🙏🙏మనం పెన్షన్ల గురించి ఆలోచించడం మానేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మరియు మన హక్కుల కోసం ప్రభుత్వంతో కోట్లాడుధం ✊✊ విద్యావంతులైన అటువంటి వికలాంగులకు పెన్షన్లు కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి సార్.
సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వికలాంగుల రోస్టర్ రిజర్వేషన్ లో VH-6 number, HH-31 number, OH-56 numbers ఉన్నాయి... సార్ శారీరక వికలాంగులం OH- 56 రోస్టర్ నంబర్ వల్ల ఉద్యోగాలు నష్టపోతున్నాం.... సార్ దీనిపైన శారీరక వికలాంగులకు న్యాయం జరిగేలా మీ చానల్ ద్వారా మా తరపున ఒకసారి అడగండి సార్..
Thanks for information c.s garu(sir) meru malanti.vikalangulu kosam.chasthuna.kruseki.meku.ani janama lethana me runam theruchukoleam.meku.janam.janama.laki.runa padi.vuntam.its truth ✍️✍️✍️🙏🙏🙏🙏🙏🔯🕉️✝️☪️🚩👏👏👏👏👍👍👍🦚🦚🦜🦜🌹🥀🌷🌻💐🎆🎇
AP LO KUDA JUST MATALAVARAKE POST LU YEMO OH VH HH MOTTAMU KALIPIKUDA 8 POSTS REACH AVVATAME KASTAM EVERY DISTRICT EVERY YEAR APPLY CHESE VALLU YEMO VELALLO
ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్విస్ రూల్స్ ప్రకారం రోస్టర్ రిజర్వేషన్ లో VH- Visually handicapped వారికి 6వ రోస్టర్, HH-Hearing deaf dumb వారికి 31వ రోస్టర్,Orthopaedic handicapped వారికి 56వ రోస్టర్ పాయింట్ ఉంది, దీని వల్ల వారికే రిజర్వేషన్ పోస్ట్ లు పోతున్నాయి. OH- Orthopaedic వారికి 56వ రోస్టర్ అందడం లేదు దీనివల్ల Ortho handicapped వారం తీవ్రంగా నష్టపోతున్నాం, దీనికి పరిష్కారం OH-Ortho వారి రోస్టర్ 56 నుంచి 10 లోపు తేవడం దీనిని డిమాండ్ చేస్తూ ఒక వీడియో చేయండి అన్నా.
Telenagna lo asal vikalungala pension penchadam kani backlog posts jobs kani avi levu andhravputtina poyedhi ani anipinchela chesthundhi government..meere maaku help cheyali sir mee circle dwara
Sir naaku sadaram certificate 2010 lo echindi correction kosam anthapur hospitalo echanu vaallu meeseva lo teesukondi annaru malli nenu kothaga slat book chesukovacha sir replay
Every year 1 to 3 backlog posts or avi kuda vundatam kastame sir oh lo kaani candidates velallo veetiki kuda exam pettali sir kastapadi morning collector office ki vachhi line lo night varaku wait chesi application submit chesina prayojanam vundatamledu yeppudu notification padina yide situation sir ph vallu ani kuda chudakunda night varaku wait chepistuntaru kurnool dt lo
Nalgonda lo back log post's వేశారు but మళ్ళీ రద్దు చేశారు sir...mamu అన్ని ready చేసుకున్న తర్వాత రద్దు చేశారు sir మళ్ళీ ఎప్పుడు వేస్తారు దయచేసి cheppandi sir...please 😢😢
Sir I applied for name correction in PH certificate , Two and half years completed but still no response from DRDO OFFICE Please give me some suggestions to overcome from this problem please 🙏
సార్ నమస్కారం.... నా డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సార్ మాది ఒకే రేషన్ కార్డు కలిగివున్న వారికి ఒకే పెన్షన్ ఇస్తారా తెలియజేయగలరు సార్..... దానికి సంబంధించిన ఎదైనా వివరాలు ఉంటే చెప్పండి సార్ దయచేసి
Sir marpu ravali congres ravali annaru Mari congres vachi ginni rojulu indhi penction s evi sir 😢 endhuku PWD vallanu adukora, endukena congres ni andaru gilipinchindi, notification s levu, pention s evvaru enduku sir
తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల backlog ఉద్యోగాల గురించి చెప్పండి sir
🙏🙏మనం పెన్షన్ల గురించి ఆలోచించడం మానేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మరియు మన హక్కుల కోసం ప్రభుత్వంతో కోట్లాడుధం ✊✊ విద్యావంతులైన అటువంటి వికలాంగులకు పెన్షన్లు కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి సార్.
Yes bro
Jobs kavali mana telangana lo......... Pension 6000 em saripothadi............m
తెలంగాణ రాష్ట్రం లో వికలాంగుల ఉద్యోగాల గురించి చెప్పండి sir
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Thank you sir manchi samacharanni eccharu 🙏
సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వికలాంగుల రోస్టర్ రిజర్వేషన్ లో VH-6 number, HH-31 number, OH-56 numbers ఉన్నాయి... సార్ శారీరక వికలాంగులం OH- 56 రోస్టర్ నంబర్ వల్ల ఉద్యోగాలు నష్టపోతున్నాం.... సార్ దీనిపైన శారీరక వికలాంగులకు న్యాయం జరిగేలా మీ చానల్ ద్వారా మా తరపున ఒకసారి అడగండి సార్..
మే నెల పెన్షన్ గురించి వీడియో చేయగలరు సార్ ఇప్పటివరకు పెన్షన్ రాలేదు మరి దాని మీద ఒక వీడియో చేయగలరు
ఈరోజు నుంచి బట్వాడా మే నెల పెన్షన్
తప్పకుండా అప్డేట్ చేస్తాను
ఆసరా పెన్షన్ ఇంకో పర్లేదు తెలంగాణలో ఎప్పుడు పడతాయి సార్
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Thanks for information c.s garu(sir) meru malanti.vikalangulu kosam.chasthuna.kruseki.meku.ani janama lethana me runam theruchukoleam.meku.janam.janama.laki.runa padi.vuntam.its truth ✍️✍️✍️🙏🙏🙏🙏🙏🔯🕉️✝️☪️🚩👏👏👏👏👍👍👍🦚🦚🦜🦜🌹🥀🌷🌻💐🎆🎇
tq
మూడు నెలల క్రితమే మంత్రిగారు చెప్పినా ఇప్పటికీ వీటి గురించి పట్టుకున్న నాథుడే లేడు.
Mana telangana lo pension le dikkulevu. Eka govt office lalo jobs 😢
AP LO KUDA JUST MATALAVARAKE POST LU YEMO OH VH HH MOTTAMU KALIPIKUDA 8 POSTS REACH AVVATAME KASTAM EVERY DISTRICT EVERY YEAR APPLY CHESE VALLU YEMO VELALLO
Sir
Anganwadi posts lu notification vidudala cheinchandi CS garu
Na age 45 cross avutundu please sir
Tq sir.ela ga information evani sir 🙏
Ok sir థాంక్స్ 🙏🙏
Telangana backlogs appudu vestharu sir😢
మే నెల పెన్షన్లు ఇంకా రాలేదు. దయచేసి ఓ వీడియో చెయ్యండి. ఈ రోజు కి 46రోజులుగడిచాయి. ఇంతవరకు దిక్కు లేదు 🙏🙏
Sir hyderabad widow pension raledu CS sir
తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ గురించి మరిచిపోయిందా ఒకరోజు రాలిత్యాలే ధర్నా చేయాలి మీరు ఒకరోజు date నిర్ణయించండి సార్
ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్విస్ రూల్స్ ప్రకారం రోస్టర్ రిజర్వేషన్ లో VH- Visually handicapped వారికి 6వ రోస్టర్, HH-Hearing deaf dumb వారికి 31వ రోస్టర్,Orthopaedic handicapped వారికి 56వ రోస్టర్ పాయింట్ ఉంది, దీని వల్ల వారికే రిజర్వేషన్ పోస్ట్ లు పోతున్నాయి. OH- Orthopaedic వారికి 56వ రోస్టర్ అందడం లేదు దీనివల్ల Ortho handicapped వారం తీవ్రంగా నష్టపోతున్నాం, దీనికి పరిష్కారం OH-Ortho వారి రోస్టర్ 56 నుంచి 10 లోపు తేవడం దీనిని డిమాండ్ చేస్తూ ఒక వీడియో చేయండి అన్నా.
Telangana handicap jobs when will be come sir
Telenagna lo asal vikalungala pension penchadam kani backlog posts jobs kani avi levu andhravputtina poyedhi ani anipinchela chesthundhi government..meere maaku help cheyali sir mee circle dwara
Sir naaku sadaram certificate 2010 lo echindi correction kosam anthapur hospitalo echanu vaallu meeseva lo teesukondi annaru malli nenu kothaga slat book chesukovacha sir replay
thank u sir.....
Hii Sir
Every year 1 to 3 backlog posts or avi kuda vundatam kastame sir oh lo kaani candidates velallo veetiki kuda exam pettali sir kastapadi morning collector office ki vachhi line lo night varaku wait chesi application submit chesina prayojanam vundatamledu yeppudu notification padina yide situation sir ph vallu ani kuda chudakunda night varaku wait chepistuntaru kurnool dt lo
Tg. Nizambad district lo enka raledu apudu vachri chapugalala meeru
Sir good morning. Just now I got my handicapped pension I am from Kukatpally
Attendor job ki antha persent
Sadaram vundali sar pls
Nalgonda lo back log post's వేశారు but మళ్ళీ రద్దు చేశారు sir...mamu అన్ని ready చేసుకున్న తర్వాత రద్దు చేశారు sir మళ్ళీ ఎప్పుడు వేస్తారు దయచేసి cheppandi sir...please 😢😢
Pension raledu sir
Suryapet district lo icharu nakaite vachinai mari
Telangana lo Appudu cheppandi sir
తప్పకుండా అప్డేట్ చేస్తాను
TG lo kuda ma vikanlagula tarapuna oka video cheyandi sir
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Tq so much sir
Welcome
Sir make a video on telangana backlog posts
And edaina pension ravacha?
Tq sir
Sir e month pension raledhu inkaa appudhu ostundhi chepagalara sir please
notification s West Godavari vachinapudu video cheyandi sir
Employment card ela vastundhi sir...Birth certificate ante SSC mark list సరిపోతుందా?.. ప్లీజ్ sir reply ఇవ్వండి...
Sir employment card Ela pondali Ane video cheyamdi sir please
ఒక వీడియో చేశాను చూడండి
Sir pension Raledhu
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Sir ap lo 80% to 100% vunna disability vallaki monthly 15000 estharu antunnaru nijamena please clarity evvandi sir
Tq sir please update the notification
Ok sure
My son handicapped vadi tharupuna mother ga nanu job ki apply chycha
Hi sir
Iam from vijayawada❤
Hi sir tg lo. చెప్పంది
రంగారెడ్డి..హైదరాబాద్ జిల్లా లో పెన్షన్స్ ఎప్పుడు వస్తాయో...తెలిస్తే చెప్పండి బ్రదర్ ఎవరైనా..ప్లీజ్
Sir Telangana lo eppidu
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Backlog posts gurichi chappadi sir
Telangana lo matram vikalangula post lu release cheyaka enni years ayindo....
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Namasta sir may month pension aeroj nunchi congress telengana lo vacchidi ma ki pension every month late chastunaru please massage faward chaiandi
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Disability 75% unte entha pension vastundhi.. (LOCO MOTOR) physical disability. From AP sir..ThanQ..
Employee ment card lekapothe ami cheyali
తీసుకోండి
Telangana PWD black log Posts yeppudu notification vastundi sir
Ts State gurichi chepandi sir
👌👌👌
Back log Notification release ayithe inko video cheyandi sir
కాంగ్రెస్పై చెత్త ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్ట్లు ఏమి ఇవ్వదా సార్
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Thanks sir
Welcome
Hi sir nenu 80% blind
Nenu a jobs ku apply cheskovachu?
Please do reply
Employee mention card ela tesukovali sir
Please explain this sir
ఒక వీడియో చేశాను చూడండి
Hai sar తెలంగాణ లో బ్యాగ్ లాక్ పోస్ట్ లు ఎప్పుడు. సార్ ❤❤❤
Sir inter qualification tu jobs posts unaya sir
5 వ తరగతి నుంచి ఉంటాయి
Sir please how to download in pension card
Mari ts lo evaru mataladutharu sir
Sir hearing valaku e jobs ku entha persentage undali
Reply sir
Sir I applied for name correction in PH certificate , Two and half years completed but still no response from DRDO OFFICE
Please give me some suggestions to overcome from this problem please 🙏
TG lo eppudu vastay sir
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Sir naku handicapped certificate lo date of birth okalaga undi marks card lo oka laga undi sir emaina problem undunda sir
నో ప్రాబ్లం
Sir till now no pension sir. We have to buy books for my children's and school fees sir.
తప్పకుండా అప్డేట్ చేస్తాను
@@Antharnetra thank you sir.
@@Antharnetra Sir good morning. Just now I got my handicapped pension I am from Kukatpally
E notification వచ్చిందా sir ఎప్పుడూ వచ్చింది
🙏🙏 sir
సార్ నమస్కారం....
నా డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సార్ మాది
ఒకే రేషన్ కార్డు కలిగివున్న వారికి ఒకే పెన్షన్ ఇస్తారా తెలియజేయగలరు సార్.....
దానికి సంబంధించిన ఎదైనా వివరాలు ఉంటే చెప్పండి సార్ దయచేసి
తప్పకుండా అప్డేట్ చేస్తాను
సర్ నా పేరు వరలక్ష్మి నాకు 50% వినిపించదు 2ఎన్డీ ఇయర్ చదివాను నాకు జాబ్ కవల్లి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్ల్స్ సర్
Sir Date of Birth certificate antee 10th Class certificate untee Saripothunda Sir please Reply me Sir
Sir Please Reply mee Sir
yes
@@Antharnetra Thanks Sir
Telangana lo evvara sir backlog post
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Telangana la eppudu untayi sir
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Sir handicapped valu railway pass ela theskovali process oka video theyandi pls
Railway station lo application thesukondi first
10వ తరగతి వికలాంగులకు ఉద్యోగాలు ఇస్తారు సి.ఎస్ గారు
Telagana lo eppudu paduthaisir
backlog పోస్ట్ కి written exam ఉంటదా
సార్. నాకు. వినపడలేదు. వికలాంగుల. జాబ్. కావాలి. Sar
How apply sir
Telangana lo leva sir
తప్పకుండా అప్డేట్ చేస్తాను
10వ తరగతి వికలాంగులకు
10+1vallu I jobs ki eligible
Sir marpu ravali congres ravali annaru
Mari congres vachi ginni rojulu indhi penction s evi sir 😢 endhuku PWD vallanu adukora, endukena congres ni andaru gilipinchindi, notification s levu, pention s evvaru enduku sir
తప్పకుండా అప్డేట్ చేస్తాను
Ap sir employed card ledu sir
తీసుకోండి
@@Antharnetra yekkkada thisukovali sir
Telangana lo asalu notification ledu
Sir replay sir ninna comment pettinav sir
Sir please mee number ivvandi sir
Thank you sir 🙏
Tq sir
Tq
Sir
Welcome