ఒకరికి వారు కోరుకున్న విధంగా జరిగితే మరొకరికి జరక్కపోవచ్చు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎవరూ మనకు శాశ్వితం కారు. దేని గురించి ఎక్కువ ఆశ పెంచుకోకూడదు. మనం అనుకున్నది జరక్కపోయినా, మనం కావాలనుకున్న వారు మనకు దక్కక పోయినా మనసు పడే బాధ వర్ణించలేనిది. కాబట్టి మనం ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా ఎందులోనైనా సరే మన ఆనందాన్ని వెతుక్కోవాలి. అదే ఈ మధురమైన పాటలోని భావం. పాట రాసిన రచయితకు పాదాభివందనం....🙏🙏 సుశీలమ్మ గారికి ....🙏🙏
హృదయాంతరాలను మెలివేసే పాట.చక్కని సాహిత్యం,చక్కని గానం, చక్కని నటన.చక్కని సంగీతం.అప్పట్లో ఏ నోట విన్నా ఈ పాటే. సూపర్ హిట్ సినిమా.ఇప్పటికీ,ఎప్పటికీ వినదగ్గ పాట.
I have been listening to this song for a decade. It is not only a song but also a lesson to remember for lifetime.... Hearty thanks to the lyricist, musician,singer, and actress. 🙏
పరుచూరి బ్రదర్స్ NTR ని కలిసి "చండ శాసనుడు" కథ వినిపించాలని కోరగా ఈ చిత్రం "అనురాగ దేవత" షూటింగ్ బ్రేక్ లో మాట్లాడుదాం అని రవీంద్ర భారతికి రమ్మని చెప్పి ఆడియన్స్ లో కూర్చొమ్మని "బ్రదర్స్"కి NTR చెప్పగా కూర్చొని ఉన్నారు. అపరంజి బొమ్మ శ్రీదేవి అభినయం కనువిందుగా ఉంది.NTR గారూ..! మీ గురించి ఎంత చెప్పినా సూర్యుని ముందు బుడ్డి దీపమే...NTR, శ్రీదేవి దివినుండి భువికి మళ్ళీ ఒకసారి రావాలి...
Yttrrdrfyysodird fd rrdyyt re fy😅sesend dt dyserrdyrys😅 2:27 stysrdd 2:30 st ds yr y se dekh yaya yr 2:44 2:44 2:44 tu 2:44 especially re se rsyid yr ya sir deta hu ys d ussyya😅days sad e tk₹ys y ek ds Dideyseysee raha r w ww2:29 2:28
ఒకరికి వారు కోరుకున్న విధంగా జరిగితే మరొకరికి జరక్కపోవచ్చు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎవరూ మనకు శాశ్వితం కారు. దేని గురించి ఎక్కువ ఆశ పెంచుకోకూడదు. మనం అనుకున్నది జరక్కపోయినా, మనం కావాలనుకున్న వారు మనకు దక్కక పోయినా మనసు పడే బాధ వర్ణించలేనిది. కాబట్టి మనం ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా ఎందులోనైనా సరే మన ఆనందాన్ని వెతుక్కోవాలి. అదే ఈ మధురమైన పాటలోని భావం.
పాట రాసిన రచయితకు పాదాభివందనం....🙏🙏
సుశీలమ్మ గారికి ....🙏🙏
Excellent bro super gaaa chepparu
Nice msg
👌👍
Excellent
Super 💯
హృదయాంతరాలను మెలివేసే పాట.చక్కని సాహిత్యం,చక్కని గానం, చక్కని నటన.చక్కని సంగీతం.అప్పట్లో ఏ నోట విన్నా ఈ పాటే. సూపర్ హిట్ సినిమా.ఇప్పటికీ,ఎప్పటికీ వినదగ్గ పాట.
0:59
ఆశ పెంచుకోకు నేస్తం...అది నిరాశకు స్వాగత హస్తం.... సూపర్
ఎంత చక్కనైన జీవిత సత్యం.
💯🙏
@@VenkyVenky-n9qqqqqqqqqqq
Merantha pillavslu very loves song❤
అనురాగ దేవత చిత్రంలోని పాట ఎన్టీఆర్ శ్రీదేవి జీవిత పరమార్థం తెలిపే ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
Anuragadevatha
🙏
❤❤❤ఎవరి తోడు ఎనలై నా చివరి తోడు నువ్వే లే❤❤❤❤❤🎉🎉
ఆశ పెంచుకోకు నేస్తం అది నిరాశ స్వాగత హస్తం 👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯
0:12 0:12
😊
🎉🎉🎉
2024 లో కూడా అదే అర్థం 😊😊😊
చాలా చక్కటి నైపుణ్యం కదా.....
Everything
లిరిక్స్ అద్భుతం
గాత్రం అమృతం
ఆ పాత మధురాలు ఎన్నటికీ వన్నెతరగవు
శ్రీదేవి అంటే ఎంతమందికి ఇష్టం❤❤
The whole india like Sridevi and her extraordinary talent coupled with her inborn dignified beauty
❤Best actor
Heart breaking line, evari thodu ennallannu chivari thodu nuvvele💔💔💔
సినిమా ఫీల్డ్ బతికున్నంత వరకు ఈ పాట బతికే ఉంటుంది
ఆనాటి పాటలు..ఆనాటి మనుషులు...ఆనాటి రోజులు తిరిగిరానివి ❣️❣️
Dj
Songs
😢😭
Old ghantashala susheel
@@loverboykrish9876lp lo 0 se 1 ni hu
3:08 3:08
Yy6y😮yyyyyyyyyyyyyyyyyyyyytyyyyyy@@loverboykrish9876
పాట ... అమృతం, శ్రీ దేవీ అందం, అభినయం మహాద్భుతం
🎉
Execilent
@@kishorejanapareddy7826❤❤
❤@@kishorejanapareddy782611111qqn🎉😂 🎉😮😮😮😮😮
అర్ధం చేసుకునే మనసు ఉంటే ❤️అర్ధం చెప్పే పాట 💐
-ัร📝📝📝📝📝📝 รัก📝📝📝📝,
సూపర్ సాంగ్❤
@@juturukeethi884 k
@@juturukeethi884 🚍🚍
@@kramulu1526111 k
ఈ పాటను 2024 లో వింటున్నవారు....❤
Are babai 1 thappav
2064lo kuda vintaru,telugu sahityam antha goppadi mari...
Bro ఇంకా మనం 2023 లో ఉన్నాం....😊😊
😂😂time mission ekki 2024 ki vellaara endi
😅😂😊😊😢😊
ఈ పాటను వింటే ఎలాంటి బాధ అయినా మరిచిపోవచ్చు
అర్థం చేసుకుంటే ఈ పాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి super song 💓
😭😭
😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@loverboykrish9876
@@loverboykrish9876😊😊😊😊😊😊
@@loverboykrish9876😊😊
@@loverboykrish9876😊
Talent is short life. This proved Sridevi.
ఎంత అర్థం ఇచ్చే పాట
అప్పుడు రచన, స్వరకల్పన ఉండేవి ఇప్పుడు గోల గోల
👍👍
ఈ సాంగ్ జీవిత సత్యాన్ని తెలుపుతుంది... 💖💖💖
Ee song antey Naku challa istam. Sreedevi Garu challa andhanga unttaru. Mimmalni andharu challa miss authunnaru.
ణణణణణణ
Anna garu 🙏🙏🙏🙏
జీవిత సందేశం అద్భుతమైన అర్ధవంతమైన భావం
Shiwa
Chirusongs
@@gopalkrishna1102 was
అద్భుతం!
Anna garu 🙏🙏🙏🙏
ఆ పాత మధురాలు.........
ఇలాంటి పాటలూ ఇ ప్పుడు లేవు రావు
అవును
A beautiful song by P Susheela in Anuragadevatha.
Asalu Anni ardaalu ee songlo
Manusuki haaegaa unttundi
Ee song ontarigaa vinaali supergaa
In depth of the song excellent meaning is there and more sense
ఆశ పడకు నేస్తం,అది నిరాశ కలిగిస్తుంది
Super duper song old is gold
A beautiful song
In film industry my God as Rama, Krishna, Ravanssura, Duryodhan, Bishma any one no chalange my hero
2024 ... November lo EEE paata vintunnavaaru❤
Old is gold ❤🎉
Super song bro
Evergreen emotional song కాలమనే నదిలో కదిలె కర‌్మమనె నావమీద ఎవరితోడు ఎన‌్నాళైనా చివరి తోడు నీదిలే
Abusulutly....I listen agin and agin same sentance of lyrics
@@irfanimmu674 ❤❤❤❤❤❤❤❤❤❤
@@irfanimmu674 ❤❤
❤❤❤❤❤❤❤❤❤ we❤❤❤❤
@@irfanimmu674 ❤❤❤❤❤
Supper ga undisong Naku chala baga nachinde love
I like this and love this song 💓💓
Ee song enthamandiki istamo oka like vesukondi
Super sang ❤❤❤
❤❤❤❤❤
I like this song very much
Me pata roju vintanu sir naku me songs chalaeisystem mohan babu garu sir super
Mohan babu the great actor but song ntr garidi madam....
Excellent song....
సూపర్ 2:00 to 2:08 సూపర్👌👌👌👌
Super song excellent 👌👍👍👍👍👌 👌👌👌
సూపర్ పాట సూపర్ సీనిమాసూపర్
Super super super Dancer 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
So lovely and heart teaching song ❤❤❤❤❤❤
చిత్రం : అనురాగదేవత (1982)
సంగీతం : చక్రవర్తి
రచయిత : వేటూరి
గానం : సుశీల
ఆ.ఆ....
ఆ.ఆ...
ఆ.ఆ...
చూసుకో పదిలంగా..
హృదయాన్ని అద్దంలా..
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా ...
వికసించే పూలు ముళ్ళూ
విధిరాతకు ఆనవాళ్ళు
వికసించే పూలు ముళ్ళూ
విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఆశ పెంచుకోకు నేస్తం..
అది నిరాశ స్వాగత హస్తం..
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా ...ఆఆఆఆ
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా
చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా
చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
కలుసుకోని ఇరు తీరాలు..
కనిపించని సుడిగుండాలు..
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా ...ఆఆఆఆ
Super 👍👍👍❤️❤️❤️♥️♥️👍👍
ఇ పాట రోజుకి 4సార్లు వింటాను
Same broo okka 10 times aina vinta nenu kuda 🤓🤓😛
Saaguthunna baatasari agi chudu okkasari 😊1000 saarlu v nna thappu leedu😊
మీరు నాలుగు విన్నారు నేను 40 సార్లు విన్నాను
@@purushothamnaidutekkupalli3884😂❤😊❤❤❤❤❤😂❤
Super song 🙌
Suseela ammagari ganam sridevi gari natana jeevitham lo marchipoleni👌👌👌👍👍
Ma babu just 6years ento istamga vintadu ii song❤
My favourite hero and heroine Sr NTR and Sri Devi
Sweetest everlasting song
I like this song very much. ......nd it is a fantastic nd marvellous song with a wonderful meaning.....
L
L
L
L
L
L
L
L pppol
Pp
Nice song❤
Unmatchable enthralling 😊😊🥰🥰❤️
Super
Evari thodu ennalunna...chivari thodu nuvvele wow super lyrics..
చాలా మంచి పాట నా హృదయానికి హత్తుకునేలా ఉంది
I have been listening to this song for a decade. It is not only a song but also a lesson to remember for lifetime.... Hearty thanks to the lyricist, musician,singer, and actress. 🙏
I love this song thank you very much naku old movies old songs ante chala estam
ఎక్సలెంట్ సాంగ్ 🙏🙏🙏
Jai ntr ❤️❤️❤️ super song
Acharya atreya hats off ❤
I LOVE NTR JAI TDP❤❤❤❤❤
Old is gold great song
👌👌.... కానీ... లేటు వయసులో గాటు ❤️ప్రేమ స్టెప్స్ ఎన్టీఆర్ గారికి ఈ పాట పూర్తి అయిన తరువాత మోకాళ్ళు నొప్పులు vachivunatae 😄😄
Old is Golden songs 🎉🎉🎉
Marvelous
Heart touching song.
Very nice melody
Evergreen song.great collection
ఎవరగ్రీన్ సాంగ్ 👌👌👌👌
జోహార్లు ఎన్టీఆర్ 🙏🙏🙏🙏🙏
Very.good.song
Sridevi bomma...
చాలా బాగుంది,
❤❤❤❤❤ I love this song
2023 nadu e song vintunna varu entha mandhi ❤❤❤
పరుచూరి బ్రదర్స్ NTR ని కలిసి "చండ శాసనుడు" కథ వినిపించాలని కోరగా ఈ చిత్రం "అనురాగ దేవత" షూటింగ్ బ్రేక్ లో మాట్లాడుదాం అని రవీంద్ర భారతికి రమ్మని చెప్పి ఆడియన్స్ లో కూర్చొమ్మని "బ్రదర్స్"కి NTR చెప్పగా కూర్చొని ఉన్నారు. అపరంజి బొమ్మ శ్రీదేవి అభినయం కనువిందుగా ఉంది.NTR గారూ..! మీ గురించి ఎంత చెప్పినా సూర్యుని ముందు బుడ్డి దీపమే...NTR, శ్రీదేవి దివినుండి భువికి మళ్ళీ ఒకసారి రావాలి...
1:35 Dt se dddddddrdd
Drddr st Rd d detrimental zdttddds 2:03 2:01 1:58
Yttrrdrfyysodird fd rrdyyt re fy😅sesend dt dyserrdyrys😅 2:27 stysrdd 2:30 st ds yr y se dekh yaya yr 2:44 2:44 2:44 tu 2:44 especially re se rsyid yr ya sir deta hu ys d ussyya😅days sad e tk₹ys y ek ds Dideyseysee raha r w ww2:29 2:28
Ilove song ❤️ Ilove music ❤️
My favourite song
ఆ.ఆ....
ఆ.ఆ...
ఆ.ఆ...
***
చూసుకో పదిలంగా..
***
హృదయాన్ని అద్దంలా..
***
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా ...
చిత్రం : అనురాగదేవత (1982)
సంగీతం : చక్రవర్తి
రచయిత : వేటూరి
గానం : సుశీల
వికసించే పూలు ముళ్ళూ
విధిరాతకు ఆనవాళ్ళు
***
వికసించే పూలు ముళ్ళూ
విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఆశ పెంచుకోకు నేస్తం..
అది నిరాశ స్వాగత హస్తం..
***
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా ...ఆఆఆఆ
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
***
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా
చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా
చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
కలుసుకోని ఇరు తీరాలు..
కనిపించని సుడిగుండాలు..
***
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా ...ఆఆఆఆ
Super ❤️❤️❤️
E పాట విటే మనసులో బాధ మరియు కొన్ని బాధలు తిరుతవి
ఎంత చిక్కని కవనం! ఎంత చక్కని గానం!
Evergreen super song
Super ❤❤❤❤🎉🎉🎉🎉
INDIAN legend A T R. garu
👏👏👏👏👏👏👏👏
Nice leyers 🎹🎺🎷🎧
Nice good old is gold
First my mother was listening this song and now I am addicted to this masterpiece😘
this song was changed my life when I am in twently years old i like this melody🙏🙏🙏🙏🙏🏹🏹🏹🏹🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍
NTR World Super STAR
Best music from chakravarthy garu
Super song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️