AP Inspiring Story: ఇల్లు కట్టాలని దాచిన డబ్బుతో ఊరికి రోడ్డు వేయిస్తున్న గిరిజన మహిళ | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 735

  • @patnamvijay7287
    @patnamvijay7287 ปีที่แล้ว +182

    Thank you BBC. Thanks జమ్మే గారూ.
    ఈవిడను పద్మశ్రీ అవార్డు కోసం రాష్ట్రపతి కి పంపించ వలసిందిగా కోరుచున్నాను.

  • @lakshminarayana1595
    @lakshminarayana1595 ปีที่แล้ว +416

    దేశం గర్వించే మహామనిషి కి శతకోటి వందనాలు

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd ปีที่แล้ว +4

      Respected. Madam. YOUr. Inspiration. TO. For. Suffering. VILLEGERs. With. Good. HEART. IS. Very. LOUDEBLE. Its. Big Shame 0N Elected. PUBLIC. Representatives. JOHAR. MADAM THIS. Inspiration. Story BBC. JURNALIST. Kindly. Send. TO. MODI SaRKAR. MANKI BATH. Editors. THANKS VANDE MATARM

    • @maddelavenkatesh2166
      @maddelavenkatesh2166 ปีที่แล้ว

      iam very happy about her

    • @mmb9606
      @mmb9606 ปีที่แล้ว

      ​@@Vasuvasu-jb1sd ఇడ్ల

    • @jammushahana4298
      @jammushahana4298 ปีที่แล้ว

      Ok

    • @MastanammaSk-wq6ul
      @MastanammaSk-wq6ul ปีที่แล้ว

      ​@@Vasuvasu-jb1sd ;- ❤❤b

  • @srinivasboss32
    @srinivasboss32 ปีที่แล้ว +69

    అంబానీలు, ఆదానీ, ఈ దేశంలో గొప్పవారు కాదు. నీవే గొప్ప మనస్సు ఉన్న మహిళ మూర్తి.

    • @thameesthamees9570
      @thameesthamees9570 ปีที่แล้ว

      Prabutvalu.eyema.kallu.kadegi.talapy.posukonde.mepapalupotaye.

  • @ramu90143
    @ramu90143 ปีที่แล้ว +280

    AP ప్రభుత్వానికి హృదయవిధారక నివాళులు.. ఆ అక్కకి నా అభినందనలు🎉

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +8

      భలే చెప్పారు సోదర😅👌👌

    • @2009tpsarathi
      @2009tpsarathi ปีที่แล้ว +5

      Rip ysrcp 2024

    • @jayakiran5237
      @jayakiran5237 ปีที่แล้ว +3

      గత ప్రభుత్వలకు కూడా పాలన విస్మరించాయి. ఇ పాలన కూడా నష్టపోయె ది సామాన్యులే

    • @nirmalpriya5097
      @nirmalpriya5097 ปีที่แล้ว +2

      Tdp government lo yendhuku yeyaledhu ycp vachi 4 years ga

    • @nirmalpriya5097
      @nirmalpriya5097 ปีที่แล้ว +1

      @@2009tpsarathi RIP tdp

  • @veerakishore8046
    @veerakishore8046 ปีที่แล้ว +31

    ప్రభుత్వానికి చెంప పెట్టు ఈ సంఘటన...👌
    ఆమెకు నా అభినందనలు...👏
    అభివృద్ధి అంటే మారుమూల గ్రామాల్లో కి కూడా సకల సౌకర్యాలు అందించిన రోజున నా భారతదేశం అభివృద్ధి చెందింది అనుకుంటా...🥺🥺

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 ปีที่แล้ว +16

    సోదరి నీ ఆదర్శం ధైర్యం చాలా గొప్పది.పేదరికం లెక్క చెయ్యకుండా ఇల్లు కోసం దాచుకున్న డబ్బు రెండు లక్షలు అంటే మీ పరిస్థితికి రెండు కోట్లు మీ భార్యాభర్తల త్యాగం అభినందనీయము గర్వించదగ్గ పరిణామం. సెల్యూట్ సోదరి.

  • @chantipirabaka6270
    @chantipirabaka6270 ปีที่แล้ว +72

    శత కోటి వందనాలు అమ్మా...🙏🙏🙏
    డబ్బున్న వాళ్ళు దాన్ని ఎలా దాచుకోవాలి , ఎలా రెట్టింపు చేసుకోవాలి అని స్వార్థంగా ఆలోచించే రోజుల్లో , నీ కష్టపడిన డబ్బంతా ఉరి కోసం ఖర్చు పెడుతున్నావు ..

  • @teamlago-letsgo4129
    @teamlago-letsgo4129 ปีที่แล้ว +40

    నిజమైన నిస్వార్ధురాలు.. చాలా గొప్ప హృదయం.. నీలాంటి వారు నేటి సమాజంలో ఎవరూ ఉండరమ్మా.. గ్రామానికి దారి ఏర్పాటు చేయాలనే నీ గొప్ప ఆలోచనకు, త్యాగానికి, తెగింపుకు వందనం.

  • @chandutomaz
    @chandutomaz ปีที่แล้ว +48

    ఇలాంటి గొప్ప త్యాగం చెయ్యగలవారు చాలా అరుదు

  • @madhuavunoori8876
    @madhuavunoori8876 ปีที่แล้ว +65

    తన ఆవేదన మిగితా వారి కోసం కుటుంబాన్ని ఒప్పించి తన 4సవస్సరాల పొదుపు డబ్బుని ఒక ఊరి కోసం చేసిన గొప్ప ఆలోచన శక్తి గల ఓ మహిళ మీకు🙏
    మీరు ఎదుర్కున్న సమస్యలు ఊహించుకుంటేనే 🥺 గొప్ప మనసు మీది...

  • @bharatprakshal
    @bharatprakshal ปีที่แล้ว +141

    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.
    🙏🙏🙏

    • @prabhakorra4952
      @prabhakorra4952 ปีที่แล้ว +1

      హాయ్ అన్న చాలారోజులకు కానీ పించారు

  • @sunildsunild8065
    @sunildsunild8065 ปีที่แล้ว +86

    అటువంటి వారికి ఇవ్వాలి పద్మశ్రీ అవార్డు

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 ปีที่แล้ว +76

    బాగా డబ్బు ఉన్నోల్లు కూరగాయలకు కూడా బేరం ఆడుతారు.. ఈవిడ దేవత 🙏

  • @naryan5172
    @naryan5172 ปีที่แล้ว +5

    ఈ రోజుల్లో ఎవరికి ఎవరు సహాయం చేయటానికి ఎవరు రారు
    గానీ మీరు మీ ఇంటి కోసం దాచిన ధనము మొత్తాని పేదవారికి ఈ విధంగా సహాయం చేశారు ధన్యవాదాలు అక్క.....

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว +263

    నాయకులు గాజుల వేసుకుని ఓ మూల కూర్చుని వుండండి 😡😡😡👎👎👎

    • @nagarajkannaiah6529
      @nagarajkannaiah6529 ปีที่แล้ว +4

      Om, sakthi, Dhanyavadhalu

    • @rajaakhi1299
      @rajaakhi1299 ปีที่แล้ว +2

      Yes you are really Currect gha cheparu

    • @maddiletireddy3892
      @maddiletireddy3892 ปีที่แล้ว

      నాయకులు అని చేప్పడానికీ సిగ్గుచేటు,నాయకులు దోచుకోని దాచుకోని నిద్రపట్టక చావు భయముతో నిత్యం నరకం అనుభవిస్తు బ్రతుకుతున్నా నీచమైననాయకులేఇప్పుడున్ననాయకులు

    • @srinivasusiddantula1981
      @srinivasusiddantula1981 ปีที่แล้ว +1

      Correct ga chepparu yes

    • @KrishnaKrishna-ty9sv
      @KrishnaKrishna-ty9sv ปีที่แล้ว +1

      నాయకులు గాజులు వేసుకొని ఓ మూలన కూర్చుని oc కోటారు తాగి పడుకోండిరా

  • @ameerhamaza4818
    @ameerhamaza4818 ปีที่แล้ว +43

    That's why I love BBC 💗

    • @pranay9669
      @pranay9669 ปีที่แล้ว +3

      Antha Prema akkarledu bro BBC meeda ..veelavi guntanakka buddulu...

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +5

    ఇలాంటి సర్పంచ్ ఉంటే గ్రామమే కాదు దేశం బాగుపడుతుంది సర్పంచ్ గారికి నాయొక్క ధన్యవాదాలు

  • @vippartis
    @vippartis ปีที่แล้ว +32

    Great BBC. This is journalism. Let us wish this message reaches rich actors, families, celebrities etc who can support the noble idea of this poor woman. True there are many other priorities for ITDA .

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 ปีที่แล้ว +51

    😢అమ్మా నిను చూసి అందరూ సంతోషిస్తారు 🎉ప్రజలు ప్రభుత్వం మారాలి స్వామీ శాసనాలలో అమీ వుందికలెక్టరు చెప్పారు సారూ 🎉

  • @amaraamara8760
    @amaraamara8760 ปีที่แล้ว +1

    సోదరి 👍👍🙏🌹,,, మీకు సామాజిక సమస్యలు పట్ల క్షుణ్ణమైన అవగాహన.... కల్గిన.. వీర వనిత....మీకు ఆత్మ విశ్వాసం మరియు అంకితభావం చాలా మెండుగా ఉన్నందుకు మీకు మా సలాం సోదరి 🙏🙏🙏🙏🙏,,, సోదరి తెగువును ప్రపంచానికి చాటి చెప్పిన BBC ఛానల్ కు ప్రత్యేక నమస్సులు 🙏🙏🙏🙏👍👍👍

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 ปีที่แล้ว +6

    ఆమె సాహసానికి నా అభినందనలు👍. అధికారులు, పాలకులు చూసి సిగ్గుపడి తలదించు కోవాలి. 🙏

  • @jagadeeshbabu5050
    @jagadeeshbabu5050 ปีที่แล้ว +7

    అమ్మా గ్రేట్ రా తల్లీ మీరు భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుంటాయి తల్లి

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 ปีที่แล้ว +21

    పనికి మాలిన politics, wast గిరిజన mla లు mp లు, సిగ్గు రావాలి. Very good jamma గారు సూపర్

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +27

    శత కోటి వందనాలు అమ్మా

  • @mohammadabdulaziz6460
    @mohammadabdulaziz6460 ปีที่แล้ว +25

    Her Contribution isn't towards a Village"s development but towards Humanity. This is what we refer as "The Call of the day" indeed "Test of civility replicated as Touch Stone of Humanity" ❤ Proud of such humanitarian efforts which truly showcase human gesture put at right juncture

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 ปีที่แล้ว +32

    మహానుభావులు ఎక్కడో ఉండరు, ఇలాంటివారే చరిత్రలో నిలిచిపోయేది.
    40 లక్షలు అవుతుంది అంటున్నారు,అందులో 10 కూడా ఖర్చు పెట్టరు.

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 ปีที่แล้ว

    అమ్మా నీకు శతకోటి వందనాలు. ఇలాంటి ఆణిముత్యాలును,రాజకీయలలోకి మనం తీసుకు రావాలి.

  • @nrama1989
    @nrama1989 ปีที่แล้ว +46

    అన్న జగన్ అన్న ఎక్కడే బటాన్ నొక్కమే కదే ఇలాంటి ఊరులు చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో 🙏🙏

    • @munduruganesh3651
      @munduruganesh3651 ปีที่แล้ว +5

      CBN వున్నపుడు కూడా వేయలేదు అపుడు కనిపించలేదా

    • @nrama1989
      @nrama1989 ปีที่แล้ว +6

      అన్న చంద్రబాబు యాదవ కాబట్టి మన అన్న జగన్ అన్న వచ్చాడు కదా అలాంటివి చూసుకో అంటున్నాను

    • @OoruPoragadu
      @OoruPoragadu ปีที่แล้ว

      ​@@munduruganesh3651 are లుచ్చా... Cbn yiyaledanani jagan veyada... Ninna e roju repu ellundi... Okela untada... M pikuthunnadu mi jagan... Bbc vesinda cbn unnapudu e news... Ipudu vesindiga ... Road veyaamanu... Mi jaggu bhai ni

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 ปีที่แล้ว +4

      A P Government vaaru dayachesi aa thalliki illu kattimchadi❤❤❤

  • @tigervenkatesh1785
    @tigervenkatesh1785 ปีที่แล้ว +4

    మీరు దేశాన్ని గర్వించే మహిళ

  • @bvenkatesh6724
    @bvenkatesh6724 ปีที่แล้ว +4

    ఇటువంటి వారు దేశానికి చాలా అవసరం

  • @WarriorGladiator-eg7vu
    @WarriorGladiator-eg7vu ปีที่แล้ว +20

    శతకోటి వందనలమ్మా మీకు

  • @studies2525
    @studies2525 ปีที่แล้ว +2

    తల్లీ మీకు పాదాభివందనాలు🙏

  • @jaibheem1137
    @jaibheem1137 ปีที่แล้ว +3

    అమ్మ నీ పాదాలకు వందనం 🙏🏻

  • @TeamRKSettyOfficialARAKU
    @TeamRKSettyOfficialARAKU ปีที่แล้ว +6

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 very great sister
    అధికారులు నాయకులు చూసి సిగ్గుపడండి
    మూసుకున్న మీ కళ్ళు తెరవండి

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao774 ปีที่แล้ว +5

    అమ్మ వేలాది మందిలో ఒక దానిగా నిల బడవు హేండ్స్ ప్ అమ్మ 🙏🙏🙏

  • @raazsrash1531
    @raazsrash1531 ปีที่แล้ว +1

    great women. .....
    న్యూస్ అంటే ఇలాంటివిరా.....
    కొన్ని చెత్త న్యూస్ ,కొన్ని న్యూస్ ఛానెల్స్ ఉంటాయి ఎందుకు.....
    jai ho BBC. ......

  • @anjan...369
    @anjan...369 ปีที่แล้ว +8

    ఈమె ముందు .. మేము గొప్ప వాళ్లమూ అనుకునే ప్రతి ఒక్కరు ఆమే కాలి గొటికి కూడ సరిపొరూ...నీకు ఎలాంటి అవార్డులు ఐనా ని ముందు చిన్నవే 🙏🙏

  • @danasaninaveenkumar5722
    @danasaninaveenkumar5722 ปีที่แล้ว +6

    వందనాలు అమ్మ

  • @prashanthpanthakala1113
    @prashanthpanthakala1113 ปีที่แล้ว +13

    అమ్మ మీకు ధన్యవాదాలు.. మన గవర్నమెంట్ కు బుద్ధి లేదు.

  • @3kdimplebeauty2646
    @3kdimplebeauty2646 ปีที่แล้ว

    అక్కా నీకు సేతకోటి వందనాలు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే కదూ మి వురివరికి కూడా మంచి చేస్తున్నారు.god bless you akka

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 ปีที่แล้ว +7

    Love you BBC 🎉🎉🎉

  • @sravanthi.k534
    @sravanthi.k534 ปีที่แล้ว +24

    అమ్మకి వెంటనే ఆమె పేరుతో ఇల్లు sanction చేసి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించాలి ❤😢🙏

  • @sakemuni183
    @sakemuni183 ปีที่แล้ว

    సూపర్ అక్క మీలాంటి వారు రాజకీయ నాయకులు కావాలి

  • @Targetgroups123
    @Targetgroups123 ปีที่แล้ว +16

    Most inspiring😍🙏🙏

  • @satyagun1
    @satyagun1 ปีที่แล้ว +5

    అమ్మా మీరు నిజమైన నాయకురాలు!

  • @kanakadurga9620
    @kanakadurga9620 ปีที่แล้ว +1

    🌿🌿👌👏🌍god bless u maa..please help to her polteations

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 ปีที่แล้ว +6

    హిందూ గిరిజన మహిళ ,మన హిందూ సంఘాలు , హిందూ పార్టీలు దృష్టి పెట్టాలి ఇలాంటి visayalu మీద,దేశము కోసము దర్మం కోసము.

    • @samsundar7877
      @samsundar7877 ปีที่แล้ว +2

      Evaru chesina valu antha Indians ee bro

    • @YeshayyaNakka
      @YeshayyaNakka ปีที่แล้ว

      నీకు మెంటలా 👍రోడ్ వేచిన మనిషిని మెచ్చు కోవాలి 🙏మతాన్ని కాదు 🙏తిరుపతి దేవుడికి వచ్చిన కోట్లు 🙏ఇలాంటి గ్రామాల్లో ఖర్చు చెయ్యండి అప్పుడు మతం గొప్ప చెప్పుకోందాం 🙏👌క్రైస్తవలు. చదువు 👍అనాధ చరణాలయాలు 👌కుష్ఠు రోగుల హాస్పిటల్స్ ఇలా ఎన్నో ప్రజా ఉపయోగం చేచ్చారు 🙏వారిని మెచ్చు కుంటారా 👍మతాన్ని మెచ్చు కుంటారా

  • @alluripaderutribals9498
    @alluripaderutribals9498 ปีที่แล้ว

    అక్క మి మంచి మనసుకి selit akka ప్రతి ఊరిలో ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు వుంటే చాలా bagundenu మధి పాడేరు ...ఎపుడైనా మిమ్మలిని కలవాలి అక్క .మి నెంబర్ పేట గలరా

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +1

    గొప్ప గొప్ప పరిశ్రమిక వేత్తలు, ధనవంతులు ఇలా ఆలోచన చేస్తే మన దేశం అమెరికాను మించి పొద

  • @bodajyothi5323
    @bodajyothi5323 ปีที่แล้ว +4

    Nuvvu great thalli🙏🙏🙏

  • @srilatha6560
    @srilatha6560 ปีที่แล้ว +12

    Please support Mrs.jamme garu financially...Please all government officers respond avvandi, c.m gari drusti ki thisuku vellandi..she is also poor lady 🙏🏻

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 ปีที่แล้ว +5

    ఈమే అందరి కంటే కూడ చెప్పుకోదగ్గ మహిళ.🙏🙏🙏🙏

  • @gundabalaumamaheshwararao7573
    @gundabalaumamaheshwararao7573 ปีที่แล้ว

    ప్రజల డబ్బుతో రాజకీయనాయకులు వాళ్ళ సొంత ఫెలస్సులు కట్టుకుంటున్నారు కానీ ఈవిడకు సొంత ఇల్లుకూడ బాగులేదు ఆవిడ ఇల్లు కోసం ఆలోసించకుండ ఆ ఊరిలోని అందరికోసం ఆలోసించిన ఆవిడ అందరి కంటే గొప్పది లక్షలు కోట్లు ఉన్నావారి కంటే ఆవిడ గొప్పది గ్రేట్ 👌👌🙏🙏🇮🇳🇮🇳

  • @Simhdre
    @Simhdre ปีที่แล้ว

    పక్క వాడికి వందరుపాయలు ఈ వలంటే ఆలోచిస్తున్నారు కని నువ్వు గ్రేట్ అమ్మ

  • @apakanageswarao2820
    @apakanageswarao2820 ปีที่แล้ว

    ఇంతకంటే మనిషి జీవితం లో గొప్ప ఏముంటుంది??గొప్పగా బ్రతకడం అంటే డబ్బులు సంపాదించడం కాదు మంచి మనుసుతో ఇతరులకు సహాయం చేయడం 🙏🙏🙏God Bless you 🙏🙏🙏

  • @ShivaShiva-ip9eg
    @ShivaShiva-ip9eg ปีที่แล้ว +3

    అన్న వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి

  • @sivaswamy4642
    @sivaswamy4642 ปีที่แล้ว +2

    హృదయపూర్వక అభినందనలు

  • @ramachandrudugallela2462
    @ramachandrudugallela2462 ปีที่แล้ว

    నిజమైన భారతీయ వనిత. నీకు శతకోటి వందనాలు. తల్లి.

  • @karimshavali1522
    @karimshavali1522 ปีที่แล้ว

    మీరు చాలా గ్రేట్ అమ్మ... 👏👏👏

  • @kishorechintalacheruvu7398
    @kishorechintalacheruvu7398 ปีที่แล้ว

    అమ్మ నీకు పాదాభివందనం. నీకు ఇవ్వాలమ్మ భారత రత్న అవార్డు. ప్రభుత్వాలు చూసి గర్వించండి

  • @bharathikillo2315
    @bharathikillo2315 ปีที่แล้ว +1

    Great Amma God bless you amma

  • @manjineyulunaikmanjineyulu8333
    @manjineyulunaikmanjineyulu8333 ปีที่แล้ว

    అక్క మీకు సేత కోటి వందనాలు🎉

  • @satyamkorra4184
    @satyamkorra4184 ปีที่แล้ว

    Super , ఏ ప్రభుత్వం పటించుకొని భాదను ఈ మేడం గారు, సొంతగా సాధించుకున్నారు అందుకు హేట్సాఫ్,,

  • @varuntejchikkudu1809
    @varuntejchikkudu1809 ปีที่แล้ว +2

    Your Great Amma garu, God bless you ❤

  • @kiranbeats9880
    @kiranbeats9880 ปีที่แล้ว +8

    తల్లి నీవు చేస్తున్న పనికి పాదాభివందనం... ఈ సారి ఓటు కోసం వచ్చిన వాళ్ళని చెప్పుతో కొట్టి పంపించండి.

  • @kattavenkayya6322
    @kattavenkayya6322 ปีที่แล้ว

    We really feel proud of you....for all your selfless thought....you are the true inspiration

  • @vasrajan9058
    @vasrajan9058 ปีที่แล้ว

    Super sister.. Meeru chalmandhiki nidharshanam. Thank you sister 🙏🙏🙏

  • @kirankumardandi5527
    @kirankumardandi5527 ปีที่แล้ว +1

    దేవుడు....తప్పకుండా, మీ కున్న మంచి మనసుకు సహాయం చేస్తాడు.

  • @mayyarilaxmisuresh6280
    @mayyarilaxmisuresh6280 ปีที่แล้ว +2

    అక్క nv చేసిన మంచి పనికి🙏🙏🙏🙏

  • @nallajyothi7080
    @nallajyothi7080 ปีที่แล้ว +1

    Tq sister🎉🎉🙏🙏

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 ปีที่แล้ว +15

    బీబీసీ వారు కూడా కొంత సహాయం చెయ్యండి..

    • @realindian1313
      @realindian1313 ปีที่แล้ว +5

      Emi prabhutwam thongundaa BBC vaaru enduku ivvaali bbc prajala drushtiku thecchundu ade goppa vishayam

  • @metiraju2723
    @metiraju2723 ปีที่แล้ว +3

    What a wonderful women i proud of you sister 👍👍👍👍

  • @sukumar777
    @sukumar777 ปีที่แล้ว

    Yes you are heart of the పాడేరు గ్రామం. God bless you

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP ปีที่แล้ว +3

    She is Really inspiring 💐💐💐

  • @gsudan4476
    @gsudan4476 ปีที่แล้ว +3

    సూపర్ జేమ్మ గారు,

  • @dspsathish8174
    @dspsathish8174 ปีที่แล้ว

    సూపర్ సిస్టర్ 🙏🙏🙏

  • @ravikundella4917
    @ravikundella4917 ปีที่แล้ว +1

    No words to express. Thank you madam.

  • @pathanakbaralikhan9433
    @pathanakbaralikhan9433 ปีที่แล้ว

    జమ్మి గారు మీకు వచ్చే జీతం 10000రూ అయిన రోడ్డు వేసినారు చాలా మంజి పని చేస్తున్నారు ఒక్క ఆశా వర్కర్ల గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

  • @chemikalaraja1971
    @chemikalaraja1971 ปีที่แล้ว +1

    I have never seen such a great person. Officials should take up the work and reimburse her immediately .

  • @laxmidasari6172
    @laxmidasari6172 ปีที่แล้ว +2

    Nuv chala great talli, 👌👌👌👌

  • @vasugedela2525
    @vasugedela2525 ปีที่แล้ว +4

    Really hats off 👏 medam...

  • @SatyaSwaroop-fj9kk
    @SatyaSwaroop-fj9kk ปีที่แล้ว +4

    What a great inspiration

  • @purandharroyal3580
    @purandharroyal3580 ปีที่แล้ว

    Such a great human being madam 👏👏👏

  • @KalyanFacts9959
    @KalyanFacts9959 ปีที่แล้ว +1

    Superb Jamme madam...you are very inspiring to all 👌👌

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd ปีที่แล้ว +9

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సూపర్ అమ్మ మీరూ

  • @patnalkarri4830
    @patnalkarri4830 ปีที่แล้ว

    Exlent. జమ్మీ!
    U r apreesiate.
    .....కారి.,
    రాజమండ్రి

  • @madhilisatyasri5397
    @madhilisatyasri5397 ปีที่แล้ว

    Hats off jammi chelli .....mana vallakosam entho kastapadutunnav ......andari divanalu niku undunu gaka....🙏👐

  • @rajubabufishing1860
    @rajubabufishing1860 ปีที่แล้ว

    🎉meeku 🙏🙏🙏👍

  • @kannababujartha2987
    @kannababujartha2987 ปีที่แล้ว

    ప్రభుత్వము నిద్రపోయింది.ఈమెకు ప్రభుత్వము ఆదర్శంగా గుర్తించాలి.

  • @lingampallymadhavarao3985
    @lingampallymadhavarao3985 ปีที่แล้ว

    Amma niku padhabi vandhanalu thalli god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saididdupudi
    @saididdupudi ปีที่แล้ว +1

    సూపర్ అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ckishorekumar-df2dn
    @ckishorekumar-df2dn ปีที่แล้ว +1

    Naluguru ... Manchi ni koru kontunna ..jammi garu..hats off..miru bagundalli Amma.... political leaders chusara...Bbc good video

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd ปีที่แล้ว

      Respected. JURNALIST. YOUr Team Ground. Reporters. Essay IS. LOUDEBLE. THANKS VANDEMATARM

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd ปีที่แล้ว

      Respected. PUBLIC. TV Telugu. CHANELS. JURNALISTs. Or. Reporters. THIS. ABOUE. Story. Good. Inspiration. AFTER. Seeing. THIS. BBC. Ground Reporters. Story. Only. I'm GETING. Tears. Tears OUR People. CM. KINDLY. See THIS. VISULS. AND ALLOT. Sufficient Funds. For. Roads. INifASTTURE THANKS VANDE MATARM

  • @medikondavijaykumar1001
    @medikondavijaykumar1001 ปีที่แล้ว

    థాంక్యూ అమ్మ

  • @justasking3241
    @justasking3241 ปีที่แล้ว +3

    సూపర్...❤️

  • @chandrasekharbuddha3041
    @chandrasekharbuddha3041 ปีที่แล้ว +1

    You are the true inspirational lady..

  • @mohandas1807
    @mohandas1807 ปีที่แล้ว

    Great person...i think u r the best in the world. bad govt and bad representative in andhrapardesh, helpless in A. P. You are building the road with your own money without any help..you are a great person and i inspired by you. Hope for the best

  • @rameshdoddi9766
    @rameshdoddi9766 ปีที่แล้ว +4

    అమ్మ సూపర్ 🙏🙏🙏🙏💐💐💐💐👨‍👩‍👧‍👦

  • @routhuchakrapani5212
    @routhuchakrapani5212 ปีที่แล้ว

    Veri good amma🙏🙏🙏🙏🙏

  • @ravitejaraviteja3317
    @ravitejaraviteja3317 ปีที่แล้ว +1

    Super congratulations Amma all the best 💗🙏💗🙏

  • @krishna6022
    @krishna6022 ปีที่แล้ว +7

    Great👏