రికమెండ్ చేసింది ఆవిడ యొక్క భక్తులకే ఎక్కువ శక్తి ఉంది.
    ఈ విధంగా వాళ్లకి లోపల విషయం కనిపిస్తుంది. వాళ్లు ఏమి పడుకున్నారు ఒక అద్భుతమైన నాలుగు కోడ్లతో చేసుకున్న మంచం ఈనాలుగు కోడ్లను దేనితో పోల్చారో తెలుసా మనకి వివిధమైన అహంకారాలు ఉన్నాయి. 1. బ్రోక్త్రుక్త్వ అహంకారం. నేనే ఆనందించాల్సిన వ్యక్తిని ఇంకెవరూ కాదు. 2. కర్త్రుత్వ అహంకారం.
    నేనే కర్త నేనే చేసింది అనే అహంకారం.
    శేషత్వ అహంకారం. లేదా జ్ఞానత్వ అహంకారం. నన్నే సేవ చేయాలి లేదా
    నాకు తెలిసిందింతేలే నాకు తెలిసిందే వేదం నాకు తెలిసినదే జ్ఞానం నేను ఏదైనా తెలుసు కోవచ్చు అని కానీ ఏదైనా ఇది అహంకారంతో వచ్చిందే కదా. అహంకారం ఎప్పుడైతే భగవంతుడి కింద భగవంతుడు అమ్మ తోశయనించి ఉన్నారు కదా మంచం పైన ఈ అహంకారాన్ని ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో నిమగ్నం చేస్తామో అయితే మనకు ఉండొచ్చు శాశ్వత అహంకారం నన్నే సేవ చెయ్యొచ్చు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం భగవన్మయం చేస్తామో అంటే భగవంతుడికి అర్పణ చేస్తామో అలా అహంకారం లేకుండా ఉంటామో అటువంటి వాడి పైన భగవంతుడి యొక్క కృప అనేది వుంటుంది.

  • @kavyamadhavareddy8507
    @kavyamadhavareddy8507 10 หลายเดือนก่อน

    Ahankaram lu 4

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 หลายเดือนก่อน

    2. ఇంకొక విషయం ఏమిటంటే నాలుగు కోడ్లు ఉన్నాయి కదా నాలుగు పురుషార్ధాలు. 5 విషయాలతో కూడుకున్న మంచం పైన పడుకున్నారు.పురుషార్ధాలు ధర్మ అర్థ కామ మోక్షాలు.
    కానీ అన్నింటికన్నా గొప్ప పురుషార్ధం పంచమ పురుషార్ధం . " ప్రేమ కుమార్తో మహాన్" భగవంతుడి పట్ల ప్రేమ అనే పురుషార్ధం. ఈరోజు ఒక గొప్ప ఆళ్వార్ లో యొక్క ఆవిర్భావ దినోత్సవం . మనందరికీ ఏమి తెలుసు మోక్షం వెనకాల వెళ్తారు. కానీ తొండర్అలిడ్పొడి ఆళ్వార్ లు నాకు మోక్షం వద్దు ఈ శ్రీరంగంలో ఎవరైతే భగవత్ భక్తులు వస్తారో భగవత్ భక్తుల యొక్క పాధరేణువుగా ఉండిపోవాలి అని ఆయన నిత్యము అక్కడే వుండిపోయేవారుట. తొండర్అడిప్పొడి
    ఆళ్వార్ అని పేరు. కాబట్టి అన్నింటికన్నా గొప్ప పురుషార్ధం ఏమిటి అంటే ప్రేమ.
    ఎప్పుడైనా ఈ నాలుగు పురుషార్ధాల కంటే
    మించినది మెత్తనైన మంచి భగవంతుడికి సుఖాన్నిచ్చే ఆ ప్రేమ అనే పురుషార్ధం ఏదైతే వుంటుందో ఆ పడక లాంటిది. దానిపైన రాధాకృష్ణులు హాయిగా శయనిస్తారు. మన ఇంట్లో నాలుగు కోడ్లు ఉంటే ఎవరు పడుకుంటాము. దానిపైన మెత్తటి పరుపు వేసుకుంటేనే కదా హాయిగా పడుకోగలుగుతాము. అలా భగవంతుడి పట్ల ప్రేమ ఆయన దగ్గర నుంచి మనకి ధర్మం వద్దు అర్థం వద్దు కామం వద్దు మోక్షం కూడా వద్దు. నువ్వే కావాలి నీ యొక్క సేవయే మాకు ప్రదానం.
    అని మెత్తటి మంచి పరుపు లాంటి ఏదైతే మంచి పడకను మనం స్వామికి ఇస్తామో ప్రేమ మన హృదయాల్లో నింపుకొంటామో
    అటువంటి ప్రేమను ఇవ్వడానికి వచ్చిన అవతారమే శ్రీ చైతన్య మహాప్రభు అవతారం. " ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయాః తద్దామ బ్రృందావనే
    రమ్యాకాచి తుపాశనో వ్రజవధూః
    వర్గేనయాకల్పితా శ్రీ మధ్భాగవతం ప్రమాణ మమలం ప్రేమ కుమార్తోమహాన్ ". అన్ని పురుషార్థాలు కంటే ప్రేమ గొప్పది అని మనకు అందించినది శ్రీ చైతన్య మహాప్రభు. అటువంటి విలక్షణమైన సాంప్రదాయంలో మనం శ్రీ ప్రభుపాదుల వారు అటువంటి ఆచార్యుల దగ్గర నుంచి మనం ఈ ప్రేమను ఎలా పెంచుకోవాలి
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే. చక్కగా ఈ మంత్రాన్ని జపం చేస్తూ భగవద్గీతను చక్కగా శ్రవణం చేస్తూ కృష్ణ సేవ చేసుకుంటూ చక్కగా సత్సంగం చేసుకుంటూ మన జీవితాన్ని తరింప చేసుకుంటే మనకి చక్కగా ఆ ప్రేమాంజన చురిత భక్తి కలిగి నిత్య గోలోక నివాసంలో
    మనకు దర్శనమవుతుంది అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు.

  • @chittydeep3139
    @chittydeep3139 10 หลายเดือนก่อน

    Hare krishna hare krishna krishna krishna hare hare.Hare rama hare rama rama rama hare hare

  • @SJYadav44
    @SJYadav44 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏