Ramoji Rao memorial Meeting: రామోజీ సభపై ఓ ప్రచారం! ఎంత ఖర్చు.. ఇంత హడావిడి.. | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #ramojiraoMemorialMeeting #chandrababunaidu #pawankalyan #ramojirao #ysrcp #ysrcpsocialmedia
    Ramoji Rao memorial Meeting: రామోజీ సభపై ఓ ప్రచారం! ఎంత ఖర్చు.. ఇంత హడావిడి.. | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 435

  • @gvrk0255
    @gvrk0255 3 หลายเดือนก่อน +114

    YSRCP చెప్పినట్టు 12 కోట్లు ఐతే ... ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన GO చూపాలి అంతే గానీ ఫేక్ ప్రచారాలు చేస్తే ఉపయోగం ఉండదు.

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน

      Government ki kulam lenapudu kula nayakudiki government antuku karchu petali????..

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 3 หลายเดือนก่อน +120

    వైసిపి విషపు ప్రచారాలు. మీరు చెప్పింది నిజం.

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน +5

      2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు.. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. నిన్న కూడా ఈనాడు అమరావతికి 10 కోట్లు విరాళం ఇచ్చారు.

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 หลายเดือนก่อน +79

    నిన్న ఈనాడు వారు,అమరావతికి 10 కోట్లు విరాళం ఇచ్చారు.అది సాక్షి రాసిందా?

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน

      Sorry thamudu amara vati kadu kamara vatii..government ki cm fund ko ivali kani amaravathi ivadam. Ani.... Alayite... Ramoji sabaki.... Amaravathi dabulichinda? 😂😂😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน

      @@subrahmanyamreddy757 ఇలా కుల గజ్జి తో కూతలు కూసినందుకే, గుంటూరు,కృష్ణ జిల్లాలో వైసీపీ కి ఒక్క సీట్ రాలేదు, వైసీపీ తుడిచిపెట్టుకు పోయింది
      .మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.ఇంకా మీరు మారరా? 10 కోటు విరాళం ఇచ్చింది రాష్ట్ర రాజధాని నిర్మాణానికి.

    • @araveetiakhilava6513
      @araveetiakhilava6513 3 หลายเดือนก่อน

      ​@@subrahmanyamreddy757ఈ వెనక తోక ఉన్న సామాజిక వర్గానికి ఈ జన్మలో బుద్ధి చల్లగా లేదు..
      గడిచిన ఐదు సంవత్సరాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చారు చెప్పరా హౌలే నా కొడకా.. ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడుతారు తప్పుడు నా కొడకల్లారా

  • @glcreation5563
    @glcreation5563 3 หลายเดือนก่อน +82

    ఇంటి దొడ్లో వేకటేశ్వరస్వామి దేవాలయం కట్టడం అనుకున్నారా

    • @bhagyavishwamnaratha3747
      @bhagyavishwamnaratha3747 3 หลายเดือนก่อน +4

      Wow you raised good point 😊...

    • @Mbshaik1234
      @Mbshaik1234 3 หลายเดือนก่อน +1

      అది దేవుడి సెట్టింగ్ వీడు రాక్షసుడు

  • @njmohini5754
    @njmohini5754 3 หลายเดือนก่อน +65

    వైఎస్ఆర్ జయంతి వర్ధంతి పేరిట ఎన్ని కోట్లు పెట్టారు

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 3 หลายเดือนก่อน +6

      అది వదిలేయండి 2018 లో కట్టిన సొంత ఇంటికి 2019 లో అధికారం లోకి వచ్చిన వెంటనే 1-2 కోట్లు మరమ్మత్తు లకు కేటాయించాడు

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน

      Ysr, ntr ap cm lu kobsti ok... Ramoji kula nayakudu kani rasta nayakudu kadu ga?

    • @njmohini5754
      @njmohini5754 3 หลายเดือนก่อน

      @@subrahmanyamreddy757 కులం మాట మాట్లాడకు చట్టాలు మారుతున్నాయి నోరు అదుపు ఆయన దేశంలో ఒక ప్రముఖుడు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మన తెలుగు వాడు మన దరిద్రం ఏంటి అంటే ఎక్కడ లేని కులం కంపు ఇక్కడే ఉంది

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 3 หลายเดือนก่อน

      @@subrahmanyamreddy757 కొన్ని లక్షల కుటుంబాలలో ఇంట్లో పొయ్యి వెలుగుతూ వుంది ఆయన వలన.

  • @iknowmymistakes
    @iknowmymistakes 3 หลายเดือนก่อน +98

    ఇప్పుడు క్రికెట్ టీం(11)....నెక్స్ట్ ఎలక్షన్ కి షటిల్ బ్యాట్మింటన్ టీం(2)ఉంటారు.... ఇది పక్క.

    • @guntupallikishor1490
      @guntupallikishor1490 3 หลายเดือนก่อน +2

      సింగిల్స్ నా డబల్స్ bro

    • @iknowmymistakes
      @iknowmymistakes 3 หลายเดือนก่อน +1

      @@guntupallikishor1490 డబుల్స్ ఉండాలి ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాయాలి కదా ....

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน +4

      2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు.. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. నిన్న కూడా ఈనాడు అమరావతికి 10 కోట్లు విరాళం ఇచ్చారు.

    • @sridwarakaRam
      @sridwarakaRam 3 หลายเดือนก่อน +1

      Squash game lo okkare untaru...kulanandalahari....andhrani brastu pattincharu

  • @erannapujari5497
    @erannapujari5497 3 หลายเดือนก่อน +20

    ఉద్ హుద్ తూఫాన్ వచ్చునప్పుడు......2000 ఇల్లు కట్టించారు రామోజీరావు గారు

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน

      A pepar mida..katichina anikena... Ma chandrababu already graphics lo rajadhani ne katinchachadu

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 หลายเดือนก่อน +40

    2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు.. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. నిన్న కూడా ఈనాడు అమరావతికి 10 కోట్లు విరాళం ఇచ్చారు.

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్
    @ఎన్టీఆర్.ఎన్టీఆర్ 3 หลายเดือนก่อน +101

    ఆంధ్రప్రదేశ్లో దరిద్రం పేపర్ అంటే సాక్షి పేపర్ ఇలాంటి పేపర్ను బ్యాన్ చేయాలి

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน +2

      Enadu pote daridram potundi. Vishaniki nirvachanam abaddala raathalu, ntr garini kuda vadalledu, antha vayasunna vadini battalu lekunda cartoons vesi, ayanni neechanga chupincharu, idhi chaladha example, poyaka ntr bhavan, anna canteen, anni ayana perle, unnappudu cartoons vesi sunakanandam

    • @sridwarakaRam
      @sridwarakaRam 3 หลายเดือนก่อน

      Mundhu ee syco posts pette edavalu Annam thintara......raktham thage mrugalla unnaru..Anni reverse posts,veellu intlonindi correct ga vostaru,correct ga potharu,mind lo kalakuta visham ..vadevado vadi mindlo chetha rasthe ee mental edavalu,samajamlo pichekki thiruguthunnaru .....veellaki chaduvu cheppina varini anali.....siggu lekunda inka syco posts pedthunnaru ,emi janmalu raa ...sigganipinchatledha?

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 3 หลายเดือนก่อน

      ​@@jayalakshmiboreddy4991
      ఒరేయ్ రెడ్డి కామెంట్ చేస్తే ఎవరైనా లైక్ చేసేటట్టు ఉండాల రామారావు మీద ఎంత ప్రేమ ఉంటే మెడికల్ కాలేజీ పేరు తీసినప్పుడు మడ్డకుడు సావా

    • @SravaniSunil-pt1mb
      @SravaniSunil-pt1mb 3 หลายเดือนก่อน +1

      100%

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน

      Enadu kosam rastam pradutam.....1000 cr ichi kamma kula government ana peru nilupukovali

  • @somsek
    @somsek 3 หลายเดือนก่อน +117

    రామోజీ రావు గారి జీవితం ఒక ఆదర్శ పాఠశాల

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 3 หลายเดือนก่อน

      ​@@Shockwavee3402కళ్ల ముందర గత ప్రభుత్వం వాలంటీర్స్ కు ఇచ్చి ప్రతి రోజు advertisement ఇచ్చి దెంగేసిన 5 ఏళ్ళు నీవు ఎక్కడ పండుకున్నావ్

    • @Vasu_panchadarla
      @Vasu_panchadarla 3 หลายเดือนก่อน +6

      ​@@Shockwavee3402 he is a legendary personality, name to be remembered in Telugu journalism

    • @valasalasivakumar7815
      @valasalasivakumar7815 3 หลายเดือนก่อน

      ​@@Shockwavee3402 నీ అమ్మ మొగుడు సొమ్ము డేగండ నీ దగ్గర ప్రూఫ్ ఉందా కొజ్జా paytm 😂

    • @gangadharvenkata7885
      @gangadharvenkata7885 3 หลายเดือนก่อน +6

      ​@@Shockwavee3402what about jail redy

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน

      ​@@gangadharvenkata7885kaali gotiki paniki raani vedhavalu, ayana kaallu kadigi nettina challkoni, thagandi, kamerlu roganiki mandu. Ayana sangati neekendukanta

  • @sivaramakrishna2752
    @sivaramakrishna2752 3 หลายเดือนก่อน +166

    పైగా రామోజీ రావు గారి కుటుంబం ప్రభుత్వానికి 10 కోట్లు విరాళం అందించారు

    • @killinggamer3661
      @killinggamer3661 3 หลายเดือนก่อน +9

      Bro vallu eppudaina ala chesi unte thelusthundi

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน +4

      Amaravathi ka?

    • @killinggamer3661
      @killinggamer3661 3 หลายเดือนก่อน +1

      @@jayalakshmiboreddy4991 AP government ku andi

    • @sivaramakrishna2752
      @sivaramakrishna2752 3 หลายเดือนก่อน

      @@jayalakshmiboreddy4991దేని కోసం ఇచ్చినా ప్రభుత్వ ఖజానాకు మాత్రమే వెళ్ళాయి

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน +4

      నిన్న రామోజీ సంస్మరణ సభకు, పత్రిక ప్రకటనలకు, సభ నిర్వహణకు కలిపి కోటి, 80 లక్షలు అయింది. మరి రామోజీ గ్రూప్, నిన్న అమరావతి కి 10 కోట్లు విరాళం ఇచ్చారు కదా. దాని సంగతి ఏమిటి ? రామోజీ ఫామిలీ కి విజయవాడ హోటల్ లో వసతి ఇస్తే, దానికి డబ్బులు రామోజీ ఫామిలీ ఏ చెల్లించింది.2 ఏళ్ళ క్రితం వచ్చిన కరోనా విపత్తు సహాయానికి కూడా ఆంధ్ర, తెలంగాణ కు చెరో 10 కోట్లు, మొత్తం 20 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికుల కరోనా విపత్తు సహాయం క్రింద , Corona Crisis Charity కి 10 లక్షలు ఇచ్చారు.

  • @Pradeep_KumarK
    @Pradeep_KumarK 3 หลายเดือนก่อน +33

    రాష్ట్రాన్ని కాపాడిన లెజెండ్ అయన, 50 కోట్లు ఇనా కర్చుపెట్టొచ్చు. అమరావతికి రామోజీ గ్రూపునకు వారు 10 కోట్లు విరాళంగా ఇచ్చారు

    • @Pradeep_KumarK
      @Pradeep_KumarK 3 หลายเดือนก่อน

      @@SatishChandra-c1w 2.5 crores total

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +3

      @@SatishChandra-c1w. ఆ బుద్ది తాడేపల్లి కొంప క 5 కోట్లు పెట్టీ రోడ్డు వేసుకునే ముందు ఉండవలసింది.😅
      500 వందల కోట్లు పెట్టీ తనకి CM camp కట్టుకొనే ముందు ఉండవలసింది..... ప్రజల tax సొమ్ము తో.
      ఇప్పుడు ఇంక ఎవ్వడు వింటాడు మీరు చెప్పేది?

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน +1

      100 kotlu petti bangaru vigraham intlo pettukondi ayana poindi ekkada? Chesedi ekkada? Telangana vallu chesara mee laaga, verri gorrelu

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน +1

      ​@@RAMESH-js9lccrores hotel rent government sommu kattina vallevatabba🧐

  • @njmohini5754
    @njmohini5754 3 หลายเดือนก่อน +39

    ఇడుపులపాయ లో వైఎస్ఆర్ ఘాట్ కి ఎన్ని కోట్లు పెట్టారు

    • @srinivasraob1255
      @srinivasraob1255 3 หลายเดือนก่อน

      Sir idupulapaya ysr ghat ki 20cr go itchari kaavali ante mee party lo vunna ias ni adugu

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 หลายเดือนก่อน +34

    వీళ్ల రోత రాతలు, వీళ్ళ కి ఇంకా బుద్ది రాలేదు

  • @truthtruth9431
    @truthtruth9431 3 หลายเดือนก่อน +228

    తమ్ముడు, మా ఇంటికి జస్ట్ 300 mtr లో ఆ సభ ఏర్పాటు చేశారు. ఎంత సింపుల్ గా ఏర్పాట్లు చేశారంటే నాకే బాధ వేసింది. లక్షల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన మహానుభావుడికి ఇంత చిన్నచూపా అనుకున్నాం. తరువాత అనుకున్నాం ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఎలా చేస్తారులే అని. జస్ట్ two hours mundhu ఆ రోడ్డులో ట్రాఫిక్ స్టాప్ చేశారు. నాకు తెలిసి టెంట్క్ 20 lakhs, ఫుడ్ ki 10 lakhs మించి అయ్యి ఉండదు

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน +26

      2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు.. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. నిన్న కూడా ఈనాడు అమరావతికి 10 కోట్లు విరాళం ఇచ్చారు.

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน +12

      2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు.. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. నిన్న కూడా ఈనాడు అమరావతికి 10 కోట్లు విరాళం ఇచ్చారు.

    • @manikantavetcha6576
      @manikantavetcha6576 3 หลายเดือนก่อน

      Ni lanti vallaki atlage ardam ayyiddi le konni bathukulu ante em chestam Vijay malya tho polchav addam lo chusko​@@SatishChandra-c1w

    • @rammanohar8161
      @rammanohar8161 3 หลายเดือนก่อน

      ​@@SatishChandra-c1wYou are just a jealous scoundrel, emi chestham.
      Ila kurchuni edavadam thappa emi cheyyalevu neevu

    • @ganeshbabu645
      @ganeshbabu645 3 หลายเดือนก่อน +12

      Ramoji group donate last 40 years max 200 cr +

  • @kamal.m3130
    @kamal.m3130 3 หลายเดือนก่อน +28

    సాక్షి పేపర్ లో తెలుగు అన్ని తప్పుల తడాకా వ్రాయడం రాదు.

  • @njmohini5754
    @njmohini5754 3 หลายเดือนก่อน +22

    On going పథకాలు కి ఏటా మూడు సార్లు బటన్ నొక్కుతూ నొక్కిన ప్రతి సారి కోట్లు పెట్టీ ప్రచారం చేసి దాని కోసం కర్ఫ్యూ విధించి చెట్లు కొట్టేసి పరదాలు కట్టి స్కూల్స్ షాప్ లు అన్ని మూయించి కేవలం ప్రతిపక్షాన్ని తిట్టడానికి సభ పెట్టీ దేవుడు దయతో బటన్ నొక్కే అవకాశం వచ్చింది అని నొక్కి వెళ్ళడానికి వేల కోట్లు పెట్టారు అన్ని బయటకి వస్తున్నాయి అనవసరం గా ఎక్కువ మాట్లాడితే ప్రతి మాట మీకే ఎదురు వస్తుంది

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 หลายเดือนก่อน +35

    కిరణ్ గారు హోటల్ బిల్ వాళ్లే కట్టారు,

  • @daivamadhu1774
    @daivamadhu1774 3 หลายเดือนก่อน +25

    సంస్కారం లేని,తెలియని YCP వాళ్లకి సంస్మరణ సభకు తేడా వాళ్లకి ఏం తెలుసండి Srinivas garu.

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน

      Kula nayakudiki jatiya nayakudiki nivu teda teluchuko

    • @daivamadhu1774
      @daivamadhu1774 3 หลายเดือนก่อน +1

      @@subrahmanyamreddy757 చింత చచ్చిన పులుపు చావదు అనే సామెతకు అర్థం తెలుసుకదా?

  • @manureddy533
    @manureddy533 3 หลายเดือนก่อน +43

    అందులోను కిరణ్ గారు 10 కోట్లు అమరావతి కి విరాళం కూడా ఇచ్చారు

    • @adhinarayanaaadhi5491
      @adhinarayanaaadhi5491 3 หลายเดือนก่อน

      ​@@Shockwavee3402 nizamayite pedda sycho gadu chinna sycho gadu vadalaru ga Yemi ledu kabatte yeli pikkoleka poyaru

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +1

      @@Shockwavee3402. Fool.... అలా చేసి ఉంటే ....kcr 1000 నాగళ తో దున్నిస్తాను అని అన్నాడు.... దున్నించాడ?
      పైగా, రామోజీ market ధర కంటే ఎక్కువ చెల్లించి ఆ స్థలం కొన్నారు, మేము ఏమి చెయ్యలేము అని...... అన్నాడు.
      ప్రభుత్వం సభ కి ఖర్చు పెటింది 1.82 crores.
      విరాళం గా పొందిన సొమ్ము 10 కోట్లు.....😅
      రాష్ట్ర సొమ్ము దెంగేయటం లో మీ సైకో నీ మించిన వాడు లేడు ,రాడు.
      తాడేపల్లి కొంప కి 5 కోట్ల రోడ్డు.
      మీరు ఏం చెప్పినా మొత్తుకున్నా ఎవ్వడు వినే పరిస్థితి లేదు....
      అలా చేసుకున్నారు మీరు.

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 3 หลายเดือนก่อน

      ​@@Shockwavee3402
      వాడు చచ్చిపోయాడు రా వాడి మీద పడి నువ్వు ఎందుకు చస్తావ్ అతను వల్ల తప్పు జరిగితే తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటుంది ఇట్ట ఏడుపు గాడు కనుకనే జగన్ గాడికి మధ్యలో 5 తీసేశారు

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi2153 3 หลายเดือนก่อน +106

    కళ్ళున్న కభోదులు వాళ్ళు

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 3 หลายเดือนก่อน +2

      Same feeling 🎉

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน

      2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు.. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. రామోజీ ఎన్నో ఏళ్ళ నుండి, మన రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు, వరదలు వచ్చినా, తెలుగు రాష్ట్రాలకు ఎన్నో కోట్లు విరాళాలు ఇచ్చారు. 2 ఏళ్ళ క్రితం వచ్చిన కరోనా విపత్తు సహాయానికి కూడా ఆంధ్ర, తెలంగాణ కు చెరో 10 కోట్లు, మొత్తం 20 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికుల కరోనా విపత్తు సహాయం క్రింద , Corona Crisis Charity ఐ 10 లక్షలు ఇచ్చారు. నిన్న అమరావతి కి , ఈనాడు గ్రూప్ 10 కోట్లు విరాళం ఇచ్చారు.

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน

      నిన్న రామోజీ సంస్మరణ సభకు, పత్రిక ప్రకటనలకు, సభ నిర్వహణకు కలిపి కోటి, 80 లక్షలు అయింది. మరి రామోజీ గ్రూప్, నిన్న అమరావతి కి 10 కోట్లు విరాళం ఇచ్చారు కదా. దాని సంగతి ఏమిటి ? రామోజీ ఫామిలీ కి విజయవాడ హోటల్ లో వసతి ఇస్తే, దానికి డబ్బులు రామోజీ ఫామిలీ ఏ చెల్లించింది.2 ఏళ్ళ క్రితం వచ్చిన కరోనా విపత్తు సహాయానికి కూడా ఆంధ్ర, తెలంగాణ కు చెరో 10 కోట్లు, మొత్తం 20 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికుల కరోనా విపత్తు సహాయం క్రింద , Corona Crisis Charity కి 10 లక్షలు ఇచ్చారు.

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj 3 หลายเดือนก่อน

      MAARANDIRAA.MUNDAAKODAKALLAARA.YCP.VAALLAKI.YIKA..BHUDDIRAADHA.

  • @dnagoor9399
    @dnagoor9399 3 หลายเดือนก่อน +7

    ఈచత్తవైసీపీఇలాంటిచత్తఆరోపనలవల్లేనే11సీట్లేవచ్చాయి.అయినాఈయదవలకిబుద్దిరావడంలేదుఇకరాదు.భషెత్తులోమల్లీవైసీపీకిఓట్లేస్తేవాల్లుమనుసులేకాదు

  • @Swathichankkirala1958
    @Swathichankkirala1958 3 หลายเดือนก่อน +22

    Ramoji inc donated 10cr for Amaravathi

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 3 หลายเดือนก่อน +26

    కోటీ ఎనభై లక్షలు ఖర్చుపెట్టి పది కోట్లు అమరావతి డెవలప్మెంటు కోసం డొనేషన్ పొందారు

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 3 หลายเดือนก่อน +1

    రామోజీ రావు?గారు????10.కోట్లు?ఇచ్చినారు? కదా??ఆ?మాట?అన్న? వాడికి??పెట్ట??తిన్నం?టే

  • @MahilaTelugu
    @MahilaTelugu 3 หลายเดือนก่อน +17

    1cr 80 lakhs total karchu ani ipude kandula Ramesh gari vedio chusanu..10cr icharu 8 gov ke plus Ila chusukunna..any ways ramoji garu deserved person..telugu ppl ki ayana chesina service chala undi..he deserved bharat Ratna after NTR

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +1

      @@SatishChandra-c1w. నువ్వు సైకో కి slave😢

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 3 หลายเดือนก่อน +17

    Bro valla yesterday 10 cross echaruu
    Avsarumu ayethaaa inko 20 cross estharu
    But paytam 🐕 got only 5 rupess

  • @Chenducp
    @Chenducp 3 หลายเดือนก่อน +9

    😅 srinivas, సూట్లు బూట్లు వేసి తెప్పించలేదు అని వైసీపీ నీ సూటి పోటి మాటలతో పొడుస్తున్నారు.... ,😭

  • @shivamalli7387
    @shivamalli7387 3 หลายเดือนก่อน +25

    బాగా చెప్పావు అన్న కరెక్ట్

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 3 หลายเดือนก่อน +12

    Ycp యేమి cheppina yevvaru నమ్మరు ika

  • @guttaprabhakarnaidu1510
    @guttaprabhakarnaidu1510 3 หลายเดือนก่อน +12

    ప్రభుత్వానికి కిరణ్ ఇచ్చిన 10 కోట్ల గురించి కూడా మాట్లాడాలి కదా?

  • @subrahmanyamreddy757
    @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน +1

    2cr tdp party amounts petechuga... I godava undadu.... Government already lotulo undi... Idi ipudu avasarama?

  • @yashwanthvankadari2844
    @yashwanthvankadari2844 3 หลายเดือนก่อน +8

    Etv vallu already 10 crs govt ke donate chesaru 8 crs already profit a Inka

  • @AllabakashD
    @AllabakashD 3 หลายเดือนก่อน +1

    నువ్వు పచ్చ పార్టీ నువ్వు టీడీపీ సమర్టిస్తావు నిన్ను టీడీపీ లో MLA చేస్తారు

  • @jvvasanth9341
    @jvvasanth9341 3 หลายเดือนก่อน +2

    నాన్న రామోజీరావు గారి కుటుంబం 10 కోట్లు విరాళంగా ఇచ్చింది అమరావతి నిర్మాణానికి ఎందుకంటే అమరావతి నగరం పేరును సూచించింది రామోజీరావు గారే చంద్రబాబు నాయుడు గారి గెలిచారని అమరావతి ముందుకు సాగుతుందని తెలిశాకే ఆయన మరణించారు అందుకే ఆయన ఆశయ సాధన కోసం ఆ కుటుంబం 10 కోట్లు విరాళం ప్రకటించింది

  • @nareshnamindla9886
    @nareshnamindla9886 3 หลายเดือนก่อน +9

    Siddam saba ki entha sir

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน +1

    Covid time lo emanna chesara? Okappudu vaddanna intintiki free ga vesi vellaru

  • @srinugonuguntla3862
    @srinugonuguntla3862 3 หลายเดือนก่อน +8

    శ్రీనివాస్ ఆమె ఎవరో మాతాజీ రోడ్డు ఎక్కింది ఆమె గురించి కాస్త వీడియో చెయ్యండి

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 หลายเดือนก่อน

      Market lo new paid..bottu lu pettukoni digindi..anta daiva bhakti unte aa language use cheyadu

  • @AVPsPTech
    @AVPsPTech 3 หลายเดือนก่อน +23

    The Great Ramoji 🤝

  • @veebull6487
    @veebull6487 3 หลายเดือนก่อน +2

    తెలుగుని బ్రతికించింది మరియు బ్రతికిస్తునది రామోజీ రావు మాత్రమే . నేను ఈనాడు పేపర్ చదివి చాలా స్వచ్చమైన తెలుగు నేర్చుకున్నాను

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน +1

    Babu voorike bhajana cheyaku, janalu evarini nammaro, nammaledo telusu, nadamantram paalana, naram meeda pundu,kaalu nela meeda nilapadadu😂😂

  • @siddharth6505
    @siddharth6505 3 หลายเดือนก่อน +5

    Govt ki 2 cr karchu aithe, Ramoji Family Amaravati ki 10cr donate chesaru.

  • @ashokkumarb25
    @ashokkumarb25 3 หลายเดือนก่อน +4

    వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం ఇంకా జనాలు ఇంకా నమ్ముతున్నారు అంటే జనాలు ఇంకా అదే భ్రమలో ఉన్నారా??

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 3 หลายเดือนก่อน +4

    కూటమి ఆ రేంజ్ లో నెగ్గడానికి రామోజీరావే చాలా వరకూ కారణం అన్నది ఇంగితం ఉన్నవాడెవ్వడికైనా తెలుస్తుంది ! త్వరలో చనిపోవడానికి సిధ్ధమౌతూఉన్న సమయంలో ఆ వ్యక్తి (మహా శక్తి) ఏమి ఆశించి ఈ యజ్నాన్ని నిర్వర్తించడానికి పూనుకున్నాడు అన్నది కూడా తెలుసుకుంటే తెలిసే విషయమే ! ఆంధ్ర ప్రజలకు తెలియని విషయం అంటూ ఉంటే అది ఒక్కటే ! ఆదేమిటంటే " ఏమి ఆశించి జగన్ కి 151 సీట్లిచ్చి ఐదు సంవత్సరాలపాటు అధికారాన్ని కట్టబెట్టారు అన్నది" ! అది ఇప్పటికీ ఎప్పటికీ మిస్టరీగా మిగిలిపోయే విషయం ! 🙏

  • @manikorabandi2802
    @manikorabandi2802 3 หลายเดือนก่อน

    ఇలాంటి అబద్దలు చెప్పబట్టే వాళ్ళకి 11సీట్లు వచ్చాయి ఓడిపోయినా ఇంకా బుద్ధి రాలేదు

  • @SatyaBusiness-s9w
    @SatyaBusiness-s9w 3 หลายเดือนก่อน

    అయినా 10 కోట్లు విరాళం ఇచ్చారు.
    అడ్డమైన చెత్తకి సమాధానం చెప్పవలసిన పనిలేదు

  • @koyyanasrinivasarao641
    @koyyanasrinivasarao641 3 หลายเดือนก่อน

    ఎలాగో తెలుగు పండితుడివి పుట్టావు లేకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బంది పడిపోదుం
    కోటి రూపాయలు పెట్టారనుకొందాం ఎవడబ్బ సొమ్ము

  • @vasu88894
    @vasu88894 3 หลายเดือนก่อน

    అసలు రామోజీరావు సంస్కరణ సభకు ప్రభుత్వం చేయటం ఏంటి దీని గురించి డిస్కషన్ పెట్టు బ్రో

  • @yalamarthiraghavendra2793
    @yalamarthiraghavendra2793 3 หลายเดือนก่อน +3

    PANI PATA LEADU YSRCP KI

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 3 หลายเดือนก่อน +1

    Raamooji, Koduku, State Government ki, Akkada Ichhina Money, 10 Crores,.

  • @anandprathipati9677
    @anandprathipati9677 3 หลายเดือนก่อน

    Nuvvu anukunte Saripodu... Details Anni chupinchi Matladite bagundedi... NUVVU Details Lekunda Ni anchanalu chepte Memu Vinala??

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 3 หลายเดือนก่อน +6

    Bhoomi unnanta varaku Ramji garu brathike untaru

  • @Mahendra-hr1zb
    @Mahendra-hr1zb 3 หลายเดือนก่อน +3

    YCP వారు చెప్పేది నిజం అన్న. పోతే జగన్ పాలనలో ఒక్క యడ్ కోసం 10 కోట్లు ఖర్చు చేసిన జగన్ ఒక్క సాక్షి కి ఒక్క యడ్ కు రెండు కోట్లు పైనే ఇచ్చి వుంటాడు ఇలా జగన్ యాడ్స్ కోసం వేల కోట్లు ఖర్చు చేశాడు అన్న జగన్ గురించి చెప్పబోయి TDP అని అంటున్నారు అచ్చు తప్పు YCP వారు చెప్పినది నిజమే కానీ అది జగన్ గురించి అన్న. పోతే జగన్ జగన్ బ్యాచ్ పే టి యం బ్యాచ్ కొంత మంది పనికి మాలిన పోరంబోకు అధికారులు జైల్లో చిప్ప కూడు తినాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలకూడదు

  • @wondergirl7385
    @wondergirl7385 3 หลายเดือนก่อน +3

    1cr 82 lakh,అయిందట totally EE Nadu ఇచ్చింది 10,cr

  • @subrahmanyamreddy757
    @subrahmanyamreddy757 3 หลายเดือนก่อน

    Ennadu lo ramoji rao pragataniki government anduku pay cheyali.....????

  • @geethareddy323
    @geethareddy323 3 หลายเดือนก่อน

    అవును 12కోట్లు ఖర్చు కాలేదు అనడానికి ప్రూఫ్ ఉందా

  • @venkatasureshdharisi2100
    @venkatasureshdharisi2100 3 หลายเดือนก่อน

    Ilanti pracharam chesina vallaki 41A notice ichi vivarana teesukovali....maree inta fake pracharam undakoodadu...

  • @ThotaKrishnamurthy-d2l
    @ThotaKrishnamurthy-d2l 3 หลายเดือนก่อน

    పేక్ ప్రచారం తో అధికారం లోకి వచ్చిన వైస్సార్ దానినేనమ్ము కొన్నది. ఇప్పుడు నమ్మరు లెండి

  • @veebull6487
    @veebull6487 3 หลายเดือนก่อน

    రామోజీ రావు గారికి 12 కోట్లు ఖర్చు పెట్టిన ఏమి తప్పులేధు.

  • @njrnaidu9929
    @njrnaidu9929 3 หลายเดือนก่อน

    10 కోట్ల రూపాయలు రామోజీరావు గారు అమరావతి కొరకు ఇచ్చినారు

  • @bhaskarmaredhu9042
    @bhaskarmaredhu9042 3 หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారు సాక్షి టీవీ డిబేట్లో. రామోజీరావు గారి గురించి కీరవాణి గారి గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. ఒకసారి రామోజీరావు గారి గురించి పూర్తిగా మీరు విశ్లేషించండి

  • @anwarbasha9128
    @anwarbasha9128 3 หลายเดือนก่อน

    శ్రీ రెడ్డి జోలికి ఎందుకు పోతావ్ అన్న అది అంత బూతులు మాట్లాడుతది😮😅

  • @cseavinash4495
    @cseavinash4495 3 หลายเดือนก่อน

    Jagan Reddy election campaigning kosam pettina siddham meetings lo okko daniki 100cr ayyay... ave chepparu ycheeps...

  • @prasadkonidala5643
    @prasadkonidala5643 3 หลายเดือนก่อน +7

    Simple ga chesaru

  • @kgovindarao507
    @kgovindarao507 3 หลายเดือนก่อน

    సరే కార్చి పిత్తారు అనుకోండి. 10 కోట్ల eharu కదా amaravati ki segu lazza ladhu Ycp party vallu ki ptm Bach ki

  • @jyothishravan3537
    @jyothishravan3537 3 หลายเดือนก่อน

    జగన్ నీవు వేసిన రంగులు ఎన్ని కోట్లు ఖర్చు aeindhi

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 3 หลายเดือนก่อน

    Sakshi ban cheyyali. Public mind polute chesthunnaru. Odina buddi raaledu.

  • @mogalapubalu1547
    @mogalapubalu1547 3 หลายเดือนก่อน +1

    Karona time lo 20 cross..
    Eharu...

  • @nvm1315
    @nvm1315 3 หลายเดือนก่อน

    అన్న ప్రభుత్వం 12 కోట్లు ఖర్చు దానిలో ఎటువంటి నిజం లేదు అది ఒక ఫేక్ న్యూస్ నేను బలంగా నమ్ముతున్నాను

  • @raviteja3252
    @raviteja3252 3 หลายเดือนก่อน

    10 కోట్లు ఇచ్చారు కదా 12 కోట్లు పెట్టడంలో తప్పేముంది రెండు కోట్ల కదా ప్రభుత్వానికి ఖర్చు పెట్టడం. ఒక మంచి వ్యక్తి కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు.

  • @kotlasrinu998
    @kotlasrinu998 3 หลายเดือนก่อน

    అంతటి మహానుభావుడికి ఆ సభ పెట్టడం చాలా మంచిది. తప్పు లేదు.
    జగన్ గాడు సెట్లు వేయడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు

  • @parvathaiahregati2515
    @parvathaiahregati2515 3 หลายเดือนก่อน

    జగన్ ఓడిపోయినప్పుటి నుండి చింతా ప్రదీప్ గాడికి టిడిపి పై చిడతలు వాయించడం ఎక్కువ
    అయ్యింది

  • @kuruvaveerashekhar3466
    @kuruvaveerashekhar3466 3 หลายเดือนก่อน

    School lo పిల్లలు అన్నం సరిగా పెట్టడం లేదు అని విజయనగరం డిస్ట్రిక్ట్ లో ధర్నా చేశారు. దానిపై ఒక వీడియో చెయ్యండి టీడీపీ బ్రదర్

  • @chandrasekharmittinti
    @chandrasekharmittinti 3 หลายเดือนก่อน

    Okka roju Paper add ki 7cr antey... Jagan one year ki 50 days ad's ichey vadu... Antey 50×7 =350cr.. 5years ki 350×5=1800cr karchu pettada Mari... Anthey khada bulugu batches...

  • @BVNRPAVANKUMAR
    @BVNRPAVANKUMAR 3 หลายเดือนก่อน +12

    Waste Party'

  • @srinivasarao9238
    @srinivasarao9238 3 หลายเดือนก่อน

    12 కోట్లు అయితే వారికి నెప్పి ఎందుకు?వారి పాలనలో చేసిన దుబారా 3 ఏళ్ల బడ్జెట్ కు సమానం.

  • @mallikaarava3951
    @mallikaarava3951 3 หลายเดือนก่อน +2

    ఇంకా వైసీపీ వాళ్ళు చెప్పే మాట వినే వాళ్ళు వున్నారా😮 ఇది సిద్ధం సభ అనుకుంటున్నారు

  • @sumanramineni1503
    @sumanramineni1503 3 หลายเดือนก่อน +2

    Return ga 10 kotlu etcharu kada kaneesam adyna observe cheyalikada.

  • @sairamcherukuri2
    @sairamcherukuri2 3 หลายเดือนก่อน

    Vallu TDP Janasena ane antunaru BJP involve chaiyadaniki Ucha posukuntunnaru

  • @Ramachandra-999
    @Ramachandra-999 3 หลายเดือนก่อน +1

    సార్ శ్రీనివాసరావు గారు మీరు లెక్కల్లో ఇంత వీకా ప్రతిపక్షం ఆ సభకు 12 కోట్ల వరకు ఖర్చు రాసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రభుత్వం రెండు కోట్లలో ముగిస్తే ఎలా అక్కడ మంచి మంచి ఆడిటర్లు ఉన్నారు మళ్లీ తీసుకొచ్చి వారి సేవలు వినియోగించుకుంటే ప్రభుత్వం పరుగులు పెట్టింది ఆ కుటుంబం ప్రభుత్వానికి ఆయన స్మారకార్థం 10 కోట్లు అందజేసింది మన వాళ్ళు కు ఇన్ కమింగ్ గాని అవుట్ గోయింగ్ ఉండదు కదా అంతా అలాగే కనిపిస్తుంది

  • @manureddy533
    @manureddy533 3 หลายเดือนก่อน +3

    ఈ వైసీపీ వెదవలు ఇలాంటి దరిద్రం వలనే cricket team అయినా వుంది... ఇదే continue attitude ఉంటే 2029 కు వాలీబాల్ team అయిపోయిన doubt అక్కర్లేదు

  • @ramkay3805
    @ramkay3805 3 หลายเดือนก่อน

    Prajalu kattina pannulatho Jagan Sontha intiki Sokulu Cheyinchukoledu Kotlaki Kotlu Karchu chesi.

  • @dondapatikoushik2773
    @dondapatikoushik2773 3 หลายเดือนก่อน

    Meru chapinatu 2crores aithe emaindi 10crores govt ki fund icharu ga eenadu vallu Rajadhani ki

  • @inampudisrinivas9645
    @inampudisrinivas9645 3 หลายเดือนก่อน

    అదే విధంగా ycp వాళ్లు అధికారంలో వుండగా పెట్టిన అన్ని ఖర్చుల వివరాలు ఇలా detail గా ఇస్తే వాళ్ల ను అభినందించ వచ్చు. ఆ ధైర్యం వుందా?

  • @rajaarunkumaryadav7448
    @rajaarunkumaryadav7448 3 หลายเดือนก่อน

    ప్రభుత్వం డబ్బు తో ఈ లాంటి సభలు పెట్టడం మంచిది కాదు

  • @dhanumanjuvlogs472
    @dhanumanjuvlogs472 3 หลายเดือนก่อน

    అన్నా నువ్వు పూర్తిగా...... టీడీపీ పెయిడ్ గా మారరు

  • @jsivakumarjsivakumar7911
    @jsivakumarjsivakumar7911 3 หลายเดือนก่อน +1

    Amaravathikosam ramojiravugarikoduku 10 kotla chekku echadu dhanigurunchi kuda cheppu bro

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 หลายเดือนก่อน

    లక్షల కోట్లు దొబ్బేసినజగన్ ysr పేరుమీద ఒక్క సేవ సంస్థనా నిర్వహిస్తున్నారా విపత్తులోస్తే విరాళా్ళెప్పుడైనా ఇచ్చాడా రామోజీ రావ్ గారు ఎన్ని సార్లు విపతులకి విరాళాలిచ్చారో. కరోనా అప్పుడు కూడా నిన్నటి రోజు కిరణ్ గారు 10కోట్లు అమరావతి అభివృద్ధికి ఇచ్చారు.

  • @sudhas2804
    @sudhas2804 3 หลายเดือนก่อน

    Vedu katti mahesh chanipothe govt tharupuna 20laks nduku echado

  • @ka-vm5ug
    @ka-vm5ug 3 หลายเดือนก่อน

    Mari Eenadu group AP ki donate chysina 10 Cr lo 15 percent paytaru wats Rong

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 หลายเดือนก่อน

    ప్రభుత్వం ఆఫీస్ లకు, వైసీపీ పార్టీ రంగులు వేసి, తీసెయ్యడానికి , వైసీపీ ప్రభుత్వం 2,000 కోట్లు ప్రజల డబ్బు తగలెట్టేసింది. వాలంటీర్లకు, నెలకు 200 ఇచ్చి, సాక్షి పేపర్ కొనమని చెప్పి, వాళ్ళ పేపర్ కు సంవత్సరానికి 60 కోట్లు, 5 ఏళ్లకు 300 కోట్లు, ప్రజల డబ్బు దోచిపెట్టారు . ఉత్తుత్తి బటన్లు నొక్కి, దానికి సాక్షి పేపర్ లో ఫుల్ పేజీ ప్రకటనలు, ఇచ్చి, ఎన్నో కోట్లు, సాక్షి కి ఈ ఏళ్లలో, ప్రజల డబ్బు దోచి పెట్టారు.

  • @naveenpasupula3174
    @naveenpasupula3174 3 หลายเดือนก่อน

    30 lakhs matrame antunnav 30 lakhs entha mandhi taxlu kadte vachuntadhi MR.so called neutral journalist (musugu pacha media byproduct)

  • @bharathkumar3110
    @bharathkumar3110 3 หลายเดือนก่อน

    2కోట్లు కూడా కాదు ఒక 5 కోట్లు అయ్యింది అనుకున్నా కూడా... ఈనాడు సంస్థ 10 కోట్లు విరాళం ఇచ్చింది కదా రాజధానికి...
    పద్మవిభూషణ్ గ్రహీత కి ఆ మాత్రం సంస్మరణ కూడా చెయ్యకూడదా??
    రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుతిన్న వాళ్ళకి ఊరూరా విగ్రహాలు, ఉద్యానవనాలు పెట్టినప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవలేదా?? ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకున్నప్పుడు అది దుర్వినియోగం కాదా??

  • @sainarendra4311
    @sainarendra4311 3 หลายเดือนก่อน

    Etuvanti samsarana sabha ki karchu cheyakudadu prajala sommutho first telusukoni matladu

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 3 หลายเดือนก่อน

    రామోజీ రావు గారు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే చందాలు తాను స్వయంగా ఇచ్చి విరాళాలు సేకరించి సహాయం చేశాడు. ఏ ఒక్క వైసీపీ సోషల్ మీడియా వారు ఒక్కరూ కూడా రూపాయ ఇవ్వరు.కానీ పోస్టింగులు పెట్టే అర్హత ఉందా?

  • @venky9504
    @venky9504 3 หลายเดือนก่อน

    Telisinde ga Sakshi okate Rastram lo Nijalu cheptundi ani aa patrika adinetha ne chepparu oka interview lo adhe anukovali 😂😂😂😂... Hail Sakshi and it's Paper...

  • @gvrrao3225
    @gvrrao3225 3 หลายเดือนก่อน

    ఒకడు కావాలని చెత్త వేస్తుంటే, మరొకడు తుడుచుకోవడానికే తన సమరమంతా వృధా చేయకుండా వదిలేస్తే, ఆ చెత్త గాలికి వేసినవాడివైపే వెళుతుంది.
    వైసీపీ బ్యాచ్ వాళ్ళ తప్పుడు ప్రచారాల గురించి వివరణలు ఇచ్చుకుంటూ పోతే మీకు ఈ జీవితం చాలదు.
    అదఃపాతాళానికి దిగజారిపోయిన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రొభివృద్దికి ఉపకరించే వీడియోలు మాత్రమే చేయండి,
    ఘబ్గమీ విలువ కూడా పెరుగుతుంది.

  • @naviau
    @naviau 3 หลายเดือนก่อน +4

    Ramoji group also Donated 10crs to AP government during COVID, please remember Ramojirao group employed 40,000 families.

  • @umamaheswararaonarra4021
    @umamaheswararaonarra4021 3 หลายเดือนก่อน

    నిన్న రామోజీ సంస్మరణ సభకు, పత్రిక ప్రకటనలకు, సభ నిర్వహణకు కలిపి కోటి, 80 లక్షలు అయింది. మరి రామోజీ గ్రూప్, నిన్న అమరావతి కి 10 కోట్లు విరాళం ఇచ్చారు కదా. దాని సంగతి ఏమిటి ? రామోజీ ఫామిలీ కి విజయవాడ హోటల్ లో వసతి ఇస్తే, దానికి డబ్బులు రామోజీ ఫామిలీ ఏ చెల్లించింది. ఇది వరకే రామోజీ గారు, రామోజీ వల్ల 55 ఏళ్లుగా కొన్ని వేల మంది ఉపాథి పొందారు. రామోజీ ఏ ప్రభుత్వం వల్ల లబ్ది పొందలేదు, తీసుకోలేదు. రామోజీ ఎన్నో ఏళ్ళ నుండి, మన రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు, వరదలు వచ్చినా, తెలుగు రాష్ట్రాలకు ఎన్నో కోట్లు విరాళాలు ఇచ్చారు. 2 ఏళ్ళ క్రితం వచ్చిన కరోనా విపత్తు సహాయానికి కూడా ఆంధ్ర, తెలంగాణ కు చెరో 10 కోట్లు, మొత్తం 20 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికుల కరోనా విపత్తు సహాయం క్రింద , Corona Crisis Charity 10 లక్షలు ఇచ్చారు.

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 หลายเดือนก่อน

    నిన్న రామోజీ సంస్మరణ సభకు, పత్రిక ప్రకటనలకు, సభ నిర్వహణకు కలిపి కోటి, 80 లక్షలు అయింది. మరి రామోజీ గ్రూప్, నిన్న అమరావతి కి 10 కోట్లు విరాళం ఇచ్చారు కదా. దాని సంగతి ఏమిటి ? రామోజీ ఫామిలీ కి విజయవాడ హోటల్ లో వసతి ఇస్తే, దానికి డబ్బులు రామోజీ ఫామిలీ ఏ చెల్లించింది. ఇది వరకే రామోజీ గారు, రామోజీ వల్ల 55 ఏళ్లుగా కొన్ని వేల మంది ఉపాథి పొందారు. రామోజీ ఏ ప్రభుత్వం వల్ల లబ్ది పొందలేదు, తీసుకోలేదు. రామోజీ ఎన్నో ఏళ్ళ నుండి, మన రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు, వరదలు వచ్చినా, తెలుగు రాష్ట్రాలకు ఎన్నో కోట్లు విరాళాలు ఇచ్చారు. 2 ఏళ్ళ క్రితం వచ్చిన కరోనా విపత్తు సహాయానికి కూడా ఆంధ్ర, తెలంగాణ కు చెరో 10 కోట్లు, మొత్తం 20 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికుల కరోనా విపత్తు సహాయం క్రింద , Corona Crisis Charity 10 లక్షలు ఇచ్చారు.