సుప్రీంకోర్టు..కి ఆధారాలు కావాలి 😂. జగన్.. కోడి కత్తి శీను.. కేసు.. ఆధారాలు లేవా ..?.. జగన్ బాబాయ్ మర్డర్ కేసులో. ఆధారాలు లేవా?.. జగన్మోహన్ రెడ్డి అవినీతి కరప్షన్ కేసుల్లో ఆధారాలు లేవా?.... న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డిని ప్రతి క్షణం కాపాడుకుంటూ వస్తున్నాయి. 100%...
@@KrishnaM-kv1dk.... సిగ్గు ఉందా... కోర్టులు కాపాడేది cbn గారిని అందుకే 19 స్టేలు తెచ్చుకొని 20 ఏళ్లుగా కేసులు విచారణ లేకుండా తిరుగుతూ వున్నాడు... జగన్ కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళాడు....
Kalthi jarigindhi ani cheppindi ghee lo , kani kalithi ayina ghee use cheyledu ani e.o chepparu, kakapothey cm garu kalthi ayina ghee vadesaru ani press meet lo chepparu
@@sivaram0491కల్తీ జరిగింది నెయ్యి లోనే నాలుగు ట్యాంక్ లు టెస్ట్ చేశారు మొదటి బ్యాచ్ జూన్ లో వచ్చినవి వాడారు అవి వాసన వస్తున్నాయి అని భక్తులు చెప్తే మిగతావి టెస్ట్ కి పంపారు దాంట్లో లోపం ఉంది అంతకు మునుపు వచ్చిన దాంట్లో కూడా ఉండి ఉంటుంది అని అనుకోవాలి అదే సీఎం చెప్పింది
@@Appolitics2420orey baabu Supreme court kalti ledu ani cheppaleedu...oka roju sample loo kalti ani telitey antaka mundu kalti ani prove ayinattenaa ani question chesindi...
తిరుపతి లడ్డూ ప్రసాదం స్టాక్ పెట్టేంత దాకా ఉంటదా తయారుచేసిన చేసినట్టు భక్తులకు వెళ్లిపోతాయి ఇంకా నయం సార్ సుప్రీంకోర్టు ఇంకా ఆ టైంలో లడ్డులు తిన్న వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఏమన్నా తీసుకున్నారా అని అడగాలా ఏం రాజ్యాంగం ఏమో ఇన్ని మాట్లాడిన వాళ్ళు లడ్డులో నాణ్యత ఎందుకు తగ్గిపోయింది అనే క్వశ్చన్ ఎందుకు వెయ్యలేదు
@@JeevaYammala గత ఐదేళ్లు ఎప్పుడు మీరు తిరుపతి వెళ్ళలేదు అనుకుంటా... వెళ్లిన వాళ్ళు ఎవరు లడ్డూల కల్తీ జరగలేదు అని అయితే చెప్పరు ఎందుకంటే అప్పుడు ప్రసాదం టేస్ట్ అలా ఉంది
లడ్డులు కల్తీ జరిగిందా లేదా అనేది వైచిపి పాలనా లో లడ్డులు తిన్న ప్రజలని అడిగితే బాగుంటుంది....... వైచిపి పాలన లో లడ్డులు కల్తీ జరిగాయి ఇది 100% వాస్తవం......
@@vijaychunduru9681 Laddu quality taggindi, Taste quality taggindi, 50 jumbo TtD board, Darshan tickets more price, TTD avineeti 2019t to 2024 March. All are cleaned MLC Ananta babu. Crime Dr sudhakar murder All violence are clean chit by YCP voters... By sakshi tv paper..
కోడిగుడ్డు ఈకలు ఎందుకు లెక్క పెట్టలేదని అన్నట్లుగా ఉంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.కల్తీ నెయ్యి వచ్చింది కాబట్టి కొన్ని ట్యాంకర్లు వెనక్కుపంపాం.మరికొన్ని ట్యాంకర్ల నెయ్యి వాడేసాం అని చెపుతుంటే కల్తీ నెయ్యి లడ్డూలలో వాడినట్లీగా. కల్తీ నెయ్యి లడ్డుల్లోలో వాడినట్లు రుజువు ఏమిటి అని కోర్టు అడగటం : చూసి చించినదా ! చూడకుండా చింపిందా అని ఘరానా మొగుడు సినిమాలో రావు గోపాల రావు అడిగినట్లుగా ఉంది.అంత పెద్ద మొత్తం లో నెయ్యి టీటీడీ ఎందుకు కొంటుంది? లడ్డూల తయారీ లో వాడేందుకేగా.తాగటానికి పరపొయ్యాటానికి కాదుగా! ఆ మాత్రపు కనీస పరిజ్ఞానం కోర్టులకు ఉండక పోతే ఎలా!
@@Mickeykarthik4fk కొంచెం వెయిట్ చేయండి అన్న గారు చంద్రబాబు హయంలో 2014-19 మధ్య కూడా 15 సార్లు నెయ్యి క్వాలిటీ లేదు అని వెనక్కి పంపించేశారు అది కూడా చర్చకి వస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ...వెనక్కి పంపితే కల్తీ అయ్యింది అని మీరు అరుస్తున్నారు........అలాంటప్పుడు చంద్రబాబు సమయంలో కూడా కల్తీ జరిగినట్లే కదా అన్న గారు.... ఓం నమో వేంకటేశాయ......జై శ్రీరామ్
@@ramudrp4177 ఓకే జరిగింది అనుకుందాం మరి 2019-24 మధ్య ఎందుకు బయట పెట్టలేదు??? ఇప్పుడు వైసీపీ మీదకి వచ్చేసరికి అప్పుడు జరిగింది అంటున్నారు? జగన్ హయం లో కల్తీ జరిగింది అని ఒప్పుకుంటారా?
@@ramudrp4177 2019 లో ఎలక్షన్స్ అయ్యాక లడ్డు నాణ్యత తగ్గిందా లేదా ఓకే జరిగింది అనుకుందాం మరి 2019-24 మధ్య ఎందుకు బయట పెట్టలేదు??? ఇప్పుడు వైసీపీ మీదకి వచ్చేసరికి అప్పుడు జరిగింది అంటున్నారు? జగన్ హయం లో కల్తీ జరిగింది అని ఒప్పుకుంటారా?
చంద్ర బాబు గారు ; టీటీడీ ఈవో గారు ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు...మీరు కూడా పూర్తిగా తెలీకుండా మాట్లాడుతున్నారు జాగ్రత్త గా వుండండి... దేవుడితో చాలా చాలా జాగ్రత్తగా వుండాలి
The key point is whether ARdairy's ghee is used in the previous consignments from the dairy. Why E.O IS silent. The Supreme court should take into consideration if it is possible for ARdairy to supply pure cow ghee for Rs. 400. The Chairman and EO at that time accepted the tender is untenable. .The Supreme court must take into consideration that it is impossible to supply pure cow ghee for Rs4000'
Neyyi kalthidi ani telindi ante venakki pampaka mundu entha vadesi untaro.. test chesaru dorikaru .. mari innallu ade neyyitho chesi untaruga definite ga… 5:15
For 1 VISIONARY THERE ARE MORETHAN 5 MILLION BAZANARIES. So, do worship or devote on their Respatable God's whichever they have belief on religious Gods instead of doing Bajanary to 1 visionary Leader. Religious Beliefs and Honour are important than doing Bajana to the Political Leaders (whichever party it is)
ఇలాంటి సున్నితమైన అంశాల్లో కోట్లాది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న వాటిలో పూర్తి సమాచారం ఉంటే ఆరోపణలు చేయాలి. రాజకీయాలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి అనవసరంగా దేవుళ్ళ జోలికి పోకుండా జాగ్రత్త వహించాలి.
లడ్డులో కలవకపోతే మంచిది. కల్తీ జరిగి ఉండకూడదనే కోరుకుందాం. కానీ ఎప్పుడో కొన్న నెయ్యి ఇప్పటి దాకా ఉండదు కదా? ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది. నిరూపించడం కష్టమైన పని. ఇందులో నిజానిజాలు ఆ వేంకటేశ్వర స్వామికే తెలియాలి.
గురువారం నాటికి..... టీటీడీ పూర్తి వివరాలు సుప్రీం కోర్టుకు అందించి వాదనలు వినిపించవచ్చు. CBN గారు అన్ని వివరాలు సమగ్ర పరిశీలన తరువాతే. మీడియా ముఖంగా చెప్పారు. తుగ్లక్ ల వివాకని CBN చంపారు అని చెప్పే రకం కాదు
supreme court judges బజార్ కి వెళ్లి ఆవు నెయ్య కొనరు. వాళ్ళ servents వెళ్లి కొంటారు. Rs.320/- ల కి మంచి quality అవునేయ్య Supreme Court ప్రజలందరికి ఇప్పిస్తే బాగుంటాది. బజార్ లో ఆవు నెయ్య rate తెలుసుకొని మాట్లాడాలి judges
ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ టాంకర్లలో ఈ నెయ్యతో లడ్డూ తయారీ చెయ్యలేదు ఓకె ఎందుకంటే వాటిని టెస్ట్ తరువాత రిటర్ణ్ చేశారు.. అయితే అదే కంపెనీ నుంచి నెయ్యి సరఫరా జరుగుతూ ఉంటే ఇదివరకటి నుండి ఓకే నాణ్యతతో అదే కంపెనీ నుండి నెయ్యి వస్తుంటే మరి కల్తీ జరిగి ఉంటుందనడానికి ఆస్కారం ఉందికదా. పైగా ఎక్కువగా భక్తుల నుండి నాణ్యత లోపించిందని ఆరోపణలు వచ్చాయని టిటిడి చెప్పినట్లు వార్తలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది..
సార్ court క్వశ్చన్ అడిగింది దానికి సమాధానం పప్రభుత్వం చెప్పాలి. ఏ court అయినా నేను petetion వేస్తె నా తరపున court అడుగుతుంది ఇది కామన్. Respondent తరపున లాయర్ ఆన్సర్ చెప్పాలి.
Srinu garu meru full ga ysrcp chesindi ani cheparu epudu emo meru alaga matalu change chesatanaru okati mattram Nijam god tho games anta next TDP ki em avutadi
That is technical point.E.O has not discussed it.legal experts were also there.after discussing ,seeing the reports only it was announced.there are 2 issues .1. Negligences 2. Conspiracy. In the ist case they want a cheap product within 270/ 1kg.diffenetly commissions will be there of 20.exp 10 and his profit is 20. Seenu if possible u can enquire (personally known business men.)u will get the inf.i think Vegitables fats traces may be found.
ఆధారాలు బయట పెడుతుంది nddb రిపోర్ట్ మీద కాకుండా ఇన్వెస్టిగేషన్ బేస్ మీద ఈ విషయాన్నీ మొత్తం కూపి లాగుతున్నారు తిరుపతి తిరుమలలో ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది
Sreenivaas gaaru...tenders pilichindi march-2024, tenders finalise ayindi may-2024, AR company ghee first supply chesindi july-2024..Regular gaa TTD test ki MYSORE lab ki pampisthundi sample..ipudu NDDB ki pampindi...
Dear Hindus in my point of view my Lord Venkateswara is the Supreme of even the Supreme court and he knows to take care of himself and the sinners will vanish within seconds. Om Sri Narayan the people and Court of this nation will not give Justice so we Pray Sri Mahavishnu, Sri Mahakal and Sri Mother Mahakali to take care of the Sinners very urgently.
Avuna... Nijama... Supreme court ni kooda tappu pattali kada nuvvu ippudu ela speaking bro.... You strongly condemn that sc is wrong and your cbn is correct whatever he does because your duty to promote him. You r above sc ok. Nuvvu tinedi anname kadaa😮
అన్న క్యాంటీన్ లో 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు, ఈ రోజుల్లో 100 రూపాయలకు కానీ ఫుల్ మీల్స్ రాదు కాబట్టి అన్న క్యాంటీన్ లో నాణ్యతా లేని భోజనం పెడుతున్నారు అని ఒప్పుకుంటారా?
పాపం చిన్న పిల్లోడు ఏమీ తెలియదు అని జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినప్పుడు కోర్టు వారికి తప్పుగా కనపడలేదు.పింక్ వజ్రం,శ్రీవారి నగలు దోపిడీ చేశాడు CBN అని తప్పుడు ప్రచారం చేసినప్పుడు కోర్టు వారికి రాజకీయాలు దేవుడి మధ్య సంబంధం కనపడలేదు.కోడి కత్తి శీను కు 5 సంవత్సరాలు బెయిలు ఇవ్వకుండా నిర్బంధించి కోర్టుకు రాకుండా జగన్ రెడ్డి డ్రామాలు ఆదినప్పుడు కోర్టువారికి కనిపించలేదు.ఇక RRR గారినీ కొట్టిన్ చినప్పుడు అధికారం రాజకీయాల కోసం వాడినట్లు కనపడలేదు.శ్రీ లక్ష్మీ,ఇంకా ఎంతో మంది జగన్ కేసుల్లో వున్న వారిని అధికారంలో వున్నప్పుడు కీలక పదవుల్లో ఉంచినప్పుడు తప్పు కనపడలేదు. చీఫ్ జస్టిస్ NV రమణ గారి మీద బహిరంగ లేఖ రాసినా తప్పుగా కనిపించలేదు.11 సంవత్సరాలుగా కోర్టుల్లో విచారణ జరుగకున్నా చీమ కుట్టినట్లు కూడా లేని సుప్రీం కోర్టువారికి జగన్ రెడ్డి కి కష్టం వచ్చేసరికి ఎంతలా బాధపడుతున్నారో అర్థమవుతుంది.సీబీఐ విచారణ రాముడు విగ్రహం తల నరికిన కేసులో,రథం కాల్చినా కేసులో విచారణ చేయక పోవడం చూస్తే అర్థమవుతుంది.రాజకీయం కోసం దేవుళ్ళని ఎవరు ఎంతగా వాడుకున్నారో .సుప్రీం కోర్టు జడ్జిల తీరు చూస్తుంటే న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వున్నారా వారు అనిపిస్తోంది.పాపం జగన్ రెడ్డి విషయంలో వున్న విశాల హృదయం మిగిలిన కేసుల్లో లేదేందుకు?
అసలు ఈ విషయమై స్పందించాల్సింది TTD EO గారు. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి వచ్చి మాట్లాడ అక్కర్లేదు. అలా మాట్లాడినప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది.
ఏ టెస్ట్ లు ఏ కోర్టులూ చెప్పక్కరలేదు లడ్డు తిన్న వాళ్లకు కల్తీ జరిగింది అని అర్ధం అవుతుంది, అప్పటి లడ్డులు ఇప్పుడు ఉండవుకదా టెస్ట్ చెయ్యటానికి అందుకే తిన్నవాళ్లకు తెలుసు
అందుకే శ్రీనివాస్ గారు అంటారు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని ఇప్పుడు చూడండి ఏమైంది ఏ నోటితో అయితే వైసిపి పార్టీ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు మీరు కూడా tdp పార్టీ కోసం అంతకన్నా ఎక్కువగా మాట్లాడుతున్నారు అందుకే అంటారు ఆచి చూసి మాట్లాడాలని
శ్రీనివాస్ గారూ మన దేశంలో అత్యంత బలవంతమైన వ్యక్తి మన మాజీ " ముఖ్యమంత్రి " జగన్ ,అనడంలో సందేహంలేదు , 15 ఏళ్ళనాటి CBI తన కేసులను కోర్టుల ముందుకు తీసుకురావడానికి ఉస్సు పోసుకుంటోంది . 2 )బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ ని అరెస్టు చేయడానికి ఉస్సు పోసుకుంటోంది , అంతటి బలవంతమైన వ్యక్తి పై " కల్తీ " కేసు ఎలా పెడతారు ? ఈ దేశంలో ఏమైనా చేసుకునే హక్కు ఆయనకు ఉంది , అందుకనే మన న్యాయ మూర్తులు కూడా " కల్తీ " విషయంలో " జగన్ " ఏం చెప్పాడో అదే వ్యాఖ్యల రూపంలో చదివి వినిపించారు , జగన్ దేశంలో తన గొప్పతనాన్ని ఋజువు చేసుకున్నాడు అర్ధం చేసుకోరు !
అన్నా ఈ విషయంలో ఎందుకన్నా వీడియో చేసి పరువు పోగొట్టుకుంటావ్!!! దేవుడి లడ్డు విషయంలో పచ్చి అబద్దాలు ఆడిన మన సిబిఎన్ బొక్క బోర్ల పడ్డాడు సందేహం లేదు. ఈ విషయం నీకు తప్ప అందరికీ వాస్తవం అర్థమైంది. ఇంకా కవర్ చేయడానికి ఏమీ లేదు నోరు మూసుకుని ఉండటం మంచిది!!!
Simple logic any cow farmer in the presence of the public right from cow milking with fat content of 4.5 to 5 with how many lts boiling 1 kg ghee extract supply @ Rs 320.
సుప్రీంకోర్టు..కి ఆధారాలు కావాలి 😂. జగన్.. కోడి కత్తి శీను.. కేసు.. ఆధారాలు లేవా ..?.. జగన్ బాబాయ్ మర్డర్ కేసులో. ఆధారాలు లేవా?.. జగన్మోహన్ రెడ్డి అవినీతి కరప్షన్ కేసుల్లో ఆధారాలు లేవా?.... న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డిని ప్రతి క్షణం కాపాడుకుంటూ వస్తున్నాయి. 100%...
ఆధారాలు
Correct Bhai.
దోసుకొన్న కొట్లలో కొన్ని లార్లకు ఇస్తే చాలు మంచిగా వాదిస్తారు
@@chary8251 ఎమ్... రెండు ఎకరాల చంబా వద్ద డబ్బులు లేవా... కోర్ట్ చెప్పిన సిగ్గు లేదు మీకు
@@KrishnaM-kv1dk.... సిగ్గు ఉందా... కోర్టులు కాపాడేది cbn గారిని అందుకే 19 స్టేలు తెచ్చుకొని 20 ఏళ్లుగా కేసులు విచారణ లేకుండా తిరుగుతూ వున్నాడు... జగన్ కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళాడు....
శ్రీనివాస్ గారు మీరు కూడా NDDB రిపోర్ట్ లో లడ్డు కల్తీ జరిగిందని చెప్పారు కదా మరి....
Kalthi jarigindhi ani cheppindi ghee lo , kani kalithi ayina ghee use cheyledu ani e.o chepparu, kakapothey cm garu kalthi ayina ghee vadesaru ani press meet lo chepparu
Inthaku mundu ycp prabhutvam vaadindi antha ee ghee ne kadaa@@sivaram0491
@@sivaram0491కల్తీ జరిగింది నెయ్యి లోనే
నాలుగు ట్యాంక్ లు టెస్ట్ చేశారు
మొదటి బ్యాచ్ జూన్ లో వచ్చినవి వాడారు అవి వాసన వస్తున్నాయి అని భక్తులు చెప్తే మిగతావి టెస్ట్ కి పంపారు దాంట్లో లోపం ఉంది అంతకు మునుపు వచ్చిన దాంట్లో కూడా ఉండి ఉంటుంది అని అనుకోవాలి అదే సీఎం చెప్పింది
అదే రిపోర్టులో ఫాల్స్ పాజిటివ్ రావడానికి కూడా అవకాశం ఉంది అని కూడా చెప్పింది
@@PVBreactoin జగనన్న ప్రభుత్వము లో పక్క కల్తీ రిజల్ట్ మాత్రమే వస్తుంది... అన్న మీద అంత నమ్మకం
ఆవేశం ఆయాసం ఎందుకు సారు, అంతా ఆ ఏడుకొండలవాడు చూసుకుంటాడు
జగన్ నీ రాజకీయం గా దెబ్బ కొట్టడానికే దేవుడి లడ్డు నీ చంద్రబాబు అపవిత్రం చేశాడని చటాకు బుర్ర వున్న వాడికి కూడా అర్థం అవుతుంది
డిఫెన్స్ ఎందుకు..... రిపోర్ట్ వున్నాయి కదా
ఎల్లో మీడియా రిపోర్ట్ లా లేక మన శీనన్న రిపోర్టలా 😂😂ఇంక శిక్ష కూడా మీరే వేసేయ్యండి ఆ రిపోర్ట్ లతో ✌️✌️✌️✌️
Unnai jagannath TTD ex EO kada ethaniki Anni telusu ithane CBN ki reports ichindi waste fe
@@Appolitics2420ycp dongala reports kadu
@@Appolitics2420orey baabu Supreme court kalti ledu ani cheppaleedu...oka roju sample loo kalti ani telitey antaka mundu kalti ani prove ayinattenaa ani question chesindi...
యాడ ఉన్నాయబ్బా రిపోర్ట్స్ ఆఆఆ.......
320నెయ్యి సరఫరా చేసేవాడు కల్తీ చేయడ, ఎంత స్వామి భక్తి ఉన్న నష్టం చేసుకొని చేయరు,
320 daggare dorikaru
Mari last time 278 ki ala vachindi.....areee...
విజనరి టైమ్ లో 324, పెద్ద డిఫరెన్స్ మరి 🤣✌️
@@madhurama6401 టీడీపీ హయాం లో 260 నుంచి 306 రూపాయాల వరకు వాడారు కదా అప్పుడు కల్తీ జరగ లేదా ? రికార్డ్స్ చెక్ చేయ్
@@dhandaluswamy4523past years gurunchi matladathav entti bro....past present rates same ga vunttaya...rates anni peruguthaee kada
తిరుపతి లడ్డూ ప్రసాదం స్టాక్ పెట్టేంత దాకా ఉంటదా తయారుచేసిన చేసినట్టు భక్తులకు వెళ్లిపోతాయి ఇంకా నయం సార్ సుప్రీంకోర్టు ఇంకా ఆ టైంలో లడ్డులు తిన్న వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఏమన్నా తీసుకున్నారా అని అడగాలా ఏం రాజ్యాంగం ఏమో ఇన్ని మాట్లాడిన వాళ్ళు లడ్డులో నాణ్యత ఎందుకు తగ్గిపోయింది అనే క్వశ్చన్ ఎందుకు వెయ్యలేదు
స్టాక్ లేకపోతే లడ్డు లో కల్తీ జరిగింది అని ఎలా చెపుతున్నారు మీరు
@@JeevaYammala గత ఐదేళ్లు ఎప్పుడు మీరు తిరుపతి వెళ్ళలేదు అనుకుంటా... వెళ్లిన వాళ్ళు ఎవరు లడ్డూల కల్తీ జరగలేదు అని అయితే చెప్పరు ఎందుకంటే అప్పుడు ప్రసాదం టేస్ట్ అలా ఉంది
@@ramakrishnakakumanu5231బాబాయి మర్డర్ కేసు లాగా లడ్డు కేసు కూడా అస్సామీ జై modiii
అంటే సుప్రీం కోర్టు కూడా ఒక బోగస్ !. కల్తీ నెయ్యి తెప్పించి pure నెయ్యి లడ్డూ తయారీకి వాడతారా ?.
@@ramakrishnakakumanu5231veedu kuda prabhuvu anukunta.
లడ్డులు కల్తీ జరిగిందా లేదా అనేది వైచిపి పాలనా లో లడ్డులు తిన్న ప్రజలని అడిగితే బాగుంటుంది.......
వైచిపి పాలన లో లడ్డులు కల్తీ జరిగాయి ఇది 100% వాస్తవం......
అప్పుడు నువ్ ఏమి చేస్తున్నావు వాటిని తీసుకొని వెళ్లి ల్యాబ్ కి ఇచ్చి టెస్ట్ చేసి బయట పెట్టాలి కదా నీకు బాధ్యత లేదా
Adharalu unnaya😂😂
Anduke kada 11 ichindi....badhyatha tho
Samanyulaku anta telivi unte nuvvu ilanti comment pedatava anna, nenu oka house wife ni, nenu year ki once tirumala veltamu,, nenu cheptunna, kalti kachhitam ga jarigindi, intiki techhe sarike smell vachhedi, booju vachhedi, nenu cheppedi abaddam ite aa timalesude choosikuntadu
@@durgak5940 Jagan denni davadaledu Amma🤣🤣
ఈ news రేపటికి sakshi paper లో banner news గా వేస్తారు...
Ntv tv5 dappu kottuora guru garu
Babu prasam mide comment checgadu
మరి వెయ్యకుండా, ముండ మోపి చంద్రబాబు గాడి లెక్క కల్తీ ఆధారాలు లేకుండానే ఏదో జరిగిపోయింది అని వెయ్యాలారా ?
@@vijaychunduru9681
Laddu quality taggindi,
Taste quality taggindi,
50 jumbo TtD board,
Darshan tickets more price,
TTD avineeti 2019t to 2024 March.
All are cleaned
MLC Ananta babu. Crime
Dr sudhakar murder
All violence are clean chit by YCP voters...
By sakshi tv paper..
రేపు టాపిక్ డైవర్షన్ కి ముంబై కాదంబరి నీ విజయవాడ కు రప్పిస్తదా ఎల్లో మీడియా,😀
Eppudemantavu Mr Srinivas
Miru Gorri lu 😭
Vadu oppukodu bro pacha gorre shirt kuda Pachadi vesukunnadu
కోడిగుడ్డు ఈకలు ఎందుకు లెక్క పెట్టలేదని అన్నట్లుగా ఉంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.కల్తీ నెయ్యి వచ్చింది కాబట్టి కొన్ని ట్యాంకర్లు వెనక్కుపంపాం.మరికొన్ని ట్యాంకర్ల నెయ్యి వాడేసాం అని చెపుతుంటే కల్తీ నెయ్యి లడ్డూలలో వాడినట్లీగా. కల్తీ నెయ్యి లడ్డుల్లోలో వాడినట్లు రుజువు ఏమిటి అని కోర్టు అడగటం : చూసి చించినదా ! చూడకుండా చింపిందా అని ఘరానా మొగుడు సినిమాలో రావు గోపాల రావు అడిగినట్లుగా ఉంది.అంత పెద్ద మొత్తం లో నెయ్యి టీటీడీ ఎందుకు కొంటుంది? లడ్డూల తయారీ లో వాడేందుకేగా.తాగటానికి పరపొయ్యాటానికి కాదుగా! ఆ మాత్రపు కనీస పరిజ్ఞానం కోర్టులకు ఉండక పోతే ఎలా!
@@Mickeykarthik4fk కొంచెం వెయిట్ చేయండి అన్న గారు చంద్రబాబు హయంలో 2014-19 మధ్య కూడా 15 సార్లు నెయ్యి క్వాలిటీ లేదు అని వెనక్కి పంపించేశారు అది కూడా చర్చకి వస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ...వెనక్కి పంపితే కల్తీ అయ్యింది అని మీరు అరుస్తున్నారు........అలాంటప్పుడు చంద్రబాబు సమయంలో కూడా కల్తీ జరిగినట్లే కదా అన్న గారు....
ఓం నమో వేంకటేశాయ......జై శ్రీరామ్
@@ramudrp4177 ఓకే జరిగింది అనుకుందాం మరి 2019-24 మధ్య ఎందుకు బయట పెట్టలేదు???
ఇప్పుడు వైసీపీ మీదకి వచ్చేసరికి అప్పుడు జరిగింది అంటున్నారు?
జగన్ హయం లో కల్తీ జరిగింది అని ఒప్పుకుంటారా?
@@ramudrp4177 2019 లో ఎలక్షన్స్ అయ్యాక లడ్డు నాణ్యత తగ్గిందా లేదా ఓకే జరిగింది అనుకుందాం మరి 2019-24 మధ్య ఎందుకు బయట పెట్టలేదు???
ఇప్పుడు వైసీపీ మీదకి వచ్చేసరికి అప్పుడు జరిగింది అంటున్నారు?
జగన్ హయం లో కల్తీ జరిగింది అని ఒప్పుకుంటారా?
@@ramudrp4177భలే చెప్తున్నావ్ సాక్షి ఎక్కువ చూసి మోసపోకు.. జగన్ దరిద్రం రాష్ట్రానికి..
Nee pi supreme court lo"contempt of court" vestaaru. Musukoni kurcho. CBN age bar ayi brainless gaa maatadutunnadu.
320 రూపాయలు విలువ నెయ్యి క్వాలిటీ ఉంటదా, ఉండదా కోర్ట్ కీ తెలియదా.
Are munda inthaka mundu cbn govt appudu ghee entha ki quote cheysaru appudu ela vastadi ippudu nduku radu munda
కోర్టులు కూడా ఈ మధ్య ఇంగితం లేకుండా మాట్లాడుతున్నాయి
Enti manaki anukulamga undetattu Leda bro
Central lo modi unnadu kadaa..mana jalganna modi gariki favorite kadaa..so ila anduke jarigindi
276 rs ki mari chamba ki ela dorikindi, atleast try to learn the facts velimudra na kodaka.
రఘురామ కృష్ణంరాజు గారు కష్టోడియల్ టార్చ్ చెయ్యలేదు అని కింద కోర్టు చెప్పింది కొస్తొడియల్ టార్చర్ జరిగింది అని సుప్రీం కోర్టు చెప్పింది
Yaa, judgement will differ from court to court, time waste
Yeas
Cm rank lo tondarapadi statement s ivvakudadu..
Ex CM bochadu chesadu....ikkada jarigithene chesindi
చంద్ర బాబు గారు ; టీటీడీ ఈవో గారు ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు...మీరు కూడా పూర్తిగా తెలీకుండా మాట్లాడుతున్నారు జాగ్రత్త గా వుండండి...
దేవుడితో చాలా చాలా జాగ్రత్తగా వుండాలి
Nuvvu tirupati velava, bhojanam cheychava last 5yrs,venkanna Swami chuchukontadu, adukay maha metha gadu kukka chavu sachinadu
same to same jagan anna ki kuda cheppali
Ante mana tdp dengi
Yes జగన్ అయినా సీబీన్ అయినా దేవుడు దగ్గర జాగ్రత్త గా ఉండాలి
అవును దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పావురం అయిపోతాం
Asalu jariginidi kotami govt lo ne..laddu ni test cheai kunda kalthi ani CM garu announced cheyatam pedda tappu.
Mari 18 times return pampamu ani chepparu mari Dani ki answer anti master
Tender final chesindi epuddoo
మరి నువ్వు ఎందుకు వీడియో చెసావు నువ్వు కూడా తుది తీర్పు వచ్చే వరకు ఆగాలి గా
Supreme court lo jarigina matter cheputunaru.
@@rkravuscommunications5676 ఆయన అనేది ఇంతకు ముందు ఈడు వాగిన వాగుళ్ల గురించి లే
@@rkravuscommunications5676mundhu videos lo ithane judgement ichadu jariginattu andhuke feel avutunnadu papam vedi videos Supreme Court ki pampinchali vallu vidini choosi nerchukovali ani vedi badha
వీడు బోకు గాడు బ్రో
ఇది జరిగిన ద్దగ్గర నుండి రోజు సొల్లు చెప్పా వు కదరా, ఏమైనా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అని సోది చెప్పావు గదరా వెర్ర్రి పువ్వు.....
మనం కూడా అన్నిటినీ రాజకీయం చేయకూడదు
Go to Thirumala.Laddu Taste Chudande."Adbutham" ga unde. 2-3 months before ke, Difference Easy ga thelustunde.No need of Court 🙏🙏
ఎన్డీడీబీ రిపోర్ట్ కోర్టు లో పెట్టారు కానీ ఆల్టర్నేట్ గా వేరే ల్యాబ్ కి ఎందుకు పంపలేదు, అని ప్రశ్నించింది
The key point is whether ARdairy's ghee is used in the previous consignments from the dairy. Why E.O IS silent. The Supreme court should take into consideration if it is possible for ARdairy to supply pure cow ghee for Rs. 400. The Chairman and EO at that time accepted the tender is untenable. .The Supreme court must take into consideration that it is impossible to supply pure cow ghee for Rs4000'
Gundisudhi garu meeru greatandi . Ippatikaina nijalu mee batch ki teliyachetunanduku
Diffence kaadu sanka naaki poindi
Neyyi kalthidi ani telindi ante venakki pampaka mundu entha vadesi untaro.. test chesaru dorikaru .. mari innallu ade neyyitho chesi untaruga definite ga… 5:15
For 1 VISIONARY THERE ARE MORETHAN 5 MILLION BAZANARIES. So, do worship or devote on their Respatable God's whichever they have belief on religious Gods instead of doing Bajanary to 1 visionary Leader.
Religious Beliefs and Honour are important than doing Bajana to the Political Leaders (whichever party it is)
అందుకే ఇలాంటి విషయాల్లో బాగా క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడాలి లేకపోతె అడ్డంగా దొరికిపోతారు🙏ఓం నమో శ్రీ వెంకటేశాయ🙏
Cbn కి కంగారు ఎక్కువ 😀😀
@@NissydayaManne😡😡😡😡😡😡
ఇక్కడ సుప్రీం కోర్టు కేవలం అడిగింది లడ్డు లో ఆ కల్తీ నెయ్యి వాడారా లేదా అని ప్రశ్నించారు...నెయ్యి కల్తీ అవ్వలేదని చెప్పలేదు..
మన కోర్ట్ ల గురించి, CBI గురించి ఎవరికి తెలియదు.
Self goal CBN.
ఇలాంటి సున్నితమైన అంశాల్లో కోట్లాది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న వాటిలో పూర్తి సమాచారం ఉంటే ఆరోపణలు చేయాలి. రాజకీయాలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి అనవసరంగా దేవుళ్ళ జోలికి పోకుండా జాగ్రత్త వహించాలి.
అన్న మొన్న nv మొత్తం ycp తప్పు anavga అన్న, malli లాస్ట్ teerpu వచ్చేవరకు ఆగాలి antunav అన్న
Anna manaki chepthaadu paatinchadu
అన్న కి కి షుగర్ ఉంది సో ఫాస్ట్ గా వేరేయ్ పార్టీ మీద వాయలా 😂😂😂😂😂😂❤
Anna plate teppestunnadu
Super ga chepparu bro
Vedu journalist na vedu em matladatado veduke Telidu nuv eve adaralu court ki
లడ్డులో కలవకపోతే మంచిది. కల్తీ జరిగి ఉండకూడదనే కోరుకుందాం.
కానీ ఎప్పుడో కొన్న నెయ్యి ఇప్పటి దాకా ఉండదు కదా? ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది. నిరూపించడం కష్టమైన పని. ఇందులో నిజానిజాలు ఆ వేంకటేశ్వర స్వామికే తెలియాలి.
గురువారం నాటికి..... టీటీడీ పూర్తి వివరాలు సుప్రీం కోర్టుకు అందించి వాదనలు వినిపించవచ్చు. CBN గారు అన్ని వివరాలు సమగ్ర పరిశీలన తరువాతే. మీడియా ముఖంగా చెప్పారు. తుగ్లక్ ల వివాకని CBN చంపారు అని చెప్పే రకం కాదు
Yes it is true
12cbi కేసులు, బాబాయి మర్డర్ కేసు లాగా లడ్డు కేసు కూడా అస్సామీ, జై modiii.
Andhinchakapothe..CBN.. Modi kallu.pattukunioppinchali
Unte e roje chepaliga straight question yellow sir July lo report vaste September lo enduku uncharu
Kmmodu ,6 lak cr sampayicchadu Ani book lesaru kdaraa nibba ,vulfaa ,gaadu 100 days loo 6 pisalu raabattadaa
We brought Tirupathi laddu day before yesterday, it got spoiled in 12 hours. Supreme Court should also question the laddu sanity.
డిఫెన్స్ లో పడింది ప్రభుత్వం కాదు నువ్వు నీ ఏడుపు నీ మొహం లో క్లారిటీ గా కనపడుతుంది
😂😂😂😂
S
😂
Srinu bro..🤣🤣🤣Anni telusu koni matladali...50 /50 kadu Srinu
😂😂😂😂😂
No problem. Govt will submit proof's
పూర్తిగా ఈనాడు.... రిపోర్టర్గా మారిన..
శ్రీనుగారిని.. చూడు కైలాష్..😂😂😂
నిజాలు బయటికి రావాలి.. అది టీడీపీ నా, వైసిపి నా, ఇంకోటా అనేది అనవసరం...
supreme court judges బజార్ కి వెళ్లి ఆవు నెయ్య కొనరు. వాళ్ళ servents వెళ్లి కొంటారు. Rs.320/- ల కి మంచి quality అవునేయ్య Supreme Court ప్రజలందరికి ఇప్పిస్తే బాగుంటాది. బజార్ లో ఆవు నెయ్య rate తెలుసుకొని మాట్లాడాలి judges
బాబు లీటర్ వాటర్ 20/-అదే వాటర్ ప్లాంట్ దగ్గర ఒక water can కూడా 20/- అలాగే ఎక్కువ మొత్తంలో అమ్మేతప్పుడు 320 కె కేజీ నెయ్యి ఇవ్వవచ్చు
మన దేశంలో న్యాయం దొరకాలంటే కనీసం 20 సంవత్సరాలు పైనే పడుతుంది , అయినా ఇప్పటికి పరిష్కారం కానీ కేసులు చాలా వున్నాయి , c
E issue lo babu gelavaka pothe. 2029 lo kutami seats 1 or 6 or 4.People will decide.
శ్రీను గారు తప్పు జరిగింది వాస్తవం కోర్టు కి ఆధారాలు కావాలి
ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ టాంకర్లలో ఈ నెయ్యతో లడ్డూ తయారీ చెయ్యలేదు ఓకె
ఎందుకంటే వాటిని టెస్ట్ తరువాత రిటర్ణ్ చేశారు.. అయితే అదే కంపెనీ నుంచి నెయ్యి సరఫరా జరుగుతూ ఉంటే ఇదివరకటి నుండి ఓకే నాణ్యతతో అదే కంపెనీ నుండి నెయ్యి వస్తుంటే మరి కల్తీ జరిగి ఉంటుందనడానికి ఆస్కారం ఉందికదా. పైగా ఎక్కువగా భక్తుల నుండి నాణ్యత లోపించిందని ఆరోపణలు వచ్చాయని టిటిడి చెప్పినట్లు వార్తలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది..
Mari ye company ghee supply chesinde ye govt lo YCP govt lo assalu ye company ghee supply cheyaledu Mari TDP govt em chesthondo action thesukokunda🤔🤔
సార్ court క్వశ్చన్ అడిగింది దానికి సమాధానం పప్రభుత్వం చెప్పాలి.
ఏ court అయినా నేను petetion వేస్తె నా తరపున court అడుగుతుంది ఇది కామన్. Respondent తరపున లాయర్ ఆన్సర్ చెప్పాలి.
Anna, comments are different to judgements. మీరు ఆవేశ పడకండి. NDDB is high standard institute.
Nddb okkatey kadhu second opinion ki enduku vellaledhu Mysore, ghaziabad enduku Vella ledu
Before ev duration..ghee was used same ghee so ladoo made purpose that ghee used.. it's simple issue New ev refused old ev accepted same ghee...
Srinu garu meru full ga ysrcp chesindi ani cheparu epudu emo meru alaga matalu change chesatanaru okati mattram Nijam god tho games anta next TDP ki em avutadi
The observations made by Supreme Court are very common. Without testing Laddu, how CM can announce adulteration or contaminated...
Neeku em teliyadhu ani naku ipudai telisindhi
Super bro ఈ కల్తీ నా కొడుకు మారారు
TDP viewer satisfy cheyadani video lu untav check chei Ani video lu
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
Blunder mistake has been done by AP Govt. Worst politics doing by AP Govt on Tirumala laddu issue
Seena CBN అంటే అంత లవ్ ఎందుకు
ఈనాడు లో పన్ని చేశాడు కథ అందుకు లవ్😂
Goddali....potu ....😂😂😂
Papam paccha hamas ippudu laddu kalti jaragakapothe feel ayye la unnaru 😅. Chi idhem karma ra babu valaki.
😂😂😂
That is technical point.E.O has not discussed it.legal experts were also there.after discussing ,seeing the reports only it was announced.there are 2 issues .1. Negligences 2. Conspiracy. In the ist case they want a cheap product within 270/ 1kg.diffenetly commissions will be there of 20.exp 10 and his profit is 20. Seenu if possible u can enquire (personally known business men.)u will get the inf.i think Vegitables fats traces may be found.
Wrong comments by SC. Only after NDDB Report , CBN declared. No mistake on his part.
శ్రీనివాస్ గారు కొంచెం తల కూడా దువ్వకుండా వీడియో లు ఏంది సార్....
అబ్బో నువ్వు సూపర్ అన్నా! నీ వివరణ
తప్పుడు ప్రచారం చేసినవాళ్లు పుట్టుక సరైనదే ఐతే క్షమాపణ చెప్పాలి.
ఇంతవరకు మీరు ప్రభుత్వానికి అనుకరాలంగా స్పందించారు.ఇవన్నీ మీకు తెలియదా? ఈ మాత్రం తెలియకపోతే ఇక పై మీరు జర్నలిజం మానివేయండి
This is expected..
Without proper evidence, one should not publicize the issue..
Ask public openion across the country
ఆధారాలు బయట పెడుతుంది nddb రిపోర్ట్ మీద కాకుండా ఇన్వెస్టిగేషన్ బేస్ మీద ఈ విషయాన్నీ మొత్తం కూపి లాగుతున్నారు తిరుపతి తిరుమలలో ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది
SC asked whether May month laddu sample is given for confirmation? Who will give? Whether laddus can be stored for months together?
వైసీపీ నుండి కేసు వేశారు కాబట్టి స్టార్టింగులో జనరల్గా అడిగే ప్రశ్నలే ఇవి..
Inka maararu ra meeru ...kallaki kamerlu adi kuda pacha kaamerlatho block ayipoyinay😂😂😂
Mari TDP yanduku veyaledu
నీవు చెప్పలేక చెప్పుతున్నావ్ అయ్యో ఎంత కష్టం వచ్చింది
Sreenivaas gaaru...tenders pilichindi march-2024, tenders finalise ayindi may-2024, AR company ghee first supply chesindi july-2024..Regular gaa TTD test ki MYSORE lab ki pampisthundi sample..ipudu NDDB ki pampindi...
Endulo ycp tappu ledani chala Mandi ki telusu..endukante nijam ga ycp tappu vunte cbi enquiry adagadu..aa vishayam brain petti alochiste andariki ardham avuthumdi..enta sepu hindu vulam .sanatana dharma aa maikam lone prajalu vunnaru tappa..asalu emi jaruguthomdo kuda teliyanu stithi lo konta Mandi vunnaru .mana hindu matam paina mana ki chala abhimanam vundachu..kani modata telusukovalsindi porapaatu ekkada jariginda ni..eroju supreme court kuda cheppindi .God no politics Loki laagaddani..endukante adi wrong .baghavanthuni vishayam lo manam chala bayapadatam..oka sentiment ga feel avutam..gudi ki vellalani anipinchi vellali anukuntam..Vella loka pothe Vella leka poyam Ani chala badhapadi..bayapadatam..bakthi.premA veeti ki matrame manam bayapadatam..mana sentiments manathone vundali..adi avatalivaaru use chesukunela vundakudadu..Jai shree ram
Supreme Court is supreme
కాబట్టి నువ్వు కూడా ఒక వీడియో చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని చెయ్ లేచిందే మొదలు ఈరోజు కొత్తగా జగన్ మీద ఎటాక్ చేయాలి అని కాకుండా
చంద్రబాబు dirtiest politician, దేవుడిని కూడా మోసం చేస్తాడు
Dear Hindus in my point of view my Lord Venkateswara is the Supreme of even the Supreme court and he knows to take care of himself and the sinners will vanish within seconds.
Om Sri Narayan the people and Court of this nation will not give Justice so we Pray Sri Mahavishnu, Sri Mahakal and Sri Mother Mahakali to take care of the Sinners very urgently.
ఎప్పుడైతే వెంకన్న బాబు జోలికి వెళ్లారో అది ఏ పార్టీ అయినా అయిపోయినట్టే
మనమగలేంకాడ, ఈతరులమీదబురదజల్లడం CBN పని
Avuna... Nijama... Supreme court ni kooda tappu pattali kada nuvvu ippudu ela speaking bro.... You strongly condemn that sc is wrong and your cbn is correct whatever he does because your duty to promote him. You r above sc ok. Nuvvu tinedi anname kadaa😮
SC court judge ki package bhaaga muttindhemo
అన్న కలియుగ దైవం తో కూడిన పని అది ఎవరు చేసిన పాపం వారు అనుభవించాలి జగన్ అవిన చంద్రబాబు పవన్ అవినా బీజేపీ ట్రాప్ లో మత పరమైన గొడవలకి పోకుంటే చలు
Om shanti 🙏
Laddu vishayam lo cheppu to kottimchukunnaru nuvve cheppavga kalti jarigimdannav ga mundu ninnu kottali mi loyar suprimlo kalavaledani chepparuga
CBN గారు అంత తేలికగా ఆదారాలు లేకుండా చెప్పరు కచ్చితంగా గురువారం అన్ని వివరాలు సుప్రీంకోర్టు ఇస్తారు సాక్షాలు కచ్చితంగా ఉండే అవకాశం ఉంది
బీజేపీ వాళ్ళు ఉన్నారు అని సైడ్ ట్రాక్ ఆ ఏమైనా జరుగుతుందా సార్ లేక మీరు వీడియో చేసిన పరంగా ex EO గారి లభింగ్ ఫలించిందా??
👍👍👍
అన్న క్యాంటీన్ లో 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు, ఈ రోజుల్లో 100 రూపాయలకు కానీ ఫుల్ మీల్స్ రాదు కాబట్టి అన్న క్యాంటీన్ లో నాణ్యతా లేని భోజనం పెడుతున్నారు అని ఒప్పుకుంటారా?
Excellent Logic Sir
@@Ravada26Half knowledge logic
Price for consumers is 5/- fixed by govt
But govt is paying to contractor 95/- per day
@@Ravada26prasadm ki canteen ki Theda untundi
What about lab report,last 5 years tirupati vellina vallandariki telusu.laddu ala undo,Anna prasadam ala undo
@@Newsupdates935 బాబు గవర్నమెంట్ ఇస్తున్నది 3 పుట్టలకి కలిపి 58 రూపాయలు.. ఇల్ల చూసిన చీప్ గా వస్తున్నట్టులె కాబటి నాణ్యతా లేదు అంటావా..?
పాపం చిన్న పిల్లోడు ఏమీ తెలియదు అని జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినప్పుడు కోర్టు వారికి తప్పుగా కనపడలేదు.పింక్ వజ్రం,శ్రీవారి నగలు దోపిడీ చేశాడు CBN అని తప్పుడు ప్రచారం చేసినప్పుడు కోర్టు వారికి రాజకీయాలు దేవుడి మధ్య సంబంధం కనపడలేదు.కోడి కత్తి శీను కు 5 సంవత్సరాలు బెయిలు ఇవ్వకుండా నిర్బంధించి కోర్టుకు రాకుండా జగన్ రెడ్డి డ్రామాలు ఆదినప్పుడు కోర్టువారికి కనిపించలేదు.ఇక RRR గారినీ కొట్టిన్ చినప్పుడు అధికారం రాజకీయాల కోసం వాడినట్లు కనపడలేదు.శ్రీ లక్ష్మీ,ఇంకా ఎంతో మంది జగన్ కేసుల్లో వున్న వారిని అధికారంలో వున్నప్పుడు కీలక పదవుల్లో ఉంచినప్పుడు తప్పు కనపడలేదు. చీఫ్ జస్టిస్ NV రమణ గారి మీద బహిరంగ లేఖ రాసినా తప్పుగా కనిపించలేదు.11 సంవత్సరాలుగా కోర్టుల్లో విచారణ జరుగకున్నా చీమ కుట్టినట్లు కూడా లేని సుప్రీం కోర్టువారికి జగన్ రెడ్డి కి కష్టం వచ్చేసరికి ఎంతలా బాధపడుతున్నారో అర్థమవుతుంది.సీబీఐ విచారణ రాముడు విగ్రహం తల నరికిన కేసులో,రథం కాల్చినా కేసులో విచారణ చేయక పోవడం చూస్తే అర్థమవుతుంది.రాజకీయం కోసం దేవుళ్ళని ఎవరు ఎంతగా వాడుకున్నారో .సుప్రీం కోర్టు జడ్జిల తీరు చూస్తుంటే న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వున్నారా వారు అనిపిస్తోంది.పాపం జగన్ రెడ్డి విషయంలో వున్న విశాల హృదయం మిగిలిన కేసుల్లో లేదేందుకు?
అసలు ఈ విషయమై స్పందించాల్సింది TTD EO గారు. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి వచ్చి మాట్లాడ అక్కర్లేదు.
అలా మాట్లాడినప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది.
సాక్షత్తు ఆ వేంకటేశ్వరస్వామి మాట్లాడినట్లుండి......దేవుడు ఉన్నాడు
ఏ టెస్ట్ లు ఏ కోర్టులూ చెప్పక్కరలేదు లడ్డు తిన్న వాళ్లకు కల్తీ జరిగింది అని అర్ధం అవుతుంది, అప్పటి లడ్డులు ఇప్పుడు ఉండవుకదా టెస్ట్ చెయ్యటానికి అందుకే తిన్నవాళ్లకు తెలుసు
Arri papaa ghee vachindi July lo ra arri mee govt lo .
@@KitipalliNarayanarao-dm3ngantama mundu kuda aa AR Dairy Foods contract undi raa beppam...mundu contract ee adi
బయ్య నువ్వు కొంచెం కళ్ళ టెస్ట్ చేయుచూ కో మంచింది😂😂.
Common questions
అందుకే శ్రీనివాస్ గారు అంటారు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని ఇప్పుడు చూడండి ఏమైంది ఏ నోటితో అయితే వైసిపి పార్టీ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు మీరు కూడా tdp పార్టీ కోసం అంతకన్నా ఎక్కువగా మాట్లాడుతున్నారు అందుకే అంటారు ఆచి చూసి మాట్లాడాలని
శ్రీనివాస్ గారూ మన దేశంలో అత్యంత బలవంతమైన వ్యక్తి మన మాజీ " ముఖ్యమంత్రి " జగన్ ,అనడంలో సందేహంలేదు ,
15 ఏళ్ళనాటి CBI తన కేసులను కోర్టుల ముందుకు తీసుకురావడానికి ఉస్సు పోసుకుంటోంది .
2 )బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ ని అరెస్టు చేయడానికి ఉస్సు పోసుకుంటోంది ,
అంతటి బలవంతమైన వ్యక్తి పై " కల్తీ " కేసు ఎలా పెడతారు ? ఈ దేశంలో ఏమైనా చేసుకునే హక్కు ఆయనకు ఉంది ,
అందుకనే మన న్యాయ మూర్తులు కూడా " కల్తీ " విషయంలో " జగన్ " ఏం చెప్పాడో అదే వ్యాఖ్యల రూపంలో చదివి వినిపించారు , జగన్ దేశంలో తన గొప్పతనాన్ని ఋజువు చేసుకున్నాడు అర్ధం చేసుకోరు !
Yentha kastapadutunav covering ki
Cover drive is very good bro
అన్నా ఈ విషయంలో ఎందుకన్నా వీడియో చేసి పరువు పోగొట్టుకుంటావ్!!! దేవుడి లడ్డు విషయంలో పచ్చి అబద్దాలు ఆడిన మన సిబిఎన్ బొక్క బోర్ల పడ్డాడు సందేహం లేదు. ఈ విషయం నీకు తప్ప అందరికీ వాస్తవం అర్థమైంది. ఇంకా కవర్ చేయడానికి ఏమీ లేదు నోరు మూసుకుని ఉండటం మంచిది!!!
Clearity మిస్ అయ్యింది
Meelanti vaaru thinnaru kadaa ....tast maripoyindi, after 2 days ki smell chala chandalanga vuntundi ani kuda anbaru kadaa
Edo oka padavi ivvali bro neeku....😂😂
నీ తెలుగుదేశం కష్టాలు, నీ మాటల కష్టాలు పగవాడికీ కూడా రాకూడదు
Simple logic any cow farmer in the presence of the public right from cow milking with fat content of 4.5 to 5 with how many lts boiling 1 kg ghee extract supply @ Rs 320.
రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది కూటమి ప్రభుత్వం... శిక్ష తప్పక అనుభవిస్తారు
Wait and see,no comments ఇది మొదలు, తీర్పు వరకూ వేచి చూడాలి.
మనోడి ఫేసులో చుక్క నెత్తురు లేదు? అందుకే న్యూట్రల్ గా ఉంటే మనం దైర్యం గా ఉండచ్చూ? డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తే ఇలాగే ఉంటది
Supreme court 👌👏
Miru TDP ki baga support super India's no 1 TH-camr
Yeedu kudaa aalla kulapode bro pacha media jaathi
Supreme Court said why did not gov taken second opinion ??