KiranPrabha talk show on the movie : Daana Veera Sura Karna - Part 1 of 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 88

  • @సూర్యబైసాని
    @సూర్యబైసాని 4 ปีที่แล้ว +10

    ఈ సినిమా చూడని వాళ్ళు దరదృష్టవంతులు...,
    చూసినవాళ్ళు ధన్యజీవులు., అదృష్టవంతులు....

  • @sunithathodeti136
    @sunithathodeti136 3 ปีที่แล้ว +2

    Meeku enni Times Thanks chppina takkuvenadi Kiran Prabha garu, enta opika ga vivarincharandi 🙏🙏🙏🙏

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 4 ปีที่แล้ว +16

    సూపర్ స్టార్ కృష్ణ అంద్ర అందగాడు శోబాన్ బాబు రెబల్ స్టార్ కృష్ణంరాజు మిగతా అగ్ర నటులు నటించిన కురుక్షేత్రం సినిమా ఒకే ఒక్కడు ఎన్టీఆర్ నటన ముందు తోక ముడించింది కురుక్షేత్రం

    • @srinivask-qb1ve
      @srinivask-qb1ve 4 ปีที่แล้ว

      Dialog writer great ness emi leda?

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 ปีที่แล้ว

      @@srinivask-qb1ve Garu.. It is covered in 2nd Part andi..
      Please watch Part 2
      th-cam.com/video/EbcupdHdtXI/w-d-xo.html

  • @uraju-bharath
    @uraju-bharath 3 ปีที่แล้ว +1

    అద్భుతమైన విశ్లేషణ... మంచి తెలుగు... స్పష్టమైన పదాలు.... ఇక వెండితెర వేల్పు NTR గురించి చెప్పేదేముంది...

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ..

    • @uraju-bharath
      @uraju-bharath 3 ปีที่แล้ว

      @@KoumudiKiranprabha 1960 కి ముందు నటులు, చిత్రాలు, అప్పటి సామాజిక వాతావరణం గురించి నాకు చాలా ఆసక్తి... ఆ కోరిక మీ అద్భుత మైన విశ్లేషణ/వివరణ లతో తీరుతుంది.... మీకు వేల వేల నమస్సులు 🙏🙏🙏🙏🙏

  • @seshubabuvellanki2406
    @seshubabuvellanki2406 4 ปีที่แล้ว +4

    చాలా చక్కటి విశ్లేషణ

  • @padmanabhakothareddy4667
    @padmanabhakothareddy4667 4 ปีที่แล้ว +4

    Glorious movie.terrific effort of legendry actorNTR.All round sucess of Natasarvabhuva in Triple role as well as director and script writer.Superb.

  • @gandlamahesh
    @gandlamahesh 7 ปีที่แล้ว +12

    Thanks a lot Kiran Prabha Garu

  • @SreenivasaMurthy
    @SreenivasaMurthy 7 ปีที่แล้ว +20

    Thanks for posting the MP3 link. That's brilliant.

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 4 ปีที่แล้ว +10

    Such great movies, na bhootho na bhavishyathi. Even Hollywood stars didn't think of 3 major roles, direction... Etc..

  • @satishsuryanarayana
    @satishsuryanarayana 7 ปีที่แล้ว +13

    హ్యాట్సాఫ్ సార్... థాంక్యూ... వందేమాతరం..జైహింద్

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 4 ปีที่แล้ว +9

    ఇంతటి కార్యదక్షుడు కాబట్టే నేను 59 సంవత్సరాల నుండి సీతారామ కళ్యాణం నుండి అన్న గారి అభిమానిని అయ్యా అందుకు ఒకింత గర్వంగా కూడా ఫీల్ అవుతాను.

    • @bhogeswarrao4754
      @bhogeswarrao4754 ปีที่แล้ว

      కర్ణ.. ఎన్టీఆర్ విశేషాలు అద్భుతంగా తెలియజేసారు.... హృదయపూర్వక అభినందనలు 🌹...

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 ปีที่แล้ว

    Thanks Kiran prabha garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷

  • @ashokyerroju1406
    @ashokyerroju1406 4 ปีที่แล้ว +6

    జయీభవా! విజయీభవ
    జై యన్టీఆర్

  • @sngsngowda3984
    @sngsngowda3984 6 ปีที่แล้ว +8

    కిరణ్ ప్రభా గారు మీ నిరూపణ, ఇన్ఫార్మషన్ సూపర్ సర్. S V S Rama Rao గురించి, నిర్మించిన సినిమాల గురించి కూడా చెప్పండి సర్.

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 4 ปีที่แล้ว +1

    It is my one of the favourate films! Thank u kiran prabha garu

  • @prasadram5236
    @prasadram5236 4 ปีที่แล้ว +5

    Thank you

  • @nivas3928
    @nivas3928 4 ปีที่แล้ว +1

    మీ విశ్లేషణ అద్భుతం దయచేసి 1990 దశకంలోని చిత్రాల వీడియోలు చేయండి. 🙏🙏🙏🙏🙏

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 4 ปีที่แล้ว +26

    కారణజనుమడు ntr

  • @balamsatya3539
    @balamsatya3539 4 ปีที่แล้ว +6

    జై యన్టీఆర్ యుగపురుషుడు

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 4 ปีที่แล้ว +21

    మహోన్నత దృశ్యకావ్యం...
    కారణజన్ముడి నటనావైదుష్యం వేనోళ్ళ కొనియాడదగిన చిత్రం.

  • @masaiahsangola6812
    @masaiahsangola6812 5 ปีที่แล้ว +15

    Thank you sir BARATHA RATNA .ravalsina manishi sir ayana

  • @ravisgp2127
    @ravisgp2127 4 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగా చెప్పారు. Sir చాలా గ్రేటె సార్🙏🙏🙏🙏🙏

  • @vaz139
    @vaz139 4 ปีที่แล้ว +4

    Great actor. Nobody matches his talent. Without giving due respect, some people barks. Only God can bless them.

  • @kpothulaiah270
    @kpothulaiah270 3 ปีที่แล้ว

    Thank you for Valuebule infarmation. Sir

  • @balamsatya3539
    @balamsatya3539 4 ปีที่แล้ว +3

    సూపర్ బ్రదర్ సూపర్

  • @krishnavedanthachary5568
    @krishnavedanthachary5568 6 ปีที่แล้ว +12

    కిరణ్ గారు మీరు ఇంతవరకు శ్రీకృష్ణపాండవీయం చిత్రం గురించి విశేషాలు చెప్పలేదు.కారణం ఏమిటి?ఎందుకంటే కర్ణ చిత్రం కంటే ఈ చిత్రం చాలా అధ్బుతం .రారాజు ఎలా ఉంటాడో రాజసం అంటే ఎలాఉంటుందో ఇందులో హృద్యంగా చిత్రీకరించారు రామారావుగారు.ఈ చిత్రం గూర్చి విశ్లేషించండి

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 5 ปีที่แล้ว +42

    కారణజన్ముడు అన్న గారు

  • @srikanthnaidu8381
    @srikanthnaidu8381 4 ปีที่แล้ว +2

    My alla time favorite movie
    DVS KARNA
    JOHAR ANNA NTR

  • @kranthireddy5280
    @kranthireddy5280 3 ปีที่แล้ว +1

    Nice information sir

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 ปีที่แล้ว +11

    No comparison to the Great Legend NTR...

  • @atcharao8492
    @atcharao8492 4 ปีที่แล้ว +9

    Yugapurushudu jai sr NTR

  • @manohardacha2800
    @manohardacha2800 4 ปีที่แล้ว

    Super& best information

  • @floraflavour1760
    @floraflavour1760 4 ปีที่แล้ว +3

    NTR made both Duryodhana n Karna great persons but, in Vyasa Bharata they were villains n both of them never had stuck to Dharma..

    • @uraju-bharath
      @uraju-bharath 3 ปีที่แล้ว

      అవును....

    • @Sangitha07
      @Sangitha07 ปีที่แล้ว

      He never deviated from original story. Just showed characters from their point of view. That's brilliant.

  • @srikanthnaidu8381
    @srikanthnaidu8381 4 ปีที่แล้ว +3

    Yoga purushudu ntr
    Jai ntr
    Johar ntr

  • @thimmaraju7899
    @thimmaraju7899 4 ปีที่แล้ว +3

    Indian cini & political Lion

  • @amcreater8326
    @amcreater8326 4 ปีที่แล้ว +2

    సర్ ఈ మూవీ duration 4h10m అంటున్నారు కానీ ఈ మూవీ youtube లో మాత్రం 3h 46m

  • @sathishbabu1636
    @sathishbabu1636 4 ปีที่แล้ว +5

    Dhaivam..samaanulu..sr.NTR

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 4 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్ర్మేంద్రస్వామి చరిత్ర సినిమా మీద టాక్ షో చెయ్యండి

  • @srikrishna6017
    @srikrishna6017 4 ปีที่แล้ว +1

    Srikrishnatulabharam chitra విశేషాలు చెప్పండి దయచేసి

  • @floraflavour1760
    @floraflavour1760 4 ปีที่แล้ว +1

    Wow...Hats off to your information sir..Where did you get this sir...Absolutely fantabulous.

  • @tirukoppala8112
    @tirukoppala8112 4 ปีที่แล้ว +1

    Vishayam sankshipthanga... Cheppagalaru

  • @radhakrishna6843
    @radhakrishna6843 4 ปีที่แล้ว +8

    Telugu cinema peddha baalashiksha DVS KARNA
    JAI NTR

  • @shaikmoulali864
    @shaikmoulali864 4 ปีที่แล้ว +9

    ఆ యుగపురుషుడు గురించి మనం చేపలేం ఎందుకు అంటే ఆయన ఒక్క డిక్షనరీ అంతే
    అలాంటి టాలెంట్ ఎవరికి లేదు ఒక్క వేళ వుంటే అలాంటి టాలెంట్ ఇపుడు వున్న హీరో లొ ఒకే ఒక్కడు
    జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు రీమేక్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకా ఎవరూ చేయలేరు

  • @sivasankarbattula7147
    @sivasankarbattula7147 4 ปีที่แล้ว +3

    Ji ntr

  • @sujathajaladi267
    @sujathajaladi267 4 ปีที่แล้ว +5

    Jayaho NTR
    వరణపుట్టిన వారు ntr
    మానవమాత్రునికి ఇంత ప్రతిభ సాధ్యం కాదు.
    ఒకే మనిషిలో ఇన్ని అద్భుతకోణాలు ఉండడం విశేషం.

  • @syamprasaddamarla1259
    @syamprasaddamarla1259 ปีที่แล้ว

    Annagaru yugapurushudu yuganikokkadu mahapurushudu karanajanmudu lokaika andagadu nandamuri andagadu chandamama inka yenno yennenno maatalu chalavu jaiho Annagaru

  • @asathibabuattaluri8647
    @asathibabuattaluri8647 4 ปีที่แล้ว +2

    Jai ntr

  • @neham6933
    @neham6933 3 ปีที่แล้ว +1

    NTR is grt

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 4 ปีที่แล้ว +4

    Extrordinary

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 ปีที่แล้ว +1

    That is NTR

  • @venkappads8247
    @venkappads8247 5 ปีที่แล้ว +9

    అనితర సాధ్యం....

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌼🌼🌼💐💐🍀🍀ANNA NTR

  • @sirlapupavankumar1089
    @sirlapupavankumar1089 4 ปีที่แล้ว +1

    Jai hoooo NTR

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 6 ปีที่แล้ว +3

    Please tell about producer dundi garu

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 4 ปีที่แล้ว +7

    కారుణ జన్ముడు ఎన్టీఆర్ నా పెవరెట్ మూవీ దాన వీర శూర కర్ణ

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 4 ปีที่แล้ว +1

    Yugaanikokkadu, Yugapurushudu, kaaranajanmudu, only one man world no.1 hero, mana Annagaru NT Ramaraogaaru

  • @gollapalliveerabhadrarao3253
    @gollapalliveerabhadrarao3253 3 ปีที่แล้ว +1

    We cannot comment on Vedha Vyasa.

  • @ravig8106
    @ravig8106 4 ปีที่แล้ว +2

    గురువుగారు నేను దాన వీర శూర కర్ణ సాల సార్లు చూసా ఇప్పటికి టివిలలో వస్తే మిస్ అవకూండ చూస్తా ఆ సినిమా సుసినపుడు కలిగిన తృప్త్ కలిగిన్ద్ది తమకు మనసారా నమస్కరించు కుంటున్నాను,జి.రవి ప్రసాద్ అడ్వొకేట్

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼NTR

  • @karins1122
    @karins1122 4 ปีที่แล้ว +5

    This story must have given name and money to ntr.But in the process Ntr gave a wrong story and mislead the society to some extent

    • @uraju-bharath
      @uraju-bharath 3 ปีที่แล้ว

      NTR వీరాభిమానిని నేను... అయినా నువ్వు చెప్పేది ఒప్పుకుంటాను సోదరా....

  • @savaralanarasimhamoorthy8660
    @savaralanarasimhamoorthy8660 4 ปีที่แล้ว +1

    Maa davaim ntr ee yuganiki legend legend

  • @karrichiranjeevi4634
    @karrichiranjeevi4634 4 ปีที่แล้ว +4

    Chiranjeevi Khaidi movie cheyndi sir

  • @saivammseparuchuri3187
    @saivammseparuchuri3187 4 ปีที่แล้ว +2

    Never before ever after movie

  • @srikanthnaidu8381
    @srikanthnaidu8381 4 ปีที่แล้ว +4

    Vilanni kuda heroni chesina ghanudu

  • @srikanthnaidu8381
    @srikanthnaidu8381 4 ปีที่แล้ว +1

    All time great movie in telugu film industry

  • @tirukoppala8112
    @tirukoppala8112 4 ปีที่แล้ว

    Baratha Rathna ...NTR garu... Idi Jagamerigina Sathyam... Adi award isthene vachedikadu... Prajale che cheppabadindi... Nijamaina reward.

  • @hemanthps5558
    @hemanthps5558 ปีที่แล้ว

    ntr ki karna ne favt hero pandavas nacharu

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 3 ปีที่แล้ว +1

    కర్ణుడికి ఆరవ భర్తగా పొందాలని ద్రౌపది కోరుకున్నట్లుగా ఎన్టీఆర్ సినిమా కోసం మార్పు చేశారు గానీ, భారతం లో అలా లేదు. మత్స్య యంత్రం భేదించటానికి కర్ణుడు వచ్చినప్పుడు "నేను సూతపుత్రుడిని వరించను" అని చెబుతుంది ద్రౌపది. దానితో ప్రయత్నించకుండానే వెనుదిరిగి పోతాడు కర్ణుడు.

  • @achasathiah6597
    @achasathiah6597 2 ปีที่แล้ว

    This is n t r cinima

  • @ashokyerroju1406
    @ashokyerroju1406 4 ปีที่แล้ว +1

    Great. N. T. R

    • @parsasrinu2452
      @parsasrinu2452 4 ปีที่แล้ว

      మల్ల ఇలాంటి వాళ్లు పుట్టిస్తా దేవుడు జై ఎన్టీఆర్ మల్ల పుట్టాలి అని అందరూ కోరుకుందాం

  • @pogukiran3897
    @pogukiran3897 4 ปีที่แล้ว

    🙌😩😩😩😩😂😂😷😷😷

  • @kadagallaatchimnaidu2499
    @kadagallaatchimnaidu2499 5 ปีที่แล้ว +4

    Thank you