పెనుగొండ వాసవీ కన్యకా మాత ఆలయ రహస్యాలు | Vasavi Kanyaka devi Penugonda Temple | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 มิ.ย. 2022
  • Most of you might have visited Vasavi Kanyaka Parameswari temple at Penugonda. However there are many secrets in the temple that are known known to many people. This video explains the same.
    - Uploaded by: Channel Admin
    Google map Location of this temple:
    goo.gl/maps/SUtLjVQWu6rYgXt49
    Address of this temple:
    Vasavi kanyaka Parameswari Temple. Penugonda, West Godavari District, Andhra Pradesh
    You can reach Penugonda, via Road or Rail Network. The Vijayawada Airport is a 130 km drive from the Penugonda. 35 km from Tadepalligudem Station / 30 km from Nidadavole station / 15 km from Palakollu Station
    Q) బ్రహ్మ సూత్ర లింగం అంటే ఏమిటి?
    A) ఏదైనా క్షేత్రానికి కానీ లింగానికి కానీ చాలా శక్తి ఉంటే, అప్పుడు అది మనకి తెలియచేయడానికి ఆ లింగం పై బ్రహ్మ సూత్రం అని కొన్ని గీతలతో గుర్తిస్తారు (బొమ్మలో చూపించిన శివలింగం లాగ) దాన్నే బ్రహ సూత్రం అంటారు. ఇలా బ్రహ్మ సూత్రాన్ని చెక్కిన లింగాలు తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో ఉన్నాయి
    కొన్ని మహిమాన్విత ప్రదేశాల్లో శివలింగం బ్రహ్మసూత్రంతోనే వెలసింది. ఇలా స్వయంభూ బ్రహ్మసూత్ర లింగాలు, చాలా తక్కువ ఉన్నాయి . అటువంటి ప్రదేశాల్లో పెనుగొండ ఒకటి . అక్కడ అర్చన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions
    --------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #vasavimatha #vasavi #penugonda #aryavysya #kanyaka
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 945

  • @sandhya4966
    @sandhya4966 2 ปีที่แล้ว +62

    Guruvu gariki namaskaram
    Miru maku dorakadam ma adrushtam
    Miru chepina thiruvaluru siri viraragaswamy ki feb 1 Amavasya rojuna puja chesanu
    Miru chepina 3 vidanalanu patinchanu sir. But 2 step vendi kankanam possible kaledu ayite nenu white daram ne vendi kankana bavinchi katukunanu . Swamy karunamayudu na anarogya samasya thirchadu
    Nenu 5yr ga anarogyam tho suffer avutuna. Doctors mri scanning anni chesaru but samasya em ledu annavare evaru em solution ivaledu.viraragava Swamy karuna valla nenu ipudu chala arogyanga vunnanu. Tablets kuda vadatam ledu. Swamy krupa kalipiste thapakunda thiruvaluru velli vendi kankanam samrpista.
    Mi melunu epatiki maruvanu guruvu garu

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 2 ปีที่แล้ว

      Hello sandhyagaru plz guide me. Naku health issues unnai. Complete harmonal imbalance. Chala doctors tiriganu

    • @dr.m9810
      @dr.m9810 2 ปีที่แล้ว +1

      @@deepthiadvani1115 awnaa me age telusukovacha ...ayur med try chesara??

    • @raghavareddyyelampalle5004
      @raghavareddyyelampalle5004 2 ปีที่แล้ว

      0q

    • @Datta003
      @Datta003 2 ปีที่แล้ว

      naku psoriasis undi dani kosam nenu aa pooja chesanu but naa health inka padu avtundi bahusa nenu edo mistake chestuna ankunta😢😢

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 2 ปีที่แล้ว

      @@Datta003 inko saari manaspoorthiga prayathnichandi

  • @pallavisuggula1572
    @pallavisuggula1572 2 ปีที่แล้ว +29

    న చిన్నప్పటి నుండీ
    మా కుల దేవత అయినా వాసవి అమ్మవారి గురించి ఈ కథ తెలుసు.. కాని ఈ రోజు మి వీడియో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి... ధన్యవాదములు...
    102 వ గోత్రం వారి గురించి కూడా చెబితే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో కూడా తెలిసేది...
    102 వ గోత్రం వారి కి సంతానం లేరు.., వారి కి వంశం ఆగిపోతుందని తెలిసి కూడా అమ్మ తో కలసి అగ్ని ప్రవేశం చేసారు... అప్పుడు అమ్మ మిగిలిన 101 గోత్రం లు వాళ్ళు చేసే ప్రతి దానం లో సగం ఫలం వారికే వచ్చేలా అమ్మ వారం ఇచ్చారు...🙏🙏🙏

  • @Sai_priyanka
    @Sai_priyanka 2 ปีที่แล้ว +190

    మా వరంగల్ లో అడుగడుగునా శివాలయాలు.. అందులో బ్రహ్మ సూత్రం ఉన్న లింగాలే అధికం.. వరంగల్ కోటలో కూలిపోయిన శిథిలాల మధ్య వెలువడిన ఒక అద్భుత శివలింగం ఉంది దానికి బ్రహ్మసూత్రం ఉండటం విశేషం అదొక architectural marvel.. Praveen mohan video లో కూడా ఇది చూపించారు..కానీ అక్కడ ఏ పూజాదికాలూ జరగవు.. చాగంటి వారు చెప్పిన తర్వాత శివలింగాల మీద బ్రహ్మసూత్రం ఉండటం observe చేస్తున్నప్పుడు కాకతీయులు కట్టిన ప్రతి శివాలయాల్లో అలా ఉండటం గమనించాము.. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏

  • @shireeshamaram7633
    @shireeshamaram7633 2 ปีที่แล้ว +54

    శ్రీ విష్ణు రూపాయ నమః శివా య గురువుగారికి పదాభివందనలు 🙏🙏 మా కుల దేవత గురించి మీరు చెప్తుంటే చాలా సంతోషం గా వుంది కృతజ్ఞతలు గురువు గారు🙏🙏

  • @udayshekar8592
    @udayshekar8592 2 ปีที่แล้ว +153

    ఒక ఆర్య వైశ్య డయిన నా జన్మ ధన్యం, జై వాసవి మాత.

    • @rajn3732
      @rajn3732 2 ปีที่แล้ว +11

      Sanatana dharmam lo puttina biddalu ga mana janmalu dhanyam ..

    • @lokeshpotnuru7146
      @lokeshpotnuru7146 2 ปีที่แล้ว +2

      మాసం తింటున్నారా??

    • @maheshdrg3329
      @maheshdrg3329 ปีที่แล้ว

      nenu kooda

  • @ammammathonaprayanam3576
    @ammammathonaprayanam3576 2 ปีที่แล้ว +36

    🙏🏻 గురువుగారు
    కొన్ని సినిమాల వల్ల ఆర్య వైశ్యులు అనగానే
    పిసినారి కోమట్లు అనే నానుడి బలపడింది నేటి తరంలో
    కానీ వైశ్య వనితల అభిమానం గురించి గొప్పగా చెప్పారు
    ధన్యవాదములు మీకు 💐
    దాతృత్వంలో గొప్పవారైన ఆర్య వైశ్య కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్న గురువుగారు

  • @yashram8054
    @yashram8054 2 ปีที่แล้ว +5

    గురుదేవా అలా మీరు భక్తితో అమ్మ కి నమస్కారం చేస్తుంటే ఆ దృశ్యం హృదయానికి హత్తుకుని కళ్ళు చెమ్మగిల్లాయి.ఎందుకంటే మనం భగవంతునికి పూర్తి అంకిత భావంతో అంజలి గటించుతున్న హనుమలా కనిపించారు గురుదేవా🙏🙏.

  • @padmajaJuloori
    @padmajaJuloori 2 ปีที่แล้ว +10

    గురు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేసిన, మీ కష్టానికి, శ్రమకు, పరిశోధనకు మా కృతజ్ఞతలు, మా నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasaduppala9277
    @prasaduppala9277 2 ปีที่แล้ว +4

    జైవాసవి🙏 గురువుగారు..ఎప్పటికప్పుడు వెళ్లివస్తుంటాము...కానీ మన ఆర్యవైశ్యుల ఇలవేల్పు పెనుగొండ నగరేశ్వర వాసవిమాత సన్నిధి గురించి చాల బాగా వివరించ్చారు...🙏🙏🌹🌹🌹🌹🌴🌿🌿🌴 ఉప్పాల రామకృష్ణ వరప్రసాద్

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 ปีที่แล้ว +36

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว +1

      జై బోలో శ్రీ రామ చంద్ర స్వామి కి, జై శ్రీ రాం

  • @ravisankarasharmaganti4850
    @ravisankarasharmaganti4850 2 ปีที่แล้ว +11

    ఇలాంటి వి బోలెడు ఉన్నాయి. చాలా వాటికి ధూపదీపాలు లేవు. అలాంటి వాటికి ఆరాధన జరిగేలా భక్తులకు తెలియజేయండి

  • @jayavaramsubbarangaiah6883
    @jayavaramsubbarangaiah6883 2 ปีที่แล้ว +5

    జై వాసవి మాత🙏🙏🙏🙏🙏నండూరి శ్రీనివాస్ గురువు గారికి శతకోటి నమస్కారములు.

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 2 ปีที่แล้ว +42

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 kathayani వ్రతం గురించి తెలియచేయండి స్వామీ.. 7శనివారాలు వ్రతం complete chesam ekkada break lekunda వరసగా 7+1 చేశాం స్వామీ...19 th swami దర్శనం కి వెళ్తున్నాం స్వామీ అనుగ్రహం కలగాలని bless చెయ్యండి స్వామి

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 2 ปีที่แล้ว +1

      Na korika nerevertattu chudu mani koncham ha swami ki chepandi please 🙏

    • @Telugintiadapilla9
      @Telugintiadapilla9 2 ปีที่แล้ว +1

      @@bodramonisindhu5338 sure సింధు గారు

    • @Nirmalabapiraju
      @Nirmalabapiraju 2 ปีที่แล้ว

      Kshemmamga velli labamm ga ranndi ma

  • @akulaparvathamma8195
    @akulaparvathamma8195 2 ปีที่แล้ว +6

    తండ్రి సమానులైన గురువు గారికి నా పాదాభివందనం

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 2 ปีที่แล้ว +45

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం 🙏🙏

    • @ambatipudinagasaiteja6080
      @ambatipudinagasaiteja6080 2 ปีที่แล้ว

      Guruvu gaaru Vasavi kanyaka parameswari ammavaari Kula guvu bhaskaracharya gothram inti paeru cheppandi

  • @tatipalliharshith__088
    @tatipalliharshith__088 2 ปีที่แล้ว +2

    నమస్కారం గురువుగారు, జై వాసవాంబ .చాలా రోజుల నుంచి చూస్తున్నాను మీరు పెనుగొండ వాసవాంబ చరిత్ర చెప్పాలని ,మీ నోట వినాలని ధన్యవాదాలు గురువుగారు.

  • @shivakumar-ds6rn
    @shivakumar-ds6rn 2 ปีที่แล้ว +1

    గురువు గారికి శతకోటి వందనాలు. మీరు ఎన్నో అద్భుతమైన వీడియోలు చేసి చాలా విషయాలు చాలామందికి తెలియజేస్తున్నారు. నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను ఈ వీడియోలో మీరు బ్రహ్మసూత్రం శివలింగం గురించి ఇలాంటి శివలింగం సంగారెడ్డి శంకర్పల్లి లో కూడా ఉంది ఈ శివలింగం బ్రహ్మసూత్రం తో పాటు మరకత లింగం కూడా అలాగే ఈ లింగాన్ని శ్రీరామచంద్రుడు కూడా పూజించాడని చెప్తారు. అలాగే హైదరాబాదులోని హైకోర్టు సమీపంలో పురాణాపూల్ బ్రిడ్జి కింద బ్రహ్మసూత్రం కలిగినఒక శివలింగ ఆలయం కూడా ఉంది. ఇవి హైదరాబాదులో ఉన్న చాలా దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి కానీ వీటి గురించి దయచేసి ఈ పై రెండు ఆలయాల గురించి కూడా ఒక వీడియో చేసి అందరికీ మీ ద్వారా తెలియాలని నా చిన్న విన్నపము ఈ విన్నపాన్ని మన్నించి మీరు వీడియోలు చేస్తారని ఆశిస్తూ శతకోటి వందనాలు

  • @srinivasagovinda8004
    @srinivasagovinda8004 2 ปีที่แล้ว +40

    ఓం శ్రీ వాసవికన్యకాపరమేశ్వరి దేవియే నమః 🙏🙏

    • @QuizQueenTelugu
      @QuizQueenTelugu 2 ปีที่แล้ว +1

      మేము కూడా ఈ మధ్యనే వాసవి అమ్మవారి చరిత్ర వీడియో పెట్టాము. అందరూ చూసి ఆదరించగలరు 🙏

  • @sandhyapathipaka3575
    @sandhyapathipaka3575 2 ปีที่แล้ว +14

    తెలంగాణ సూర్యాపేట లో కూడా ఉంది గురువుగారు బ్రాహ్మసూత్రమ్ ఉన్నా కాకతీయ కాలం నాటి పాత శివాలయం ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

    • @bavandlaveeresh102
      @bavandlaveeresh102 2 ปีที่แล้ว

      Suryapeta lo yekkada

    • @sandhyapathipaka3575
      @sandhyapathipaka3575 2 ปีที่แล้ว

      @@bavandlaveeresh102 సూర్యాపేట సైనికపురి కాలిని అండీ 🙏

  • @educatemankindreviewvlogs6115
    @educatemankindreviewvlogs6115 2 ปีที่แล้ว +2

    మా ఊరు పెనుగొండ అండి చాలా గొప్ప దేవాలయం అండి 🙏

  • @sannalanarayanareddy4360
    @sannalanarayanareddy4360 2 ปีที่แล้ว +2

    గురువు గారికి నా నమస్కారం
    నేను 2రోజుల క్రితం గోవా లోని ఓల్డ్ చర్చ్ museum lo బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం చూసాను

  • @vasanthik4121
    @vasanthik4121 2 ปีที่แล้ว +13

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @sre-z1g
    @sre-z1g 2 ปีที่แล้ว +10

    నమస్కారం గురువు గారు మీ పాదాలకి ఇప్పుడే అనుకున్న మీ వీడియో రాలేదు అనీ ఇప్పుడే వచ్చేసింది

  • @gayatrimalladi6902
    @gayatrimalladi6902 2 ปีที่แล้ว +2

    నమస్కారం గురుగరు, మీరు ఈ వీడియో అప్లోడ్ చేయక ముందు మేము మా ఊరు చొడైపాలెం లొ వున్నాం, అక్కడ చోళ రాజు కట్టిన శివాలయం ఉండి, అక్కడ మేము అభిషేకం చెసము ఆ లింగం కి కూడ భ్రమ సూత్రం ఉంది. ఈ వీడియో చూసి చాల సంతోషించాం

  • @sindhujanethi6901
    @sindhujanethi6901 2 ปีที่แล้ว +10

    I have been thinking of bramha sthutra lingam since yesterday.. Fortunately u uploaded this video.. Great coincidence

  • @PatthisSweethome
    @PatthisSweethome 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు గురువు గారు చాలా బాగా అమ్మవారి గురించి వివరించారు
    జై వాసవి జై జై వాసవి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dileswararao196
    @dileswararao196 2 ปีที่แล้ว +12

    గురుదేవా మీ పాదాలకి వందనాలు

  • @shyamaladevi7
    @shyamaladevi7 2 ปีที่แล้ว +2

    గురువుగారు వేములవాడ రాజన్న గురించి ఏమైనా ఏమైనా చెప్పండి మీరు చెప్తుంటే చాలా బాగుంటుంది

  • @chandraprasad1669
    @chandraprasad1669 2 ปีที่แล้ว +64

    గురువు గారికి నమస్కారం
    విజయవాడ 1town పాత శివాలయం లో కూడా ఒక ఉపాలయం లో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంది....
    పక్కనే ఉన్న yanamalakauduru లో కూడా ప్రధాన మూర్తి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉంది చూసి తరించాల్సిన క్షేత్రం
    1st comment🙏🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว +9

      Ah rendu nenu chalasarlu vellanu..
      Alage JammiChettu daggara nunchi petrol bunk vidhilo unna sivalayam kuda bramha sutram a untundi... ivala kuda Vella nenu alage dhanakonda durgamma nu kuda darshincha

    • @devarakondanagaraju169
      @devarakondanagaraju169 2 ปีที่แล้ว +4

      Tq for information. 🙏🏼🙏🏼🙏🏼

    • @venkatminiart7806
      @venkatminiart7806 2 ปีที่แล้ว +1

      మాది యనమలకుదురు దగ్గరే శివాలయం అద్భుతంగా ఉండేది

    • @sgoud4023
      @sgoud4023 2 ปีที่แล้ว

      Vijayavada lo ekkada?

    • @lakshmijavvaji8421
      @lakshmijavvaji8421 2 ปีที่แล้ว

      avunu andi madi Vijayawada ne memu chusamu e gudini patha sivalayam antaru

  • @satyanarayanaraokillada2748
    @satyanarayanaraokillada2748 2 ปีที่แล้ว +5

    అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలంలో నామవరం గ్రామంలో బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం ఉంది . ఆ ఆలయం పేరు "స్వయం భూ రామలింగ
    ఈశ్వర స్వామి వారు"
    జై జై నారాయణ 👏👏👏

  • @padmakanakanti1212
    @padmakanakanti1212 2 ปีที่แล้ว +47

    శ్రీ కాళహస్తి లో కూడా బ్రహ్మసూత్ర శివలింగం ఉంది.ఓం నమః శివాయ 🙏.

    • @tggovindaraju8858
      @tggovindaraju8858 2 ปีที่แล้ว

      Address cheppara

    • @charankumar8279
      @charankumar8279 2 ปีที่แล้ว

      Ekkada vundhi srikalahasti? Lo

    • @Anirudh2021
      @Anirudh2021 2 ปีที่แล้ว

      కాళహస్తి లో ఎక్కడ ఉంది.

    • @gayanipriyav4418
      @gayanipriyav4418 2 ปีที่แล้ว

      Mention Location

    • @chandraprasad1669
      @chandraprasad1669 2 ปีที่แล้ว +3

      శ్రీకాళహస్తి ఆలయం లొనే ఉపాలయం గా రెండు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు ఉన్నాయి
      1. దక్షిణామూర్తి ఆలయం పక్కన ఒకటి
      2. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఒకటి
      రెండు శ్రీకాళహస్తి ఆలయం లొనే ఉన్నాయి

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 2 ปีที่แล้ว +2

    హాయ్ సార్ మాది పెనుగొండ నేను చాలా సార్లు ఆ శివలింగాన్ని దర్శించుకున్నను కానీ ఆ లింగం ప్రత్యేకత మీరు చెప్పాకే తెలిసింది.. మా ఊరూ గురించి బాగా వివరించారు

  • @MsVinod87
    @MsVinod87 2 ปีที่แล้ว +1

    గురూవుగారికి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻 మీ మాటలతో మాలోని అజ్ఞానాన్ని తొలగించారు, వాసవి అమ్మవారి గురించి స్కాందపురాణం లోని సనత్ సుజాతీయ సంహిత లో ఉంది అని అని తెలిపి మాకు మరింత విశ్వాసం చేకూర్చారు, ఆవిడ సాక్షాత్తు జగత్జనని అవతారం అని తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @Swathi132
    @Swathi132 2 ปีที่แล้ว +8

    Ma vemulawada lo unna shivalingalu anni kuda brahmasutram Unnave,plz make video on vemulawada rajarajeshwara swami🙏

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 2 ปีที่แล้ว +5

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏
    Admin group ki 🙏🙏🙏
    First view

  • @CC-zd9ig
    @CC-zd9ig 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం, మీరు చెప్పే తీరు ఎంతో అద్బుతం మీరు అందులో లీనం అయ్యి చెప్తారు , అసలు అది వర్ణతితం చాలా సంతోషం నేను మీ videos వినగలుగుతునందుకు 🙏🙏🙏🙏

  • @kancharlaveeraraghavarao5372
    @kancharlaveeraraghavarao5372 2 ปีที่แล้ว

    Jai Vasavi,. Vasavi mata history chala simple ga detailed ga explain chesaru.
    TQ very much Guruvu Garu

  • @uramu7895
    @uramu7895 2 ปีที่แล้ว +10

    ఓం నమః శివాయ..😍🥰
    తెనాలి దగర ఉండే కొల్లూరు శివాలయం లో కూడా బ్రహ్మ సూత్రం లింగం కలదు...😍

    • @Bg12317
      @Bg12317 2 ปีที่แล้ว

      Anantha bhogeswara swamy alayama andi nenu Darsansm chesukunna aa sivunni

  • @surarapurajitha7186
    @surarapurajitha7186 2 ปีที่แล้ว +7

    Swami మీకు పాదాభివందనాలు

  • @srcreationsintelugu6226
    @srcreationsintelugu6226 2 ปีที่แล้ว +1

    వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక వీడియో చేయండి గురువుగారు 🙏🙏

  • @Masdff
    @Masdff 2 ปีที่แล้ว +2

    జైవాసవిమాత

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 ปีที่แล้ว +6

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙇🙇

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +6

    नमस्ते गुरुजी :-) 🙂

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 2 ปีที่แล้ว +1

    Thank you so much sir for imparting such kind of spiritual knowledge regarding sacred shrines and divine personalities with your valuable videos.. 🙏🏻
    Feeling blessed indeed 😇
    Shree Mathre Namah 🙏🏻

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 ปีที่แล้ว +2

    Namaskaaram to your feet Guruvugaru. Thank you sir for your invaluable information about the Nagareswara.

  • @MyMeMoriesLibrary
    @MyMeMoriesLibrary 2 ปีที่แล้ว +4

    Sri Vishnu Rupaya Namah Sivaya 🙌🙌🙏

  • @bhavaninarasingolu6419
    @bhavaninarasingolu6419 2 ปีที่แล้ว +6

    Om Sri gurubhyo namaha 🙏🙏💐

  • @Sweetybittu673
    @Sweetybittu673 2 ปีที่แล้ว

    Meru chapthuntay ma eyes tho chusina happiness vasthundi guru garu tq

  • @kalyanikanumuri7863
    @kalyanikanumuri7863 2 ปีที่แล้ว

    Guruvu garki pranamalu , vasvi maatha charitra chala baga chepparu

  • @Charitrakarudu
    @Charitrakarudu 2 ปีที่แล้ว +34

    గురువు గారు మీ వీడియోల వల్ల నా జీవితం మారిపోయింది.
    ధన్యోస్మి

    • @sridharchatla768
      @sridharchatla768 2 ปีที่แล้ว +3

      Atla
      Meeku
      Am jarigindi
      Atla jarigindi
      Cheppala

    • @sridharchatla768
      @sridharchatla768 2 ปีที่แล้ว +1

      Maa lanti vallaku jnnodaym meelanti valla nania jananam vastundemo

    • @anuradhaattili3559
      @anuradhaattili3559 2 ปีที่แล้ว +3

      Mee experience పూర్తిగా తెలుపగలరు

    • @venkateshm4593
      @venkateshm4593 2 ปีที่แล้ว +2

      Please share ur experience andi

    • @divyak463
      @divyak463 2 ปีที่แล้ว +1

      Elano chepandi

  • @raghavandra2990
    @raghavandra2990 2 ปีที่แล้ว +9

    Chaganti garu chepaka 2 telugu states lo chala mandi velthunaru brahma suta sivalingam

  • @nunnaeshwar5816
    @nunnaeshwar5816 ปีที่แล้ว

    Chalabaga vivaralu cheppinadhuku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanalakshmamma341
    @dhanalakshmamma341 2 ปีที่แล้ว +1

    "Vasavi kanyaka parameswari jeevitha charitra" memu 1986-87 lo chaduvukunetappudu maaku telugu lesson lo vundi,chaalaa baaguntundi,eppatiki naaku enkaa gurtu vundi.

  • @udayasrivenkat8053
    @udayasrivenkat8053 2 ปีที่แล้ว +3

    Sri Vishnu Roopaya Namah Sivaya 🙏 Sri maatre namaha 🙏

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏
    శివాయ గురవే నమః
    🙏🙏🙏

  • @Ramadevi-dj3qs
    @Ramadevi-dj3qs 2 ปีที่แล้ว

    Chaalaa.baagaa.chepparu.guruvu.gaaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 ปีที่แล้ว

    Chala baga chepparandi

  • @jsony93
    @jsony93 2 ปีที่แล้ว +18

    I recently saw bramhasutra lingam in hyderabad, kamaladham Or lotus temple near chilukuru. Please review this too.

  • @sreesreenivas635
    @sreesreenivas635 2 ปีที่แล้ว +3

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏

  • @gangadharshetty8252
    @gangadharshetty8252 2 ปีที่แล้ว

    Guruugariki Padhabi Vandhanam
    Om Sree Mathre namah
    Jai Vasavi Matha
    🌸🌸🌸🙏🙏🙏🌼🌼🌼

  • @guptha...9745
    @guptha...9745 2 ปีที่แล้ว +1

    may 11 nundi waiting guru garu e video kosam

  • @pullaiah1090
    @pullaiah1090 2 ปีที่แล้ว +6

    చాలా చాలా థాంక్యూ స్వామి ఆర్యవైశ్య ఘనచరిత్ర చెప్పినందుకు. 🙏. హృదయపూర్వక వందనాలు.. మీకు పాదాభివందనాలు.

  • @teqnival2k192
    @teqnival2k192 2 ปีที่แล้ว +3

    🙏🏻 Om namah shivaya 🙏🏻

  • @ammagariabbaicookingchanne3936
    @ammagariabbaicookingchanne3936 2 ปีที่แล้ว

    Ma vuru penugonda gurinchi miru video chesinandhuku chala chala santhosham ga undhi swamy 🙏❤️

  • @ruchithapothuganti2265
    @ruchithapothuganti2265 2 ปีที่แล้ว

    Chala days nundi mi videos miss avthunnam gurvugaaru,ippudu chala santhoshm

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః
    🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +4

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🏡👨‍👩‍👧‍👦👌🚩🕉️🔱🔯🌴🌼🥭🍊🍇🌽🌹🍎🌸🌺🌿🥥🏵️🇮🇳🙏

  • @omkarsoftware1585
    @omkarsoftware1585 2 ปีที่แล้ว +2

    Thanks sir for ur valuable information about our home town.

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @RajBRKY
    @RajBRKY 2 ปีที่แล้ว +3

    గురువుగారు తెలంగాణ ఆలయాల గురించి వీడియోస్ చేస్తా అన్నారు కానీ ఒక్క వీడియో మాత్రమే చేశారు తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోని ప్లేసెస్ వీడియోస్ ఏ చేస్తున్నారు . వాటితో పాటు దయచేసి తెలంగాణ లో ఉన్న ఆలయాల గురించి కూడా వీడియోస్ చేయండి మేము చాలా ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్న ఆలయాల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా.
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

    • @prasad325
      @prasad325 ปีที่แล้ว

      మీరు గురువు గారికి సపోర్ట్ గా ఉండి క్లుప్తంగా గుడి విశేషాలు చరిత్ర మొత్తం తెలుసుకొని పీలిస్తే వస్తాడు

  • @GK-xf4ib
    @GK-xf4ib 2 ปีที่แล้ว +5

    Sri Gurubhyo namaha 🙏
    I have visited thirumala, thiruchanuru, kanipakam, Sri puram, kanchi and thirutthani temples and visited every place peacefully and heartfully with the help of your guidance through videos. Thank u sir a lot. Today morning only we came back to home.But after coming home I heard that one of our relative expired and we get Myla. Couldn't do Pooja after coming home.feeling so dull. But all the above darshanas were great.

    • @jagadeeshutukuru6111
      @jagadeeshutukuru6111 2 ปีที่แล้ว

      You shouldn't stop doing Pooja at home even if someone from your family passes away. Deepam should be lit everyday in our house no matter what. But you aren't allowed to go for pilgrimage for a few months. Listen to chaganti guruji's pravachanam on TH-cam about this issue

  • @kedharivuppala5256
    @kedharivuppala5256 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు
    చాలా రోజులనుండి ఎదురుచూస్తున్నాం🙏🙏🙏🌷🌷🌷

  • @vemasubrahmanyamguptha1025
    @vemasubrahmanyamguptha1025 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురూజీ గారు

  • @pulagamreddy1374
    @pulagamreddy1374 2 ปีที่แล้ว +63

    భీమవరం లో కూడా బ్రహ్మ సూత్రం ఉన్న శివాలయం ఉంది స్వామి. పాత శివాలయం అంటారు.

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 2 ปีที่แล้ว +4

    Ohm namah Shivaya🌹🌹🌹

  • @priyankaravikiran1408
    @priyankaravikiran1408 2 ปีที่แล้ว

    Prati video lo yedo teleyana anubhuti anandam. Guruvu garu...meeru kuda emi taku Karu andi..andari badhalo ke solutions istunaruu entha gopa karyam...this is a great initiation you have received from goddess...raa poye rojulaloo mee meda kuda video evaroo chestaruuu....as a great spiritual influencer to the universe.. 🙏🙏🙏🙏 you will turn in to.....sree matreya namaha.... 🙏🙏🙏. And i am lucky to meet you in 2017 , speak to you and have a photo in guru pooja.. i don't think I can ever meet you... and have your blessings again... 🙏🙏🙏...
    Sree matreya namaha 🙏🙏🙏

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 2 ปีที่แล้ว

    గురువు గారు మీ వాక్కులు వింటున్నతసేపు ఎంతో ఆనందం కలిగింది,అమ్మవారిని దర్శించాలని చాలా కోరికగా ఉంది,మీరు ఆస్వాదిస్తూ ప్రతిస్పందిస్తూ వివరిస్తారు,,, మీకు వేనవేల నమస్కారములు🙏🙏

  • @gadirajumuralikrishnamraju3017
    @gadirajumuralikrishnamraju3017 2 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌹

  • @nageswararaopasupuleti2494
    @nageswararaopasupuleti2494 2 ปีที่แล้ว +4

    ఓం నమశివాయ
    శివాయ నమ ఓం
    🙏🙏🙏🙏🙏

  • @VenuGopal-st9ds
    @VenuGopal-st9ds 2 ปีที่แล้ว

    Veryusefulinformationthankuguruvugaruu

  • @grkr7842
    @grkr7842 2 ปีที่แล้ว +1

    Ur Contribution is very valuable....🙏🕉🇮🇳💐👍😊

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +18

    🙏🙏🙏
    నమో ‌మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
    🙏🙏🙏

  • @nagasai664
    @nagasai664 2 ปีที่แล้ว +13

    Namesthe guruvu garu madhe penugonde guruvu garu 😍😍thanks for doing this video.....now iam in banglore guruvu garu.....🤗🤗

    • @swarooparamagiri9886
      @swarooparamagiri9886 2 ปีที่แล้ว +1

      నృసింహ కరావలంబమ్ అర్థం చెప్పండి 🙏🙏🙏

  • @srimukhi5745
    @srimukhi5745 2 ปีที่แล้ว +1

    🕉 Sri mathre namaha,sri gurubyom namaha 🙏

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 ปีที่แล้ว

    Your service to Sanatana Dharma & hindu-society is so invaluable. May God bless you.

  • @Deepikacreations6
    @Deepikacreations6 2 ปีที่แล้ว +3

    🌹jai vasavi matha🌹🙏🏻🙏🏻🙏🏻

  • @shobhap127
    @shobhap127 2 ปีที่แล้ว +3

    Sri Gurubhyo 🙏

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว

    Thank you 🙏 guruvugaru.

  • @manchurinagalaxmi8008
    @manchurinagalaxmi8008 2 ปีที่แล้ว +2

    Om Namahsivaya🙏🙏 guruvugariki namaskaramulu🙏🙏🙏

  • @bhanuprasad638
    @bhanuprasad638 2 ปีที่แล้ว +3

    Om namo shree ganesha, har har mahadev, jai Sri umamaheshwara, jai Sri shiva Ganga, jai maa durga bhavani, om namo shri mathrubhuteshwara, jai Mata di🕉️🌸🌼🌹🌺❤️🙏

  • @psychoshiva885
    @psychoshiva885 2 ปีที่แล้ว +11

    ఓం నమః శివాయ 🌹🙏🏻❤️🤍

  • @rambantuannam1454
    @rambantuannam1454 2 ปีที่แล้ว

    Guruvu gaariki paadaabhi vandanaalu. Meeru chppinavidham gaa guruthu chresukoni tirupathi yaatra mariyu garbhalaya darshnam chsaamu. Adbhutham gaa undi. Meeku emichi runam teerchukovaali swamy. Maa pillalu manchi maargam payanincha daaniki meeru chestunna videos entho upayoga paduthunnai. Dhanyavaadaalu

  • @jetpolegowthami4747
    @jetpolegowthami4747 2 ปีที่แล้ว +1

    Ayya
    Memu ee madya anukokunda bharma sutram unna lingani darshinchikunam apati nundi maa life loo chala manchi changes nii gamaninchamu ....om sri gurubyo namaha...🙏

  • @prasadakunuru3598
    @prasadakunuru3598 2 ปีที่แล้ว +4

    Om gurubhyo namaha

  • @sre-z1g
    @sre-z1g 2 ปีที่แล้ว +8

    రాజమం్రిలోని స్వర్ణ ఆకర్షణ కాల భైరవ దేవాలయం గురించి చెప్పండి ప్లీజ్

  • @padmajaJuloori
    @padmajaJuloori 2 ปีที่แล้ว

    Thank you very much guru garu for explaining about our kuladevatha temple 🛕, we don't know all the information about the temple till date 🙏🙏🙏🙏

  • @shashigade8641
    @shashigade8641 2 ปีที่แล้ว +1

    గురువుగారికి పాదాభివందనములు🙏🌷

  • @bulususaiaravindsarma9617
    @bulususaiaravindsarma9617 2 ปีที่แล้ว +16

    "Energy can neither be created..nor be destroyed. It can only be transformed." -Albert Einstein.
    Sri Ādi Sankarabhagavatpādāchāryā defined the same in 8th century CE itself. Energy in spirituality is defined as the supreme omnipresent, omnipotent, omniscient consciousness which is all pervading and is named as Vishnu (because of its omnipresence), Shiva (because of its purity) and Shakthi (because of its potency). This supreme consciousness is like the Sun we see and the life on Earth is like the reflection of the Sun/Sun rays. All the life, both perceptible and imperceptible is the reflection of the supreme omnipresent consciousness. Among the life we see, human beings are the most blessed ones as the species is blessed with mind, intellect and the ability to comprehend the innate consciousness. Sankaracharya wanted people to evolve in spiritual pursuit from idol worship..yagnas..nitya/naimittika karmas...towards moksha (free from attachment). In Kaliyug one can evolve in spiritual pursuit, only through Self-restraint, Satsang, Ahimsa, Astheya (possessing things through righteous effort), Satya. To let us be mindful of these principles, we time and again see Parama Bhāgavatottamās reminding us of the same.. like Bhakta Tukaram, Tulasidas, Annamāchārya etc. Let us all understand the essence of Sanatana Dharma and try to live up to the way that was laid by Sri Sankaracharya.

    • @vvvmk1718
      @vvvmk1718 2 ปีที่แล้ว

      Sri Adi Sankara is approximately 2500 years old andi. You can see the Guru parampara of Sri Kanchi Kamkoti peetam and calculate how many years have been passed from Adi Sankara to presesnt Sankaracharya Sri Vijayendra Saraswathi. He is 70th Sankaracharya of the peettam. It’s very unfortunate that many people think Sri Adi Sankara lived in 8th century .

    • @bachusentertainmentworld4256
      @bachusentertainmentworld4256 2 ปีที่แล้ว

      Wow ur explanation and knowledge towards understanding our sanathana dharma is great sir ..ty

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 ปีที่แล้ว +4

    ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @bindumadhavg1759
    @bindumadhavg1759 2 ปีที่แล้ว

    Many thanks for posting on brahmasuthra lingam andi.. in our village in mahaboobnagar kodangal.. we have a 5 feet tall brahmasuthra lingam.. it was found to be almost more than 600 years old.. wanted to explore and know more on brahmasuthra lingam and have requested earlier. Very happy on your initiation on information of brahmasuthra lingam.. dhanyosmi...
    Waiting to know more about such new learnings
    Jagadgurvae namaha
    Sri ganesha sharadamba krupa