. చాలామంది హీరోస్ సినిమాలు రిలీజ్ అవ్వగానే ఈ మెగా ఫ్యాన్స్ చిల్లర కామెంట్స్ పెట్టి నెగిటివ్ రివ్యూ ఇస్తారు.. నీచాతి నీచంగా ఇతర హీరోలను తీసేసి పడేస్తారు... పోతే పోనీ ఏదో జూనియర్ ఎన్టీఆర్కు, అల్లు అర్జున్ కు అనుకుంటే మాత్రమే కాదు, ఏ హీరోలను కూడా సైతం వదలరు... వాళ్లతో రాజకీయంగా ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద పడి ఏడ్చి నెగటివ్ కామెంట్లు పెట్టే జాతి ... ఈ పెద్ద హీరోనే కాదు మీడియం హీరో సినిమాలు రిలీజ్ అయినా కూడా వెంటనే ఎంటర్ అయిపోయి negetive review ఇస్తారు... ఎగ్జాంపుల్ నిప్పు నాగరాజు అనే వెధవ వీడియో చేస్తే కింద కామెంట్లు చూస్తే తెలుస్తుంది ఆ సైకో మెగా ఫాన్స్ ఇంత నీచాతి నీచంగా ఇతర హీరోలను తిడతారు.. వాళ్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కు మాత్రమే కాదు ప్రతి హీరోకు తిడతారు.. ఇది పొలిటికల్ రాయవాలిటీ ఫ్యామిలీ రివైవల్టీ ఉంటే తిట్టుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరిని తిడుతూనే ఉంటారు
yes,"చెడు సినిమా" హానికరమైన మూస పద్ధతులను ప్రోత్సహించడం, వీక్షకులను హింసకు గురిచేయడం, అవాస్తవిక అంచనాలను సృష్టించడం, ప్రతికూల ప్రవర్తనలను సాధారణీకరించడం మరియు వాస్తవికత యొక్క వక్రీకరించిన అవగాహనకు దోహదం చేయడం ద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా యువతలో, నిజ జీవితంలో వారి వైఖరులు మరియు చర్యలను సమర్థవంతంగా ప్రభావితం చేయవచ్చు; ఇందులో పెరిగిన దూకుడు, శరీర చిత్ర సమస్యలు మరియు సామాజిక నిబంధనలను విస్మరించడం వంటివి ఉంటాయి
రుద్రవీణ (1988) విడుదలైనప్పుడు వాణిజ్యపరంగా పరాజయం పాలైంది, అయితే ఇది కల్ట్ హోదాను పొందింది మరియు ఇప్పుడు 1980లలోని ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది,Rudraveena lanti cinemalu flop chesina telugu jathi mandi-ninduga munugu jathi manadi
సర్ చాలా బాగా చెప్పారు నిజంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళకి కొన్ని నిజాలు తెలుస్తున్నాయి మాట్లాడడానికి ఏం తెలుస్తది సార్ వాళ్ళకి సినిమా వాళ్ళ కష్టాలు వాళ్ళ తీసే శ్రమ కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి చూస్తే వాళ్లకు నచ్చకపోతే సైలెంట్ గా ఉండాలి ఎలా పబ్లిక్ చేయడం కావాలని చెడగొట్టడం చాలా తప్పు సార్ సినిమా మాత్రం చాలా బాగుంది యాక్టింగ్ నేషనల్ అవార్డ్ కాదు సర్ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువే అవుతుంది రామ్ చరణ్ మాత్రం వేరే లెవెల్ రెండు చేతులు ఎత్తి దండం పెట్టిన తక్కువే స్వర రామ్ చరణ్ కి ఆ యాక్టింగ్ కి రంగస్థలం త్రిబుల్ ఆర్ తర్వాత మరొకసారి రాంచరణ్ యాక్టింగ్ సూపర్ సార్ సూపర్

మీ పిల్లల తో పాటు ఈ సినిమా కు వెళ్లి... చదువుకున్న వాడికి...రాజకీయ నాయకుడికి..తేడా తెలియజేయండి.. IAS..IPS..Election Officer... గా పిల్లలు motivate అవుతారు... చదివితే ఇన్ని పవర్ లు ఉంటాయని తెలుసుకొంటారు.. ఇప్పటి పిల్లలకు ఇలాంటి సినిమా లు చాలా అవసరం. Game Changer సినిమా ఎలా ఉందంటే.. మనల్ని మనకు అద్దంలో చూపించాడు... మనిషిలో ఒక్కసారి ఆశ పెరిగితే అది అత్యాశగా మారి అంతకుమించి అనే ఆలోచనతో ఏం చేయడానికైనా వెనుకాడరు.. ఒక దశ వరకు బాగానే ఉన్నా చివరి దశలో అంతరాత్మకు సమాధానం చెప్పలేక నరకయాతన అనుభవిస్తాడు.. స్నేహితుడిని ద్రోహిగా మారుస్తుంది.. అభిమానిని హంతకునిగా మారుస్తుంది.. కాలర్ ఎగరేసే ప్రతి ఒక్క అభిమానిని అడుగుతున్నాను సమాధానం చెప్పగలరా?🤔 డబ్బు లేని రాజకీయం నిజంగా సాధ్యమా..? ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచిన నాయకులు ఎంతమంది ఉన్నారు? డబ్బు ఖర్చు పెట్టి గెలిచేవాడు చేసేది వ్యాపారమా? లేక ప్రజాసేవనా? ........గుడ్ మెస్సేజ్ ఫర్ సొసైటి
గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది కావాలనే నెగెటివ్ చేస్తున్నారు. నేను మా కుటుంబం తో వెళ్ళాను వాళ్ళకి నచ్చింది ఇ జనరేషన్ పిల్లలకు కుడా నచ్చింది మూవీ సూపర్ గా ఉన్నది
నేను ఒక రామ్చరణ్ అభిమానిని ... సినిమా చూసినప్పుడు నాకు మా హీరో నటన మాత్రం సంపూర్ణ సంతృప్తి ఇచ్చింది... ఇక సినిమా విషయానికి వస్తే కథ ఉంది మంచి పాయింట్స్ ఉన్నాయి... నిజం చెప్పాలి అంటే రేషన్ బియ్యం సీన్ అప్పుడు భయం వేసింది బయట అమ్మే బియ్యం నిజంగానే రేషన్ బియ్యం పోలిష్డ్ వే తింటునారు ఏమో అని డౌట్ వచ్చింది నా వరకు ఐతే పోనీలే మేము ఎలాగో రైతు ల దగ్గర ఒడ్లు కొని వాటిని బియ్యం గా వాడుకుంటున్నం అని కొంచెం రిలీఫ్ ఇచ్చింది..ఇక పై కూడా ఒడ్లె కొనుక్కుంటం.... ఇక సినిమా రివ్యూ లు చెప్పే అంత దారుణం గా ఐతే లేదు ఒక ఫ్యాన్ గా నేను ఒప్పుకుంట సినిమా లో మైనస్. లు ఉన్నాయి కానీ మరీ అసలు చూడలెం అన్నట్టు భారీ నెగెటివ్ చేశారు అది భాద గా ఉంది... లవ్ ట్రాక్ తీసేసి ఫ్లాష్ బాక్ ఇంకొంచెం పెంచి క్లైమాక్స్ ఫైట్ కాకుండా ఒక భారీ ఎమోషనల్ సీన్ గా మార్చి ఉంట్ సినిమా ఒక రేంజ్ లో ఉండేది ఇందులో మాత్రం శంకర్ ఫెయిల్ అయ్యాడు తెలుగు వాళ్ళకి నచ్చేలా తియ్యాలి అని తప్పు దారిలో వెళ్ళాడు ఆయన గత చిత్రాల లాగ ఆయన స్టైల్ లో తీసి ఉంటే బ్లాక్బస్టర్ అయ్యేది.. నేను అందుకు భాద పడుతున్నాను.. ఇక ఇప్పుడు సమాజం మారిపోయింది మంచి నీ ఎప్పుడో వదిలేసాo ఇలాంటి సందేశాత్మక చిత్రాలు భవిష్యత్ లో ఇక కనపడవు మార్కో లాంటి అతి భయానక సినిమాలే జనాలకి( రివ్యూ లు రాసేవారికి)నచ్చుతాయి. ఒక మంచి సినిమా అనుకున్న విధంగా రాలేదు అని భాద గా ఉంది చరణ్ అన్నా ఇక నువ్వు మెసేజ్ మూవీ లు తీయొద్దు ఒక మంచి గుట్కా సినిమా తియ్..
మంచి మెసేజ్ ఇద్దామనుకునీ రాంచరణ్ &SHANKAR& రాజు గారు లాంటి వాళ్ళు ముందుకు వస్తుంటే సినిమా మీద నీచమైన నెగెటివిటీ క్రెయేట్ చేస్తుంటే remaining BIG star heros and big ప్రొడ్యూజర్స్ social మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీయడానికి ముందుకురాకుండా ఉండే pramadham ఉంది. First day nundi telugu lo okka media kuda positive reviews ivvakapavadam chala vidduram. Deenivenuka swardha puritha kutra konalu unnayani prathiokka సామాన్యప్రజలకు తేటలు తెల్లం అవుతుంది సార్.
నేను నెగిటివ్ రివ్యూలు నమ్మి అనుమానంతో గేమ్ చేంజర్ సినిమాకు వెళ్లి చూశాను. సోషల్ మీడియాలో ఉన్నంత నెగెటివిటీ సినిమాలో లేదు. ఎక్కడ బోర్ కొట్టించలేదు. సినిమా మంచి మెసేజ్ తో తీశారు. హిట్టు బొమ్మ. సోషల్ మీడియా నెగిటివ్ రివ్యూలు నమ్మకండి. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా
Yes super 💯 నిజం Annaya review IAS IPS పోలీసుల గురించి బాగా తీశారు మాట్లాడరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పనుకున్నాడు .ఇండియా టుడే. న్యూస్ ఛానల్ కంటే ఇది నా కొడుకులకి బాగా తెలుసు
అన్న ఆయన చెప్పింది అక్షరాల నిజం నేను ప్రొద్దున షో చూసి వెంటనే నా స్టేటస్ లో భారతీయులు యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పెట్టాను నాకు అంతలా నచ్చింది ప్రస్తుతం జరుగుతున్న చాలా విషయాలు టచ్ చేశారు నిజంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే ఏం చేయగలరో క్లీన్ గా చూపెట్టారు ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి యూత్ ఆవేశాన్ని సమస్యల మీద చూపెట్టాలి మంచి మెసేజ్ 🇮🇳
గేమ్ చెంజర్ సినిమా చాలా బావుంది. ఒక చదువుకున్న వ్యక్తులు సొసైటి నీ ఎలా మారుస్తారో దాంట్లో ఉంది 👌❤️ దయచేసి అందరూ చూడండి.. కొందరు కావాలనే నెగిటివ్ చేస్తున్నారు
ఇలాంటి మూర్ఖులు జనాలకి ఏం చెప్పినా అర్థం కాదు ఒక మంచి మెసేజ్ ఏంటి సినిమాలు గేమ్ చేంజ్మూవీ అలాంటి మూవీ నెగటివ్ టాక్ ఇస్తున్నారు ఆప్ ని కలుసుకుని ఆడవాళ్లు లేడీస్ ఇలాంటి సినిమాలతో ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి మంచి మెసేజ్ ఏంటి వరల్డ్ సినిమాలపై ఎంకరేజ్ చేయరు లేకుంటే నీక అన్న నాకు మూవీ పిచ్చిపిచ్చిగా నచ్చింది గేమ్స్ మూవీ ఎవడు ఎన్ని ఏం మాట్లాడినా సంక్రాంతి విన్నర్ ఏం చేంజ్ ఇది రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ పక్క జై రామ్ చరణ్ అన్న జై మెగా ఫ్యామిలీ 🦁
ಸರ್ ನಾನು ಕರ್ನಾಟಕ ಕನ್ನಡಿಗ ನನಗೆ ಸಿನಿಮಾ ಚನ್ನಾಗಿದೆ ನನ್ನ ಫ್ಯಾಮಿಲಿ ನೋಡಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ ಅಂದ್ರು ಅದೇ ನನಗೆ ನಮ್ಮ ಅಣ್ಣಾವ್ರು ರಾಜು ಕುಮಾರ್ ಆಗು ವಿಷ್ಣುವರ್ಧನ್ ಸರ್ ತರ ಮೆಸೇಜ್ ಸಿನಿಮಾ ರಾಮಚಾರಣ್ 💯 ಸಮಾಜ ಬೇಕಾದ ಮೂವಿ ಯಲ್ಲಾ ಫ್ಯಾಮಿಲಿ ನೋಡಿ ಆನಂದಿಸಿ 💞
చాలా మంచి సినిమా శంకర్ గారు మన విలువల్ని కాపాడటానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. దిల్ రాజు గారు తన సంపదనంతా పణంగా పెట్టారు. రామ్ చరణ్ నీతిగా జీవిస్తే ఈ తరం ఎలా వికసిస్తుందో చేసి చూపించారు. ఎవరు చెడిపోయినా పరవాలేదు నా పిల్లలు బాగుండాలని అందరూ అనుకుంటారు. ఆ ఆలోచనలోని విషంతోనే సమాజంలో మన పిల్లలూ పెరుగుతున్నారు. ఆ విషయమే మన ఇంట్లోకి వస్తుంది. ఆ విషమే మన కంచంలోకి వస్తోంది. అది నిలువరించే ప్రయత్నమే గేమ్చేంజర్ సినిమా 'చాలా రోజుల తరువాత పిల్లలతో హాయిగా ఈ సినిమా చూసాను. మీరు ఆలోచించండి "ఎవరో విషం నూరిపోస్తే మనం తాగేస్తామా?"
గేమ్ chenger మూవీ చాలా బాగుంది... నాకు తెలిసీ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ తో కలిసి చూసే సినిమాల కరువు తీర్చినట్టు వుంది..🎉🎉 ప్రశాంతంగా హాయిగా dheyter లో ఫ్యామిలీ, పిల్లలతో కలిసి చూసే బెస్ట్ మూవీ బాగుంది చాలా...అసలు పుష్పా సినిమా 1' 2 లు dheyter చూడదగ్గ సినిమాల??? శేషన్ అనే ఎన్నికల కమిషన్ ఛైర్మన్ గా పని చేసిన ఒక IAS officer కథ ఇది... సూపర్ గా వుంది మూవీ
ఈ సినిమా నెగటివ్ ప్రచారం చేయడం లో ycp కి తోడుగా అల్లు అర్జున్ అభిమానులు కూడా తోడు అయ్యారు ofcourse ఇప్పుడు ఇద్దరు కలిసి పోయారు అనుకోండి యిక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాంచరణ్ అభిమానులకి అండగా బాలకృష్ణ అభిమానులు గానీ ntr అభిమానులు గానీ నిలబడలేదు nutral గా చూస్తు వున్నారు దీనికి కారణం వాళ్ల హీరో సినిమా కూడా సంక్రాంతి బరిలో వుండటం కారణం అయివుండొచ్చు గేమ్ చేంజర్ కి అండగా నిలబడితే వాల్ల హీరో సినిమా వెనకబడుతుందని... యిక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే A సర్టిఫికెట్ సినిమాలు వచ్చినప్పుడు సామాజిక కార్యకర్తలము అని చెప్పుకునే వాళ్ళు బయటకొచ్చి సినిమా జనాలని చెదగొడుతుంది అని నానా హంగామా చేసేవాళ్ళు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ movie వస్తె అదే సినిమా నీ ఎందుకు చూడండి అని చెప్పరు?ఇంకోక్కసారి ఏవరైనా మంచి సినిమాలు రావట్లేదు అని అనే హక్కు కోల్పోయారు. అంతా రాజకీయం అంతా స్వార్ధం అంతా నాటకం ఇదే లోకం నేటి లోకం
సార్ ఎవ్వరు ఎన్ని అనుకున్న మూవీ మాత్రం అందరూ చుస్తారు మూవీ చాలా బాగుంది 👌👌ఈ రోజుల్లో కావలిసింది ఇలాంటి సోషల్ మెసేజెస్ మూవీస్ కావాలి ఎవ్వరు ఎలా అనుకున్నా పరలేదు మూవీ మాత్రం సూపర్ 👌👌👌👌👌
ఈ సమాజం లో ఇంకా మంచి మిగిలే ఉంది.నిజాయితీ పరులయిన ఆఫీసర్లు ఉన్నారు వారు సమాజాన్ని మేల్కొలుపుతారు అది ఒక్క చదువు వాళ్ళే సాధ్యం 💐 మీ పిల్లల తో పాటు ఈ సినిమా కు వెళ్లి... చదువుకున్న వాడికి...రాజకీయ నాయకుడికి..తేడా తెలియజేయండి.. IAS..IPS..Election Officer... గా పిల్లలు motivate అవుతారు... చదివితే ఇన్ని పవర్ లు ఉంటాయని తెలుసుకొంటారు.. ఇప్పటి పిల్లలకు ఇలాంటి సినిమా లు చాలా అవసరం. సమాజానికి మంచి చేయడం నేర్పించండి నాశనం కాదు చదువుకు ఉన్న పవర్ తో నిజాయియితీగా పని చేస్తే నిన్ను ఎవ్వరు ఆపలేరు!! 💐 గుడ్ మెస్సేజ్ ఫర్ సొసైటి 🎉
Well Said bro 👍 Inspirational movie Block Busters Ram Charan Excellent Performance super 👌👌👌👍 Total Family tho chuse movie 6 years to 65 plus andariki nache movie
నా ఉద్దేశం ప్రకారం అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఒక మెసేజ్ ఉండేటటువంటి నిజమైన కథానాయకుడు ఎలా ఉండాలి ఎంత గొప్పవాడిగా ఉండాలి ఎన్ని ఉన్నత లక్షణాలు కలిగినటువంటి వాడు అలాంటి సినిమాలు తీశాడు గేమ్ చేంజర్ తిరిగి అలాంటి సినిమాగా అనిపిస్తుంది
అన్నా మేము చదువు కున్న పోరంబోకులం మాకు దేశభక్తి గానీ, సమాజం పట్ల గౌరవం గాని లేదు. మాకు హీరో నోటినిండా గుట్కా వేసుకొని గుట్కా నమిలే సినిమాలు, IPS, IAS లను డౌడీలు, గుండాలు చులకన చేసి అవమాన పరచడం, హీరో గంజాయిని పండించి ఆ గంజాయిని చట్టానికి దొరక్కుండా ఎలా అమ్మాలో తెలిపే సినిమాలు, ఎర్ర చందనాన్ని ఎలా దొంగిలించి అమ్మాలో తెలిపే సినిమాలు, హీరో చిన్నపిల్లలను రేపులు చేసి చంపేసే సినిమాలు తీయండి వాటిని హిట్ చేయడమే కాకుండా జాతీయ అవార్డులు కూడా ఇస్తాము. ఎందుకంటే ఆ పోరంబోకు సినిమాలు చూసి ఆ హీరోలను ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ఉన్న యువత అంతా దొంగలుగా, స్మగ్లర్లు గా, రౌడీలుగా మారాలి కదా......?
I just watched this movie in the US, and it deserves praise for its efforts. It’s a full-on commercial entertainer with a strong message about good vs. bad, offering valuable social messaging for everyone to enjoy.
నిజమే సార్ @గేమ్ చేంజర్ మూవీ సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా 👍ఇలాంటి సినిమాలు సమాజానికి అందించాలి అనీ మనం డైరెక్టర్ కి సెల్యూట్ సార్ మొన్న వచ్చిన @అమరన్ మూవీ కూడా చాలా బాగుంది సార్ 👍
ఎవ్వడు పడితే వాడు U TV ఛానల్ పెట్టి అంత హైప్ క్రియేట్ చేస్తూ లేనిదీ ఉన్నట్లు ఉన్నది లేనట్లు కామెంట్స్ పెడుతూ ఎవరు డబ్బులు ఇస్తే వారి గురించి డబ్బా కొడుతారు vast fellows మంచి సినిమాను సమాజానికి message ఇచ్చే సినిమాను మాస్ లేదని సినిమా బాగా లేదంటారు బూతు డైలాగ్స్ sex అప్పీల్స్ ఉంటే నచ్చుతారా మంచి సినిమాలు రావంటారు తీస్తే చూడరు ప్లాప్ చేస్తారు Mega ఫ్యామిలీని బదనాం చేసి వారికి ఉన్న ఇమేజ్ No. Place ను తగ్గించాలని try చేస్తున్నారు. Good brother మీరు ఒక మంచి video చేసారు చాలా కరెక్టుగా ఎనాలిసిస్ చేసారు 👍💐🤝🤝💐💐🎉🎉
Masterpiece in indian cinema ❤❤❤❤❤ Every indian must watch this movie with their family's , we respect IAS and IPS officers.this movie is real game changer of indian politics.thank you shankar Sir giving such a wonderful movie ❤❤❤❤❤
మీరు కరెక్ట్ గా చెప్పారు బ్రో. పులచొక్క & బార్బెల్ reviewers చెప్పిన విధంగా నేను మా ఫ్యామిలీ తో వెళ్దాము అనుకోని కాన్సిల్ చేసి నేను ఒక్కడినే వెళ్ళాను. కానీ తర్వాత సినిమా చూసాను. సినిమా ఫ్యామిలీ మొత్తం చూడతగినదే. రేపు సంక్రాంతికి ఫ్యామిలీ తో పాటు పోతున్నాను. ఎలాంటి అశ్లీలత లేని డీసెంట్ సినిమా game changer. ఇంత డీసెంట్ సినిమా నీ కొంత మంది useless reviewers బ్రష్టు పట్టించారు.
సర్, సినిమా చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితిలలో రావాలిసిన సినిమా మరియు కుటుంబ సమేతంగా చూడవలసిన మూవీ ఇది, కాబోయే IAS, IPS... officers అందరూ తాము ఎలా ఉండాలని అనుకుంటారో, వారిని వారు చూసుకొనేల ఉంది ఈ మూవీ. రాంచరణ్ acting next level, really superb movie.
చాలా మంచి మెసేజ్ ఉంది...మంచి సినిమా.... కుటుంబం మొత్తం చూడవలసిన సినిమా... ప్రతి పాత్ర విలువలతో కూడుకుంది. ఇది అర్ధం చేసుకోవాలి జనాలు. ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు పిల్లల ఇలాంటి సినిమా చూసి మంచి మార్గంలో నడుచుకుంటారని కోరుకుంటున్నాను.
రాజీవ్ గారు, ఒక మంచి సినిమా తీసి దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు అంటే అది ఖచ్చితంగా రామ్ చరణ్ లోపమే! ఏమీ లేకపోయినా సరే ఆహా ఓహో అంటూ కొందరి ఇతర హీరోల పిఆర్ టీములు వారి హీరోల సినిమాలను మార్కెటింగ్ చేసుకుంటున్నాయి! అంతటితో ఆగకుండా వారికి నచ్చని హీరోల సినిమాలు బాగా లేవని నెగిటివ్ మార్కెటింగ్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే చాలామంది youtube రివ్యూవరులు కూడా ఈ సినిమా నెగిటివ్ మార్కెటింగ్లో భాగమయ్యారు అని స్పష్టంగా అర్థం అవుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి! అతి మంచితనం నష్టానికి దారి తీస్తుంది, ఇది తెలుసుకొని రామ్ చరణ్ గారు ఇకనైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే బాగుంటుంది! అద్భుతమైన యాక్టింగ్ చేసిన, బ్రహ్మాండమైన సినిమా తీసిన కూడా మంచి పి.ఆర్ టీం లేకపోతే భవిష్యత్తులో కూడా సందేహం లేకుండా ఇదే జరుగుతుంది! ప్రత్యేకంగా ఈ సినిమా విషయంలో మీ విశ్లేషణలకు అభినందనలు, మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్న ఈ విషయాన్ని సదరు హీరో దృష్టికి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి!
సినిమా చాలా బాగుంది అన్న ఎందుకు నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు అన్న 🥺💔, చాలా మంది TH-camRS నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అన్న 😢, రామ్ చరణ్ అన్న కి మొదటి నుంచీ నెగెటివ్ 😔 . THANKS ANNA ❤ బాగా చెప్పావు
You are 100% కరెక్ట్ sir. మీరు చెప్పింది నిజం అండి. హిందీ వాళ్లకి నచ్చింది, తమిళ్ వాళ్లకి నచ్చింది. ఈ జనరేషన్ మన telugu వాళ్ళు పాత్యాత్య ధోరణి కి అలవాటు పడ్డారు. మితి మీరిన హింస ధోరణి నీ ప్రోత్సహిస్తున్నారు. Non veg ఎక్కువ తినేస్తున్నారు. రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. Time సెన్స్ లేకుండా తినడం, పడుకోవడం ఇవన్నీ వీళ్ళ ming set ని మార్చేస్తున్నాయి. చెడుకి అలవాటు పడుతున్నారు. సంస్కృతి ని పాడుచేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చాక మరింత దిగజారి పోయారు. వీళ్ళ ప్రవర్తన మారాలి. విష సంస్కృతి పోవాలి. మంచి అనేది వీళ్లకి బోర్ గా ఉంటుంది. చెడు నచ్చుతుంది. పరాయి రాష్ట్రాల వాళ్ళు మన సినిమా లని మెచ్చుకుంటుంటే ఈ దౌర్భాగ్యులు కించ పరుస్తున్నారు
రాంచరణ్ నటన సూపర్ 🙏👌.రాంచరణ్ కెరీర్లో బెస్ట్ మూవీ. సంక్రాంతి కి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలను సమాజానికి ఉపయోగపడేలా తీయాలి అన్న కంటెంట్తో తీసిన సినిమా, చాల బాగుంది. oiuytfghj
రొమాన్స్ ఎక్సపోజింగ్, దొంగలకు ప్రాధాన్యత గల మన సినిమాలు ఎలా ఉండేవి, ఎలా మారిపోయాయి. గేమ్ చేంజర్ సినిమా నిజంగా సమాజం లో రాజకీయ నాయకుల నిజ రూపం నిజాయితీ గల ఒక అధికారి కి మధ్య జరిగిన పోరాటం, నిరుద్యోగి కష్ట పడి చదివి సమాజాన్ని ఉద్ధరించడానికి IAS చదివిపోరాటం, జీవితంతో పోరాటం ఇది తప్పక చూసి మార్పునకు నాంది పలికారు
అన్న సినిమా సినిమా లాగా చూడాలి కానీ కొంతమంది రాజకీయాలు ఉపయోగించి వాడుతున్నారు మూవీ ఎలా ఎంత బాగుందో నా సినిమా కానీ సినిమా బడ్జెట్ పెట్టి ప్రజలు నమ్మకు నమ్మకు తోనే తీస్తారు కానీ ఈ ప్రజలు ఏం చేస్తారో కొంతమంది కక్ష పెట్టి తీసి మూవీని రివ్యూ ఇస్తున్నారు ఇదేనా చంప సామాజికి ఇవ్వవలసిన ఇంత నీచమైన జనులు ఎక్కడ చూడలేదు ఒక మంచి మూవీ ఆ మూవీ ని నీటి టాకి ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్ గా చెప్తున్నాను నువ్వు మాత్రం చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కానీ మూర్ఖులకి అర్థం కావడం లేదు
రాజకీయ్యానికి ప్రజలకు జరిగేదే నిజాన్ని నిర్మూహమటం గా తీశారు గేమ్ చెంజర్ సినిమా స్టూడెంట్స్ కోసం, రాజకీయ్యం కోసం, స్టూడెంట్స్ కి గోల్స్ వుండాలి వాటిని నిలబెట్టు కోవాలి అంటే ఈ సినిమా చూడండి 🤗🤗
గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది రామ్ చరణ్ నటన చూస్తే బస్బంస్స్ వస్తాయ్ ఇంటర్వెల్ సీన్ మూవీకి హైప్ క్రియేట్ చేసింది ఈప్పుడున్న సమాజంలో ఒక నిజాయితీ ఎట్లా ఉంటుందో చూడొచ్చు చాలా మంచి మూవీ ❤
పొలిటికల్ పార్టీలకి అంతే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ నీ like చెయ్యటం . ఆ పార్టీ అధికారం ఉన్నపుడు ఈ పార్టీ నీ like చెయ్యటం . పార్టీలు పెట్టిన వాళ్ళకి నరకం చూపిస్తున్నారు జనాలు . 😢😢😢😢😢😢😢😢
గేమ్ చేంజర్ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ జనరేషన్ వాళ్ళు కచ్చితంగా చూడాలి.
Abbey. అంత లేదు. Boring 😴 waste time
Miyyaraa pookaa
100%
. చాలామంది హీరోస్ సినిమాలు రిలీజ్ అవ్వగానే ఈ మెగా ఫ్యాన్స్ చిల్లర కామెంట్స్ పెట్టి నెగిటివ్ రివ్యూ ఇస్తారు.. నీచాతి నీచంగా ఇతర హీరోలను తీసేసి పడేస్తారు... పోతే పోనీ ఏదో జూనియర్ ఎన్టీఆర్కు, అల్లు అర్జున్ కు అనుకుంటే మాత్రమే కాదు, ఏ హీరోలను కూడా సైతం వదలరు... వాళ్లతో రాజకీయంగా ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద పడి ఏడ్చి నెగటివ్ కామెంట్లు పెట్టే జాతి ... ఈ పెద్ద హీరోనే కాదు మీడియం హీరో సినిమాలు రిలీజ్ అయినా కూడా వెంటనే ఎంటర్ అయిపోయి negetive review ఇస్తారు... ఎగ్జాంపుల్ నిప్పు నాగరాజు అనే వెధవ వీడియో చేస్తే కింద కామెంట్లు చూస్తే తెలుస్తుంది ఆ సైకో మెగా ఫాన్స్ ఇంత నీచాతి నీచంగా ఇతర హీరోలను తిడతారు.. వాళ్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కు మాత్రమే కాదు ప్రతి హీరోకు తిడతారు.. ఇది పొలిటికల్ రాయవాలిటీ ఫ్యామిలీ రివైవల్టీ ఉంటే తిట్టుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరిని తిడుతూనే ఉంటారు
Nenu 3 time's chusha chala bagundhi
చెడు తొందరగా ఎక్కుతుంది మంచి మెల్లగా ఎక్కుతుంది కానీ గెలుస్తుంది మంచి
💯 correct
Good coment ❤
yes,"చెడు సినిమా" హానికరమైన మూస పద్ధతులను ప్రోత్సహించడం, వీక్షకులను హింసకు గురిచేయడం, అవాస్తవిక అంచనాలను సృష్టించడం, ప్రతికూల ప్రవర్తనలను సాధారణీకరించడం మరియు వాస్తవికత యొక్క వక్రీకరించిన అవగాహనకు దోహదం చేయడం ద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా యువతలో, నిజ జీవితంలో వారి వైఖరులు మరియు చర్యలను సమర్థవంతంగా ప్రభావితం చేయవచ్చు; ఇందులో పెరిగిన దూకుడు, శరీర చిత్ర సమస్యలు మరియు సామాజిక నిబంధనలను విస్మరించడం వంటివి ఉంటాయి
100 nijam movie antha bagaunte kavalani allugadu family inko party paytams kalusi chesina pani edhi
రుద్రవీణ (1988) విడుదలైనప్పుడు వాణిజ్యపరంగా పరాజయం పాలైంది, అయితే ఇది కల్ట్ హోదాను పొందింది మరియు ఇప్పుడు 1980లలోని ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది,Rudraveena lanti cinemalu flop chesina telugu jathi mandi-ninduga munugu jathi manadi
సర్ చాలా బాగా చెప్పారు నిజంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళకి కొన్ని నిజాలు తెలుస్తున్నాయి మాట్లాడడానికి ఏం తెలుస్తది సార్ వాళ్ళకి సినిమా వాళ్ళ కష్టాలు వాళ్ళ తీసే శ్రమ కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి చూస్తే వాళ్లకు నచ్చకపోతే సైలెంట్ గా ఉండాలి ఎలా పబ్లిక్ చేయడం కావాలని చెడగొట్టడం చాలా తప్పు సార్ సినిమా మాత్రం చాలా బాగుంది యాక్టింగ్ నేషనల్ అవార్డ్ కాదు సర్ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువే అవుతుంది రామ్ చరణ్ మాత్రం వేరే లెవెల్ రెండు చేతులు ఎత్తి దండం పెట్టిన తక్కువే స్వర రామ్ చరణ్ కి ఆ యాక్టింగ్ కి రంగస్థలం త్రిబుల్ ఆర్ తర్వాత మరొకసారి రాంచరణ్ యాక్టింగ్ సూపర్ సార్ సూపర్
👍🙏✊🇨🇮🌺
మన చెత్త వెదవలు కి ఇలాంటి సినిమాలు నచ్చదు సమాజం గురించి అవగాహనా లేని వెదవలు మాత్రమే ఇలాంటి రివ్యూ ఇస్తారు
Avadu vedava /avade opinion vadeki vuntunde
. చాలామంది హీరోస్ సినిమాలు రిలీజ్ అవ్వగానే ఈ మెగా ఫ్యాన్స్ చిల్లర కామెంట్స్ పెట్టి నెగిటివ్ రివ్యూ ఇస్తారు.. నీచాతి నీచంగా ఇతర హీరోలను తీసేసి పడేస్తారు... పోతే పోనీ ఏదో జూనియర్ ఎన్టీఆర్కు, అల్లు అర్జున్ కు అనుకుంటే మాత్రమే కాదు, ఏ హీరోలను కూడా సైతం వదలరు... వాళ్లతో రాజకీయంగా ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద పడి ఏడ్చి నెగటివ్ కామెంట్లు పెట్టే జాతి ... ఈ పెద్ద హీరోనే కాదు మీడియం హీరో సినిమాలు రిలీజ్ అయినా కూడా వెంటనే ఎంటర్ అయిపోయి negetive review ఇస్తారు... ఎగ్జాంపుల్ నిప్పు నాగరాజు అనే వెధవ వీడియో చేస్తే కింద కామెంట్లు చూస్తే తెలుస్తుంది ఆ సైకో మెగా ఫాన్స్ ఇంత నీచాతి నీచంగా ఇతర హీరోలను తిడతారు.. వాళ్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కు మాత్రమే కాదు ప్రతి హీరోకు తిడతారు.. ఇది పొలిటికల్ రాయవాలిటీ ఫ్యామిలీ రివైవల్టీ ఉంటే తిట్టుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరిని తిడుతూనే ఉంటారు
మీ పిల్లల తో పాటు ఈ సినిమా కు వెళ్లి... చదువుకున్న వాడికి...రాజకీయ నాయకుడికి..తేడా తెలియజేయండి.. IAS..IPS..Election Officer... గా పిల్లలు motivate అవుతారు... చదివితే ఇన్ని పవర్ లు ఉంటాయని తెలుసుకొంటారు.. ఇప్పటి పిల్లలకు ఇలాంటి సినిమా లు చాలా అవసరం.
Game Changer సినిమా ఎలా ఉందంటే..
మనల్ని మనకు అద్దంలో చూపించాడు...
మనిషిలో ఒక్కసారి ఆశ పెరిగితే అది అత్యాశగా మారి అంతకుమించి అనే ఆలోచనతో ఏం చేయడానికైనా వెనుకాడరు.. ఒక దశ వరకు బాగానే ఉన్నా చివరి దశలో అంతరాత్మకు సమాధానం చెప్పలేక నరకయాతన అనుభవిస్తాడు..
స్నేహితుడిని ద్రోహిగా మారుస్తుంది.. అభిమానిని హంతకునిగా మారుస్తుంది..
కాలర్ ఎగరేసే ప్రతి ఒక్క అభిమానిని అడుగుతున్నాను సమాధానం చెప్పగలరా?🤔
డబ్బు లేని రాజకీయం నిజంగా సాధ్యమా..?
ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచిన నాయకులు ఎంతమంది ఉన్నారు?
డబ్బు ఖర్చు పెట్టి గెలిచేవాడు చేసేది వ్యాపారమా? లేక ప్రజాసేవనా?
........గుడ్ మెస్సేజ్ ఫర్ సొసైటి
Well Said
Pk nu kuda chaduk9mani chepandi
Well said
Sir super well said, this msg was a real review💥💥💥
yes
గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది కావాలనే నెగెటివ్ చేస్తున్నారు. నేను మా కుటుంబం తో వెళ్ళాను వాళ్ళకి నచ్చింది ఇ జనరేషన్ పిల్లలకు కుడా నచ్చింది మూవీ సూపర్ గా ఉన్నది
సినిమా చాలా బాగుంది mega block buster 🎉🎉🎉🎉🎉🎉🎉
నిజం చెప్పారు అన్న , మంచి సినిమా తీస్తే ఇది బాలేదు వద్దు అని . పనికిమాలిన సినిమా తీస్తే ఇది వద్దు అని . ఏం తీస్తే నచ్చుతుందో తెలీదు . 😢😢😢😢😢😢😢
నేను ఒక రామ్చరణ్ అభిమానిని ... సినిమా చూసినప్పుడు నాకు మా హీరో నటన మాత్రం సంపూర్ణ సంతృప్తి ఇచ్చింది... ఇక సినిమా విషయానికి వస్తే కథ ఉంది మంచి పాయింట్స్ ఉన్నాయి... నిజం చెప్పాలి అంటే రేషన్ బియ్యం సీన్ అప్పుడు భయం వేసింది బయట అమ్మే బియ్యం నిజంగానే రేషన్ బియ్యం పోలిష్డ్ వే తింటునారు ఏమో అని డౌట్ వచ్చింది నా వరకు ఐతే పోనీలే మేము ఎలాగో రైతు ల దగ్గర ఒడ్లు కొని వాటిని బియ్యం గా వాడుకుంటున్నం అని కొంచెం రిలీఫ్ ఇచ్చింది..ఇక పై కూడా ఒడ్లె కొనుక్కుంటం.... ఇక సినిమా రివ్యూ లు చెప్పే అంత దారుణం గా ఐతే లేదు ఒక ఫ్యాన్ గా నేను ఒప్పుకుంట సినిమా లో మైనస్. లు ఉన్నాయి కానీ మరీ అసలు చూడలెం అన్నట్టు భారీ నెగెటివ్ చేశారు అది భాద గా ఉంది... లవ్ ట్రాక్ తీసేసి ఫ్లాష్ బాక్ ఇంకొంచెం పెంచి క్లైమాక్స్ ఫైట్ కాకుండా ఒక భారీ ఎమోషనల్ సీన్ గా మార్చి ఉంట్ సినిమా ఒక రేంజ్ లో ఉండేది ఇందులో మాత్రం శంకర్ ఫెయిల్ అయ్యాడు తెలుగు వాళ్ళకి నచ్చేలా తియ్యాలి అని తప్పు దారిలో వెళ్ళాడు ఆయన గత చిత్రాల లాగ ఆయన స్టైల్ లో తీసి ఉంటే బ్లాక్బస్టర్ అయ్యేది.. నేను అందుకు భాద పడుతున్నాను.. ఇక ఇప్పుడు సమాజం మారిపోయింది మంచి నీ ఎప్పుడో వదిలేసాo ఇలాంటి సందేశాత్మక చిత్రాలు భవిష్యత్ లో ఇక కనపడవు మార్కో లాంటి అతి భయానక సినిమాలే జనాలకి( రివ్యూ లు రాసేవారికి)నచ్చుతాయి. ఒక మంచి సినిమా అనుకున్న విధంగా రాలేదు అని భాద గా ఉంది చరణ్ అన్నా ఇక నువ్వు మెసేజ్ మూవీ లు తీయొద్దు ఒక మంచి గుట్కా సినిమా తియ్..
super sir nenu kuda ade feel ayya
మూవీ బాగుంది ❤💐 అన్నా చాలా.. ఆతు ఫాన్స్ కి ఎం తెలుసు బ్రదర్ నిజాలు... కళ్యాణ్ గారిని mega ఫాన్స్ నీ గెలికింది ఆతు గాడు.. ఆతు ఫాన్స్ వల్లే ఇలాంటి నెగిటివ్ టాక్ తెప్పిస్తున్నారు.
Ycp బ్యాచ్ కూడా అదే పనిలో ఉంది అన్నా
సినిమా చాలా బాగుంది... అందరూ రెండు మూడు సార్లు చూస్తున్నారు.. నేను రెండో సారికి plan చేస్తున్నాము.
రాజీవ్ గారూ...మీకు శతకోటి వoదనాలు ❤❤❤❤❤❤ ఒక మoచి సినిమా గురిoచి చాలా చక్కగా వాస్తవo వివరిoచారు❤❤
సినిమా చాలా బాగుంది సూపర్ కుటుంబం మొత్తం చూడవలసిన సినిమా...వెధవ సినిమాలు చూసే వేధవలకు అర్థం కాదు sir ...game changer చాలా బాగుంది 🔥👌👌👌
మంచి మెసేజ్ ఇద్దామనుకునీ రాంచరణ్ &SHANKAR& రాజు గారు లాంటి వాళ్ళు ముందుకు వస్తుంటే సినిమా మీద నీచమైన నెగెటివిటీ క్రెయేట్ చేస్తుంటే remaining BIG star heros and big ప్రొడ్యూజర్స్ social మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీయడానికి ముందుకురాకుండా ఉండే pramadham ఉంది. First day nundi telugu lo okka media kuda positive reviews ivvakapavadam chala vidduram. Deenivenuka swardha puritha kutra konalu unnayani prathiokka సామాన్యప్రజలకు తేటలు తెల్లం అవుతుంది సార్.
Yes , సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సినిమా చాలా సూపర్ గా ఉంది.
Wow ఎంత నేగిటివి ఉన్న movie super 👌👌🔥 Globel film 🎥❤❤Game Changer Global Star ⭐😊
నేను నెగిటివ్ రివ్యూలు నమ్మి అనుమానంతో గేమ్ చేంజర్ సినిమాకు వెళ్లి చూశాను. సోషల్ మీడియాలో ఉన్నంత నెగెటివిటీ సినిమాలో లేదు. ఎక్కడ బోర్ కొట్టించలేదు. సినిమా మంచి మెసేజ్ తో తీశారు. హిట్టు బొమ్మ. సోషల్ మీడియా నెగిటివ్ రివ్యూలు నమ్మకండి. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా
Same feeling here
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూవీ సూపర్ హిట్ అవుతుంది
Yes super 💯 నిజం Annaya review IAS IPS పోలీసుల గురించి బాగా తీశారు మాట్లాడరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పనుకున్నాడు .ఇండియా టుడే. న్యూస్ ఛానల్ కంటే ఇది నా కొడుకులకి బాగా తెలుసు
అన్న ఆయన చెప్పింది అక్షరాల నిజం నేను ప్రొద్దున షో చూసి వెంటనే నా స్టేటస్ లో భారతీయులు యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పెట్టాను నాకు అంతలా నచ్చింది ప్రస్తుతం జరుగుతున్న చాలా విషయాలు టచ్ చేశారు నిజంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే ఏం చేయగలరో క్లీన్ గా చూపెట్టారు ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి యూత్ ఆవేశాన్ని సమస్యల మీద చూపెట్టాలి మంచి మెసేజ్ 🇮🇳
😅"""youth aavesam samasya La meeda choopettaali"""" good word 😊
రాజీవగారు game changer చాలాబాగుంది కొంతమంది mega ఫ్యామిలీ మీద పడి ఏడుస్తున్నారు ఈ వెధవలు ఎంతమంది వచ్చిన ఏమి చేయలేరు
సార్ నిజం గేమ్ చేంజర్ సినిమా నేను చూసాను చాలా బాగుంది కానీ paytm batch కావాలని బాడ్ రివ్యూ కామెంట్స్ చేశారు శంకర్ సార్ కామ్ బ్యాక్ సినిమా
Paytm galla Biography kabatte vaallu negative chestunnaru
గేమ్ చెంజర్ సినిమా చాలా బావుంది. ఒక చదువుకున్న వ్యక్తులు సొసైటి నీ ఎలా మారుస్తారో దాంట్లో ఉంది 👌❤️ దయచేసి అందరూ చూడండి.. కొందరు కావాలనే నెగిటివ్ చేస్తున్నారు
అవు ఈ సినిమా ప్యామిలి తో అనందంగా స్వేక్షగా చూడగలిగే మంచి ఆయుర్వేదం లాంటి చక్కనైన సినిమా ఇది ఫ్యామిలి బ్లాక్ బాస్టర్,
గేమ్ చేంజర్ సినిమా లో చాలా మంచి సబ్జెట్ ఉన్నది, యాక్టింగ్ చాలా సూపర్ గా ఉన్నది , ఫ్యామిలీ కంప్లీట్ మూవీ , అందరు చూడవచ్చు.
Yesterday I watched, super movie, my son enjoyed it and he asked me what to do to become an IAS officer
ఇలాంటి మూర్ఖులు జనాలకి ఏం చెప్పినా అర్థం కాదు ఒక మంచి మెసేజ్ ఏంటి సినిమాలు గేమ్ చేంజ్మూవీ అలాంటి మూవీ నెగటివ్ టాక్ ఇస్తున్నారు ఆప్ ని కలుసుకుని ఆడవాళ్లు లేడీస్ ఇలాంటి సినిమాలతో ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి మంచి మెసేజ్ ఏంటి వరల్డ్ సినిమాలపై ఎంకరేజ్ చేయరు లేకుంటే నీక అన్న నాకు మూవీ పిచ్చిపిచ్చిగా నచ్చింది గేమ్స్ మూవీ ఎవడు ఎన్ని ఏం మాట్లాడినా సంక్రాంతి విన్నర్ ఏం చేంజ్ ఇది రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ పక్క జై రామ్ చరణ్ అన్న జై మెగా ఫ్యామిలీ 🦁
Game chenjar లాంటి సినిమాలు రావాలి సొసైటి లో మార్పు రావాలి ఇలాంటి సినిమాలను ఎంకరైజ్ చెయ్యాలి
ಸರ್ ನಾನು ಕರ್ನಾಟಕ ಕನ್ನಡಿಗ
ನನಗೆ ಸಿನಿಮಾ ಚನ್ನಾಗಿದೆ
ನನ್ನ ಫ್ಯಾಮಿಲಿ ನೋಡಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ ಅಂದ್ರು ಅದೇ ನನಗೆ ನಮ್ಮ ಅಣ್ಣಾವ್ರು ರಾಜು ಕುಮಾರ್ ಆಗು ವಿಷ್ಣುವರ್ಧನ್ ಸರ್ ತರ ಮೆಸೇಜ್ ಸಿನಿಮಾ ರಾಮಚಾರಣ್ 💯 ಸಮಾಜ ಬೇಕಾದ ಮೂವಿ ಯಲ್ಲಾ ಫ್ಯಾಮಿಲಿ ನೋಡಿ ಆನಂದಿಸಿ 💞
🙏🙏
🙏🏻
నేను ఎవరి అభిమానిని కాదు నిన్న రాత్రి 1st షో చూశాను సూపర్గా ఉంది సినిమా నెగటివ్ రివ్యూలు ఎందుకు పెడుతున్నానో అర్ధంకావడం లేదు
చాలా మంచి సినిమా శంకర్ గారు మన విలువల్ని కాపాడటానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. దిల్ రాజు గారు తన సంపదనంతా పణంగా పెట్టారు. రామ్ చరణ్ నీతిగా జీవిస్తే ఈ తరం ఎలా వికసిస్తుందో చేసి చూపించారు. ఎవరు చెడిపోయినా పరవాలేదు నా పిల్లలు బాగుండాలని అందరూ అనుకుంటారు. ఆ ఆలోచనలోని విషంతోనే సమాజంలో మన పిల్లలూ పెరుగుతున్నారు. ఆ విషయమే మన ఇంట్లోకి వస్తుంది. ఆ విషమే మన కంచంలోకి వస్తోంది. అది నిలువరించే ప్రయత్నమే గేమ్చేంజర్ సినిమా 'చాలా రోజుల తరువాత పిల్లలతో హాయిగా ఈ సినిమా చూసాను. మీరు ఆలోచించండి
"ఎవరో విషం నూరిపోస్తే మనం తాగేస్తామా?"
సినేమా చాలా చాలా బాగుంది...ఈ సినిమా మనుషులకి అర్ధం అవుతాది...
గేమ్ chenger మూవీ చాలా బాగుంది... నాకు తెలిసీ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ తో కలిసి చూసే సినిమాల కరువు తీర్చినట్టు వుంది..🎉🎉 ప్రశాంతంగా హాయిగా dheyter లో ఫ్యామిలీ, పిల్లలతో కలిసి చూసే బెస్ట్ మూవీ బాగుంది చాలా...అసలు పుష్పా సినిమా 1' 2 లు dheyter చూడదగ్గ సినిమాల???
శేషన్ అనే ఎన్నికల కమిషన్ ఛైర్మన్ గా పని చేసిన ఒక IAS officer కథ ఇది... సూపర్ గా వుంది మూవీ
RAM Charan mind blowing acting he desreve national award
ఈ సినిమా నెగటివ్ ప్రచారం చేయడం లో ycp కి తోడుగా అల్లు అర్జున్ అభిమానులు కూడా తోడు అయ్యారు ofcourse ఇప్పుడు ఇద్దరు కలిసి పోయారు అనుకోండి యిక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాంచరణ్ అభిమానులకి అండగా బాలకృష్ణ అభిమానులు గానీ ntr అభిమానులు గానీ నిలబడలేదు nutral గా చూస్తు వున్నారు దీనికి కారణం వాళ్ల హీరో సినిమా కూడా సంక్రాంతి బరిలో వుండటం కారణం అయివుండొచ్చు గేమ్ చేంజర్ కి అండగా నిలబడితే వాల్ల హీరో సినిమా వెనకబడుతుందని... యిక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే A సర్టిఫికెట్ సినిమాలు వచ్చినప్పుడు సామాజిక కార్యకర్తలము అని చెప్పుకునే వాళ్ళు బయటకొచ్చి సినిమా జనాలని చెదగొడుతుంది అని నానా హంగామా చేసేవాళ్ళు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ movie వస్తె అదే సినిమా నీ ఎందుకు చూడండి అని చెప్పరు?ఇంకోక్కసారి ఏవరైనా మంచి సినిమాలు రావట్లేదు అని అనే హక్కు కోల్పోయారు. అంతా రాజకీయం అంతా స్వార్ధం అంతా నాటకం ఇదే లోకం నేటి లోకం
Avunu bhayaa cinimalaki raajakeyalu baga problem gaa unnayi mari pre release functionlo prudhvi comments gurinchi matladare ituvanti vaari valle ilaa jaruguthundhi
సార్ ఎవ్వరు ఎన్ని అనుకున్న మూవీ మాత్రం అందరూ చుస్తారు మూవీ చాలా బాగుంది 👌👌ఈ రోజుల్లో కావలిసింది ఇలాంటి సోషల్ మెసేజెస్ మూవీస్ కావాలి ఎవ్వరు ఎలా అనుకున్నా పరలేదు మూవీ మాత్రం సూపర్ 👌👌👌👌👌
రాజీవ్ గారు మీలాగా విషయూన్ని రివ్యూస్ చెప్పే వాళ్లు ఎవరు లేరు అని చెబుతోంది
ఈ సమాజం లో ఇంకా మంచి మిగిలే ఉంది.నిజాయితీ పరులయిన ఆఫీసర్లు ఉన్నారు వారు సమాజాన్ని మేల్కొలుపుతారు అది ఒక్క చదువు వాళ్ళే సాధ్యం 💐
మీ పిల్లల తో పాటు ఈ సినిమా కు వెళ్లి...
చదువుకున్న వాడికి...రాజకీయ నాయకుడికి..తేడా తెలియజేయండి..
IAS..IPS..Election Officer... గా పిల్లలు motivate అవుతారు...
చదివితే ఇన్ని పవర్ లు ఉంటాయని తెలుసుకొంటారు.. ఇప్పటి పిల్లలకు ఇలాంటి సినిమా లు చాలా అవసరం.
సమాజానికి మంచి చేయడం నేర్పించండి నాశనం కాదు చదువుకు ఉన్న పవర్ తో నిజాయియితీగా పని చేస్తే నిన్ను ఎవ్వరు ఆపలేరు!!
💐 గుడ్ మెస్సేజ్ ఫర్ సొసైటి 🎉
Guruvu garu janalu cinimalaki messagelu kosam raaru 3 hours entertainment kosam vastharu
Thank you Anna, for your Support🙏❤️, really Movie Block Buster HIT ❤
Common audience ki baga nachuthu dhi bro talk kuda positive vasthundhi😊😊
ధయచేచి ఈ సినిమా మీ పిల్లలకి చూపించాలి మన పిల్లలు ఇలా చదువుకొని ఉద్యోగం ఉంటే యెంత మంచి వుంటాది తెలుస్తుంది
Well Said bro 👍
Inspirational movie Block Busters Ram Charan Excellent Performance super 👌👌👌👍 Total Family tho chuse movie 6 years to 65 plus andariki nache movie
రాజీవ్ గారు గేమ్ చేంజర్ నేటి పొలిటికల్ విధానాన్ని చక్కగా చూపించారు ఎక్కడ బోరు కొట్టలేదు చక్కగా తీశారు 👍🏻
భూతు సినిమాలు కావాలనుకునే భూతుగాళ్లకి ఈ సినిమా నచ్చదు.
చెడు ఎప్పుడు తొందర స్ప్రెడ్ అవుతుంది, మంచి మెల్లిగా తెలుస్తుంది ❤️
Game Changer సినిమా బాగుంది ❤️❤️❤️
మీరు బాగా చెప్పారు జనాలు కొంత మంది పని కట్టుకుని మరీ ఇదంతా చేస్తున్నారు
నా ఉద్దేశం ప్రకారం అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఒక మెసేజ్ ఉండేటటువంటి నిజమైన కథానాయకుడు ఎలా ఉండాలి ఎంత గొప్పవాడిగా ఉండాలి ఎన్ని ఉన్నత లక్షణాలు కలిగినటువంటి వాడు అలాంటి సినిమాలు తీశాడు గేమ్ చేంజర్ తిరిగి అలాంటి సినిమాగా అనిపిస్తుంది
సినిమా చాలా బాగుంది
మొదట వెళ్దామా వొద్ధా అని ఆలోచించాను
ఫ్తెనల్ వెళ్ళాము నిన్న
కానీ నెగెటివ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు
Chala Baga cepparu anna 👋👋👋👋👋👋🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Jai mega ✊✊✊✊✊
మంచి message మూవీ ఫ్యామిలీ అందరు చూడాలి ఈ movie
Excellent ga chepparu brother, Game changer block buster hit
Jai Megastar
Jai power star
❤❤❤
Sir movie super ga undi good messege ram charan super action
100%
అన్నా మేము చదువు కున్న పోరంబోకులం మాకు దేశభక్తి గానీ, సమాజం పట్ల గౌరవం గాని లేదు. మాకు హీరో నోటినిండా గుట్కా వేసుకొని గుట్కా నమిలే సినిమాలు, IPS, IAS లను డౌడీలు, గుండాలు చులకన చేసి అవమాన పరచడం, హీరో గంజాయిని పండించి ఆ గంజాయిని చట్టానికి దొరక్కుండా ఎలా అమ్మాలో తెలిపే సినిమాలు, ఎర్ర చందనాన్ని ఎలా దొంగిలించి అమ్మాలో తెలిపే సినిమాలు, హీరో చిన్నపిల్లలను రేపులు చేసి చంపేసే సినిమాలు తీయండి వాటిని హిట్ చేయడమే కాకుండా జాతీయ అవార్డులు కూడా ఇస్తాము. ఎందుకంటే ఆ పోరంబోకు సినిమాలు చూసి ఆ హీరోలను ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ఉన్న యువత అంతా దొంగలుగా, స్మగ్లర్లు గా, రౌడీలుగా మారాలి కదా......?
Super ga chepparu sir
I just watched this movie in the US, and it deserves praise for its efforts. It’s a full-on commercial entertainer with a strong message about good vs. bad, offering valuable social messaging for everyone to enjoy.
నిజమే సార్ @గేమ్ చేంజర్ మూవీ సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా 👍ఇలాంటి సినిమాలు సమాజానికి అందించాలి అనీ మనం డైరెక్టర్ కి సెల్యూట్ సార్ మొన్న వచ్చిన @అమరన్ మూవీ కూడా చాలా బాగుంది సార్ 👍
ఎవ్వడు పడితే వాడు U TV ఛానల్ పెట్టి అంత హైప్ క్రియేట్ చేస్తూ లేనిదీ ఉన్నట్లు ఉన్నది లేనట్లు కామెంట్స్ పెడుతూ ఎవరు డబ్బులు ఇస్తే వారి గురించి డబ్బా కొడుతారు vast fellows మంచి సినిమాను సమాజానికి message ఇచ్చే సినిమాను మాస్ లేదని సినిమా బాగా లేదంటారు బూతు డైలాగ్స్ sex అప్పీల్స్ ఉంటే నచ్చుతారా మంచి సినిమాలు రావంటారు తీస్తే చూడరు ప్లాప్ చేస్తారు Mega ఫ్యామిలీని బదనాం చేసి వారికి ఉన్న ఇమేజ్ No. Place ను తగ్గించాలని try చేస్తున్నారు. Good brother మీరు ఒక మంచి video చేసారు చాలా కరెక్టుగా ఎనాలిసిస్ చేసారు 👍💐🤝🤝💐💐🎉🎉
Masterpiece in indian cinema ❤❤❤❤❤ Every indian must watch this movie with their family's , we respect IAS and IPS officers.this movie is real game changer of indian politics.thank you shankar Sir giving such a wonderful movie ❤❤❤❤❤
మీరు కరెక్ట్ గా చెప్పారు బ్రో. పులచొక్క & బార్బెల్ reviewers చెప్పిన విధంగా నేను మా ఫ్యామిలీ తో వెళ్దాము అనుకోని కాన్సిల్ చేసి నేను ఒక్కడినే వెళ్ళాను. కానీ తర్వాత సినిమా చూసాను. సినిమా ఫ్యామిలీ మొత్తం చూడతగినదే. రేపు సంక్రాంతికి ఫ్యామిలీ తో పాటు పోతున్నాను. ఎలాంటి అశ్లీలత లేని డీసెంట్ సినిమా game changer. ఇంత డీసెంట్ సినిమా నీ కొంత మంది useless reviewers బ్రష్టు పట్టించారు.
గేమ్ చేంజ్ మూవీ చాలా బాగుంది కావాలని నెగటివ్ టాక్ చెస్తున్నారు
సర్, సినిమా చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితిలలో రావాలిసిన సినిమా మరియు కుటుంబ సమేతంగా చూడవలసిన మూవీ ఇది, కాబోయే IAS, IPS... officers అందరూ తాము ఎలా ఉండాలని అనుకుంటారో, వారిని వారు చూసుకొనేల ఉంది ఈ మూవీ. రాంచరణ్ acting next level, really superb movie.
Movie chala Bagundhi manchi social message unna cinema....🔥🔥🔥🔥🔥🔥 Super hit movie..... congratulations to Ram Charan garu...💐💐💐💐💐💐💐
చాలా మంచి మెసేజ్ ఉంది...మంచి సినిమా....
కుటుంబం మొత్తం చూడవలసిన సినిమా... ప్రతి పాత్ర విలువలతో కూడుకుంది. ఇది అర్ధం చేసుకోవాలి జనాలు. ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు పిల్లల ఇలాంటి సినిమా చూసి మంచి మార్గంలో నడుచుకుంటారని కోరుకుంటున్నాను.
అధికారులకు విలువ ఇచ్చే సినిమా 🤝🙏
Athanu Chalaa Bagaa cheppadu.
100% correct. 👏👏👏
అన్నా....
అల్లు అర్జున్ అనే వెస్ట్ గాడు వల్లనే ఈ negative message spread చేస్తున్నారు.
సినిమా నేను చూశా చాలా బాగుంది ❤
Honest review sir
People should give correct review like you
రాజీవ్ గారు,
ఒక మంచి సినిమా తీసి దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు అంటే అది ఖచ్చితంగా రామ్ చరణ్ లోపమే!
ఏమీ లేకపోయినా సరే ఆహా ఓహో అంటూ కొందరి ఇతర హీరోల పిఆర్ టీములు వారి హీరోల సినిమాలను మార్కెటింగ్ చేసుకుంటున్నాయి! అంతటితో ఆగకుండా వారికి నచ్చని హీరోల సినిమాలు బాగా లేవని నెగిటివ్ మార్కెటింగ్ చేస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే చాలామంది youtube రివ్యూవరులు కూడా ఈ సినిమా నెగిటివ్ మార్కెటింగ్లో భాగమయ్యారు అని స్పష్టంగా అర్థం అవుతుంది.
ముల్లును ముల్లుతోనే తీయాలి!
అతి మంచితనం నష్టానికి దారి తీస్తుంది, ఇది తెలుసుకొని రామ్ చరణ్ గారు ఇకనైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే బాగుంటుంది!
అద్భుతమైన యాక్టింగ్ చేసిన, బ్రహ్మాండమైన సినిమా తీసిన కూడా మంచి పి.ఆర్ టీం లేకపోతే భవిష్యత్తులో కూడా సందేహం లేకుండా ఇదే జరుగుతుంది!
ప్రత్యేకంగా ఈ సినిమా విషయంలో మీ విశ్లేషణలకు అభినందనలు, మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్న ఈ విషయాన్ని సదరు హీరో దృష్టికి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి!
సమాజం గబ్బుగా తయారైంది.
గేమ్ చేంజ్జేర్ మూవీ రియల్ ప్రతీ స్టూడెంట్ చూడదగ్గ మూవీ❤❤❤
నేను మూవీ చూసినా చాలా మంచి మూవీ సార్ సూపర్ గా ఉంది
చాలా బాగుంది ఎందుకిలా నెగటివ్ కామెంట్స్ ఇస్తున్నారు అర్థము కావడం లేదు please చూడండి ❤
Chala rojula tharvatha pillalki chupinchi, baga chaduv kunte hero laagavtharu ani inspire chesela undi ee cinema....Its very good...5/5
సినిమా చాలా బాగుంది అన్న ఎందుకు నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు అన్న 🥺💔, చాలా మంది TH-camRS నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అన్న 😢, రామ్ చరణ్ అన్న కి మొదటి నుంచీ నెగెటివ్ 😔 .
THANKS ANNA ❤ బాగా చెప్పావు
Movie super Anna. Koda devara and arugu meda songs and Ram Charan role and anjili and Surya acting super. My rating 4/ 5
You are 100% కరెక్ట్ sir. మీరు చెప్పింది నిజం అండి. హిందీ వాళ్లకి నచ్చింది, తమిళ్ వాళ్లకి నచ్చింది. ఈ జనరేషన్ మన telugu వాళ్ళు పాత్యాత్య ధోరణి కి అలవాటు పడ్డారు. మితి మీరిన హింస ధోరణి నీ ప్రోత్సహిస్తున్నారు. Non veg ఎక్కువ తినేస్తున్నారు. రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. Time సెన్స్ లేకుండా తినడం, పడుకోవడం ఇవన్నీ వీళ్ళ ming set ని మార్చేస్తున్నాయి. చెడుకి అలవాటు పడుతున్నారు. సంస్కృతి ని పాడుచేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చాక మరింత దిగజారి పోయారు. వీళ్ళ ప్రవర్తన మారాలి. విష సంస్కృతి పోవాలి. మంచి అనేది వీళ్లకి బోర్ గా ఉంటుంది. చెడు నచ్చుతుంది. పరాయి రాష్ట్రాల వాళ్ళు మన సినిమా లని మెచ్చుకుంటుంటే ఈ దౌర్భాగ్యులు కించ పరుస్తున్నారు
రాంచరణ్ నటన సూపర్ 🙏👌.రాంచరణ్ కెరీర్లో బెస్ట్ మూవీ. సంక్రాంతి కి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలను సమాజానికి ఉపయోగపడేలా తీయాలి అన్న కంటెంట్తో తీసిన సినిమా, చాల బాగుంది. oiuytfghj
Crime + Violence + Vulgarity = Pushpa
Ideology + Education + Decency = Game Changer
Overall
Pushpa is a “AA” movie.
GC is a “UU” movie.
Erri pushpalaki manchi enduku nachuthundi Anna.....boothu ki vunna popularity....manchi ki ledu....ma brother kuda antunnadu kavali ane neg talk tepisthunnaru ani
రొమాన్స్ ఎక్సపోజింగ్, దొంగలకు ప్రాధాన్యత గల మన సినిమాలు ఎలా ఉండేవి, ఎలా మారిపోయాయి. గేమ్ చేంజర్ సినిమా నిజంగా సమాజం లో రాజకీయ నాయకుల నిజ రూపం నిజాయితీ గల ఒక అధికారి కి మధ్య జరిగిన పోరాటం, నిరుద్యోగి కష్ట పడి చదివి సమాజాన్ని ఉద్ధరించడానికి IAS చదివిపోరాటం, జీవితంతో పోరాటం ఇది తప్పక చూసి మార్పునకు నాంది పలికారు
నేను మూవీ చూసాను సార్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఒక మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంది♥️♥️♥️♥️♥️
అన్న సినిమా సినిమా లాగా చూడాలి కానీ కొంతమంది రాజకీయాలు ఉపయోగించి వాడుతున్నారు మూవీ ఎలా ఎంత బాగుందో నా సినిమా కానీ సినిమా బడ్జెట్ పెట్టి ప్రజలు నమ్మకు నమ్మకు తోనే తీస్తారు కానీ ఈ ప్రజలు ఏం చేస్తారో కొంతమంది కక్ష పెట్టి తీసి మూవీని రివ్యూ ఇస్తున్నారు ఇదేనా చంప సామాజికి ఇవ్వవలసిన ఇంత నీచమైన జనులు ఎక్కడ చూడలేదు ఒక మంచి మూవీ ఆ మూవీ ని నీటి టాకి ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్ గా చెప్తున్నాను నువ్వు మాత్రం చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కానీ మూర్ఖులకి అర్థం కావడం లేదు
మంచి వాళ్లకి మంచే జరుగుతుంది సార్ కానీ న్యాయం అనేది ఒకటి దాగి ఉంది అది చెడు జరిగినప్పుడు ఉపయోగపడుతుంది మీరు చాలా చక్కగా వివరించారు సార్ గుడ్ మూవీ
Rajiv గారు ఈ msg దిల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళండి
రాజకీయ్యానికి ప్రజలకు జరిగేదే నిజాన్ని నిర్మూహమటం గా తీశారు గేమ్ చెంజర్ సినిమా స్టూడెంట్స్ కోసం, రాజకీయ్యం కోసం, స్టూడెంట్స్ కి గోల్స్ వుండాలి వాటిని నిలబెట్టు కోవాలి అంటే ఈ సినిమా చూడండి 🤗🤗
సార్ చాలా బాగాచెప్పారు
చూసినవాళ్ళందరు బాగుందంటున్నారు
రాజకీయానికి రాజ్యాంగం తెలిసిన ఒక కలెక్టర్ కి మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతం, రాంచరణ్ యాక్షన్ ఓ రేంజ్,
సినిమా నీ కొంత మంది చంపేస్తున్నారు
Excellent గా ఉంది... ఫుల్ మీల్స్ మూవీ... 👌👌👌
We just watched in Columbus, Ohio, USA.
Chala baaga chepparu sir
I am from odisha sir
Cinema aithe chala bagundi sir
Cinema aite block buster❤🎉😊
Yesterday nenu Cinema chusaanu. Chaalaa antay Chaalaaa bagundi. screenplay fast gaa undi, laag ledu.
Manchi production values.
Ram Charan settle ga act chesaaru no over action. IAS gaa EO gaaa chala baaga chesaadu.Shankr direction top notch.
Yenduku intaa nagativity ardam kavatam ledu.
Manchi nachaaadu.
RIP nagativity 😢
గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది రామ్ చరణ్ నటన చూస్తే బస్బంస్స్ వస్తాయ్ ఇంటర్వెల్ సీన్ మూవీకి హైప్ క్రియేట్ చేసింది ఈప్పుడున్న సమాజంలో ఒక నిజాయితీ ఎట్లా ఉంటుందో చూడొచ్చు చాలా మంచి మూవీ ❤
మావి చాలా బాగుంది
Yes మీరు చెప్పినది అక్షర సత్యం.. సూపర్ మెసేజ్ ఫిల్మ్ Gamechenger
పొలిటికల్ పార్టీలకి అంతే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ నీ like చెయ్యటం . ఆ పార్టీ అధికారం ఉన్నపుడు ఈ పార్టీ నీ like చెయ్యటం . పార్టీలు పెట్టిన వాళ్ళకి నరకం చూపిస్తున్నారు జనాలు . 😢😢😢😢😢😢😢😢
Ram charan fan ga chala proud ga feel avuthunna nenu
❤
Absolutely wonderful movie.
సార్ ఈ జనరేషన్ లో ఇలాంటి మరిన్ని రావాలి సార్ మీరు చెప్పే విధానము మాకు చాలా బాగా నచ్చువుతుంది థాంక్స్ యు సార్
Movie is really wonderful. We just watched and it really great movie.
200%miru cheppindi correct RAJEEV GARU🎯💯👌👌👍