PhD Bharathi: ఒక రోజు కూలికెళ్తే, మరో రోజు కాలేజీకి వెళ్లి పీహెచ్‌డీ చేసిన సాకే భారతి గెలుపు కథ ఇది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ค. 2023
  • పదో తరగతి పాసవ్వగానే మేనమామతో పెళ్లి చేసేశారు. పెళ్లయ్యాక ఒక రోజు కూలికి, మరో రోజు కాలేజీకి వెళ్లాల్సిందే. లేదంటే పూట గడవని పరిస్థితి. కారం మెతుకులు, రేషన్ బియ్యంతోనే గంజి కాసుకుని తాగే సాకే భారతి.. ఎలాంటి కష్టాలు పడి పీహెచ్‌డీ చేశారో ఆమె మాటల్లోనే..
    #SakeBharathi #PhD #WomenPower #AndhraPradesh #Ananthapuram #BBCTelugu
    #_____________________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 1K

  • @Dr.Ram.J.B.
    @Dr.Ram.J.B. 10 หลายเดือนก่อน +1004

    మీ జీవిత చరిత్ర భారతదేశ పాఠ్యపుస్తకాలల్లో పెట్టేంత ఆదర్శం అమ్మ మీ జీవితం 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉

    • @eragaboinachandrasekhar8776
      @eragaboinachandrasekhar8776 10 หลายเดือนก่อน +16

      Yes absolutely 💯💯💯 right

    • @kadamachivenkatesh7884
      @kadamachivenkatesh7884 10 หลายเดือนก่อน +11

      Correct 💯💯 mee lanti valu gurinchi chepthunnapude vinadaniki rommalu nikkapoduchukuntai....
      Confidence.. dare.. pattudala ... Superb...andi

    • @javkm3281
      @javkm3281 10 หลายเดือนก่อน +2

      Yes

    • @meghavathubrahmamnaik9153
      @meghavathubrahmamnaik9153 10 หลายเดือนก่อน +2

      Yes

    • @artanddraw1598
      @artanddraw1598 10 หลายเดือนก่อน +2

      Avunu

  • @dvmsongs
    @dvmsongs 10 หลายเดือนก่อน +510

    ఉత్తమ భర్త, ఉత్తమ స్త్రీ... Salute 🫡

    • @javkm3281
      @javkm3281 10 หลายเดือนก่อน +2

      Really

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      ని తాతయ్య గొప్ప జ్ఞాని అదే నీకు phd dr డిగ్రీ ని శ్రమ కి తోడు ని బందం ఇంకా నీకు సాయం .. వచ్చిన వారు మాత్రమే .. ని లాటి వాళ్లు ఇంకెందరు అవమనిచ్చ బడుతున్నారో .. చదువు లేకుండా చేయ్టం వల్ల
      ఒక చేతి లిఖిత రాజ్యాంగం కస్టమ్ ఆ హక్కులు చదువులు విద్య అందరికీ ముక్యంగా మహిళకు రాకుండా చేసేది మతం ముక్యంగా మనువాదం .. అది బాపడు అహం కుట్ర మాత్రమే సాకే భారతి dr

  • @kursengasrinivas6529
    @kursengasrinivas6529 10 หลายเดือนก่อน +447

    పేదవారికి డబ్బు కాదు చదువుముఖ్యం అని నిరూపించినావు మేడం హ్యాట్సాఫ్ 🙏🏿🙏🏿

  • @Tonivelagapalli
    @Tonivelagapalli 10 หลายเดือนก่อน +140

    దీని వెనుక ఉండి ప్రోత్సహించిన భర్త కి కూడా వందనాలు..., తల్లి నీ టాలెంట్ కి Salute ❤

  • @mudilichinna905
    @mudilichinna905 10 หลายเดือนก่อน +300

    Super BBC.... మట్టిలో మాణిక్యం నీ బయటకి తీస్తున్నారు.....

    • @ramanachary.
      @ramanachary. 10 หลายเดือนก่อน +10

      Indian media kante 100 times better

    • @sermon007
      @sermon007 10 หลายเดือนก่อน +4

      Already chalamandhi bayatataki theesaru ameni bayataku. BBC ne late chesindi

    • @janardhanaavvaru636
      @janardhanaavvaru636 10 หลายเดือนก่อน

      బీబీసీ ....కి ఆమె చదువుకు...ఏమిటి సంభందం...!? మట్టిలో మాణిక్యన్నీ గుర్తించి ఆమె చదువుకు సహకరించింది...ఆమె భర్త...మొదటిగా...తరువాత ఆమెకు ...phd కి సహకరించిన వారికి....!!
      బీబీసీ ఏమన్నా ఆమెకి చదువు ఆర్ధిక సహాయం చేసిందా.....!! నాకి తెలియదు...! మీకు తెలుసా...!?
      Only హ్యాట్సాఫ్ to her....and ఆమె భర్త కి...

    • @pallavikolar550
      @pallavikolar550 10 หลายเดือนก่อน

      First Suman TV made video on her not BBC .

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      ని తాతయ్య గొప్ప జ్ఞాని అదే నీకు phd dr డిగ్రీ ని శ్రమ కి తోడు ని బందం ఇంకా నీకు సాయం .. వచ్చిన వారు మాత్రమే .. ని లాటి వాళ్లు ఇంకెందరు అవమనిచ్చ బడుతున్నారో .. చదువు లేకుండా చేయ్టం వల్ల
      ఒక చేతి లిఖిత రాజ్యాంగం కస్టమ్ ఆ హక్కులు చదువులు విద్య అందరికీ ముక్యంగా మహిళకు రాకుండా చేసేది మతం ముక్యంగా మనువాదం .. అది బాపడు అహం కుట్ర మాత్రమే సాకే భారతి dr

  • @12343a
    @12343a 10 หลายเดือนก่อน +65

    ఎమ్ మాట్లాడాలో ఎమ్ కామెంట్ రాయాలో అర్థం కాలేదు 🙏 తల్లీ .ఇప్పుడు చదువు తున్న పిల్లలారా ఈ విడియో చూసి బుద్ధి తెచ్చుకోండి .చదువు ఎంత ముఖ్యమో .love లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులను బాధ పెడుతున్న పిల్లలకి ఈ విడియో అంకితం..

  • @nijanapuramvenkatesh2277
    @nijanapuramvenkatesh2277 10 หลายเดือนก่อน +217

    విద్య ఎవ్వరి సొత్తు కాదు.. ఎంత తవ్వినా తరగని నిధి... నీవు సాధించిన విజయం స్ఫూర్తిదాయకం 🙏

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla 10 หลายเดือนก่อน +96

    వారి మాటలో అస్సలు గర్వం లేకుండా ఎంత స్వచ్ఛంగా .... మాట్లాడారు 😊

  • @adibabu3485
    @adibabu3485 10 หลายเดือนก่อน +420

    వింటుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి...😭😭

  • @rk37780
    @rk37780 10 หลายเดือนก่อน +74

    Bbc కి ఫస్ట్ time థాంక్స్ చెప్తున్నా tq bbc 🤝తనకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండేది 😔

    • @sateeshbabu9504
      @sateeshbabu9504 10 หลายเดือนก่อน +4

      Suman TV also shared,
      Atleast if they share her g pay sum thing she get

  • @mgmedia7763
    @mgmedia7763 10 หลายเดือนก่อน +81

    ని త్యాగానికి ఈ సిగ్గులేని సమాజం సగర్వంగా తలా ఎత్తుకుంది తల్లి ...🙏🙏

  • @prabhudasputla4294
    @prabhudasputla4294 10 หลายเดือนก่อน +191

    అమ్మా బాధ పడకు తల్లి దేవుడు మంచి గా దీవిస్తాడు. నీకు మంచి జాబ్ వస్తుంది

    • @ramadevivemula5963
      @ramadevivemula5963 10 หลายเดือนก่อน +3

      In Jesus name Amen

    • @s.manharabraham791
      @s.manharabraham791 10 หลายเดือนก่อน +6

      She got teaching assistant (chemistry department) post in S. V. University, Tirupati. S. T corporation chairman Sri. Hari Babu sir has visited her house day before yesterday and as a representative of the AP Government and conveyed that good news to her family. They will be also getting financial support to complete their house construction work from the government it seems. Congratulations Dr. Bharathi. Stay blessed💐

    • @praveenp4869
      @praveenp4869 10 หลายเดือนก่อน +1

      Edina media lo trend itene help dorukutundi

    • @medhasreedha7204
      @medhasreedha7204 10 หลายเดือนก่อน

      ​@s.manharabraham791 thank you for the information

    • @medhasreedha7204
      @medhasreedha7204 10 หลายเดือนก่อน

      ​@@s.manharabraham791happy for her

  • @amaravathiiasstudycircle1740
    @amaravathiiasstudycircle1740 10 หลายเดือนก่อน +36

    డాక్టర్ భారతి మీకు హ్యాట్సాఫ్ 👍🌹

  • @goodmorning7307
    @goodmorning7307 10 หลายเดือนก่อน +39

    ఎరుకుల వాడైన ఏకలవ్యుని తర్వాత మరో ఏరుకుల భారతి చరిత్ర కెక్కింది. పేదరికం పాపం కాదు శాపం అసలే కాదు అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటే విజయం స్వంతం అని నిరూపించిన భారతికి హృదయపూర్వక ధన్యవాదాలు💐💐💐 తాగి కుటుంబాన్ని పట్టించుకోని భర్తలు భారతి ఉన్నతికి పూర్తిగా సహకరించిన భర్త శివప్రసాద్ కి ప్రణామములు🙏🙏🙏

  • @mohanbarla3644
    @mohanbarla3644 10 หลายเดือนก่อน +69

    అన్నీ ఉన్నా పనికిరాని కారణ లు చెప్పి life spoil చేసుకున్న సంఘటన లు చూశాను..ఒక టీచర్ గా నేను చాలా motivation classes చెప్పాను..మీ జీవితం ఒక motivation..oka గిరిజన మహిళ గా ఇదీ గొప్ప విషయం

  • @bandarunookaraju5247
    @bandarunookaraju5247 10 หลายเดือนก่อน +15

    ఇటువంటి సంఘటనలు అందించినందుకు మీడియా వారందరికీ ధన్యవాదములు 🙏🙏

  • @vaasud2443
    @vaasud2443 10 หลายเดือนก่อน +55

    చిన్న విషయం... కానీ... ప్రపంచo.. చూడాల్సినవిషయం 👏👏👏👏👏

  • @saibabak1831
    @saibabak1831 10 หลายเดือนก่อน +41

    సాకే భారతి గారిని ప్రోత్సాహించిన ఆమె భర్త చాలా అభినందనీయుడు

  • @whiterose5083
    @whiterose5083 10 หลายเดือนก่อน +9

    ముందు ఆ భర్త గొప్ప మనసున్న వ్యక్తి... ఆమె చాలా గ్రేట్ .

  • @srinathchenna9460
    @srinathchenna9460 10 หลายเดือนก่อน +63

    సాకే భారతి గారికి.... 💐💐🙏🙏

  • @surendrakaja7413
    @surendrakaja7413 10 หลายเดือนก่อน +30

    అసలు ఊహించడానికి కూడా భయపడే ప్రయాణం డా. భారతి. అన్ని అవకాశాలు వుండి ఉపయోగించుకొే లేని పిల్లలకు ఆదర్శం... అలాగే ఆడపిల్ల పుట్టిందని బాధ పడేవారికి ఒక కనువిప్పు. ఇలాంటి ఉదాహణలు మన దేశంలో మాత్రమే కనిపిస్తాయి...😢

  • @LokeshLokesh-zn4gy
    @LokeshLokesh-zn4gy 10 หลายเดือนก่อน +115

    BBC వారు నిజంగా గ్రేట్

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      ని తాతయ్య గొప్ప జ్ఞాని అదే నీకు phd dr డిగ్రీ ని శ్రమ కి తోడు ని బందం ఇంకా నీకు సాయం .. వచ్చిన వారు మాత్రమే .. ని లాటి వాళ్లు ఇంకెందరు అవమనిచ్చ బడుతున్నారో .. చదువు లేకుండా చేయ్టం వల్ల
      ఒక చేతి లిఖిత రాజ్యాంగం కస్టమ్ ఆ హక్కులు చదువులు విద్య అందరికీ ముక్యంగా మహిళకు రాకుండా చేసేది మతం ముక్యంగా మనువాదం .. అది బాపడు అహం కుట్ర మాత్రమే సాకే భారతి dr

  • @serveneedystreetdogs
    @serveneedystreetdogs 10 หลายเดือนก่อน +44

    ఆమెకు ఆర్థిక సహాయం చే‌సేవారు తక్కువ అందరూ ప్రచారం చేసుకొనే వారు

    • @naomimadhuram
      @naomimadhuram 10 หลายเดือนก่อน +4

      ఆమెకు ఇంతవరకు ఏం సహాయం చానల్స్ ద్వారా అందింది తక్షణం తెలుపగలరు......

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      ని తాతయ్య గొప్ప జ్ఞాని అదే నీకు phd dr డిగ్రీ ని శ్రమ కి తోడు ని బందం ఇంకా నీకు సాయం .. వచ్చిన వారు మాత్రమే .. ని లాటి వాళ్లు ఇంకెందరు అవమనిచ్చ బడుతున్నారో .. చదువు లేకుండా చేయ్టం వల్ల
      ఒక చేతి లిఖిత రాజ్యాంగం కస్టమ్ ఆ హక్కులు చదువులు విద్య అందరికీ ముక్యంగా మహిళకు రాకుండా చేసేది మతం ముక్యంగా మనువాదం .. అది బాపడు అహం కుట్ర మాత్రమే సాకే భారతి dr

  • @Ghana425
    @Ghana425 10 หลายเดือนก่อน +27

    మా ఊర్లో కొంత మంది యువతీ యువకులు ఇంట్లో ఖాళీగా వుండి ..mobile ల లో సమయాన్ని గడుపుతూ కాలాన్ని వృధా చేస్తున్నారు..కాని నువ్వు కఠిన పరిస్థితుల్లో కూడా phd... సాధించావ్.ఈ తరానికి నువ్వు ఆదర్శం..🙏

    • @vijayanand1748
      @vijayanand1748 10 หลายเดือนก่อน +1

      I do agree with you, present generation should think about their future and decide themselves, which way their life leading....

  • @satyasuresh8884
    @satyasuresh8884 10 หลายเดือนก่อน +159

    ఆమె కష్టం ని గుర్తించి ప్రభుత్వం నుండి మంచి జాబ్ ఇస్తే ఆమె కష్టానికి ప్రతిఫలం వస్తుంది ఆమె ని చూసి ఇంకా చాలా మంది చదువుతారు 💐👍

    • @kirankumar-hz9ew
      @kirankumar-hz9ew 10 หลายเดือนก่อน +2

      ​@@RiskyInvestor826contract based job ivvadam lo tappu ledu .

    • @satyasuresh8884
      @satyasuresh8884 10 หลายเดือนก่อน +1

      @@RiskyInvestor826 బ్రదర్ phd చేసినవాళ్ళు ఉంటారు లేరు అని నేను అనలేదు కానీ భారతి గారు లాగా చేసిన వాళ్ళు ఎంత మంది ఉంటారు?????
      దేనికి నువ్వు ఏమి ఆన్సర్ చెప్తావ్ 👉?????

    • @nunsavathpavannayak9391
      @nunsavathpavannayak9391 10 หลายเดือนก่อน

      Yes

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      ని తాతయ్య గొప్ప జ్ఞాని అదే నీకు phd dr డిగ్రీ ని శ్రమ కి తోడు ని బందం ఇంకా నీకు సాయం .. వచ్చిన వారు మాత్రమే .. ని లాటి వాళ్లు ఇంకెందరు అవమనిచ్చ బడుతున్నారో .. చదువు లేకుండా చేయ్టం వల్ల
      ఒక చేతి లిఖిత రాజ్యాంగం కస్టమ్ ఆ హక్కులు చదువులు విద్య అందరికీ ముక్యంగా మహిళకు రాకుండా చేసేది మతం ముక్యంగా మనువాదం .. అది బాపడు అహం కుట్ర మాత్రమే సాకే భారతి dr

  • @bhagyalaxmichunchu622
    @bhagyalaxmichunchu622 10 หลายเดือนก่อน +7

    ముసలాయన చాలా గొప్ప వాడు
    ఆ కాలంలోనే చదువు విలువ తెసినవాడు అంటే గ్రేట్...
    ఇక భారతి వాళ్ళ ఆయన గురించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు ఆయనకు🙏🙏🙏🙏🙏
    తాత ఆశయాన్ని, భర్త నమ్మకాన్ని నిలబెట్టిన సాకే భారతి జీవితం అందరికీ ఆదర్శం

  • @chandarrao8156
    @chandarrao8156 10 หลายเดือนก่อน +8

    ఇంటర్నెట్ యుగంలో కాసేపు చదివితేనే తెగ కష్టపడుతూ ఉన్నాం అని భావిస్తున్న యువత ఉన్న కాలం ఇది.ప్రతి 15 మినిట్స్ కు మొబైల్ చూసే యువత ఉన్న కాలం ఇది.ఒక జనరేషన్ కే ఆదర్శం అమ్మ మీరు. హ్యాట్సాఫ్ తల్లి నీకు....

  • @challa.venkataramanjaneyul7494
    @challa.venkataramanjaneyul7494 10 หลายเดือนก่อน +17

    దేవుడు అన్ని విధాలుగా మీకు సాయం చెయ్యాలని కోరుకుంటున్నాను.

  • @YSPaul
    @YSPaul 10 หลายเดือนก่อน +36

    ఇలాంటి వాళ్లు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు ప్రభుత్వం వీరి లాంటి వారిని గుర్తించి ప్రోత్సహించి వీరు చదువులో కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తే ఉన్నతమైన స్థాయిలో నిలబడే అవకాశం ఉంది...Supb Ammaa..👏👌💐

  • @lakshmikt6742
    @lakshmikt6742 10 หลายเดือนก่อน +23

    Dr భారతి గారు మీరు ఉన్నత స్థితికి వెళతారు. మీ అశయాలు నెరవేరతాయి..good luck.... మీరు మీ సబ్జెక్ట్ + ఇంగ్లీష్ lsnguage improve చేసుకోండి.pl.. మి శ్రీవారికి వందనాలు

  • @Ashokkumar-he1en
    @Ashokkumar-he1en 10 หลายเดือนก่อน +58

    "if you shine like a sun first burn like a sun " ఈ మాటకు సరైన అర్ధం మీలాగా కష్టపడినవాలిని చూస్తేనే తెలుస్తుంది "SAKE BHARATHI'' SISTER salute

  • @aigatv3672
    @aigatv3672 10 หลายเดือนก่อน +24

    Congratulations sister' .. నీకు నా అభినందనలు తల్లి .. ఈ దేశంలో కుల గజ్జి మత పిచ్చా పోదు తల్లి .. ఇపుడు వీళ్లు నీకు ఏ జాబు ఇవ్వరు తల్లి ..

  • @sampathpspk8994
    @sampathpspk8994 10 หลายเดือนก่อน +15

    Congrats akkayya ❤🎉

  • @nagendradasari8946
    @nagendradasari8946 10 หลายเดือนก่อน +22

    మీరు మాట్లాడిన ఆఖరి మాటలు చాల బాగ మట్లాడారు. ఆడపిల్లలు తల్లి తండ్రుల మాటలు విని చక్కగా చదవాలి అని నిజాం ప్రతి అమ్మాయి మిమ్మల్ని ఆదర్శం గా తీసుకోని ధైర్యం గా బ్రతకాలి. Hat's off u sister ❤❤❤❤

  • @prabhakarpoloju2268
    @prabhakarpoloju2268 10 หลายเดือนก่อน +48

    థాంక్స్ టు బిబిసి. మంచి విషయాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా ప్ ప్రసెంట్ చేశారు.

  • @budigedeva2367
    @budigedeva2367 10 หลายเดือนก่อน +9

    అన్ని సదుపాయాలు ఉండి 2సార్లు కెమిస్ట్రీ లో ఫెయిల్ అయ్యా అక్క. కానీ మీరు కెమిస్ట్రీ లో పీహెచ్డీ సాధించారు 👏👏💐గ్రేట్ అక్క 🙏🏼

  • @manju7520
    @manju7520 10 หลายเดือนก่อน +8

    ఆమె కుటుంబం మొత్తం Great. భర్త ఐతే ఆమె పాలిట దేవుడు. Dont judge book by its cover అంటే ఈయనే. అతనికున్న ఉన్నత భావాలు రూపం డబ్బు కులం ఉన్నోళ్లకు చాలా మందికి లేవు 🙏
    కానీ చాలా low confident గా కనిపిస్తుంది. కులం Economical low ఉంటే ఇంతేనేమో 😢
    ఏదో ఓ రోజు మళ్లీ ఈమెను confidence తో చూడాలి అనుకుంటున్న

  • @kalyan6600
    @kalyan6600 10 หลายเดือนก่อน +18

    మీరు చాలా గ్రేట్ అండి. అన్ని కష్టాలు పడుతూ చదువుని కొనసాగించారు. మిన్నల్ని పదవ తరగతి వరకు చదివించిన మీ తాతగారు కూడా చాలా మంచి వారు. మీరు చదవాలని మీ భర్త కూడా మిమ్మల్ని ప్రొత్సాహించారు.
    మీరు చాలామందికి ఆదర్శంగా నిలిచారు.
    మిన్నల్ని చూసి చాలా మంది తల్లి తండ్రులు ఆడ పిల్లల్ని చదివించాలి.

  • @sindhu-wm7pw
    @sindhu-wm7pw 10 หลายเดือนก่อน +21

    తల్లితండ్రి చదువుకు అన్ని సౌకర్యాలు కల్పించినా చదువుని నిర్యక్ష్యం చేసే వారికి బుద్ధి రావాలి మిమ్మల్ని చూసి. ❤❤

  • @stephenpaulchosen
    @stephenpaulchosen 10 หลายเดือนก่อน +48

    పాదాభివందనం తల్లి! నీ కష్టానికి ఫలితంగా ఒక మంచి ఉద్యోగం నీకు రావాలని కోరుకుంటున్నాను. 🎉🎉

  • @asisrinivasreddy8214
    @asisrinivasreddy8214 10 หลายเดือนก่อน +8

    తప్పకుండా మీ కృషికి తగ్గ ఫలితం రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలి

  • @Ram-ql8iq
    @Ram-ql8iq 10 หลายเดือนก่อน +17

    మంచి ప్రయత్నం ముందుకు వెళ్లు అమ్మా
    ఆ దేవుడు నీకు తోడు ఉంటాడు
    నువ్వు అనుకున్నది సాధిస్తారు

  • @drcharumujundarmaaloth
    @drcharumujundarmaaloth 10 หลายเดือนก่อน +49

    Being Doctorate, I know the difficulties of pursuing Ph.D and completing Ph.D. You are so inspiring for many women in the world,who are struggling very hard to fulfill their dream.... Hat's of DR. Bharathi Mam. 👏👏👏🙏🙏🙏 DR. Charumujundar Ph.D

  • @user-db8gd1wc2g
    @user-db8gd1wc2g 10 หลายเดือนก่อน +12

    ప్రతి తల్లి,తండ్రికి మిలాంటి కూతురు ఉండాలి అక్క 🙏ప్రతి ఒక ఆడపిల్ల మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలి😭😭మీ కష్టానికి తాగిన ప్రతిఫలం దేవుడు మీకు తప్పకుండ ఇస్తాడు.🫡🫡🙏🙏

  • @gemmelisundararao2191
    @gemmelisundararao2191 10 หลายเดือนก่อน +5

    ఇంతటి గొప్ప విజయం సాధించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు వెనక ఉండి ప్రోత్సహించిన భర్త గారికి ధన్యవాదములు

  • @RajanikanthRayasam
    @RajanikanthRayasam 10 หลายเดือนก่อน +6

    The value for Ph.D increased by your achievement. Great work 💐💐💐💐💐

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 10 หลายเดือนก่อน +8

    చదువుల తల్లి సాకే భారతికి కి శుభాకాంక్షలు సాకే భారతి కోట్లాదిమంది మట్టిలో మాణిక్యాలకు ఆదర్శం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలు బ్యాంకులు ఇలాంటివారిని ప్రోత్సహిస్తే భారతరత్నాలు అవుతారు ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @prabhas7840
    @prabhas7840 10 หลายเดือนก่อน +15

    Salute to her husband for the support her efforts after marriage 🙏🙏

  • @rabbybandila8937
    @rabbybandila8937 10 หลายเดือนก่อน +17

    భారతి అని పేరుపెట్టుకొని, యావత్ భారత దేశానికే వన్నె తెచ్చిన మేధావి, మన భారతమ్మ. మెచ్చుకున్న వారందరు సహాయపడడానికి ప్రయత్నిం చండీ.

  • @revanthprabha2771
    @revanthprabha2771 10 หลายเดือนก่อน +13

    Hatsoff 🙏🏻 @ Dr. Sake Bharathi akka 🔥

  • @balubsfjawan8945
    @balubsfjawan8945 10 หลายเดือนก่อน +13

    ప్రపంచంలో ఉన్నా ప్రవాస భారతీయులు అందరు స్పందించాలి .meeru తలుచుకుంటే ఈమె కి నయం జరుగుతుంది .

  • @jyothiputti4970
    @jyothiputti4970 10 หลายเดือนก่อน +12

    నువ్వు గ్రేట్ అమ్మ... నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి.. తప్పకుండా మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాము❤

  • @sweetmemorieslifeisabeauti7448
    @sweetmemorieslifeisabeauti7448 10 หลายเดือนก่อน +6

    తల్లి నీ పాదాలకు నా వందనాలు

  • @parimikirankumar6691
    @parimikirankumar6691 10 หลายเดือนก่อน +6

    అక్క మీ లాంటి వారే మాకు inspiration

  • @ba...krishna
    @ba...krishna 10 หลายเดือนก่อน +13

    భారతి ది గొప్ప కష్టం , గొప్ప విజయం.

  • @mrklazarus4425
    @mrklazarus4425 10 หลายเดือนก่อน +214

    ఎంతైనా అందరూ చదివిన చదువు వేరు... డాక్టర్ సాకే భారతి గారు మీరు చదివిన చదువు వేరు...ఇన్ని కష్టాలతో phd పూర్తి చేయడం అంటే అధి కూడా bio chemistry లో అంటే మామూలు విషయం కాదు..
    అదే అన్ని వసతులు వుండి చదివితే ప్రైవేట్Colleges లో ఇంక టాప్ ర్యాంకర్ గా వుండేవారు కానీ అప్పుడు మీ ఘనత కనిపించక పోయేది ఏముంది అందరిలాగే phd అయిపోయింది అనుకునే వారు..కానీ ఇప్పుడు మీరు పూర్తిచేశారు చూసారా ఇన్ని కష్టాలలో ఇధి అందరికీ inspiration గా అనిపిస్తుంది.
    జయహో డాక్టర్ సాకే భారతి గారు..
    అందరికీ మీరు ఒక ఇన్స్ప్రీషన్..
    ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది నాకు...

  • @venkateswarareddyvalluri2672
    @venkateswarareddyvalluri2672 10 หลายเดือนก่อน +80

    Truly inspiring. May be this is what time management means if you really want to achieve something. Ippudu TH-cam, chatGPT ilanti advance technology unna manaki chadavalante baddakam. Really inspiring story BBC❤

  • @kirankumar-oy7yo
    @kirankumar-oy7yo 10 หลายเดือนก่อน +4

    ఇలాంటి స్పూర్తిదాయకమైన వీడియో చూడడానికి కూడా చాలా మందికి మనసు ఒప్పదు..

  • @karthikchinthala6426
    @karthikchinthala6426 10 หลายเดือนก่อน +6

    అక్క, మీ పట్టుదల కి వందనాలు...

  • @user-xn6ws5fs7n
    @user-xn6ws5fs7n 10 หลายเดือนก่อน +1

    ప్రతి ఆడపిల్ల ఇలాంటి ఒక భారతి లా ముందుకు సాగాలి అని, అనుకున్న లక్ష్యం ని సాధించాలి అని, ప్రతి ఆడ పిల్లకు తల్లిదడ్రులిద్దరూ తోడుగా ఉండాలి నీ మనస్పూర్తిగా కోుకుంటున్నాము, జై హింద్, భారతి is a great doutger, great mother and inspiring women, thank u so much madam

  • @raviyasarapu3167
    @raviyasarapu3167 10 หลายเดือนก่อน +7

    మీరు చాలా గొప్ప ఆలోచన కలిగిన వారు అక్క ...మీ ప్రతిభ ప్రగుక్తికరించలేనిది... అది కూడా కెమిస్ట్రీ లో పీ హేచ్ డీ అంటే అమ్మో... తలుసుకుంటేనే భయంగా ఉంది కాని మీరు గొప్ప ప్రతిభ కలిగిన వారు🙏🙏🙏🙏🙏

  • @vijendarvj8354
    @vijendarvj8354 10 หลายเดือนก่อน +6

    Congratulations akka ❤

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 10 หลายเดือนก่อน +10

    ఈ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలిచారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అంచెలంచెలుగా ఎదిగి మీ జీవితాలను ప్రభావితం చేయును గాక ఆమెన్

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 10 หลายเดือนก่อน +6

    నిజంగా మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు అమ్మ🙏🙏🙏

  • @mokinapallisampath
    @mokinapallisampath 10 หลายเดือนก่อน +10

    కులం పేరు తీసునొన్ని..వంగబెట్టి తాన్నం డి.. అందరూ నిన్ను మేడం అనీ పిలుస్తారు ఇగ...ఆణిముత్యాలు ఎప్పుడైనా నీటిలో నుండి వస్తాయి....అయినంత మాత్రాన..వాటి విలువ తగుద్దా.. నో...ఇంకా పెరుగుతూనే ఉంటాయి..నేటి కష్టమే రేపటి ఫలితం..కష్టం విలువ ఎప్పుడు తగ్గదు..అది ఎప్పుడు అయిన ఇలా తెలుస్తూనే ఉంటది..మీరే నాకు చాలా ఆదర్శం మేడం..కృతజ్ఞతలు

    • @srinivas8613
      @srinivas8613 10 หลายเดือนก่อน

      Vatti madam kadhu dr barathi madam

  • @sukanyamanupati9883
    @sukanyamanupati9883 10 หลายเดือนก่อน +7

    మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయి కి వెళ్ళాలని మా కోరిక జై కుర్రు

  • @velagalaboinaaravind8456
    @velagalaboinaaravind8456 10 หลายเดือนก่อน +2

    Great inspiration ma'am

  • @madhusudhan1081
    @madhusudhan1081 10 หลายเดือนก่อน +11

    Inspirational story, She deserves for Assistant professor.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 10 หลายเดือนก่อน +4

    భారతి అక్క మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐💐💐

  • @mprabhakar3392
    @mprabhakar3392 10 หลายเดือนก่อน +17

    Proud of you Sister. You are an inspiration to many people. And Thanks to her Grandfather and to her husband who supported her to achieve her study dreams....

  • @suddamallaramaoblesu6514
    @suddamallaramaoblesu6514 10 หลายเดือนก่อน +7

    So many people in SC/ST students are like her. I appreciate her to become First candidate in Doctorate Degree in ST category. I wish her better life in future.

  • @celebrityvisits3001
    @celebrityvisits3001 10 หลายเดือนก่อน +2

    అభినందనలు అక్క, 👏👏👏💐 మీరూ మాకు అంతో స్పూర్తిదాయకం,

  • @sanyasinaidupyla1053
    @sanyasinaidupyla1053 10 หลายเดือนก่อน +11

    You deserve to be a professor, your life is truly inspiring

  • @vaishakhavennela3369
    @vaishakhavennela3369 10 หลายเดือนก่อน +14

    Kudos. Hat's off. Getting a doctorate is not everyone's work. Commendable for any being... And for these conditions... She is a fighter

  • @challababu1989
    @challababu1989 10 หลายเดือนก่อน +1

    Great భారతి గారు

  • @jagguking9853
    @jagguking9853 10 หลายเดือนก่อน +4

    Real princess of Andra Pradesh

  • @krishnahari9029
    @krishnahari9029 10 หลายเดือนก่อน +6

    Inspiration of New Generation Akka👏🙏🏻

  • @sparessynergyearthmovers6643
    @sparessynergyearthmovers6643 10 หลายเดือนก่อน +11

    Intha kastapadina bharathi gariki kachhitanga GOVT job ravali.... All the best...Dr.Bharathi madam.

  • @patchavamurali
    @patchavamurali 10 หลายเดือนก่อน +4

    Really great Dr sake barathi

  • @rajeshagutla3100
    @rajeshagutla3100 10 หลายเดือนก่อน +7

    డాక్టర్ సాకే భారతి 💐💐

  • @chatrapati8969
    @chatrapati8969 10 หลายเดือนก่อน +8

    Congratulations to you Bharathi madam ,I wish Any of Indian Cinema should Make A Biopic On this Legendary women Story ,make The Other Girls who are ,Lower caste and Economically Backward Feel Motivated. I wish You have A Great Career head 💐

  • @stardust301
    @stardust301 10 หลายเดือนก่อน +8

    ఎరకాల కులం నుండి వచ్చి చదివి పీహెచ్‌డీ డిగ్రీ పొందావు అంటే మాములు విషయం కాదు అమ్మ మిలాంటి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తిగా మిగులుతారు 🎉❤ ఆమేను చూస్తేనే తెలుస్తుంది ఎంత కష్టపడి చదివివరో చాలా మందికి అన్ని వసతులు కల్పించిన చదివారు కానీ ఈమెను చూసైనా బుద్ది తెచ్చుకో..❤

  • @specialschoolbhavithasskam7353
    @specialschoolbhavithasskam7353 10 หลายเดือนก่อน +1

    Good massage . All the best mam🙏🙏💐💐💐💙

  • @bullu2103
    @bullu2103 10 หลายเดือนก่อน +8

    Real inspiration.. PhD is definitely not easy

  • @ameerjani007
    @ameerjani007 10 หลายเดือนก่อน +5

    Hats off. Really great and true inspiration to all.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 10 หลายเดือนก่อน +3

    No Words Vandanaalu 🙏🙏🙏🙏🙏

  • @lakshmisettiboyena8590
    @lakshmisettiboyena8590 10 หลายเดือนก่อน +2

    Niku, mi family and mi tattayya ku ni education ki support chesina valla andariki hatsoff akka❤👏nuvvu real heroine 😊🤗

  • @yasmeensyed4658
    @yasmeensyed4658 10 หลายเดือนก่อน +6

    Akka....baga prepare avvu asst. Professor avutavu NET clear cheyandi akka manchi offers vastayi meeku... don't cry akka you are an inspiration I'm also in the same stream.

  • @harishkumar1747
    @harishkumar1747 10 หลายเดือนก่อน +3

    This is the reason I love bbc telugu it will gather inspiration stories which youth really need

  • @sravanidevisirapu8446
    @sravanidevisirapu8446 10 หลายเดือนก่อน +3

    Wife ki chala baga support chesaru so nice

  • @mahaalaxmichetlapally
    @mahaalaxmichetlapally 10 หลายเดือนก่อน +2

    Very inspiring story for this generation childrens🎉🎉🎉 congratulations sake barathi garu.

  • @iamprasad4159
    @iamprasad4159 10 หลายเดือนก่อน +1

    Thanks sir 🌹🌹🌹🌹🌹🌷🌷🌷

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf 10 หลายเดือนก่อน +4

    Really ur a inspiration for all ❤️🙏
    Hard work never fails...
    Its a women power 👍👌👍👌
    Love you so much sister 💖 you have a great great bright future...🌹🌹🌹

  • @yashyasreechitikena8320
    @yashyasreechitikena8320 10 หลายเดือนก่อน +5

    ఆడ లేదా మాఘ అని లింగ బేధం కాదు....!!! మెదడు అందరికి ఒక్కటే మనం మెదడును గౌరవించాలి. మరియు వారిని ప్రోత్సహించండి!!!!

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn 10 หลายเดือนก่อน +2

    You're a fighter, and an inspiration to many,,,All the very best.!

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 10 หลายเดือนก่อน +3

    Wav! The greatest achievement👍. Tears r flown unknowingly.

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 10 หลายเดือนก่อน +4

    Hatsoff to you Dr.Sake Bharathi garu. Inspirational journey 👏

  • @rcadam1235
    @rcadam1235 10 หลายเดือนก่อน +3

    చదువుకి..పేదరికం...అడ్డుకాధు..నీలాగా.. చాలమంది..మహిళలు...చదువుకోవాలి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. congratulations... భారతి గారు....👍👍👍👍👍✊✊✊

  • @iamprasad4159
    @iamprasad4159 10 หลายเดือนก่อน +1

    Super madam 💪🔥🔥🔥💥💥💥💥💥💥💥💥🔥🔥🔥🔥🔥

  • @bphanikrishna1
    @bphanikrishna1 10 หลายเดือนก่อน +2

    Great madam. You are the most inspirational person for present and future generation. All the best for your career.