Akka nen eh saturday velthunam akka plants kosam Nursery nundi direct ga teskoni ramantra ledante poly bags lo teskoni ramantara Okavela batukuthai ante dorect ga techestan akka
Hallo andi. Miru kundilo mattini tublo ki vesinappudu a mattilo chala rakala purugulu kanipistu vunnai kada. Vati valla mokkalu pramadam yemi Leda? Ma anni kundilallo chimallantivi , chimalu kadu. Matti kadilinchi nappudu avi aguruthunayi. Valla daggariki vastuntayi chitigalu ani avi. Anni kundilallonu vunayi. Vaatini yela pogottalo remedy yedaina chepandi. Veeti valla mokkalaki yedo pest laga vachi aakulanni rali pothunnayi.
అన్ని రకాల పురుగులు మొక్కలకి హాని చెయ్యవు కొన్ని కంటికి కనిపించనవి కూడా బ్యాక్టీరియా ఉంటుంది అది మొక్కలకి చాలా మంచి చేస్తుంది. మీకు అంత భయంగా ఉంటే నెలకొకసారి వేప పిండిని మట్టిలో కలపండి
భూమిలో పెరిగే మొక్కలు పెంచుకోవడం చాలా సులభం మట్టిని కొంచెం గా లూస్ చేసి ఇప్పుడు నేను చూపించిన ఎరువులన్నీ ఇవ్వండి అంటే Neem cake powder, Epsom salt, compost, Bone meal,sea weed granules ఇవ్వండి. కుండీలో పెరిగే మొక్కలు కంటే కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి.
బహుశా మొక్క ట్రాన్స్ ప్లాంట్ షాప్ కి గురి అయినట్టుంది ఎప్సన్ సాల్ట్ వాటర్ ని మొక్క పైన స్ప్రే చేయండి మట్టిలో కూడా ఇవ్వండి నీడలో పెట్టండి వాటర్ కొంచెం చూసి ఇవ్వండి
చాలా బాగా చెప్పరమ్మా. ధన్య వాదములు
Good work interesting mam
TQ very much for sharing this informative video Madam 💐👌
చాలా చక్కగా వివరించారు TQ అండి
Super tips 👌👌 tq madam
బిడ్డలకు గోరు ముద్ద పెట్టినట్లు చెపుతున్నారు మేడమ్❤
చాలా థాంక్స్ అండి
వీడియో బావుందండీ
Emi parva ledu iranega? Vandina ventane vere danloki teesukovachu.
Akka nen eh saturday velthunam akka plants kosam
Nursery nundi direct ga teskoni ramantra ledante poly bags lo teskoni ramantara
Okavela batukuthai ante dorect ga techestan akka
Hallo andi. Miru kundilo mattini tublo ki vesinappudu a mattilo chala rakala purugulu kanipistu vunnai kada. Vati valla mokkalu pramadam yemi Leda? Ma anni kundilallo chimallantivi , chimalu kadu. Matti kadilinchi nappudu avi aguruthunayi. Valla daggariki vastuntayi chitigalu ani avi. Anni kundilallonu vunayi. Vaatini yela pogottalo remedy yedaina chepandi. Veeti valla mokkalaki yedo pest laga vachi aakulanni rali pothunnayi.
అన్ని రకాల పురుగులు మొక్కలకి హాని చెయ్యవు కొన్ని కంటికి కనిపించనవి కూడా బ్యాక్టీరియా ఉంటుంది అది మొక్కలకి చాలా మంచి చేస్తుంది. మీకు అంత భయంగా ఉంటే నెలకొకసారి వేప పిండిని మట్టిలో కలపండి
Hello madam... pot lo grow chesukovadaniki soil proportions chepparu ..... direct bhoomilo plants pettetappudu elanti soil proportions thesukovali....
భూమిలో పెరిగే మొక్కలు పెంచుకోవడం చాలా సులభం మట్టిని కొంచెం గా లూస్ చేసి ఇప్పుడు నేను చూపించిన ఎరువులన్నీ ఇవ్వండి అంటే Neem cake powder, Epsom salt, compost, Bone meal,sea weed granules ఇవ్వండి. కుండీలో పెరిగే మొక్కలు కంటే కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి.
@@MokkalathoManam konni doubts unnai andi....memu madulu chesukunnamu .. vaatti size 4×7 feet lo untayee rectangle box shapelo. so aa box motham ee soil proportions thesukovacha... naaku endulo peddaga knowledge ledhandi .... mee video chusakaa cheppe vidhanam chaala baaga nachindi... easy ga ardamavuthundi.... okavela contact cheyaali ante any number? ...tq andi
Instagram account lo follow avvandi
Chala chaga చెబుతున్నారు madam ippude subscribe చేశాను మీ చానల్ ని 1స్ట్ టైం చూస్తున్నాను
చక్కగా
Hello button rose plant poly bag lo intiki techaka leaves motham dry aypoyi kindaki valipoyayi new growth ledu em cheyali
బహుశా మొక్క ట్రాన్స్ ప్లాంట్ షాప్ కి గురి అయినట్టుంది ఎప్సన్ సాల్ట్ వాటర్ ని మొక్క పైన స్ప్రే చేయండి మట్టిలో కూడా ఇవ్వండి నీడలో పెట్టండి వాటర్ కొంచెం చూసి ఇవ్వండి
Anni mokkalaki bone meal neem cake powder epsom salt ila anni rakalu okesari mix chesi ivvacha mokkalaki koncham cheppandi
పూజ చేసే మొక్కలకి Bone meal వాడకండి
ఇవన్నీ కొంచెం కొంచెంగా కలుపుకొని ప్రతి నెలకొకసారి మొక్కలన్నింటికీ ఇవ్వచ్చు
@@MokkalathoManam vesina ventane water ivvalana leka vadda andi
Compulsory ga evvandee
@@MokkalathoManam ok
Sankku puvvulla mokkakki puvullu ravalante em cheyalli medam Garu
th-cam.com/video/PM7zfJq91Bg/w-d-xo.htmlsi=paE8bI3DjbVdC8dk
uriya plants ku ela evvali uriya valla uses cheyppandi esthe entha quantity lo evvali cheyppandi aunty
నేను ఎప్పుడూ యూరియా వాడలేదండి నాకు వాటి గురించి తెలియదు
Ma mokkalu green ga ravalante amechayali
మట్టిని కొంచెం లూస్ చేసి కంపోస్ట్ ,వేపపిండి , ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి
Good information thanks madam 🙏