కిరణ్ గారు నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను మొదటి నుంచి చివరి వరకు అన్ని ఎపిసోడ్స్ dwonlod పెట్టుకుని విన్నను విన్న మాకు వినిపించిన మీకు జీవితం ధన్యం .నాకు ఆ మహాను భావుడితో కొన్ని రోజులు దగ్గరగా చూసే బాగ్యం కలిగింది ఆని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది మీకు మరొకసారి ధన్యవాదాలు . ముకు వీలైతే ఈ ఎపిసోడ్స్ ఆన్నీ ఆయన మనవడు NTR పంపండి చాలా సంతోషిస్తారు.
Thanks a lot Sir for completing the arduous task of bringing the glorious life of the Great NTR. I have not only learnt the NTR’s life but also improved my Telugu after watching 13 episodes. Instantly, I have become your fan Kiran Prabhakar garu. 🙏
అద్భుతంగా ...సవివరంగా వినేవారికి విసుకు రాకుండా...చెరుకుగడ నములుతుంటే ఎంత తీపిగా ఉంటుందో అంత తియ్యగా చెవులకు వినసొంపుగా ఆ మహానుభావుడి గురించీ...ముఖ్యంగా సినిమాలు తీయడంలో ఆయన పడిన కష్టాలను ఆయన నటన, దర్శకత్వ ప్రతిభలను సవివరంగా వీనుల విందుగా వినిపించారు....మీరు వివరిస్తుంటే ప్రత్యక్ష అనుభూతి కలుగుతూ ఆయన్ని చూస్తూ ఉన్న భావన కలుగుతుంది..మీకు ప్రత్యేక ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు
N T రామారావు గారి లవకుశ, మాయా బజార్, గుండమ్మ కథ లాంటి సినిమా చూసాక ఎంతటి త్రుప్తి కలుగుతుందో, మీ talk show ఆ సాంతం విన్నాక, అంతటి ఆనందం కలిగింది. ఎక్కడా controversies కి తావు ఇవ్వకుండా, రామారావు గారి లోని మంచి characters ని highlight చేస్తూ అందరికి నచ్చే విథంగా మీరు చెప్పిన విథానం నభూతో నభవిష్యతి. మంచిని పంచారు. మెుల్ల సినిమా title song లో చెప్పినట్లు మనకు చివరకు మిగిలేది మంచి ఒక్కటే. తుమ్మల వాసు
Shri. Kiran Prabha gAru, I have been listening to all the 13 episodes on NTR with a great interest and I must admit that, I had a paradigm shift on listening your talk shows, which are well structured, researched and ably presented. The revelation on the quality of understanding that one would get, being open minded was solely enabled by your talk shows, which helped me to remain open minded about several aspects, as you narrated the details. Several movies were kept away for many years and I have been able to watch them, only now, with an open mind and I was benefitted by the merit contained in them. I wish many more listeners, especially the younger generation ( who are in their teens and beyond) would get the benefit of listening to the stories of legends like, V Nagaiah, NTR and others to get inspired to pursue their life goals and become a bridge of posterity for the generations to come. I almost envy your passion in delivering these beautiful talk shows and wish I have your passion in everything that I do! Thank you and best wishes, Sreenivasa
speechless woderful program we are so happy about hearing our favorite mahanati savithri garu and natasarvabhowma sri ntr garu .many many hrudayapurvaka dhanya vadalu kiran prabhagariki.god bless you and your family.
Very very nice and good presentation of NTR . We are all delighted very much. We happened to know many things which we don’t know even though we are favourites of Legend NTR.
సూర్యుని వెలుగుని ఎవరూ దాచలేరు.మీరు మాకు ఇంత సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. ఆయన రాజకీయలకు వెళ్ళకుండా ఉంటే ఇంకా చాలా రికార్డులు నెలకొల్పేవారు.ఆయనే తన సినీజీవితం గురించి చెప్పుకునేందుకు అవకాశం ఉండేదేమో. ఈ కార్యక్రమం విన్న తర్వాత అయినా ఆయన గురించి అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను
I could not find words to write. I feel unhappy to realise that this is the last part. NTR is ultimate in everything. He is our greatest unforgettable gift.👏👏👏👏
I am from Karnataka you have talked about NTR i was so excited to listen to NTR program. I am always excited to listen about NTR, your talk show is very amazing. Thank you sir.
kiranprabha garu we are greatful to you for your talk show of Immortal people like Legendary NTR God for all cini goers I would have been very happy had this been a viedo show Enjoyed.I have seen over 100 telugu films Dr SKNarayana Principal( Rtd). Bangalore
I felt very much happy to know about NTR. Further, years back I read somewhere that There was an idea to make a film named as "Hima Bindu" by NTR before entering into politics, but there is no coverage about this film. I request Mr. Kiran Prabha to look into this matter also and let people know about this.
Your endeavour is highly commendable sir....thanks for sharing such amazing things about the legendary character NTR who is a great inspiration to everybody...his action his deeds his records his discipline his dedication is unparalleled and never before and never again.bring such a lovely and lively programme from u is once again appreciable...continue the same in future also sir....
NTR గురించి కార్య క్రమం అధ్భుతం. ఇంత.విషయ సేకరణ కోసం ఎంత.శ్రమ పడ్డారో. అయితే.ఒక్క విషయం కొన్ని సినిమాల పూర్వాపరాలు చర్విత.చరణం అయ్యాయి. సీతారామ కళ్యాణం,పాండురంగ మహత్యం ,dvs కర్ణ, ఇవన్నీ మీవే ప్రత్యేక టాక్ షో లు ఉన్నాయి.కదా....వాటి బదులు వేరే సినిమాలు చేస్తే.బాగుండేది.ఉదాహరణకు పాండవ వనవాసం,వీరాభిమన్యు,మరీ ముఖ్యంగా మొదటిసారి నెగెటివ్ పాజిటివ్ పాత్రలు వేసిన శ్రీ కృష్ణ పాండవీయం చెబితే బాగుండేది.
I like NTR but I don't know he has so many staggering records to his credit I also have not seen many of his old hit movies the world record is a true tribute to this genius legend
నాటికి నేటీకి విస్వవిక్యాత నటసార్వభౌముడు ఆంద్రఅన్నగారు,సృష్టించిన ప్రభంజనం వింటుంటె మనస్సు పులకరిస్తుంది ఈరోజుల్లో బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా 2000ల కోట్లు వసూలు చేసి తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింప చేసినది అనే తృప్తితో ఆసినిమా ఏప్పుడు టీవిలో వచ్చిన మిస్ అవ్వకున్డ చూస్తాను బాహుబళి నిర్మాణానికి 450కోట్ళు ఖర్చు అయితె 2000కోట్ళు వచ్చినది,కాని 10లక్షల ఖర్చు తో కో టిరుపాయిలు కలక్షన్,యమగొల కూడా 10లక్షల ఖర్చు తో,నిర్మిస్తే కోటి రూపాయల కలక్షన్,దానవీరసూరకరణ కోటిరూపాయిలు దాటి కలక్షన్,11లక్షల తో తీసిన ఆడవిరాముడు 2కోట్లు కలక్షన్ ఈమూడుసినిమాలు ఒకే సంవత్సరంరిలీజ్ అవటం,శ్రీమద్వీరాట్వీరపోతులూరి వీర బ్రహ్మెంద్ర స్వామి సినిమా 15లక్షల తో నిర్మిస్తే 7కోట్లు కలక్షన్ చేయటం అంటే ఇప్పుడు స్టార్స్ గా చెప్పుకు టున్న హీరోస్ కు గాని డైరెక్టర్ లా కు గాని ఆరికార్డ్స్ సాద్య పడుతున్దా,జానిజైలసింగ్ రాస్ట్రపతిగా ఉండగా శ్రీ మడ్విరాట్ వీరబ్రహ్మం గారి మూవి రిలీజ్ అయ్యింది ఆసినిమా చూచిన రాస్ట్రపతిగారు యన్టిఆర్ గారిని కలిసినప్పుడు రాస్ట్రపతి హొదాను కూడా పక్కన పెట్టి యన్టీఆర్ గారికి పాదనమస్కారం చేసారట ,దానికి కారణమ్ ఆయన పూజించె భ్రహ్మ్మమ్ గారిని అన్న గారిలో చూసుకొవటమే అటువంటి యుగపురుషుడు గురించి ఏంతో ప్రాయాస పడి సమగ్రంగా విషయ షేకారణ జరిపి ఆవిరాలను అందించిన కిరణ ప్రభ గారికి నా దన్యవాదములు భవిష్యత్ లొ తమరిని నేను కలిసే అవకాశం వస్తేఅది నా అదృష్టం గా భావిస్తాను. మీ అభిమాని జి.రవిప్రసాద్ ఎడ్వకేట్ మొబైల్ నెంబర్ 9951335189 .
కిరణ్ గారు నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను మొదటి నుంచి చివరి వరకు అన్ని ఎపిసోడ్స్ dwonlod పెట్టుకుని విన్నను విన్న మాకు వినిపించిన మీకు జీవితం ధన్యం .నాకు ఆ మహాను భావుడితో కొన్ని రోజులు దగ్గరగా చూసే బాగ్యం కలిగింది ఆని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది మీకు మరొకసారి ధన్యవాదాలు . ముకు వీలైతే ఈ ఎపిసోడ్స్ ఆన్నీ ఆయన మనవడు NTR పంపండి చాలా సంతోషిస్తారు.
²²³²²³³³³³³³³³very nice programme. Thanq kiranorabha. One by one I am listening to all the programmers. I am satyavathi from hyd 72 years old
ఇది కచ్చితంగా రికార్డు. సమగ్రంగా చెప్పిన చరిత్ర. మీకు అభినందనలు 🙏🙏🙏🙏
Thanks a lot Sir for completing the arduous task of bringing the glorious life of the Great NTR. I have not only learnt the NTR’s life but also improved my Telugu after watching 13 episodes. Instantly, I have become your fan Kiran Prabhakar garu. 🙏
అద్భుతంగా ...సవివరంగా వినేవారికి విసుకు రాకుండా...చెరుకుగడ నములుతుంటే ఎంత తీపిగా ఉంటుందో అంత తియ్యగా చెవులకు వినసొంపుగా ఆ మహానుభావుడి గురించీ...ముఖ్యంగా సినిమాలు తీయడంలో ఆయన పడిన కష్టాలను ఆయన నటన, దర్శకత్వ ప్రతిభలను సవివరంగా వీనుల విందుగా వినిపించారు....మీరు వివరిస్తుంటే ప్రత్యక్ష అనుభూతి కలుగుతూ ఆయన్ని చూస్తూ ఉన్న భావన కలుగుతుంది..మీకు ప్రత్యేక ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు
Thank you very much andi
N T రామారావు గారి లవకుశ, మాయా బజార్, గుండమ్మ కథ లాంటి సినిమా చూసాక ఎంతటి త్రుప్తి కలుగుతుందో, మీ talk show ఆ సాంతం విన్నాక, అంతటి ఆనందం కలిగింది.
ఎక్కడా controversies కి తావు ఇవ్వకుండా, రామారావు గారి లోని మంచి characters ని highlight చేస్తూ అందరికి నచ్చే విథంగా మీరు చెప్పిన విథానం నభూతో నభవిష్యతి.
మంచిని పంచారు.
మెుల్ల సినిమా title song లో చెప్పినట్లు మనకు చివరకు మిగిలేది మంచి ఒక్కటే.
తుమ్మల వాసు
Thank you very much andi
Meeru ntr gurinchi programmes total ga vinnanu. Excellent . Meeku Dhanya vadamulu
Shri. Kiran Prabha gAru,
I have been listening to all the 13 episodes on NTR with a great interest and I must admit that, I had a paradigm shift on listening your talk shows, which are well structured, researched and ably presented.
The revelation on the quality of understanding that one would get, being open minded was solely enabled by your talk shows, which helped me to remain open minded about several aspects, as you narrated the details. Several movies were kept away for many years and I have been able to watch them, only now, with an open mind and I was benefitted by the merit contained in them.
I wish many more listeners, especially the younger generation ( who are in their teens and beyond) would get the benefit of listening to the stories of legends like, V Nagaiah, NTR and others to get inspired to pursue their life goals and become a bridge of posterity for the generations to come.
I almost envy your passion in delivering these beautiful talk shows and wish I have your passion in everything that I do!
Thank you and best wishes,
Sreenivasa
+Sreenivasa Murthy Thank you.. Sreenivasa Murthy Garu..
kiran prabha garu ntr gari viseshalu inni malanti abhimanulaku teliyaprachatam chala santoshsm
What a great program Thank you very much
speechless woderful program we are so happy about hearing our favorite mahanati savithri garu and natasarvabhowma sri ntr garu .many many hrudayapurvaka dhanya vadalu kiran prabhagariki.god bless you and your family.
Lakshmi Aluri Thank you.. Lakshmi Garu..
కిరణ్ ప్రభ గారూ మీ జీవితం ధన్యమయ్యింది ఆ మహానుభావుడి జీవితాన్ని మాటలతో అద్భుతంగా చిత్రీకరించారు🙏🙏
Very very nice and good presentation of NTR . We are all delighted very much. We happened to know many things which we don’t know even though we are favourites of Legend NTR.
సూర్యుని వెలుగుని ఎవరూ దాచలేరు.మీరు మాకు ఇంత సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు.
ఆయన రాజకీయలకు వెళ్ళకుండా ఉంటే ఇంకా చాలా రికార్డులు నెలకొల్పేవారు.ఆయనే తన సినీజీవితం గురించి చెప్పుకునేందుకు అవకాశం ఉండేదేమో.
ఈ కార్యక్రమం విన్న తర్వాత అయినా ఆయన గురించి అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను
పూజ్యులు రామారావుగారి గురించి చాలా బాగా చెప్పారు.రామారావుగారి గురించి మీరు చాలా వివరణాత్మకంగా చెప్పినారు.మీకు ధన్యవాదాలు.
I could not find words to write. I feel unhappy to realise that this is the last part. NTR is ultimate in everything.
He is our greatest unforgettable gift.👏👏👏👏
i great fan of ntr thank u kiran praba garu
I am from Karnataka you have talked about NTR i was so excited to listen to NTR program. I am always excited to listen about NTR, your talk show is very amazing. Thank you sir.
Thank you for the compliments...
No more, yet no more, unique legend, Yuga purusha viswavikhyata natasarvabhouma, nataratna, padmasri, doctor Sri ntr
kiranprabha garu
we are greatful to you for your talk show of Immortal people like Legendary NTR God for all cini goers
I would have been very happy had this been a viedo show
Enjoyed.I have seen over 100 telugu films
Dr SKNarayana
Principal( Rtd).
Bangalore
I felt very much happy to know about NTR. Further, years back I read somewhere that There was an idea to make a film named as "Hima Bindu" by NTR before entering into politics, but there is no coverage about this film. I request Mr. Kiran Prabha to look into this matter also and let people know about this.
Namasthe Kiran Prabha garu.
Mee program chala bagundhi.meeru chepthunte kallaki kattinattuga undhi.Kaani naaku okati artham kaaledhu.meeru Savitri gari gurinchi cheppinappudu vaariloni negativi points cheppina meeru.NTR gurinchi endhuku cheppaledhu.vaarilo negativi points cheppinatha matrana vaari meedha abimanam thaggadhu kada endhukante vaaru vesina patralu ,vaaru sampadhinchukunna abimanam alantidhi.
hema bojja Thank you.. Hema Garu..
Good information sir
Jai ntr
Jai NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR
Kiran prabha garu meeru🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
nijam ga very nice sir thankyou kiran prabha garu
+Srinu Nivas Thank you.. Srinu Garu..
Your endeavour is highly commendable sir....thanks for sharing such amazing things about the legendary character NTR who is a great inspiration to everybody...his action his deeds his records his discipline his dedication is unparalleled and never before and never again.bring such a lovely and lively programme from u is once again appreciable...continue the same in future also sir....
Marvelous
కిరణ్ ప్రభ గారు
Qq
సర్ మీ టాక్ షోలు అమూల్యమూ అజరామరమూ అనిర్వచనీయమూ అభినందనీయము !
Thanks,NTR gurinchi vivarlu Chaka ashakthi karanga unnayi
Thank you..!
మహానుభావుడు అందుకె కారణ జన్మము కనుక దైవాంశ సంభూతుడు మన ఎన్ టి ఆర్.
NTR గురించి కార్య క్రమం అధ్భుతం. ఇంత.విషయ సేకరణ కోసం ఎంత.శ్రమ పడ్డారో. అయితే.ఒక్క విషయం కొన్ని సినిమాల పూర్వాపరాలు చర్విత.చరణం అయ్యాయి. సీతారామ కళ్యాణం,పాండురంగ మహత్యం ,dvs కర్ణ, ఇవన్నీ మీవే ప్రత్యేక టాక్ షో లు ఉన్నాయి.కదా....వాటి బదులు వేరే సినిమాలు చేస్తే.బాగుండేది.ఉదాహరణకు పాండవ వనవాసం,వీరాభిమన్యు,మరీ ముఖ్యంగా మొదటిసారి నెగెటివ్ పాజిటివ్ పాత్రలు వేసిన శ్రీ కృష్ణ పాండవీయం చెబితే బాగుండేది.
Programs sequence in which they are telecast is different andi..
ఘన కీర్తి సాంద్ర.... విజితాఖిలాంధ్ర..... జనతాసుధీంద్ర.... 🙏🙏🙏🙏
Great NTR
All 13 weeks talకి show about NTR is so interesting and exciting...Thanks
Kaarana.janmudu.N.T.R.the.LEGEND
Chaala thanks sir ntr gaari gurinchi maaku teliyanivi chaala teliya chesaru sir thank you sir
కిరణ్ ప్రభ గారు ధన్యవాదాలు
Thank you..
Super Kiran garu csr
Inta Baga analysis cheyyatamu great. All are covered. Great. Thanks for your efforts put.
Thank you so much 🙂
radio talkshow is very nice and fantastic sir
Thank you.. Ramu Garu...
Thank you sir
Chala thanks sir🙏🙏🙏
SUPER SUPER SUPER.
👌👌💐💐, your voice is greet, NTR greet👌👌👌👌👌
Than’Q’ sir your efforts in bringing such memorable insidents on great NTR we r unable to understand how u r finding all these details. Hats off.
Tq sooo much sir
Fentastic, super
yes you are great bro
Kiranprabha garu thank u for well researched information given to us. I request you to pl present program on our music directors also.
Thank you.. My talk shows are there about Ilaya Raja, AR Rehman, Adinarayana Rao. Will cover other music directors also in future shows.
మహాద్భుతం...
No more such universal legend actor in the world . All titles are not sufficient at his feet, a great tributes to Sri ntr
Meeku sanmanam cheyyalani undi avakasam evvandi
NTR FAN ARE VERY MUCH THANKFUL TO YOU SIR
NTR FANS ARE VERY MUCH THANKFUL TO YOU
I like NTR but I don't know he has so many staggering records to his credit I also have not seen many of his old hit movies the world record is a true tribute to this genius legend
Naalaanti endariko aaraadhya natulu Swargeeya NTR gari gurinchina Talk show Kiran Prabha gariki naa hrudaya poorvaka dhanyavaadaalu.
Boppana Praveen Thank you.. Praveen Garu..
కిరణ్ ప్రభ గారు మీరు రామారావు గారి మీద ఒక పుస్తకాన్ని వ్రాసి ప్రసురిస్తే బాగుంటుంది. మీ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నాము
Brhammam gari charithra ma vuru Tanuku lo vachinappudu chuttu pakkala palletulla nundi edla bandlu kattukuni mari vachi chusaru. Eppudo Lavakusa time lo ala janam edla bandla meeda vachi chuse varani na chinnathanamlo peddavallu cheppe varu. Daani nenu pratyakshamga chusanu.
Thank u
Kiran Prabha garu great
నాటికి నేటీకి విస్వవిక్యాత నటసార్వభౌముడు ఆంద్రఅన్నగారు,సృష్టించిన ప్రభంజనం వింటుంటె మనస్సు పులకరిస్తుంది ఈరోజుల్లో బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా 2000ల కోట్లు వసూలు చేసి తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింప చేసినది అనే తృప్తితో ఆసినిమా ఏప్పుడు టీవిలో వచ్చిన మిస్ అవ్వకున్డ చూస్తాను బాహుబళి నిర్మాణానికి 450కోట్ళు ఖర్చు అయితె 2000కోట్ళు వచ్చినది,కాని 10లక్షల ఖర్చు తో కో టిరుపాయిలు కలక్షన్,యమగొల కూడా 10లక్షల ఖర్చు తో,నిర్మిస్తే కోటి రూపాయల కలక్షన్,దానవీరసూరకరణ కోటిరూపాయిలు దాటి కలక్షన్,11లక్షల తో తీసిన ఆడవిరాముడు 2కోట్లు కలక్షన్ ఈమూడుసినిమాలు ఒకే సంవత్సరంరిలీజ్ అవటం,శ్రీమద్వీరాట్వీరపోతులూరి వీర బ్రహ్మెంద్ర స్వామి సినిమా 15లక్షల తో నిర్మిస్తే 7కోట్లు కలక్షన్ చేయటం అంటే ఇప్పుడు స్టార్స్ గా చెప్పుకు టున్న హీరోస్ కు గాని డైరెక్టర్ లా కు గాని ఆరికార్డ్స్ సాద్య పడుతున్దా,జానిజైలసింగ్ రాస్ట్రపతిగా ఉండగా శ్రీ మడ్విరాట్ వీరబ్రహ్మం గారి మూవి రిలీజ్ అయ్యింది ఆసినిమా చూచిన రాస్ట్రపతిగారు యన్టిఆర్ గారిని కలిసినప్పుడు రాస్ట్రపతి హొదాను కూడా పక్కన పెట్టి యన్టీఆర్ గారికి పాదనమస్కారం చేసారట ,దానికి కారణమ్ ఆయన పూజించె భ్రహ్మ్మమ్ గారిని అన్న గారిలో చూసుకొవటమే అటువంటి యుగపురుషుడు గురించి ఏంతో ప్రాయాస పడి సమగ్రంగా విషయ షేకారణ జరిపి ఆవిరాలను అందించిన కిరణ ప్రభ గారికి నా దన్యవాదములు భవిష్యత్ లొ తమరిని నేను కలిసే అవకాశం వస్తేఅది నా అదృష్టం గా భావిస్తాను. మీ అభిమాని జి.రవిప్రసాద్ ఎడ్వకేట్ మొబైల్ నెంబర్ 9951335189
.
Ll
Jayaho NTR
జోహారులు అన్న గారికి
excellent. NTR Amar rahe
NTR gari gurinchi chala baga chepparu NTR ante nakento ishtam meeru cheptunte vushasri garu ramayanam cheptunte Ela vindictive nakala vundi
👍
Fantastic memories of legends
Never on the earth
💐💐💐
Ntr was a legend
Teluguvadiga puttina memu oka mahaneeyudi gurinchi inta goppaga cheppina miku maa janma dhanyam
NTR Padmashri award wining & celebration not mentioned. Pity.
Jai ntr
Modata Arjun paatraku, Maadala Rangarao gaarini (Harikrishna gariki baduluga) anukunnaaru. Drinks theesukokoodadu anna condition valla, Maadala garu viraminchukunnaarata…..
Laxmi Kataksham Heroin K.R.Vijaya, Rajaaree Kadu.
Great legend,Teluguvalla muddubidda
BHARATHA RATNAM NTR 🙏
Ntr
Dr br ambethker gari gurunchi cheppandi sir
kiran prabha garu tanku tanu ceppukonevawu garvi itarulche koniydevadu nigarvi intha baga matladam ante mamulu vishayam kadu kani meeru smaghra samacharam sekarainchi andulo smaajika, samanya vraganiki kuda ardhamayyetattu cheppadam samanyamina vishayam kadu. anduku meeku pratyekamina dhanyavaadalu. entomandi pudutaru - gidutaru kani NTR garu meelantivari rupamulo eppudoo jeevinche vuntaru. ayantho naku1986-87 savatsramulalo pakkapakkane kurcune adrushtam naku ma guruvugaru sr studio ketha gari dwara kligindi. sri krushna sathya cenema 1987 lo elections move mentlo release chesru.
adi hyderabadloni YMCA daggar kisore cenemalo vidudala chesaru. aasandrbhanga postar design visayamlo vari pakkane kurchunnanu. variki memory power chala chala baguntundi. ayanni kalvataniki vachinavallu kuwa vari yokka abhiprayalni cheppevaru. ayanki kulamante daiva kulamani, mathamante manavathvamani andarilonu bhagavanthunni chusarau ayana. ANDUKE SAMAJAME DEVALAYAMU - PRAJALE DEVULLU ani ninadinchevaru. udaharanku maku udayam sumaru 6 gantalku appointment icharu memu aa smayani akkadaiki ante abids ki vellamu anukokunda arjentpanimeeda bayatku vellavalsi vachindi
ante velutoo veltoo evvarevvarunnara ani chustoo nannu, ma guruvugarini chusi aa kethagaru meeru ikkade vundandi memu tondaraga vachestamu ani cheppi maree vellaru. ila cheppukuntoo pothe chala vunnai
mrokksari meeku pratyekmina DHANYAVADALUTO...... sai padadasudu Nagaramakrishna NRK
Babu ntr devudithe meeru poojari Nenu bhakthudunu jai ntr
Babu mee paadalaku Naa namaskaram endukante ntr leru kabatti
Neti usha shree meeru
Karnundini saatwikanga kanapada daaniki, kevalam nimma rasam theesukune vaarata..DVS Karna lo……
He donated 1la ck rs.tovijayawada fire victims
Sir meeru anr balaraju moviki 25000/ teesukunnaru ani chepparu ade time lo ntr patalabharaviki 250/ teesu
Kunnarannaru karaktena
"Palleturipilla" Movie ki 2000 rs thisukunnaru, advance ga 250rs
Thisukunnaru ani chepparu.
Babu mee address ivvandi vachchi mee paadalaku pooja chesukuntanu
Babu mee Janma charitardam
E cinema. Vidudhalarojudhinapathrikalonikeymdhraaluchoodamdi. Ennioorulalovacchimdhothelusthumdho
Amtha. Tussu. Nàrasaraopeta srikrishnachithralaya. Lo 35. Rojulumathramyaadimdhi