How to grow plants from cuttings | కొమ్మలతో మొక్కలు నాటే సులువైన పద్దతి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2023
  • How to grow plants from cuttings | కొమ్మలతో మొక్కలు నాటే సులువైన పద్దతి
    above video am showing how to grow plants from cuttings.
    #growplantsfromcuttings #terracegarden #terracegardenintelugu #jasmineplant #virajaji #anjeer #gardeningtelugu #plants #gardening #royalgardenkumari
    ‪@royalgardenkumari‬

ความคิดเห็น • 950

  • @jamunakumari3615

    Mee vedeo chusi anjeer stems try chesanu. Baga vachayandi. Thank you andi.

  • @nirmalabuddhavarapu7867

    నాకు బుష్ విరజాజి మొక్క్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది

  • @soundaryam1456
    @soundaryam1456 21 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా మీరు చాలా మంచి పద్ధతి చెప్పారు కానీ ఇంగ్లీషు పదాలు vaadaaru అర్థం కాలేదు. ఉదాహరణకు కొమ్మ చివర యేదో cheyyaమన్నారు adento అర్థం కాలేదు

  • @sheartsvlogs777

    Akka monna me gurinchi eenadu news paper lo chusa akka a roju paper lo mimalni chudagane chala happy ga feel ayya

  • @manideepcreations6362

    చక్కని విశ్లేషణ, సింపుల్గా ఎలా చేయాలో చెప్పారు, బాగుంది, ధన్యవాదాలు,

  • @mgouri3090

    Madam inta niswardhamga kommalatho mokkalu cheyadam chupincharu thank u very much madam nenu 6 members ki vedios pampinchanu ee roje nenu Mee vedio chusanu full vedios Inka chakkaga chustanu madam kashmeer banthi kalancho n morning glory verities seeds pampincha galara meeru money spend chestamu vetilo enni rangulunnayi Mee daggara? Please give me reply nenu meeku tappakunda manchi suport cheya galanu ❤

  • @sarojinimoguluru2598

    కూరగాయల మొక్కలకు కూడా ఈ పధ్దతి పనికి వస్తుందా చెప్పగలరు

  • @SACHINCELLTRAININGGUNTUR

    మానవ సేవ మాధవ సేవ ప్రకృతి సేవ అంతకు మించి భవిష్యత్ కి వృక్ష సంపద చాలా అవసరం 🎉🎉

  • @vijayagundeti6881

    Mi video chusi nenu chesa 100%sacses ayyayi

  • @suseela830

    నాకు ముక్కలు అంటే ప్రాణం చాలా బాగా

  • @pesalasuryanarayana8405

    ఈ పద్ధతి బాగుందండి, మంచి విషయం చెప్పారు. ధన్యవాదములు. మిస్సెస్ సూర్య.

  • @kalareddy3695

    Wow super ga chesaru.

  • @geethadoctor3674

    Super and easy ga vundi,thanq andi ,i will try

  • @SudhakarM-ft2lg

    చాలా బాగుంది

  • @TalentedWorks-rk8pd

    సూపర్ అక్క , బాగా చెప్పారు. నేను ట్రై చేస్తాను.

  • @umareddappa3913

    chala manchi method andi..👌👌👍

  • @gondelausharani429

    Very good information eccharu andi tq ❤

  • @sailajaanupati4198

    Nice impartation and good mechod Andi, thanku

  • @rameshveerapaneni7848

    బాగా చెప్పారు అక్క..థాంక్స్

  • @jayalakshmipatri9217

    Chala vivaramga chepparamdi thanks