Praise the lord everyone small prayer request my brother M.Dilip kumar who's gonna wrote his 10th SSC from tomorrow he is a bit weak in studies plz remember him in ur prayers so that he can do well🙏🏻
యోసేపు ఎప్పుడు పుట్టాడు అనడానికి సరైన వివరణ యాకోబు తాను కననుకు పారిపోతున్న సందర్భంలో తన మామతో మాటలాడుతూ అంటున్నది. - ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. 'నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును', 'నీ మంద నిమిత్తము ఆరేండ్లును' నీకు కొలువు చేసితిని. - ఆదికాండము 31 : 41 ఇద్దరి కుమార్తెల కొరకు యాకోబు కొలువు చేసింది 7 + 7 = 14 యేండ్లు తరువాత లాబాను మందకొరకు కొలువు చేసింది ఆరు యేండ్లు మొత్తం 20 యేండ్లు . అయితే అయన లాబాను మంద కొరకు కొలువు చేసినది యోసేపు పుట్టక ముందా లేక పుట్టిన తరువాత న అన్న దే ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానం ; యాకోబు తన భార్యల నిమిత్తం 14 యేండ్లు కొలువు చేసిన తరువాత నేను నా స్వదేశానికి వెళ్లి పోతాను అన్న విషయాన్నీ తెలుపడానికి లాబాను దగ్గరకు వెళ్తాడు అయితే అది ఎప్పుడు జరిగింది అని వాక్యంలో చూడ గలిగితే .... - 'రాహేలు యోసేపును కనిన తరువాత' యాకోబు లాబానుతో-నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.౹ నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; అప్పుడతడు-నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు -నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల 'నేను తిరిగి ' నీ మందను మేపి కాచెదను.౹ ఆదికాండము 30:25 - 26, 31 పై వాక్యమును బట్టి చూస్తే 14 యేండ్ల లోనే ఆయనకు యోసేపు పుట్టాడని , ఆయన పుట్టిన తరువాతనే యాకోబు తన స్వదేశానికి వెళ్లా లన్న నిర్ణయంతో లాబానును కలిసాడని లాబాను వారిని పంపాలన్న ఇష్టం కనుపరచనపుడు మరో ఆరు యేండ్లు లాబాను మందకో సం యాకోబు కొలువు చేయాల్సి వచ్చిందని మనకు స్పష్టముగా అర్ధం అగుచున్నది యాకోబుకు రెండవపెల్లి రాహేలుతో ఓ వారం లోనే జరిగిపోయిందని పాఠకులు ఈ క్రింది వాక్యమును బట్టి గమనించ గలరు - ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల 'అందుకై ' ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా - ఆదికాండము 29 : 27 ఏడు యేండ్లకు లేయాను , ఏడు యేండ్ల ఏడు రోజులకు రాహేలును యాకోబు పెండ్లి చేసుకోబట్టే 14 ఏండ్లకు యోసేపు పుట్టడం జరిగింది .
Sir some of the things You said about Esau could be unfair ..Yes he made a mistake ...but he did obey his father going hunting and bringing and cooking for him what he liked ..That is not wrong ..like wasn't genuine in crying , because ,the blessing of the elder son matters a lot In Israel. And Isaac was not aware that he exchanged his jeshtatwam for satisfying his hunger . There too Jacob decieved his elder brother.
మా పితరులు గురించి అనేక విషయాలు , ఆత్మీయ పాఠాలు నేర్పింస్తున్నదుకు వందనాలు అన్న
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much అన్న for message 🙏
Thank you sir
Praise the lord Anna 🙏thank you so much Anna 🙌😇🙏
Thank you Anna.
Praise the lord..anna,
🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏 good explaining... it's so helped
Thanku sir 🤝👏
Maranata ayyagaru please pray for my family and friends and my house yehova eere nilayam construction is running
వందనాలు అన్న
praise the Lord Anna
Praise the lord everyone small prayer request my brother M.Dilip kumar who's gonna wrote his 10th SSC from tomorrow he is a bit weak in studies plz remember him in ur prayers so that he can do well🙏🏻
యోసేపు ఎప్పుడు పుట్టాడు అనడానికి సరైన వివరణ
యాకోబు తాను కననుకు పారిపోతున్న సందర్భంలో తన మామతో మాటలాడుతూ అంటున్నది.
- ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. 'నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును', 'నీ మంద నిమిత్తము ఆరేండ్లును' నీకు కొలువు చేసితిని. - ఆదికాండము 31 : 41
ఇద్దరి కుమార్తెల కొరకు యాకోబు కొలువు చేసింది 7 + 7 = 14 యేండ్లు తరువాత లాబాను మందకొరకు కొలువు చేసింది ఆరు యేండ్లు మొత్తం 20 యేండ్లు . అయితే అయన లాబాను మంద కొరకు కొలువు చేసినది యోసేపు పుట్టక ముందా లేక పుట్టిన తరువాత న అన్న దే ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానం ; యాకోబు తన భార్యల నిమిత్తం 14 యేండ్లు కొలువు చేసిన తరువాత నేను నా స్వదేశానికి వెళ్లి పోతాను అన్న విషయాన్నీ తెలుపడానికి లాబాను దగ్గరకు వెళ్తాడు అయితే అది ఎప్పుడు జరిగింది అని వాక్యంలో చూడ గలిగితే ....
- 'రాహేలు యోసేపును కనిన తరువాత' యాకోబు లాబానుతో-నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.౹ నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని;
అప్పుడతడు-నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు
-నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల 'నేను తిరిగి ' నీ మందను మేపి కాచెదను.౹
ఆదికాండము 30:25 - 26, 31
పై వాక్యమును బట్టి చూస్తే 14 యేండ్ల లోనే ఆయనకు యోసేపు పుట్టాడని , ఆయన పుట్టిన తరువాతనే యాకోబు తన స్వదేశానికి వెళ్లా లన్న నిర్ణయంతో లాబానును కలిసాడని లాబాను వారిని పంపాలన్న ఇష్టం కనుపరచనపుడు మరో ఆరు యేండ్లు లాబాను మందకో సం యాకోబు కొలువు చేయాల్సి వచ్చిందని మనకు స్పష్టముగా అర్ధం అగుచున్నది
యాకోబుకు రెండవపెల్లి రాహేలుతో ఓ వారం లోనే జరిగిపోయిందని పాఠకులు ఈ క్రింది వాక్యమును బట్టి గమనించ గలరు
- ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల 'అందుకై ' ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా - ఆదికాండము 29 : 27
ఏడు యేండ్లకు లేయాను , ఏడు యేండ్ల ఏడు రోజులకు రాహేలును యాకోబు పెండ్లి చేసుకోబట్టే 14 ఏండ్లకు యోసేపు పుట్టడం జరిగింది .
Sir prise the lord sir 🙏
Anna naku kavali powerpoint
Sir some of the things You said about Esau could be unfair ..Yes he made a mistake ...but he did obey his father going hunting and bringing and cooking for him what he liked ..That is not wrong ..like wasn't genuine in crying , because ,the blessing of the elder son matters a lot In Israel. And Isaac was not aware that he exchanged his jeshtatwam for satisfying his hunger . There too Jacob decieved his elder brother.
Praise the lord Anna