ప్రస్తుతంలేని వారి గురించి... వారి వ్యక్తిగత విషయాలగురించి... వారి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రస్తావన చేయడం తప్పు. గతించిన వారిమీద ఆరోపణలు, నిందలు, విమర్శలు చేయడం సంస్కారం కాదు. అలాంటి ప్రశ్నలు, ప్రస్తావన... గౌరవ వ్యాఖ్యాత చేయకూడదు. ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు... ఇలాంటి వీడియోలు, టైటిల్స్ తో. వ్యూస్ కోసం ఇలాంటి రోత శీర్షికలు పెట్టాల్సిన పనిలేదు.
ప్రతి గొప్ప వ్యక్తి వ్యక్తిగతం, వ్యసనలు, ఇవి పనికి రాని విషయాలు వారివ్యక్తిగతాలు ప్రస్తావన అనవసరం వారి సాహిత్యం గురించి చర్చియించడం ఉత్తముల లక్షణం, అలవోకగా అసువుగా చెప్పే వారి సాహిత్యం కు ఏమిటి సాటి?
ఈ టోపీ పెట్టుకున్న గొట్టం మనిషి అంగుష్ట మాత్రుడు..సినిమా సముద్రం లో కాకిరెట్ట లాంటి వాడు... గతంలో సంకీర్తన, కీచురాళ్లు, వల్ల కాడు, వసినాపురం లాంటి చెత్త సినిమాలు తీసి అతని టేస్ట్ జనానికి చూపించాడు... నాగార్జున తో తీసిన సినిమా ఫ్లాప్ కావడం తో అతను వీడి గుండు గొరిగాడు.. అప్పటినుంచి ఇలా టోపీ పెట్టుకుంటున్నాడు.... వీడికి సినిమా డైరెక్ట్ చేయడం వరకూ ఎందుకు? సినిమా చూడడం కూడా రాదు.. సొంతం గా ఏమీ పీకలేడు కనక వాళ్ళని, వీళ్ళని ఆడిపోసుకుంటో బతుకుతున్నాడు... యాంకర్ ఖర్మ..
ఎవరైన పనికొచ్చే వారి ఇంటర్ వ్యూ చేయండి... ఇలాంటి జోకర్ లను చేయకండి... వేటూరి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా .... ???... మీ talk shows బాగుంటాయి... But
విశ్వనాధ్ గారి పేరు ఉఛ్ఛరించే అర్హత ఉన్నదా నీకు...దేవదాస్ కనకాల ను ఈ రంగంలో పరిచయంచేసి నిలబెట్టి నదెవరు నోరుందికదా అని మాటాడకు ఒళ్లుదగ్గరుంచుకుని..మాటాడు
ఈ వీడియో ని నేను 35 నిముషాలు చూసి రాస్తున్నాను ... సంకీర్తన అనే సినిమా అట్టర్ ప్లాప్ మూవీ ... సంగీతం ఫర్వాలేదు ..బావుంటుంది --- కానీ వంశి మూవీస్ తో లేదా విశ్వనాధ్ మూవీస్ తో కంపేర్ చేసేంత కాదు .. అయితే ... డైరెక్టర్ కే విశ్వనాధ్ గారు భుజం మీద చెయ్యి వేసి వాడికి జంధ్యం వున్నదో లేదో తెలుసుకొనే ప్రయత్నం చేసేవాడు అని చాల మంది చెప్పే వారు ... అందరూ అది నిజము అని నమ్మటం తప్పు కాదు . నాకు లాజికల్ గా కరెక్ట్ కావొచ్చు ఆని[పిస్తుంది / ఈ గీత కృష్ణ అనేవాడు కాపు అని చెప్పు కొనే వేస్ట్ ఫెలౌ అని నా ఉద్దేశ్యం ... నిజానికి అతని టైం లో వంశీ తీసిన సినిమాలు ఆణి ముత్యాలు . అప్పట్లో వంశి + ఇళయ రాజా = అద్భుతం ....
చిరంజీవి వెంకటేశ్ విజయశాంతి etc etc ఎంతో మంది హీరో హీరోయిన్స్, వీళ్ళందరూ బ్రాహ్మణ లు కాదు కదా.... ఇంక music directors, choreographers ఎంతో మంది technichians వుంటారు... అందరూ బ్రాహ్మణ లేన?
దేవదాస్ కనకాల గారిని హీరోగా రంగంలో పరిచయంచేసి నిలబెట్టిన దెవరు ? అసహ్యంగా మాట్లాడకూడదు విశ్వనాధ్ గారు ఆయన భార్య జయలక్ష్మిగారూ నాకు బాగా తెలుసు. విశ్వనాధ్ గారిని చూసి నమస్కరించని వారెవ్వరు? పైగా పల్లెల్లో విశ్వనాధ్ గారి పాదాలు కాళ్ళని కడగడం చాలా చాలా సహజం.
Who does not have caste feeling Especially in political and film industrykviswanathth ,Bapu , Dasari and Balachander were legends Al new directors have to follow their foot steps
డైరెక్టర్ గీతా కృష్ణ గారు పిట్టల దొర లాగా కళ్ళ జోడు, టోపీ పెట్టుకొని ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్నారు. ఆసలు ఎందుకు ఇప్పుడు ఆ చనిపోయిన విశ్వనాథ్ గారి గురించి, వేటూరి గారి గురించి చెడ్డగా , degrade చేస్తూ టైటిల్ పెట్టీ మాట్లాడుతున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్, హీరో ల గురించి మాట్లాడండి.
ఇద్దరూ లేరు, ఇటువంటి విషయాలు ఇప్పుడు ప్రజలకు తెలిపి మీ నిచత్వాన్ని తెలుపు కొన్నారు. మీరూ దేవుళ్ళను కూడా ఇలాగే చిత్రీక రిస్తారు. Dislike most, especially the title.
నేను పక్క తూర్పుగోదావరిజిల్లాబ్రాహ్మణుని.బ్రాహ్మలమధ్యమసిలేకాపులు కూడా పూజలు వ్రతాలు చేస్తూ,బ్రాహ్మలలాగేమాటాడతారు.మీరు అలాగే స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు.అల్లూరిరామలింగయ్యగారిఫామిలీకూడాఅంతే.....మీరువేరే ఆలోచించకండి.
Hearing this fellow’s eccentric, egoistic, self aggrandizing talk, while belittling others who made a mark in the film field, I felt that he should be sent for counseling to cure his inherent inferiority complex & low self esteem. Most of the people he was referring to have already passed away & are unable to defend themselves. If he was really so talented,why haven’t we heard of this fellow & his films before ? Interviewer needs to pick up talented artists/technicians instead of pushing this sort of crap on viewers.
Yes you are honest and straightforward. You are right about Mr. Viswanadh. K. Rama Lakshmi garu said the same thing about Viswanadh garu. Ayanaki brahmana bhakti ekkuvani.
Geetha Krishna is a beautiful mix of intellect, indepth knowledge of cinema making, openness and great respect towards people like Viswanath, Ilayaraja, Dr. Narayana Reddy, veturi, Bharani, Dadi Veerabhadra Rao....! It is unfortunate that the film industry is not able to make use of a person like him.
He insulted brahmin community several times in the interview. His language is also not clausical, just as pasuvula kapari language. Not hereble. Very bad
పనికిరాని వ్యక్తులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. Waste fellows. వేటూరి సుందర రామ కృష్ణ గారు, కాశీ నాధుని విశ్వనాధం గారు మన తెలుగు సినిమా చరిత్రలో విశేషంగా కృషి చేశారు. మంచి పేరు తెచ్చుకున్న సంగతి విదితమే. వారిని తక్కువగా మాట్లాడటం చాలా విచారకరం. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన దర్శకుడు, విశ్వనాథ్ గారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పాటలు వ్రాసిన వారు వేటూరు గారు . వారిని విమర్శించడం సరికా దు.
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir 🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲TH-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
అల్లు రామలింగయ్య...సత్యనారాయణ..దేవదాస్ కనకాల...మురళీమోహన్...అక్కినేని...గుమ్మడి.... ఎన్ టి.ఆర్.జగ్గయ్య...అల్లరి నరేష్..ఇంకా ఎంతమందో వీరి దర్శకత్వంలో ఉన్నారు కదా..
Srikanth garu, you have an encyclopedic knowledge of Telugu cinema. Hence, please refrain from encouraging pseudo-film personnel in the future. If you do interview them, please restrict your discussions to their movies only. I suggest that you delete all the nonsensical statements made by the interviewee about great film personalities and re-upload the video.
ఏది ఏమైనా.... విశ్వనాథ్ గారు, వేటూరి గారు గొప్పవారు. ఇలాంటి మహానుభావులు నూటికోకోటికో ఒక్కరు. గతించినతర్వాత వారి వ్యక్తిగత విషయాలపై చర్చించడం భవ్యం కాదు. మానవులు దైవాంశసంభూతులుకారు. ఎంతోకొంత సమాజ అంగీకారం కానీ అలవాట్లు ఉండడం దురదృష్టకరం. అంతమాత్రాన విశ్వనాథ్ లాంటి వారిని విమర్శించకూడదు.దళితులు, అంటరాని కులతత్వ విషయాలను నిరసిస్తూ తీసిన తన చిత్రాలు అజరామరం. విశ్వనాథ్ గారు ఆలోచన, సమానత్వం దిశగా సాగే తన సిద్ధాంత చిత్రాలు మనవత్వానికి ప్రతీకగా నిలిచాయి. వేటూరి తెలుగుభాషకు చేసిన సేవ చాలా గొప్పది. ఇలాంటి వారి ప్రతిభను సంకుచిత,వ్యక్తిగత విషయాలతో చూడకూడదు.
ఎప్పటిదో వీడియో పెట్టి ఇంకా ఇప్పుడుకూడా పంచాయితీలు ఎందుకో? కులపిచ్చి సినీఫీల్డ్ లో అది సినిమా పుట్టినప్పటినుండి ఉంది. ఒక్కసారి అలోచించి చూడండి. అవరు ఎక్కువ మంది ఉన్నారో? ఎవరి చేతిలో ఫీల్డ్ మొత్తము వుందో?
గీత కృష్ణ గారూ కరెక్ట్ గా చెబుతున్నారు, నిజాలు మాట్లాడితే మీ అందరికి కోపాలు, నిజం మాట్లాడే దమ్ము, దైర్యం గీత గారికి వుంది.
Great interview, got to know more about Geeta Krishna garu
ప్రస్తుతంలేని వారి గురించి... వారి వ్యక్తిగత విషయాలగురించి... వారి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రస్తావన చేయడం తప్పు. గతించిన వారిమీద ఆరోపణలు, నిందలు, విమర్శలు చేయడం సంస్కారం కాదు. అలాంటి ప్రశ్నలు, ప్రస్తావన... గౌరవ వ్యాఖ్యాత చేయకూడదు. ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు... ఇలాంటి వీడియోలు, టైటిల్స్ తో. వ్యూస్ కోసం ఇలాంటి రోత శీర్షికలు పెట్టాల్సిన పనిలేదు.
Nijam veedu Edo andari dagara pàni chusi 100 cinimalu chysina vadilaga matladutadu
ప్రతి గొప్ప వ్యక్తి వ్యక్తిగతం, వ్యసనలు, ఇవి పనికి రాని విషయాలు వారివ్యక్తిగతాలు ప్రస్తావన అనవసరం
వారి సాహిత్యం గురించి చర్చియించడం ఉత్తముల లక్షణం,
అలవోకగా అసువుగా చెప్పే వారి సాహిత్యం కు ఏమిటి సాటి?
ఈ గీతాకృష్ణ కి ఎదుటి వారి పై బురద చల్లడము తప్ప మరో పని లేదు.
He is talking about every artist. Good. But tell him to reveal his profile and how clean itself.
ఈ టోపీ పెట్టుకున్న గొట్టం మనిషి అంగుష్ట మాత్రుడు..సినిమా సముద్రం లో కాకిరెట్ట లాంటి వాడు... గతంలో సంకీర్తన, కీచురాళ్లు, వల్ల కాడు, వసినాపురం లాంటి చెత్త సినిమాలు తీసి అతని టేస్ట్ జనానికి చూపించాడు... నాగార్జున తో తీసిన సినిమా ఫ్లాప్ కావడం తో అతను వీడి గుండు గొరిగాడు.. అప్పటినుంచి ఇలా టోపీ పెట్టుకుంటున్నాడు.... వీడికి సినిమా డైరెక్ట్ చేయడం వరకూ ఎందుకు? సినిమా చూడడం కూడా రాదు.. సొంతం గా ఏమీ పీకలేడు కనక వాళ్ళని, వీళ్ళని ఆడిపోసుకుంటో బతుకుతున్నాడు... యాంకర్ ఖర్మ..
super.. గా చెప్పారు..మీరు....వీడు ఒక పిచ్చాడు
గంజాయి అప్పట్లోనే కొట్టేవాడట!
కానీ ఎంతోమంది ఆడవాళ్ళ జాకెట్లు విప్పిన చేతులవి😁....
😂😂😂😂😂
😂😂😂😂😂😂😂😂😂
మునిగి తేలలేదు. వీడో శుంఠ. బాలే.
బాపు గారిని, ఈయన సెలెక్ట్ చేసున్నాడట!ఎంత తలపొగరు.
స్వంత డబ్బా ఎంత కొట్టు కొంటున్నారు
మీరు విశ్వనాధ్ గారి వద్ద పనిచేయడం ఒక
అదృష్టం వేటూరి, జంధ్యాల పై విమర్శలు సరికాదు
ఎవరైన పనికొచ్చే వారి ఇంటర్ వ్యూ చేయండి... ఇలాంటి జోకర్ లను చేయకండి... వేటూరి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా .... ???... మీ talk shows బాగుంటాయి... But
ఏంట్రా L K ball😂అజ్ఞాని 😅
@@geethakrishnafilmschools7901 emra pukgaaa😅😅😅
తప్పేవుంది ఉన్న విషయమే కదా...అబద్ధం అయితే బాధపడాలి...కాలం మారింది నువ్వూ మారు...
Correct ga chepparu
Yes correct
ఎవరు ఏమన్నా గీతా కృష్ణ కు మంచి సబ్జెక్టు వుందని నా అభిప్రాయం...
ఎవడు వీ డు.. వాడి కి ఏమి తెలుసు.. వా డి డ్రస్ చూడు.. అసలు వీ డి తో ఇంటర్వ్యూ చేసి నందుకు మీరు ఎంత తీసుకు న్నారు..
Geetha krishna aevaro kuda comment section loki aela vachav bro😂
విశ్వనాధ్ గారి పేరు ఉఛ్ఛరించే అర్హత ఉన్నదా నీకు...దేవదాస్ కనకాల ను ఈ రంగంలో పరిచయంచేసి నిలబెట్టి నదెవరు నోరుందికదా అని మాటాడకు ఒళ్లుదగ్గరుంచుకుని..మాటాడు
ఇళయరాజా పలానా కులం వాడు కాదే...!
ఈ వీడియో ని నేను 35 నిముషాలు చూసి రాస్తున్నాను ... సంకీర్తన అనే సినిమా అట్టర్ ప్లాప్ మూవీ ... సంగీతం ఫర్వాలేదు ..బావుంటుంది --- కానీ వంశి మూవీస్ తో లేదా విశ్వనాధ్ మూవీస్ తో కంపేర్ చేసేంత కాదు ..
అయితే ... డైరెక్టర్ కే విశ్వనాధ్ గారు భుజం మీద చెయ్యి వేసి వాడికి జంధ్యం వున్నదో లేదో తెలుసుకొనే ప్రయత్నం చేసేవాడు అని చాల మంది చెప్పే వారు ... అందరూ అది నిజము అని నమ్మటం తప్పు కాదు . నాకు లాజికల్ గా కరెక్ట్ కావొచ్చు ఆని[పిస్తుంది /
ఈ గీత కృష్ణ అనేవాడు కాపు అని చెప్పు కొనే వేస్ట్ ఫెలౌ అని నా ఉద్దేశ్యం ... నిజానికి అతని టైం లో వంశీ తీసిన సినిమాలు ఆణి ముత్యాలు .
అప్పట్లో వంశి + ఇళయ రాజా = అద్భుతం ....
❤❤❤ Enjoyed your quoting Lalitha Jewellery ❤❤❤
అప్పటి. సంగతులు. వింటుంటే మళ్ళీ
చింతనానికి.
వెళ్ళిపోయినట్లు. వుంది
Thank you
చిరంజీవి వెంకటేశ్ విజయశాంతి etc etc ఎంతో మంది హీరో హీరోయిన్స్, వీళ్ళందరూ బ్రాహ్మణ లు కాదు కదా.... ఇంక music directors, choreographers ఎంతో మంది technichians వుంటారు... అందరూ బ్రాహ్మణ లేన?
Excellent sir
Nice interview 🎉
దేవదాస్ కనకాల గారిని హీరోగా రంగంలో పరిచయంచేసి నిలబెట్టిన దెవరు ? అసహ్యంగా మాట్లాడకూడదు విశ్వనాధ్ గారు ఆయన భార్య జయలక్ష్మిగారూ నాకు బాగా తెలుసు. విశ్వనాధ్ గారిని చూసి నమస్కరించని వారెవ్వరు? పైగా పల్లెల్లో విశ్వనాధ్ గారి పాదాలు కాళ్ళని కడగడం చాలా చాలా సహజం.
శంకరాభరణం తీసిన తరువాత
ఇతగాడు పెద్ద తోపు అనుకుంటే ఎలా. యెదుట వారిని గౌరవంగా సంబోధించు .
విశ్వనాధ్, వేటూరి ని విమర్శించే అంత సీన్ ఈడీకి లేదు
Who does not have caste feeling
Especially in political and film industrykviswanathth ,Bapu , Dasari and Balachander were legends
Al new directors have to follow their foot steps
జయసుధ...గారంటే వేటూరి గారికి బా...గా ప్రేమ అని ఇండస్ట్రీ వ్యక్తుల వద్ద విన్నాను
Veturi is a legendary personality.this person is criticising great person, first let me know how many hits given by this Geetha Krishna
వృత్తి రీత్యా కవి ప్రవృత్తి రీత్యా నాణేనికి రెండో వైపు
..dis fellow looks like a graphic iteam..tq
ఓరీ నాయనో ఎవడ్రా ఈ సింగల్ హిట్ సింహం వీడి డబ్బా కబుర్లు వినలేక పోతున్నాం😂
అజ్ఞానము.. Chetta vedava
Ninnu చూడమని ఎవరన్నారా ఇడియట్ 😂
Evdara ee pittala dora...evadu pilusthunaraa babu ninnu and inkodu untadu bhardwaja ani untadu vadokadu...idaru,report kottali vela videos ku..antha false information istharu
@@geethakrishnafilmschools7901sir you need psychiatric help🙏
Pittala dora...
వీడొక డబ్బా రేకుల సుబ్బారాయుడు. 😂
😂😂😂😂😂
యదార్ధాలను చెప్పేవారు కూడా ఉంటేనే మనకి అసలు విషయాలు తెలుస్తాయి.
Which caste did not have caste feeling ? Non sense against Brahmins ?
మీరు స్వంతంగా ఛానల్ పెట్టుకున్నందుకు సంతోషం. మళ్లీ భోగాది వారి తో వొక ఇంటర్వ్య చేయండి.
ఓ ఉల్లి ఇంకో ఉల్లిని ఇంటర్వూ చేస్తే ఎలా ఉంటుందో కరెక్ట్ ఉదాహరణ ఇది. మొత్తం ఉల్లి కంపే😜
Introduction కి ఎంత?
Full interview కి ఎంత?
డైరెక్టర్ గీతా కృష్ణ గారు పిట్టల దొర లాగా కళ్ళ జోడు, టోపీ పెట్టుకొని ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్నారు. ఆసలు ఎందుకు ఇప్పుడు ఆ చనిపోయిన విశ్వనాథ్ గారి గురించి, వేటూరి గారి గురించి చెడ్డగా , degrade చేస్తూ టైటిల్ పెట్టీ మాట్లాడుతున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్, హీరో ల గురించి మాట్లాడండి.
ఇద్దరూ లేరు, ఇటువంటి విషయాలు ఇప్పుడు ప్రజలకు తెలిపి మీ నిచత్వాన్ని తెలుపు కొన్నారు. మీరూ దేవుళ్ళను కూడా ఇలాగే చిత్రీక రిస్తారు. Dislike most, especially the title.
నేను పక్క తూర్పుగోదావరిజిల్లాబ్రాహ్మణుని.బ్రాహ్మలమధ్యమసిలేకాపులు కూడా పూజలు వ్రతాలు చేస్తూ,బ్రాహ్మలలాగేమాటాడతారు.మీరు అలాగే స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు.అల్లూరిరామలింగయ్యగారిఫామిలీకూడాఅంతే.....మీరువేరే ఆలోచించకండి.
వయసు పెరిగిన బుద్ది పెరగని.. పెద్ద (పేద )
మనసులు...
S. I had an experience during Aalapana cinima production.
Sankeertana is an utter flop movie.
విశ్వనాథ్ బ్రాహ్మణ కులం అనుకుంటారు. కాని అది నిజం కాదు. వారు వీర శైవులు. వారికి కూడా యజ్ఞోపవీతం ఉంటుంది.
Hearing this fellow’s eccentric, egoistic, self aggrandizing talk, while belittling others who made a mark in the film field, I felt that he should be sent for counseling to cure his inherent inferiority complex & low self esteem. Most of the people he was referring to have already passed away & are unable to defend themselves. If
he was really so talented,why haven’t we heard of this fellow & his films before ? Interviewer needs to pick up talented artists/technicians instead of pushing this sort of crap on viewers.
💯/ 💯 RIGHT OBSERVATIONS
many who think Country has got INDEPENDENCE only for LIMITLESS blabbering 🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮
చనిపోయిన ఆయన మీద ఇప్పుడు నిందలు వేయటం వల్ల నీకు ఒరిగిందేమీ. నువ్వు చచ్చాక నీ గురించి మరొకడు చెప్పేలా నీకు నువ్వే chesukyntunnavu చీ
Yes you are honest and straightforward. You are right about Mr. Viswanadh. K. Rama Lakshmi garu said the same thing about Viswanadh garu. Ayanaki brahmana bhakti ekkuvani.
Mari mottam movie industry lo kamma kula pichi leda
Neeku vunna noppi emiti ?
S
అప్పట్లో లేదు ఎన్టీఆర్ సిఎం ఐనాక@@bluedot695కాస్టిసం ఎక్కువైనది
ఎవరి బుద్ధి కి తగ్గట్టు వారు విషయ పరిశీలన చేస్తారు, వక్రబుద్ధి కి వక్రమే కనిపిస్తుంది.
prathi vishanyaniki "appudu nenu kurodni" ...antune..
Prathivalanai "aadu edu" antuna director garu
అవును... ఆయనిష్టం.. పీకు తా వా 😅చెత్త
😂😂😂
విశ్వ నాథ్ గారిని వేటూరి గారిని గురించి యిలాంటి అరుదయిన విషయాలు నేను నమ్మను.
Giithaakrishna gaaruu... Gangaiah gaaru chittooru dist.. Pileru daggari vaaru sir... Sankiirthsna time miiru naatho okasaari matladinaaru.... Sankiirthana 100 days run kaakunda kodhigaa manamu discurage ayinaamu otherwise manchi talk vachindhi 40 days run ayyindhi financialgaa happy kadhaa... kaanii miiru miithopaatu Giridhargaaru baagaa kashtapaddaaru...
31:05 always spitting poison on brahmins
Ts true he said
Okka film correctgaa teeyadu
అవునా 😂 చెత్త వెదవ
మాకుతెలియని సంగతులన్నీ వివరంగా చెపుతున్నారు.వారందరి ఫోటోలుకూడా చూపిస్తే బాగుంటుంది .
Chiru,balakrishna vaalladi kulapitchi
Jalaganna kante yevariko vundadu Kula pichi...
Merit nee safari Amalie picha😊
Jalaganna Reddy Kula pichi kante chala takkuva
Geetha Krishna is a beautiful mix of intellect, indepth knowledge of cinema making, openness and great respect towards people like Viswanath, Ilayaraja, Dr. Narayana Reddy, veturi, Bharani, Dadi Veerabhadra Rao....! It is unfortunate that the film industry is not able to make use of a person like him.
Avunu directorgaa thiisindhi thakkuva movies ayinaa telugu people director gurthinchinaaru...
చారాణ గాడు.😅😊😂
Ee Shalthi evvaru
Eppudu chudaledu
Comedian laga unnaadu
Matter thakkuva build up ekkuva
Geetha Krishna garu 🙏🙏🙏
గీతాకృష్ణ తీసిన samకీర్తన అనే సినిమా attarplap.
GEETHA KRISHNA ANE VADU SAMSKARAVANTHUDA KADA??MEERE ANALYSE CHESU KONDI.
why topi and black goggles , all self dabba , never heard his name
He insulted brahmin community several times in the interview. His language is also not clausical, just as pasuvula kapari language. Not hereble. Very bad
ఎక్కువ గా ఊహించుకొని పెళ్తున్నట్లుంది ఈ ఎంగిలిపీచు మధ్యలో
పనికిరాని వ్యక్తులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. Waste fellows.
వేటూరి సుందర రామ కృష్ణ గారు, కాశీ నాధుని విశ్వనాధం గారు మన తెలుగు సినిమా చరిత్రలో విశేషంగా కృషి చేశారు. మంచి పేరు తెచ్చుకున్న సంగతి విదితమే. వారిని తక్కువగా మాట్లాడటం చాలా విచారకరం. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన దర్శకుడు, విశ్వనాథ్ గారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పాటలు వ్రాసిన వారు వేటూరు గారు .
వారిని విమర్శించడం సరికా దు.
mi vedios lo content&concept good
na circle lo chalamandiki share chesa
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
🎉🎉🎉🎉
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲TH-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Edduki en telusu atukula Ruchi.
Interview garu ichey expressions super andi it's completely paid interview
Brathiki unnapudu Vari gurinchi meeru matladavalindhi guru drohi meeru evariki ledandi kulaabhimanam
Geeta Krishna garu frank ga jariginivi chebutunnara.
డబ్బా కొట్టుకోవడంలో మీకు మీరే సాటి అర్థం అయిందా మీకు అర్థమైందా అర్థమైందా
Couldnot identify him because of hat and spects,,and posture of sitting .
VEERIDDARU MAAAAAATRAME
VIVEKAANANDINIKI
RAMA KRISHNA PARAM HAMSA ki SISHYULU 🤪🤪🤪🤪
Talented person ni Encourage Chestaru Viswanadh garu Balachandar K garu
..anchor M.S.Narayana is funny
అల్లు రామలింగయ్య...సత్యనారాయణ..దేవదాస్ కనకాల...మురళీమోహన్...అక్కినేని...గుమ్మడి.... ఎన్ టి.ఆర్.జగ్గయ్య...అల్లరి నరేష్..ఇంకా ఎంతమందో వీరి దర్శకత్వంలో ఉన్నారు కదా..
Srikanth garu, you have an encyclopedic knowledge of Telugu cinema. Hence, please refrain from encouraging pseudo-film personnel in the future. If you do interview them, please restrict your discussions to their movies only. I suggest that you delete all the nonsensical statements made by the interviewee about great film personalities and re-upload the video.
Nijam..nippu
ఈయన ఎవరు?
Aadadhaniki, vivaham chesukunna stri tedateliyani moorkudu, veedi ammanu gurinchi adagali. Aame tana bharthato 6months kalasivunnara leka one year kalasivunnara, ituvantivaadu viswanath vadhha pani chesadante aayana aatma entha bhadhapaduthundho, intervew icheetappudu aalochinchi aatma parisilana chesuko.
Nenu pettina messege choodara gaddithinadam manesthe manchidi
Kavaalani vimarsinchatam kaadu kaanee swathahaagaa yevvari meeda gowravam lenattundi..thuskaaram yekkuva
ఆయన కు ఎవరి మీద కసి అర్ధం కావడం లే
Yevadu vaadu yechati vaadu itu vachina topigaadu.!?
Saptapadi Cinema choosi matladu Geetha Krishna.
Ban this media sociallt for doing interview with Bavourse Geeta..seems both the parties doesnt have work.
Yesterday. My wtsap status is. Ku ku chuk chuk song.....
Director Geeta Krishna garu Cheppina vishayaalalo Nijam vuntey , Atanii tittadam tappu.
Kulapitch yenti
E జోకర్ gade thappa imkevvaru dhorakaleda
Veedu theesina cinima chooste evaro darsakudu gurthuku vastharu. Veedi sontha talent emi ledu.
మొకం pagalgodham భాను చామర్తి hai
శ్రీకాంత్ నీకు ఎవరూ దొరకలేదు రా
Baphon like fellow😅
తెలుగులో హీరోలు ఏ కులం వారు? వారి గురించి మాట్లాడరేమి
ఏది ఏమైనా.... విశ్వనాథ్ గారు, వేటూరి గారు గొప్పవారు. ఇలాంటి మహానుభావులు నూటికోకోటికో ఒక్కరు. గతించినతర్వాత వారి వ్యక్తిగత విషయాలపై చర్చించడం భవ్యం కాదు. మానవులు దైవాంశసంభూతులుకారు. ఎంతోకొంత సమాజ అంగీకారం కానీ అలవాట్లు ఉండడం దురదృష్టకరం. అంతమాత్రాన విశ్వనాథ్ లాంటి వారిని విమర్శించకూడదు.దళితులు, అంటరాని కులతత్వ విషయాలను నిరసిస్తూ తీసిన తన చిత్రాలు అజరామరం. విశ్వనాథ్ గారు ఆలోచన, సమానత్వం దిశగా సాగే తన సిద్ధాంత చిత్రాలు మనవత్వానికి ప్రతీకగా నిలిచాయి. వేటూరి తెలుగుభాషకు చేసిన సేవ చాలా గొప్పది. ఇలాంటి వారి ప్రతిభను సంకుచిత,వ్యక్తిగత విషయాలతో చూడకూడదు.
ఇలాంటి పిచ్చోల్లు వుంటేనే..గొప్పోల్లు అనుకునేవారికి వున్న కొన్ని అసలు బాగోతాలు తెలుస్తాయి. తప్పేమీ లేదు.
Cheppedhi sollu ayina ...chala interesting ga chepthadu ee geeta krishna
ఎన్టీఆర్ సంసారం లో జయసుధ డ్రెస్ చుస్తే డబ్బులుకే na
ఎప్పటిదో వీడియో పెట్టి ఇంకా ఇప్పుడుకూడా పంచాయితీలు ఎందుకో? కులపిచ్చి సినీఫీల్డ్ లో అది సినిమా పుట్టినప్పటినుండి ఉంది. ఒక్కసారి అలోచించి చూడండి. అవరు ఎక్కువ మంది ఉన్నారో? ఎవరి చేతిలో ఫీల్డ్ మొత్తము వుందో?
Geethakrishna=KA Paul
,ఓన్లీ కోకిల
orey intlo topi dheniki ra?
ఏమండి మీకు ఇంటర్వ్యూ చెయ్యడానికి గీతాకృష్ణ తప్ప ఎవరూ దొరకలేదా?
ఇంకేమీ పనీపాటలేక కూర్చొన్న వాణ్ణి పట్టుకొని ఈ ఇంటర్వ్యూ అవసరమా