కొన్నేళ్ల క్రితం నండూరి గారు ఒకచోట ఆధ్యాత్మిక క్లాసులు చెప్ఫేటప్పుడు ఒకసారి పొరపాటున మా అబ్బాయి ఆయన పుట్టిన రోజు తిథి బయట పెట్టాడు. ఆ రోజు అందరూ Gifts3 తీసుకొని వస్తే నండూరి గారు బాధపడ్డారు. మీ జేబులోంచి 1 రూపాయి కూడా పోకుండా మీరు ఈ మార్గంలో పయనించాలన్నదే ఆయన ఆశయం. అప్పటినుంచీ ఆ తిధి/డేటు ఎక్కడా చెప్పదని మాకూ Admin Team కీ strict గా చెప్ఫారు. అందువల్లే Admin team వాళ్ళు చెప్పరు. మీరు వైశాఖ పంచమీ/గురు పూర్ణిమా మొదలైన రోజుల్లో పూజలు చేసి ఫోటో లు పంపుతారే, ఆయన అది చూసుకొని పొంగిపోతూ ఉంటారు. ప్రతీ గడపలో పూజలు తెలుగు వాళ్ళు సొంతంగా పూజ ఛేసుకుంటే అదే ఆయనకి అన్నిటికన్నా సంతోషకరమైన విషయం! - Susila
@@NanduriSusila namaste Amma... I understand your family's humbleness. However as a TH-cam family member i am pleading. In TH-cam we don't have any other option than wishing and praying. Kindly understand. We are so fortunate to have guru like you all. It's our only opportunity to wish.🙏🙏
గురువుగారు నేను అరుణాచలం వీడియో చుసిన తర్వాత పౌర్ణమి రోజు బ్రహ్మి ముహూర్తం నా గిరి ప్రధక్షణ చేసి అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారి ని దర్శించుకొన్నాను అలాగే కిలి గోపురం దగ్గర రామచిలుక కనిపించినది చాలా సంతోషం కలిగినది ఈ విషయం మీతో పంచుకోవాలని చెపుతున్నాను
నాలుగు రోజుల క్రితమే వెళ్ళాము స్వామి .. చాలా బావుంది ..ఇంత మంచిది అని అపుడు తెలియదు ✨🌷. ఒక ముఖ్యమైన గమనిక : పరమాచార్య గారి మూర్తి ఉన్న మండపం లోకి వెళ్ళాలంటే సంప్రదాయ దుస్తులు తప్పనిసరి. ఆడవారిని చీరలో ఉంటే మాత్రమే అనుమతిస్తారు 🙏🏻
2 సం. క్రితం ఈ ఆలయాన్ని దర్శించానండి. చాలా అద్భుతమైన ఆలయం. శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఆయన చాతుర్మాస్య దీక్ష లో ఉన్నారు అప్పుడు.
గురువు గారు ప్రతి స్తోత్రం వివరణ మా కోసం మీరు చెప్తుంటే విని మా జన్మ ధన్యం ఔతుంది.. ఈ మధ్య అర్థ నారీశ్వర స్తోత్ర వాక్యానం విన్నాం గురువు గారు ఎంత చక్కగా చెప్పారో వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ..అందులో 4 స్తోత్రాలకి వాక్యాణం చెప్పారు మిగతా 4 కూడా మీకు వీలైనపుడు చెప్పoడి గురువు గారు చాలా ఆతురతతో ఎదురు చూస్తున్నాo .. పార్వతీ పరమేశ్వరుల దయతో త్వరలో వింటామని ఆశిస్తున్నాం
Swamy gurucharitra parayanam valla maa intlo chaalaa manchi vishayalu jarigaayi......ammayi ki pelli set ayyindi.....abbayi ki job vacchindi...... swamy 🙏🙏
Sri matreya namaha 💐 Srivishnu roopaya namahshivaya 💐 గురువు గారికి అమ్మ గారికి నమస్కారాలు.మీ దయ వల్ల యెన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏 గురువు గారు మాకు ముగ్గురు పిల్లలు,మా చిన్న పాపకి “kendriya vidyalay “ స్కూల్ లో సీట్ రావాలని సంకష్టహార చతుర్తి చేశాము ,ఆ గణపతి దయ వల్ల సీట్ వచ్చింది .మూడు సంవత్సరాలు గా అ స్కూల్ లోనే చదివింది,అప్పుడు మేము నార్త్ లో ఉండే వాలము ,ఇప్పుడు నా భర్త కు ఉత్తరాఖండ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వాళ్ల మమల్ని సౌత్ మా సొంత ఊరు రాజమండ్రి కి పంపించారు,కానీ ఇక్కడ K.V. స్కూల్ లో ప్రిన్సిపాల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకి మాత్రమే సీట్ ఇస్తాము ,ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఇవ్వము అని చెప్పారు,లంబోదరయ్యా మాకు ఇచ్చిన భిక్ష అని అనుకున్నాము అప్పుడు ,ఇప్పుడు ఇలా అనేసరికి చాలా బాధ ఆనిపించింది ,కానీ ఏదైనా ఆ లంబోదరుడి దయ అని ,సంకష్టహర చతుర్థి చేయటం మానను అని సంకల్పించుకున్నాను ,లాస్ట్ మంత్ మీరు చెప్పిన వీడియో ప్రకారం తిరుపతి దర్శనానికి వెళ్ళాము .దర్శనానికి వెళ్లటం వల్ల చతుర్థి చేయ లేక పోయాను ,ఈ మంత్ చేస్తాను అని గుడి లో దణ్ణం పెట్టుకున్నాను ,ఊరు నుంచి వచ్చాక ప్రిన్సిపాల్ నీ కలిసాము ,సీట్ ఇస్తాము అని చెప్పారు ,అంత ఆ లంబోదరునీ అలాగే వెంకటేశ్వర స్వామి దయ వాళ్లే జరిగింది .🙏🙏💐
అన్నయ్య పుట్టపర్తి వారిది ఎంత వెతికినా లింకు దొరకడం లేదు దయచేసి ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులైన పుట్టపర్తి వారి డిగ్రీ కాలేజ్ లింకు ఏమైనా ఉంటే పెట్టగలరని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻
Guruvu garu nenu ee madhyane Kanchipuram vellanu amma ni chudagane amma gurinchi telusukovali ani anipinchindi. meeru okanoka samayam lo mangadu lo kamakshi ammavaru tapassu chesindi ani chepparu kani ekambaranathuni stala puranam prakaram amma akkada vunna mamidi chettu kinda tapassu chesinattu ga cheptunnaru inka tapo kamakshi vigraham kanchi lo vunna kamakshi amma vari pakkana vuntundi deeni gurinchi koddiga clear cheyagalarani korukuntunnanu
Om namo Sree matrey namaha. Om namo Durga sakthi maha sakthi. Om namo Lalitha Devi thalli namo namaha. Om namo parma charya namo namaha. Sree Vishnu rupaya nama shivaya.
Elantive konni shilpa la tho USA New Jersey lo kattaru, mamulu udyogastudi sankalm tho kattaru rathi mandiram. Mani mandapam , Namma periyava Peru tho undi. Kanchi lo kumbhabhishekam ki , NJ gudi kumbhabhishekam ki swamy maku chuse avakasam echaru 🙏. Chinnappati nundi vari ni chuse bhagyam inka ma venuka undi chustunnaru.
గురువుగారు నమస్తే తీర్థ యాత్రలు వెళ్ళినపుడు గుడిలో విష్ణు సహస్ర నామాలు చదవడానికి కుదరదు కాబట్టి శ్రీ రామ రామ రామేతి రమే రామే... చదువుతాను అలాగే లలితా సహస్ర నామాలకు బదులుగా ఏమైనా చిన్న శ్లోకం ఉందా చెప్పండి గురువుగారు
Miru chesina ee video ni nenu epudo miru chepinntu nenu chusi. Nattu anipistundi guru garu same 64 nayanar ani , aa guru parampara structure 😮 Ela ....
Hi Sir Naku oka sandeham Ammavaari mida ottu vesi mata thappithe, em jarugurhundi. Okavela ammavari agrahaniki gurainatlaithe daaniki edaina pariskaram undaa.
నా వైపు నుండి ఒక చిన్న విన్నపం.దయచేసి మీరు కామాక్షి అమ్మవారి ఆవిర్భావం గురించి వీడియో చేయగలరని మరియు అమ్మ వారు గాయత్రీ మండపంలో ఉంటారు అని ఆ గాయత్రీ మండపంలో శ్రీ విద్య కి సంబందించిన అన్ని దేవతలు కొలువై ఉన్నారు అని చెప్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర దేవాలయం గురించి మీరు ఇంతకు ముందే చెప్పినట్లు కామాక్షి గుడి లోపల మనం చూడవలసిన వాటి గురించి చెప్పగలరా? It will help us when we go again
Meru thumbnail lo patina Srivani photo lo sanabadinatu anipinchindi naku..... Na own sister name kuda Srivani.... Kanuka me amayi ni na cheli la anukunta...... Yadi em ayina Srivani kasta boduga unty nay chudamuchataga untundi.... Jai Sri Ram 🙏🙏
Namaskarama swamy , we liked the way you are promoting and saving our culture , but one thing whcih disappoints me is that you spoke about homeopathy more than our very own indian medical science - ayurveda As an ayurvedic student i love to hear about ayurveda in your voice swamy Please do make a research about our very own science which is way more scientifical than any other science Thank you 🙏🏻
Please Admin..
Kindly plead Guru garu and post his birthday details for us to wish him as a token of our gratitude...🙏🙏
కొన్నేళ్ల క్రితం నండూరి గారు ఒకచోట ఆధ్యాత్మిక క్లాసులు చెప్ఫేటప్పుడు ఒకసారి పొరపాటున మా అబ్బాయి ఆయన పుట్టిన రోజు తిథి బయట పెట్టాడు. ఆ రోజు అందరూ Gifts3 తీసుకొని వస్తే నండూరి గారు బాధపడ్డారు. మీ జేబులోంచి 1 రూపాయి కూడా పోకుండా మీరు ఈ మార్గంలో పయనించాలన్నదే ఆయన ఆశయం. అప్పటినుంచీ ఆ తిధి/డేటు ఎక్కడా చెప్పదని మాకూ Admin Team కీ strict గా చెప్ఫారు.
అందువల్లే Admin team వాళ్ళు చెప్పరు.
మీరు వైశాఖ పంచమీ/గురు పూర్ణిమా మొదలైన రోజుల్లో పూజలు చేసి ఫోటో లు పంపుతారే, ఆయన అది చూసుకొని పొంగిపోతూ ఉంటారు. ప్రతీ గడపలో పూజలు తెలుగు వాళ్ళు సొంతంగా పూజ ఛేసుకుంటే అదే ఆయనకి అన్నిటికన్నా సంతోషకరమైన విషయం!
- Susila
Guruji karnataka lo vunna Temple's gurinchi cheppandi...
@@NanduriSusila namaste Amma... I understand your family's humbleness. However as a TH-cam family member i am pleading. In TH-cam we don't have any other option than wishing and praying. Kindly understand. We are so fortunate to have guru like you all. It's our only opportunity to wish.🙏🙏
@@sunanda7096 We have to respect their privacy. No means no. U understand and leave him be. Susila mam gave such a kind reply already.
@@NanduriSusila🙏🙏
గురువుగారు నేను అరుణాచలం వీడియో చుసిన తర్వాత పౌర్ణమి రోజు బ్రహ్మి ముహూర్తం నా గిరి ప్రధక్షణ చేసి అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారి ని దర్శించుకొన్నాను అలాగే కిలి గోపురం దగ్గర రామచిలుక కనిపించినది చాలా సంతోషం కలిగినది ఈ విషయం మీతో పంచుకోవాలని చెపుతున్నాను
మేము జూన్ లో తమిళ యాత్ర లో భాగంగా కాంచీపురం వెళ్తున్నాం. ఆ పరమాచార్యుల అనుగ్రహం తప్పక కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ:
నాలుగు రోజుల క్రితమే వెళ్ళాము స్వామి .. చాలా బావుంది ..ఇంత మంచిది అని అపుడు తెలియదు ✨🌷. ఒక ముఖ్యమైన గమనిక : పరమాచార్య గారి మూర్తి ఉన్న మండపం లోకి వెళ్ళాలంటే సంప్రదాయ దుస్తులు తప్పనిసరి. ఆడవారిని చీరలో ఉంటే మాత్రమే అనుమతిస్తారు 🙏🏻
Boys should wear dhothi?
@@saisantosh9100 I don't remember andi..Better to wear it
2 సం. క్రితం ఈ ఆలయాన్ని దర్శించానండి. చాలా అద్భుతమైన ఆలయం. శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఆయన చాతుర్మాస్య దీక్ష లో ఉన్నారు అప్పుడు.
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏
నేను రోజ ప్రదోష సమయనికి శివాలయనికి వేళతాను,,అంత ఈశ్వరేచ్ఛ 🙏
గురువు గారు ప్రతి స్తోత్రం వివరణ మా కోసం మీరు చెప్తుంటే విని మా జన్మ ధన్యం ఔతుంది.. ఈ మధ్య అర్థ నారీశ్వర స్తోత్ర వాక్యానం విన్నాం గురువు గారు ఎంత చక్కగా చెప్పారో వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ..అందులో 4 స్తోత్రాలకి వాక్యాణం చెప్పారు మిగతా 4 కూడా మీకు వీలైనపుడు చెప్పoడి గురువు గారు చాలా ఆతురతతో ఎదురు చూస్తున్నాo .. పార్వతీ పరమేశ్వరుల దయతో త్వరలో వింటామని ఆశిస్తున్నాం
Swamy gurucharitra parayanam valla maa intlo chaalaa manchi vishayalu jarigaayi......ammayi ki pelli set ayyindi.....abbayi ki job vacchindi...... swamy 🙏🙏
Parayana pustakam peeru cheptara andi..please
Parayana ela chesaru?? datha pradakshinalu kuda chesara ?? Niyamalu ememi patincharu ?
Aa book ekkada konnaru andi?
@@sirisha6741 Gurucharithara by Ekkirala Bharadwaja master garu. I think u can get online.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
Kanchi kamakshi gurinchi Amma gurinchi cheppendi please please 🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏
గురువు గారు నమస్కారం 🙏🙏🙏
Ivala Friday Kamakshi swaroopam ayina Sri Kanchi Maha swami vari ee oka leela vinatam naa adrushtam gaa bhavistunnanu.
Sri matre namah🙏
గురువు గారికి వారి కుటుంబ సభలకు మా నమస్కారం లు
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri matreya namaha 💐
Srivishnu roopaya namahshivaya 💐
గురువు గారికి అమ్మ గారికి నమస్కారాలు.మీ దయ వల్ల యెన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏
గురువు గారు మాకు ముగ్గురు పిల్లలు,మా చిన్న పాపకి “kendriya vidyalay “ స్కూల్ లో సీట్ రావాలని సంకష్టహార చతుర్తి చేశాము ,ఆ గణపతి దయ వల్ల సీట్ వచ్చింది .మూడు సంవత్సరాలు గా అ స్కూల్ లోనే చదివింది,అప్పుడు మేము నార్త్ లో ఉండే వాలము ,ఇప్పుడు నా భర్త కు ఉత్తరాఖండ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వాళ్ల మమల్ని సౌత్ మా సొంత ఊరు రాజమండ్రి కి పంపించారు,కానీ ఇక్కడ K.V. స్కూల్ లో ప్రిన్సిపాల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకి మాత్రమే సీట్ ఇస్తాము ,ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఇవ్వము అని చెప్పారు,లంబోదరయ్యా మాకు ఇచ్చిన భిక్ష అని అనుకున్నాము అప్పుడు ,ఇప్పుడు ఇలా అనేసరికి చాలా బాధ ఆనిపించింది ,కానీ ఏదైనా ఆ లంబోదరుడి దయ అని ,సంకష్టహర చతుర్థి చేయటం మానను అని సంకల్పించుకున్నాను ,లాస్ట్ మంత్ మీరు చెప్పిన వీడియో ప్రకారం తిరుపతి దర్శనానికి వెళ్ళాము .దర్శనానికి వెళ్లటం వల్ల చతుర్థి చేయ లేక పోయాను ,ఈ మంత్ చేస్తాను అని గుడి లో దణ్ణం పెట్టుకున్నాను ,ఊరు నుంచి వచ్చాక ప్రిన్సిపాల్ నీ కలిసాము ,సీట్ ఇస్తాము అని చెప్పారు ,అంత ఆ లంబోదరునీ అలాగే వెంకటేశ్వర స్వామి దయ వాళ్లే జరిగింది .🙏🙏💐
నమస్కారములు 🙏 హనుమాన్ జయంతి పూజా విధానము..
ప్లీజ్ గురువుగారూ
అన్నయ్య పుట్టపర్తి వారిది ఎంత వెతికినా లింకు దొరకడం లేదు దయచేసి ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులైన పుట్టపర్తి వారి డిగ్రీ కాలేజ్ లింకు ఏమైనా ఉంటే పెట్టగలరని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
I already sent in the previous video please check
Already admission s close ipoyay andi mundu video lo link chusi open cheste close ipoy one month back ne ,,very disappointed
Guruvugariki Ammaku Namaskaralu 🙏🏼, Nenu anni videolu chusanu guruvugaru alwarla charitralu vinnanu andi, Tappaka veltam andi Gudiki dhanyavaadaalu 🎉
Expecting a series on Kanchipuram history and temples reside in both vishnu kanchi and as well as in shiva kanchi.
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః 👏👏👏
5 yrs akkade mbbs chesa
Temples ki vellevadni but e mandapam kosam 1st time telusukuntunna thank u sir
mee vedios enni sarlu vinna vinali anipistundi guruvugaru chala chakkani teliyani vishayalu enno nerchukuntunnamu thank you
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏
First view ..kamakshi amma vari gurichi anukuntunnanu
Jai Srimanarayanaya🙏
Krutagytalu guruvugaru..... Maaku telini yeno adhyatmika vishayalu, predeshalu gurinchi ento chakaga vivaristunnaru.... Meeku aa SriRama raksha...
Chala manchi information icharu guruvu garu 🙏🙏🙏
మాకు telavadu అందుకే చూడలేదు దేవుడి దయ వల్ల మీ ద్వారా chudagaligamu❤
ధన్యవాదములు గురువు గారు 👣🙏
Hara hara sankara. Jaya jaya sankara 🙏
5:07 regional language lo kakunda sanskrit lo rasthe bagundu. chala bagundi swamy
Guruvu garu Namaskaram, please do a video on Sri Narasimha Stambhavirbha stothram. Please 🙏
ఓం నమః శివాయ 🔱🔱🔱
Sir, Please explain about 108 Divyadesam, awaiting for these videos, thank you.
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
🙏🏻ధన్య వాదాలు
గురువు గారికి నమస్కారములు
💐ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🚩
💐ఓం శ్రీగణేశాయ నమః, ఓం శ్రీ గురుభ్యోనమః🙏🚩
🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹 from Andhra Pradesh Srikalahasti 🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
🙏🌿🌹சிவாய நம🙏❤🌻🌺திருநீலகண்டம்🐚🙏❤❤❤❤
Viybhava Lakshmi puja chepandi Guruvugaru 🙏🙏🙏
Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre
namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻
హర హర శంకర 🙏🏻 జయ జయ శంకర
Chandrashekhara Pahemam Chandrashakara Rakshamam
Good. Masage 💯 💯 💯. Swame 🙏🙏🙏
Jayagurudatta 🙏 srigurudatta 🙏
Guruvu garu nenu ee madhyane Kanchipuram vellanu amma ni chudagane amma gurinchi telusukovali ani anipinchindi. meeru okanoka samayam lo mangadu lo kamakshi ammavaru tapassu chesindi ani chepparu kani ekambaranathuni stala puranam prakaram amma akkada vunna mamidi chettu kinda tapassu chesinattu ga cheptunnaru inka tapo kamakshi vigraham kanchi lo vunna kamakshi amma vari pakkana vuntundi deeni gurinchi koddiga clear cheyagalarani korukuntunnanu
Om sri Lalitha devyai namaha 😢😢😢😢😢
Maa nanna garu perava darsanam cheskunnaru naavarku naaku avvalede ane badha undedi ipudu mee punyama aa badha teeripoyindi sri matre namaha🙏
Om namo Sree matrey namaha. Om namo Durga sakthi maha sakthi. Om namo Lalitha Devi thalli namo namaha. Om namo parma charya namo namaha. Sree Vishnu rupaya nama shivaya.
Elantive konni shilpa la tho USA New Jersey lo kattaru, mamulu udyogastudi sankalm tho kattaru rathi mandiram. Mani mandapam , Namma periyava Peru tho undi. Kanchi lo kumbhabhishekam ki , NJ gudi kumbhabhishekam ki swamy maku chuse avakasam echaru 🙏. Chinnappati nundi vari ni chuse bhagyam inka ma venuka undi chustunnaru.
Ome SreeMatranamaha.GuruvugarekeNamaskaramulu.
Good videos❤
గురువుగారు నమస్తే తీర్థ యాత్రలు వెళ్ళినపుడు గుడిలో విష్ణు సహస్ర నామాలు చదవడానికి కుదరదు కాబట్టి శ్రీ రామ రామ రామేతి రమే రామే... చదువుతాను అలాగే లలితా సహస్ర నామాలకు బదులుగా ఏమైనా చిన్న శ్లోకం ఉందా చెప్పండి గురువుగారు
Namaskaram Guruvugaru
Sr matre namaha
TQ Guru garu 🙏🙏🙏💐💐
Srinivas gaaru
Pranams andi
MS SubbuLakshmi gurunchi video cheyyandi
Miru chesina ee video ni nenu epudo miru chepinntu nenu chusi. Nattu anipistundi guru garu same 64 nayanar ani , aa guru parampara structure 😮 Ela ....
Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏
Kamakshi stotram meaning cheppandi guruvu gaaru video lo
Om namasivaya 😢😢😢😢😢
Jaya Jaya Shankara Hara Hara Shankara !
Pls upload patanjali maharishi video sir
Good information
Namaste guru garu
Hi Sir
Naku oka sandeham
Ammavaari mida ottu vesi mata thappithe, em jarugurhundi. Okavela ammavari agrahaniki gurainatlaithe daaniki edaina pariskaram undaa.
Tirumala abhishekam experience by nanduri garu plz make video
Na jevitham lo em ledhu swami Adaru unnaru kani evvaru leru 🙏🏻🙏🏻 jevitham nachatledhu swami nuvve kapadli
om kalabhiravaya namaha om arunachal shiva ❤
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
HARA HARA SHANKARA JAYA JAYA SHANKARA
Dattatreya padukalu gurinchi chappara
Original padukalu akkada dorukutayi please make a video on this
నమస్కారాలు. వేదాంత దేశికుల వారి గురించి దయచేసి చెప్ప గలరా.
Chandra Shekhara pahimam Chandra Shekhara rakshamam 🙏
నా వైపు నుండి ఒక చిన్న విన్నపం.దయచేసి మీరు కామాక్షి అమ్మవారి ఆవిర్భావం గురించి వీడియో చేయగలరని మరియు అమ్మ వారు గాయత్రీ మండపంలో ఉంటారు అని ఆ గాయత్రీ మండపంలో శ్రీ విద్య కి సంబందించిన అన్ని దేవతలు కొలువై ఉన్నారు అని చెప్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర దేవాలయం గురించి మీరు ఇంతకు ముందే చెప్పినట్లు కామాక్షి గుడి లోపల మనం చూడవలసిన వాటి గురించి చెప్పగలరా? It will help us when we go again
Ma wife valla di orikkai aa swamy eppatiki 3 times velli dharshinchukunnanu chala bavundi
Pls lalitha sahasranamam meaning, mi nana garu rasukunna book post cheyandi
K thirumal jaya jaya shankara hara hara shankara
Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam
Itlu / Kastalu padthunna sreemurthulu
Ohm
Guruvugaru, tirumala ku velletappudu paadala mandapam area ni "alipiri". Antarukada..., aa Peru yela vachhindoo telupagalaru🙏
Guruji prati gudi lo moola Virat enduku nalla raathi vigraham tho chestaru. Daaniki emaina prasastyam unda.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe guruFirst viewew 🙏🏼🌻
Shri Gurubhyo Namaha 🙏
Meru thumbnail lo patina Srivani photo lo sanabadinatu anipinchindi naku..... Na own sister name kuda Srivani.... Kanuka me amayi ni na cheli la anukunta...... Yadi em ayina Srivani kasta boduga unty nay chudamuchataga untundi.... Jai Sri Ram 🙏🙏
Namaskarama swamy , we liked the way you are promoting and saving our culture , but one thing whcih disappoints me is that you spoke about homeopathy more than our very own indian medical science - ayurveda
As an ayurvedic student i love to hear about ayurveda in your voice swamy
Please do make a research about our very own science which is way more scientifical than any other science
Thank you 🙏🏻
Sai babu charitra parayana book
Sir sai baba gurenchi kuda chapode sir please shiridi vallode sir sai baba me davara prajalaku edho chapale anukuntunaru
Choosamu andi🙏,
JAISRIRAM
Good evening sir,lalitha amma sahasra namamu 9 Fridays cheyyali anukunnanu..Only friday matrame niyamalu patinchala leka ,9 Friday's purthi ayye varaku niyamalu pati chala.. Telupagalaru..
నమస్తే
Dayachesi Pradoshakalam enthasepu untundi before and after sunset cheppandi Guruvugaru 🙏🏻
Evening
Pradosha samayam timing chepandi
శ్రీ గురుభ్యోనమః
We visited two years back .sir
Kanchi anna kaanchipuram anna rendu oktenaa guru gaaru
Jaya jaya shankara hara hara shankara