Radhakrishnaa Healing motivational quotes episode-12 || Lord krishna Mankind || Krishnavaani Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- Radhakrishnaa Healing motivational quotes episode-12 || Lord krishna Mankind || Krishnavaani Telugu @ranjithch
#Quotesepisode-12
Dubbing and created by @ranjithch
#ownvoice
#reactionvideo #reaction #reactionchannel
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting TH-cam about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇
అన్నీ అణిముత్యాలే, జీవితసత్యాలే..👌
జై! శ్రీకృష్ణ! 🙏
Naku anni nachayi, nijamga naku lonely or stuck aipoya anipinchinapudu e videos kanipistai, avi vinaka koncham hayiga untundi... Ante im not alone , na laga chala mandi ki ive feelings unai so we all can overcome it one day ani dhairyam ga untundi.. thanku everyone for making this video, thanku lord krishna 🌹
ఈ వీడియో చాలా బావుంది 🙏 ప్రతీ పాయింట్ జీవితం లో జరుగుతుంది. అమ్మ చెప్పే కమ్మని మాటలు గుర్తు చేసినందుకు ధన్యవాదములు 🙏🙏💐
👪🙃🙃🙃🙃
Yes correct ga chepinaru
ఇందులో ప్రతి మాట ప్రతి పలుకు అంతా సత్యమే🙏🙏🙏🙏
Vaddukodam telisina vadiki vadhilenchukodam kuda telusu ....,
@@prasannakanangi8762 aaaaaaaaaaaaaa
@@prasannakanangi8762 aaaaaaaaaa
Aaaa
@@prasannakanangi8762ff😢😮😮😮f😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮ff🎉😮😮😮g😮f😮😮😮😢f😮😢😮ff😢😢😢😮😮🎉😮f😢😢🎉😢😢😮🎉😮🎉😮😮😮😮😢😮😮😮😢😮😢😮😮f😮😮ff😮😢😢f😮😢😮😢😮😢😮😮🎉😢😢?gdfgffgddfddfdgd🎉fgdff fffg😮ff😮😮🎉😂😮🎉gffg😮😮ggfff🎉😮🎉😮😮
ఇందులో ప్రతి మాట నిజమే 👍🏻జై కన్నయ్య 🙏🙏❤️❤️💙💙
మనసు ఒంటరిది, ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తన లాంటి మనసు కోసం ఆరాట పడుతుంది.
😢
😢nijamm
@@divyabandi6365 thank you
Trueeeeeee
Yes😢😢
ప్రతిమాట అద్భతంగా ఉంది ఒకటి తక్కువా కాదు ఒకటి ఎక్కువ కాదు .ప్రతిమాటలోఅక్షర సత్యం ఉంది .హరేరామ హరేరామ రామ రామ హరిహరే , హరేక్రిష్ణ హరేక్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరిహరే .గోవిందా గోపాల ,వేణుమాధవ ❤
G, x,,, t , g xxxxx gtx xx g cccc,, gt,,,,,,, tf,,,, tcxxg, t f,,, gfggc,, xxxg,, gc cx, x xxx, xxxxtx, c,,, c gc,, g cx,,, ccc, xg, txt g, f gc, x, xx x,,,,,,, , x fffff, , gfgt, , ccccccc c xxx, t x c, ccc, g, c, xxxxx, xx,, xx, txft,,, g xxxx, xxx,, ,, tc, , ,,, g, , cxctxx,, xx, x x, x, x, xxxtc
😅😅
@venkataraghavarao8070 in the
🎉
👏👏👏👏👏 super. ఎమ్ చెప్పాలో మాటలు రావడం లేదు. చెప్పే విధానం అద్భుతo. విన సొంపుగా ఉంది. 🙏🙏🙏🙏 జై శ్రీ కృష్ణ
ఇందులో ఎంతో ఓపిక ఉన్నవాడికి విసుగేతితే పరిణామం తీవ్రంగా ఉంటుంది.కరక్ట్ అండి exlent మెసేజ్🙏👍
Yeah 👍 sure exactly 💯 currecttttt
నా జీవితంలో మా పెద్దరికం చూసి నా అనవారే ఏనో అవమానాలు చేసారు కానీ ప్రతి విషయం ప్రతి ఎదుటి వారి మాటలు ఏమి జరిగినా ప్రతిదీ మన మంచికే అని ముందుకు పోవాలి ప్రతి దానికీ ఒక సమయం వస్తుంది కానీ ఓర్పు సహనం మనం మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనవి. మీరు చెప్పిన ప్రతి మాటా నా జీవితంలోని జరిగినవే అండి 💐🙏
నిజమే peddarikaniki విలువ ivvaru
Jai sree krishna
@@nagarajupooduru5870 🙏
@@mounikajammu-g2f జై శ్రీరామ్ 🚩✊
ప్రతి మాట చాలా విలువైనది 🙏
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
@@ranjithch ప్రతి మాట సత్యం
@@bodhanavijayalaxmi990
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
నిజం నిప్పులాంటిది అనడానికి నిదర్శనం..ఈ వీడియో లోని ప్రతి వాక్యం. 🙏🙏🙏
😮 Tq❤ వీడియో చాలా బాగుంది ప్రతి మాట ప్రతి ప్రతి సంఘటన నిత్యజీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్నవే మీకు ధన్యవాదాలు
ఈ మాటలు అన్ని నిజంగా జీవితంలో జరుగుతున్నవే. చాలా బాగా చెప్పారు
రోజు రాధాకృష్ణ చూస్తున్నాను. చివరిలో కృష్ణయ్య చెప్పిన మాటలు నిత్య సత్యాలు. ఎంత బాగా చక్కగా జీవిత సత్యాలు వివరించారు.వింటుంటేఁపతి ఒక్కరు తెలుసు కొని,జీవితాన్ని మధురం గా మలుచుకొని, మన చుట్టుపక్కల వున్న అందరితో ఆత్మీయం గా వుండి,జీవితాన్ని రాధాకృష్ణలంత మధురంగా మలుచుకొంటే ఎంత మధురం.అన్ని సూక్తులూ ఆణిముత్యాలు.
అన్ని సూక్తులు చాలా గొప్ప వే తెలుసుకొని అడుగు వేయడమే మంచిది 🙏
ఇందులో ప్రతి మాట నచ్చింది కృష్ణ 🙏🏼
చాలా మంచి విషయాలు ఈ వీడియో లో తెలియజేశారు చాలా కృతజ్ఞతలు
ఈ వీడియో చాలా బాగుంది. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడ చాలా బాగా వివరించారు, థాంక్యూ.🙏💐💐
🫴✨రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi ✨🥰
🙏🌹 గీతతో దారి చూపించిన గురువు మా శ్రీ కృష్ణ పరమాత్మ మాకు తిరిగి గుర్తు చేస్తునందుకు మీకు శతకోటి వందనములు ప్రభు🌹🙏
I ccdixoy😊
ప్రతి మాట నిజం జై శ్రీ కృష్ణ
ఓకే సారి ఇన్ని మంచి మాటలు చెప్పేస్తే ఎలా.అన్ని మాటలు
బాగున్నాయి 👌👌🌹
పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికి తిరిగి రాదు 👌👌👌👌
ప్రతి సూక్తి బావుంది ఇవి అన్ని మనిషి జీవితంలో నిజాలే.... చాలా చాలా బాగున్నాయి పెట్టినందుకు థాంక్స్
ప్రతి మాట నిజం 🙏🙏🙏🙏🙏 అన్ని సూపర్ thank you super super
He kannayya enta chakkaga chepparu kittayya anduke 🙏🙏🙏❤❤❤ mirante naku chala ishtam kannayyaa He krishna bhagwan
ధన్యవాదాలు రంజిత్ గారు ప్రతి మాట విలువైనది సార్
ఇంత విలువైన మాటలు మన జీవితంలో అలవర్చుకోవటం నేర్చుకోవటం చాలాముఖ్యం. ఇప్పటి.నుండైన మనం అనుసరిద్దాం
గొప్ప వీడియో.ధన్యవాదాలు.
మనసు ఒంటరిది.. ఎన్ని బంధాలతో పెనవేసుకున్న.. తన లాంటి మనసు కోసం ఆరాటపడుతుంది😢❤❤
True words kani Dharmanga brathikeyvariki Manasanthi karuvavdhu kakapothey mentally strong ga undali konni sangatanalu drastic ga situation valah manasikanga kuppa kulusthai kani dharmaparayanulanu ah paivadu parents la kapaduthuntadu anni words bagunai miku👏👏👏👏👏👍👍👍👍😊😊😊😊👌👌👌🙏🙏🙏 jai ho Namo vasudeva Hare krishna 💕🌿🌷🌿🌷🌿🌷
Correct 💯 Ga cheppaaru 🙇
🫴✨ 💕 రాధాకృష్ణ
Thanks a lot for watching and Responding andi 🙇😍
Reality of lifesuper
Meeru cheppina prati mata nijame...all r bitter truths...nijame sampadana leni samayam lo sontha vallake paraivallam avutam...chala manchi vishayalu maku teleyachestunnanduku meeku dhanyavadalu...😊hare Krishna ❤
జీవన పయనంలో ఓడి పోయి, నిరాశ, నిస్పృహలకు లోనై, నా బ్రతుకు కు అర్థం ఏమిటి అని వెటుక్కుంటున్న ( ఒక 66 సం" వృద్ధుడికి) నాకు చాలా ఉపసమనం కల్పించిన మీ వాక్కు కు ధన్యవాదములు తెలియచేస్తూ, మీ విధేయుడు కనకారావు కోరాడ!!!
మీ అనుభవం ముందు ఇవన్ని ఎంత అండి ధైర్యంగా ఉండండి 🫂🙇
రాధాకృష్ణ ✨🙏 ధన్యవాదాలు...
జై జై శ్రీరామ్ అద్భుతమైన ఆన్ ముత్యాల నిత్య జీవితం సౌభాగ్య కృత్య జీవితంలో ఎంతో విలువైన మాటలు బాగున్నాయి
Jai sree krisna
మీ చెప్పే విధానం చాలా బాగుంది సూపర్ excellent
Verysuper news chepparu
ఇందులో ప్రతి మాట కూడా చాలా విలువైయినవి నిజాంగా ప్రతి ఒక్కరు పాటిస్తా చాలా బాగుంటాది ప్రతి ఇల్లు 🙏🏻🙏🏻
Jai. Sree krishna 🙏meeru cheppinnavani neja jeevithamlo prathi vakkariki taguluthunevuntay chala bagunnay matalatho cheppalemu elanti neti vakyalu,🙏
ఆణిముత్యాలు జీవిత సత్యాలే మాటలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jai sri krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇది జీవిత సత్యం నిజమైన జీవితం వీటిని అనుసరిస్తే మనిషే గొప్ప దేవుడు🙏🙏🙏🙏
వాడుకునే వారికి వదిలించుకోవటం కూడా తెలుసు కదా కృష్ణయ్యా!
అలా ఉండడం వల్లే ఎవరిని ఏమి మాట్లాడకూడదు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తున్నాయి కృష్ణ అంత భగవంతుడు వదిలి కాలానికి సమాధానం చెప్పడం ఒక్కటే
🙏
ఒకటి మాత్రమే కాదు,ఈ ప్రతీ మాట వాస్తవం,,తెలుసుకుని ముందుకి వెళ్తే జీవితంలో చాలా ఉపయోగ పడతాయి..
🙏🙏🙏🙏🙏.. ఇందులో ప్రతి ప్రతి మాట నాకు బలాన్ని ఇచ్చింది నా జీవితంలో నేను మోసపోయాను జీవితంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ మీ మాటలు నాకు చిన్న సంతోషాన్ని కలిగిస్తోంది 😞😞😞😞😞😞🙏🙏🙏🙏🙏🙏🙏
Jivithamlo emi cheyalo naku kuda artham kavadam ledu
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare krishna krishna krishna Hare hare. Avunu krishna very nice beautiful message krishna
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
👍ఈ వీడియో మాకు చాలా బాగా నచ్చింది
🫴✨ 💕 రాధాకృష్ణ
Thanks a lot for watching and Responding andi 🙇😍
Veri Thanks🤝
Anni kuda chala bagunnayi. Prathidi sathyam.
వస్తావ సత్యాలు 👏🏻👏🏻🙏
Good words in all so useful information Krishnam vanden jagat guru
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
చక్కని సూక్తులు.జీవిత సత్యాలు.నమో నారాయణా య.
Good Life Satyaluu
Wonderful words these words are suitable for all life's jai radha krishna
Jai.sri.krishna
ఇందులో అన్ని మాటలు మనసుని తాకాయి నాకు నచ్చిన పదం ఒంటరిగా వున్నప్పుడే అన్ని విలువలు తెలుస్తాయి ఇది నిజం 🙏🙏🙏
Wow all super👌👍😊❤jai sree krishan rady rady
Heart❤ touched words
Very excellent advices Very good vedio.jai Shri Krishna.
Golden words ❤❤
SRI KRISHNA BHAGAVANUNAKU SHATHAKOTI VANDANALU, KRISHNAM VANDE JAGADGURUM.
Excellent sentences each and every sentence is so valuable .Really from my bottom of my heart I am telling what you told is exactly 💯 correct. All we have to follow.Experience make man perfect.All the sentences experienced by me so now I am not thinking the future what will happen.Radha krishna.
Jaisrikrishna🎉🎉🎉🎉🎉🎉
priceless words....lines....Radha Krishna
చాలా బాగుంది మనసుకి దగ్గరగా ఉంది
ఓం నమో భగవతేవాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Chala manchi sookthulu chepparu aksharala nijam andi Jai shree Krishna
Radha ❤️ Krishna
Radhakrishnaa 🫂😍
చాల బాగుంది
Sir good evening sir జీవితంలో సంతోషంగా ఉండాలి. అంటే ఆస్తులు. అంతస్తులు కాదు మనల్ని ప్రేమగా పలకరించి కష్టం వస్తే నేను ఉన్నాను. భయంలేదు అని భుజం తట్టే ఆత్మీయులు ఆస్థి పంచడం లేదని అమ్మనాన్న ని తోడు గా కుపడలేదని అన్నదమ్ములు లను అసూయ పడుతున్నారని అక్కా చెల్లెలు ను ఇలా అందరినీ దూరం చేసుకుంటూ పోతే నీకు అంటూ ఎవరూ మిగలరు మనసు బాధ పెట్టేలా మాట్లాడు. తున్నారు. అంటే దాని వెనక మనం వినడంలేదని భాదని గుర్తించాలి మన మంచి కోరే వారు కఠినంగా మాట్లాడతారు మనల్ని నాశనం కోరేవారు నవ్వుతు మాట్లాడతారు అబద్ధం చెప్పి మోసం చేసే కన్నా నిజం చెప్పడమే మంచిది చాలా బాగా చెప్పారు. సర్ అన్నీ బాగున్నాయి యద్దార్థ వాది బంధు ఐరోధి అనే సామెత మీరు విన్నారా సర్ దానికి నేను సరిపోతాను ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల నేను ఎవరికి నచ్చ ను అలా కాకుండా కొంచం మసాలా దట్టించి మాట్లాడే వారినే నమ్ముతారు సర్ ఈ లోకం తీరే అంత నిజంగా నన్ను చాలా బాగా motivate చేస్తున్నారు. thank you so much sir👏👏🌹🌹❤️💕💓🙏jai radha krisna 🌹🌹
😅 very good
chala motivation matalu unnai tq
Nice words. It will be very much useful in our lives .These words make us to learn more about the society and the people who are living in it.
సర్వము శ్రీ కృష్ణర్పణం 🕉️💐🙏
🫴✨రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇
Super Ranjith garu
These are golden words for every human beings
Radhe Radhe ❤️ Radhe Krishna Radhe krishna 🙏
🙏🙏🙏 చాలా బాగున్నాయి
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
chala bagundi
Facts about human life ,really motivating
Tq Krishna
ప్రతి మట నిజం 🙏🙏
Suparrrrrrrrrrrrrrrrr haa haaa manasuku vurataga vunaei ee matalu
Most valuable quotes for every human being and most useful
Super. Chala manchi viluvaina matalu chyparu.
This video is excellent, I like in this video is if we walk alone it's too hard but that's lonely can tell value of money , time,life,etc...!
Speech less 🙏 Jai Sri Krishna 🙇
Each word is presious😊😊😊😊❤❤❤
🫴✨రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇
చాలా బాగుంది వీడియో
💐💐💐 chala baaga chepparu
Teliyani vallu ee video choosi nerchukovali 🎉🎉🎉
This is really motivation speech sir please do more this kind of videos
Manasuki edo teliyani anandam dhiryam ga vundi ee matalu vintinte
Ilanti okka comment chaalandi 🙇 🙏
రాధాకృష్ణ ✨🙏
Anni manchi matale
నిజమే చెప్పారు కృష్ణయ్య సంపాదించడం బంద్ చేస్తే ఇంట్లో వాళ్లు కూడా గౌరవం ఈవారూ బ్రతికినన్నాళ్లు నువ్వు చెప్పినట్లే వింటాను చాలా బాగా చెప్పారు ప్రతి మాట అని ముత్యాలు ఎలా ఉంటుంది నమస్తే జై శ్రీరామ్
Vaadukocadam thelisina vaadiki vadilinchukovadam kuda thelusu
Nice one👍
నాకు ఇందులో ఉన్న అన్నీ కొటేషన్ స్ తెలుసు.. ఇలాంటి వి చాలా నా దగ్గర ఉన్నాయి కూడా.. But.. నేను విననిది నిజమయినది మీ వీడియో లో ఒకటి ఉంది.
"ఎంత మంది మనతో ఉన్నా మనసు మాత్రం తన లాంటి మనసున్న మనిషి కోసం ఎదురు చూస్తుంది"
నిజం అండి 🙏
Nijam ga chala bagundhi
Very good
జై కృష్ణ మీరు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి జీవిత సత్యాలు జై జై కృష్ణ 🙏🏻🙏🏻
Hare Krishna 🙏✨
Thanks a lot for watching and Supporting andi 🙇✨
జై శ్రీకృష్ణ ఇందులో ప్రతి మాట విలువైనది ప్రతి మాట జీవిత సత్యాలు
సూపర్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏