Swarabhishekam - Chitra Performance - Aakasaana suryudundadu sandhe velaki Song - 15th June 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 1.1K

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat 2 ปีที่แล้ว +20

    ఏ music లేకుండా యాసిటిజ్ గా దింపగల సామర్థ్యం చిత్ర మేడం కు మాత్రమే సాధ్యం

  • @kavitha1984
    @kavitha1984 ปีที่แล้ว +18

    ಭಾರತ ರತ್ನ ಚಿತ್ರ ಅಮ್ಮನಿಗೆ...ಅವರು ವಾಸ್ತವ ದಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಿರುವಾಗಲೇ ದಯವಿಟ್ಟು ನೀಡಿ.. ಅವರ ಅಪಾರವಾದ ಸೇವೆಗೆ ಭಾರತ ರತ್ನ ನೀಡಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಂತೋಷ ಅನುಭವಿಸಲು ಕೊಡಿ 🙏🙏🏅🏅🏅

  • @sainathaj7388
    @sainathaj7388 6 ปีที่แล้ว +458

    చిత్రమ్మది కారణ జన్మ... మా పెద్దమ్మ... ఆ మహా తల్లికి సాష్టాంగ పాదాభివందనం..

  • @yuvinrs
    @yuvinrs 6 ปีที่แล้ว +65

    ని గాత్రం లోని ప్రతి పాట అమృతం అమ్మ
    మిము ఎంత అదృష్ట వంతులుం

  • @nareshperumandlanaresh4393
    @nareshperumandlanaresh4393 3 ปีที่แล้ว +79

    ఇలాంటి సంగీతం, ఇలాంటి గానం ఇప్పటి సినిమాల్లో లేదు .జీవితం గురించి ఎంతో గొప్పగా చెప్పిన పాట ..........
    ..................

  • @sainathaj7388
    @sainathaj7388 6 ปีที่แล้ว +84

    మూర్తీభవించిన గాన మాతృమూర్తి
    చిత్రమ్మ... అమ్మను తలిపించే చిన్నమ్మ..
    దివ్య... దైవ... మాతృ... స్వరూపం...
    సాక్షాత్తూ అమ్మవారు.. గాన సరస్వతీ..

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 2 ปีที่แล้ว +27

    😍చిత్రమ్మ మీ పాటలతో సంగీత ప్రపంచానికి సూర్యకాంతి ఇచ్చి ఎంతో మంది ని ఆనంద పరిచే మీరు చిరాయు గా ఉండాలమ్మ 😍 మీ పాట, మీ మాట, మీ గానం అంటే మాకు ప్రాణం 😍

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112 4 ปีที่แล้ว +103

    కోకిల పాటకు భాష వుంటుందా ! మాధుర్యమే కదా గీటురాయి.చిత్రమ్మా నూరేళ్ళు వర్ధిల్లు తల్లీ.

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba 7 ปีที่แล้ว +381

    వేటూరి గారి తెలుగు పదాల వేట, చిత్ర గారి చక్కని ఈ పాట అర్ధం, పరమార్ధం తెలుసుకొంటే ఈ జీవితం యొక్క బ్రతుకు యొక్క గతి, స్థితి అర్ధం చేసుకోవచ్చని నా అభిప్రాయం.

  • @keerthanakeerthana9134
    @keerthanakeerthana9134 2 ปีที่แล้ว +7

    Keeravani and Ks Chitra amma combo superhit always .. love you Chithra amma legend of Indian cinema

  • @rvenkat1733
    @rvenkat1733 5 ปีที่แล้ว +52

    అమ్మ నీకూ పాదాభివందనం. ....

    • @rebelram9280
      @rebelram9280 2 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 ปีที่แล้ว +294

    ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో
    ఒక పూటలోనే రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
    కన్నీటిమీద నావ సాగనేల
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    * కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో
    తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
    చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా
    పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు
    మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
    మమతానురాగ స్వాగతాలు పాడ
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    *ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి
    జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే
    పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు
    మైనా క్షణమైనా పలికిందే భాష
    ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
    విధిరాత కన్న లేదు వింత పాట
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
    కన్నీటిమీద నావ సాగనేల
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా

  • @santoshkurumoji1777
    @santoshkurumoji1777 ปีที่แล้ว +9

    అమ్మ మీరు పడిన ప్రతి పాట సూపర్.....
    🙏🙏🙏🙏🌅🌅🌅💐💐💐💐💐💐

  • @dln143
    @dln143 ปีที่แล้ว +5

    పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు.. మళ్ళీ మన మనిషై ఒడిలోకే చేరు...👌true Lyrics... 2012 lo ma dad expire ayyaru.. 2023 lo ma anna ki babu puttinappudu e lyrics gurtu vachai... Heart touching and awesome singing by chitra ma♥️🥰🤩👌👍

  • @borrasrinivasarao6020
    @borrasrinivasarao6020 3 ปีที่แล้ว +24

    గాన సరస్వతి, స్వర కోకిల,అమరగాయని చిత్రమ్మకి పాదాభివందనం.

  • @satyayandrapu6533
    @satyayandrapu6533 4 ปีที่แล้ว +27

    చిత్ర గార్కి నా పాదాభివందనం

  • @saleemmohomad8755
    @saleemmohomad8755 3 ปีที่แล้ว +9

    మీరు బాలు గారు వేటూరి గారు సిరివెన్నెల సితరంశస్త్రి గారు టాలీవుడ్ కు మాకు దొరకడం మా అదృష్టం 🙏🙏🙏🙏

  • @ramuballa2479
    @ramuballa2479 4 ปีที่แล้ว +10

    గానకోకిల చిత్రమ్మ...3 దశాబ్దాల సంగీత సారధి కీరవాణి గారు...

  • @hairaj3253
    @hairaj3253 8 ปีที่แล้ว +95

    Madam meeru noorellu santhosanga vundalani aa devunni kanukunta nu. Endukante mee patalu vintunte life refresh avuthundi. God bless you mam

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 ปีที่แล้ว +3

    పుట్టింది మలయాళ గడ్డపైన అయినా తెలుగు ఎంత బాగా ఉచ్చరిస్తూ ఉందో ఈ బంగారు తెలుగు తల్లి.. చాలామంది కొత్త తరం గాయకులు ఇది నేర్చుకోండి ముందుగా ...

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 ปีที่แล้ว +26

    Nobody can sang like chithra ji 😍😍😍😍😍😍😘😘😘😘😘😘

  • @asdeals01
    @asdeals01 4 ปีที่แล้ว +16

    వైరాగ్యం ఇచ్చే మరొక పాట రోజు పాడుకున్న విన్న మనిషి శరీరం మీద మొహం విడిపోతుంది

  • @yaswanthk388
    @yaswanthk388 5 ปีที่แล้ว +28

    I can't express my feelings in words and I literally cried for this emotional song in the last part of the movie......

  • @nagarjunarajureddicherla573
    @nagarjunarajureddicherla573 7 ปีที่แล้ว +124

    devudu echina goppa varam manku elanti sangeetham elanti singers.

  • @RoopaAndey
    @RoopaAndey 9 ปีที่แล้ว +31

    what a voice chitra gaaru....unique n sweetest voice of the industry...

  • @jyothishvijayan870
    @jyothishvijayan870 6 หลายเดือนก่อน +2

    ചിത്രച്ചേച്ചി ❤️

  • @rameshrapolu5716
    @rameshrapolu5716 6 ปีที่แล้ว +30

    Amma......mi mana dhesaniki a....dhevudu yichina goppa varam......,
    super.... voice....

  • @sudarshanharsha2492
    @sudarshanharsha2492 3 ปีที่แล้ว +3

    No words to express outside because of nothing to tell about chitramma,,,your great singer of India,what a nice voice,we too want sing like you,but that is impossible in front of you..... when I listen chitramma songs on that time my mind will be free,and also I am so happy... for that.

  • @manjuprasad3120
    @manjuprasad3120 7 ปีที่แล้ว +26

    Chitra is my all time favourite singer. No singer can compete with her voice forever and ever

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary 5 ปีที่แล้ว +55

    Tamilnaadu EX CM Jayalalitha gari tho meeru samaanam chitra Garu
    Brain is cooling your songs lijining very cool the brain
    100 years your life to your amma

  • @footballfan4552
    @footballfan4552 6 ปีที่แล้ว +4

    Look at spb face he so much of wondered. Greatest singer in India all time. No Latha no asha. No janki no suseela .but they are one of the greatest of all time. But this is greatest all of all time. Musical phenom. Daughter of Godess.

  • @maheshs657
    @maheshs657 5 ปีที่แล้ว +13

    అద్భుతం గా పాడారు మేడమ్.. 😄😄🙏🙏🙏👌👌👌👌

  • @yallappayallappa8893
    @yallappayallappa8893 5 ปีที่แล้ว +10

    ಮುಂದಿನ ಜನುಮ ಇದ್ದರೆ ನನಗೆ ನೀವೇ ಗುರುಗಳು ಆಗಬೇಕು ಚಿತ್ರ ಅಮ್ಮ

  • @revanthkumar705
    @revanthkumar705 5 ปีที่แล้ว +31

    Chitramma u are a legendary singer forever.

  • @AjayKumar-po2vq
    @AjayKumar-po2vq 2 ปีที่แล้ว +7

    One and only Chitra amma no one can replace chitra Amma super singing

  • @anzilmedia807
    @anzilmedia807 2 ปีที่แล้ว +1

    ചിത്ര ചിത്ര ചിത്ര👍👍👍

  • @sreekar8124
    @sreekar8124 2 ปีที่แล้ว +10

    ఒకానొక మానసిక పరిస్థితినుండి గట్టెక్కించే దిశగా ఈ గీతం రచించిన కవి ధన్యజీవి.

  • @VenkateshKaranam-h5w
    @VenkateshKaranam-h5w หลายเดือนก่อน +2

    Amma ne padalaku vandanalamma

  • @Malayalam_news_Express
    @Malayalam_news_Express 6 ปีที่แล้ว +8

    OMG.......ഈ ഗാനകോകിലത്തിന്‍റെ സ്വരമാധുര്യത്തെക്കാള്‍ വലുതായി എന്തുണ്ട്.....അമ്മ എന്ന മധുരമൊഴിയോടൊപ്പമാണ് ചിത്രേച്ചിയുടെ ഈ സ്വരമാധുരിയുടെ സ്ഥാനം...... ഒരുപാടിഷ്ടം ചിത്രേച്ചി❤️❤️❤️❤️❤️

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 ปีที่แล้ว +3

    అమ్మా ... మీ గొంతుకి ఆ పాటకి 🙏

  • @saiful-cx5ow
    @saiful-cx5ow 9 ปีที่แล้ว +9

    nijanga oka life Mottam pata lo kanipistundi inka chitra garu asalu devudu patala kosam puttinchadu chitra garu vise gods gift

  • @gajuladiwakar245
    @gajuladiwakar245 5 ปีที่แล้ว +4

    Chitramma gariki padabivandanalu.who are watching in 2020.

  • @vallabhyogi3285
    @vallabhyogi3285 4 ปีที่แล้ว +201

    అమ్మా... నేను మీకు పెద్ద అభిమాని ని. ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం

  • @mreddysekhar422
    @mreddysekhar422 2 ปีที่แล้ว

    Amma meeru karana janmulu maaa koti namaskaralu mi gonthu ki no words to say amma 🙏🙏🙏

  • @surenderraju
    @surenderraju 7 ปีที่แล้ว +63

    chitra Amma maa Telugu sangeeta saraswati super song Amma life long niku runapadi untanu

  • @munvarali9007
    @munvarali9007 ปีที่แล้ว +1

    Chitra garu best singer in Telugu film industry!!
    And top list lo
    Sunita garu
    Janaki garu
    sushila garu etc.... list
    Voice 🙏

  • @vdurgaraovdurgarao4608
    @vdurgaraovdurgarao4608 5 ปีที่แล้ว +11

    గాన సరస్వతి చిత్రమ్మగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమెకే చెల్లు

  • @SharathBabu3410
    @SharathBabu3410 2 ปีที่แล้ว

    ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
    ఒక పూటలొనె రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల …waha waa what a lyrics by veturi garu…30+ years back song…

  • @syedsadiqali1086
    @syedsadiqali1086 5 ปีที่แล้ว +4

    iam a big fan of your voice .your great mam .me gurinchi enta cheppina takkuve I have no words .meeru nindu nurellu challaga undali .god bless you mom

  • @praba94
    @praba94 5 ปีที่แล้ว +12

    Telugu power is here.. in this song..u r a great singer ❤ ❤ ❤ in this world..no one will behind

  • @purushIndia
    @purushIndia 5 ปีที่แล้ว +21

    నేను ఇంటర్ ఫస్టియర్ లో ఉండగా వచ్చింది ఈ సినిమా. ఆ టైం లో వచ్చిన తెలుగు సినిమాలు దాదాపు 90 % హిట్... వాటిని కేవలం సినిమా థియేటర్ లోనే చూడాల్సిందే... ఇప్పటిలా CD లు, DVD లు, Pendrive లు, TH-cam లు ఏమీ లేవు. VCP లు, VCR లు బాగా ఉన్న వాళ్ళ దగ్గరే ఉండేవి, లేదంటే రెంట్ కు తెచ్చుకోవాలి. మరి ఇన్నికష్టాల మధ్య ఇంటర్ నీను 56% తో(పాతికేళ్ళ కిందట) పాసయ్యానంటే చాలా గ్రేట్ కదా...! ఏమంటారు? ha... ha ...

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 2 ปีที่แล้ว

    Ilanti adbutamayina song rasina veturii ki music chesina keeravaniki Yi pata intha adbithamga chitrakarinchina raghavendarao ki hats off.

  • @ashwinicm8141
    @ashwinicm8141 4 ปีที่แล้ว +7

    I THANK FROM BOTTOM OF MY HEART FOR THIS SWARAABHISHKEKAM PROGRAM ❤️❤️

  • @raa9816
    @raa9816 2 ปีที่แล้ว +1

    చచ్చిన సేవం అయినా లేస్తుంది మీ పాటలు వింట్టే🙏 అంత బాగా పడుతున్నారు

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 5 ปีที่แล้ว +17

    Proud to be a die hard fan of goddess chitra amma
    Love u ma

  • @n.venkatp1395
    @n.venkatp1395 11 หลายเดือนก่อน +1

    Amma am chepalenu maa mi voice super

  • @akbarsk5113
    @akbarsk5113 2 ปีที่แล้ว +3

    Pls Bharat Ratna award

    • @AjayKumar-ii7ie
      @AjayKumar-ii7ie 2 ปีที่แล้ว +2

      Yes bro naa dream kooda adhe

    • @ButtiBiju
      @ButtiBiju 8 หลายเดือนก่อน

      Yes ivvali she great singer

  • @Sarkari_Naukari1
    @Sarkari_Naukari1 6 หลายเดือนก่อน

    Salute from MAHARASHTRA ❤❤ Old is Gold.
    13 year ago when i was study Board Exam listen this Song, this is Very lucky for me Because i got Rank. So I expect this time will be again happen for Competative Exam's.

  • @adianjireddy4643
    @adianjireddy4643 3 ปีที่แล้ว +1

    మహానుభావుల లాగ ఎదగటం,, గొప్ప వారిలాగా తీర్చిదిద్దింపబడటం,, ఎలాగా ఉంటుందో మాకు తెలియదుగాని,, మీ పాటలు, spb గారి సాంగ్స్ వింటూ బ్రతకడం మాత్రం , ఈ జీవితంలో ఇంతకన్నా మధురానుభూతి మరొకటి ఉండదేమో అనిపిస్తుంది,,,

  • @satheeshsavanapally2360
    @satheeshsavanapally2360 7 ปีที่แล้ว +150

    Indian great singer

  • @trinaidu5829
    @trinaidu5829 2 ปีที่แล้ว

    Amma chitramma miku padabivandanamulu iam very biggest fan very nice voice

  • @kanakamravi8149
    @kanakamravi8149 10 ปีที่แล้ว +12

    chitra madam your voice awesome ...iam a big fan to u mam, ..i have cried while sung venuvai vachanu song ...thank u mam

  • @02abhinavarjun80
    @02abhinavarjun80 3 ปีที่แล้ว +1

    Malayalam ❣️❣️❣️❣️❣️chithra chechi ❣️❣️

  • @swaroopaapple1198
    @swaroopaapple1198 8 ปีที่แล้ว +6

    amma supega vundhi miru songs chala baga padutharu mi voice chala bagunttadhi

  • @alursreekanth3071
    @alursreekanth3071 3 ปีที่แล้ว +1

    My one off the best my fev singer KS Chitra Avru I am from Karnataka,my fev song

  • @premkumarsanka4992
    @premkumarsanka4992 5 ปีที่แล้ว +6

    Madam i am big fan of you, ea life motham me songs vini brathi keya vacchu

  • @shaikwaseem8806
    @shaikwaseem8806 10 ปีที่แล้ว +16

    Chitra mam,your voice is marvellous.Great.May god bless you mam.

  • @sravank9570
    @sravank9570 4 ปีที่แล้ว +5

    Telugu variki god gift chithra Amma. Golden voice

  • @sureshshilpa9743
    @sureshshilpa9743 2 ปีที่แล้ว

    ఇలాంటి పాటలు పడే అదృష్టం ఘనత ఇంకెవ్వరికి లేదు రాదు

  • @preveengundepogu2769
    @preveengundepogu2769 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది చిత్ర గారు ఈ పాట

  • @paruparu5719
    @paruparu5719 4 ปีที่แล้ว +1

    My favourite singer chitra garu... Meeru Elane nindu noorellu brathaki marenno manchhi manchi songs padalani na korika...

  • @Nagalakshmi-xi9ne
    @Nagalakshmi-xi9ne 4 ปีที่แล้ว +12

    Big fan of ur voice chitra garu.....😘😘😘😘😘

  • @Maheshbabu-vs3rk
    @Maheshbabu-vs3rk 9 ปีที่แล้ว +10

    no one can sing like u mam u are awesome

  • @dhanasekhar9192
    @dhanasekhar9192 8 ปีที่แล้ว +16

    Extraordinary performance amma I love ur voice

  • @veera4748
    @veera4748 5 ปีที่แล้ว +2

    My favorite singer chitramma.elanti singer mana telugu industry ki vundadam mana adhrustam

  • @ramaraju5871
    @ramaraju5871 4 ปีที่แล้ว +3

    Patanuu rasina kavulu entha goppo a patanu ekkda thappu leykunda antha baga padey mana balu garu, chitra amma... Inka goppa😍😍😍😍

  • @manojkumarkshatriya8345
    @manojkumarkshatriya8345 6 ปีที่แล้ว +13

    Legendary singer chitramma 🙏

  • @killiprasad8615
    @killiprasad8615 7 ปีที่แล้ว +41

    Luv u Chitra ammmaaammma NV Saraswathi Devi la untav

  • @rukminkala8359
    @rukminkala8359 ปีที่แล้ว +2

    Legendery singer chithramma 🙏🙏❤️❤️❤️❤️❤️

  • @vickyvicky2757
    @vickyvicky2757 5 ปีที่แล้ว +9

    evergreen song...by evergreen Chitra garu!

  • @9094345669
    @9094345669 2 ปีที่แล้ว +7

    Chitra gari voice it's a God gift

  • @ramanjaneyareddy5055
    @ramanjaneyareddy5055 8 ปีที่แล้ว +13

    no words to say all about your songs.....
    super ....amma

  • @indiradevikaspa3331
    @indiradevikaspa3331 ปีที่แล้ว

    Chitra Amma ne ganam amoham adbhutam from Tirupati Indira Devi

  • @AjayKumarAjayKumar-yj9ts
    @AjayKumarAjayKumar-yj9ts 4 ปีที่แล้ว +14

    Super Chitra amma super singing Jesus Christ saves You all time time time ❤️❤️❤️❤️❤️

  • @Rajesh-mm3nt
    @Rajesh-mm3nt 9 ปีที่แล้ว +15

    best song ever for chitra Mam

  • @abimeenal
    @abimeenal 6 ปีที่แล้ว +10

    Superb song .. complete life meaning in single aong

  • @BhaskarMudhiraj-ts4oj
    @BhaskarMudhiraj-ts4oj 10 หลายเดือนก่อน +2

    Chitra gari pata ganam madhuram

  • @jkr5374
    @jkr5374 5 ปีที่แล้ว +3

    Chitramma pata vinte chalu manasu chala anandanga untundhi

  • @pathu7861
    @pathu7861 4 ปีที่แล้ว +2

    മലയാളത്തിന്റെ സ്വകാര അഹങ്കാരം ചിത്രചേച്ചി

  • @gnavaneetha5146
    @gnavaneetha5146 ปีที่แล้ว +1

    నిజానికి చిత్రమ చాలా చాలా బాగా పాడారు సూపర్

  • @shivaedits8030
    @shivaedits8030 4 ปีที่แล้ว +9

    What a song and what a singing 👌👌👌 🙏🙏🙏

  • @marutivenkat008
    @marutivenkat008 4 ปีที่แล้ว

    Amma..swara raga devatha...nannu ashirvadinchandi.. 🙏🙏

  • @bhukyaram2568
    @bhukyaram2568 5 ปีที่แล้ว +3

    Wow what a song... What a great singer... Excellent... Chitramma

  • @rameshvelpula4842
    @rameshvelpula4842 3 ปีที่แล้ว

    Entammma nee voice ..eppatiki alaney undi nee voice..great gift

  • @padmaraokommu1685
    @padmaraokommu1685 4 ปีที่แล้ว +6

    I big pan of u mam .I like u r songs 👌♥️🎤

  • @youngminds4421
    @youngminds4421 4 ปีที่แล้ว +2

    ఈ జన్మకు గొంతు విని దన్యులమైనం
    ఇంతకన్నా ఏంచెప్పగలం

  • @baleshpothuganti7743
    @baleshpothuganti7743 9 ปีที่แล้ว +148

    Love you amma

  • @NareshReddy-jv1ii
    @NareshReddy-jv1ii 8 หลายเดือนก่อน +1

    Nightingale of INDIA

  • @kishored1207
    @kishored1207 10 ปีที่แล้ว +8

    OMG what an awesome rendition

  • @Vikramvijetha007
    @Vikramvijetha007 ปีที่แล้ว +1

    Gaana kokila no anthakanna ekkuva , no words