చిన్న స్థలాలకు మధ్య ద్వారాలు కుదరవు , అంటే 100 , 150 , 200 గజాల స్థలాలకు మధ్య ద్వారాలు.కుదరవు , పెద్ద స్థలాలు పెద్ద ఇంటికి మాత్రమే కుదురుతాయి , చిన్న స్థలాలకు పూర్తి మూల ద్వరంకంటే 3 లేదా 4 స్థానాలలో ద్వారం పెట్టడం బెటర్ , పూర్తి చిన్న స్థలాలకు 100 శాతం వాస్తు కుదరనే కుదరదు .
కాశీ గారు శుద్ధ ప్రాచి వున్నపుడు మాత్రమే మధ్య ద్వారాలు సాద్యము . డిగ్రీస్ తిరిగిన ఇంటికి మధ్య ద్వారాలు కుదరవు ఇది ok శుద్ధ ప్రాచి వున్న ఇంటికి ఈశాన్య మూలలో ద్వారం పెట్టవచ్చునా , అంటే తూర్పు దిక్కులో ఈశాన్యo నుంచి ఆగ్నేయం వరకు 9 బాగాలు చేస్తే ఉచ్చ స్థానములో అంటే 1,2,3,4,5 భాగాలలో ఏ భాగములో మీరు ద్వారము నిర్ణయిస్తారు మీరు క్లారిటీ ఇవ్వండి
@@kasivastu కాసిరెడ్డి గారు మీరు చెప్పిన ప్రకారము శుద్ధ ప్రాచి వున్న స్థలానికి తూర్పు ఈశాన్యంలో ఆంటే పూర్తి మూలకు విధిక్కులలో ద్వారము పెట్టరాదు 1,2 స్థానాలు వదిలి 3,4,5 స్థానాలలో ద్వారారాన్ని పెట్టాలి , పూర్తి ఈశాన్యముకు కాదు ఈశాన్య వైపుకు దిక్కులకు ద్వారము పెట్టాలి 🙏🙏🙏
@@kasivastu YEAH SIR THIS WILL BE BETTER... PLZ DO WITH CLEAR VOICE N CAMERA ON TRIPOD.... MEERU CHEPPEY EE INFORMATION CHALA IMPORTANT SIR.... MANAM EPPUDU VAASTHAVALANEY PRAJALAKU CHEPPALI 🤝🤝....
THANKS FOR THE INFORMATION SIR
వాయస్ క్లారిటీ గా లేదండి.
West Road Single Bedroom plan గురుంచి చెప్పండి సార్
I am waiting sir
🙏
వాయస్ క్లారిటీగా లేదండి
మళ్లీ చేశాను వీడియో. రేపు వస్తుంది
PLZ KEEP CAMERA ON TRIPOD SIR
చిన్న స్థలాలకు మధ్య ద్వారాలు కుదరవు , అంటే 100 , 150 , 200 గజాల స్థలాలకు మధ్య ద్వారాలు.కుదరవు , పెద్ద స్థలాలు పెద్ద ఇంటికి మాత్రమే కుదురుతాయి , చిన్న స్థలాలకు పూర్తి మూల ద్వరంకంటే 3 లేదా 4 స్థానాలలో ద్వారం పెట్టడం బెటర్ ,
పూర్తి చిన్న స్థలాలకు 100 శాతం వాస్తు కుదరనే కుదరదు .
గదికి నీచము కాకుండా కూడ చూడాలి
విడియో వాయిస్ సరిగా అర్దం కావటములేదు
Low voice Sir
Sia video sarigga ra ledu please vere video cheyandi
Sure
కాశీ గారు శుద్ధ ప్రాచి వున్నపుడు మాత్రమే మధ్య ద్వారాలు సాద్యము . డిగ్రీస్ తిరిగిన ఇంటికి మధ్య ద్వారాలు కుదరవు ఇది ok
శుద్ధ ప్రాచి వున్న ఇంటికి ఈశాన్య మూలలో ద్వారం పెట్టవచ్చునా ,
అంటే తూర్పు దిక్కులో ఈశాన్యo నుంచి ఆగ్నేయం వరకు 9 బాగాలు చేస్తే ఉచ్చ స్థానములో అంటే 1,2,3,4,5 భాగాలలో ఏ భాగములో మీరు ద్వారము నిర్ణయిస్తారు మీరు
క్లారిటీ ఇవ్వండి
@@DileepKumar-fi1gc1 లేదా 3 గదులు ఉన్నప్పుడే మధ్య ద్వారము పెట్టుకోవచ్చును . 2 గదులు ఉంటే పెట్ట కూడదు
@@DileepKumar-fi1gc తూర్పు లో ఈశాన్య సగ బాగం లో అంటే 1234 ,5 లో పెట్టుకోవచ్చును
@@kasivastu కాసిరెడ్డి గారు
మీరు చెప్పిన ప్రకారము శుద్ధ ప్రాచి వున్న స్థలానికి తూర్పు ఈశాన్యంలో ఆంటే పూర్తి మూలకు విధిక్కులలో ద్వారము పెట్టరాదు
1,2 స్థానాలు వదిలి 3,4,5 స్థానాలలో ద్వారారాన్ని పెట్టాలి , పూర్తి ఈశాన్యముకు కాదు ఈశాన్య వైపుకు దిక్కులకు ద్వారము పెట్టాలి 🙏🙏🙏
VOICE CLEAR GA LEDU SIR
🙏
@@kasivastu PLZ RECTIFY IT FRM NEXT VIDEO SIR
Will do this vedio again
@@kasivastu YEAH SIR THIS WILL BE BETTER... PLZ DO WITH CLEAR VOICE N CAMERA ON TRIPOD.... MEERU CHEPPEY EE INFORMATION CHALA IMPORTANT SIR.... MANAM EPPUDU VAASTHAVALANEY PRAJALAKU CHEPPALI 🤝🤝....
విడియో సరిగా వాయిస్ అర్దం కాని విదముగా ఉన్నది