హ్యాపీ గా సపోర్ట్ చేస్తుందీ నెస్ట్ జనరేషన్ ఇంకా తల్లితండ్రులు మాటవీంటారని గురంటీ ఉన్నదా? అసలు వీలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు హ్యాపీ గా ఉన్నారు వాళ్ల కూతురు కు కూడా లవ్ మ్యారేజ్ చస్తూరు
ఆడపిల్లకి అన్నీ ఇస్తే ఇలాగే అవుతుంది తల్లి తండ్రి తెలుసుకోవాలి. అతిప్రేమ వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారు. ఎవడు దగ్గర ఫ్రీడం దొరికితే వాలే లైఫ్ అనీ వెళ్ళిపోతారు. కొంతమంది బాగుపడతరు మంచోడు దొరికితే లేకపోతే అంతే ఇంక. ఆడపిల్లగా నా అనుభవం
తల్లి తండ్రులను వదిలేసాను అని గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళ నీ వదిలేసి, బాధ పెట్టి ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం ఏమిటి? మరి వాళ్ళు నేర్పిన విద్య నీ ఎందుకు వదలలేదు? అదే కదా ఈ రోజు తనకు పేరు తెచ్చింది? అది గుర్తులేదు? కని, కష్టపడి చదివించి,పెంచిన తల్లి తండ్రులను గౌరవించని వాళ్ళు దేవుణ్ణి పూజించినా ఆయన స్వీకరించడు👍
ఇంత చక్కగ మాట్లాడుతున్న వ్ విణా కంటే మధుంగా ధన్యవాదములు ఇంకా నా శుభాకాంక్ష లు నాపెరు శ్రీవాణి ని పక్కన నే ఉండి వినే అపూర్వమైన పండుగ రోజు రావాలి అని కోరుకుంటున్న 🎉
ఇంత మంది ఇంటర్వ్యూస్ చేసే anchors and channels వున్నారు. ఎవరైనా ఒకసారి ఈ వీణా శ్రీవాణి తల్లితండ్రుల interview తీసుకోవచ్చు కదా? వాళ్ళు ఈమెని బాధ పెట్టారు అంటోంది ఈమె. వాళ్ళ version కూడా తెలియజేస్తే బాగుంటుంది
antha super ga chepparu vani garu venu swamy tappuga cheppinadaniki bagane saport chesaru aayana oka joythiskudu laga kakunda oka politision laga cheppadu kabatte problem danni samardisthunaru mi amma nanna porapatu chesiundochu koncham ekkhuva badhinchi undochu danni kuda pedhamanasu tho vadilesi dagharaki vellochu kada valle ganaka e veena chinapudu nerpaka pote ippudu sri vani yavaru venu swamy next life antha thodu avasaram perents avasaram emuntadi lendi kalisi pote a prema kuda cheppalentha undochu anukuntunanu bandhulu frends ippudu chupisthunare alane
దాన్ని confidence, self respect అంటారు. పొగరు కాదు.. బలుపు అంతకన్నా కాదు.. అన్న వాళ్ళకే తాగుళ్తాయి అః మాటలు.. ఏది నేను నా గురించి పెట్టుకున్న comment. వీణ గారి గురించి మాత్రమే కాదు.
అప్పటి దాక పెంచి పోషించిన తల్లితండ్రులను వదిలేసి ఒక వ్యక్తి కోసం వదిలేసాను అని చెప్పడం ఈమె వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ మానసిక పరిస్థితి ఎలాంటిదో..తల్లితండ్రులు నీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు... ఏ రిలేషన్ ఇన నమ్మకం మీద ఆధారపడుతుంది. అలాంటిది మీరు నీతులు సూక్తులు చెప్తున్నారు....
దాదాపు 25 సంవత్సరాలు పెంచిన తల్లి దండ్రులను వదిలేయ్యడం చాలా తప్పు. చిన్నప్పుడు నీ ముడ్డి కడిగి, మూతి కడిగి, వారు తిని తినక, విద్యా బుద్దులు నేర్పిన తప్పు గారు మాట్లాడడం నీ మూర్ఖుత్వానికి నిదర్శనం. వాడుకొని వదిలేసే రకం. తల్లి దండ్రులను తక్కువ మాట్లాడే ఇట్లాంటి వారు బ్రతికినా చచ్చినట్లే.
@@dineshreddy4410exactly. Vallaki avasaram ledu ilantivi anni. Oo judge cheyadaniki vachestharu. Papam amrutha pranay vishayam lo kuda ameni tittaru. Even champinchina kaani.
వీణ గారు ఇప్పటివరకు మీరు అంటే చాలా గౌరవం ఉండేది కానీ ప్రజలను పిచ్చోలని చేస్తున్న మీ భర్త ని సమర్థిస్తూ జ్యోతిష్యం గా కొట్టే పురోహితం చేసుకుంటాడు అని చెప్పడం ఒక రకంగా మీరే మీ భర్త జ్యోతిష్యం తప్పు అని ఒప్పుకున్నట్టే అబద్ధాలు చెప్పి మీ భర్త సంపాదించిన డబ్బులతో మీరు బరితెగించారు
మీకు కుదర్తంలేదు కాబట్టి మది కట్టుకుని పూజ,వంట దేవతార్చన చేసుకోవడం ఓవర్ యాక్షన్ అయిపోతుందా??మీరేం చెప్పాలి నాకు కుదరదండి, లేకపోతే నేను మామూలు గానే అన్ని చేసుకుంటననూ చెప్పాలి కానీ పద్ధతిగా చేసుకుంటున్న వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్ట?? Literally meeru venu swamy gari wife అంటే shocked but god's grace 😊😊😊😊
Vayasupillalu financial ga settle ayinappudu konchem hushruga untaru Mariya social media vachhinatharuvatha keerthi Mariya Veena expert.so excuse chayyali.yami layni varu yagiri padayrojullo edi pedda mistake kadu anukuntunnamu. Casual talk.
@@syamalavuyyuru8978 financial ga settle ayipoyindaammayi kaabatti yedipaditeyy adi maatladakoodadandi...nenu Veena ni madi kattukovatleda Brahmin ayyundi...Ani vimarsinchatledu...aamey cheppey తీరువు correct ga ledantunnanu. Yes, I mean it. Madi కట్టుకుని pratiroju mahanivedana చేసుకునేవారిని ఓవరాక్షన్ అనడం కచ్చితంగా కరెక్ట్ కాదు. మనకు కుదరటం లేదు,లేదా మనకు chesukovadam పాటించడం ఇష్టం ledanoo అది ఓవరాక్షన్ అయిపోదు. And one mare thing financially independent inta young age lo it's good but as a woman meeru kooda housewife/maker ni "yemilenivaaru"Ani sambodinchadam literally shocked. Dependent అయినా independent అయినా మాట్లాడే పద్ధతి అనేది ఒకటి untundandi....anyways chill have a nice day
దేవుడిని ఊహించుకునే మానసిక రోగులకు లేని దేవుడిని లేడు అనే వారు మానసికరోగులుగా కనపడడం హాస్యాస్పదం ... పాట మాత్రం భలే పాడారు.. భలే మాట్లాడారు కూడా.. చాలా పెద్ద అభిమానిని మీ వీణ వాయిద్య కలకు
మీ మనసు స్వచ్చం.. వీణ గారు...... మంచి మనసు....ఇంకా పేరెంట్స్ గురించి అంటారా.. ఉన్నారు మీ పేరెంట్స్ లాంటి వాళ్ళు చాలా మంది... ఉన్నారు.... మీరు చిన్న పిల్ల లాగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కమెంట్స్ attitude లాగా అనిపిస్తుంది వాళ్ళకి అంతే keep స్మైలింగ్ వీణ గారు.....😊
అంతా బాగుంది. నీ టైం కాస్త బాగుండి మొగుడు బాగా చూసుకుంటున్నాడు. కానీ పొరపాటున తేడా అయ్యి ఉంటే ఏమి అయ్యి ఉండేది. కానీ ఎందుకో మీకు మి తల్లి తండ్రుల మీద అసహ్యం ఉంది. అది క్లియర్ తెలుస్తుంది. కానీ నీ మాటను కూడా తప్పు పట్టడానికి లేదు. కొంత మంది తల్లి తండ్రులు కూడా శాడిస్టు లు లాగా ఉంటారు. కనీసం అమ్మాయిలకు ఐన భర్త వస్తె వేరే వెళ్లిపోవచ్చు. కానీ మగ వాడికి తల్లి తండ్రులు బాగలేకపోతే నరకమే అబ్బా పాపం. అనుకుంటాము కానీ కొడుకు ను డబ్బుకు పిక్కుతినే తల్లి తండ్రులు ఉన్నారు చాలా బాధ అనిపిస్తాది. ఇంకొందరు ఉంటారు ఒక కొడుకు కోసం ఇంకో కొడుకుని దారుణంగా మోసం చేసే వారు. కష్టపడి ఒక రూపాయి సంపాదించే కొడుకును రాక్షసులు వచ్చి తిన్నట్టు వాడి డబ్బు ను తీసుకొని ఇంకో కొడుకుకి కూతురికి పెట్టేవాళ్ళు కుప్పలు. నిర్మొహమాటంగా వదిలేయాలి అటువంటి వాళ్ళను. తల్లి తండ్రుల వరకు మంచి చెడ్డ చూడాలి తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు. మాట్లాడనివ్వకూడదు కూడా.
Mee husband sanga reddy district Telangana.He belonged to Telangana.anuke mee married life bagundhi.enta aina Telanganvallu dil saaf saaf untaru.pure hearted persons🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Eevida chala dipress aipoi chala months mancham pattesaranta janalu trolls valla aa time lo vallayana anni athane ai avidani choosukuni amenu manishini chesaranta andhuke avida antha gattiga aipoindhi
ఈవిడ గారు చాలా రఫ్ ఉంది. అసలు ఈవిడకి సరస్వతి విద్య ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు? వేణు స్వామి కి పర్ఫెక్ట్ వైఫ్ ఈవిడ.
వేణు స్వామి కోసం ఈమె తల్లితండ్రులని వదిలేసిందా ఓహ్ మై గాడ్
@@MadhaviDevarakonda-x2n ohh neeku nachaledha Venuswamy??? Lucky veena garu neeku nachi unte nuvvu egaresukuni poyedhaanivi🤪
నీ కూతురు కూడా నీవు చెప్పిన వారిని కాకుండా తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే అపుడు తెలుస్తుంది మీ తల్లి దండ్రుల బాధ.
హ్యాపీ గా సపోర్ట్ చేస్తుందీ నెస్ట్ జనరేషన్ ఇంకా తల్లితండ్రులు మాటవీంటారని గురంటీ ఉన్నదా? అసలు వీలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు హ్యాపీ గా ఉన్నారు వాళ్ల కూతురు కు కూడా లవ్ మ్యారేజ్ చస్తూరు
ఆడపిల్లకి అన్నీ ఇస్తే ఇలాగే అవుతుంది తల్లి తండ్రి తెలుసుకోవాలి. అతిప్రేమ వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారు. ఎవడు దగ్గర ఫ్రీడం దొరికితే వాలే లైఫ్ అనీ వెళ్ళిపోతారు. కొంతమంది బాగుపడతరు మంచోడు దొరికితే లేకపోతే అంతే ఇంక. ఆడపిల్లగా నా అనుభవం
తల్లి తండ్రులను వదిలేసాను అని గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళ నీ వదిలేసి, బాధ పెట్టి ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం ఏమిటి? మరి వాళ్ళు నేర్పిన విద్య నీ ఎందుకు వదలలేదు? అదే కదా ఈ రోజు తనకు పేరు తెచ్చింది? అది గుర్తులేదు? కని, కష్టపడి చదివించి,పెంచిన తల్లి తండ్రులను గౌరవించని వాళ్ళు దేవుణ్ణి పూజించినా ఆయన స్వీకరించడు👍
Okati matram nijam kontha mandhi adapillaki puttilu narakam vallaku husband bagunte parvaledhu but husband kuda atlane oonte oohechadam chala kastam meru chala adrustavanthulu Madam
Currect
Abba em chepparandi nenu kuda narakam chusthunna
Amma Sri Vani nuvvu cheppindhi 💯 correct correct correct God bless you thalli
మీరు మాట్లాడే పద్ధతి మాట తీరు బాగుంది మీరు బాగున్నారు భగవంతుని గురించి చక్కగా చెప్పారు.
మీరు చెప్పింది అంతా బాగుంది అక్క. మీ తల్లిదండ్రులను కూడా కలిసి మాట్లాడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను
Mee kendukayya
So much energy draining 😪 video...evada only Veena vaayisthe baavuntaaru....hyper ayipotundi
నిజాయితీగా చెబుతున్నావు. యదార్థ వాదీ బంధు విరోధి.
Anchor was so humble and polite
Meru veena matrame vayachandi janalini kadu nenu meku fan ni kani e interview chusaka chala attitude undi anipistundi
Manalni vayinchakandi 😅
😂😂😂😂😂
అధైర్యస్తులకు కూడ మీ ఇంటర్వూ చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా బాగా చెప్పారు
😅😅
మేడం సుత్తి లేకుండా నిజాయితీగా మాట్లాడినారు సూపర్
Very very nice Veena గారూ. ఇలా వుండాలి అన్ని కరెక్ట్ మాట్లాడారు ❤❤❤❤❤❤
Avida cheppinavi anni correct,anni barinchi yedhigaru nice the way she told about the behaviour of people in society.
Confirm theda batch e
She looks pretty, good hearted, pretty lady with Transparency. God bless venuswamy & you medam. 😊👋
ఇంత చక్కగ మాట్లాడుతున్న వ్ విణా కంటే మధుంగా ధన్యవాదములు ఇంకా నా శుభాకాంక్ష లు నాపెరు శ్రీవాణి ని పక్కన నే ఉండి వినే అపూర్వమైన పండుగ రోజు రావాలి అని కోరుకుంటున్న 🎉
I think more than your husband మీకు చాలా clarity ఉంది మేడం.
ఇంత మంది ఇంటర్వ్యూస్ చేసే anchors and channels వున్నారు. ఎవరైనా ఒకసారి ఈ వీణా శ్రీవాణి తల్లితండ్రుల interview తీసుకోవచ్చు కదా? వాళ్ళు ఈమెని బాధ పెట్టారు అంటోంది ఈమె. వాళ్ళ version కూడా తెలియజేస్తే బాగుంటుంది
Yes… its required
Yes
@@vijayalakshmibhagavathula9139😮😮😮😮😮😮
🤫🤫🤫🤫🤫🤫🤫
Call oncesri Vani parents
antha super ga chepparu vani garu venu swamy tappuga cheppinadaniki bagane saport chesaru aayana oka joythiskudu laga kakunda oka politision laga cheppadu kabatte problem danni samardisthunaru mi amma nanna porapatu chesiundochu koncham ekkhuva badhinchi undochu danni kuda pedhamanasu tho vadilesi dagharaki vellochu kada valle ganaka e veena chinapudu nerpaka pote ippudu sri vani yavaru venu swamy next life antha thodu avasaram perents avasaram emuntadi lendi kalisi pote a prema kuda cheppalentha undochu anukuntunanu bandhulu frends ippudu chupisthunare alane
mee parents nerpina veena vidya meeku nedu peru thechipettindi, adi gurthupettukondi
దీనమ్మ పాజిటివ్ గా అలోచించడం అంటే ఏంటో అనుకున్నాను . ఇంత ధారుణంగా పాజిటివ్ గా ఆలోచించే నీకు శతకోటి వందనాలు లవ్ యూ ❤❤❤❤
చాలా పొగరు, బలుపు కన్పిస్తుంది మాటల్లో . కొంచెం అణకువ గా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటే బావుంటుంది...
@@Antisecularpronational koncha pattukellaka poyara avida balupu ni?? Adagandi koncham isthundhemo meeku “Balupu”. 😝so meeru kooda avida laaga successful ga veena vayinchudhuru kaani
🙏🙏🙏
దాన్ని confidence, self respect అంటారు. పొగరు కాదు.. బలుపు అంతకన్నా కాదు.. అన్న వాళ్ళకే తాగుళ్తాయి అః మాటలు.. ఏది నేను నా గురించి పెట్టుకున్న comment. వీణ గారి గురించి మాత్రమే కాదు.
Doctor ఐనా సరే నేను కచ్చితంగా బ్రతికిస్తాడు అని డాబుసరి మాటలు చెప్పి పేషన్ట్ని చంపితే, ఇలాగే ట్రోల్ చేస్తారు.
చేతకనప్పుడు తోపు అని చెప్పుకోకూడదు 😊😊
She is talking wholeheartedly.
Kalmasam layni manasu anipistondi.
Venu swami is really lucky for having a wife like her.
దేవుడు గురించి బలే చెప్పరు అక్క బాగుంది
Thallitandrulani vadilesina samskara vanturalu
Love is Blind. అందుకే అన్నారు ఈవిడ తల్లి తండ్రులకు ఈయనగారి జాతకం తెలిసే ఉంతుంది అందుకే వొద్దు అనింఉంటారు
Ranga ranga. Manaki mana jathakam ento thelusenti mari?
Inspiring words, gatam em jarigindo teliyadandi, mee happy ness cheputundi me manchi tanam, god bless u and reach ur goles iam proud of u❤
మీ పిల్లల్ని కూడా చూపండి. ఒకసారి మీరే చిన్న పిల్లల వుంటారు❤❤
Miru super madam.... Miru matlade prathi mata 100% 💛🙏
Correct ga chepparu amma
Unnadhi unnattu chepparu
Baga mudirindi
కొంచం slow గా మాట్లాడండి madam
What you are saying exactly 💯 reality,Mee dare allane undali..
Meer strong ga vundali mee voice chalabagundi meeru bola mansikada. Mee matalu chal baguntayi galgala jelapatam la.
100%correct kashtallo unnapudu evaru sahayam chyyaru naku kuda anubavam
Kanna thali thandrula vallegaa ee Vidya aameki vachhindi,repu thana kuuthuru adee pani chesthe elavuntundi
మీ మాట తీరు మీరు పరివర్తన మీ పద్ధతి ఈరోజు ఇప్పుడున్న జనరేషన్స్ లేడీస్ కి మీరు హీరో 🎉🎉🎉🎉
వేణు స్వామి ఈవిడ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ😮😮 తెలీదు నాకు😂
Vagudu thaggisthe baguntundi
Vani garu perent vishamlo antha anubhavinchi unte ela thayarayysru 👌👌
అప్పటి దాక పెంచి పోషించిన తల్లితండ్రులను వదిలేసి ఒక వ్యక్తి కోసం వదిలేసాను అని చెప్పడం ఈమె వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ మానసిక పరిస్థితి ఎలాంటిదో..తల్లితండ్రులు నీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు... ఏ రిలేషన్ ఇన నమ్మకం మీద ఆధారపడుతుంది. అలాంటిది మీరు నీతులు సూక్తులు చెప్తున్నారు....
Good attitude only honest person
దాదాపు 25 సంవత్సరాలు పెంచిన తల్లి దండ్రులను వదిలేయ్యడం చాలా తప్పు. చిన్నప్పుడు నీ ముడ్డి కడిగి, మూతి కడిగి, వారు తిని తినక, విద్యా బుద్దులు నేర్పిన తప్పు గారు మాట్లాడడం నీ మూర్ఖుత్వానికి నిదర్శనం. వాడుకొని వదిలేసే రకం. తల్లి దండ్రులను తక్కువ మాట్లాడే ఇట్లాంటి వారు బ్రతికినా చచ్చినట్లే.
ఒక్కోసారి తప్పదు. ఆమె తల్లిదండ్రులు ఆమెని చాలా బాధలు పెట్టారు. తన భర్తని కూడా చంపించే ప్రయత్నం చేశారు.
S avunu naaku bada
@@MuttuluruLakshminarayana nuvvu valla parents meedha choope badhaki me parents ninnu choosi nee comments choosi happy ga feel avuthara?
avunu vest di ala navvitunnado badhalekunda perents ni vadilesi
@@dineshreddy4410exactly. Vallaki avasaram ledu ilantivi anni. Oo judge cheyadaniki vachestharu. Papam amrutha pranay vishayam lo kuda ameni tittaru. Even champinchina kaani.
Mee life bazarlo pettukokudadu,mee aayana matram andari jeevithalu bazarlo veyochu.
Em cheparu sir correct 100
Correct. Husband nunde aadavariki respect dorukutundhi.
Emm chepparu andi...
We Support U & Venu Swamy Madam...
She crossed all the phases in life
వీణ గారు ఇప్పటివరకు మీరు అంటే చాలా గౌరవం ఉండేది కానీ ప్రజలను పిచ్చోలని చేస్తున్న మీ భర్త ని సమర్థిస్తూ జ్యోతిష్యం గా కొట్టే పురోహితం చేసుకుంటాడు అని చెప్పడం ఒక రకంగా మీరే మీ భర్త జ్యోతిష్యం తప్పు అని ఒప్పుకున్నట్టే అబద్ధాలు చెప్పి మీ భర్త సంపాదించిన డబ్బులతో మీరు బరితెగించారు
Challe nijamuchappau garavamulakunda ❤
మీకు కుదర్తంలేదు కాబట్టి మది కట్టుకుని పూజ,వంట దేవతార్చన చేసుకోవడం ఓవర్ యాక్షన్ అయిపోతుందా??మీరేం చెప్పాలి నాకు కుదరదండి, లేకపోతే నేను మామూలు గానే అన్ని చేసుకుంటననూ చెప్పాలి కానీ పద్ధతిగా చేసుకుంటున్న వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్ట?? Literally meeru venu swamy gari wife అంటే shocked but god's grace 😊😊😊😊
Vayasupillalu financial ga settle ayinappudu konchem hushruga untaru Mariya social media vachhinatharuvatha keerthi Mariya Veena expert.so excuse chayyali.yami layni varu yagiri padayrojullo edi pedda mistake kadu anukuntunnamu. Casual talk.
@@syamalavuyyuru8978 financial ga settle ayipoyindaammayi kaabatti yedipaditeyy adi maatladakoodadandi...nenu Veena ni madi kattukovatleda Brahmin ayyundi...Ani vimarsinchatledu...aamey cheppey తీరువు correct ga ledantunnanu. Yes, I mean it. Madi కట్టుకుని pratiroju mahanivedana చేసుకునేవారిని ఓవరాక్షన్ అనడం కచ్చితంగా కరెక్ట్ కాదు. మనకు కుదరటం లేదు,లేదా మనకు chesukovadam పాటించడం ఇష్టం ledanoo అది ఓవరాక్షన్ అయిపోదు. And one mare thing financially independent inta young age lo it's good but as a woman meeru kooda housewife/maker ni "yemilenivaaru"Ani sambodinchadam literally shocked. Dependent అయినా independent అయినా మాట్లాడే పద్ధతి అనేది ఒకటి untundandi....anyways chill have a nice day
సూపర్ అమ్మ మీరు 🙏🙏🙏👌👌👌
దేవుడిని ఊహించుకునే మానసిక రోగులకు లేని దేవుడిని లేడు అనే వారు మానసికరోగులుగా కనపడడం హాస్యాస్పదం ... పాట మాత్రం భలే పాడారు.. భలే మాట్లాడారు కూడా.. చాలా పెద్ద అభిమానిని మీ వీణ వాయిద్య కలకు
Voice is so irritating... I was impressed with her Veena skills... 😢
Madem Meru Really great amma❤👍👍🙏🙏🙏🙏🙏
Bandhuvulu , friends veshayam lo cheppindhi 100% carecet
Shorts కి intrivew కి చాలా తేడా ఉంది
Your confidence levels are high❤
Great person madam ❤
Avunu nijam cheparu nenu vadilestuna andharini only pilale na prapacham
మీ మనసు స్వచ్చం.. వీణ గారు...... మంచి మనసు....ఇంకా పేరెంట్స్ గురించి అంటారా.. ఉన్నారు మీ పేరెంట్స్ లాంటి వాళ్ళు చాలా మంది... ఉన్నారు.... మీరు చిన్న పిల్ల లాగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కమెంట్స్ attitude లాగా అనిపిస్తుంది వాళ్ళకి అంతే keep స్మైలింగ్ వీణ గారు.....😊
Super Amma meeru currect ga matlaadutunnru
మా జాతి చేడ పుట్టాడు వేణుగోపాలస్వామి పెళ్లాం సహయం ఒకటి ఇలాంటి వాటికి
Wow akka chala Baga chepparu
Meeru carrect ga matladutunnaru srivani garu
Bhagavanthunu gurinchi baagaa cheppinaaru chelli
సూపర్ తల్లి నీవు చాలా మంచిగా మాట్లాడినవ్ ఎవరి కిస్మత్ లో ఏముందో తప్పు పట్టి అవసరం లేదు అంతా దైవ నిర్ణయం💐🙏🏼💐
వాణి మీరు తీసుకున్న నిర్ణయం సరి అయ్యింది కదా వెంకన్న దయ వల్ల మంచి name & fame god is great
Venuswamy garu two vedeos vadulutaru. One for winning of one person.other vedeo is for defeat .he will release accirdingly after results are out.
Hehe. Manaki mana life win/ defeat thelusenta mareeee
Very motivational video..
అంతా బాగుంది.
నీ టైం కాస్త బాగుండి మొగుడు బాగా చూసుకుంటున్నాడు.
కానీ పొరపాటున తేడా అయ్యి ఉంటే ఏమి అయ్యి ఉండేది.
కానీ ఎందుకో మీకు మి తల్లి తండ్రుల మీద అసహ్యం ఉంది.
అది క్లియర్ తెలుస్తుంది.
కానీ నీ మాటను కూడా తప్పు పట్టడానికి లేదు.
కొంత మంది తల్లి తండ్రులు కూడా శాడిస్టు లు లాగా ఉంటారు.
కనీసం అమ్మాయిలకు ఐన భర్త వస్తె వేరే వెళ్లిపోవచ్చు.
కానీ మగ వాడికి తల్లి తండ్రులు బాగలేకపోతే నరకమే అబ్బా పాపం.
అనుకుంటాము కానీ కొడుకు ను డబ్బుకు పిక్కుతినే తల్లి తండ్రులు ఉన్నారు
చాలా బాధ అనిపిస్తాది.
ఇంకొందరు ఉంటారు ఒక కొడుకు కోసం
ఇంకో కొడుకుని దారుణంగా మోసం చేసే వారు.
కష్టపడి ఒక రూపాయి సంపాదించే కొడుకును రాక్షసులు వచ్చి తిన్నట్టు వాడి డబ్బు ను తీసుకొని ఇంకో కొడుకుకి కూతురికి పెట్టేవాళ్ళు కుప్పలు.
నిర్మొహమాటంగా వదిలేయాలి అటువంటి వాళ్ళను.
తల్లి తండ్రుల వరకు మంచి చెడ్డ చూడాలి తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు.
మాట్లాడనివ్వకూడదు కూడా.
Well said
💯
ఆమె చెప్పేది ఎలాంటి వాళ్ళని చూసి అనుభవించింది కాబట్టే. చూసి అనుభవించిన వారికే బాధ తెలుస్తది.
Mee husband sanga reddy district Telangana.He belonged to Telangana.anuke mee married life bagundhi.enta aina Telanganvallu dil saaf saaf untaru.pure hearted persons🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Manchi pani chesav..venu is good...he knows survival n all kind of art to support u...enjoyy..bless
Akka super, excellent ga chepparu ,ame matladaru be frank ssuper super super❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super veena garu ❤❤❤
Same madam oka interview lo ma aayana vaallu baga unna vaallu ani cheppindi . Cheyyandi “athi” cheyyakandi
అంతకు తగ్గ బొంత
సూపర్ pair.
Kk medam chala easy ga matladithunaruu,,,, 😅
ఇలా వుండాలి.జంట❤❤❤❤
mee నేమ్స్ బాగున్నాయి వీణా వేణు వాణి
Superb superb
Very neet intrerwie kumar garu
Meru super akka
Veenaa🎉🎉🎉🎉🎉🎉both of you 🎉🎉🎉Happy super
Ee interview chusaka Mee meeda naakunna abhiprayam maarindi. Over attitude anipinchindi
Picchi antaru deenni😂
Eevida chala dipress aipoi chala months mancham pattesaranta janalu trolls valla aa time lo vallayana anni athane ai avidani choosukuni amenu manishini chesaranta andhuke avida antha gattiga aipoindhi
@@radha4434 edhi trolls valla ?
Yes 100%
Mam ur great and transparent, govinda
Jai venu swamy❤🎉❤
Very good Mam. Self confidence super.
Pajama.jevethalato adukontunnaru meeru anubhavavinchutaru devudunnadu ji srimannarayana
"వేణు" గాడేమో...ఉబ్బి పోయాడు.....,"వీణా"గారేమో ముదిరి పోయారు.
Parents ki pillalu happy ga vunte chalu kani pillulu parents ni vallaki avasarum ayenappudu odhala kudadhu
Super madam ❤
ఈమే వేణు గాడిని అమ్మాయిలను బుట్టలో వేయమంటుందని వాడే చెప్పాడు. ఇంక ఈమే మానసిక స్థితి గురించి మనం ఏం అనుకోవాలి.
Superrr meru
ఈవిడ వేణు స్వామి కంటే తేడా గా , తల తిక్క గా వుంది. అందుకే వాడిని లవ్ చేసింది
అవును
Correct cheparuuu sir
@@SwarnakalaReddyenti correct? Manaki hard work cheyadam valla kadhu, evaranna chesi paiki vasthe orchukolemu. 😢
Amma or nanna ? Evaru konicharu “smart phone”
Picchi vagudu vagakuu ardam ayendi
ఒక నెల జీతం లేట్ గా ఇస్తే, సర్వెంట్ ల స్వభావం తెలుస్తుంది
Andharu Anchors ela unte bagundu 😊
Voice bagundi madam singer sunita laga