Mostly telisinave, but last lo punch line matram super youtube ni friend la treat cheste friend la vuntundi, ibandi petalankunte manalni ibandi pedtundi...this is ultimate
even internet also not accurate but your videos have so much information and all information from your previous experience and hard work thank you so much sister
Hi! Ma'am very useful information Actually i wanted to mention, just 2 weeks over i have started my TH-cam channel where i have a doubt i will check playlist i will watch complete 💯 video yes definitely informative and genuine Channel thank u so much ma'am basically i am from Karnataka, kannada but i can understand telugu 🤝😊
Thank you mam నిజంగా మీరు చెప్పే విధానం అలాగే ప్రతి వీడియో లో మంచి information వుంటుంది మాలాంటి vallaki బాగా use అవుతాయి మీ videos మీలాంటి వాళ్ళు ఎపుడు success avali అవుతారు goodluck mam
నువ్వు పెట్టిన వీడియో ఎంత లాంగ్ వీడియో అయినా సరే నేను మొత్తం చూస్తానమ్మా. ఎందుకంటే...నువ్వు చెప్పే మాటలు వింటున్నంతసేపూ నా పక్కనే కూర్చొని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు నిజంగా. ఎవరు ఏమన్నాసరే పట్టించుకోవద్దమ్మ .నీ సహాయం చాలా మందికి అవసరం తల్లీ
Hi sis naku TH-cam gurinchi emi theliyadu editing Ela cheyalo chala videos chusanu asalu ardhamekaledu Mee video okke sari chusa anthe editing chesanu thank you so much sis💙
Miru chese videos anni super and useful..nenu mi videos chuse editing upload nerchunkuni channel start chesa..tq sis..alanti comments ni pattinchukokandi..mi intension super
మేడం మీరు చెప్పే విధానం బాగుంటుంది కాకపోతే ఏంటంటే మీ మాటల్లో ఒక రకమైన ప్రభుత్వం మాట నిజంగా చాలా హాట్ గా అనిపిస్తే కొన్ని కొన్ని మాటలు మీవి బట్ మీ మాట్లాడే విధానమే లేదంటే ఏమో మరి నాకు తెలియట్లేదు కాకపోతే మాటలు కొంచెం చాటింగ్ గా ఉంటాయి మేడం😊❤
మేము ఎప్పుడూ మాధురి ఛానల్ ని పూర్తిగా తప్పకుండా చూస్తానునాకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టిఇంత కష్టపడి నా కోసం వీడియో చేస్తే ఎందుకు చూడంఇలా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు .నాకు దొరకడం నా అదృష్టం అదృష్టం.
Chala helpful video andi, but naku inni rojulu teliyaka only shorts chese danni, now uploading only long videos... thanks a lot for ur good information 🙏
Sis plz never mind about criticism & trollers, you keep supporting and inspiring us.. but మా భయం ఏంటంటే వీళ్ళ (trollers, critisizers) తింగర ప్రశ్నల వల్ల మీరు హర్ట్ అయ్యి ఎక్కడ videos చెయ్యటం ఆపేస్తారేమో అని...
గుడ్ మార్నింగ్ మేడం మీరు చాలా బాగా వివరిస్తున్నారు. మీరిచ్చిన టిప్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి మేడం. TH-cam లో ఏవైనా కొత్త అప్డేట్లు వస్తే ఇంకా వీడియోలు చేయండి మేడం. ఎందుకంటే మేము కొత్త youtube ఛానల్ స్టార్ట్ చేశాను. మీ వీడియోలు ఫాలో అవుతున్న మేడం థాంక్యూ.🎉
నాకు youtube కోసం ఏమీ తెలీదు మాధురి గారు starting నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతూ వస్తున్నాను. నాకు 13 manths కి monitizetion అయింది.thank you so much madhugaru 🎉🎉❤
హాయ్ మేడమ్ నేను చాలా ఎదురు చూస్తునాను ఇలాంటి వీడియో ఎప్పుడు చేస్తారా అని ఎందుకంటె నాకు ఎలా సర్చ్ చేయాలో తెలియదు నాలాంటి వాళ్ళు చాలామంది వుంటారు నాకు నాలాంటి వాళ్లకు బాగా ఉపయోగపడే వీడియో చాలా థాంక్స్
మాధురి మీరు చెప్పిన టిప్స్ అన్నీ ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి మంచి ఉపయోగకరమైనవి నేను రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఒక్క వీడియో కూడా క్లిక్ అవ్వట్లేదు కారణం తెలియదు
చాలా చక్కగా చెప్పారు మేడం ధన్యవాదములు ❤❤️🙏❤️❤️
మేడం గారు నాకు ఉన్న doubts క్లియర్ చేశారు థాంక్యూ అండీ
Akka nu ye video chesina teliyani vallaku kuda clear ga artham authayi ❤❤
Mere cheppe matalu chala genuine ga untundhi...Seriously own sister laga anipistharu.thanks akka manchi information cheppindhinamdhuku....
Mee videos annitini chustha maa. Chaala chakkagaa ardham ayyela chebuthaaru
Mostly telisinave, but last lo punch line matram super youtube ni friend la treat cheste friend la vuntundi, ibandi petalankunte manalni ibandi pedtundi...this is ultimate
mam nenu మీ విడియోలు చూసి విడియో editing నేర్చు కొన్నాను. Tq mam
హాయ్ అండి నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను మీరు చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్నాను థాంక్యూ అండి
Ela manam enduku Subscribers ni and views ni penchukokudadu ...? Ani ee idea cheppanu ...nachithe follow Avi andi
మీరు చెప్పింది 100 పెర్సెంట్ కరెక్ట్ మేడమ్. మీ వీడియోలు రీసెంట్ గా చూస్తున్నాను. చాలా ఉపయోగంగా ఉన్నాయి.
even internet also not accurate
but your videos have so much information
and all information from your previous experience and hard work
thank you so much sister
Hi! Ma'am very useful information
Actually i wanted to mention, just 2 weeks over i have started my TH-cam channel where i have a doubt i will check playlist i will watch complete 💯 video yes definitely informative and genuine Channel thank u so much ma'am basically i am from Karnataka, kannada but i can understand telugu 🤝😊
Maduri garu tq so much andi మాలాంటి వాళ్ళకి మీరు చాల ఉపయోగ పడుతున్నారు
Thanks mam 😊 mi prati video naku usefull ga vundi
Thank you mam నిజంగా మీరు చెప్పే విధానం అలాగే ప్రతి వీడియో లో మంచి information వుంటుంది మాలాంటి vallaki బాగా use అవుతాయి మీ videos మీలాంటి వాళ్ళు ఎపుడు success avali అవుతారు goodluck mam
Thank you మాధురి గారు మాలాంటి వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండి
Thank you madhuri garu...Meeru ma gurinchi manchi videos chestunnaru...❤❤
మంచి విషయాలు చెప్పారు సిస్టర్ మాలాంటి కొత్త వారికి అన్ని అర్థం అయ్యే విధంగా ఉంటాయి మీ వీడియోస్ tq so much 😊
Hi Madhuri gaaru maadhi new channel , emi తెలుసుకోకుండా చానల్ పెట్టాను మీరు చాలా క్లియర్ గా అన్ని విషయాలూ చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
నువ్వు పెట్టిన వీడియో ఎంత లాంగ్ వీడియో అయినా సరే నేను మొత్తం చూస్తానమ్మా.
ఎందుకంటే...నువ్వు చెప్పే మాటలు వింటున్నంతసేపూ
నా పక్కనే కూర్చొని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు నిజంగా.
ఎవరు ఏమన్నాసరే పట్టించుకోవద్దమ్మ .నీ సహాయం చాలా మందికి అవసరం తల్లీ
చాలా బాగా చెప్పారు మేడం🌹🌹😍
మీకు పాదాభివందనాలు Madam. ఈ వీడియోలో మీరు చెప్పినవి ఏవి నాకు తెలీదు. ఇప్పుడే అన్ని విషయాలు తెలుసుకున్నాను 🙏🙏
Hi sis naku TH-cam gurinchi emi theliyadu editing Ela cheyalo chala videos chusanu asalu ardhamekaledu Mee video okke sari chusa anthe editing chesanu thank you so much sis💙
Miru chese videos anni super and useful..nenu mi videos chuse editing upload nerchunkuni channel start chesa..tq sis..alanti comments ni pattinchukokandi..mi intension super
Thank u Madam meru chala Baga chepparu andukey మీరంటే ఇష్టం
Mam i liked your video alot..nenu youtube channel kothaga create chesukunanu and its really useful to me😊..thank you.
మీరు చాల బాగా అర్ధమ చేసుకున్నారు.thank you🙏
చాలా భాగాచెపారు మేడం Thank you🤝😊
అవునండీ కొత్తగా స్టార్ట్ చేసిన మాలాంటి మీరు చెప్పే చిన్న చిన్న విషయాలు కూడా చాలా use అవుతాయి
Meeru chese every video maa లాంటి వాళ్లకు చాలా use అవుతుంది🌹🌹 చాలా thanks Madhuri❤️❤️ all the best మీకు
సిస్టర్ మీరు ప్రతి విషయము కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు ఎవరేమను కున్న బాధ పడకండి మాలాంటి చిన్న youtubers కోసం ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో చేయండి 🙏
Na doubts anni clear chesaru sis miru...🤌🤌 Thank you soo much....❤
మేడం మీరు చెప్పే విధానం బాగుంటుంది కాకపోతే ఏంటంటే మీ మాటల్లో ఒక రకమైన ప్రభుత్వం మాట నిజంగా చాలా హాట్ గా అనిపిస్తే కొన్ని కొన్ని మాటలు మీవి బట్ మీ మాట్లాడే విధానమే లేదంటే ఏమో మరి నాకు తెలియట్లేదు కాకపోతే మాటలు కొంచెం చాటింగ్ గా ఉంటాయి మేడం😊❤
Nenu kuda recent ga channel start chesanu mi vedieos chala useful ga vunnay mam tqq
Mam miru cheppedi naku yousfull tips tq mam🎉🎉🎉
మేము ఎప్పుడూ మాధురి ఛానల్ ని పూర్తిగా తప్పకుండా చూస్తానునాకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టిఇంత కష్టపడి నా కోసం వీడియో చేస్తే ఎందుకు చూడంఇలా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు .నాకు దొరకడం నా అదృష్టం అదృష్టం.
Ok అండి try చేస్తాను రిప్లై ఇచ్చినందుకు కృతజ్ఞతలు
Meru chala Baga Cheputunnaru
మేడం నా కొత్త ఛానల్
మీ సూచనలు సలహాలు చాలా బాగున్నాయి
Madhuri garu Mee opikaki namskaaram andi. Thank you so much. We are blessed to have a great guide like you. ❤❤❤❤❤
Naaku mathram chaala use ayyindhi me channel thank you so much 😊
Chala helpful video andi, but naku inni rojulu teliyaka only shorts chese danni, now uploading only long videos... thanks a lot for ur good information 🙏
S mam . Meru echhe information maku chala use avuthunndi. Maa lanti chinna youtubers ki.
Your way of explanation is cool and straight to the point
Sis plz never mind about criticism & trollers, you keep supporting and inspiring us.. but మా భయం ఏంటంటే వీళ్ళ (trollers, critisizers) తింగర ప్రశ్నల వల్ల మీరు హర్ట్ అయ్యి ఎక్కడ videos చెయ్యటం ఆపేస్తారేమో అని...
Thanks medham chala bagacheparu
Chala manchi points ento clearga cheptunnaru🍀. Alane camera to video chesetapudu (16:9 landscape lo)1 minute video, 480 clarity tho upload cheste filesize entundochu Madhuri garu.
Thank you Madhuri garu.
Tq so much ❤ intha clear ga evaru chepparu
గుడ్ మార్నింగ్ మేడం మీరు చాలా బాగా వివరిస్తున్నారు. మీరిచ్చిన టిప్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి మేడం. TH-cam లో ఏవైనా కొత్త అప్డేట్లు వస్తే ఇంకా వీడియోలు చేయండి మేడం. ఎందుకంటే మేము కొత్త youtube ఛానల్ స్టార్ట్ చేశాను. మీ వీడియోలు ఫాలో అవుతున్న మేడం థాంక్యూ.🎉
Naku very useful Madhuri gaaru.good job❤.
Nadi cooking channel ni mee support Valle run chestunna mam super women Meru I love ur attitude
Nen kuda madhya ne stat chesina akka naku you tube gurinchi aasalu ami teludhu tqsm for the information
థాంక్యూ మాధవి సిస్టర్ చెప్పినందుకు
Challa manchi vishayalu share chesaru. Thelisina vishayalu unnayi sister 👍
Meeru makosam chala vishayalu chepthunaru chala thanks 🎉
Thank you Madhuri garu chala manchi contents chestunnaru
Alanti vallani vadileyandi sister ur videos very useful to me ❤❤❤❤❤ am regularly following you,
Thank you akka nice video full halp information❤❤❤❤
Miru chala correct ga chepparu akka ma lanti valaki milanti varu maku dorakadam ma luck akka adi adigina ventane reoly estaru❤️❤️❤️❤️akka
Tq ma
నాకు youtube కోసం ఏమీ తెలీదు మాధురి గారు starting నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతూ వస్తున్నాను. నాకు 13 manths కి monitizetion అయింది.thank you so much madhugaru 🎉🎉❤
Meru chala baga cheptaru madam
Naku theliadhu akka,tq ❤
Thanks andi chinna you tube vallaki chasinandhuku
Very informative video 🙏🙏
చాలా బాగా చెప్పారు Tq మేడం
చాలా బాగా చెప్పారు sister Thank you
Thank you మాధురి గారు 🙏🙏🙏
Valuable suggestions akka
Useful information Madhuri gaaru,nenu Meeru cheppe prathi vishayam fallow avuthanu,nemmadi gaa naa channel grow avutundi,naa dairyam meere Madhuri gaaru
Avunu akka nenu adigina chala doubts clear chesaru tq so much ❤
హాయ్ మేడమ్ నేను చాలా ఎదురు చూస్తునాను ఇలాంటి వీడియో ఎప్పుడు చేస్తారా అని ఎందుకంటె నాకు ఎలా సర్చ్ చేయాలో తెలియదు నాలాంటి వాళ్ళు చాలామంది వుంటారు నాకు నాలాంటి వాళ్లకు బాగా ఉపయోగపడే వీడియో చాలా థాంక్స్
మీరు సూపర్ సిస్టర్👍👍👍👌👌👌💐💐💐💐
Good information ❤
Madhuri mam wonderful vedio thanks for good info..
Hi sister how are you me tips chala chala useful ga undali sister mee inspiration to nenu channel start chesanu sister❤
Yes madam, I got new points from your video.Thank you 🎉
Chala Tqs Akka Bhaga chepparu 🙏🙏🙏🙏🙏😊
S video complete ga chusa very usefull naku tayliyani vi taylusykunna mam
Thanks mam me helping nature super mam
Good information thankyou 🎉🎉
బాగా చొప్పుతున్నారు madam tnq👌👌🙏🙏
Abbabba yenta manchi visayalu cheptaru ma'am miru. magic laga ma manasuloni visayalanu, doubts ni bale cheptaru.very useful video.Mi vuddeshayam chala manchidi..si, pattinchukokudadu.
Tnq so much for your valuable reply 🤝💐😍
Good analysis Madhuri garu
Very helpful మీ బిడియోస్ anni
🙏🙏🙏🙏🙏 చాలా థాంక్స్ akka❤❤❤
Chala manchiga cheppad
అవును మాధురి గారు థాంక్స్ మా మంచి వీడియో
Hi maduri mam nice information Thq mam
Thank you for your useful information madhuri gaaru
Valuable information 🎉
Nice information madhuri garu
Nice info madam. I had recently started channel. Good information. Tq.
Hai madhuri garu...chala baga chepparu....tqq andi
Hi andi meru baga cheptharu anni clear ga
మాధురి మీరు చెప్పిన టిప్స్ అన్నీ ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి మంచి ఉపయోగకరమైనవి నేను రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఒక్క వీడియో కూడా క్లిక్ అవ్వట్లేదు కారణం తెలియదు
Nijam Madhuri garu Naa friend kuda chepaledhumee service super
Super madhuri garu❤
నీ వీడియోస్ ప్రతి ఒకటి చూస్తున్నాను బాగా చెప్తుంటాను నేను కూడా ఫాలో అవయను
Good information TQ sister