Rivvuna Sage Songs||Mangamma Sapatham Movie||N T RamaRao,Jamuna,Vanisree Rajasree|Vittalacharya B||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 6

  • @umakopalli9996
    @umakopalli9996 20 วันที่ผ่านมา

    Beautiful & evergreen song.

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 4 ปีที่แล้ว +2

    రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది
    పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ..
    రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది
    పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ..
    రివ్వున సాగే !!
    *పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
    కోడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది (2)
    సొగసైనా బిగువైనా నాదే నాదే
    ||రివ్వున సాగే||
    *నా పరువం సెలయేరుల నడకలవలె ఉన్నది
    నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది (2)
    జగమంతా అగుపించగ నేనే నేనే
    ||రివ్వున సాగే||
    *నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
    తారలనే దూసి దూసి దండలుగా చేతునా (2)
    నేనన్నది కాలేనిది ఏది ఏది
    ||రివ్వున సాగే||

  • @venkataraopasupuleti977
    @venkataraopasupuleti977 4 หลายเดือนก่อน

    Moogamanasulu. * Godavari Gattundhi. Jamuna gaari vushaaraina paataku, mangamma sapadham. * Rivvuna saage. Song. Sari jodi song. High light songs.

  • @premapishe6282
    @premapishe6282 ปีที่แล้ว

    Very good song super

  • @rameshbabutantepudi6278
    @rameshbabutantepudi6278 2 ปีที่แล้ว

    Please tell song ragam