*అంశం : యాకోబ్ నిచ్చెన* Genesis(ఆదికాండము) 28:12,16,17 12.అప్పుడతడు ఒక కల కనెను. అందులో *ఒక నిచ్చెన* *భూమిమీద నిలుపబడియుండెను* ; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. 16.యాకోబు నిద్ర తెలిసినిశ్చయముగా *యెహోవా ఈ స్థలమందున్నాడు;* అది నాకు తెలియక పోయెననుకొని 17.భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. *ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు;* ఇక్కడ నిచ్చెన గూర్చి మాట్లాడ లేదు యాకోబు గారు దేవుని మందిరంను గూర్చి మాట్లాడాడు . అయితే భూమి మీద ఉన్న ఆ మందిరానికినీ పరలోకానికి కనెక్షన్ ఉంది అని ఆ కల భావం. ఆ మందిరం ఎవరో కాదు భూమి మీద శరీరదారిగా వచ్చిన యేసు క్రీస్తు. John(యోహాను సువార్త) 2:19,21 19.యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. 21.అయితే *_ఆయన తన శరీరమను దేవాలయమును_* గూర్చి యీ మాట చెప్పెను. *ఇప్పుడు అదే ఆయన స్థాపించిన సంఘం_*_ సంఘము ఆయన శరీరం ఆయన ఆ సంఘానికి శిరస్సు సంఘం అనే దేవాలయంలోనికి అడుగు పెట్టిన వాడు పరలోకానికి అర్హతను పొందు కుంటాడు. Matthew(మత్తయి సువార్త) 18:17,18 17.అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి *సంఘమునకు* తెలియజెప్పుము; అతడు *సంఘపు* మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. 18.భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; *భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని* మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Matthew(మత్తయి సువార్త) 16:18,19 18.మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా *సంఘమును* కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19.పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, *భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని* అతనితో చెప్పెను. సంఘానికి పరలోకానికి ఉన్న కనెక్షన్ని నిచ్చెన సూచిస్తుంది గనుక నిచ్చెన యేసు కాదని నా అభిప్రాయం. Ephesians(ఎఫెసీయులకు) 1:22,23 22.మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని *ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.* 23.ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది. ఇప్పుడు మానవాళికి కనబడుచున్నది సంగంగాని నిచ్చెన కాదు. 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 14:24,25 24.అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును. 25.అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును.ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
I am Blessed by the Message 🙏 How GOD Encounters in Lonely & Challenging Moments. And The Explanation of JESUS as Lader Between Heaven and Earth... Thanks a lot Sir 🙏
క్రిస్టియన్స్ గా బ్రతకాలంటే, prayer తో పాటు, బైబిల్ knowledge కూడా ఉండాలి,. నీకు రావాలంటే బైబిల్ చదవడం తో పాటు బైబిల్ knowledge వున్న ఇలాంటి దైవజనులు మెసేజెస్ కూడా వినాలి 👍
Bro. How the ladder of Jacob was connected to Lord Jesus Christ , during the 400 years of dark period where no records available nor census details available ( ie. gap between Old testament period to New testament period. During that period no writings on connecting ladder and other events. (2). No writings on King David's hierarchy and his families details in New testament. ??? How and on basisJoseph genealogy was connected to King David?? Why Joseph resided in Nazareth and not at Jerusalem??
Praise god amen
Hallelujah 🙏
గుడ్ massage
*అంశం : యాకోబ్ నిచ్చెన*
Genesis(ఆదికాండము) 28:12,16,17
12.అప్పుడతడు ఒక కల కనెను. అందులో
*ఒక నిచ్చెన*
*భూమిమీద నిలుపబడియుండెను* ;
దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. 16.యాకోబు నిద్ర తెలిసినిశ్చయముగా
*యెహోవా ఈ స్థలమందున్నాడు;*
అది నాకు తెలియక పోయెననుకొని 17.భయపడిఈ స్థలము ఎంతో భయంకరము.
*ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు;*
ఇక్కడ నిచ్చెన గూర్చి మాట్లాడ లేదు యాకోబు గారు దేవుని మందిరంను గూర్చి మాట్లాడాడు . అయితే భూమి మీద ఉన్న ఆ మందిరానికినీ పరలోకానికి కనెక్షన్ ఉంది అని ఆ కల భావం.
ఆ మందిరం ఎవరో కాదు భూమి మీద శరీరదారిగా వచ్చిన యేసు క్రీస్తు.
John(యోహాను సువార్త) 2:19,21
19.యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.
21.అయితే *_ఆయన తన శరీరమను దేవాలయమును_* గూర్చి యీ మాట చెప్పెను.
*ఇప్పుడు అదే ఆయన స్థాపించిన సంఘం_*_
సంఘము ఆయన శరీరం ఆయన ఆ సంఘానికి శిరస్సు
సంఘం అనే దేవాలయంలోనికి అడుగు పెట్టిన వాడు పరలోకానికి అర్హతను పొందు కుంటాడు.
Matthew(మత్తయి సువార్త) 18:17,18
17.అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి
*సంఘమునకు* తెలియజెప్పుము;
అతడు *సంఘపు* మాటయు విననియెడల
అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.
18.భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి
పరలోకమందును బంధింపబడును;
*భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని*
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Matthew(మత్తయి సువార్త) 16:18,19
18.మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా *సంఘమును* కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
19.పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, *భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని* అతనితో చెప్పెను.
సంఘానికి పరలోకానికి ఉన్న కనెక్షన్ని నిచ్చెన సూచిస్తుంది
గనుక నిచ్చెన యేసు కాదని నా అభిప్రాయం.
Ephesians(ఎఫెసీయులకు) 1:22,23
22.మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని *ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.*
23.ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.
ఇప్పుడు మానవాళికి కనబడుచున్నది సంగంగాని నిచ్చెన కాదు.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 14:24,25
24.అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
25.అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును.ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
Praise the LORD Yes Sir
Praise the Lord
praise the Lord sir
Praisethalord Anna 🙏
Praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord sir
Amen Amen🙏🙏
👍
I am Blessed by the Message 🙏
How GOD Encounters in Lonely & Challenging Moments.
And
The Explanation of JESUS as Lader Between Heaven and Earth...
Thanks a lot Sir 🙏
Glory to god
🙏🙏🙏
How to patispet thise quiez....sir.
Praise the Lord Anna 🙏🙏🙏
Sir anni videos up load cheyyandi genesis:1:1-3 undhi,4th verses nundi ledhu sir....please upload cheyyandi
క్రిస్టియన్స్ గా బ్రతకాలంటే, prayer తో పాటు, బైబిల్ knowledge కూడా ఉండాలి,. నీకు రావాలంటే బైబిల్ చదవడం తో పాటు బైబిల్ knowledge వున్న ఇలాంటి దైవజనులు మెసేజెస్ కూడా వినాలి 👍
Brother praise the Lord I also wanted to join Bible study class please mention day and time
Brother praise the Lord 🙏
I'm interested to join Bible study please mention the date day time
Sir link ravatamledu brother
Bro. How the ladder of Jacob was connected to Lord Jesus Christ , during the 400 years of dark period where no records available nor census details available ( ie. gap between Old testament period to New testament period. During that period no writings on connecting ladder and other events.
(2). No writings on King David's hierarchy and his families details in New testament. ??? How and on basisJoseph genealogy was connected to King David?? Why Joseph resided in Nazareth and not at Jerusalem??
praise the Lord Anna..quiz link please
when Did the next quiz rules n regulations pl.
Edward garu why you named it Jacob's ladder ?
Praise the lord 🙏 Anna
Praise the lord sir
Praise the lord
Praise the Lord 🙏 Anna.