విజయసాయిరెడ్డి వెంకటేశ్వర స్వామి భక్తుడిని అంటూనే తిరుపతి వైజాగ్ మొత్తం వుడ్ చేశాడు అంతా లండన్ లో సెట్ చేసుకున్న తర్వాత రాజీనామా చేశాడు ఇక శాంతితో లండన్ వెళ్లి వ్యవసాయం చేసుకుంటాడు
రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని ఎలా లూటీ కొట్టాలి అనేది నేర్పించింది ఫస్ట్ ఇండియాలో ఆంధ్రాలో ఈ సాయి రెడ్డి ఒక్కడు రాజకీయ నాయకులు ఎన్ని సాయిరెడ్డిని చూసే నేర్చుకున్నారు ధనాన్ని ఎలా సంపాదించాలి ప్రజల డబ్బును
The most powerful realistic justifiable analysis tharmaraja Super explanation of Mrs.Sharmila 's comments.. wish you all the best for Dongala election after the year 2059
రాజా, మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అన్న మొత్తం కుక్కలకే టిక్కెట్లు ఇవ్వాల్సిందే మనుషులు ఎవరు ఉండరు పార్టీ లో అన్న నీవు తప్ప, ఎటువంటి పరిస్థితుల్లో వదలకు ప్రధాని మంత్రి అయ్యే వరకు నీవు అన్నను వదలవులే 😂😂
ఇప్పుడొచ్చింది ... అసలైన సీమరాజా మింగుడు వీడియో....ఆ టెంపో మిస్ అయ్యింది ఇన్నాళ్ళు.. యింకా విజృంభించు... అన్నా!!! అన్నను ప్రధాన మంత్రి ని చేశాదాకా నీ పోరాటానికి మేము అండగా ఉంటాం.. జై సీమ రాజా!!!!
చాల మంది నాయకులు ఇలానే అంటున్నారు.దోచుకొన్నది దోచుకొని.లాస్ట్ కు ఇలా చెప్పి పోతే పాపం వ్యవసాయం చేసుకొంటాడంట అంటే పట్టించు కోరు అని అనుకొంటాను.కానీ చట్టం ఒప్పు కోదు
ఏది ఏమైనప్పటికీ "A2"వేణుంబాక విజయసాయిరెడ్డి " మింగలేక మంగళవారం అన్నట్టు " మన వైసీపీ పార్టీ వదిలి సన్యాసం తీసుకున్నాడు 😎 ఎవరు ఉన్న ఎవరు వెళ్లిపోయిన మన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా స్వరం 🤩 అది జగనన్నకు వరం 😍 జగనన్న 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చెయ్యాలన్నదే మన ధ్యేయం 👨✈️
సీమ రాజా అన్నకి ప్రమోషన్ ఇవ్వాలి.
చాలా రోజుల తర్వాత మీ అసలైన వీడియో చూసాము.
మింగుడు కార్యక్రమనికి వచ్చిన అందరికి స్వాగతం సుస్వాగతం.. 🙏
హమ్యా ఇనాటికీ ఆఫిస్లో పెటావు thank you అన్నా ❤❤❤
మాకు సగం దరిద్రం పోయింది దొర
మిగతా సగం ఎప్పుడు దొర 😄😄
ఎక్కువ సమయం పట్టదు
Jaragadhamma Modi thata unnadu
దరిద్రం పోవాలంటే వాడు వాడి బాస్ పైకి పోవాలి లేదా జైల్ కి పోవాలి
కండువా ఒక్కటే చివరికి మనకు మిగిలేది. అన్న పార్టీలో
విజయసాయి రెడ్డి
అంతటి నిజాయితీ పరుడు
ప్రపంచం లో రాత్రి పగలు
బ్యాటరీ వేసి వెదకిన ఇంకొక్కరు
దొరకరు
జై విజయసాయి రెడ్డి
జై జై శాంతి
అన్నా సాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ మల్లెపూలు తోట పెడతాడు మల్లెపూల తోట పెట్టి శాంతి అనే వాళ్లతో వాంతులు చేయిస్తాడు అది వ్యవసాయం
😅😅😅😅
విజయసాయిరెడ్డి వెంకటేశ్వర స్వామి భక్తుడిని అంటూనే తిరుపతి వైజాగ్ మొత్తం వుడ్ చేశాడు అంతా లండన్ లో సెట్ చేసుకున్న తర్వాత రాజీనామా చేశాడు ఇక శాంతితో లండన్ వెళ్లి వ్యవసాయం చేసుకుంటాడు
ఆల్రెడీ శాంతి వనం లో మొక్క వేశాడు
సీమ రాజా గారికి రాజ్యసభ ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను
A2 గా నిన్నే పెట్టాడు కదా... ఆ మాత్రం విశ్వాసం లేదు
😂😂😂😂😂
శాంతి దగ్గర వ్యవసాయం చేసి ఉత్పత్తి చేస్తాడు
😂😂
Welcome back Raja.. It's good to see you again in full swing.. I wish you continue in blazing way.. 🎉🎉
రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని ఎలా లూటీ కొట్టాలి అనేది నేర్పించింది ఫస్ట్ ఇండియాలో ఆంధ్రాలో ఈ సాయి రెడ్డి ఒక్కడు రాజకీయ నాయకులు ఎన్ని సాయిరెడ్డిని చూసే నేర్చుకున్నారు ధనాన్ని ఎలా సంపాదించాలి ప్రజల డబ్బును
42వ లైక్ సీమరాజ గారు
దరిద్రం వదిలింది ఆంధ్రప్రదేశ్ కి
Supar sir meru bagachepparu ❤❤❤❤❤
నిజాలు ధైర్యంగా మాట్లాడే సీమ రాజా అన్న గారికి నమస్కారములు
అన్నా రాష్ట్రానికి 1/4 పీడ పోయింది మిగతా 3/4 పీడ ఎప్పుడు పోతుంది అన్నా
మన శాంతి కోసం రాజకీయ సన్యాసం
అన్న నమస్తే Seema Raja గారు
సీమ రాజా అన్న రాజ్యసభకు నువ్వు వెళ్ళు అన్నా
A2 గౌరవం ఇస్తే ఇలా చేస్తాడా😂😂😂 ఎంత ఘోరం జరిగి పోయింది సీమ రాజా😂😂😂😂😂
Namaskaram Seema Raja garu
After long time Anna...how are you.....Meeru keka... bro
నిత్యం కథలు చొప్పే వాళ్ళు కొత్తగా చోపుతున్నాము అంటే నమ్మరు అన్న
Next విజయ సాయి రెడ్డి అన్న చేతిలో బలి
విజయశయిరెడ్డి అభిమాన సంఘం
జై సాయి అన్న
జై శాంతి
Who is president pls attote to jalaganna
You come back big screen again Anna I am very happy thank you so much❤
సీమరాజ బ్యాక్ 😊
Bro meedhi soooper analysis
Namaskaaram seema raja garu🙏🙏🙏
గుడ్ అనాలసిస్ సీమ రాజా గారు
నమస్కార పరజాలారా సీమ రాజా అన్నకు నమస్తే ❤❤❤❤
స్వాగతం మింగుడు కార్యక్రమం కి
ఓడిందానికి బాధలేదు, నీ ఎటకారానికి బాధగా వుంది వాళ్లకు. మొగుడు కొట్టిన దానికి బాధ లేదు, తోడికోడలు నవ్విన దానికి బాధగా ఉంటుంది. అలా వుంది నీ ఎటకారం. 🐜
Antenna, antenna
తాత కొడుకు బాగున్నారా శాంతి తో ఎంజాయ్ చెయాలి ఇంకా రెస్ట్ తీసుకొమను రాజ 🎉🎉🎉🎉🎉🎉😮😮
సీమ రాజు గారు స్పీడ్ పెంచారు🙏🙏🙏🙏
సీమ రాజు గారు మీరు పార్టీ కోసం తపన పడిన సీమ రాజు కు అభినందనలు 🎉
Jay ho semaraja fans from Zimbabwe and westindies
శాంతియుతంగా నా శాంతి సమేతంగా నా
Santhiki, Ashanti, migelndi
వీడియో ఇలానే చేయు అన్న బాగుంది.
తమ్ముడు మీ పార్టీలో నో రిప్లై అబద్దాలు చెప్పే నాయకులు అందరూ
Super anna saireddy garu will do forming to grow.......
Sagam dharidhtam poyindhi migatha dharidram ??????????????????????????????????
Jai
Seemaraaja
Sceenvideos
Super
శాంతి తో యూతంగా సారీ శాంతి యూతంగా వావ్యసాయం చేసుకుంటా డు
JAI SEEMA RAJANNA. GARIKI JAI
సరేయీ తాత ఒక 🩱👗బఫున్ డాకాట్ గోజ రాజ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీరు చెప్పేది 💯 పర్సన్ కరెక్ట్ 😍
Welcome to seemaraja
సీమ రాజా అన్నకు విజయ్ సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీట్ ఇవ్వండి.. పార్టీ బలోపేతం చేస్తాడు 😂😂😂😂
The most powerful realistic justifiable analysis tharmaraja
Super explanation of Mrs.Sharmila 's comments.. wish you all the best for Dongala election after the year 2059
Super video raja
సూపర్ గా చెప్పారు
తాత ను వృధాఆశ్రమం చేర్చాలి రాజ
రాజా, మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అన్న మొత్తం కుక్కలకే టిక్కెట్లు ఇవ్వాల్సిందే మనుషులు ఎవరు ఉండరు పార్టీ లో అన్న నీవు తప్ప, ఎటువంటి పరిస్థితుల్లో వదలకు ప్రధాని మంత్రి అయ్యే వరకు నీవు అన్నను వదలవులే 😂😂
35% unnaru baradar
ఇప్పుడొచ్చింది ... అసలైన సీమరాజా మింగుడు వీడియో....ఆ టెంపో మిస్ అయ్యింది ఇన్నాళ్ళు.. యింకా విజృంభించు... అన్నా!!! అన్నను ప్రధాన మంత్రి ని చేశాదాకా నీ పోరాటానికి మేము అండగా ఉంటాం.. జై సీమ రాజా!!!!
నీ విశ్లేషణ బాగుంది సీమ రాజు
డీఎన్ఏ పరీక్ష రిపోర్ట్స్ వచ్చాయి అంట ఆన్న
Super
అన్న నువ్వు ఎమ్మెల్యే గా ఉండాలని నా కోరిక
yup govt time lo babu garu London tour lo unappudu, tdp Rajya Sabha mps, bjp lo join ayyaru…. Same seen repeat 😅
సీమరాజా అన్న కి పార్టీ head గా నియమించాలి 😂😂😂
నమస్తే సీమ రాజా గారు వదిలిన దరిద్రాన్ని మళ్లీ తగిలించుకోవడం వద్దు సార్ ఏది నేను ఎప్పటికీ అన్నను ముఖ్యమంత్రి చేసి తీరాలి నమస్కారం ప్రజలారా.
Super raja 💯💯💯❤❤
అన్నను లోపల వేయాలంటే....?
సాయి రెడ్డి అప్రూవర్ గా మారితే చాలు
Good evening RAJA bhayya,
Great Raja
ఈ మింగుడు కార్యక్రమంలో మాటలు తుల్లు తున్నాయి. జర చూసుకో అన్న . ఎక్కి దిగేసాడు.
పార్టీ కండువా మీద అన్న బొమ్మ ఎందుకు లేదు సీమ తమ్ముడు, అన్న మీద ప్రేమ తగ్గిందా 😂😂🙏
చాల మంది నాయకులు ఇలానే అంటున్నారు.దోచుకొన్నది దోచుకొని.లాస్ట్ కు ఇలా చెప్పి పోతే పాపం వ్యవసాయం చేసుకొంటాడంట అంటే పట్టించు కోరు అని అనుకొంటాను.కానీ చట్టం ఒప్పు కోదు
జై సీమ రాజన్న 🙏👍💐
Seema raja anna namste
కరెక్ట్ గా చెప్పావు అన్న
విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన
రాజ్యసభ పదవి సీమరాజా గారికి
జగనన్న ఇవ్వదలచుకున్నాడు🎉
Sema Raju anna meru Great
Super. Super. Super. SAR
Namskaram prajalara super vibe😂
నమస్కారం ప్రజలారా 😂😂
1st comment 1st like
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా వైసిపి పార్టీ గోవిందా😂😂😂
Antenna
@@GopalarajuDantulurianthe sir
గోవింద కాదు గోయింద అనాలి
అన్నా మా నాయకుడు జగన్ అన్న పార్టీ నీకు అప్పచెప్పి లండన్ లో సెటిల్ అయితే టాబ్లెట్ కి పదే పదె లండన్ వెళ్ళవలసిన పనిలేదు. ఖర్చులు కూడా ఆదా చేయవచ్చు
వి సా రే మంచి శాంతి కాముకుడు... శాంతి నివాసం కట్టుకొని శాంతి తో వ్యవసాయం చేసుకుంటాడు
శాంతి సమేతంగా 😅😅😅
రేయ్ సీమరాజా ని ఎవడ్రా ఆపేది 😂😂😂❤❤
Next election material ready
Super analysis 🎉
Namaste raja
ఏది ఏమైనప్పటికీ "A2"వేణుంబాక విజయసాయిరెడ్డి " మింగలేక మంగళవారం అన్నట్టు " మన వైసీపీ పార్టీ వదిలి సన్యాసం తీసుకున్నాడు 😎 ఎవరు ఉన్న ఎవరు వెళ్లిపోయిన మన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా స్వరం 🤩 అది జగనన్నకు వరం 😍 జగనన్న 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చెయ్యాలన్నదే మన ధ్యేయం 👨✈️
Except Sima raja....no one will be in YSRCP party
తమ్ముడు వీఎస్ రెడ్డిని నమ్మడానికి లేదు.ఏదో పెద్ద ప్లాన్ లో ఉంది.ఇదంతా జగన్ డైరెక్షన్ లో వీఎస్ రెడ్డి రాజీనామా డ్రామా అని నా అనుమానము
Right bro
Happy Republic day Seema raju anna
సూపర్ రాజ 👌👌
Ela screen lo chupinchadam super ga undhi
సాయి గారి శాంతి, శాంతి కరమైన పనులు ప్రజలు చేయలేరు
Super. SAR. Jai.AP
వైఎస్ఆర్సీపీ పార్టీ నీ మింగడం లో నీ తరువాతే ఎవరైనా అన్నా
అన్నా జాగ్రత్త నేను పక్కా టిడిపి కార్యకర్తనే కానీ టిడిపిలో కార్యకర్తకి విలువ లేదు మనం జర జాగ్రత్త
Anna super correct
Jai seemaraja
Super hero 👏
Nice 👍👍👍👍👍