మీరు చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా ఒక గురువు లాగా చెపుతున్నారు మీలా స్లోగా అర్థం అయ్యేలా ఎవరు కూడా చెప్పడంలేదు మీరు నిజంగా చాలా ఓర్పుగా చెప్పారు థ్యాంక్స్ అండీ
Self learning is the most effective way... Hardwork pays off Madhuri and you deserve it.... Nenu nee 2nd channel growth naa kalla mundu avthundi... All the best💐💐
❤🎉🎉🎉🎉🎉excellent ga chepav Madhuri 🌹🎶super chala use avtundi andariki 🎉🎉🎉chala thippalu ha correct ye maa easy kadu 🌹🎉🎉🎉🎉🎉ups and downs kuda chala struggles 😅frustration peeks lo untundi patience kuda chachipotundi konni sarlu 😂motham meda reach aiyam inthe chalu super content
yes.....చాలా బాగా చెప్పారు... అందరూ Shorts videos పై పడుతున్నారు .....దీని వల్ల subscribe count పెరిగి Down అయిపోతుంది తప్ప shorts వల్ల creators కి ఏమాత్రం use లేదు .
Medam నేను మీ పెద్ద ఫ్యాన్ అండి... క్లియర్ గా, నీట్ గా, వివరంగా చెప్తారు మీరు. నా channel కి మీ వీడియోస్ చాలా use అయ్యాయి మాధురి గారు. నిజంగా మీకు bright future ఉంది.నేను చూసే tech channel మీ channel మాత్రమే ....
Nijame madhuri garu . Meru cheppuna vatilo nenu kuda chaala mistakes chesanu. But Final ga nenu COOKING CHANNEL lo best content chestunnanu. Ippudu na channel Baaga grow avtundi . Subscribers kuda bagane vastunnaru. Tnq madhuri garu meru chala valuable information istunnaru 🙏🏻👍
😂😂😂 adi matram correct sister chusevallu kante chesevallu ekkuva ayyaru Ani kani andaru sucess avtharani ledu sister mana luck and hardwork anthe kavochu
6years aindhandi నా channel petti meeru chesina mistakes lo konni mistakes nenukuda chesanu kani ventane తెలుసుకుని anni apesanu kani still videos post chesthuna eppatikaina success kakapothana ani genuine గా videos post chesthunanu 😢
నేను 0 hope తో try చేశాను. ఎందుకంటే ఎప్పుడో ఫ్యూచర్ లో ఒక 7 years తర్వాత ఛానల్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్నాను. కానీ yt న్యూస్ ఛానల్ లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి yt లో post చేసి డబ్బు సంపాదించొచ్చు అన్నారు. అప్పుడు అనిపించింది డబ్బుకోసం కాదు కానీ, ఎక్స్పీరియన్స్ కోసం start చేద్దాం అని. ఏదో బద్ధకంగా ఎప్పుడెప్పుడో post చేసేదాన్ని. నాకు గార్డెనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఛానల్ మీద లేదు. అందుకే ఏ ట్రిక్స్ గురించి అసలు ఆలోచించలేదు. ఏదో నాకోసంమే అన్నట్టు half monetization ఇవ్వడం వల్ల అలా నాకు తెలియకుండానే అయిపోయింది. కానీ కాన్సంట్రేషన్ లేకపోవడం వల్ల full monetization మాత్రం అవ్వలేదు. నేను personal గా ఎవ్వర్నీ sub చెయ్యమని కూడా అడగలేదు. ఫస్ట్ video మాత్రం wA స్టేటస్ లో పెట్టి అడిగా.. ఒక 10 or 11 వచ్చారు. మిగిలిన అందరూ జెన్యూన్
Manchi information share chesarandi, Thank you very much, same issue nenu koodaa face chesthunnanu, but 2yrs ayyindhi, channel reach kaaledhu, ayithe nenu maathram alaa upload chesthoo velthunnanu, any way manchi video and general gaa youtubers face chese problems share chesaru❤
Good video Madhuri 👍 naku kuda vaka art channel vundi. Planning to do Telugu art videos and you are correct it takes lot of time to put together 1 video
Sister Mee videos new ga channel pettevaariki chala useful information ni chepparu, nenu channel start cheyyali anukontunna, process lo doubts vostunnai, mimmalani cantact avvi doubts clear chesukovocha, new creaters ki help chestara
good ANDi✔️miru ma god small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu madam
Meru chapindi chala correct andi 3 years ayindi strat chasi sub to sub valla emi use undadhu andi monistaizon ayina views levu naku chiraku vachhi chala rojulu video upload chayaledu shorts trend vachindi ani one year nudi post chastuna but naku revenue cut ayipoyindi andi malli first ki vachinattu ayindi enka sarada ga appudina oka short video post chastuna luck kuda undali ani ardham ayindi andi .
Nenu audio stories image petti back ki own voiceover pedutunte, 360 resolution ki kuda 1minute ki 15 mb file size. Compress chesina peddaga upayogam👎.Yt videos vere valla audio books chala limited ga vuntunnayi file size. Any suggestions?
Good బాగా చెప్పారు ,నేను కూడ మీలాగే మేడం ఎప్పటికైనా ప్రకృతి గురించి ,ప్రకృతి గొప్పతనం విశిష్టత అందరూ గుర్తించి కొంతమంది అయిన ప్రకృతి ,మొక్కలు గురించి ఆలోచించి కొంతమంది అయిన ప్రకృతి కి మేలు చేస్తారని నా ప్రయత్నం , youtube ద్వారా అయితే ఎక్కువ మందికి ప్రకృతి గొప్పతనం చెప్పచ్చు అని నా ప్రయత్నం
Hi Madhuri garu,meeru mi experience ni Ila share cheyyadam chala mandhi ki use authundhi andi.Nenu kuda chala face chesanu andi main thing enti ante channel pettina two months lope 2500 watch hours vachai with genuine content tho but tharuvatha speed ga hours peragaledhu andi 7months lo 1000sub ayyaru one year tharuvatha 3300 vachina watch time 700 ki thaggai chala disappoint ayya but opikatho videos pettanu ippudu monetization ayyindhi.adhi kuda genuine ga own content tho chala happy.
Hi akka , TH-cam videos kosam mobile use chesthunam, ayithey mobile lo storage full ayithundi adi yela yekada save chesukovali meru storage yela manage chesthunaro chepandi akka
మేడమ్ మానిటైజేషన్ అయిన తర్వాత వంద డారర్లు కాక ముందే Reused content పడింది,ఫస్ట్ అపీల్ చెయ్యలేదు సెకండ్ అపిల్ కు టైం ఉంది ఎలా అపిల్ చెయ్యాలి సలహా ఇవ్వగలరు మేడమ్
ఇంత కష్టపడ్డావా మాధురి. నువ్వు చెప్పిన ప్రతి విషయం అందరూ తెలుసుకోవలసినదే. ఇంత వివరంగా ఎవ్వరు చెప్పరు. చాలా చక్కగా వివరం గా చెప్పావు
Dhanyvadamulu akka
Akka long videos post avvatam ledu y ku akka new channel Nadi cheppandi akka
మీరు చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా ఒక గురువు లాగా చెపుతున్నారు మీలా స్లోగా అర్థం అయ్యేలా ఎవరు కూడా చెప్పడంలేదు మీరు నిజంగా చాలా ఓర్పుగా చెప్పారు థ్యాంక్స్ అండీ
మీరు చెప్పినవి విన్నాక చాలా ఓపిక వచ్చింది సిస్టర్👌మీరు చాలా గ్రేట్ చాలా కష్టపడ్డారు
Slow and steady wins the race and there is no words to say super explanation Madhuri garu
Yes madam good information tq
ఈ వీడియో చూశాక చాలా మోటివేషన్ వచ్చింది మాధురి గారు
అసలు సూపర్ మేడం
మీ అనుభవాన్ని అంతా ఈ వీడియోలో చెప్పే
చాలా మంచి పని చేశారు
కొత్త క్రియేటర్స్ కి ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుంది 🙏🙏💞💞💞
చాలా బాగా genuine గా చెప్పారు.ఎంతమంది ఇలా నిజాలు చెప్పగలరు.Tq so much for valuble infermation. Cooking vedios చేయడం ఎంత కష్టమో కరక్టగా చెప్పారు😊😊😊
Useful information andi.. ఎప్పుడు సక్సెస్ వస్తే అప్పుడే accept చేద్దాం లే అని wait చెయ్యడం మంచిదేమో
Thank you for explaining akka... ఈ video చూసినక చాలా ఓపిక పడితే వొస్తుంది అర్దం అయింది అక్క....నీ video Ani chala use avthavi ...నాకు 🤝
Self learning is the most effective way... Hardwork pays off Madhuri and you deserve it.... Nenu nee 2nd channel growth naa kalla mundu avthundi... All the best💐💐
🥰🥰
She seems so honest... Very genuine talk
❤🎉🎉🎉🎉🎉excellent ga chepav Madhuri 🌹🎶super chala use avtundi andariki 🎉🎉🎉chala thippalu ha correct ye maa easy kadu 🌹🎉🎉🎉🎉🎉ups and downs kuda chala struggles 😅frustration peeks lo untundi patience kuda chachipotundi konni sarlu 😂motham meda reach aiyam inthe chalu super content
Chala Baga చెప్పారు అక్క మీరే మాకు inspiration ఓపిక నశించి పాయినపుడల్ల boost up laga Edo la help చేస్తున్నారు tnq so much ❤❤
కొత్తగా channel pettevallaki chala use avuthundii chalabaga chepperu sister ❤️ useful information tq for sharing 👍🙏 sis
Yes, it's really.madam
నీలగా ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పరమ్మా,😘
మా అందరికీ ఉపయోగపడే tips share చేశారు
ఎక్స్ల్లెంట్ ఎక్సప్లనేషన్ madam
Thanks for అప్లోడింగ్
మీరు మాకు ఇచ్చే వివరణ చాలా అంటే చాలా గొప్పగా ఉంది మేడం థాంక్యూ
మీ రు మాలో బలం పెంచారు. Thank you very much
yes.....చాలా బాగా చెప్పారు... అందరూ Shorts videos పై పడుతున్నారు .....దీని వల్ల subscribe count పెరిగి Down అయిపోతుంది తప్ప shorts వల్ల creators కి ఏమాత్రం use లేదు .
మీరు చెప్పడం బావుంది ఫ్యామిలీ మెంబెర్స్ కి చెప్పినట్లు ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు గా బాగా చెప్పారు
Mee matalu vinna tharvaata videos cheyadam mnanedham anukunna nenu continue cheddam anuukunttuunnna
మీరు చెప్పింది100/నిజం thank you madam
Medam నేను మీ పెద్ద ఫ్యాన్ అండి... క్లియర్ గా, నీట్ గా, వివరంగా చెప్తారు మీరు. నా channel కి మీ వీడియోస్ చాలా use అయ్యాయి మాధురి గారు. నిజంగా మీకు bright future ఉంది.నేను చూసే tech channel మీ channel మాత్రమే ....
అబ్బో చాలా కష్టపడ్డారు అక్కా మీ ఓపికకి hatsoff akka
Supper akka miru miku చాలా ఓపిక ప్రతీ msg ki reply ఇస్థారు మీరు tq so much akka ❤❤🎉
Meru cheppe vidhanam Naku chala nachitadi akka hadavido lekunda prashantham ga cheptaru anduvalle meru maku marintha nachutunnaru
💯 nijame sister edanta nenu chesanu sister TH-cam ki vochina kottalo emi teliyaka edo vidanga సక్సస్ అవలనే చేస్తాం teliyaka..baga chepparu sister TH-cam ki కొత్తగా వొచ్చిన వాలకి ఈ videyo బాగా యూజ్ avutundi 👍 🎉
nenu kuda kotaga chenel start chesanu sister chala vishayalu ardam ayyela chepparu tq...so much
Ma'am chala baga cheptinnaru. Nijaniki naku teliyadu seo antey yento video vuntey pettandi ma'am
Avunandi Correct gaa chepparu. Tech.video kaabatyi choostunnaru.cokking videos 4 minutes pedithe 2 minutes choostssru.5minutes despite 100 lopu views vastunnazyandi.👍
Nijame madhuri garu . Meru cheppuna vatilo nenu kuda chaala mistakes chesanu. But Final ga nenu COOKING CHANNEL lo best content chestunnanu. Ippudu na channel Baaga grow avtundi . Subscribers kuda bagane vastunnaru. Tnq madhuri garu meru chala valuable information istunnaru 🙏🏻👍
సూపర్❤ అక్క ఐయామ్ యూట్యూబ్ మౌనిక అక్క
అక్క ప్రతి డౌట్ కు మీరు రిప్లై ఇస్తారు. థాంక్యూ సో మచ్ అక్క
I too watch urs😊
Tq so much chala baga chepparu video s lochinnaga music ichi voice over ivvocha
ivochu andi
Informative video madhuri garu, chala genuine ga cheparu😊
Yes akka mana mindtho chese pani maatrame vijayaannistundi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nenu channel petti one month aeindi akka nenu chala kangaru padipothunanu ne video chusaka dharyam vachindi tqu akk
Ituvanti video chala avasaram andi. Chala tnkq ssss
Chala clear ga chepparu thank u sister
Very nice mam clear explanation thank you 🤝
Useful video for new youtubers. Tq for given useful information akka
😂😂😂 adi matram correct sister chusevallu kante chesevallu ekkuva ayyaru Ani kani andaru sucess avtharani ledu sister mana luck and hardwork anthe kavochu
Chala chakkaga cheptharu intha vivaranga evaru chepparu.♥️TQ ✨
చాలా బాగా చెప్పారు మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది
Chala genuine ga chepparu andi..nijam ga chala motive ga anipinchindhi..thanks andi
6years aindhandi నా channel petti meeru chesina mistakes lo konni mistakes nenukuda chesanu kani ventane తెలుసుకుని anni apesanu kani still videos post chesthuna eppatikaina success kakapothana ani genuine గా videos post chesthunanu 😢
Thank you so much and I Meru Ela clear ga chepadam valla memu ha mistakes cheyakunda untamu
Mam miru baga explain chestunaru intha baga chesevalani chepevalanu kuda chudaledhu nenu kuda youtube cooking videos cheyali ankuntuna mi videos naku baga help avuthay mam
Super akka me experience share chesinaduku meru chala nerchukoni maku nerpisthunnaru tq
Thank you madam nijamga chala clarity ga chepparu nice madam
నేను 0 hope తో try చేశాను. ఎందుకంటే ఎప్పుడో ఫ్యూచర్ లో ఒక 7 years తర్వాత ఛానల్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్నాను. కానీ yt న్యూస్ ఛానల్ లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి yt లో post చేసి డబ్బు సంపాదించొచ్చు అన్నారు. అప్పుడు అనిపించింది డబ్బుకోసం కాదు కానీ, ఎక్స్పీరియన్స్ కోసం start చేద్దాం అని. ఏదో బద్ధకంగా ఎప్పుడెప్పుడో post చేసేదాన్ని. నాకు గార్డెనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఛానల్ మీద లేదు. అందుకే ఏ ట్రిక్స్ గురించి అసలు ఆలోచించలేదు. ఏదో నాకోసంమే అన్నట్టు half monetization ఇవ్వడం వల్ల అలా నాకు తెలియకుండానే అయిపోయింది. కానీ కాన్సంట్రేషన్ లేకపోవడం వల్ల full monetization మాత్రం అవ్వలేదు. నేను personal గా ఎవ్వర్నీ sub చెయ్యమని కూడా అడగలేదు. ఫస్ట్ video మాత్రం wA స్టేటస్ లో పెట్టి అడిగా.. ఒక 10 or 11 వచ్చారు. మిగిలిన అందరూ జెన్యూన్
🤝🤝🤝🤝Thank you sister.... నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనీ కానీ భయ్యం, ఎలా చేయాలనీ, మీ వీడియో చూసాక చాలా ధైర్యంగా ఉంది 🤝🤝🤝🤝
నాకు ఏమి తెలియకుండా సరదాగా వీడియోలు పెట్టాను సిస్టర్ ఇప్పటికి ఏమి తెలియదు 🤦🏻♀️
Thankyou soo much madhuri garu
Chala information telusukunnanu me video dwara
thank u so much medam, nakunna doubt clear ayyindi yekkuva videos post cheyadaniki try chestanu
Madam garu Video adirindi 👍👍👍
Manchi vishayaalu chepparu
Manchi information share chesarandi, Thank you very much, same issue nenu koodaa face chesthunnanu, but 2yrs ayyindhi, channel reach kaaledhu, ayithe nenu maathram alaa upload chesthoo velthunnanu, any way manchi video and general gaa youtubers face chese problems share chesaru❤
మీ smile బాగుంది Sister
Good video Madhuri 👍 naku kuda vaka art channel vundi. Planning to do Telugu art videos and you are correct it takes lot of time to put together 1 video
మంచి usefull information చెప్పారు
Recent ga nenu kuda elane chesanu akka 10days nunchi manukoni naa chanel meda concentration pettanu mellaga vastunai views
Very pleasant conversation, thanks madam 🎉
Sister Mee videos new ga channel pettevaariki chala useful information ni chepparu, nenu channel start cheyyali anukontunna, process lo doubts vostunnai, mimmalani cantact avvi doubts clear chesukovocha, new creaters ki help chestara
Hii andi thanks for your information nenu new ga channel start chesanu,mi chala help chesaru manchi information echi.
Chaala baga explain chesaru sister
good ANDi✔️miru ma god
small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu madam
💯true andi content mida work cheyyali and moreover passion ,patience kavali
పై కామెంట్స్ చూశాక అలాగ మి వివరణ విన్నాక ఎలా కామెంట్ చేసి పోగడాలో, మెచ్చుకోవాలో అయోమయంలో ఈ మేసేజ్ జన్యున్ గా పంపు చున్నాను.
Like 55 ✅ pellichupulu episodes 😅 5:21 😅 6:27 😮 8:57 😮 12:25 😊 13:27 tq sister 😊 19:39
Superb chala baga chepparu madhuri garu❤❤❤
Very useful information mam.Thanku so much madam
Super madhuri..
Ni mata, chepevidhanam
Hai akka good information akka mera naa inspiration ga తీసుకున్నాను but naka chala douts unnayyi akka nenu kotha ga channel open chesanu.
Chala baga explain chesaru tq akka
Meru chapindi chala correct andi 3 years ayindi strat chasi sub to sub valla emi use undadhu andi monistaizon ayina views levu naku chiraku vachhi chala rojulu video upload chayaledu shorts trend vachindi ani one year nudi post chastuna but naku revenue cut ayipoyindi andi malli first ki vachinattu ayindi enka sarada ga appudina oka short video post chastuna luck kuda undali ani ardham ayindi andi .
మాధురి గారు థాంక్స్ మంచి మేటర్.......
Super Akka , Manchi information echaru.. 👏
Chala Baga chepinaru akka . Thank you so much ❤❤ Love you Akka
Hi sister nice sharing sister malanti vallaku manchi information echaru thankyou sister
చాలా వివరంగా చెప్పారు మేడం Tp
Madhurigaru nenu mee videos anni miss avvakunda choosthanu. Chaalaa clearga esayga ardhamainatlu untai. Thank you very much. Chinna doubt ma manavaraalu 8years old. Thanaki cakes bake cheyyadamu chala istam. Thanatho kalisi nenu videos cheyyochha? TH-cam lo upload cheyyochha?
cheyochu andi but meru ekuvaga kanipinchandi video lo.. apudu kids content avvakunda untundi adi..
Thank you very much Madhurigaru
Ma ammai vallu US lo untaru. Memu akkadaki vellinappudu nenu India lo chesthunnatlugane akkada kuda chesi upload cheyyochha?
yes andi cheyochu
చాలా బాగా చెప్పారమ్మా
Nenu audio stories image petti back ki own voiceover pedutunte, 360 resolution ki kuda 1minute ki 15 mb file size. Compress chesina peddaga upayogam👎.Yt videos vere valla audio books chala limited ga vuntunnayi file size. Any suggestions?
Very nice analysis...
Good బాగా చెప్పారు ,నేను కూడ మీలాగే మేడం ఎప్పటికైనా ప్రకృతి గురించి ,ప్రకృతి గొప్పతనం విశిష్టత అందరూ గుర్తించి కొంతమంది అయిన ప్రకృతి ,మొక్కలు గురించి ఆలోచించి కొంతమంది అయిన ప్రకృతి కి మేలు చేస్తారని నా ప్రయత్నం , youtube ద్వారా అయితే ఎక్కువ మందికి ప్రకృతి గొప్పతనం చెప్పచ్చు అని నా ప్రయత్నం
Hi Madhuri garu,meeru mi experience ni Ila share cheyyadam chala mandhi ki use authundhi andi.Nenu kuda chala face chesanu andi main thing enti ante channel pettina two months lope 2500 watch hours vachai with genuine content tho but tharuvatha speed ga hours peragaledhu andi 7months lo 1000sub ayyaru one year tharuvatha 3300 vachina watch time 700 ki thaggai chala disappoint ayya but opikatho videos pettanu ippudu monetization ayyindhi.adhi kuda genuine ga own content tho chala happy.
Congrats sis
చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు. థాంక్స్ కానీ టాగ్స్ అంటే అర్థం కాలేదు
Madam thumbnail entha manchiga unna CTR 10 vellatledu ee madhyale problem ela undi pls solution cheppandi
Hi akka , TH-cam videos kosam mobile use chesthunam, ayithey mobile lo storage full ayithundi adi yela yekada save chesukovali meru storage yela manage chesthunaro chepandi akka
TH-cam లో Upload చేసిన Videos Save చేసుకోవాలా?
th-cam.com/video/pQwR5unJB-s/w-d-xo.html
TQ akka
Nenu oka channel but jokes, dance, drawing, muggulu content maripotune undi. Ragoli daggara agipoyanu. Ide continue autanu
Chala baga clear ga chepparu
సూపర్ మాధురి గారు చాలా బాగా చెప్పారు నేను మీ subscriber ని మీరు మా ఫ్రెండ్ లా చాలా బాగా మాట్లాడుతున్నారు 👌👌👌👌👌
మీ వీడియో చూసే వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నానండి థాంక్ యు
👌👌👌👍👍👏👏👏 thank you akka good information ☺️
Ok medam Tq for sharing your experience 🪴🪴
Nijam ga chala useful video for beginners
Very Useful video for new TH-camrs
మేడమ్ మానిటైజేషన్ అయిన తర్వాత వంద డారర్లు కాక ముందే Reused content పడింది,ఫస్ట్ అపీల్ చెయ్యలేదు సెకండ్ అపిల్ కు టైం ఉంది ఎలా అపిల్ చెయ్యాలి సలహా ఇవ్వగలరు మేడమ్
insta lo msg cheyandi paid checking kosam i can solve this iisue andi
Hi Madhuri garu community tab lo elati post lu upload cheyali chapandi please
Community Tab లో Videos ఎలా Post చేయాలి?అసలు Community Tab ఎప్పుడు వస్తుంది?
th-cam.com/video/HbeP8B1uUpU/w-d-xo.html
Thank you so much andi
Usefull infomation ఇచ్చారు😊😊
నిజం చెప్పారు Mudhuri గారు
నేను కూడా channel పెట్టేను జెన్యూన్ గా చేస్తున్నాను
మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను Mudhuri గారు