Producer Natti Kumar On Game Changer Movie Collections | Andhra Prabha Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 290

  • @AryaBro-o2e
    @AryaBro-o2e 4 ชั่วโมงที่ผ่านมา +91

    సినిమా సూపర్ హిట్.... రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవల్ ❤️❤️

  • @DRangesh-qk8zh
    @DRangesh-qk8zh 5 ชั่วโมงที่ผ่านมา +177

    మేము దేవర సినిమా చూసి బాగుంది అనే చెప్పాము కానీ కొంత మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ game changer ని తొక్కలని చూస్తున్నారు

    • @hussainshaik5592
      @hussainshaik5592 5 ชั่วโมงที่ผ่านมา +20

      Brother ntr fans kadu vallu fake fans

    • @sdcsvizag6793
      @sdcsvizag6793 5 ชั่วโมงที่ผ่านมา +21

      వైసీపీ టీం అది

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 5 ชั่วโมงที่ผ่านมา +13

      ntr fans kadu paytm gaaallu

    • @satyaviswa-p4k
      @satyaviswa-p4k 5 ชั่วโมงที่ผ่านมา

      ఛాల మంది కావాలని నెగెటివ్ చేస్తున్నారు

    • @vakadasanthosh6998
      @vakadasanthosh6998 5 ชั่วโมงที่ผ่านมา +8

      Yes, Nenu Ram Charan fan ni kani NTR Anna istam naku Inka NTR fans ala cheyyaru

  • @RaviJ-t7x
    @RaviJ-t7x 4 ชั่วโมงที่ผ่านมา +69

    బాగా చెప్పారు మన భవిష్యత్తు తరం చూడవలసిన సినిమా Game Changer

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 5 ชั่วโมงที่ผ่านมา +119

    కుటుంబం మొత్తం తో సినిమా చూసాము. సూపర్ గా వుంది సినిమా.
    నెగటివ్ ప్రచారం చూసి అవాక్కయ్య

  • @babjisirlu8835
    @babjisirlu8835 3 ชั่วโมงที่ผ่านมา +41

    నట్టి కుమార్ గారు చాలా బాగా చెప్పారు..game changer అందరూ చూడవలసిన సినిమా...

  • @sindhuh2owv735
    @sindhuh2owv735 4 ชั่วโมงที่ผ่านมา +33

    శంకర్ మార్క్ లేకపోవడం ఎంటి ఉన్నదే అది దానికి తోడు చరణ్ నటన అరాచకం

  • @mohdsubhan1050
    @mohdsubhan1050 5 ชั่วโมงที่ผ่านมา +52

    గేమ్ చేంజర్ బాగుంది... ఈ రోజే చూసాను..... నేను ఎన్టీఆర్ ఫాన్స్

  • @cdp8414
    @cdp8414 4 ชั่วโมงที่ผ่านมา +48

    చాల బాగా చెప్పారు నిస్సందేహం గా మంచి సినిమా గేమ్ ఛేంజర్...చాలా తక్కువ పైలావమైన సీన్స్ లాస్ట్ లో... కాకపోతే సూపర్ ఫిల్మ్. రామ్ చరణ్ కి సెల్యూట్

  • @BkraoG
    @BkraoG 5 ชั่วโมงที่ผ่านมา +33

    ఒక ఘట్టమనేని అభిమాని గానే చెప్తున్నా.
    Game changer Black Buster movee

  • @laxmannaik2002
    @laxmannaik2002 6 ชั่วโมงที่ผ่านมา +70

    Game Changer movie is Excellent 🎉🎉🎉🎉

  • @smdhussain3498
    @smdhussain3498 4 ชั่วโมงที่ผ่านมา +28

    నట్టి కుమార్ సార్ చాలా చక్కగా చెప్పారు సార్❤🎉

  • @gvprkrayulu3952
    @gvprkrayulu3952 5 ชั่วโมงที่ผ่านมา +26

    సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సినిమాలలో బ్లాక్బస్టర్ మూవీ గేమ్ చేంజెర్, యువతకు మంచి మెసేజ్ ఉన్న మూవీ

  • @karedlasukrit7827
    @karedlasukrit7827 4 ชั่วโมงที่ผ่านมา +35

    Gamechanger సూపర్ ❤️❤️❤️

  • @kumars8142
    @kumars8142 5 ชั่วโมงที่ผ่านมา +34

    Blockbuster movie ❤️❤️❤️❤️ family audience Baga chustunnaru 👌👌👌👌🔥🔥

  • @Nenunaestam
    @Nenunaestam 5 ชั่วโมงที่ผ่านมา +51

    Game changer block buster 🎥🎥🎥

  • @narayanarao.tamada123
    @narayanarao.tamada123 3 ชั่วโมงที่ผ่านมา +15

    ఎప్పుడు సామాన్యుడు చూస్తాడో అప్పుడు హిట్ అవుతుంది

  • @mallareddykalagiri1202
    @mallareddykalagiri1202 3 ชั่วโมงที่ผ่านมา +12

    Game changer movie chala bhagundhi brother

  • @dhanushchinna1162
    @dhanushchinna1162 5 ชั่วโมงที่ผ่านมา +43

    Excellent message movie 💯
    RC Global Star performance excellent 👍👌

  • @kishoresai6076
    @kishoresai6076 ชั่วโมงที่ผ่านมา +3

    Pandgha vellina tarvtha Game changer box office create chaystudi ❤❤❤

  • @KadiyalaVenkateswarlu-t6x
    @KadiyalaVenkateswarlu-t6x 5 ชั่วโมงที่ผ่านมา +30

    Game changer మూవీ చాలా బాగుంది

  • @nazeerbashashaik906
    @nazeerbashashaik906 4 ชั่วโมงที่ผ่านมา +17

    గేమ్ చేంజర్... మంచి సినిమా 💐👍

  • @prasadgoadasi8685
    @prasadgoadasi8685 3 ชั่วโมงที่ผ่านมา +14

    game చేంజర్ సూపర్, చాలా బాగుంది

  • @anemonisuresh6557
    @anemonisuresh6557 3 ชั่วโมงที่ผ่านมา +15

    You are right sir...game changer movie chala bagundhi

  • @NarayanaRao-eh5jx
    @NarayanaRao-eh5jx 5 ชั่วโมงที่ผ่านมา +24

    Good calculation...game changer chaala baaga nilabaduthumdhi....

  • @harikrishnamegavathdsrraac2021
    @harikrishnamegavathdsrraac2021 5 ชั่วโมงที่ผ่านมา +28

    👌👌👌movie Gamechanger 👍👍👍

  • @ravilasya-mg1vu
    @ravilasya-mg1vu 5 ชั่วโมงที่ผ่านมา +28

    Excellent movie game changer

  • @KeesariSridevi-mv9ou
    @KeesariSridevi-mv9ou 5 ชั่วโมงที่ผ่านมา +24

    Really very good and super film... Every one most watch this movie❤❤❤

  • @ramaraodindu6259
    @ramaraodindu6259 3 ชั่วโมงที่ผ่านมา +10

    Worth to watch

  • @sairajeswararaov9067
    @sairajeswararaov9067 28 นาทีที่ผ่านมา +1

    100% correct గా చెప్పారు...ప్రొడ్యూసర్, డైరెక్టర్ 2 సినిమాలు చేసినప్పుడు రాంచరణ్ కూడా 3 సంవత్సరాలు కేటాయించకుండా మధ్యలో 2 సినిమాలు చేసి ఉండాల్సింది.

  • @BhargavkBhargavk
    @BhargavkBhargavk 3 ชั่วโมงที่ผ่านมา +10

    ఇతను చెప్పింది 100కరెక్ట్ నేను ram charan ఫ్యాన్ ని సినిమా ఇoక చూడలేదు డాకు మహారాజ్ మూవీరుల్జ్ లో చూసా గేమ్ ఛేంజర్ చుద్దాం అంటే మనసు ఒప్పుకోలేదు ఫ్యాన్ ని కాబట్టి టిక్కెట్టు 300 r,400, పెడితే కష్టం చూడటం

  • @GNarsimulu-og2nb
    @GNarsimulu-og2nb 5 ชั่วโมงที่ผ่านมา +16

    Black Bastar movie super super super game changer ❤❤

  • @sudheerkumarnerella5114
    @sudheerkumarnerella5114 ชั่วโมงที่ผ่านมา +1

    Super gaa chepparu nattikumar garu. Nijangaa game changer super movie. Chaala baagundhi.

  • @kotapurijeevanandam3502
    @kotapurijeevanandam3502 ชั่วโมงที่ผ่านมา +1

    ❤ excellent sir. Manchi visleshana. Nilabade cinema game changer. Hatsoff nattikumar sir

  • @muralinayini5954
    @muralinayini5954 5 ชั่วโมงที่ผ่านมา +11

    Exllent analysis

  • @sankararaopaila8472
    @sankararaopaila8472 ชั่วโมงที่ผ่านมา +2

    Super movie 🎉❤🎉❤

  • @srinivasakumardevireddy8810
    @srinivasakumardevireddy8810 3 ชั่วโมงที่ผ่านมา +9

    రాజకీయంగా నలిగిపోయిన సినిమా
    ఈర్ష్య అసూయ లకు బాలి అయిన సినిమా

    • @tarakasrinivas1005
      @tarakasrinivas1005 2 ชั่วโมงที่ผ่านมา +1

      Correctgaachepparu brother superb ✅🙏🙏

  • @srinivass9939
    @srinivass9939 5 ชั่วโมงที่ผ่านมา +7

    Game changer black buster❤

  • @appumbk2232
    @appumbk2232 4 ชั่วโมงที่ผ่านมา +5

    Excellent sir👌👌👌👌👌👌

  • @ravirourojuravi9162
    @ravirourojuravi9162 4 ชั่วโมงที่ผ่านมา +5

    Chala chala Baga chepar sir

  • @praveenkumardyavanapelly7885
    @praveenkumardyavanapelly7885 2 ชั่วโมงที่ผ่านมา +3

    Game changer super hit movie 🎉🎉🎉🎉🎉

  • @hanumadasari5340
    @hanumadasari5340 4 ชั่วโมงที่ผ่านมา +4

    దయచేసి ఎన్టీఆర్ చరణ్ స్నేహని పాడు చేయకండి Paytm అభిమానులు..🙏

  • @gunaramarao2054
    @gunaramarao2054 5 ชั่วโมงที่ผ่านมา +14

    It's true sir

  • @SarojKumarBastia
    @SarojKumarBastia 4 ชั่วโมงที่ผ่านมา +5

    You are correct sir 100% this movie blockbuster I am full enjoy this movie❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bmallikarjuna2035
    @bmallikarjuna2035 3 ชั่วโมงที่ผ่านมา +6

    Nijam cheppinaru sir.

  • @pudimadakapspkfansimhadri7802
    @pudimadakapspkfansimhadri7802 5 ชั่วโมงที่ผ่านมา +11

    Game changer , blockbuster biggest hit movie four time watching Ram Charan acting Oscar pakka that is Ram Charan one and only king of Ram Charan

  • @maddilisankararao-jl7jf
    @maddilisankararao-jl7jf 5 ชั่วโมงที่ผ่านมา +6

    దిల్రాజు గారు మొదటి నిండి gamchanger ఇష్టం లేనట్టు ఉంది.😂😂 ఎలాగూ అన్ని సినిమాలు అయ్యన వే కదా .పండగకి వొచ్చిన ప్రతి ప్రేక్షకుడు యొక్క టికెట్ అయ్యన ఖాతాలోకి వెళ్ళుతుంది.కదా అందుకే అయ్యన ధీమా😂😂😂

  • @rajaraogangi3410
    @rajaraogangi3410 4 ชั่วโมงที่ผ่านมา +4

    Unbelievable movie Ram Charan great actor global star ⭐⭐⭐ IAS carter block baster family movie Ram Charan great actor

  • @naveen3824
    @naveen3824 5 ชั่วโมงที่ผ่านมา +6

    Iam fan of mega family. Open ga chebutunna Game changer oka chinna directir oka chinna hero ayyi unte kevalam 10cr lo complete ayipoyede, kevalam shankar gari meeda nammakam tho anni kotlu posaru, kani Rc ki aythe yekkada chedda peru raledu, he did his job. Rc ki manchi bavishyathu undi enthatitho yemi ayyipole, its one experience❤

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam 5 ชั่วโมงที่ผ่านมา +7

    సినిమా సూపర్ గా ఉంది

  • @krantikumar3057
    @krantikumar3057 6 ชั่วโมงที่ผ่านมา +14

    you are hundred percent correct sir..Its lagging behind only because zero publicity late trailer late bookings opening..

  • @prasadalathurramamurthy1486
    @prasadalathurramamurthy1486 4 ชั่วโมงที่ผ่านมา +4

    Game Changer Excellent Is Movie
    Inspiring For Kids And Children
    Very Good Movie For Families
    Ram Charan Is Amazing & Outstanding 😊
    SJ Surya, Srikanth And Anjali Are Very Great And Excellent 👌
    Songs Superbly Choreographed
    Must Watch Movie ✨⭐️💫🌟🤩

  • @lachilachi8825
    @lachilachi8825 4 ชั่วโมงที่ผ่านมา +8

    యాంకర్ గారు గేమ్స్ సినిమా నుంచి మిక్స్డ్ టాక్ రాలేదు మేడం నేటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేశారు అదే పనిగా అంతే కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్

  • @cutemanu9406
    @cutemanu9406 5 ชั่วโมงที่ผ่านมา +4

    Game changer ❤❤❤❤❤❤❤ chiruta ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ybrchannel8114
    @ybrchannel8114 2 ชั่วโมงที่ผ่านมา +1

    Super chepparu sir game changer ❤

  • @narayanarao.tamada123
    @narayanarao.tamada123 3 ชั่วโมงที่ผ่านมา +2

    పూర్వం సినిమా అందరు వెళ్లి చూసేవారు

  • @chinababu528
    @chinababu528 4 ชั่วโมงที่ผ่านมา +3

    Super chepperu anna

  • @bujjipollada4333
    @bujjipollada4333 5 ชั่วโมงที่ผ่านมา +8

    Game changer good movie

  • @yashwanthrc8229
    @yashwanthrc8229 5 ชั่วโมงที่ผ่านมา +6

    100 % correct 🎉

  • @rambabudavuluri4997
    @rambabudavuluri4997 4 ชั่วโมงที่ผ่านมา +2

    Oka manchi cinema gamechanger ❤❤❤

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 2 ชั่วโมงที่ผ่านมา

    👌🏿గా చెప్పారు 👏🏿
    ఎప్పుడూ రాజుగారికి సంక్రాంతికి వస్తున్నాం అనే

  • @prasadalathurramamurthy1486
    @prasadalathurramamurthy1486 4 ชั่วโมงที่ผ่านมา +3

    Very Well Said Sir 👍🤝🙏

  • @tungamallikharjuna5649
    @tungamallikharjuna5649 4 ชั่วโมงที่ผ่านมา +3

    Game changer blockbuster

  • @sairajeswararaov9067
    @sairajeswararaov9067 49 นาทีที่ผ่านมา +1

    Game changer movie బాగుంది..కానీ పెయిడ్ reviewers నాశనం చేశారు.

  • @anjiboddelly8559
    @anjiboddelly8559 3 ชั่วโมงที่ผ่านมา +2

    Super movie game changer

  • @JaldaPrakash
    @JaldaPrakash 4 ชั่วโมงที่ผ่านมา +4

    సినిమా ఫుల్ రిచ్ గా వుంది
    సినిమా బాగుంది

  • @sureshchinnala
    @sureshchinnala 13 นาทีที่ผ่านมา

    అవును సార్ మీరు చెపింది ప్రతిదీ నిజం 🙏

  • @jyothisiva1532
    @jyothisiva1532 3 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు చాలా మంచి వారు
    జాని కి సపోర్ట్

  • @gjshsjs2276wq
    @gjshsjs2276wq 4 ชั่วโมงที่ผ่านมา +3

    I watched , nice movie ..

  • @chiranjeevig9913
    @chiranjeevig9913 4 ชั่วโมงที่ผ่านมา +3

    Very nice movie 🎉🎉🎉🎉❤

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 ชั่วโมงที่ผ่านมา

    నట్టి కుమార్ గారు మీరు చెప్పినట్లు గేమ్ చేoజర్ సినిమా సూపర్ హిట్.కాని నేటి ప్రేక్షకులలో నెగిటివ్ సినిమాలు చూడడం అలవాటు.

  • @nanishankar9188
    @nanishankar9188 3 ชั่วโมงที่ผ่านมา +3

    Game changer excellent movie appanna rocks ramnandhan rocks the show block buster movie Ram Charan performance very good 5/5 rating

  • @damu8843
    @damu8843 2 ชั่วโมงที่ผ่านมา

    చాలా కరెక్ట్ గా చెప్పారు అండి game changer chala good movie

  • @maharshivedickrishna7818
    @maharshivedickrishna7818 4 ชั่วโมงที่ผ่านมา +5

    గేమ్ చేంజర్ ఎక్స్ల్లెంట్ మూవీ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @JaiBheem_JaiBharath
    @JaiBheem_JaiBharath 3 ชั่วโมงที่ผ่านมา +1

    అసలు ఈ దిల్ రాజు ని చెప్పుతో కొట్టిన తప్పులేదు ఈ గేమ్ చేంజర్ విషయంలో ప్రమోషన్స్ చేయడంలో చాలా విఫలం అయ్యాడు. బహుశా సినిమాకి పెట్టిన 450 కోట్లు చిరంజీవి గారివి అయ్యుండొచ్చు.చూస్తుంటే దిల్ రాజు ఈ సినిమాలో ఒక్క రూపాయి కూడా పెట్టి ఉండకపోవచ్చు. అలా అనిపిస్తుంది దిల్ రాజు ప్రవర్తన.

  • @somasekhar1421
    @somasekhar1421 5 ชั่วโมงที่ผ่านมา +6

    ఆ నేచర్ పెరిగింది కాబట్టి జగన్ సీఎం అయ్యాడు

  • @Rock-rr3sh
    @Rock-rr3sh 3 ชั่วโมงที่ผ่านมา +3

    Chala. Correct ga chepparu sir..

  • @gowrisankargompala3908
    @gowrisankargompala3908 4 ชั่วโมงที่ผ่านมา +4

    Movie block buster ❤🎉

  • @nagarajukaranam4278
    @nagarajukaranam4278 4 ชั่วโมงที่ผ่านมา +5

    Super excellent

  • @ameshladdika8805
    @ameshladdika8805 3 ชั่วโมงที่ผ่านมา +3

    Yes Nattikumargaru its true great movie

  • @sikaramramprasad1910
    @sikaramramprasad1910 5 ชั่วโมงที่ผ่านมา +3

    Very good movie

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 4 ชั่วโมงที่ผ่านมา +2

    జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్

  • @satyanarayananvv9132
    @satyanarayananvv9132 3 ชั่วโมงที่ผ่านมา +3

    Excellent analysis..

  • @satyam9971
    @satyam9971 15 นาทีที่ผ่านมา

    గేమ్ ఛేంజర్ నిజంగా అద్భుతమైనది కానీ ఎడిటింగ్ డిఫెక్ట్ మరియు మ్యూజిక్ డిఫెక్ట్

  • @ChariRavuru
    @ChariRavuru 4 ชั่วโมงที่ผ่านมา +3

    Natti Kumar Garu Super ga chepparu

  • @cinemax9975
    @cinemax9975 5 ชั่วโมงที่ผ่านมา +5

    Gamechanger blockbuster ❤

  • @sankarkumar2788
    @sankarkumar2788 5 ชั่วโมงที่ผ่านมา +6

    పుష్ప హిందీ లో మాత్రమే record block buster, కాని తెలుగు states లో ordinary hit మాత్రమే
    Game changer మంచి subject, కాని శంకర్ out dated taking, effect లేని music, అవసరానికి మించి 450 కోట్లు ఖర్చు. ఇవే సినిమా failure కి కారణం.

  • @prakashgrandhi9255
    @prakashgrandhi9255 3 ชั่วโมงที่ผ่านมา +1

    Well said sir

  • @ramanat.v3243
    @ramanat.v3243 2 ชั่วโมงที่ผ่านมา

    నట్టి కుమార్ గారు చాలా బాగా చెప్పారండి ఇది నిజం

  • @rajeshchinthala5827
    @rajeshchinthala5827 4 ชั่วโมงที่ผ่านมา +3

    The movie is so super 🎉🎉🎉

  • @iamjust24
    @iamjust24 5 ชั่วโมงที่ผ่านมา +2

    Movie is good and well educated movie

  • @sundarneedirajarao
    @sundarneedirajarao 4 ชั่วโมงที่ผ่านมา +3

    G C movie super 👌

  • @NaguRajit
    @NaguRajit 4 ชั่วโมงที่ผ่านมา +4

    Game changer industry hit... block buster super duper bumper hit..all time record.... global star ⭐⭐⭐ ram Charan mega power star ⭐⭐⭐ ram Charan zindabad
    Thnx to telugu audience for making blockbuster movie 🙏🙏🙏🙏

  • @raviteja7548
    @raviteja7548 ชั่วโมงที่ผ่านมา

    Movie super duper hit , ramcharan acting next level

  • @NadyalaPullaiah
    @NadyalaPullaiah 4 ชั่วโมงที่ผ่านมา +2

    Super gaa chepparu sir Jay janasena

  • @chakrivuta7671
    @chakrivuta7671 17 นาทีที่ผ่านมา

    Correct ga cheparu sir 👌

  • @arramsrinivasreddy71
    @arramsrinivasreddy71 3 ชั่วโมงที่ผ่านมา +3

    Game changer superb movie worth watching the movie RC rockzzzzz game changer good movie

  • @venkateshwowsuper6813
    @venkateshwowsuper6813 4 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Ram Charan 🔯 super movie ❤❤❤

  • @yakubbabu4275
    @yakubbabu4275 8 นาทีที่ผ่านมา +1

    Mega Block Buster

  • @mohannagulapalli7172
    @mohannagulapalli7172 3 ชั่วโมงที่ผ่านมา +1

    Super hit

  • @DeviVenkatparlapalle-ki8so
    @DeviVenkatparlapalle-ki8so 5 ชั่วโมงที่ผ่านมา +3

    నిజమే పుష్ప చూసి ఆ మూడ్ లోకి అందరు వెళ్లిపోయారు game changer చూసిన పుష్ప చూసినట్టే వుంది