పూజకి వాడిన పూలతో ఎరువు|How to make compost from dry flowers|free fertilizer|compost
ฝัง
- เผยแพร่เมื่อ 13 ก.ย. 2023
- #flowers #fertilizer #mokkalathomanam
పూజకి వాడిన పూలతో ఎరువు|How to make compost from dry flowers|free fertilizer|compost #how #plants
Hi in this video I am going to share how to make compost from dried flowers.
THANKS FOR WATCHING
SUBSCRIBE TO MY CHANNEL
#fertilizer #plants #recycle
#pooja #poolu #compost
#god #gardening #gardeningtips
#gardeningideas #flowers #karthikamasam
#sravanamasam #foryou #subscribe
Chala manchi tips ecchsru
Super andi😊
Good job 👍
Super mam
Nice video.
Super andi baga chepparu.
Very good idea
Nice good job 😊
Nice idea andi
Chala manchi idea andhi
Good idea
Super andi
చాలా బాగా చెప్పారు థాంక్యూ
👌
Nice
Nice idea, great job mam🎉
వత్తులు ,దారాలు కుళ్ళవు అట్లాగే వుంటాయి నేనుకూరగాయ తొక్కలు,పండ్లతొక్కలు కూడ ఇట్లానే చేస్తాను నేను కిరాణకొట్లో డబ్బాలు ఉచితంగానే ఇస్తారు వాటికి మూతలు కూడ వుంటాయి క్రింది వైపు రంద్రాలు పెట్టుకుంటే సరిపోతుంది వాడేసిన కాఫీపొడి,టీపొడి కూడ వెయ్యచ్చు
Please show us prepared compost
wait for few more days
Hi mam veetilo purugulu vastaya pls cheppandi
తడి చెత్త ఎక్కువగా ఉంటే పురుగులు వస్తాయమ్మా మనము కేవలం పువ్వులతోటే కంపోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి పురుగులు ఏమి రావు మీరు చక్కగా ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి.
Aggi pullalu kuda veyacha?
Yes
Mam direct ga flowers ni mokkala modati daggara veseyochha ?
Rainy season lo veyakudadu.Summer, winter lo flowers ni dry chesi veyyande.
Enni days ki oksari teyali
Compost prepare ayenatharvatha ante 2 or 3 months varaku open cheyyakandi
Which type of flowers are useful pl let me know.
All types of flowers are useful
Madam....3 months తరువాత look చూపించలేదు....
కంపోస్ట్ ఇంకా రెడీ అవ్వలేదండి పూర్తయిన తర్వాత వీడియో చేస్తాను
మోతు ఉండటం వల్ల ఫ్రూట్ ఫ్లైస్ కూడా రావు 😢
Decomposition eela cheyalo Chala baga chepparu mee phone number message cheyandi please