Snehithudaa Song | Keerthana Performance | Padutha Theeyaga | 23rd October 2022 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 288

  • @kandanapaidilingam9207
    @kandanapaidilingam9207 ปีที่แล้ว +35

    కీర్తన ఈ పాట నేను ఒక 50టైమ్స్ విన్నాను, నువ్ పాడిన విధముగా సినిమా లో కూడా లేదు, నీ పాట, నీ సంగీతం ఈ భూమి ఉన్నంత కాలము ఉంటాది తల్లి, నువ్ చల్లగా ఉండి ఇంకా విజయాలు సాదించాలి

  • @Kitturaam
    @Kitturaam ปีที่แล้ว +16

    కీర్తన love you బంగారు superb singing raa దొంగ !!!!చిన్నారి ❤️my god bless you raaaaaaa

  • @sivarajukatta4587
    @sivarajukatta4587 2 ปีที่แล้ว +62

    కీర్తన చాలా బాగా పాడావ్ అమ్మ ముగ్గురు జడ్జిలు చాలా బాగా జడ్జిమెంట్ ఇచ్చారు నువ్వు ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మీ గాజువాక తాతగారు కోరుకుంటున్నారు చరణ్ గారు కూడా చాలా బాగా వివరించారు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇంతకన్నా ఏం కావాలి నీకు నువ్వు ఒక మంచి స్టార్వి. మా దీవెనలు నీకు ఎల్లప్పుడూ

  • @Jashisrik
    @Jashisrik 2 ปีที่แล้ว +21

    కీర్తన చాలా చాలా చాలా చాలా బాగా పాడావు అమ్మ ఎంత బాగా పాడావంటే మాటలు చెప్పలేం ఇంకా
    గాడ్ బ్లెస్స్ యు తల్లి🌹

  • @KiranNarik-yf1es
    @KiranNarik-yf1es 2 ปีที่แล้ว +307

    కీర్తన ఇండియన్ ideal కి వెళ్లి పాడాలి అని కోరుకునేవారు ఎంత మంది ఉన్నారు

  • @narendrakumarkallesreman9242
    @narendrakumarkallesreman9242 2 ปีที่แล้ว +35

    Keertana...you are god gifted Talli. Proud of your parents.

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 ปีที่แล้ว +10

    Keerthana amma 100 years happyga challaga undhale a Thiruvanamalai maha sivudu aswardam untadhe

  • @GEMBALISRINIVASARAO
    @GEMBALISRINIVASARAO 4 หลายเดือนก่อน +13

    Keerthana lanti singers Indian idol ki vellali...... god bless you thalli

  • @ramaraounkili9883
    @ramaraounkili9883 2 ปีที่แล้ว +40

    కీర్తన తల్లీ నీవు పాడిన ప్రియారాగాలే
    నుండి, ఈ స్నేహితుడా పాట వరకు
    ప్రతిపాట superb. Keep it up.

  • @s.rajeswary6576
    @s.rajeswary6576 2 ปีที่แล้ว +11

    S సునీత గారూ మీరు చెప్పింది 100 % కరెక్ట్..నేను కూడా ఆ అమ్మాయిలో అదే objerv చేస్తున్నాను..ఫేస్ లో ఏమీ proud కనిపించలేదు...Thats great..God bless her

  • @rajagopalgade2723
    @rajagopalgade2723 2 ปีที่แล้ว +28

    కీర్తన ఒక అద్భుతమైన బాల గాయని🌹 ఆమె గాత్రం ఆ భగవంతుడు ఆమెకు ప్రసాదించిన ఒక అమూల్య వరం 🌹 ఈ పిన్న వయసులోనే ఇంత అందంగా పాడుతున్నాదంతే ఇక రాబోయే రోజుల్లో ఒక యువ గాయని గా ఇంకొక శ్రేయ ఘోషల్ అవుతోంది అనడం లో ఏటువంటి సందేహం లేదు 🌹 నాకు తెలిసి శ్రేయ ఘోషల్ లాగా పాడే వాళ్ళు లత మంగేష్కర్ ఆశా భోంస్లే తర్వాత ఇంత వరకు ఎవ్వరూ రాలేదు 🌹 ఆమె గాత్రం ఒక ఒక గాంధర్వ గాత్రం 🌹 ఒక కోయిల కూసినట్లు అతి మృదు మధురం గా పాటకు జీవం పోస్తుంది 🌹 కీర్తన కూడా తన అకుంఠిత సాధన ద్వారా ఇంకొక శ్రేయ ఘోషల్ కావడం ఖాయం అనిపిస్తుంది 🌹ETV వారు ఈ పాడుతా తియ్యగా కార్య క్రమం ద్వారా ఒక అద్భుతమైన గాయనిని ప్రపంచానికి పరిచయం చేశారు 🌹 వారికి ఈ సందర్భంగా మా ప్రత్యేక అభినందనలు 🌹 ఈ పోటీలో మిగతా చిన్నారులు వాళ్ల ప్రతిభ ను కనబరుస్తున్న కూడా వాళ్లు ఎవ్వరూ ఈ కీర్తన దరి దాపులకు రాలేరు 🌹 కారణం ఆ పరమ శివుడు ఈ చిన్నారికి ప్రసాదించిన దైవ గాత్రం ఈ చిన్నారిది 🌹 కీర్తన కు ప్రథమ స్థానం ఇవ్వడం లో ఈ పోటీలో కూర్చున్న judges కు చాలా చాలా తేలికైన పని 🌹 నా వ్యక్తి గత అంచనాల ప్రకారం కీర్తన ప్రథమ స్థానం లో నులుస్తుంది 🌹All the Best Keerthana 🌹

    • @poornachandra4816
      @poornachandra4816 2 ปีที่แล้ว

      abba em polchav anna , same expectations and thanks to padutha teeyaga and etv .

    • @sivajisivaji5455
      @sivajisivaji5455 2 ปีที่แล้ว

      Chitramma kantena.

  • @kingsgaming719
    @kingsgaming719 ปีที่แล้ว +4

    కీర్తన నువు indian idol ki vellali ani nenu maspurtiga కోరుకుంటూ god bless you తలీ

  • @vennelasahithi3172
    @vennelasahithi3172 2 ปีที่แล้ว +21

    U rock as always..🥰💝Bangaruthalli..ఈ దీపావళి మీ జీవితాలలో మరిన్ని వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..నీకు మరియు నీ తోటి గాయనీగాయకులకు ,కుటుంబసభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు..

  • @krishnanandigam3043
    @krishnanandigam3043 ปีที่แล้ว +8

    తల్లిగా నీవు తప్పకుండా veltavu indian లేవలికి God bless you

  • @mallikarjunaraju5805
    @mallikarjunaraju5805 2 ปีที่แล้ว +12

    ఎంతో అద్భతంగా పాడావు కీర్తన.

  • @varaprasadvemuru
    @varaprasadvemuru 2 ปีที่แล้ว +19

    Sairam Bangarooo, very very sweetly rendered. No words to say. With your sweet singing, we all Sai Devotees from Tirupati feel that you poured Amritham into our ears. May our most beloved Bhagwan Sri Sathya Sai Baba varu showers His abundant blessings on you in all your endeavours. Sairam.

  • @nallanarender7748
    @nallanarender7748 2 ปีที่แล้ว +7

    హాయ్ కీర్తన చాలా బాగా పాడవు టైటిల్ విన్నర్ అవ్వాలని నా కోరిక తల్లి గాడ్ బ్లేస్ మా ❤️

  • @malasongssundupalle5639
    @malasongssundupalle5639 2 ปีที่แล้ว +7

    కీర్తన అద్భుతమైన గాత్రం అమ్మ నిది తల్లి అన్ని ఇలాగే ఇంకా మరో ఎన్నో మంచి పాటలు పాడి నువ్వు పాడుతా తీయగాలు విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా

    • @kodamanchilivenkataramana2241
      @kodamanchilivenkataramana2241 ปีที่แล้ว

      కీర్తన సరస్వతీ పుత్రిక.తల్లికి మన దేశంలో ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆభగవంతుని కోరుచున్నాము.

  • @jonnalasr9203
    @jonnalasr9203 2 ปีที่แล้ว +24

    No words to describe it!!! Wow !!! What a singing !!! Keerthana you are the best !!! God bless you !!! Lucky to Padutha Theeyaga and Lucky to you too participating in a decent show like this !!!
    Anchoring super !!! Co-singers are damn good, SUPERB !!! Kudos !!! Judges are giving constructive suggestions !!! Your parents are PROUD of you ra BANGARAM !!!

  • @nagaranir2560
    @nagaranir2560 2 ปีที่แล้ว +5

    Sai Ram Keerthana
    Excellent performance 👏
    All the best bangaru thalli
    May our beloved Swamy shower abundant blessings 🙌 throughout your journey

  • @rajuchary158
    @rajuchary158 ปีที่แล้ว +8

    Kirthana nuvvu God gifted bangaru thalli ni patalu vente maku relax thalli God bless you nana

  • @madhavapeddyshowers9513
    @madhavapeddyshowers9513 ปีที่แล้ว +9

    Tune can be catched by so many singer's but keerthana is having best art of presenting perfect modulation for every moment and word GOD BLESS

  • @SATYAVEDHA
    @SATYAVEDHA 2 ปีที่แล้ว +6

    తల్లి నీకు చాలా చాలా గొప్ప భవిష్యత్ ఉంది రా చాలా చక్కగా బద్దతిగా పాడవు 🙌🙌🙌
    God Bless You తల్లి 💐💐

  • @nani4772
    @nani4772 2 ปีที่แล้ว +6

    కీర్తన వెరీ నైస్ సాంగ్ చాలా బాగా పాడావ్ ధన్యవాదాలు , స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి

  • @varagunagoonie684
    @varagunagoonie684 2 ปีที่แล้ว +8

    Fabulous rendition ma bangaru thalli keerthana. Your innocent look and calm nature takes you to greater heights no doubt. Blessings to you ra bangaru thalli....!

  • @seemalabharathi2884
    @seemalabharathi2884 ปีที่แล้ว +4

    ఎక్స్లెంట్ సింగింగ్ కీర్తన తల్లి 👌👌👌👌💚❤️💚❤️💚♥️

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +7

    విన్నానులే(*) ప్రియా నీకీర్తనలుకూడాకనుగొన్నానులే........❤️👍❤️ అన్నట్లుగా వైబ్రేషన్స్ చేరుకున్నాయి కాబట్టి వినిందానికంటే ఎక్కువగా అనుభవం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు అని శివ బాబా గారు మీకు తెలియజేశారు మరియు మీలాంటి అందరికీ కూడా సేమ్ టు యు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍(*)👍👍👍👍👍

  • @lakshmikrishna1710
    @lakshmikrishna1710 2 ปีที่แล้ว +4

    కీర్తన చక్కగా పాడావు నీకు మంచి భవిష్యత్తు ఉంది.శుభాశ్శీస్సులు

  • @sarvaniram7459
    @sarvaniram7459 2 ปีที่แล้ว +19

    అమ్మ కీర్తన, నీవు సంగీత సరస్వతీ ముద్దు బిడ్డ వు తల్లీ, ఎంత బాగా పాడావు రా. నీవు కలకాలం ఇలాగే పాడాలని నా ఆశ,ఆకాంక్ష . నీకు నా దీవెనలు.
    దీపావళి శుభాకాంక్షలు.

  • @sudhakarbabuv8653
    @sudhakarbabuv8653 2 ปีที่แล้ว +5

    The little melody queen constantly gifting us a torrential supply of honey of music. As on today she is the best in our mother tongue.

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri7491 ปีที่แล้ว +2

    Kerthana…. What a wonderful performance… Sing like Professional Singer . 3 Honourable judges Surprised your talent. 👏 May God Bless your Bright future Keerthana Upcoming Indian Singer “ 👏🙏

  • @narasimhasastry1328
    @narasimhasastry1328 2 ปีที่แล้ว +6

    keertana is a fantastic singer, I love to hear her voice again and again. she is gifted. As chandra bose sir was mentioning in one episode that though she is 13 years old, there is an experienced 40 year singer I her body. keep it up keertana, u are a gifted child baby.

  • @swethar9929
    @swethar9929 ปีที่แล้ว +3

    I wonder how keertha missed the first place ...she cent percent deserves ....and look at her singing ...no words to express....!!!!

  • @tejakuna8775
    @tejakuna8775 ปีที่แล้ว +4

    Keerthana Indian ideal ki vellalani korukuntunna
    All the best keerthana

  • @nnarasimha447
    @nnarasimha447 2 ปีที่แล้ว +4

    దీపావళి శుభాకాంక్షలు కీర్తన సూపర్ పడేవు

  • @k.venkat9376
    @k.venkat9376 2 ปีที่แล้ว +3

    Super singing talli 🎈🎈❤️🎶🎶🎶👌👌👌🌹

  • @bhuvanachiru422
    @bhuvanachiru422 2 ปีที่แล้ว +4

    Keerthana you always rock with your mesmerizing and sweet voice, almost addictive.....stay abundantly blessed, all prayers and good wishes with you....keep conquering 🌹🌹🌹❤️❤️

  • @rameshch2664
    @rameshch2664 ปีที่แล้ว +7

    చాలా బాగా పడుతున్నావ్ బంగారు తల్లి...

  • @ramakumarlvs4961
    @ramakumarlvs4961 2 ปีที่แล้ว +6

    కీర్తన నీ మృదు మధుర గానానికి నా అభినందనలు.

  • @madhusudanalle3920
    @madhusudanalle3920 ปีที่แล้ว +5

    Keertha !!! You are an angel dear, I love your performance.

  • @ravindrakashimalla6142
    @ravindrakashimalla6142 ปีที่แล้ว +12

    Keerthana great singing talent

  • @product_tester8712
    @product_tester8712 2 ปีที่แล้ว +9

    నిన్న మునిమాపుల్లో, నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
    గాలల్లె తేలిపొతావో ఇలా డోలలూగేవో
    ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
    మనం చెదిరి విలపించా
    కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో, కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
    గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
    స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
    చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
    ఇదే సకలం సర్వం
    ఇదే వలపు గెలుపు
    శ్వాస తుది వరకు వెలిగే వేదం
    వాంచలన్నీ వరమైన ప్రాణ బంధం
    స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
    చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్
    ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
    మనసే మధువోయ్
    పువ్వు కోసే భక్తుడల్లె మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్
    సందెల్లో తోడువోయ్
    ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా
    ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం
    స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
    చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
    నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
    గాలల్లె తేలిపొతావో ఇలా డోలలూగేవో
    ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
    మనం చెదిరి విలపించా
    కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
    గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
    శాంతించాలి పగలింటి పనికే
    శాంతించాలి పగలింటి పనికే
    నీ సొంతానికి తెచ్చేదింక పడకే
    వాలే పొద్దు వలపే
    Woolen చొక్కా ఆరబోసే వయసే, నీటి చెమ్మ చెక్క లైనా నాకు వరసే
    ఉప్పు మూటే అమ్మైనా
    ఉన్నట్టుండి తీస్తా, ఎత్తేసి విసిరేస్తా, కొంగుల్లో నిన్నే దాచేస్తా
    వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా
    స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
    చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
    ఇదే సకలం సర్వం
    ఇదే వలపు గెలుపు
    శ్వాస తుది వరకు వెలిగే వేదం
    వాంచలన్నీ వరమైన ప్రాణ బంధం
    స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
    చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా

  • @madhukrishnavallepu2237
    @madhukrishnavallepu2237 2 ปีที่แล้ว +5

    Super keertana keep going on and enjoy the singing don't think about the result all the very best

  • @PRMRA
    @PRMRA 2 ปีที่แล้ว +4

    God bless you Keerthana. You are singing very well. Keep it up

  • @radhakrishnan2705
    @radhakrishnan2705 4 หลายเดือนก่อน +1

    U will become a professional singer soonly, very nice singer, God bless u ma and I am your fan

  • @madhavapeddyshowers9513
    @madhavapeddyshowers9513 ปีที่แล้ว +8

    Great words by legendry singer Vijay prakash garu great feel of blessings

  • @pjpraju
    @pjpraju 2 ปีที่แล้ว +3

    Keerthana - You will be the winner .
    All The Best For Your Future .

  • @sivarajukatta4587
    @sivarajukatta4587 7 หลายเดือนก่อน +4

    నేనున్నాను❤❤❤❤❤ తప్పనిసరిగా ఇండియన్ ఐడల్ వెళ్లాలి

  • @rajukottum6167
    @rajukottum6167 3 หลายเดือนก่อน +2

    కీర్తన చాలా బాగా పడుతున్నావ్ గాడ్ బ్లెస్స్ తల్లి

  • @garimellabhaskarrao4101
    @garimellabhaskarrao4101 2 ปีที่แล้ว +4

    God bless you Bangaram more songs expect keeping you Health
    Also

  • @narayanaganivada3164
    @narayanaganivada3164 2 ปีที่แล้ว +11

    ❤️❤️❤️ such a versatile voice

  • @Channel-SrksV1ogs
    @Channel-SrksV1ogs 2 ปีที่แล้ว +5

    I heartly love this performance.. yes she become a great singer..

  • @kavatijyothikasree5055
    @kavatijyothikasree5055 ปีที่แล้ว +3

    Super nana God bless you talli love you

  • @srikanthmondi1365
    @srikanthmondi1365 2 ปีที่แล้ว +16

    She is Gem.

  • @kalapeethamyutubechannal5039
    @kalapeethamyutubechannal5039 ปีที่แล้ว +2

    జయగురుదత్త శ్రీ గురుదత్త!!మాతా పితృ దేవోభవ!!!బాల సచ్చిదానందం చిట్టి చిన్నారుల అభినందనలు!!
    శుభకృత్ వత్సర దక్షణాయణ హేమంత ఋతు మార్గశిర బహుళ తదియ హాయి ఆదివారం!11th Dec 2022!!
    !!మనసు ఉల్లాసంగా ఉండటమే ఆరోగ్య రహస్యం!!!అదే మన బలం కలిమి కూడా!ఆరోగ్యమే మన సంపద!!
    !!ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వ త్యైనమః శ్రీ పాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమః!
    త్వమేవ మాతా చ పితా త్వమేవ!త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ!త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం
    మమ దేవదేవ!ప్రేమ ఆప్యాయతలు అందరిపైనా చూపండి!ద్వేషిస్తున్న వారిపైకూడా అనురాగం చూపండి!

  • @santhoshreddy1920
    @santhoshreddy1920 ปีที่แล้ว +11

    My lovely kirthana singer kavali ani naku chala istam

  • @tanmaitummeda
    @tanmaitummeda 2 ปีที่แล้ว +7

    Wow what a performance Keerthana 😍

  • @dsslprasad6411
    @dsslprasad6411 ปีที่แล้ว +1

    Chinna bangaru thalli niloni swara saraswathi ki saastaanga pranamalu. God bless you chiranjivi.

  • @reddykamada
    @reddykamada 2 ปีที่แล้ว +9

    Lovely voice Keertana...

  • @yogeshwarmada
    @yogeshwarmada ปีที่แล้ว +7

    Never beat any one of u this song🔥

  • @dalavahikarthik4092
    @dalavahikarthik4092 2 ปีที่แล้ว +6

    Pakka winner 🏆 avuthavu

  • @addankiseetaramayya8552
    @addankiseetaramayya8552 2 ปีที่แล้ว +2

    Keerthana Nanna We don"t have words except tears of happiness to say about your extraordinary singing and pentastic performance.
    God bless you raa thalli.
    Your's loving fan
    Seetaramayya

  • @mohangmohan2738
    @mohangmohan2738 2 หลายเดือนก่อน

    Yes Indian idol ki vellali .keertana God
    Bless you

  • @mangamani9839
    @mangamani9839 2 ปีที่แล้ว +1

    Sairam ma Keerthana. Excellent singing. May God bless you

  • @RajiGajula-he9xu
    @RajiGajula-he9xu 4 หลายเดือนก่อน +1

    Keerthana indian idol ki vellali God bless u talli

  • @423poornima7
    @423poornima7 2 ปีที่แล้ว +3

    Super keerthana ❤️ all the best for your future 🙂

  • @poornachandra4816
    @poornachandra4816 ปีที่แล้ว +2

    keerthana happy new year

  • @sridevitummeda9020
    @sridevitummeda9020 2 ปีที่แล้ว +4

    Super keerthana thali nuvu a winner🏆
    ❤...................

  • @saipavanbannu192
    @saipavanbannu192 2 ปีที่แล้ว +3

    Iam a big fan of u Keerthana n I like ur voice..

  • @sujatharani5616
    @sujatharani5616 2 ปีที่แล้ว +2

    ఈ పాట ఈ పాప పాడటం వల్ల ఇంత బాగుందా అని అనిపించింది ❤

  • @paparaoandaju7168
    @paparaoandaju7168 ปีที่แล้ว +3

    Keerthana good luck for the finals wanted to c u as WINNER. God bless you with good health.

  • @venkatramulu9538
    @venkatramulu9538 7 หลายเดือนก่อน +2

    Thalli Keerthana, Indian idol level loo chusthamu.

  • @mallelavenkataramudu6652
    @mallelavenkataramudu6652 3 หลายเดือนก่อน

    All the Best Keerthana you are having bright Future❤❤❤❤

  • @nishasanapala1851
    @nishasanapala1851 2 ปีที่แล้ว

    What a voice what a perfectionist oh my god awesome asalu nenu trailer chusi e epis kosam chusa e song kosam tana voice kosam

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 2 ปีที่แล้ว

    Abba.. Very clean gamakaalu, sangathulu.. scale, tempo,.... God bless you thalli

  • @rajasekhar9082
    @rajasekhar9082 2 ปีที่แล้ว

    Intha busy life lo kuda 20 more times vinnanu thalli keerthana. U blessed girl that's all.

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 11 หลายเดือนก่อน +2

    అమృతం లాంటి గొంతు ❤
    భవిష్యత్తు ఉత్తమ గాయని కీర్తన 👍

  • @mrjhansirani9171
    @mrjhansirani9171 2 ปีที่แล้ว

    Heartiest congratulations my Dear... god bless you and You made YVS Padmavati Ma'am very glad... keep it up..

  • @bchalam3631
    @bchalam3631 2 ปีที่แล้ว +3

    Now conducting this apisoe by Balu garu untay Balu sir very happy about your singing

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 2 ปีที่แล้ว

    Vijay prakash gaaru ❤❤❤♥️♥️♥️♥️♥️♥️🤍🤍♥️♥️♥️... your words are very very true.. we are blessed to have you.

  • @ramanjanidevi8444
    @ramanjanidevi8444 หลายเดือนก่อน +1

    భారతీయులందరూ ❤

  • @rsrinivasaraju8769
    @rsrinivasaraju8769 2 หลายเดือนก่อน

    Super Keerthana, all the best, have a bright future ahead

  • @babjibai9446
    @babjibai9446 2 ปีที่แล้ว +5

    Addicted to ur voice keerthu

  • @ramasubramanyasarmavadapal5051
    @ramasubramanyasarmavadapal5051 2 ปีที่แล้ว +1

    కీర్తన చాల బాగా పాడేవు. God bless you

  • @karrisuryanarayanareddy6300
    @karrisuryanarayanareddy6300 2 หลายเดือนก่อน

    చంద్రబోసు గారు మీ వర్ణన కి 🌹🌹🙏🏿🙏🏿🌹🌹

  • @narasimhamurthy2339
    @narasimhamurthy2339 2 ปีที่แล้ว +2

    Great singing keerthana ...God bless baby....

  • @myvideoworld4318
    @myvideoworld4318 2 ปีที่แล้ว +1

    బాలు గారు మొదలు పెడితే పాడుతా తీయగా ప్లాట్ ఫామ్ ఎంతో మందిని వెలుగులోకి తీసుకువచ్చింది
    ప్రావిణ్యం ఉన్న గాయకులకు ఎంతమంది వచ్చినా ఆతిధ్యం ఇస్తుంది కీర్తన లాంటి బంగారు తల్లులను అస్సలు వదులుకోదు కానీ జడ్జీలు పిల్లలు మనస్సు బాధ పడకుండా జడ్జిమెంట్ చాలా బాగుంది

  • @vrt_vlogs
    @vrt_vlogs หลายเดือนก่อน

    you'll be the best singer for next generation

  • @alicistfhyd8307
    @alicistfhyd8307 2 หลายเดือนก่อน +1

    Iam lisning 2:47 Keerthana songs 0nly she is number 0ne

  • @lavanyakambapu3178
    @lavanyakambapu3178 2 ปีที่แล้ว

    👌👌 performance dear keerthana 🥰 judges comments also excellent 👏👏👏 keep going ra All the best my dear may Swamy blessings always be with you dear😍 Sairam🙏

  • @laxmanboga1977
    @laxmanboga1977 2 ปีที่แล้ว +1

    Keerthana thali chala manchiga padutunavu thali bangaru thali 👌🏻👍👏👏🙏

  • @alicistfhyd8307
    @alicistfhyd8307 2 หลายเดือนก่อน +1

    Keerthana 100%great singer

  • @vijaybashakarla2688
    @vijaybashakarla2688 ปีที่แล้ว +3

    Excellent performance 👍

  • @Haki_writings
    @Haki_writings 2 ปีที่แล้ว +2

    Keerthana nuvvu vayashu lo chinna pillavi ayina ni padhani okka sari takalianipisthundi talli.
    Ne font gu tho manasu ni kadilinchesyhunnavu, same like last season Gayathri Devi 🙏🏻🙏🏻🙏🏻

  • @venkatasubrahmanyamj2811
    @venkatasubrahmanyamj2811 ปีที่แล้ว +2

    SUPER.

  • @govjob4569
    @govjob4569 2 ปีที่แล้ว +1

    Abba Vijay prakash gari comments...every aspirant in any field can apply to them selves...very well said Vijay prakash garu.

  • @srinivasmettapalli9744
    @srinivasmettapalli9744 2 ปีที่แล้ว +3

    చరణ్ గారు కీర్తనని విదేశాల్లో షోస్ కి తీసు కొని వెళ్ళాలి సార్.

    • @ramanjineyulu1435
      @ramanjineyulu1435 ปีที่แล้ว

      Keertha chala Baga padutunnavu talli all the best

  • @Maheshnani135
    @Maheshnani135 2 ปีที่แล้ว +2

    What a mesmerizing voice wahhh❤️

  • @prasantisrimadh9073
    @prasantisrimadh9073 2 ปีที่แล้ว +1

    Amazing keerthana...keep rocking 👌👌👌😊👏👏👏

  • @raojammi7529
    @raojammi7529 ปีที่แล้ว +11

    It's very disheartening that they moved her to 2nd place in finals. It's typical of Paduta teeyaga organization...she deserved 1st place. You will be great singer Keertana. Enjoy singing life!

    • @prag3364
      @prag3364 ปีที่แล้ว

      Absolutely correct. Agree with your opinion